Is Kejriwal Upset With Delhi Polling Trends? | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 231

  • @PavanThippaluru
    @PavanThippaluru 4 หลายเดือนก่อน +176

    *వాతావరణ శాఖ నుండి ప్రమాద హెచ్చరిక జారీ :*
    బంగాళాఖాతంలో అల్పపీడనం జూన్ 4న తుఫానుగా మారి, గుజరాత్ నుండి తీరం దాటి ఉత్తర పశ్చిమ బెంగాల్ తీరం దాటుతూ దేశం మొత్తంలో గంటకు "360km నుండి 410+ km" వరకు బలమైన పెనుగాలులు రానున్నాయి.. ఆ గాలిలో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఎటువంటి సంబంధం ఉండదు..
    ఆ తుఫాన్ పేరు *"మోడీ - 3.0"* గా నామకరణం చేయడం జరిగింది...
    జై మోడీ.. జై BJP.. జై భారత్... 🇮🇳🕉️🚩

    • @prameeladontula9839
      @prameeladontula9839 4 หลายเดือนก่อน +7

      👌👌👌👌👌

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 4 หลายเดือนก่อน +15

      Khangress party kottukupoye avakaashaalu mendu gaa unnavi.faafam kangress ki mundhasthu santhaapam theliyajesthunñaam.

    • @rajeshwarrao6292
      @rajeshwarrao6292 4 หลายเดือนก่อน +5

      Let this happen

    • @sridharasantoshkumar
      @sridharasantoshkumar 4 หลายเดือนก่อน +5

      ❤❤

    • @ramug2518
      @ramug2518 4 หลายเดือนก่อน +3

      👌👌👌👌👌👌

  • @AnandKumar-cm4yf
    @AnandKumar-cm4yf 4 หลายเดือนก่อน +94

    BJP కి వేసుంటాడు..... ఎందుకంటే మైండ్ BJP తో బ్లాక్ అయి ఉంటుంది.

    • @truthspeaksforever
      @truthspeaksforever 4 หลายเดือนก่อน +4

      😂😂😂

    • @pavanaminde287
      @pavanaminde287 4 หลายเดือนก่อน +2

      😁

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +12

      *వాతావరణ శాఖ నుండి ప్రమాద హెచ్చరిక జారీ :*
      బంగాళాఖాతంలో అల్పపీడనం జూన్ 4న తుఫానుగా మారి, గుజరాత్ నుండి తీరం దాటి ఉత్తర పశ్చిమ బెంగాల్ తీరం దాటుతూ దేశం మొత్తంలో గంటకు "360km నుండి 410+ km" వరకు బలమైన పెనుగాలులు రానున్నాయి.. ఆ గాలిలో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఎటువంటి సంబంధం ఉండదు..
      ఆ తుఫాన్ పేరు *"మోడీ - 3.0"* గా నామకరణం చేయడం జరిగింది...
      జై మోడీ.. జై BJP.. జై భారత్... 🇮🇳🕉️🚩

    • @prameeladontula9839
      @prameeladontula9839 4 หลายเดือนก่อน +4

      👌👍జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +4

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP కి ఓట్ వేసి చూశాడు, EVM పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

  • @RokkamKrishna
    @RokkamKrishna 4 หลายเดือนก่อน +42

    జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 4 หลายเดือนก่อน +7

    చాలా మంచి విషయాలు ఇలాంటి వాళ్లు చాలా విపులంగా విశ్లేషించ గలుగుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @gogopubg5774
    @gogopubg5774 4 หลายเดือนก่อน +64

    బాబు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏ చాలా ప్రమాదకరమైన పార్టీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ డబ్బు సంపాదించటానికి తప్ప దేశం మీద ఎటువంటి ప్రేమ ఏది ఉండదు.. మనకి రెండు చరిత్రలో తెలుసా యుద్ధాలు రెండు తెలుసు మనకి

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +5

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP కి ఓట్ వేసి చూశాడు, EVM పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

    • @mavudichakradhararao3262
      @mavudichakradhararao3262 4 หลายเดือนก่อน +3

      Mana Hindu vedhavalaku budhi ledu booths ku kuda raru.

    • @tokenno7553
      @tokenno7553 4 หลายเดือนก่อน +2

      ​@@PavanThippaluru ఎంతైనా మా పపు అన్న great 👍 😂😂😂

    • @KK-on1bk
      @KK-on1bk 4 หลายเดือนก่อน

      @@mavudichakradhararao3262uchitalu istam ante vastaru 😂😂😂

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 4 หลายเดือนก่อน +27

    క్రేజీ వాల్ కి తన మంత్రుల మీదే నమ్మకం లేకపోతే తన భార్యనే తన స్థానంలో ఉంచుతాడు, లాలూ లాగానే.

    • @LahariMathyala
      @LahariMathyala 4 หลายเดือนก่อน +1

      Vere vallanu CM chesthe pakka kejriwal ni pakka party nunchi suspend chestharu doubt ledhu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 หลายเดือนก่อน +30

    నాకు అనుమానమేనండీ అలాగైనా వేశారో లేదో. మోధీ మోధీ జై శ్రీ రామ్ నినాదాలు వీటినీ వినీ కంగారులో కమలాన్ని నొక్కారేమో అనీ 😂😂

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +4

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP బట్టన్ను నొక్కి ఓట్ వేసి చూశాడు, EVM లో BJP బటన్ బాగా పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

  • @rameshpoothi1764
    @rameshpoothi1764 4 หลายเดือนก่อน +32

    ఆఖరికి ఈ తొట్టి గాంగ్ అంతా ఎవరో ఒక ఇండిపెండెంట్ కి ఓటు వేస్తారు తరువాత ఎన్నికలలో 😊😊😊😊😊😊😊😊😊

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +3

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP బట్టన్ను నొక్కి ఓట్ వేసి చూశాడు, EVM లో BJP బటన్ బాగా పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, ఈ రోజు నిజంగా మీరు నా మనస్సును దోచుకున్నారు..
      థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

    • @nagaratnam9391
      @nagaratnam9391 4 หลายเดือนก่อน +2

      😂

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 4 หลายเดือนก่อน +18

    అంటే తన మీద తనకే నమ్మకం లేదు మన యువరాజు గారికి 😂😂😂

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +1

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP కి ఓట్ వేసి చూశాడు, EVM పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

    • @venkatakrishnakumarupadhya4777
      @venkatakrishnakumarupadhya4777 4 หลายเดือนก่อน +1

      @@PavanThippaluru 👍👍👍😃😃🍉

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487 4 หลายเดือนก่อน +17

    దరిద్రము పోతుంది కదా!

  • @karishivaramakrishna3140
    @karishivaramakrishna3140 4 หลายเดือนก่อน +1

    Jai Shree Ram Jai BJP Jai Modi 🚩🚩🚩

  • @SudhaksrSudha
    @SudhaksrSudha 4 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ జై మోదీ జీ

  • @bathinirambabu6532
    @bathinirambabu6532 4 หลายเดือนก่อน +16

    Jai Bharath 🙏 Jai Modi ji 🙏

  • @swamyasuri9588
    @swamyasuri9588 4 หลายเดือนก่อน +15

    Namaste raka sir

  • @shrithxn
    @shrithxn 4 หลายเดือนก่อน +1

    Jai Sree Ram

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 4 หลายเดือนก่อน +8

    Vote for the bjp ,save the bharath

  • @tirupathiraorajarapu5245
    @tirupathiraorajarapu5245 4 หลายเดือนก่อน +1

    JAI SREERAM

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 4 หลายเดือนก่อน +11

    GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎

    • @charyulumangavalli3391
      @charyulumangavalli3391 4 หลายเดือนก่อน +1

      Entire world leaders are
      waiting for 4th June
      That's the greatness of
      Modi of Bharat.

  • @rajgoud1783
    @rajgoud1783 4 หลายเดือนก่อน +1

    Jai maa kalkaaji🙏🙏

  • @ThallapallySrilatha-nb3ur
    @ThallapallySrilatha-nb3ur 4 หลายเดือนก่อน +8

    Jai sriram

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 4 หลายเดือนก่อน +1

    Jaisreeram jaimodiji ❤

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 หลายเดือนก่อน +4

    గురువు గారు
    కాంగ్రేస్ పార్టీ మరియు దాని మిత్ర పక్షాల నాయకులు తమ ఓట్లను తన పార్టీ వారికే వేసుకోలేని దుస్థితికి చేరుకోవడం చూశారా ఎంత దయనీయమైన ఉన్నారో.
    దేశంలో విపక్షాలు కొన ఊపిరి తో ఉన్నాయనడానికి సంకేతం.

  • @vasudeva4132
    @vasudeva4132 4 หลายเดือนก่อน +1

    JAISRIRAM

  • @venkateshvenkatesh5373
    @venkateshvenkatesh5373 4 หลายเดือนก่อน +5

    Jaisriram

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 4 หลายเดือนก่อน +1

    డిల్లీ లో freebies జూన్ 1 నుండి,తీసేస్తున్నట్లు ఒక వీడియో వచ్చింది. అతిషీ చేసిన ఒక వీడియో. Press conference లో మాట్లాడుతున్నట్లు వచ్చింది.

  • @nalamasabixam
    @nalamasabixam 4 หลายเดือนก่อน +3

    క్రేజ్ వాలు రావులు సోనియా మేనక నాలుగో తారీఖు సాయంత్రం వీళ్ళు పాకిస్తాన్ కానీ కి బ్రిటన్ కి❤ చైనా కి జార్జ్ సురేష్ ఇంటికి

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 4 หลายเดือนก่อน +1

    Good analysis 👍 👏

  • @VenkateshDupana
    @VenkateshDupana 4 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్

  • @sivakoppula2097
    @sivakoppula2097 4 หลายเดือนก่อน +1

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @dokurravi1864
    @dokurravi1864 4 หลายเดือนก่อน +5

    Raka ji namsthe

  • @maddhun5475
    @maddhun5475 4 หลายเดือนก่อน +5

    Yes

  • @nanjundappabadala3912
    @nanjundappabadala3912 4 หลายเดือนก่อน +1

    Navika neatly washed Kejriwal with strong detergent 😅😅

  • @muraliroy7375
    @muraliroy7375 4 หลายเดือนก่อน +4

    Namaste Raka Sudhakar Reddy Garu 🙏🏼

  • @kesarlamurthy3823
    @kesarlamurthy3823 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👍👍👍💐💐💐

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 4 หลายเดือนก่อน

    jai sriram

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 4 หลายเดือนก่อน +1

    100% సరి అయిన విశ్లేషణ.

  • @babjeetammineedi4963
    @babjeetammineedi4963 4 หลายเดือนก่อน +1

    Excellent analysis

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 4 หลายเดือนก่อน +1

    Jai shree Ram Krishna 🙏🙏🙏

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 4 หลายเดือนก่อน +1

    అద్భుతమైన విశ్లేషణ...

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 4 หลายเดือนก่อน +2

    Raka garu namaskar jai Bharath 🙏

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 4 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🙏Jai Hindh 🇮🇳🫡

    • @AshokKumar-sj7pr
      @AshokKumar-sj7pr 4 หลายเดือนก่อน

      Thank you very much 🙏

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 4 หลายเดือนก่อน

    Sir hope delhi public understands the crucked thoughts of kejriwal

  • @vadlamudibalaprasad1449
    @vadlamudibalaprasad1449 4 หลายเดือนก่อน +3

    Kjai Congress

  • @uttamraobhonsle4933
    @uttamraobhonsle4933 4 หลายเดือนก่อน +3

    Rahul Gandhi vote for aap ki voting.
    Kejariwal vote for congress.

  • @koundinyasa
    @koundinyasa 4 หลายเดือนก่อน +1

    BJP is a democratic electoral winning machine full fledged and well oiled.

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 4 หลายเดือนก่อน +3

    ❤🎉🎉🎉

  • @samrubaddam7568
    @samrubaddam7568 4 หลายเดือนก่อน +3

    ❤❤

  • @kumarmypala3694
    @kumarmypala3694 4 หลายเดือนก่อน +1

    Good sir

  • @bppratapreddy330
    @bppratapreddy330 4 หลายเดือนก่อน +32

    ఇది ఒక సిగ్గుచేటు పరిణామం సార్ కనీసం సోంత పార్టీ గుర్తు కు ఓటు వేయ్యలేని వ్యక్తులు భారత దేశం ప్రధానమంత్రి పదవి అశించడం మన దౌర్భాగ్యం

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 หลายเดือนก่อน

      బుద్ధి లేదా నీకు ?? వాళ్ళు ఓటు వేసే చోట్లో వాళ్ళ పార్టీ కాదు మిత్ర పార్టీ అభ్యర్థులు ఉన్నారు.

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +1

      ​@@swaminathakrishnapingale2695
      *వాతావరణ శాఖ నుండి ప్రమాద హెచ్చరిక జారీ :*
      బంగాళాఖాతంలో అల్పపీడనం జూన్ 4న తుఫానుగా మారి, గుజరాత్ నుండి తీరం దాటి ఉత్తర పశ్చిమ బెంగాల్ తీరం దాటుతూ దేశం మొత్తంలో గంటకు "360km నుండి 410+ km" వరకు బలమైన పెనుగాలులు రానున్నాయి.. ఆ గాలిలో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఎటువంటి సంబంధం ఉండదు..
      ఆ తుఫాన్ పేరు *"మోడీ - 3.0"* గా నామకరణం చేయడం జరిగింది...
      జై మోడీ.. జై BJP.. జై భారత్... 🇮🇳🕉️🚩

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +1

      ​@@swaminathakrishnapingale2695
      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP కి ఓట్ వేసి చూశాడు, EVM పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

    • @bppratapreddy330
      @bppratapreddy330 4 หลายเดือนก่อน +4

      @@swaminathakrishnapingale2695 నీకు ఉందా అసులుకు సోంత పార్టీ కి ఓటు వేయ్యి లేనివారు ప్రధానమంత్రి కీ ఎలా అర్హులు అని నా వాదన చంద్రశేఖర్ గారు కూడ తన పార్టీ కీ ఓటు వేసారు చివరికి గుజ్రాల్ కూడా కాస్త అహంకారం తగ్గించుకోండి

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +1

      ​@@swaminathakrishnapingale2695
      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP బట్టన్ను నొక్కి ఓట్ వేసి చూశాడు, EVM లో BJP బటన్ బాగా పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, ఈ రోజు నిజంగా మీరు నా మనస్సును దోచుకున్నారు..
      థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

  • @vll877
    @vll877 4 หลายเดือนก่อน +1

    देशद्रोही राजनीति पार्टी ने सर्वनाश होगा।

  • @sandyraokayyuri1218
    @sandyraokayyuri1218 4 หลายเดือนก่อน

    jai Sri ram

  • @jagadishp2313
    @jagadishp2313 4 หลายเดือนก่อน

    Jai shree ram 🇮🇳

  • @krishnasanathani3181
    @krishnasanathani3181 4 หลายเดือนก่อน

    Super information

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh 4 หลายเดือนก่อน

    Jai shree ram

  • @Pharmaqc
    @Pharmaqc 4 หลายเดือนก่อน

    Good information sir

  • @vadlurinareshkumar4340
    @vadlurinareshkumar4340 4 หลายเดือนก่อน

    U r awesome

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 4 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 4 หลายเดือนก่อน

    👌👍

  • @murthikeerthanareddy988
    @murthikeerthanareddy988 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ushakothapalli-ot8kz
    @ushakothapalli-ot8kz 4 หลายเดือนก่อน

    🙏

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720 4 หลายเดือนก่อน

    Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 4 หลายเดือนก่อน +1

    He should be sent to jail life time

  • @saradadevi9558
    @saradadevi9558 4 หลายเดือนก่อน +4

    Ghoramaina music. I will come back after watching something else

  • @Kishore0558
    @Kishore0558 4 หลายเดือนก่อน

    Jai Hindu 🕉 🙏 ✨️

  • @anilkumar9586
    @anilkumar9586 4 หลายเดือนก่อน

    సార్ నమస్తే.

  • @ravishankarkoduru6854
    @ravishankarkoduru6854 4 หลายเดือนก่อน +2

    I belief AAP party will be banned by court, party involed in many anti national things wich is cannot be forgiven simply

  • @puppalaupendhar2483
    @puppalaupendhar2483 4 หลายเดือนก่อน

    జయహో బీజేపీ💪🚩

  • @KrishnaMurthy-jh9xh
    @KrishnaMurthy-jh9xh 4 หลายเดือนก่อน +2

    Sir AK is a shame less politician.did take court permission before doing liquor scam and taking money from Pannu? Of course our great judiciary is extremely kind to him

  • @ChidVanhi
    @ChidVanhi 4 หลายเดือนก่อน

    సుప్రీంకోర్టు కెజ్రీవాల్ బెయిల్ పొడిగింపు పిటిషన్ ను ఈరోజే తిరస్కరించింది.

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 4 หลายเดือนก่อน

    Worry దేనికండీ? మధ్యంతర బెయిల్ ఇచ్చారు. రెండు రోజులు పొడిగించారు. Next నెల పొడిగిస్తారు. ఆ next సంవత్సరం. చట్టాలు ఆయన బంధువులే కదా?

  • @raomunukutla8951
    @raomunukutla8951 4 หลายเดือนก่อน

    కాబోయే CJI ఆయనకు అండగా ఉన్నంత కాలం ఆయన పదవి కి ఢోకా లేదు. Bail కూడా వారం పది రోజుల్లో వస్తుంది. Supreme Court వారు ఆయనంటే చాలా ప్రేమగా ఉన్నట్లు ఎప్పుడు సహాయం చేద్దామా అని కాసుకు కూర్చున్నట్లు అగుపిస్తోంది

  • @AshokJellipalli
    @AshokJellipalli 4 หลายเดือนก่อน

    ప్రపంచ మేధావి మన రాహుల్ ఖాన్ గారు

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd 4 หลายเดือนก่อน

    ఈ చిన్న చిన్న పార్టీలు దేశానికి ప్రమాదం.

  • @rajuagraharapu498
    @rajuagraharapu498 4 หลายเดือนก่อน +1

    ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సొంతపార్టీ కి వేయలేదు టీడిపి పార్టీకి వేశాడు

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 4 หลายเดือนก่อน +2

    ఈ ఇండి కూటమి గతి లేక బిజేపి తో పోటి పడడానికి తప్పలేదు ఈసారి వారికి చావో రేవో అనే స్థితి
    ఇలాంటి పరిస్థితి మరోకరికి వచ్చింది మా రాష్ట్రం లో ఎంతో ప్రజాదరణ దేశం లో మోడీజీ. తరువాత ఇయనే వారిని మీరు మరిచారు లేదా వారి గురించి మీరెప్పుడూ స్పందించలేదు
    ఆయనే పవన్ కళ్సాణ్ తన ఓటు తన పార్టీకి వేసుకోలేపోయన మూడో వ్యక్తి

    • @PavanThippaluru
      @PavanThippaluru 4 หลายเดือนก่อน +2

      *పోలింగ్ బూత్ లో మోడీ టాంపరింగ్ :* 😆
      మోడీ : నమస్తే రాహుల్ బాబా..
      రాహుల్ బాబా : నమస్తే మోడీ జీ, మీరు ఎలా ఉన్నారు..
      మోడీ : నేను బాగానే ఉన్నాను కానీ లోపల గంట నుండి EVM లు సరిగ్గా పని చేయట్లేదు..! మా BJP కి మాత్రమే ఓట్లు పడట్లేదు..!
      రాహుల్ : కాసేపు ఇక్కడే ఆగండి, నేను లోపలికి వెళ్లి EVM లు చూసి, చెక్ చేసి చెప్తాను. నేను మీకు సహాయం చేస్తాను..
      మోడీ : సరే, రాహుల్.. నేను బయటే ఉండి నీకోసం వెయిట్ చేస్తాను..
      (రాహుల్ బాబా లోపలికి వెళ్లి EVM లోని BJP బట్టన్ను నొక్కి ఓట్ వేసి చూశాడు, EVM లో BJP బటన్ బాగా పని చేస్తోంది. ఇక రాహుల్ బయటకు వచ్చాడు..)
      రాహుల్ : మోడీజీ, EVM లు ఇప్పుడు సరిగ్గా పని చేస్తున్నాయి.. నేనే దగ్గరుండి మీ BJP బటన్ పని చేసేలా చెక్ చేసి, సెట్ చేశాను..
      మోడీ : పెద్ద మనసుతో మీరు చేసిన ఈ సహాయాన్ని నేను నా జీవిత కాలమంతా గుర్తుంచుకుంటాను రాహుల్ గాంధీ గారు.. U r really Great.. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏
      రాహుల్ : పర్లేదు మోడీ జీ...
      ఇవన్నీ నేను పట్టించుకోను.. నాది సహాయం చేసే గుణం.. Wish you all the best...
      మోడీ : ఇన్నాళ్లు మిమ్మల్ని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాను, ఈ రోజు నిజంగా మీరు నా మనస్సును దోచుకున్నారు..
      థాంక్ యూ రాహుల్ బాస్.. 💞😍
      🤣🤣🤣🤣🤣🤣🤙🤙

  • @somayajulucsjr9187
    @somayajulucsjr9187 4 หลายเดือนก่อน

    జూన్ 4 తరువాత సమీక్షించాలి. జూన్ 2 కేజిరివాల్ జైల్లో కి వెడతాడా అన్నది వేచి చూడాలి. హింసాత్మాక ఘటనలు ఒక సవాలు గా విసురు తున్నాడు రాహుల్ గాంధీ. కేజరివాల్ వారం బెయిల్ పొడిగింపు హింస దిశ గా నే అని అభిజ్ఞ వర్గాల హెచ్చరిక.

  • @guptapn686
    @guptapn686 4 หลายเดือนก่อน

    సుధాకర్ గారు నమస్కారం
    ఈ విషయం కోసం వీడియో చేయడం నాకు నచ్చలేదు ఎందుకోసం అంటే కంటెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీ వీడియోలు చూడడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఈ మాదిరి చాదస్తపు వీడియోలు చాలా చేస్తూ ఉన్నారు దయచేసి గమనించగలరు. వీక్షకులకు సమయాన్ని మీ సమయాన్ని వృధా చేయవద్దు...
    ఇది ఒక అభ్యర్థన మాత్రమే..
    ఇది వేరొక వీడియో చేసేటప్పుడు దానిలో ఒక నిమిషం చెబితే సరిపోతుంది ..

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 4 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులు కు
    ఎన్నికల కమిషన్ కు
    కనువిప్పు కలగాలి అంటే
    90%మంది ఎన్నికల ను బహిష్కరించాల్సిందే .

    • @kammariramulu6733
      @kammariramulu6733 4 หลายเดือนก่อน

      Mundu kanuvippu kalagaalsindi, kulamu,matham,asambaddamaina freebies,ku longakunda nijaayithi ga vote veyyaali.

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 4 หลายเดือนก่อน

      @@kammariramulu6733 గారు!
      1980 కి ముందు ఓట్లు కొనుగోలు లేదు.
      60% పోల్ ఐతే
      30% మంది రెండు పార్టీల కు చెరొక ఓటు వేసే వారు.మిగిలిన వారు అటో ఇటో వీరాభిమానులు గా ఓటు వేసే వారు.
      1980 తరువాత 2005 దాకా
      ఎదుట పార్టీ వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది అనుకున్నవారి ఓటు కొనడం మొదలెట్టారు .
      2005 నుంచి తమపార్టీ కి ఓటు వేసే అవకాశం ఉంటుంది అనుకున్నవారు
      ఎదుట పార్టీ వారికి ఓటు వేయకుండా ఉండటం కోసం తమ ఓట్లు తామే కొనుగోలు
      చేసుకుంటున్నారు..
      కులం మతం అని ఓట్లు వేసే వారు
      ఓటు వెయ్యారు నాయకుల తరుపున ఏజెంట్లుగా ఉన్నవారే వేసేస్తారు.
      ప్రస్తుతం సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసిన
      క్యలో ఎందరొచ్చారు !?
      ఎన్ని ఓట్లు పోలయ్యాయి !?
      లెక్కలు వేయడం కుదరదు .

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 4 หลายเดือนก่อน

    పార్టీల అధినేతలే వాళ్ల పార్టీలకు ఓట్లు వేయలేదా ? Funny

  • @vunnavarajagopalarao8682
    @vunnavarajagopalarao8682 4 หลายเดือนก่อน

    Surprise.

  • @Gouthamapuri
    @Gouthamapuri 4 หลายเดือนก่อน

    అవును ఆయన వోట్ వేసే వద్ద గుర్తు లేదు

  • @speaktruth9049
    @speaktruth9049 4 หลายเดือนก่อน

    రాహుల్ బీజేపీ కి వోట్ వేసి ఉంటాడు.

  • @udaykiran4596
    @udaykiran4596 4 หลายเดือนก่อน

    బీజేపీ కి వోటేయ్యలేదు కదా ?

  • @sureshkolli5662
    @sureshkolli5662 4 หลายเดือนก่อน

    I think people are not taking elections seriously . People be ame lazy and they prefer to enjoy ome day holiday rather than voting which they hey once in 5 years 😢😢😢

  • @rammohang9338
    @rammohang9338 4 หลายเดือนก่อน

    బెయిలో కాదో ఎమిటో అదో బెయిల్

  • @sssasidhar4651
    @sssasidhar4651 4 หลายเดือนก่อน

    చైనా/పాకిస్తాన్ గుర్తు కనపడితే, దానికి వేస్తారు.

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 4 หลายเดือนก่อน

    మన తెలుఁగు PK కూడా ఇట్టాగే జనసేనకు తన ఓటు వెయ్యలేదు, టిడిపి కి వేసివుంటాడు.

  • @pavanaminde287
    @pavanaminde287 4 หลายเดือนก่อน +2

    Khan పార్టీ, aaaaap part ,fake ones

  • @jupudisarma5059
    @jupudisarma5059 4 หลายเดือนก่อน

    Pitchodla unnare s court bail istundi kgwale cm

  • @VvkprasadraoVvkprasadrao
    @VvkprasadraoVvkprasadrao 4 หลายเดือนก่อน

    Is it news

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 หลายเดือนก่อน

    ఒక్క seat కూడా రాకూడదు..😢😢

  • @naveencherku6488
    @naveencherku6488 4 หลายเดือนก่อน

    This is news?

  • @bachhusantosh3414
    @bachhusantosh3414 4 หลายเดือนก่อน

    Arvind khejri wall jail ko jana aam aadami Sunita kejriwal gar ko jana hai❤ Delhi ka result yahi kyega

  • @manimanikanta7630
    @manimanikanta7630 4 หลายเดือนก่อน

    Jai modi

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 4 หลายเดือนก่อน

    NOTA??

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 4 หลายเดือนก่อน +1

    Bjp 🎉🎉🎉🚩🚩🚩

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 4 หลายเดือนก่อน

    AAP is latest version of Congress 😂

  • @anilkumar9586
    @anilkumar9586 4 หลายเดือนก่อน

    బెయిలు ఇంకో వారం రోజులు పొడిగించాలంట సార్ కి

  • @chakradharrao32
    @chakradharrao32 4 หลายเดือนก่อน

    Aap future lo patta gol raaka garu

  • @theedachittibabu74
    @theedachittibabu74 4 หลายเดือนก่อน

    అవును నవ్వెల్లి చూశావ్ ,మోడి పక్షపాత ధరణి మానెయ్