మోడీ గారికి అస్సలు ఎలా కంట్రోల్ చెయ్యాలి తెలువక ఇలా క్యారెట్ తక్కువ చేస్తున్నారు అస్సలు దుబాయ్ లొ 42.000 కి వస్తుంది దానికి ఏమన్న ఇంటర్ నేషనల్ మార్కెట్ ఇంక తక్కువ ఉంటుంది మోడీ గారు విశ్వకర్మ వాళ్లకి సారి అయినా పని కల్పించి సరిఅయిన లెక్క ప్రకారం సహాయం చేస్తే ఎవ్వరు పెద్ద సంస్థ లాగా మాకు JO తీసుకోని వచ్చి విశ్వకర్మ చేతి వర్తులకి నిజమైన సహాయం చేస్తే ఎవ్వరు బంగారం కొన్నచేపించినా డీటేల్స్ తీసుకోని
చాలా చాలా బాగుంది ఇలా పెట్టితే సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి ప్రతి వ్యక్తి బంగారం పెట్టుకొని సంతోషపడేవిదంగా ఉంటుంది దయచేసి 20000 రూపాయలు ఉండేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
సామాన్యులు ఇండియాలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ప్రజలకు అనుకూలంగా వుండడానికి బ్లాకులో వున్న బంగారాన్ని బయటకు తీయాలంటే విలువ తగ్గించే ప్రయత్నం చేయండి చాలు
ఇది చేయటం వల్ల నకిలీ బంగారం ఇంకా గోల్డ్ పూత పూసి మెరుగు పెట్టి బ్యాంకులు ని అలాగే ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ లను బురిడీ కొట్టిస్తారు కదా ఇది అంత చేసే కంటే దొంగతనం ఎవరు చేసినా వాళ్ల చేతి వేళ్ళు నరకటం గాని సౌదీ అరేబియా దేశంలో లాగ చేస్తే దొంగలు భయపడతారు కదా
Gold shops lo already less carrats less rate lo jewellery available ga undi.jstlike 16 carrats 18 carrats even 8 carrats also available. There's no good for women through Govt.passed from this decision
Good decision: two years back i already told a out this:and hall mark also.but i am surprised also because 9 cts. Awesome. Beacause of compared to 18 ct gold is more life than 20:22ct But shininig different ok.gold is gold . Wife and Husband ekkadaki vellina family tension takkuva.north lo gold vesukoru kooda.even mangalasutras. Poor people also happy this decision because in marriage time they can purchase gold for daughter and son inlaw. Please 10 ct:15 ct even 5 ct also better. Like costumes.
సార్ నమస్కారం సార్ మీకు ధన్యవాదాలు ఎందుకు నమస్కారం పెడుతున్నాను మీరు చెప్పగలరా ఒకసారి బంగారం జోరు అయింది అని మీరు బంగారం తగ్గిస్తారు అనుకోండి అట్లాగే రైతుల గురించి ఆత్మహత్యలు గురించి ఆలోచించట్లేదు మీరు రైతుల పొలంలో వేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి కాదండి తగ్గించడం రైతుల కోసం గిట్టుబాటు ధర తీసుకురండి సార్
బ్రదర్ మీరు కూడా చాలా బాగా చెప్పారు కొంతమంది అమాయకంగా ఆనందంగా ఉంది అంటున్నారు అంతకంటే వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అది అయితే 2000 కి ఒక ఐటమ్ వస్తుంది అప్పుడు 20,000 30,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు
హా హా హా... ప్రభుత్వం చెప్పిన ఆ 20 వేల రూపాయలకే 10 గ్రాముల బంగారం... అది స్వచమైన 24 carot ల బంగారం కాదు .. 9 carot ల బంగారం అది.. 9 carot ల 10 గ్రాముల బంగారం కేవలం 20 వేల రూపాయలకే ఇస్తున్నారు... జనాలు ముందే ఆలోచించి ఆ బంగారం తీసుకోండి ... లేకపోతే తరువాత మీరే అవక్కు అవుతారు.... 😂😢😅
Brahman garu cheppindi correct ga adhe jarugutundi, tineeki thindi dorakadu yavvadu farmers gurunchinchi pattinchukodu, bangaram cheap ga dorukutundi , kaliyugam lo munduki annam dorakadu , bangaram 10 rupayaki dorukutundi,but no use we cannot eat.
తక్కువ క్యారెట్లు ఉన్నదానికి ఆల్ మార్క్ ఉన్న లేకున్నా ఒకటే బ్రదర్ గొలుసు దొంగతనాలు జరగకుండా చూడాలి దానికి కఠినమైన చట్టం తీసుకురావాలి అంతేగాని గోల్డ్ నాణ్యతను తగ్గిస్తే దాని విలువ కోల్పోతుంది ఎవరిచ్చారు ఈ ఐడియా కానీ వారికి ఒక వందనం
T tut-tfc c-t-cct CT cccccc-tcccctctctcctcccttcctcftc c-fctt 5tct ct-c ftfcttt5tt t5 FC ccttccttc FCt cfftfccf. TV CTt tfct-cctctctcttctct c-cfftc ctg c-cf-t tctcctctc ft tccftcct f
This is not the right decision again this 9crt gold will increase so middle class people can't affordable to buy 22crts since it is also going up High 😢😢
Even with 9 carrts gold, the same crimes will continue. The miscreants will not test gold before snatching from women. If 24 carrots is pure ,9 carrots is less than 27% pure. That is too less pure gold.This is for political publicity before Haryana elections
చాలా చాల ఆనందంగా వుంది. మా మధ్యతరగతి కుటుంబాలకి ఇది గొప్ప శుభవార్త.
Ddini knte 1 gram gold better kadha... Inka cheep..🤔🤔🤔🤔
@@shikali7944 Avunu nijame🙂🙂
బాగుంది vedeyo బాగా వివరించారు నిజం గా.ఇది జరిగితే అందరికి happy
చాలా మంచి ఆలోచన తిసుకుంది కే0ద్రం ట్యాంకు సర్
మోడీ గారికి అస్సలు ఎలా కంట్రోల్ చెయ్యాలి తెలువక ఇలా క్యారెట్ తక్కువ చేస్తున్నారు అస్సలు దుబాయ్ లొ 42.000 కి వస్తుంది దానికి ఏమన్న ఇంటర్ నేషనల్ మార్కెట్ ఇంక తక్కువ ఉంటుంది మోడీ గారు విశ్వకర్మ వాళ్లకి సారి అయినా పని కల్పించి సరిఅయిన లెక్క ప్రకారం సహాయం చేస్తే ఎవ్వరు పెద్ద సంస్థ లాగా మాకు JO తీసుకోని వచ్చి విశ్వకర్మ చేతి వర్తులకి నిజమైన సహాయం చేస్తే ఎవ్వరు బంగారం కొన్నచేపించినా డీటేల్స్ తీసుకోని
ఇలాంటి బేవర్స్ చానల్స్ మాటలు వినకండి ఆ వార్త ఎక్కడుందో చెప్పలేదు ముందు
మీ అందరి ఆలోచన బాగుంది.కానీ త్వరగా మార్కెట్లోకి తీసుకొచ్చేలా ప్రయత్నించండి. "సర్"మహిళలకు ఊరట కలిగించే అంశం ఇది.మీరు చెప్పింది వాస్తవం
Thanks modigi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤
😂😅😅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍👍✌😄🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మోదిగriKi padabi vandanam
మంచి ఆలోచన
చాలా చాలా బాగుంది ఇలా పెట్టితే సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి ప్రతి వ్యక్తి బంగారం పెట్టుకొని సంతోషపడేవిదంగా ఉంటుంది దయచేసి 20000 రూపాయలు ఉండేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
బాబు 9 కారెట్ బంగారం అంట
Tondagaammandi
తొందరగా అమ్మండ్
సామాన్యులు ఇండియాలో ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ప్రజలకు అనుకూలంగా వుండడానికి బ్లాకులో వున్న బంగారాన్ని బయటకు తీయాలంటే విలువ తగ్గించే ప్రయత్నం చేయండి చాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలు తగ్గించండి నిత్యవసర వస్తువులు తగ్గించండి❤
Good
Sir thank you sir super massage sir
మీరు చెప్పింది కేంద్రం ఆచరణ లోకి తీసుకురాబోతుంది ఇంకా కొత్త ధరలు ఇంకా రాలేదు
Wow super ❤❤
ఇది దొంగతనాలకు స్వస్తి చెప్పాలని చేసే ఈ చర్య వల్ల పెద్ద లాభం ఉండదు.
ఇది చేయటం వల్ల నకిలీ బంగారం ఇంకా గోల్డ్ పూత పూసి మెరుగు పెట్టి బ్యాంకులు ని అలాగే ప్రైవేటు గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ లను బురిడీ కొట్టిస్తారు కదా ఇది అంత చేసే కంటే దొంగతనం ఎవరు చేసినా వాళ్ల చేతి వేళ్ళు నరకటం గాని సౌదీ అరేబియా దేశంలో లాగ చేస్తే దొంగలు భయపడతారు కదా
Bagundi.aalochana..sir.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇదంతా అబద్ధం.ఎవ్వడూ బంగారం తగ్గించ రు.ప్రజలను మభ్యపెట్టడం తప్పు
Gold shops lo already less carrats less rate lo jewellery available ga undi.jstlike 16 carrats 18 carrats even 8 carrats also available. There's no good for women through Govt.passed from this decision
బంగారం మధ్యతరగతివాళ్ళకి అందని ద్రాక్ష
Chaala chaala great manchi vishayam
OK THANK-YOU sir
Super. Plan 🙏
0:35 tq soooooo much sar unolle gold vesukuntunnaru malati valaki edi shuba vartha tq soooooo much
👌thapakunda cheyandi sir madhya thatagathi prajalaku manchidhi🙏👍
Nice idea sir
Why no need of 9caret 22 caret only is good
నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మద్య తరగతి ప్రజలకు బారంగా ఉంది, చేతనైతే అది చెయ్యండి.
Excellent wonderful marvelous sir
Tq sir ma అడపిల్లలకే nayamu chesavalu avuthuru
Super
Good think🎉🎉
థాంక్యూ సార్ చాలా మంచి ఆలోచన ముందుగా ఆలోచనలను అమలు చేయండి బాబు దొంగతనాలు భరించలేకపోతున్నా భరించలేకపోతున ము ము
మీరు నిజమే చెప్తున్నారు కదా, మాలాంటి మధ్య తరగతి వారికి ఇలా చేస్తే మాకు మేలు చేసిన వారు అవుతారు
ఇదొక బేవర్స్ ఛానల్ నిజమే అయితే ముందు ఆ వార్త ఎక్కడుందో చెప్పాలి కదా
😂😂😂😂
💐💐👌👌🙏🙏🙏appudu, vastundi, malanti, vallakala, neraveratunda🙏🙏
Exlent
ఇదంతా..ఫెక్..ఇపుడే.కాదు..త్వరలో.. కేంద్ర. ఆలోచన
Dhanika peda teda nirmulana sadinchinattle 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good decision on gold good for poor people
Yeppatinundo vundiga 1 gr gold
Ha it's true
Eroju bangaram konukovacha
Good decision: two years back i already told a out this:and hall mark also.but i am surprised also because 9 cts. Awesome.
Beacause of compared to 18 ct gold is more life than 20:22ct
But shininig different ok.gold is gold .
Wife and Husband ekkadaki vellina family tension takkuva.north lo gold vesukoru kooda.even mangalasutras.
Poor people also happy this decision because in marriage time they can purchase gold for daughter and son inlaw.
Please 10 ct:15 ct even 5 ct also better. Like costumes.
సార్ నమస్కారం సార్ మీకు ధన్యవాదాలు ఎందుకు నమస్కారం పెడుతున్నాను మీరు చెప్పగలరా ఒకసారి బంగారం జోరు అయింది అని మీరు బంగారం తగ్గిస్తారు అనుకోండి అట్లాగే రైతుల గురించి ఆత్మహత్యలు గురించి ఆలోచించట్లేదు మీరు రైతుల పొలంలో వేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి కాదండి తగ్గించడం రైతుల కోసం గిట్టుబాటు ధర తీసుకురండి సార్
Thank you so much central government pedavari gurinchi alochisthunadu ku
Super decision Modi ji
Gold Reserves Drawn frm UK in recent Times Might be Used 🎉🎉
So good 👍
కేంద్ర ప్రభుత్వం ఆలోచన బాగుంది కానీ త్వరలో మార్కెట్లకు తీసుకొస్తే బాగుంటది అని మహిళలు కోరుకుంటున్నాను
అప్పుడు బంగారం కలితి కలిపాట్టానికి మీరూ అవకాశం ఇస్తారా.
9 క్యారెట్ ల బంగారముతో వస్తువు ఎలా తయారు అవుతుంది ? 18 క్యారెట్ ల బంగారముతోనే వస్తువు తయారు చేయాలంటే అతెకే టప్పుడు కరిగి పోతుంది వస్తువు
బ్రదర్ మీరు కూడా చాలా బాగా చెప్పారు కొంతమంది అమాయకంగా ఆనందంగా ఉంది అంటున్నారు అంతకంటే వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అది అయితే 2000 కి ఒక ఐటమ్ వస్తుంది అప్పుడు 20,000 30,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు
Petrol 50 Diesel 50Rs Govt fixed rate peditey new party next pm seat garente joi hind mera indiya
Super super super
Good decision sir
Chala super Modi ji
Thanks adibiddalaku oka teepi kaburu
9 carts gold
Super.dar.taku
Sir good news
9CARROT IS NOT WORTHY TO BUY IT 24 KDM IS PURE GOLD
హా హా హా...
ప్రభుత్వం చెప్పిన ఆ 20 వేల రూపాయలకే 10 గ్రాముల బంగారం...
అది స్వచమైన 24 carot ల బంగారం కాదు ..
9 carot ల బంగారం అది..
9 carot ల 10 గ్రాముల బంగారం కేవలం 20 వేల రూపాయలకే ఇస్తున్నారు...
జనాలు ముందే ఆలోచించి ఆ బంగారం తీసుకోండి ... లేకపోతే తరువాత మీరే అవక్కు అవుతారు.... 😂😢😅
Brahman garu cheppindi correct ga adhe jarugutundi, tineeki thindi dorakadu yavvadu farmers gurunchinchi pattinchukodu, bangaram cheap ga dorukutundi ,
kaliyugam lo munduki annam dorakadu , bangaram 10 rupayaki dorukutundi,but no use we cannot eat.
Superrr
తక్కువ క్యారెట్లు ఉన్నదానికి ఆల్ మార్క్ ఉన్న లేకున్నా ఒకటే బ్రదర్ గొలుసు దొంగతనాలు జరగకుండా చూడాలి దానికి కఠినమైన చట్టం తీసుకురావాలి అంతేగాని గోల్డ్ నాణ్యతను తగ్గిస్తే దాని విలువ కోల్పోతుంది ఎవరిచ్చారు ఈ ఐడియా కానీ వారికి ఒక వందనం
Asalu bangaram, nakili bangaram kuda theda lekunda dongathanalu jarugutayi 20,000 ayina vastayi kada ani chinna chinna dongathanalu harege
Avakasam untadi
సూపర్
Chala. Manchi. Pani. Chestunaru
ముందు టొమాటో, ఉల్లిగడ్డ ,అల్లం వెల్లుల్లి ధరలు నియంత్రణలో ఉంచండి పేదవారికి సహాయం చేసినట్లు అవుతుంది .ఉన్నవాడు కొంటాడు మాకెందుకు ఈ గోల్డ్ గోల😂😂
Bale cheparu
Konevallu kontaruga miru konalerani vadhante ala swaradha miku mathramekadhu andhariki vupayegapadela vundali
నువు దేశ ద్రోహి వీ మా బిజేపి వాళ్ళకీ ని అడ్రెస్ తెలిస్తే అంతే ఫినిష్
😂🤣
ఉల్లిగడ్డ, టమాటో, అల్లం వెల్లుల్లి దొంగతనాలు జరగట్లేదు కదా 😂
24 క్యారెట్ బంగారం ధర తగ్గించి వేస్తే అసలు దొంగతనాలు జరగవు
Correct brother⭐
Correct
Exactly
T tut-tfc c-t-cct CT cccccc-tcccctctctcctcccttcctcftc c-fctt 5tct ct-c ftfcttt5tt t5 FC ccttccttc FCt cfftfccf. TV CTt tfct-cctctctcttctct c-cfftc ctg c-cf-t tctcctctc ft tccftcct f
ఇది నిజం అవుతుందా
కొంచెమైనా ప్యూర్ కొనుక్కుంటాను ఈ పిచ్చి ఆలోచనలు పెట్టొద్దు అని చెప్పండి కేంద్రానికి ఒరిజినల్ బంగారం కి రేటు తగ్గిస్తే మంచిది
Yes
సూపర్ బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారు
Nice decision
Mari adi bank lo pedithe lone istara 🤔🤔
Tq
Mashallah❤
This is once again fooling people by clearing low carat gold.. please don't fall for this
This is not the right decision again this 9crt gold will increase so middle class people can't affordable to buy 22crts since it is also going up High 😢😢
Tqsir
Chaalaa manchi desition. Great Modi ji.
అంతా కల్తీ ఐపోతుంది business chese vallu Baga mosam చేస్తారు
cendraniki 🙏🙏🙏🙏
22 క్యారెట్ లో బాగా కల్తీ జరుగుతోంది
This will be really good
Yes manchi alochana..
Manchi nirnayam
9,k,chatha,minimmam,14,kratts,patamdi,marchina,labham,vuntumdhi
Adchi moham kadukunnattu vundi anduku ilanti panulu chastta gold loan tisukunarappudu risk avutai
Atleast 18 crcts pedithe baguntundi
No sir 15 cart nicesir
❤
Ayoo papam gold konevaalu 😢18 kt ye rold gold la untadhi only 20 and 22 is best
తొందరగా మొదలు పెట్టండి
Kalthi bangaram ani cheppandi.
Today's 18 carrots kante takkuva vunte gold shop llo konaru.
9crt not for sale .. just for ware . No body will theft that 9ct gold
How. Do the thieves carry machines to test the gold before snatching from women etc
😂😂@@vippartis
😂@@vippartis
Hello sir how is it 10 gram gold 20.000
Appudu one gram better
Super sir chaala manchi pani chesthunaaru❤🎉
Prapancham antharinchemindhu bangaram ku value vandadhanta andi mari nijamo kadho teliyadhu
Manchin nimayam🎉
Super👌 9 caret tesukurandi🙏🙏
Even with 9 carrts gold, the same crimes will continue. The miscreants will not test gold before snatching from women. If 24 carrots is pure ,9 carrots is less than 27% pure. That is too less pure gold.This is for political publicity before Haryana elections
Modi gari pai visha praram vadhu
Good idia andharu adavallu abharanalu vesukntaru
Middle class vallaki bumper offer.
Quality thagginchi rate thakkuva
9 క్యారట్ బంగారం 10gm 20k ante 22 carrot కన్న ఎక్కువ కదా.. ఏ రాయి ఐతే ఏంటో 🤦♀️
Wait chayaleka potunnam twaraga pravesspettandi please modi gi please please
Employment will eradicate theft I feel