బ్యాంకుల్లో క్షీణిస్తున్న డిపాజిట్లు.. | Decreasing Deposits In Banks | iFocus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 352

  • @NH-Investment-Services
    @NH-Investment-Services 2 หลายเดือนก่อน +192

    వచ్చేదే తక్కువ వడ్డీ ఇంకా దానిమీద income tax కూడా , ఎవడు Deposit చేస్తాడు.

    • @PrasadA-df6jh
      @PrasadA-df6jh 2 หลายเดือนก่อน +7

      Correct

    • @RamgG-zn1ps
      @RamgG-zn1ps 2 หลายเดือนก่อน +6

      Intrest తక్కువ దోచుకునేది ఎక్కువ

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน +1

      Nen oka banker meeru chepedi nijam ltcg meeda gst sari kadu vachevi vallaki ivali..niramal is wrst fm I have seen..loans demand pergtanai not gud sign

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน +1

      Loans demand lo gold simha bagam avtandi which may lead inflation also not gud sign#they are focus ing on agricultureretail as priority rather gold today

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala 2 หลายเดือนก่อน

      Too much

  • @BharathKNallapareddy
    @BharathKNallapareddy 2 หลายเดือนก่อน +166

    సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చే వడ్డీ పైన కూడా Income tax వేస్తుంటే ఎవడు ఉంచుతాడు..🫤

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 2 หลายเดือนก่อน +2

      Nijame kani yekkda dachukuntaru

    • @miraclesofworld7939
      @miraclesofworld7939 2 หลายเดือนก่อน

      Dache anni dabbulu levu​@@rammohanraoch5884

    • @subhasbabu2007
      @subhasbabu2007 2 หลายเดือนก่อน +2

      Vaddy 7% ithe GST 18% Yerrypushpalu depositdarulu

    • @patnalasrinivas8900
      @patnalasrinivas8900 2 หลายเดือนก่อน +2

      అవును ఎందుకంటే వడ్డీ తక్కువ ఇస్తుంటే ఎవరు వేస్తారు. వరికి డిపాసిట్ అంటే లెక్కలేదు ప్రతి బ్యాంకు లో డిపాసిట్ వేసేవారి కన్నా లోన్ తీసుకునే వాళ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రతి అకౌంట్ నుంచి విపరీతంగా చార్జెలు వసూలు చేస్తున్నారు rbi ఏమి పట్టించుకోదా

    • @amarnathnookaraju875
      @amarnathnookaraju875 2 หลายเดือนก่อน

      edi eppati nuncho undi kada .vaddi rate penchali.
      tds 100000 lakh varaku 25g /h undakoodadu.
      adagakakoodadu .
      oka 200000 fd mida vaddi ki firm 15g/h enduku evvali andaru income tax returns file cheyaleru kada .
      form 15g/h evvakspitae tds cut chesi tax return file chesuko antaru .enta mandi return file cheyagalaru elaga appananga dabbu govt dobbi tinestundi

  • @gnm4558
    @gnm4558 2 หลายเดือนก่อน +41

    ఒక సామాన్య ఉద్యోగి రిటైర్ అయిన తరువాత బ్యాంక్ లో డిపాజిట్ ఓ 10 లక్షలు వేస్తే దానిమీద వచ్చే వడ్డీ మీద ఇంట్రెస్ట్ వేయడమే కాకుండా ఇన్కమ్ టాక్స బెడద ఎక్కువ అవుతుంది..మరో సంగతి ఏమిటంటే ..ప్రజల సొమ్ము రాజకీయ నాయకులు అప్పు తీసుకుని వేల కోట్లు యెగ వెయ్యడం కూడా బ్యాంకులకు నష్టాలు తెస్తున్నాయి

  • @aravapallichenchu
    @aravapallichenchu 2 หลายเดือนก่อน +84

    F D ల వడ్డీ మీద పన్ను ఉండకూడదు.

  • @irukulla4918
    @irukulla4918 2 หลายเดือนก่อน +74

    లోన్ తీసుకునేవారి సంఖ్య ఎక్కువ అవుతుందంటే, 1) కరోనా పుణ్యాన లాక్ డౌన్లు వ్యాపారస్థులకు నష్టాలు , 2) పిల్లల కాలేజీ Btecఎడ్యూకేషన్ ఫీసుల భాద్దుడు , 3) హాస్పిటల్స్ లొ అత్యధిక గుంజుడులు , 4) అమ్మాయి పెళ్లి , ఇందులో ఏఒక్కటి రెండు అయినా భరించవచ్చు ,3,4 కూడా వచ్చిందంటే వాడు సచ్చుడే. కోలుకోలేడు.

    • @rana4861
      @rana4861 2 หลายเดือนก่อน +2

      Hospital bills got increased by 3 times after covid

    • @ajaychepuri9015
      @ajaychepuri9015 2 หลายเดือนก่อน

      గవర్నమెంట్ చాలా గాఢ నిద్ర లో వుంది

    • @sharmilareddy6167
      @sharmilareddy6167 2 หลายเดือนก่อน

      DARMAASUPATRI
      Ithee anthaa
      FREEE nooo bills pothe pola AADAKI

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน

      #free schemes is main criteria balancing people needs Okada esi Okada dengtame # choice of people shud change#btw gold loans meeda restrictions avtandi #

  • @Andhra899
    @Andhra899 2 หลายเดือนก่อน +94

    ఇలానే రోజు రోజు టాక్స్ లు పెంచుతూ వసూలు చేస్తుంటే ఏదో ఒక నాటికి ప్రజలు అందరూ ఉచిత పథకాలు పైన ఆధార పడే గడ్డు పరిస్థితి వస్తుంది.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki หลายเดือนก่อน +1

      2సార్లు 3సార్లు,4సార్లు ఒకే పార్టీ నిఎన్నుకుంటే ఇంక వాళ్ల కు ప్రజా క్షేమం మీద దృష్టి పోతుంది.ప్రజావాణికూడావినిపించుకునేఅవుసరంపోతుంది, ఏదైనా పోటీ వుంటేనే ప్రజాస్వామ్య ంలో ప్రజల కు విలువ ఉంటుంది, ఏకపక్షంగా ఉంటే ప్రజల రోదన అరణ్య రోదనే

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 หลายเดือนก่อน +55

    1980 's లో బ్యాంకు వడ్డీ రేట్లు 15% ఉండేవి.యే ఇతర ఆదాయ మార్గాలు లేని, సంపాదించుకునే తెలివితేటలూ లేని మంద భాగ్యులు ఆ ఆదాయంతో గౌరవంగా బ్రతికే వారు. పొదుపుగా, గుట్టుగా ఆత్మ గౌరవంతో బ్రతికే వారు.
    కార్పొరేట్స్ దగ్గర ఎలక్షన్ ఫండ్స్ మరిగిన రాజకీయ నాయకులు ఆ కార్పొరేట్స్ ఉద్యోగాలు సృష్టిస్తారనే మాయలో పడి అతి తక్కువ వడ్డీ రేట్లుకి వారికి రుణాలు, వేలకు వేల ఎకరాలు భూమిని ధారాదత్తం చెయ్యడం మొదలెట్టాక విజయ్ మాల్యాలు, లలిత్, నీరవ్ మోడీలు బ్యాంకు లను కొల్లగొట్టడం మొదలెట్టారు.
    కార్పొరేట్ లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి కాబట్టి డిపాజిటర్స్ కి వడ్డీలు తగ్గించేసారు. కార్పొరేట్స్ పనికిమాలిన వస్తు వినిమయ సంస్కృతి ప్రవేశపెట్టి కార్లు, A. C లు, కూలర్స్, ఫ్రీజర్స్, ఎలక్ట్రానిక్ గాడ్జిట్స్ లాంటి పర్యావరణ నాశన కారకాలను బలవంతంగా వినియోగించే పరిస్థితులు కల్పించి అవి కొనడానికి అప్పులు చెయ్యక తప్పని పరిస్థితి తెచ్చి ప్రజలను బిచ్చగాళ్ళను చేసి ప్రజాకర్షక పధకాలు రచించి ఉచిత బియ్యం, పెన్షన్స్ లాంటివి ఇస్తూ ఆత్మ గౌరవంతో బతకలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు.

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน +1

      Ur r8 pensions free schemes runamafis ivi people choosen definitely govt go for alternate

    • @chennareddyindla2349
      @chennareddyindla2349 หลายเดือนก่อน +1

      మీ నాలెడ్జి కి ధన్యవాదములు సార్. నాకు మరో అనుమానం కూడా ప్రతి రోజు NCLT లో 10 వేల కోట్ల అప్పు ఉన్న గాయత్రి కంపెనీని 700 కోట్లకు, 15 వేల కోట్ల అప్పు ఉన్న IVRCL 600 కోట్లకు అమ్ముతున్నారు. మరి మిగతాది ఒక్కోసారి 9000 కోట్లు ఎలా, SBI మొత్తం సం. కి సంపాదించేది అంత కూడా లేదు. కాబట్టి కొన్ని రోజుల్లో బ్యాంక్స్ మునిగిపోవచ్చు.

  • @subbumuvvala4346
    @subbumuvvala4346 2 หลายเดือนก่อน +42

    Bank saving account ku కూడ tax వేస్తున్నారు అన్యాయం...ఆ money తీసుకువెళ్ళి విదేశాలకు grant ఇస్తున్నారు.వారు ఎగ్గొట్టి చైనా, పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నారు....మనకు అవసరమా😢

  • @sheshashainamtirunagari7511
    @sheshashainamtirunagari7511 2 หลายเดือนก่อน +254

    Bank saving account లో వచ్చిన వడ్డీ పై విశ్రాంతి ఉద్యోగులు జమ చేసుకున్న FD ల పై కూడా Income టాక్స్ కట్ చేయడం చాలా దారుణం నిర్మల సీతారామన్ గారు మీరు bagu పడరు.

    • @maheshduggirala913
      @maheshduggirala913 2 หลายเดือนก่อน +18

      Exactly..ide jaruguthundi...

    • @lakshmikumari.m5012
      @lakshmikumari.m5012 2 หลายเดือนก่อน +13

      Vijay malaya nundi amount collect chesuko anandi bank lani

    • @koteswararaopalepu6783
      @koteswararaopalepu6783 2 หลายเดือนก่อน +11

      100/- Yes sir

    • @zaffarsyed8891
      @zaffarsyed8891 2 หลายเดือนก่อน +4

      15000 crores giving to andhra

    • @sinudmpt
      @sinudmpt 2 หลายเดือนก่อน +3

      😂😂😂 bjp

  • @bonuusharani7015
    @bonuusharani7015 2 หลายเดือนก่อน +33

    నేను రిటైర్ ఎంప్లాయిని
    రిటైర్మెంట్ తరువాత వచ్చిన మనీ FD చేశాను
    కానీ ఎందుకు incom tax అని వచ్చిన వడ్డీ మొత్తం tax లో పోతుంది
    ఇంకా ఎందుకు bank లలో దాచుకోవడం
    ఘోరం

    • @NaaBadi988
      @NaaBadi988 2 หลายเดือนก่อน +3

      LIC పెన్షన్ ప్లాన్ లో వేసుకోండి సార్.
      లేదంటే మ్యూచువల్ ఫండ్ లో మంత్లీ ఇన్కమ్ ప్లాన్ లో వేసుకోండి సార్.

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 2 หลายเดือนก่อน +82

    బ్యాంకు లో దాచుకుంటే దానికి వచ్చిన interest లో కూడా కోత పెడుతున్నారు.

    • @AmmajiNethala-bp5io
      @AmmajiNethala-bp5io 2 หลายเดือนก่อน

      Noru kattukuni rupy dastuntey okkarimeeda adharapaddavallu ekkuva emanna avasaramayitey evaruestaru ani vnchitey tax fixed eay time lo avasaramo ani dachukuntey daaniki tax nirmala sitaman madam garu alochinchali

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 2 หลายเดือนก่อน +59

    ఇష్టంవొచ్చినట్టు టాక్స్ లు విడిస్తే ఎవరు ఉంచుతారు

    • @maaneesahmed3975
      @maaneesahmed3975 2 หลายเดือนก่อน

      Tokkalo lo banku

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน

      Nijame ee desanki enni recession vachina nilabadtundi anta psu finances through govt#tax regime policy change avali

  • @msraju6743
    @msraju6743 2 หลายเดือนก่อน +11

    ప్రజలు అన్నీ చూస్తారు, బ్యాంకులో, ప్రజలు దాచుకున్న డబ్బుని , ప్రలోబాలకు లో బడి , లక్షల కోట్లు యేగొట్టే వారికి ఇవ్వటం , ఇంకాయెందుకు దయాలి బ్యాంకులో.

  • @srinuc6350
    @srinuc6350 2 หลายเดือนก่อน +23

    రెండు రూపాయల వడ్డీ ఇస్తే బ్యాంకులో డిపాజిట్ చేస్తావ్
    ఆడ ప్రాజెక్ట్ పై టాక్స్ కూడా ఉండకూడదు
    అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ నిలబడుతుంది
    బ్యాంకింగ్ వ్యవస్థని ఆర్.బి.ఐ నిర్వీర్యం చేస్తుంది
    లోను తీసుకునే ధనవంతులుకు వడ్డీ ఎక్కువ పడుతుందని దాచుకునే పేదలకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది

  • @nsreenivasulureddy
    @nsreenivasulureddy 2 หลายเดือนก่อน +10

    నేను sbi లో, retire కాగా వచ్చిన డబ్బులు savings లో నే పెట్టాను. ఆ వడ్డీ కి కూడా tax అంటే withdraw చేసి ఇంటి లో నే పెట్టు కున్నా.

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน

      Nen banker ae na 20 l bank petta vadd taxi padtadi ani telsi # bcoz nene step veyakpote swardam aite customers ela em cheptv

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 หลายเดือนก่อน +11

    బంగారాన్ని తాకట్టు పెట్టి దివాలా తీసిన పరిస్థితిలో విధి లేక పరిమిత రంగాలలో ఆర్ధిక సంస్కరణలు తీసుకోచ్చాడు P. V.
    అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా B. J. P ప్రతీ దానికీ జిందా తిలిస్మాత్ అన్నట్లు ఆర్ధిక సంస్కరణలు aggressive గా అమలులోకి తీసుకొచ్చారు. అతి సర్వత్రా వర్జయేత్. తస్మాత్ జాగ్రత్త.

  • @krishnavardhandasari2694
    @krishnavardhandasari2694 2 หลายเดือนก่อน +26

    Very low interest rates and heavy taxes on interest income. Who will do bank FD?

    • @rajucs605
      @rajucs605 2 หลายเดือนก่อน +1

      Govt also never ask to do Deposits.
      Their policy is to convert people's money convert into share markets and Risk bearing with individuals.
      Govt will not bear the Guarantee.
      It's latest Trend.

  • @prasadk9022
    @prasadk9022 2 หลายเดือนก่อน +8

    అసలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి ఫించన్ medical education ఇస్తే చాలు ఇంకేమీ వద్దు

  • @hemanthgade125
    @hemanthgade125 2 หลายเดือนก่อน +6

    Super very good income tax notices

  • @konamangaraju3346
    @konamangaraju3346 2 หลายเดือนก่อน +11

    ఇవన్నీ ఎందుకు. బ్యాంక్ లో డబ్బులు దాచు కొంటే సైబర్ క్రిమినల్స్ కొట్టేస్తున్నారు. బ్యాంక్ లు otp ఒక్క నంబర్ కి పంపించటం కాకుండా 3 otp లు పంపిస్తే బాగుంటది. ఒకటి సెల్ఫ్ 2 వ ది వైఫ్ ఆర్ సన్ ఆర్ డాటర్
    3 వ ది ఈమెయిల్.

  • @vasanthkumarpolepalle6836
    @vasanthkumarpolepalle6836 2 หลายเดือนก่อน +5

    జీతాల పైన 30% tax అంటే మనం మన కోసం కాక ఏడాదికి 4 నెలలు పన్నుల కోసం పని చేయాలి

    • @rajaslsekharareddysrigiri1492
      @rajaslsekharareddysrigiri1492 2 หลายเดือนก่อน +1

      30% is only direct tax. On top this employee also pays GST and other taxes to almost 25% and also deposits 12% of PF which is again taxed. 30+25+12=67% of employees earnings are robbed by government. So in all employee will get only 33% of his salary. This is the logic of our government. This is organised crime happening on ordinary middle class private employees

  • @cricketfans3694
    @cricketfans3694 2 หลายเดือนก่อน +2

    Post office and mutal funds better option ga vunnai

  • @AyubKhan-or5cz
    @AyubKhan-or5cz 2 หลายเดือนก่อน +11

    బ్యాంకులు FD లపై 24% వడ్డీ ఇవ్వాలి, అప్పుడు IT కట్టచ్చు

    • @ryanchintu6817
      @ryanchintu6817 2 หลายเดือนก่อน

      Nv oka 1 crore bank tiska po immediately fd cheyaru neeku😂do u knw y?checks and balances rules wrt income u get..NV 24 ki poinav

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 2 หลายเดือนก่อน +4

    మన బ్యాంకులు FD డిపాజిట్ చేసే వారిని కౌంటర్ వద్ద క్యూ లో నిలబేతారు , అప్పులు తీసుకునేవారిని మేనేజర్ రూమ్ AC లో కూర్చోపెట్టిడతారు.

  • @psrinivasreddy8242
    @psrinivasreddy8242 2 หลายเดือนก่อน +3

    Mutual funds shares painna 10 to 24 percent vasthe bank la lo 6 to 7 percent ku evvaru vunchutharu malli daniki TAX vokati.

  • @jyothim7689
    @jyothim7689 2 หลายเดือนก่อน +13

    Deposit meda interest pina TAX thisesthe deposits peruguthai

  • @vasc5935
    @vasc5935 2 หลายเดือนก่อน +2

    Yes, it is 100% correct and too much also. Middle class and upper middle class and retired people are facing a lot of problem with i-tax more over linking of PAN with Adhaar card giving a lot of problem to these section of people.

  • @rajavarma7828
    @rajavarma7828 2 หลายเดือนก่อน +2

    This is expected as banks are broker for insurances and mutual fund company. For brokerage they will not let the fund be not in saving account's.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 2 หลายเดือนก่อน +9

    No safety for deposit, very less interest rate on top of that income tax

  • @dharmapuriprasad6192
    @dharmapuriprasad6192 หลายเดือนก่อน

    banks kuda ekkuavaga deposits meeda kakunda loans distribution meeda ekkuvaga concerntrate chesindi so ee lekkalo anavasara loans toh ekkuva turnovers ni chosthunnayi...

  • @nckrishna
    @nckrishna 2 หลายเดือนก่อน +1

    if the interest earned on saving bank account is also taxable, its better to keep cash at home..

  • @harischandraraghupatruni3138
    @harischandraraghupatruni3138 2 หลายเดือนก่อน +5

    Heavy taxes imposed on middle class not only by TDS imposed by bsnks and also as per tax burden.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 หลายเดือนก่อน +3

    ఇన్కమ్ టాక్స్ చెల్లించటం ఆలస్యం అయితే ఏం చేస్తున్నారు, ఎంత వడ్డీ తో వసూలు చేస్తున్నారు? నిజాయితీ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే దాని పైన యిచ్చే వడ్డీ ఎంత? దానిపైన మళ్ళా టాక్స్ ఎందుకు వుంచుతారు?

  • @pallerlavenkateshwar3539
    @pallerlavenkateshwar3539 2 หลายเดือนก่อน +4

    Deposits intrest rate hike chesi., Tax exmption evveli.

  • @narasimharaokondabolu6130
    @narasimharaokondabolu6130 2 หลายเดือนก่อน +1

    RBI should give guarantee to 100%deposits and not upto rupees 5lakhs as existing now.

  • @mahesh84
    @mahesh84 2 หลายเดือนก่อน +1

    Ee deposit lu inflation beat cheyalev ...jump to equity mutual funds

  • @vaidehijonnalagadda1287
    @vaidehijonnalagadda1287 2 หลายเดือนก่อน +4

    only expenditure tax undali...income tax in all forms should be abolished....very low percentage is paying tax but they are paying very heavily...India should be an income tax free country...

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 หลายเดือนก่อน

    Service charges bayapedutunnayi..Across the counter service thaggindi. Mechanization perigindi. Forcibly online transactions mallisthunnaru. Account loo cash transactions paina niyanteana,service charges.FDR receipts prints thagginchi on line deposits antunnaru.Pass books loo entries veyyaru .HalogramS kooda konni branches lone provide chestharu .

  • @thotaramu7537
    @thotaramu7537 2 หลายเดือนก่อน

    Cross selling , bancassurance , general insurance , mutual funds, sips selling more important for banks than deposits. Which is totally misselling and commission purpose

  • @gokugopala1984
    @gokugopala1984 2 หลายเดือนก่อน +7

    mari aa high notes raddu chesina tarvatha, liquidity perigi, 4 % kanna takkuva vaddi icharu, idi entha anyayam? Ippudu aa daridram bharinchaleka, janalu gold, stocks inka vere avenues lo dabbulu pettadam ki alavatu paddaru, ippudu janala dabbuni malli aakarshinchadaniki 7% deggara istunnaru, adi kooda takkuve, kani malli dabbulu jama avvagane mee istam vachinattu malli vaddi rates tagginchestaru, ee drama eppudu nadustune untundi.

  • @yanamandravijayalakshmitha1639
    @yanamandravijayalakshmitha1639 2 หลายเดือนก่อน +2

    Banks withdrawal procedures deposit procedure complicated ayipoyaeyi easy process vundali bank s customers ibbandi pattinchukoru.mariyada ivvadu customers ki.

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 2 หลายเดือนก่อน

    It's a routine sometimes the deposit s may raise and sometimes it may reduce.

  • @akalakshminarasimha2916
    @akalakshminarasimha2916 2 หลายเดือนก่อน

    Pedda vayasu variki 60 to 75 age fixed deposit vunnavariki for G form H ,dhakalu cheyyalani ,leaka pothe TDS cut i thundi ,e bhayamutho draw chesi bayata vaddeelaku isthunnaru

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 2 หลายเดือนก่อน +3

    Finance minister inefficiency of the bank sector.

  • @kvrao4525
    @kvrao4525 2 หลายเดือนก่อน

    Better to convert the cash in to gold bars...

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 2 หลายเดือนก่อน +1

    Strict rules in Banking. If We want lockers, We have to deposit ₹50000/- . and yearly rent 4800/-. The deposit and rent should be reduced. On Savings Bank minimum 4% interest should be given. Senior Citizens should be respected and given importance as they have retirement money for deposits. Some higher percentage of interest on deposits shoukd be given.

  • @muppallapadmavathi2816
    @muppallapadmavathi2816 2 หลายเดือนก่อน +6

    వాళ్లు మాత్రం ఎంత వడ్డీ అయినా విధించుకోవచ్చు మన డబ్బుతో మనకి టాక్స్ వేస్తారు

  • @ravindrag0pireddy587
    @ravindrag0pireddy587 2 หลายเดือนก่อน +1

    We have been paying taxes since the joining of employees to the end of service. After retirement no exemptions for tax payers. Especially private sector employees getting only Rs 6500 maximum ,is it sufficient to live.

  • @vasuv8683
    @vasuv8683 2 หลายเดือนก่อน +13

    12% interest vunte andaru deposit chestharu sir

    • @hanumareddy847
      @hanumareddy847 2 หลายเดือนก่อน

      If they give 12% then they have to give loans at 14%.Who can take and repay?

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 2 หลายเดือนก่อน

      UPA 1&2 , DEPOSITS మీద వడ్డీ రేట్లు తగించటం మొదలు పెట్టారు,తరువాత NDA 1&2 , కూడా మేమేమీ తక్కువ అన్నధో రణిలో ఇంకాతగించారు, మరియూ "ఆకులు నాకే వాళ్ల మూతులు నాకే చందాన"depositors కు వచ్చే అరకొర వడ్డీ మీద INCOMTAX వసూలు చేస్తారు !! ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఆ భగవంతుడే కాపాడాలి !! జై భారత్ !!

    • @mohanreddy7874
      @mohanreddy7874 2 หลายเดือนก่อน

      Loan interest rates kuda increase avthai

    • @mahesh84
      @mahesh84 2 หลายเดือนก่อน

      Apudu loans interest 22% avuthay

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 หลายเดือนก่อน +1

    Budget kooda oka reason.Deposit Interest rates thakkuvagaa vunnayi. Malli income tax.

  • @raviteja-qj6zc
    @raviteja-qj6zc 2 หลายเดือนก่อน

    If Bank account freeze ithe no action ...bank will blocking total amount?

  • @venkataramana315
    @venkataramana315 2 หลายเดือนก่อน

    One of the reasons for decreasing deposits is on account of taxing of interest income. Banks are changing tax on saving bank deposit interest also. Banks should Stop taxing on interest income or atleast should increase the limit.

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 2 หลายเดือนก่อน +3

    రక రకాలుగా Tax లు,GST,IGST లు ఏంటో

  • @paragondark3181
    @paragondark3181 2 หลายเดือนก่อน +2

    No deposit,No saving accounts,finally No banks,give more farmer's loans to develop banking sector

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 2 หลายเดือนก่อน +1

    No exemptions on savings and post office. Finance minister has to review her ideology. Due to over hike in land rates. Low interest. Taxation system on savings

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 2 หลายเดือนก่อน

    Interest on FD's taxable. hence FDs are decreasing in banks.

  • @harishm9821
    @harishm9821 2 หลายเดือนก่อน

    Future lo loan interests perigite appudu motham desa abivrudde agipotundi.. konchem kuda encouragement ledu bank deposits ku..andaru vere investment vipu velte ika banks loan interest rates penchalsi vastundi appudu msme real estate vruddi agipotundi..

  • @arvindm1945
    @arvindm1945 2 หลายเดือนก่อน

    avunu., bcoz., for past 10 years, fd interest., inkaa below 10 percent vundi. atleast fd interest., ippudu., 14 percent vundaali. inflation., entho perigindi.
    plus., fd interest., pai. 10 percent tds., after 2.5 lac., for past 15 years ee., limit., kaneesam., 6lacs ga vundaali. 24.,
    lo.
    kaneesam rbi., ippudaina. interest rate penchaali. and tds., limit., atleast 7 lacs petaali.

  • @yenduribalakrishna64
    @yenduribalakrishna64 2 หลายเดือนก่อน +1

    క్రాస్ సెల్లింగ్. బాంక్స్ mutual fund, insurance బిజినెస్ చేయడం వల్ల ఎక్కువ deposits taggipothunnayi.

  • @chandrasekharseela7384
    @chandrasekharseela7384 2 หลายเดือนก่อน +1

    When you deposit in bank you have to answer so many questions about its source in addition to tax payment. That's why people seeing other investments.

  • @srinivasaraorajapu5705
    @srinivasaraorajapu5705 2 หลายเดือนก่อน +2

    Low interest rates& tax deduction it's continuous in future bank balance nil.

  • @waytonewthings6420
    @waytonewthings6420 2 หลายเดือนก่อน +2

    alway high returns in stock markets and high riskin short term

  • @nagarajbarakam9862
    @nagarajbarakam9862 หลายเดือนก่อน

    Only yearly 10 lakh income persons will deposit in Banks. Inflation calculated mainly taking food items. If 15 lakh income person deposited in bank he will incur minus income appreciation. For example take house tent, in agreement the owner incorporate increase house rent 6 percent after 11 months. If you deposit rs.10000 ur interest is 10700 minus 2100 income tax, so you receive 10490, but rent payable is 10600. This is only example. All services like Medicines, doctor fees, Jomato service, auto service charge increase 100 percent after Corona virus. So if depost in bank you become poor year by year. Where as Mutual Fund give more than 12 percent or higher income, last yer some MFs generate 40 percent. Don't put your huge money in Saving Bank account with offer only 3 percent cause huge loss to you.

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j 2 หลายเดือนก่อน +1

    Fd meedha vache intrest ki kuda tax evaru kadatharu nirmala garu

  • @gbalijepalli
    @gbalijepalli 2 หลายเดือนก่อน +2

    Some where something is going wrong in our banking systems. Most richest people are managing without using bank facility and is stuck as black money. Honest people are only opening accounts in bank but they are crucified in many angles. Banks never trust their customers except corparaters. Mostly services are going now a days on line, but for some reason apporoch inperson they show scant respect towards their customers. Good luck, God bless you all.

  • @pramudhithendra36956
    @pramudhithendra36956 2 หลายเดือนก่อน +4

    సేవింగ్ డిపాజిట్ పై వడ్డీ పెంచండి

  • @chandrashekarrenikindi7722
    @chandrashekarrenikindi7722 2 หลายเดือนก่อน

    FD interest & savings account interest income tax teesivyyali

  • @prasadmvsprasad8118
    @prasadmvsprasad8118 2 หลายเดือนก่อน

    Bank interest income tax rate to samanamfa vundaali.appudu maatrame bank lo deposits Perugia thaai.

  • @AshrafAli-ls6mb
    @AshrafAli-ls6mb 2 หลายเดือนก่อน

    It's better to buy gold instead of deposits.

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 หลายเดือนก่อน

    Why TDS when the interest rates are nominal

  • @venkatasrinivas4897
    @venkatasrinivas4897 2 หลายเดือนก่อน

    RBi governor Shakthi kanth das guptha garu deposit vaddi rate penchali

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 2 หลายเดือนก่อน

    Deposits ku bank iche interest 7 percent , daniki pade gst 18 percent inkenduku deposit chestharu.

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 2 หลายเดือนก่อน +2

    ఉచిత పథకాల వల్ల ఇదంతా

  • @manjulabolla7334
    @manjulabolla7334 2 หลายเดือนก่อน +5

    Income tax vaallu bank interest meedha kuuda looty chesthuntey thaggava mari... Naa salary meedha already tax 30 percent pay chesanu kaani bank lo unna salary amount meedha interest meedha malli looty income tax on interest earned....

  • @kumar_123-c6f
    @kumar_123-c6f 2 หลายเดือนก่อน

    FD interest rate is around 7 %, and on this there is income tax, why people shall bother about putting money in Banks. Naturally , They will go for other asset classes

  • @pallerlavenkateshwar3539
    @pallerlavenkateshwar3539 2 หลายเดือนก่อน

    Savings account lo unna amount ku minimum 5℅ intrest undali

  • @praveenkumarhanumansri8295
    @praveenkumarhanumansri8295 2 หลายเดือนก่อน

    Banks indirect gaa public jebu ki shavings chestuntey public ki banks meeda namakam leka.potundee.

  • @bashashaik864
    @bashashaik864 2 หลายเดือนก่อน

    Nirmalamma retired employee and old age man's FD cheste daanipaina income tax rasindi kadamma evadu deposit chestadu

  • @muralikrishnavaitla4471
    @muralikrishnavaitla4471 2 หลายเดือนก่อน +2

    No need of bank 🏦 for we poor people I born in upper middle class family but I am poor Citizen of Great India

  • @vijaysahiti7882
    @vijaysahiti7882 2 หลายเดือนก่อน

    Collecting tax from fd interest rates ..this is worst situation

  • @ratnamncv5235
    @ratnamncv5235 2 หลายเดือนก่อน

    Increase the interest rates on FDs🎉

  • @Kalipurushudu
    @Kalipurushudu 2 หลายเดือนก่อน

    Bank lo fixed depisit cheyyalante 1 crore varaku no tax ichi choodandi bankulanni kala kala laadutaay

  • @laxmanrao880
    @laxmanrao880 2 หลายเดือนก่อน +1

    Old. Age loEdo future kharchulakani kontha podupuchesthe taxlaperata cut chesthamanete memekkada poyedi.

  • @penugurthisurya6617
    @penugurthisurya6617 หลายเดือนก่อน

    No problem money is yours,it is your wish to maintain huge bal. Or not,if any urgency is there,kindly withdraw your amt,banks management is making pressure to their employees to covert high savings bal. A/c to high nett worth a/c...so,a/c holders as your wish you can do...

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 หลายเดือนก่อน

    Bank lo teesesi yekkada dachukuntaru, konnallu pothe banks ika vundavu

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 2 หลายเดือนก่อน

    rakta pishachalu laga palakula vunanka emi migulidi

  • @jayakrishnanalam4519
    @jayakrishnanalam4519 2 หลายเดือนก่อน

    Balance ladu antay fine.... Service emo worrest...
    Problem vostay lunch time....

  • @Urs1nlysree
    @Urs1nlysree 2 หลายเดือนก่อน

    Future Banking Sector will collapse if it continues FD rates should be atleast 20% as per the inflation.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 หลายเดือนก่อน

    Banks mergers tharvaatha services bagaa thaggayi.customers bagaa suffer avutunnaru.

  • @koppadarajesh6785
    @koppadarajesh6785 หลายเดือนก่อน

    Increase bank rate of interest

  • @sarathm2431
    @sarathm2431 2 หลายเดือนก่อน +8

    Banklo deposits ki tea biscuit karchulu kooda raadu. Public ni nisakaramga chustaru . Bank employers ki ayithe pavala vaddi tho runalu .ade public ki ayite gooba guyaamanela interest. Thirigi TDS cutting.dharidram kakapote yemiti. Sms charges,ATM charges cheque book charges vipareetanga untai. Yekkada appu istunnaru .pedda vallake tappa. Samanyudu adigite Laksha i tombai questions, collateral security ,bhoshanam adugutaaru. . Better not deposit

  • @hanumareddy847
    @hanumareddy847 2 หลายเดือนก่อน

    Even though they are squeezing with different taxes the fiscal deficiency is alarming.One day system will collapse if spending and freebies are not curtailed

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps 2 หลายเดือนก่อน

    Post office schemes (senior citizens), also TDS deduction is running.
    It is shameful for the Government.( Central and State).

  • @VenkatRamana-pm9th
    @VenkatRamana-pm9th 2 หลายเดือนก่อน +1

    బ్యాంకు కి పోవాలంటేనే భయమేస్తుంటే అన్ని కమిషన్ లే ఎవడు పోతాడు బ్యాంకుకి

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 2 หลายเดือนก่อน

    govt should encourage deposits which is healthy to the economy

  • @polurikoteswararaopoluri5853
    @polurikoteswararaopoluri5853 2 หลายเดือนก่อน

    Fd meeda Income tax undakudadhu

  • @forestlifer289
    @forestlifer289 2 หลายเดือนก่อน +3

    Chivariki senior citizen valla interest mida kuda padu tax ani thinesthundi government. Kani at last senior citizens ki chesedi emi undadhu.

    • @seshu1rao338
      @seshu1rao338 2 หลายเดือนก่อน

      Bjp vachaka trains tickets lo senior citizens ki vunde consession kooda teesesindi

  • @yogimorishetti2943
    @yogimorishetti2943 2 หลายเดือนก่อน

    FRDI IS also one of the vital reason

  • @Juk77999
    @Juk77999 2 หลายเดือนก่อน

    Salary lo tax cut chesthunaru, malli saving tho chese fdlu lo nunchi vache intreset kuda tax ah..

  • @RakeshVasamOfficial
    @RakeshVasamOfficial 2 หลายเดือนก่อน

    మన ఆర్థిక మంత్రి ఉండని రోజులు అంతే