సూపర్ సాంగ్ అన్న మామూలుగా లేదు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను జై వేలాల పుట్టమన్ను గట్టు మల్లన్న దేవుడా జై కొమురవెల్లి మల్లన్న
మల్లన్న దేవుడు కాపు ఇంట్లో పుట్టినవాడు మల్లన్న దేవుని తండ్రి ఆది రెడ్డి తల్లి నీలమ్మ లా సంతానం.. ఆ శివయ్య అనుగ్రహం తో పుట్టినవాడు మల్లన్న దేవుడు... గొల్లకేతమ్మ ఆ అమ్మవారిని కళ్యాణం చేసుకొని గొల్లవారి ఇంటి అల్లుడు అయ్యాడు... పద్మాల దేవి అమ్మవారిని కళ్యాణం చేసుకొని కాపుల కన్నా కొడుకు అయ్యాడు.... బలిజ మేడలమ్మను కళ్యాణం ఆడి కొమురవెల్లి లో కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయ్యాడు మల్లన్న దేవుడు 🙏🕉️ శరణు శరణు మల్లన్న 🙏🕉️
జై మల్లిఖార్జున స్వామి 🙏🙏 పలక పట్టుకొని పట్నం కొట్టి, ఒగ్గు కథ చెప్పి కురుమల కన్న తండ్రి మల్లన్న స్వామి లగ్నం చేయడం కురుమోళ్ళు చేసుకున్న గొప్పపుణ్యం. జై కురుమ జయహో కురుమ ✊✊⚔️⚔️🐏🐏🚩🚩
మీ డప్పు మిరే కొట్టుకొర్రీ యాదవులు ఒగ్గు కళాకారులు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో మార్చినట్టు ఉన్నావ్ బ్రో నెను యాదవ్ కాకున్నా చెప్పుతా కురుమలకంటే ఎక్కువ యాదవులు ఉంటారు ఒగ్గు కళాకారులు
@@pallepanchayithi తెలంగాణ లోని ఉమ్మడి పది జిల్లాలలో ఏ జిల్లాకు అయినా వెళ్లుదము. కురుమలు ఏక్కడ తక్కువ గా ఉన్నారో నిరూపించండి మీరు. అవసరానికి యాదవులే కురుమలను కలుపుకొని గొల్ల కురుమ ఒక్కటి అని చెప్పుకుంటారు. కురుమ లు ఏక్కడ ఒక్కటే అని చెప్పలేదు. తెలంగాణ మొత్తం లో కురుమ జనాభా 13%, ఉంది. యాదవుల జనాభా 8% ఉంది. వాళ్ళ కట్టు బొట్టు వేరు. మా కురుమల కట్టు బొట్టు వేరు. కురుమల వృత్తి ఒగ్గు కళ, గొంగడి వేయడం, గొర్రెలు కాయడం. వాళ్లకు, మాకు ఎక్కడ పోలిక ఉండదు. ఒక్కసారి మీరు తెలుసుకోండి. తరువాత నిరూపించండి. మాకులం, మా వృత్తి, సంసృతి, సంప్రదాయం గురించి మేం గొప్పగా చెప్పుకుంటాం. మల్లన్న స్వామి వారసులం, బీరన్న స్వామి భక్తులం. 🙏🙏మేం కురుమలం జై కురుమ జై చండీశ్వర ✊✊⚔️⚔️🐏🐏🔥🔥
ఎనకటికి కథలు వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు కానీ మీరు ఇలా పాటల రూపంలో చెప్తా ఉంట్టే వినటానికి చాలా ఇంపుగా ఉంది 5డేస్ మల్లన్న పట్నాలు వేస్తె ఆ ఇంట్లో కలె వేరు
Nenu. 11 Times. Chusina. Inka chudali anipisthundhi. Chala antey chala Bagundhi. Iam Shere With My WhatsApp Status Keep Going. &All The Best To All Team 🤝
పొద్దున నుండి ఒక్క 20సర్ల విన్నాను ఎంత బాగుంది జై మల్లికార్జున స్వామి కి
😊😊🤣😊👖👖😊😊😊😊😊💓💓
@@KarravulaShankar000p0
same
@@KarravulaShankarkm
@@KarravulaShankar😊mmmkkkllll;
Vaallu patnam mundu chesina oggu vaalla simple steps paataku special attraction❤
సూపర్ సాంగ్ అన్న మామూలుగా లేదు నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను జై వేలాల పుట్టమన్ను గట్టు మల్లన్న దేవుడా జై కొమురవెల్లి మల్లన్న
కొండపోచమ్మ గుడి దగ్గర మల్లన్న స్వామీ దేవాలయం అన్ని చాలా బాగా చేశారు పాట సూపర్ తల్లి పోచమ్మ కు 🙏
ఇధి మా కురుమ సంస్కృతి జై మల్లన్న 🙏🔥
జై కురుమ ✊✊⚔️⚔️🐏🐏🚩🚩
మునురు కాపు వాళ్ళది ఎం లేదా
మల్లన్న దేవుడు కాపు ఇంట్లో పుట్టినవాడు మల్లన్న దేవుని తండ్రి ఆది రెడ్డి తల్లి నీలమ్మ లా సంతానం..
ఆ శివయ్య అనుగ్రహం తో పుట్టినవాడు మల్లన్న దేవుడు... గొల్లకేతమ్మ ఆ అమ్మవారిని కళ్యాణం చేసుకొని గొల్లవారి ఇంటి అల్లుడు అయ్యాడు... పద్మాల దేవి అమ్మవారిని కళ్యాణం చేసుకొని కాపుల కన్నా కొడుకు అయ్యాడు.... బలిజ మేడలమ్మను కళ్యాణం ఆడి కొమురవెల్లి లో కొలువై భక్తుల కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయ్యాడు మల్లన్న దేవుడు 🙏🕉️ శరణు శరణు మల్లన్న 🙏🕉️
మానవుడా దానవుడా ఎపాటలో మా ఇలా వెల్పుకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై మల్లన్న స్వామి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి 🚩🙏పాట చాలా బాగుంది శుభాకాంక్షలు
మల్లన్న స్వామిపండుగరంగ వైభవంగాజరిగినట్టుఉందిఈ సాంగ్ క్రియేట్ చేసినందుకువారందరికీకురుమ గొల్ల ధన్యవాదాలు.
జై మల్లిఖార్జున స్వామి 🙏🙏 పలక పట్టుకొని పట్నం కొట్టి, ఒగ్గు కథ చెప్పి కురుమల కన్న తండ్రి మల్లన్న స్వామి లగ్నం చేయడం కురుమోళ్ళు చేసుకున్న గొప్పపుణ్యం. జై కురుమ జయహో కురుమ ✊✊⚔️⚔️🐏🐏🚩🚩
యాదవులు కూడా ఒగ్గు పూజారులే
మీ డప్పు మిరే కొట్టుకొర్రీ యాదవులు ఒగ్గు కళాకారులు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో మార్చినట్టు ఉన్నావ్ బ్రో నెను యాదవ్ కాకున్నా చెప్పుతా కురుమలకంటే ఎక్కువ యాదవులు ఉంటారు ఒగ్గు కళాకారులు
@@pallepanchayithi తెలంగాణ లోని ఉమ్మడి పది జిల్లాలలో ఏ జిల్లాకు అయినా వెళ్లుదము. కురుమలు ఏక్కడ తక్కువ గా ఉన్నారో నిరూపించండి మీరు. అవసరానికి యాదవులే కురుమలను కలుపుకొని గొల్ల కురుమ ఒక్కటి అని చెప్పుకుంటారు. కురుమ లు ఏక్కడ ఒక్కటే అని చెప్పలేదు. తెలంగాణ మొత్తం లో కురుమ జనాభా 13%, ఉంది. యాదవుల జనాభా 8% ఉంది. వాళ్ళ కట్టు బొట్టు వేరు. మా కురుమల కట్టు బొట్టు వేరు. కురుమల వృత్తి ఒగ్గు కళ, గొంగడి వేయడం, గొర్రెలు కాయడం. వాళ్లకు, మాకు ఎక్కడ పోలిక ఉండదు. ఒక్కసారి మీరు తెలుసుకోండి. తరువాత నిరూపించండి. మాకులం, మా వృత్తి, సంసృతి, సంప్రదాయం గురించి మేం గొప్పగా చెప్పుకుంటాం. మల్లన్న స్వామి వారసులం, బీరన్న స్వామి భక్తులం. 🙏🙏మేం కురుమలం జై కురుమ జై చండీశ్వర ✊✊⚔️⚔️🐏🐏🔥🔥
@@pallepanchayithiతెలంగాణ మొత్తం లో మీరు ఒక గవ్వలు కట్టుకున్న ఒక గొల్ల ఆయనను చూపించు నాకు
@@gorrekuntahussainkuruma1084సూపర్ అన్న జై కురుమ 🐑❤️🐏
Really Interesting మల్లన్న పట్నాలు, , Excellent song. Congratulations to the Team, Keep Going. All the best
జై కోమురవెల్లీ మల్లికార్జున స్వామి జై యాదవ్ జై కుర్మా
Super ra thammudu Mahesh
Super excited
కోరేం గ్రామంలో ఇలాంటి సాంగ్స్ ఇంకా తీయాలని కోరుకుంటూ జై మల్లన్న స్వామి 🙏
Mandal boinpalli na bro
Ha avunu
కొండ పోచమ్మ టెంపుల్ దగ్గర కదా ఈ సాంగ్
మల్లన్న పాట క్యాచి గా ఉంది....మల్లన్న ఆశీస్సులతో మూల వాగు టీమ్ హిట్ కొట్టబోతుంది❤🎉...రంగు వారు😊
జై కొమరవెల్లి మల్లన్న స్వామి జై మల్లన్న జై 💐
Wahhh🙏🔥🤩
Simply superb song😊❤
Super Ra మహేష్..
నీ నుండి ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటూనాం....
TQ ney❤ Mi support untey cheddham odhileydhey ledhu😊
ఎనకటికి కథలు వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు కానీ మీరు ఇలా పాటల రూపంలో చెప్తా ఉంట్టే వినటానికి చాలా ఇంపుగా ఉంది
5డేస్ మల్లన్న పట్నాలు వేస్తె ఆ ఇంట్లో కలె వేరు
What A Beat Excellent Song❤
జై గొల్ల కురమ జై మల్లన్న స్వామి
Mallana song super vundi bro me videos ite enka exllent ❤
Edhi ma mallana song edhi ma Sanskrit 🎉🎉anna super 💟 song 😊😊 tqqq anna
shasti masamu velalo mastuga teesharru annya super👌👌👌👌👌❤
Jai Yadav jai komuravelli mallana swamy bless me song super choreography 👍👍👍👍🙏🙏🙏🥥🥥🥥
Super 👌👌
This Song Amazing Director singer wonderful ❤🙌....Waiting For #Part 2 song
TQ anna❤
Super song Jai mallana 🙏🙏🙏
సూపర్ 👌👌
👌thammudu
Tq❤ sonakka
బాగుంది పాట,, జై కొమురవెల్లి మల్లన్న స్వామి 🙏🙏
Really super song brother 15times vinna song
Super mahesh
Super అన్న
Superb song Jay mallanna swamy 🙏❤
Anna nii dance algeee ni left hand pakkana vunna ammye dance superrrrrrrrr❤ vundii anna
మనలో మాట
ఈ పాట లో పిల్ల కోసం మళ్లీ మళ్లీ చూసినవారు ఎందరు.
ఓం నమః శివాయ
పాట చాలా బాగుంది
Super song.korem
🙏🙏ఓం శ్రీ మల్లికార్జున స్వామి 🙏🙏
Wow em voice & song jai mallikarjuna swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks anna❤
అనిల్ థాంక్స్ సూపర్ ఉంది సాంగ్ శ్రీ కొమురవెల్లి మల్లన్న దీవెనలు వుండాలని కోరుకుంటున్నాము సూపర్ డాన్స్ అండ్ all time
Hi
Anna me song kondapochamma gutta midha thisharu
Chala bugande
Katharashala mallanna
మస్తుంది
SONG SUPER GA VUNDHI BROH 🎉❤
Part 2
Jai komaravelli malllannaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song bro chala bagundi e song ni dj versionlo tiyyadi vere leval untundi
Jai mallanna💙🙏🏻🙏🏻🙏🏻🚩⚔️⚡
జై కొమురవెల్లి మల్లన్న 🙏🙏🙏🙏🙏
Song Super mama mahesh
Song nachena vallu like chayandhe 😍
Chala bagundhi song 🙏🙏🙏
🎉❤Laggunamu😅Laggunamu.Uyyalo❤SongMhayesh
😅🎉Song.chal
.Bagundhi.God.bless.you
Earangal
Spr. Bro's
MOOLA VAAGU TEAM CONGRATS......FROM THOLIPODDU CHANNEL
జై కొమురవెల్లీ మల్లన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
జై మల్లికార్జున స్వామి❤ సాంగ్ & సూపర్ డ్యాన్స్ వండర్ఫుల్ ❤మ్యూజిక్ కేక ❤❤❤🎉🎉🎉
మల్లన్న స్వామి కి జై లగ్నం పాలక పట్టుకొని పట్నం కొట్టి భారతి ఇచ్చి
జై కొమురెల్లి మల్లికార్జున స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super mallikarjuna Swami pata
సూపర్ సాంగ్
Nenu. 11 Times. Chusina. Inka chudali anipisthundhi. Chala antey chala Bagundhi. Iam Shere With My WhatsApp Status Keep Going. &All The Best To All Team 🤝
Tq
@@MooolaVaagu-cx2yp💋💋💋🥰
పొద్దున లేచిన నుండి రోజుకి మినిమం 10.లేదా 20 సార్ల ఈ సాంగ్ వింటాను 🙏🙏🙏
Super song swami
Super bro..
🎉🎉🎉 super bro song
జై మల్లికార్జునస్వామి🙏🙏🙏
Super mallanna song
జై కొమురెల్లి మల్లన్న
Mama nice
Superb
Dance ki oggu kalakaruvanu peduthe bagundu
👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤❤❤❤❤
Super song Jai komurvelli mallana swamy
సూపర్ మల్లన్న ఒగ్గు కథ
Jai komarvalli mallanna Swamy ki
Mi face లో adho తెలీని positive ఎనర్జీ వుంది అన్న ❤
❤🙏🙏🙏
Devotees of MALLANNA assemble here ❤
Super 🎵song nice singar
జై కొమురవెల్లి మల్లికార్జున స్వామి జై🙏🙏
జై కురుమ
Jai yadav
Supar anna song
క్లైమాక్స్ లోని ఎంట్రీ సూపర్ అన్నా అనిల్ అన్నా బావుంది మల్లన్న సాంగ్
Tq anna
Hi
ఓం శ్రీ మల్లికార్జున స్వామి ఉగాది శుభాకాంక్షలు సహాయం చేయండి స్వామి 🙏🙏
సూపర్
Jai golla jai komuravelli Mallana 🙏🕉️
Chala bagunde
Anna enka elanti songs thiyali
Brooo am hana undha song amma thodu. Super anna song ❤❤
Anna super 🙏🙏🙏🌹🌹🌹
Super super fantastic
❤❤ amazing song
Super,👌👌👌👌👌👌👌,💯💯💯💯💯💯
Super super anna gaaru👌👌👌👌👌❤👌👌