నేను అన్ని వీడియోస్ చూశాను గాని నాకు చాలా బెస్ట్ అనిపించిన వీడియో రామోజీరావు గారిది చాలా బాగుంది నాకు తెలియని చాలా విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను.
Thanks for your love and Support అన్ని కామెంట్స్ కి ఇదే సర్వరోగ నివారిణి హ! 😀
రామోజీరావు గారికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ని మీరు ఈ రెండు వీడియోలో పూర్తిగా తెలియజేశారు ఇంతకన్నా చక్కగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరేమో.
CR voice is clarity voice ,clear voice, crystal voice
He is very cunning and very cruel
ఏ చెట్టూ లేనిచోట గానుగ చెట్టే మహా వృక్షంట!!!but present అలా కాదు చాలా chanels రావటంతో ETV వెనక బడిందనే చెప్పాలి,
మీ video's అన్నీ బాగున్నాయి బ్రో 👌👌 సూక్ష్మ పరిశీలన, సునిశిత విమర్శన, సుస్పష్ట వచనం సుపెరో సూపర్ 👏👏
Kani eenadu lo ne panikivache news vuntondhi even unbiased news....adhi paper ayna news ayna....abn n tv5 tdp supporting ga news vunte, sakshi tv9 ntv ycp ki support ga bhajana chesthuntayi
....alane debates peduthuntayi...kani etv alanti debates kani bhajana lu kani cheyadhu...kabalante velli compare cheskondi...
Enadu paper maintains standards it never give fake and unreliable news. That’s the secret of this paper success .
@@sandhyakodali7695 chaduvu rani valaki eenadu value ardham kaadhu madam....e telugu states lo vunna news paper and news channels lo standard maintain chese ekaika channel eenadu ne....neutral too....
ఈ అన్నిట్లోనూ చాలా బాగుపడిందంటే ఈటీవీ ప్రభాకర్రే వచ్చాడు దోచుకున్నాడు వెళ్ళాడు డెవలప్ అయ్యాడు అది ఈటీవీ ప్రభాకర్.😂😂😂
@@modemramachandraiah8038ఒరేయ్ సన్నాసి వ్యాపారంలో నిస్వార్థం, త్యాగం ఉండవు రా గూట్లే.
Meeru cheppe sametalu great, wounderfull and usefull. RSK-NIDADAVOLE.
ఏ విషయాన్ని ఐనా చాలా చక్కగా వివరంగా చెప్తారు అండి మీరు thank you so much andi🎉🎉
బయ్య మీరు ప్రజలకు తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదాలు
అలాగే రాజశఖరరెడ్డి గారి గురించి కూడా ప్రజలకు తెలియని విషయాలు తెలియజేయగలరని తెలియజేసారని కోరుకుంటున్నాను
చెయ్యడు కాక చెయ్యడు. ఎందుకంటే ఇతను పెయిడ్ స్క్రిప్టు రైటర్, రామ్ గోపాల్ వర్మ లాగా
ఏముంటాయి. ఫ్యాక్షన్ లు సీఎం పదవి అద్దం.పెట్టుకొని స్కాం లు C B I చెప్పింది గా. బతికి ఉంటే. నంబర్. 1. Accused వాడు
@@Ravik-Ind gudda musko ra pooka... YSR gurinchi matladedaniki nekunna arhatha enti??
Prathighatana also frm ushakiran movies
Upasana gurinchi Vedio cheyandi sir thanaki pragnancy narmal ga aindha Leda testtube baby na adhi kuda cheppandi
Ramoji rao gurinchi chaala information telusukunnamu super brother
మీ ప్రతి video లో చెప్పే మేటర్స్ కి మీరిచ్చే కొటేషన్ లకి mind blowing 🤯🤯 sooooper sir👌😇😇
good information
సుమన్ గారి గురించి కూడా మీరు మంచి విషయాలను ఈ వీడియోలో తెలియజేశారు చాలా ధన్యవాదాలు మీకు.
Nee deggira emaina dengafara luchha enduku matladutharura luchhallara
Good information
Mi vidios super bro ilane miru maku teliyani vishayalanu teliyajeyandi
గుడ్డి వాడు ఉన్న రాజ్యం లో ఒంటి కన్ను వాడిదే రాజ్యం వహ్ ఏమ్ చెప్పారు సార్ 👌👏. గుడ్డి వాళ్ళు ఉనంత కాలం ఒంటి కను వాడిదే రాజ్యం.
As tees pavan Kalyan kuda alane powerstar iyadu..aa time lo unna heros kanna chinna age undadam valla..udaykiran tarun vachaka Pawan Kalyan Peru kuda vinipinchaledu oka time lo...
రామోజీరావు గారి ఇంట్లో 40 రూములు ఉన్నాయా వామ్మో ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు తమ్ముడు.
అందుకే జగన్ రామోజీని ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఇక్కడ జగన్ కే మా సపోర్ట్
Chef Dwaraka (1998-2001- 2nd Batch Mgmt Tr RFC only Telugu guy in Kitchen by Chef Jacob Gomes)or YSD Prasad or Dwaràka Yarlagadda or Srinivasa Dwaraka Prasad Yarlagadda, Dwaràka wellness solutions, Dwaràka Academy DIHE is same Supports your : Very Healthy positive response with sensitive facts vs rumours
Pratimanishiki okay pajutiv and negative thoughts vuntayi.janalaki yekkuvaga vupayogapadinavi pajutivs Kab attitude Ramojiki (100%)marks yivva vachu negative thats kinda bhagavantude siva vesadukada.vaddiga tanakodukulani lagesukunnadukada.yinka prajalaku vimarsinche avasaramuledu Ani naa abhiprayam matrame.prajalandariki Ramoji gurimchi histari teliyachesinanduku dhanyavadalu.
Chanipoyinavari goorchi Baga info anatam hindu dharmam kadu entha dustudyna. Bene vallaku la
Kadu chttsmkadu kani p
Please start vedios on politicians
Plz explain Some more details about Suman..
Make a video about Harsha Sai..
OMG Prabhakar gurinchi vinni shock 🤔
Industry ki Seva ante ardam heroines ni vadesukovadamaa? Yentha నికృష్టమైన samajam lo unnamo? 😢😢😢😢
Avnu nuvu chusav ga daggara vundi...endhuku ra babu ilanti useless allegations chestharu....
Thanks for the video..👍👍
అస్సలు ఇన్ని విషయాలు మీరు ఎలా తెలుసుకుంటారు... 😮
Soo..meeru cheppina matter naku ardham aindi many makes meny things
Super
Varasulu leanappudu entha dabbu unty emiti use
జీవితం లో విజయం సాధించిన ప్రతి ఒక్కరి ప్రస్థానం అట్టడుగు స్థాయి నుంచే మొదలౌతుంది. రామయ్య ఎలియాస్ రామోజీరావు కూడా అంతే. కష్టపడే తత్వం ఉన్న వాడికి అదృష్టం కలిసి వస్తే - త్వరగా వృద్ది లోకి వస్తాడు. అలా వచ్చిన వాడు సహృదయం కల వాడు ఐతే - ఒక అజీం ప్రేమ్ జీ లాగా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాగా, వారెన్ బఫెట్ లాగా ధార్మిక సంస్థలకు వితరణ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ రామోజీరావు లాగా ఓ పత్రికకు యజమాని ఐతే సినీ రాజకీయ రంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, భూ కబ్జా చేస్తూ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కృతఘ్నుడిలా ఔతాడు. నేరపూరితంగా, కుట్ర పూరితంగా పత్రికను అడ్డం పెట్టుకొని పత్రికాస్వేచ్చ ముసుగులో తనను ధిక్కరించిన వారిపై విషపు, అసత్య రాతలు రాస్తూ, తన పాఠకులకు తాను రాసిందే వార్త తాను ప్రచురించిందే సత్యం అనే స్థాయికి తీసుకెళ్ళటాన్ని ఏమంటారు ? అదేనా జర్నలిజం ? ఇవేనా పాత్రికేయ విలువలు అంటే ? అంత నిజాయితీ పరుడైతే మార్గదర్శి అక్రమాల మాట ఏమిటి ? వీడు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే రోజు దగ్గర పడింది.
అంతరంగాలు సీరియల్ సుమన్ గారి స్వంతరచనకాదు.తెలుగు అనువాద నవల."ది మేయర్ ఆఫ్ ద కేసర్ బ్రిడ్జి్ " అనువాదకులు శ్రీ గొల్లపూడి మారుతీరావుగారు.దొరికితే చదవండి.
స్వదేశ స్వజాతి స్వధర్మ ద్రోహులకి, మాత్రమే ఉన్నత స్తానాలకి వెళ్ళే అవకాశాలు రాజ్యాంగం, అధికరణలూ లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఇచ్చాయి, ఇస్తున్నాయి ఇప్పటివరకు
స్వదేశ, స్వజాతి, స్వధర్మ, వెన్నుపోటు పొడిచే ద్రోహులకి, రాక్షసులకి మాత్రమే ఉన్నత స్తానాలకి వెళ్ళే ఎన్నో అవకాశాలూ,, అంతకుమించి అధిక రక్షణలు రాజ్యాంగం, అధికరణలలో పుష్కలంగా ఉన్నాయి, ఇచ్చాయి, ఇస్తున్నాయి ఇప్పటివరకు
Mari sakshi pepar gurinchi Dani viluvala gurinchi adi ela aviniti dabbuto puttindo kuda chepite bagutundi kada
Vizag lo kuda pettali studios akka da kuda shooting pettali nak ramoji garu tata garu లాంటి వారు
Telangana super star kathi kanta Rao gurinchi cheppara ❤❤ please 🙏 🙏🙏🙏
Jagan gurimchj video chey brodar
Super👌👌, ఈ నీచుడు గురుంచి ,వ్యేంట చెప్పినా తక్కువే
Sakshi. Media. Rgv. Gurinchi. O. Vedio. Chai. Bro.
Evaru aa senior actress
Ramoji ravu same kabatti prebhakar mind set ardham chesukoni duram koduku ni unda mannadu.
Very good decision, we are andhra people, we are looking forward
Em upayogam ....intha dabbundi anni vadhili chaavaali
Sntha big magilikaina oka one step elaavuntundo,one full stop kuda vuntundi. Kings&kingdoms are gone away!How about Ramoji?but he is king maker But kingdom is not forever!New water is coming old water is gone away!@@@@
సినిమాకి సేవ చేయడమా. ... అది రామోజీనా....?.పిచ్చ కామెడీ అద్దిరింది😂😂😂😂😂
ఆంధ్రప్రదేశ్ కి జగన్ గాడు చేస్తున్న సేవ అనే కామెడీ కంటే అదిరిపోయిందా 😂😂😂😂😂😂
@@rankumogudu-ramaswamy present ....ఎవ్వడు చేయట్లేదు సేవ .…అదే నా పాయింటు...🤗🤗
@@chaitanyanutulapati2476 పశువుల లాంటి జనాలు మారనంత వరకు అది జరగదు రా బాబూ
Baga dochukunnadu chandranna cm time lo chandranna baga helf chesedu
Ramoji gari gurinchi chala baga chepparu. The great ramoji rao garu🎉🎉🎉
he ruined telugu states by his covert corruption. wicked fellow
Avaru ah lead actress???
Thalli thandrulu chesina papale pillalaku sapalu antaru ggreddy garini valapillalnimosamchesinadhuke sumanki jabhu
2 days nundi me videos a chusthunna continue ga, antha super but meru cheppe sametha lu mathram ardam avvatle 😢bro
రోమోజీ చీకటి బాగోతం గురించి సమాజానికి తెలియజేసారు.
Vizag lo kuda pettali studios akka da kuda shooting pettali
Eh panullo busy ga unnaru
He is not a successful business man .he is no 1 cheater....he looted the people
Avnu mee anna nanna vaala nana ganulanu free ga ichi janardhan reddy akramalu, 28 cases lu laksha kotlu ivi anyayam ga sampadinchinavi....ramoji rao garu almost 1960s nunchi different businesses lo vunnaru....ante almost 60 years....inni years business lo vunte obvious ga expansion vuntundhi businesses lo....ambani family adani family kuda eppati nuncho vunnaru business field lo ippudu india lo ne top lo vunnaru....qlane ramoji rao garu kuda.....adhento mana state kani vaalu goppa vaalu aithe pogudutharu adhe mana state vaalu ala range ki velthe mathram kulam rangu poosi allegations chestharu...intha daridrapu kula gajji deniki?
ముసలోడే గాని మహానుభావుడు రామోజీరావు....నాకైతే ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది రామోజీరావు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ప్రాణమిత్రులు మీరు చంద్రబాబు నాయుడు గురించి అసలు చెప్పకపోవడం...వీడియో అయితే చాలా బాగా ఉంది ఇంకా కంటిన్యూ చేయండి
G.G REDDY ..Binami Drainoji....Last ki..late .G.G.Reddy siblings were necked out without a piasa
Cherry sathakshi aunty youtuber thana gurchi chepara plzzz
Thalakorivi pettalsina koduku lenappudu ...Yanni kotlu vundi Yami prayojanam????
Raj guru
Part 1 video link : th-cam.com/video/PZQFxNDoYvE/w-d-xo.html
V
మరి జగన్ మోహన్ రెడ్డి కేసులు గురుంచి కూడా చెప్పు మరి..
Really 😮