Swarabhishekam - స్వరాభిషేకం - Musugu Veyadhu - Kalpana - 12th Jan 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 26

  • @sivakrishna-rq8rq
    @sivakrishna-rq8rq 6 ปีที่แล้ว +40

    Kalpana Madam elanti songs ki meeru thappa enkevvaru nyayam cheyyaleru hat's off

  • @janardhandasari
    @janardhandasari ปีที่แล้ว +6

    I'm big fan of kalpana voice ❤

  • @psimhadridrpego6766
    @psimhadridrpego6766 2 ปีที่แล้ว +9

    కల్పన అక్కా..... బాగున్నావా . నేను చేసే పనిలో చాలా ఒత్తిడి అధికంగా ఉంటాయి. భరించలేని మానసిక ఒత్తిడి ఆందోళన వున్న నేను. చచ్చిపోవాలనీ అనుకున్నాను. యూట్యూబ్ లో సరిగమప ప్రోగ్రాంలో శ్రుతిక ఇదే పాట పాడింది.అది చూసి అసలు సాంగ్ వినాలని నీ పాట విన్నాను. ఇప్పుడు నా మనసు చాలా తేలికగా వుంది.
    చనిపోవలన్న పనిని నీ నేను వాయిదా వేసుకున్నాను.

  • @warangalnetworks
    @warangalnetworks ปีที่แล้ว +6

    Iyrics are most poweful messages for youth.

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 2 ปีที่แล้ว +13

    D. S. P music composing mind blowing

  • @PremKumar-bj4xn
    @PremKumar-bj4xn 3 ปีที่แล้ว +4

    సంగీతo అనే సముద్రం లో నీవు ఒక కెరటం ❤️అల లా ఉంటావు 🔥🔥🔥

  • @venkyjaiyramraj62
    @venkyjaiyramraj62 2 ปีที่แล้ว +3

    Song lo chala mening undi nice song

  • @asyadav7123
    @asyadav7123 3 ปีที่แล้ว +19

    కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ...
    కోటలైనా,కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా?!!
    కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా...
    అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా?!!
    Sirivennela Garu...✍️🙏

  • @rnagendra2594
    @rnagendra2594 5 ปีที่แล้ว +12

    Really excellent madam

  • @johnolugothula3960
    @johnolugothula3960 4 ปีที่แล้ว +5

    Super voice akka

  • @vatsalyabandaru9119
    @vatsalyabandaru9119 7 ปีที่แล้ว +9

    thanks for posting lyrics

  • @prstpb1756
    @prstpb1756 4 ปีที่แล้ว +7

    Song vacchi 18 years avutundi aina mee voice lo mathram base konchem kuda thaggaledhu madam

  • @sivasaivemula7364
    @sivasaivemula7364 วันที่ผ่านมา

    ముసుగు వెయ్యొద్దు మనసు మీద
    వలలు వెయ్యొద్దు వయసు మీద
    హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
    వలలు వెయ్యొద్దు వయసు మీద
    ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
    ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
    అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
    మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
    మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా
    ముసుగు వెయ్యొద్దు మనసు మీద
    వలలు వెయ్యొద్దు వయసు మీద...
    సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
    చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
    తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
    దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
    ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
    అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
    ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
    ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు...
    ముసుగు వెయ్యొద్దు మనసు మీద...
    వలలు వెయ్యొద్దు వయసు మీద....
    హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
    వలలు వెయ్యొద్దు వయసు మీద
    ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో...
    కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
    కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
    కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
    అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
    నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
    ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
    నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
    సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం...
    ముసుగు వెయ్యొద్దు మనసు మీద...
    వలలు వెయ్యొద్దు వయసు మీద....

  • @chandub154
    @chandub154 4 ปีที่แล้ว +6

    Super singing akka

  • @kumarig5330
    @kumarig5330 2 ปีที่แล้ว +1

    Superb kalpana garu

  • @rajamanipmr3028
    @rajamanipmr3028 3 ปีที่แล้ว +4

    DSP' s item number song 🙏🙏🙏👍👍👍🎉🎉

  • @surya_Edits12
    @surya_Edits12 3 ปีที่แล้ว +2

    Super song great Singer 💜

  • @sharmisharmi9828
    @sharmisharmi9828 3 ปีที่แล้ว +1

    Super thala 🎶🎶🎶🎶🎶🎶

  • @hima_sings
    @hima_sings 7 ปีที่แล้ว +18

    Hmm… musugu veyyoddu manasu meeda…
    Valalu veyyoddu vayasu meeda…
    Hey… musugu veyyoddu manasu meeda…
    Valalu veyyoddu vayasu meeda…
    Egaranivvali kurralla rekkalni thoofanu vegalatho
    musugu veyyoddu manasu meeda…
    Valalu veyyoddu vayasu meeda…
    Egaranivvali kurralla rekkalni thoofanu vegaalatho…
    Evari aanandam vaadidante oppukoleraa…
    Anubhavinchande theliyadante thappu antaaraa…
    Manasu cheppinde manaku vedam kaadane vaare lerura
    Manaku thochinde chesi chooddam evaru emante endiraa…
    musugu veyyoddu manasu meeda…
    Valalu veyyoddu vayasu meeda…
    Egaranivvali kurralla rekkalni thoofanu vegaalatho…
    musugu veyyoddu manasu meeda…
    Valalu veyyoddu vayasu meeda…
    Egaranivvali kurralla rekkalni thoofanu vegaalatho…

  • @gnanendra450
    @gnanendra450 4 ปีที่แล้ว +4

    Who is seeing after dhee

  • @venkateshwarrao6375
    @venkateshwarrao6375 10 ปีที่แล้ว +7

    super music program to relax

  • @vkichinni4015
    @vkichinni4015 5 ปีที่แล้ว +7

    @2.58 🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘

  • @kolati.jayarajukolati.jaya238
    @kolati.jayarajukolati.jaya238 2 ปีที่แล้ว

    D. S. P music