Citizenship Amendment Act | What is Citizenship Amendment Act | పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
  • ఒక పక్క దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావుడి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు?, ఎన్డీఏ మూడో సారి అధికారంలోకి వస్తుందా?, నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారా..... ఇలా ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇది ఇలా సాగుతుండగానే సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ అజెండాలోని మరో కీలక అంశాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ సవరణ చట్టం...C.A.A కింద కొందరు దరఖాస్తుదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేస్తూ వస్తోంది. అసలు పౌరసత్వ సవరణ చట్టంలో ఏం ఉంది? అది ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని అమలు తర్వాత ఏం కానుంది? పాకిస్థాన్ , బంగ్లాదేశ్ , అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఎలాంటి ప్రయోజనం కల్గనుంది. ఇతర దేశాల వారు అనే వివక్ష నుంచి ఆయా దేశస్థులు బయటపడతారా?
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 13

  • @laxminarayana6997
    @laxminarayana6997 12 วันที่ผ่านมา +7

    మోడీ గారికి ఈ విషయంలో మోడీ గారికి పాదాభివందనం...

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 14 วันที่ผ่านมา +10

    దేశానికి ద్రోహం చేసిన పార్టీ ఖాంగ్రెస్ పార్టీ... దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వచ్చిన పార్టీ భాజపా నే...🧡🧡🧡🪷🪷🪷 జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారతీయ జనతా పార్టీ జై నరేంద్ర దామోదర దాస్ మోడీ జై యోగీ ఆదిత్యానాధ్... #BJPagain2024 #tdpbjpjspapalliancein2024

  • @user-xy2ge2fw8t
    @user-xy2ge2fw8t 8 วันที่ผ่านมา +3

    Good decision

  • @thalarihanumantharayudu3934
    @thalarihanumantharayudu3934 14 วันที่ผ่านมา +8

    Next Bjp pm Modi prime minister pakka 🎉🎉

  • @drreddypraneethkarnam9510
    @drreddypraneethkarnam9510 5 วันที่ผ่านมา

    Jai Shree Ram, Jai Bharath

  • @racchasyamkumar5519
    @racchasyamkumar5519 7 วันที่ผ่านมา +2

    I respect bjp government decision

  • @rahaman687
    @rahaman687 14 วันที่ผ่านมา

    Next Congress

  • @manginipallyvinodkumar7725
    @manginipallyvinodkumar7725 10 วันที่ผ่านมา

    Murthy garu mu intlo ivvandi aashrayyamm