కాలేశ్వరం కట్టిన వాళ్ళు దేవుడైతే నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టినూరు దేవుడు కాదా ఆ కే సి ఆర్ ఎస్ బిస్కెట్లకు ఆశపడి ఇంత బానిసత్వం చేయాల మీ బతుకులు పాడుగాను
Sir next 10 yrs varaku meru emi cheppina no chance for the first ruling party.. unless ..unless they make some great moves totally in BRS.. I AM NOT A CRITIC OF KCR.. ACTUALLY I ADMIRE HIM A LOT..I SERIOUSLY MISS HIS ADMINISTRA TION...HIS LEADERSHIP...🙏
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్78
కెసిఆర్ కు, పదవి వ్యామోహం, నైతికంగా, చెడు వైపు నడిచే విధంగా ప్రోత్సహించింది, సిద్ధాంతాలను పక్కన తో చేయడానికి కారణమైంది, కెసిఆర్ ఒక గొప్ప వ్యక్తి, కానీ, తన పదవి వ్యామోహం వలన, కుటుంబం ప్రేమ వలన, సమాజానికి చాలా ద్రోహం చేశాడు..... ఒక చిన్నపాటి నియంతల తయారు చేసింది
World standard thinking and mind, మీ మంచి తనం ఈ తెలంగాణ చల్లగా ఉంటుంది తెలంగాణలో నీటి సెలయేర్లు చూస్తున్నాం, మీ మంచి మాట మనస్సు తెలంగాణ ప్రజల పట్ల ఆశీస్సులు కావాలి sir, మీ మాట బతకగలం అనే నమ్మకం వస్తుంది.
ఇతని ఊదేశంలో ఫామ్ హౌస్ జైలు అని, ఈవిధంగా మాటలాడె అతన్ని బంగారు తెలంగాణ నాయకుని ఎక్కడన్నా చూపించండి లేకపోతే kcr ని జాతిపిత లేక అబ్రహంలింకన్ అనికూడా అంటాడు.
ఆంధ్ర సెటిలర్స్ ఆలోచించాలి. ఈ kcr తొత్తు, ఆంధ్ర పై ఇప్పటికే ఎంతలా విషం కక్కుతున్నాడో. మీరు గుడ్డిగా నమ్మి వేస్తున్నారు. Kcr మాత్రమే తెలంగాణ నీ పాలించగలడు, మిగతా వారు దద్దమ్మలు అని అనడం సమంజసమా.. అన్నిటికన్నా దారుణం kcr కూడా పార్టీ ఓటమి జీర్ణించుకోలేక, ఐక్యరాజ్య సమితి తీర్మానం అంటూ విషం జక్కుతున్నాడు.
Ee prakash rao oka velama dora kulasthudu, andhukey malla velama Dora rajyam ravalani eee interview lu anni, ikada malla SC, ST, OBC castes lo unna people veedu malla kcr dikku ravali ani chysthunna drama, ee veeramalla prakash rao manchivadu, sutiga matdladu thadu ani people ni namminchali ani chusthundu, jagrata telangana prajalara, veella teeyati matalu nammavaddu, he is very dangerous man be carefully everyone
మీ విశ్లేచన చాలా గొప్పగా వుంది.... యువత తొందరగా చెడుకు ప్రభవితులైతరు... ఆలోచించే నిజం వారికి తక్కువ...అందుకే కెసిఆర్ ను అర్థం చేసుకోక... దొంగలకు, మోసగాళ్ళకు అందలమెక్కించి... తెలంగాణ భవిష్యత్తును దెబ్బ తీసుకుని అల్లడుతుంద్రు... కెసిఆర్ వస్తేనే యూత్ బాగుపడ్తది... కేవలం govt జాబ్సే కావాలనుకోవడం మూర్ఖలక్షణం... Pvt jobs కూడా ఇక రావు...
prakash sir మంచి విశ్లేషకుడు
@@radhakrishna2332 kcr bajana parudu
ఉన్నది ఉన్నటు చెపుతున్నారు సార్ 🌼🙏🌼
ప్రకాష్ సార్ మీరు చెప్పే విషయాలు తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి
Jai KCR Jai brs Jai telangana
Yes i 100%agree with prakash sir.
Viramalla prakash Rao🌼🌼🙏🌼🌼
Jai kcr
Jai kcr...
కాలేశ్వరం కట్టిన వాళ్ళు దేవుడైతే నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కట్టినూరు దేవుడు కాదా ఆ కే సి ఆర్ ఎస్ బిస్కెట్లకు ఆశపడి ఇంత బానిసత్వం చేయాల మీ బతుకులు పాడుగాను
Jai kcr jai brs ❤🎉
Jai kcr jai Telangana ❤🎉
కేసీఆర్ సార్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ సార్! నెల్సన్ Mandela,baal thakre kantey goppa vyakthi.kcr sir!
Prakash sir Jai Telangana 🌹🌹
Jai prakash sir miru chepindhi 100% carekat sir miru BRS partiki admit kavali sir Prakash sir please thanks sir 🙏🔥💯👍
ప్రకాష్ పైన ఉన్న గౌరవం పోయింది wrong analist అన్నీ తప్పులే
The great KCR❤❤❤❤❤❤
Sir next 10 yrs varaku meru emi cheppina no chance for the first ruling party.. unless ..unless they make some great moves totally in BRS..
I AM NOT A CRITIC OF KCR.. ACTUALLY I ADMIRE HIM A LOT..I SERIOUSLY MISS HIS ADMINISTRA TION...HIS LEADERSHIP...🙏
అబ్బా exlent sir
Jai kcr 🎉
jai kcr
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్78
కెసిఆర్ కు, పదవి వ్యామోహం, నైతికంగా, చెడు వైపు నడిచే విధంగా ప్రోత్సహించింది, సిద్ధాంతాలను పక్కన తో చేయడానికి కారణమైంది, కెసిఆర్ ఒక గొప్ప వ్యక్తి, కానీ, తన పదవి వ్యామోహం వలన, కుటుంబం ప్రేమ వలన, సమాజానికి చాలా ద్రోహం చేశాడు..... ఒక చిన్నపాటి నియంతల తయారు చేసింది
కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య చీకాటే! కేసీఆర్ సార్ లేని లోటు ఇప్పుడు తెలంగాణాలో సుస్పష్టంగా ఆగుపాడు CHUNNADHi.
Jai KCR Jai brs
World standard thinking and mind, మీ మంచి తనం ఈ తెలంగాణ చల్లగా ఉంటుంది తెలంగాణలో నీటి సెలయేర్లు చూస్తున్నాం, మీ మంచి మాట మనస్సు తెలంగాణ ప్రజల పట్ల ఆశీస్సులు కావాలి sir, మీ మాట బతకగలం అనే నమ్మకం వస్తుంది.
India needs Kcr 🎉🎉❤❤❤❤🎉🎉
అందరూ మర్చిపోయినట్టున్నారు కంటి వెలుగు...
కెసిఆర్ సిఎం గా ఉన్నపుడు , ఒక్కసారి బైటకు రాని వ్యక్తి
ఈయన కోరిక నెరవేరదు కెసిఆర్ మళ్ళీ రాడు
Nelson Mandela tho modi ni revant cbn nu polchala kcr Telangana ku Sri Ramakrishna idi nijam
KCR mandela entra kattappa. Ni banisa manastatvam idi.
Sir meemeeda inka abhimanam perigindi sir, kcr ki prajala meeda prema vundi❤❤❤
సార్ ప్రకాష్ గారి విశ్లేషణ వీడియోస్ లేటేష్ పేటండి అన్న
ఇతని ఊదేశంలో ఫామ్ హౌస్ జైలు అని, ఈవిధంగా మాటలాడె అతన్ని బంగారు తెలంగాణ నాయకుని ఎక్కడన్నా చూపించండి లేకపోతే kcr ని జాతిపిత లేక అబ్రహంలింకన్ అనికూడా అంటాడు.
ప్రకాష్ గారు trs నుండి మీకు MLC వస్తాదిలే
Any leader will be recognised not immediately after tenure.....kcr also will be recognised , takes time
ఆంధ్ర సెటిలర్స్ ఆలోచించాలి. ఈ kcr తొత్తు, ఆంధ్ర పై ఇప్పటికే ఎంతలా విషం కక్కుతున్నాడో. మీరు గుడ్డిగా నమ్మి వేస్తున్నారు. Kcr మాత్రమే తెలంగాణ నీ పాలించగలడు, మిగతా వారు దద్దమ్మలు అని అనడం సమంజసమా.. అన్నిటికన్నా దారుణం kcr కూడా పార్టీ ఓటమి జీర్ణించుకోలేక, ఐక్యరాజ్య సమితి తీర్మానం అంటూ విషం జక్కుతున్నాడు.
చంద్రగిరి రాజు తొండ మానుడు! తెలంగాణ రాజు! కేసీఆర్! Ee RENDU PERLU prajalalo chirasthyiga nilusthaayi.
Ts. Mandela sir
Sarey telangana DEVUDU LONG LIVE KCR KCR NAMASTE PRAKASH 🙏
100000,0000000 (one Lakhs of crores kaleswaram project)
CHANDRA giri raaju "thonda maanudu" TELLANGAANA raaju KCR! CHAREETHRA పుట్టల్లో శాశ్వితము.తొండ మానుడు "తిరుమల గుడి" కట్టేస్తే, KCR SIR *TELLANGAANA GUDINI* KATTINCHARU. IDHI CHAREETHRALO SHAASHVITHANGA PRAJALLO NILICHI POTHAVI.
కొండగట్టు లొ బస్ బోల్తా పడ్డప్పుడు ఒక్క మంత్రి కూడా పోలేదు సిగ్గు లేదురా
First you clarify why the people defeated BRS in previous two elections
చార్మినార్, గోల్కొండ, సెక్రటేరియట్ న్యూ, NILUVETTU AMBEDKAR VIGRAHAMU, tank BAND lo BUDDHA VIGRAHAMU, SAMMAKKA SAARAALAKKA LA KAAKA TEEYA THORANAMU, ANAVAALLU UNNANTHA VARAKU KCR SIR! *BRAND* CHEKKU CHEDHU RADHU.IDHI AKSHARA SATHYAM.
Don’t compare with Mandela , Prakash
Ee prakash rao oka velama dora kulasthudu, andhukey malla velama Dora rajyam ravalani eee interview lu anni, ikada malla SC, ST, OBC castes lo unna people veedu malla kcr dikku ravali ani chysthunna drama, ee veeramalla prakash rao manchivadu, sutiga matdladu thadu ani people ni namminchali ani chusthundu, jagrata telangana prajalara, veella teeyati matalu nammavaddu, he is very dangerous man be carefully everyone
Eyana velama kadu బీసీ
@@mahabodhi650 , prakash rao velama caste dora, eeyana OC
Sir praksh garu mana varasatwam migili unnadi sir revan and chandram maro mosagaallu
Charminaar GOLKONDA secretariat AMBEDKAR VIGRAHAMU TANK BAND lo BUDDHA VIGRAHAMU SAMMAKKA SAARAALAKKA LA, Kaaka theeyya THORANAMU UNNANTHA VARAKU "KCR SIR". *BRAND* CHEYKKU CHEYDHURADHU.
Prakashiamwithyoubro
మీ విశ్లేచన చాలా గొప్పగా వుంది.... యువత తొందరగా చెడుకు ప్రభవితులైతరు... ఆలోచించే నిజం వారికి తక్కువ...అందుకే కెసిఆర్ ను అర్థం చేసుకోక... దొంగలకు, మోసగాళ్ళకు అందలమెక్కించి... తెలంగాణ భవిష్యత్తును దెబ్బ తీసుకుని అల్లడుతుంద్రు... కెసిఆర్ వస్తేనే యూత్ బాగుపడ్తది... కేవలం govt జాబ్సే కావాలనుకోవడం మూర్ఖలక్షణం... Pvt jobs కూడా ఇక రావు...
నెల్సన్ మండేలా తో పోల్చడం బాధాకరం
Veedu brs party leader kcr bajanaparudu
Telangana.jatipita.K.C.R
Y. Dodelo.kadetedi
మహనీయుడైన నెల్సన్ మండేలా తో ఈ తాగుబోతు కేసీఆర్ గారిని పోల్చడం ఏంది బ్రదర్
ఈయన గారు కెసిఆర్ తప్పా దేశంలో ఏ నాయకులు పేర్లు తెలియవు.ఏ ఇంటర్వ్యూ లో నైనా కేసిఆర్ ను పోగడటం తప్పా ఏ తెలియదు.
ఈయన గారికి కెసిఆర్ తప్ప వేరే దేశంలో ఈ నాయకుని పేరు తెలియదు కెసిఆర్ వెనకేసుకు రావడం తప్ప ఈయన ఇంటర్వ్యూలో కేసీఆర్ మొయడంతప్ప వేరే ఏమీ ఉండదు
Nelson Mandela tho modi ni revant cbn nu polchala kcr Telangana ku srirama raksha idi nijam
Italy lo Bar dancer Sonia Gandhi ni Telangana thalli tho polchadam endiii brother?????
different persons, countries, cultures etc. Don't compare.
Vedu Vedi caste feeling