ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు పాట రాసిన వారికి.. పాడిన వారికీ ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు 🙏🙏🙏 ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు 👍 పాట రాసిన వారికి.. పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
Bro e song evaru rasaro kani prathi adapilla unna father ki heart touching lo ki cherutundi bro and singing oka magical voice bro all the best and congratulations and tq so much bro Telangana lo proud ga chepukune song avthundi .... ❤
ఉంగరమా ముద్దుటుంగారమా 👇FULL SONG👇 🌴ప్రసవాన ఫలము కోరిన బిడ్డకు.. పురినొప్పుల బాధను పడే బిడ్డకు.. అవ్వగారిల్లు&అత్తగారిల్లు దగ్గర ఉండి శ్రీమంతం చేసిన కన్నులపండగ... పాట రూపంలో మీకోసం @ DURGAM MUSIC లో.. Plz Share పరశురాం నాగం (డైరెక్టర్)👍
#Great Lyrics..❤ పాటలోని ప్రతి పలుకులో తెలంగాణతత్వం ఉట్టిపడుతుంది.. పాటలోని ప్రతి Frame చాలా అద్భుతంగా చిత్రీకరించారు.. ఇలాంటి ప్రేమ అనురాగాలు కలబోసే పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ..💐❤ @durgam music..
Supppeeerrrrrrrr❤❤❤❤❤❤songgg🤩🤩🤩😍😍😘😘😘mastuuu undi folk 🎶❤all the best team members 🥰❤so cutee 🎵song 💝thank you so much for giving good message on attamma🖤🥰second mother😇🤩
main lead female actor @manasa has killed the acting with natural perforamce i hope you ll get more oppurtunity ! from my side i am legally waiting to see you on big screen 💝 singers and all team did execlent performance thank you for entertaning us WITH BIG LOVE FROM YOUR VARUN ❄ THANKS MANASA GARU AND HOLE TEAM 🔥
నేను అసలు ఇట్లాంటి పాటలు ఇష్టపడని దాన్ని అలాంటిది రోజు ఇవే పాటలు వింటున్నాను పల్లె పాటలు చాలా పైగా ఈ ఫస్ట్ పాట ఈ సెకండ్ పాట అంటే నాకు చాలా ఇష్టం అyenaqr పాట
Nice song and beautiful lyrics 💕 it give an beautiful msg of girl Life 🧬 after and before marriage ❤ thanks for this song 🙏 there is an magic in ❤folk songs
ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు 🙏🙏🙏 ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు 👍 పాట రాసిన వారికి.. పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
Em cheppali bro okappudu aa tradition aa culture aa relations emotions Anni poynay kani miru malla ma mundhuku thiskosthunnaru chala bagundhi bro song 😢❤
హిందూ సాంప్రదాయంలో ఒక భాగం బాలింతగా పండ్లు ఫలహారాలు దీవెనలు ఇస్తారు ఆ సంతోషాన్ని ఈ పాట ద్వారా ఈ పాట హల్చల్ చేస్తూ కుటుంబానికి ఒక పాట నిదర్శనం ఈ పాట మంచి తారస్థాయికి చేరుతుంది
ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు పాట రాసిన వారికి.. పాడిన వారికీ ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
Ydjk
ఈ ఈ ఈ ఈఈ@@sudhakarbontha8326
Anusha ❤😩💔🤕🤕🤕🤕🧑🦽🧑🦽🧑🦽
Anusha 😊
@@DevarampallySukendarl
టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని నిరూపించిన... దుర్గం మ్యూజిక్...
❤❤❤❤❤❤❤❤❤
ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు 🙏🙏🙏 ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు 👍 పాట రాసిన వారికి.. పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
Bro e song evaru rasaro kani prathi adapilla unna father ki heart touching lo ki cherutundi bro and singing oka magical voice bro all the best and congratulations and tq so much bro Telangana lo proud ga chepukune song avthundi .... ❤
ఈ పాటని రెండు కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు లైక్ ❤️❤️
మా తమ్ముడి ఈ మధ్యనే బిడ్డ పుడింది అన్న పురుడు రోజు ఈ సాంగ్స్ పెట్టున్నాము అన్న మొత్తం అందరం హ్యాపీ anna
Thank you❤
మాలాంటి పిల్లలు లేని దంపతులకు, కలలుకంటూ మురిసిపోయి ఆనందపడే విధంగా ఉంది. మీ పాట 😘
సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సాంగ్స్ రాసేవాళ్ళకి నా కృతజ్ఞతలు...
మల్లేశ్ గారికి నా ధన్యవాదాలు
Thank you ❤
ఉంగరమా ముద్దుటుంగారమా
👇FULL SONG👇
🌴ప్రసవాన ఫలము కోరిన బిడ్డకు.. పురినొప్పుల బాధను పడే బిడ్డకు.. అవ్వగారిల్లు&అత్తగారిల్లు దగ్గర ఉండి శ్రీమంతం చేసిన కన్నులపండగ... పాట రూపంలో మీకోసం @ DURGAM MUSIC లో.. Plz Share
పరశురాం నాగం
(డైరెక్టర్)👍
ఈ పాట రసినవల్లకు పడిన వాళ్లకు న రెండు చేతులు జోడించి నా మనసు పూర్తిగా 🙏🙏🙏🙏🙏
Thank you for love❤
మట్టి మనుషులు.. స్వఛ్చమైన గొంతులు... కుటుంబ విలువలు.. బాంధవ్యాలు... తెలిపే ఒక గొప్ప పాట❤😊
Ioetp😢
#Great Lyrics..❤
పాటలోని ప్రతి పలుకులో తెలంగాణతత్వం ఉట్టిపడుతుంది..
పాటలోని ప్రతి Frame చాలా అద్భుతంగా చిత్రీకరించారు..
ఇలాంటి ప్రేమ అనురాగాలు కలబోసే పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ..💐❤
@durgam music..
లిరిక్స్ వేరే లెవెల్ బ్రదర్..... దేవుడు మిమ్మల్ని సంతోషంగా చూడాలని కోరుకుంటూ మి lucky.......❤
Thank you❤
ఈ పాటను 5times కంటే ఎక్కువ విన్నవాళ్లు ఒక like వేసుకోండి
Nju. J ju uuuuuuuunk j. Hii n uu7uun n hhuuubhhhhhhh hhúuuuuuuhû kjn
100 times kanna ekkuva vinna bro
స్వచ్ఛమైన జానపదం మనస్సుకు హత్తుకునే అపూర్వమైన పాట.🎉🎉🎉
తెలంగాణ జానపద కళారూపాలు ఒక్కో అడుగు ముందుకు వేసి తమ అభిమానులను ఆనంద పరుస్తువున్నరు🤩👍 thank you too all🤝
బరువులు ఎత్తకు భుజాన నేను ఉన్న .. సూపర్ లైన్ 👌🙏🙏🙏
❤
ఇ పాట వింటుంటే మనసుకు ఎంతో హయిగా అనిపిస్తుంది అక్క 🎉🎉🎉
ఉంగరామ ముద్దుటుంగరామ పార్ట్ 2 నచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి
Bagundhi bro kani part 1 ki set ainathaga part2 ki set kaledhu lyrics sink avvatla
@@venkatkamaram72😊❤😊😅❤❤❤❤❤😊❤❤❤😊❤❤😊😊😊😅😅😅😅😅😅😅😅
Super
@😅❤😂venkatkamaram72
CG cvvcer56ytytylkpusfvc cz4wa😊 AA d
సాంగ్ వింటుంటే ఎన్నిసార్లు వినాలనిపించిన మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంత బాగా అర్థం ఉన్నది సాంగ్ చాలా బాగున్నది
Antha wait cheshano song kosam 😊❤
Super Song ❤
Part 2 matram kirack undi bro song Djj varsion lo kavly bro hee song🥰🥰🥰🥰🥰
Wow Fantastic song 😍😍
Wow super chala రోజుల నుండి wait చేస్తున్న ఈ సాంగ్ కోసం very nice 👍🎉
తెలంగాణ గడ్డ జనదాలకు బిడ్డా iam from karimnagar living in Dubai UAE
Hi Bro
ఒక్కో పదం నుంచి ఒక్కో అర్థం😮
అద్బుతం❤
Pata vintune kallalo nillu vastunnai...I am literally crying don't no😢..
Superb from hurt❤❤❤
Literally iam also cryed❤ nakey anukunna miku kuda yedechara
😊😊😊😊😊😊😊😊
@@ItzBluevlogger❤❤
±
😮😅😮
ఎన్నిరోజులు నుండి ఎదురుచూస్తున్న ఈ సాంగ్ కోసం 👌👌👌
E song kosam full wait chesina . epudu song chusinka full happy ga undi super song ❤
Chala bagundhi. Song ...👌👌. Prathi. Adapilla thana life lo. Best. Moment.......💚
Mind blowing lyrics ❤️❤️supper singing 👏❤️
Thank you ❤
Chala bagundi ❤❤❤❤ credits goes all actors team ❤
ఎన్నో పాత జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు, మనసు ప్రశాంతంగా ఉంది.
అత్త కోడళ్ళు కలిసి ఒకరికొకరు తల్లిలాగా బావించుకుంటున్నారు అనేదనికంటే ఇంకేం కావాలి అది చాలు❤🥰heart touching lyrics
E song padinavallaku🙏🙏🙏😍😍👌👌
Waiting for Part -3❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
సుపర్❤
Super song chala rojullu nuchi wait chesthuna 2 part kosam❤❤❤
kutumbam ante ila undali ani intha manchi premalu untayani chala baga chupincharu very nice song😊 nijanga na kantlonchi water vachhai❤😊
నిజంగా ఈ పాట మాత్రం సూపర్ గుండెకు హద్దుకుంది ఈ పాట ❤❤,,
పార్ట్ 3 కూడా vaccdo❤❤
20times vinna ❤❤❤
1 & 2 Songs super Nice like this songs telugu super 👌😘💞💕💝💖
పాటకు ప్రాణం పోసినట్లుగా పడినారు
👍👍👍
Super broo❤❤🎉
Super good song lyrics super ❤️🙏✌️☝️💪👍🤗🤗
Love 👌👌👌
ఈ సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Nenu roju ki 10 times chustaaa❤
❤❤❤
Ee Song lo ఇంత అర్థం ఉందా. ❤❤❤❤ 1000more
E song ni 100 times chusinavallu like cheyandi
Insta lo chosi TH-cam lo full song chosaa enni sarlu chosina chodalanipisthundhii nycc lyrics👌
Supppeeerrrrrrrr❤❤❤❤❤❤songgg🤩🤩🤩😍😍😘😘😘mastuuu undi folk 🎶❤all the best team members 🥰❤so cutee 🎵song 💝thank you so much for giving good message on attamma🖤🥰second mother😇🤩
Super song thalli elanti songs vintunte manasuke antho happyga hayiga untunde🙏😍
Superb heart tuching song all of u
Super exlent wonderful song 2024 chala bagunadi part 2 songe ❤❤🤝👍👍
Nice song am cheppina antha cheppina thakkuve asalu chepalante matalu saripovu part 3 kuda ravani korukuntunnam part 3 kosam waiting 👌
Part 3 kosam wait chesthunnamu😢😢😢😕
The best folk songs this year😊😊
మట్టిలో మాణిక్యాలు వారి గొంతు చాలా అద్భుతంగా పాడారు
❤❤❤❤❤ super songu
Chala chala bagundhi part 2 🤝❤️❤️❤️
Ee song vintu unte kallalo water osthunnavi just casual gane😢😢 yevvari elaa jarigindhi vala okaa like cheyandi yenthaa mandhi ki elaa jarigindhi
పాట బాగుంది❤
main lead female actor @manasa has killed the acting with natural perforamce i hope you ll get more oppurtunity !
from my side i am legally waiting to see you on big screen 💝 singers and all team did execlent performance thank you for entertaning us
WITH BIG LOVE FROM YOUR VARUN ❄ THANKS MANASA GARU AND HOLE TEAM 🔥
Excellent song❤Beautiful presentation..💯Really touched My heart..❤❤
E song yepudu vasuthadha anni wait chesuthunam eeroju vachindi super song mi Team ki dhanyavaadaalu 💐🙏 na life lo first Time comment pettadam
ఈ,సాంగ్,చాలాబాగుంది, సూపర్,
Very nice ra manu
Wow... Simply beautiful song...
నేను అసలు ఇట్లాంటి పాటలు ఇష్టపడని దాన్ని అలాంటిది రోజు ఇవే పాటలు వింటున్నాను పల్లె పాటలు చాలా పైగా ఈ ఫస్ట్ పాట ఈ సెకండ్ పాట అంటే నాకు చాలా ఇష్టం అyenaqr పాట
Thank You🥰
Excellent song .God bless you entire team.👍👍👍
Durgam music 🎵 ante minimum untadhi ❤❤
Chala bagundi song nd vedio
చాలా పాట బాగా రాశారు అన్నగారు ❤😍
Thank you ❤
నీ గొంతులో మధురమైన గానం ఉంది❤
Nice song and beautiful lyrics 💕 it give an beautiful msg of girl Life 🧬 after and before marriage ❤ thanks for this song 🙏 there is an magic in ❤folk songs
Bro part 3 4 songs cheyandi bro
Super song chala bavundhi
నా తెలంగాణ కోటి జానపదాల వీణ
Super song
ఈ పాటను పాడే తల్లులకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ చానల్ కు 🙏🙏🙏 ఎక్కడో కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న ఈ తల్లులకు మంచి గుర్తింపు తెచ్చారు 👍 పాట రాసిన వారికి.. పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారికి ఇంకా మంచి అవకాశాలు ఇచ్చి మీ చానల్ ను ముందుకు తీసుకు వెళ్ళండి
Supar❤.sang.❤😊
Bro part 3 kavali ❤
ok Deffenetly
Emotional Heart❤❤ touching song
Em cheppali bro okappudu aa tradition aa culture aa relations emotions Anni poynay kani miru malla ma mundhuku thiskosthunnaru chala bagundhi bro song 😢❤
Aksyaha❤❤❤❤❤
My favourite నాగలక్ష్మి ❤😍
Anna 50 సార్లు చూసాను కావచ్చు సాంగ్ నీ చాలా చాలా బాగుంది
Finally pataa vchindi ❤😇
నేను ఒక పాట రాసిన ఆ పాట పాడుతురా బ్రో
ఆ పాట వచ్చేసి అయ్యప్ప పడి పూజ పాట బ్రో
ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి బ్రో 😢😢😢
Contact me 7780770222
సాంగ్ ఎక్సలెంట్ 😢🤔👏🙏
E pata heart touching
Super song
హిందూ సాంప్రదాయంలో ఒక భాగం బాలింతగా పండ్లు ఫలహారాలు దీవెనలు ఇస్తారు ఆ సంతోషాన్ని ఈ పాట ద్వారా ఈ పాట హల్చల్ చేస్తూ కుటుంబానికి ఒక పాట నిదర్శనం ఈ పాట మంచి తారస్థాయికి చేరుతుంది
👌👌
Super song...this is my first comments on youtube..you earned it guys..
Song kosam chala wait chesam