Pawan Kalyan Speech in Hyderabad | ప్రధాని మోదీ ముందు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారంటే..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 454

  • @kadirikotarajeev9831
    @kadirikotarajeev9831 ปีที่แล้ว +8

    గులాంగిరి కి పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్

  • @citujpt4782
    @citujpt4782 ปีที่แล้ว +65

    బీజేపీ భజన సేన అని పెట్టకుండా జనసేన అని పేరు పెట్టారు.....

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 ปีที่แล้ว

      బీజేపీ కాదు టీడీపీ బాబు భజనసేన.

    • @saleemshiekh8400
      @saleemshiekh8400 ปีที่แล้ว +6

      100PERCENT CORRECT BROTHER

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ปีที่แล้ว +6

      Scamgreace చెంచాలు 😂స్కామ్స్ పార్టీ

  • @rama99ish
    @rama99ish ปีที่แล้ว +21

    This is great and great speech... this is mind blowing speech...

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 ปีที่แล้ว +71

    BJP వాళ్లు చాలా shock లో వుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినా మోడీ ని ఇంతలా పొగడలేరు 😂😂😂

  • @K.Elisharaju
    @K.Elisharaju ปีที่แล้ว +90

    తెలంగాణాలో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ గెలుస్తే మణిపూర్లో జరిగినట్టు కాచితంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా

    • @learn5627
      @learn5627 ปีที่แล้ว +12

      True

    • @venkatesh374
      @venkatesh374 ปีที่แล้ว +6

      Ante rendu jathula madya godava ni modi chesada Ani miru chepthunnara, asalu milantivalla valla vere country vallu ikkadiki vachi kabja, chesi ipudu desham lo alajadi Karanam proper ga boaders, security, vote politics valla

    • @vorugantisureshkumar9556
      @vorugantisureshkumar9556 ปีที่แล้ว

      నీ దేశ విచ్ఛిన్నకర మనస్తత్వాన్ని నాశనం చెయ్యాలి. నీ ముఖానికి (నిన్న మిట్ట మద్యాహ్నం పుట్టిన ముఖానికి) మణిపూర్ గొడవలేంటో తెలుసా ? ఎప్పుడు మొదలైనవో తెలుసా ? ఎందుకు జరుగుతున్నవో తెలుసా ? వంటినిండా ఈ దేశంమీద విషం తప్ప.

    • @vorugantisureshkumar9556
      @vorugantisureshkumar9556 ปีที่แล้ว +8

      @@venkatesh374 నీకు దేశం పేరు తెలియదు, ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు బతుకుతున్నావో తెలియదు, జాతీయత అంటే తెలియదు, అసలు నీ వ్యాఖ్యలే అర్థం లేనివి.

    • @competitivetopic8096
      @competitivetopic8096 ปีที่แล้ว +1

      asalu manipur issue telusa neeku..reservation issue pedha godava ayipoyindhi..tribel regions avi..

  • @SrinivasFamilyLife-sf2ck
    @SrinivasFamilyLife-sf2ck ปีที่แล้ว +56

    I am your fan, Please avoid BJP , Otherwise a big lose for you

  • @Ravi_G_1729
    @Ravi_G_1729 ปีที่แล้ว +2

    సినిమాల్లో హీరో రాజకీయాల్లో కమెడియన్ 😂😂

  • @prabha2941
    @prabha2941 ปีที่แล้ว +5

    అరేయ్ ఇది మోడీ బజన సభ కాదు ఎన్నికల సభ అని చెప్పండి రా.... వాడిని అలా వదిలేయకండి రా 😂

  • @akbarbhagat6717
    @akbarbhagat6717 ปีที่แล้ว +41

    అన్న గారు కాంగ్రెస్ లో పార్టీ ని కలిపారు. తమ్ముడు గారు బీజేపీ లో పార్టీ ని కలుపుతారు. 😂😂😂😂 BJ Party కి PK పీకలేని పార్టీ 😂😂😂😂 మద్దతు.

  • @shahirabegum3244
    @shahirabegum3244 ปีที่แล้ว +7

    Package pawankalyan

  • @saikrishna-rj1oz
    @saikrishna-rj1oz ปีที่แล้ว +38

    Good script, Good narration Good PSPK.
    What happen to pachipona laddu🤗

  • @anirudh1703
    @anirudh1703 ปีที่แล้ว +2

    Why he leans towards BJP is a million dollar question?

  • @lankasrinivas243
    @lankasrinivas243 ปีที่แล้ว +4

    మోడీ చేసిన ప్రతి పనికీ స్వలాభం ఉన్నది .. ఆర్టికల్ 370 రద్దు అధాని కోసమే . అక్కడి యురేనియం అదానీ కి అప్పజెప్పడం కోసం

    • @rajm1234
      @rajm1234 ปีที่แล้ว

      Neeko dandam…🤦‍♂️

  • @sdniru1050
    @sdniru1050 ปีที่แล้ว +62

    పవన్కళ్యాణ్ కూడా ఇంత డబ్బ కొడుతారు అనుకోలేదు... ఎవరో చేసిన డానికి మోదీ పేరు, స్వతంత్రo కూడా మోదీ తెచ్చారు అని చెప్పాలి... 😜🤣

    • @mukheshu7575
      @mukheshu7575 ปีที่แล้ว

      Me thata techadani cheppu ra laganagu😂😂😂 neku yndhura pspk pi comments Paytm kukka

  • @daniyelukokkirigadda3356
    @daniyelukokkirigadda3356 ปีที่แล้ว +27

    మా త్రివిక్రమ్ దర్శకత్వంలో స్క్రిప్ట్ చలా బాగా చదివారు 🤣

  • @prabha2941
    @prabha2941 ปีที่แล้ว +2

    మరోసారి పావలా అని నిరూపించుకున్నాడు.. ఆ పాచిపోయిన లడ్డూలు ఎక్కడ పెట్టుకున్నాడో...

  • @ఖిల్లా
    @ఖిల్లా ปีที่แล้ว +3

    స్రిప్ట్ చదువుతున్నావా? నీ మనో అభిప్రాయం ప్రజల ముందు ఉంచుతున్నావు అనుకున్నాము 🤪

  • @urajkumar2727
    @urajkumar2727 ปีที่แล้ว +5

    పవన్ కళ్యాణ్ అంటే కొంచెం అభిమానం ఉండేది, ఇదేబ్బతో మొత్తం పోయింది ఇతని మీద ఉన్న గౌరవం, మరి ఇంత భజన ఛీ ఛీ.

  • @MYaks-wc6xs
    @MYaks-wc6xs ปีที่แล้ว +19

    స్పీచ్ అద్భుతహః👏👏👏

  • @SandZtelugu
    @SandZtelugu ปีที่แล้ว +5

    మీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్న ఒకసారి బిజెపి అంటావు ఒకసారి తెలుగుదేశం అంటావు నీకంటూ ఒక స్థానం లేదు. తూ నీ బ్రతుకు చెడ.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +4

    పవన్కళ్యాణ్ కి మణిపూర్ కనిపించడం లేదా

    • @gost-di4sb
      @gost-di4sb ปีที่แล้ว +1

      Pawan Kalyan ki okappudu Manipur lo Congres pettina Penta gurinchi telusu...nenu Khangres Penta tinadam nenu telusu 😅😅😅😅

  • @dayasagarmedikonda2636
    @dayasagarmedikonda2636 ปีที่แล้ว +12

    నరేంద్రుడు నరహంతకుడు

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ปีที่แล้ว

      కత్తికి కత్తి 😂 మస్తుంటది

  • @psak-zs8er
    @psak-zs8er ปีที่แล้ว +55

    త్రివిక్రమ్ రాసిన స్పీచ్ ని చదివేస్తున్నాడు...లక్ష పుస్తకాలు చదివిన ఈ మనిషి😆😜

    • @yalamanchilisrinivasarao906
      @yalamanchilisrinivasarao906 ปีที่แล้ว +2

      మనిషి జీవిత కాలం ఎంత. ఒక పుస్తకం గంట సేపు చదివిన 24 లక్షలు గంటలు పడుతుంది. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ปีที่แล้ว +3

      లక్ష రూపాయల విలువ పుస్తకాలూ రా PAYTM 😂

    • @litheesh02g28
      @litheesh02g28 ปีที่แล้ว +2

      Mari Rahul khan 😂 Ani religion books chadivadu anadu kada 😊😂

    • @kanumulaganesh4582
      @kanumulaganesh4582 ปีที่แล้ว

      Pushpa nuvvena vinnadhi. erri pappa Paytm paiment agipoyayani vinnanu comments apara Paytm kukka.

    • @paadipanta2607
      @paadipanta2607 ปีที่แล้ว +1

      Nuvveppudanna rendu books chadivava

  • @gchiranjeevi3296
    @gchiranjeevi3296 ปีที่แล้ว +2

    CBI ni ela use chestundo BJP cheppandi PK Garu.

  • @Prabhakar341
    @Prabhakar341 ปีที่แล้ว +81

    మీరు జనసేన పార్టీ పెట్టి తప్పు చేశారు సర్ 😆😆😆

    • @munnaforyou4162
      @munnaforyou4162 ปีที่แล้ว +15

      Nuvu me amma ki putti thapuchesav sir😂😂😂😂

    • @Alphamale11007
      @Alphamale11007 ปีที่แล้ว +19

      కాదు బ్రో వీడసలు మనిషిగా పుట్టి తప్పుచేసాడు ఇలాంటి కూతలు కూసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు..రాజకీయాలలో మంచి లీడరైతే ఎదుటి పార్టీ నాయకుడిని సైతం పొగిడే ధమ్ముండాలి..ఎవడేమన్నా పవన్ కల్యాణ్ నిజమైన దేశ భక్తుడు..అధికారం కోసం కాకుండా దేశ క్షేమం కోరుకునే నాయకుడు

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc ปีที่แล้ว +5

      Bro emi thappu chesadu adi cheppu

    • @msr914
      @msr914 ปีที่แล้ว +4

      Nijame 😂😂😂😂😂

    • @madarisayanna2026
      @madarisayanna2026 ปีที่แล้ว

      Nibondara

  • @karunakarreddybontha4739
    @karunakarreddybontha4739 ปีที่แล้ว +3

    Eesari congress ki vote వేస్తాం.... పవన్ garu..... BJP = BRS.... BJP ki వేస్తే BRS ki పోతుంది

  • @shravanpittala8046
    @shravanpittala8046 ปีที่แล้ว +27

    Perfect political speech.
    And 100% accurate presentation...

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 ปีที่แล้ว +28

    అందరూ గెలుస్తారు వీడు (pk) తప్పా..ఎందుకంటే స్థిరత్వం లేని వ్యక్తి కాబట్టి...అందులోనూ ఆఫ్ట్రాల్ సినిమా వాడు...సినిమా వాళ్ళు సినిమాలకి తప్పా రాజకీయాలకు పనికి రారు😂..

  • @shamshuddinpatan9367
    @shamshuddinpatan9367 ปีที่แล้ว +11

    భయపడ్డాడు పవన్ BRS గురించి ఒక్క విమర్శ లేదు.మాడి భజన చేయడానికి చాలా మంది ఉన్నారు.
    నీకు ఒక పార్టీ ఉంది దాని గురించి మాట్లాడు
    అధికార పార్టీ గురించి విమర్శ లేదు.
    చాలా చెప్పగా ఉంది.

    • @mukheshu7575
      @mukheshu7575 ปีที่แล้ว +6

      Mim Paytm dog ra nuvu😂😂

    • @shamshuddinpatan9367
      @shamshuddinpatan9367 ปีที่แล้ว

      @@mukheshu7575 గుద్ద పగిలిపోతుంది జాగ్రత్తగా మాట్లాడు

  • @mysolutions98
    @mysolutions98 ปีที่แล้ว +13

    ఒకప్పుడు ఇతను మంచి వాడు అనుకున్న ఇతను కూడా కులం, మతం పిచ్చి వాడే ☹️

  • @premchandhs30
    @premchandhs30 ปีที่แล้ว +3

    ఏం మాట్లడుతున్నారో అస్సలు మీకైన అర్థం అవుతుందా🤔సార్ 🤷‍♂️🤦‍♂️
    ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి,చంద్రయాన్ గురించి, బీసీల గురించి
    ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి సత్యపాల్ మాలిక్ గారు చెప్తారు
    చంద్రయాన్ త్రి శాస్త్రవేత్తలు సాధించిన ఘనతను మోడీ గారి ఖాతాలో వేశారు
    దేశంలో క్యాస్ట్ సెన్సెస్ ఫస్ట్ చేయమని చెప్పండి సార్ తర్వాత బీసీల గురించి మాట్లాడండి

  • @dravidasuresh
    @dravidasuresh ปีที่แล้ว +2

    బిజెపి లో చేరచ్చు కదా...

  • @Krishnaveni-wl6rl
    @Krishnaveni-wl6rl ปีที่แล้ว +8

    రెండు నాల్క ల vidha nam,మంచిది కాదు

  • @manojm5747
    @manojm5747 ปีที่แล้ว +3

    సమాజానికి మరియు దేశానికి సేవ చేయాలనే నిజమైన ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని, సామాజిక హోదా కోసం లేదా డబ్బు సంపాదించడం కోసం కాకుండా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రజలు పాన్ ఇండియా రాజకీయ సంస్కరణల కోసం ఎదురు చూస్తున్నారు.
    దీన్ని బీజేపీ అమలు చేయగలదా...అనే ప్రశ్న ప్రజల్లో నెలకొంది.

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ปีที่แล้ว

      Scam khangrace సమాధి అందుకే

  • @citujpt4782
    @citujpt4782 ปีที่แล้ว +32

    చంద్రయాన్ కూడా మోడీ ఘనతేనట...😂😂

    • @saivinaykoneru8940
      @saivinaykoneru8940 ปีที่แล้ว +6

      ISRO cheif scientist is ayana, vikram rover programming Modi gare chesaru 🤣

    • @charymouni9913
      @charymouni9913 ปีที่แล้ว +2

      LKG KIDS

  • @hussenaiahosuriu367
    @hussenaiahosuriu367 ปีที่แล้ว +6

    రాసింది చదవడం కాదు

  • @ajaymadhagani
    @ajaymadhagani ปีที่แล้ว +12

    BJP మేనిఫెస్టో చదువుతవ్ ఏందిరా పావలా

    • @karunasri9029
      @karunasri9029 ปีที่แล้ว

      సూపర్ పావలా 😂😂😂😂😂

  • @trcrao5993
    @trcrao5993 ปีที่แล้ว +4

    అందరు అవకాశ వాడ రాజకీయం.

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 ปีที่แล้ว +21

    Chuskuntu modi japam chesadu ... KCR ni okka mata vimarshinchale 👎 yenduku bhayam pk ji

  • @shivakumar7624
    @shivakumar7624 ปีที่แล้ว +3

    చిటికెలు , చిటికెలు, చిటికెలు, చిటికెలు, చిటికెలు, చిటికెలు,

  • @BharatPolitics-IND
    @BharatPolitics-IND ปีที่แล้ว +36

    JSP ni vodhili inka BJP loki vellandi sir meeku oka 🙏

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 ปีที่แล้ว +3

    గతి లేదు మతి లేదు అనే పరిస్థితి నీది

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 ปีที่แล้ว +1

    అసలు మతాలని రెచ్చగొట్టి బతుకుతుంది కాంగ్రెస్ కూటమి వెనుక నుండి రాళ్లు సప్లై చేస్తారు తర్వాత నెత్తి మీద చేయి పెట్టి మసాజ్ చేస్తారు దానికి కారణం ఆర్ఎస్ఎస్ అంటారు... బిఫోర్ మోడీ టెర్రరిస్టులు భారత్లో పిక్నిక్ కి వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయేవారు పాతబస్తీ బిర్యానీ తిని...
    జై మోడీ, జై భారత్ 🇮🇳🙏

  • @psak-zs8er
    @psak-zs8er ปีที่แล้ว +1

    ఈ పవన్ జనసేన పార్టీ ఎందుకు పెట్టాడో????😜🫡

  • @Naseer511
    @Naseer511 ปีที่แล้ว +7

    Package enthaaaaaa

    • @mukheshu7575
      @mukheshu7575 ปีที่แล้ว +5

      Mim Paytm dogs meru telugu vacha ra meku😂😂😂

    • @Naseer511
      @Naseer511 ปีที่แล้ว +3

      @@mukheshu7575 mandutundi papam

    • @mukheshu7575
      @mukheshu7575 ปีที่แล้ว

      @@Naseer511 era mim Paytm dog meku telugu vacha ra pspk package ichey antha scene meku ledu MIM suvar

  • @govindmgk4566
    @govindmgk4566 ปีที่แล้ว +6

    Super speech.. Super modhiji

  • @shaikmubarak5050
    @shaikmubarak5050 ปีที่แล้ว +26

    Pawan yapudu M matldutado atanike teleedu... Eka miku maku em artam avutundi BBC Gaaru

    • @Prabhakar341
      @Prabhakar341 ปีที่แล้ว +4

      😆😆😆

    • @munnaforyou4162
      @munnaforyou4162 ปีที่แล้ว +2

      MIM gadi speech vinu telugu kuda radhu waste gallaki meku ynduku ra pspk pi comments

    • @shaikmubarak5050
      @shaikmubarak5050 ปีที่แล้ว

      @@munnaforyou4162 pspk emina me amma moguda.. Niku enduku ra.. Naa coments..

  • @Ramdantala
    @Ramdantala ปีที่แล้ว +41

    Honest politician in ap politics 🎉

    • @UnpackingtheWorld
      @UnpackingtheWorld ปีที่แล้ว +6

      😂

    • @naveenreddypothamsetti7483
      @naveenreddypothamsetti7483 ปีที่แล้ว +12

      Honest package dog in ap politics

    • @saivinaykoneru8940
      @saivinaykoneru8940 ปีที่แล้ว +4

      Honest supporting role in Telanagna for BJP, in Andhra for TDP.
      Honest Janasena party is political support party

    • @APbytes0208
      @APbytes0208 ปีที่แล้ว +3

      Honest politician 😂😂😂 best comedy award ivvach meeku e bolu gadu politics loki vacchibdhi denikey support cheyadanika

    • @akbarbasha38
      @akbarbasha38 ปีที่แล้ว +2

      😂😂😂

  • @deepakkumar-ih2je
    @deepakkumar-ih2je ปีที่แล้ว +4

    Mr pavan how you depend on Mr Modi, after election he won't give you opportunity to meet him, like what he is doing to his own party leaders.

  • @Ravi_G_1729
    @Ravi_G_1729 ปีที่แล้ว +1

    ఒరేయ్ చంద్రయాన్ కి మోడీ కి సంబంధం ఏంట్రా 😂😂

  • @imamhussain1015
    @imamhussain1015 ปีที่แล้ว +8

    Jai pspk ✊first comment🥳

  • @naa.istam.be_549
    @naa.istam.be_549 ปีที่แล้ว +7

    Excellent
    జై మోడీ జై బీజేపీ జై భారత్

  • @nvijayalakshmi7463
    @nvijayalakshmi7463 ปีที่แล้ว +7

    Bjp..adani..bjp

  • @anilrevoultion7077
    @anilrevoultion7077 ปีที่แล้ว +13

    😂😂solu

  • @diyyarani3633
    @diyyarani3633 ปีที่แล้ว

    అవినీతి అంటే చంద్రబాబు
    అవినీతి కి సపోర్ట్ పవన్
    తెలంగాణ లో పాగా బీజేపీ
    Ap, తెలంగాణా, జాగ్రత్త
    అడుగులు జాగ్రత్త గా వేయండి
    లైట్ తీసుకోవద్దు.

  • @sreenivasareddysareddy6238
    @sreenivasareddysareddy6238 ปีที่แล้ว

    తెలంగాణ లో ఓటు ఎవరికి వెయ్యలో చెప్పలేదు.

  • @sambasiva6512
    @sambasiva6512 ปีที่แล้ว +43

    This is next level speech

    • @fearlessX007
      @fearlessX007 ปีที่แล้ว +2

      🔥🔥🔥🐯

    • @mrMunnaroy
      @mrMunnaroy ปีที่แล้ว +1

      😂😂😂😂😂😂 isss speech 2008-2924 Bro

    • @perseverance3
      @perseverance3 ปีที่แล้ว +3

      Hyper adi raste Chusi chaduvutunaadu

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l ปีที่แล้ว

      @@perseverance3raHole లాగున్నావా 😂

    • @perseverance3
      @perseverance3 ปีที่แล้ว

      @@GrandBharat-u7l cheppara jenda kooli

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +17

    నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
    "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
    మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
    స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
    బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
    బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
    దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
    ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
    కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
    ఆస్పత్రులు లేవు.
    విద్యాసంస్థలు లేవు.
    ఎరువులు లేవు.
    జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,
    సాగుకు నీటి సరఫరా లేదు.
    దేశంలో ఉద్యోగాలు లేవు.
    "కేవలం"
    ఆకలి మాత్రమే ఉంది.
    శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
    సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
    దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
    కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
    ఖాళీ ఖజానా ఉంది.
    ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
    60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
    ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
    ✌️వేలాది యుద్ధ విమానాలు.
    ✌️వేలాది ట్యాంకర్లు
    ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
    ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
    ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
    ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
    ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,
    ✌️స్టేడియాలు,
    ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
    ✌️టెలివిజన్
    ✌️ ప్రజలందరికీ టెలిఫోన్.
    దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
    ✌️ విశ్వవిద్యాలయాలు,
    ✌️ఎయిమ్స్,
    ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
    ✌️అణ్వాయుధాలు,
    ✌️సబ్ మెరైన్స్,
    ✌️న్యూక్లియర్ స్టేషన్లు,
    ✌️ఇస్రో,
    ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
    ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?
    బట్టలు మిల్స్ జాతీయం...
    కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?
    సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
    మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
    👉ఇవే కాకుండా,
    👉జిఎస్‌ఎల్‌వి,
    👉మంగళయన్,
    👉మోనోరైల్,
    👉మెట్రో రైలు,
    👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
    👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
    ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
    దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
    మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
    మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
    ఎన్ని ఐఐటి లు కట్టారు?
    ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
    ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
    ఎన్ని డామ్ లు కట్టారు?
    ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
    పేర్లు మార్చడం.
    విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
    మరియు
    కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
    ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
    గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
    ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
    రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
    ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
    రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
    డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.((((

    • @ramesh123443
      @ramesh123443 ปีที่แล้ว

      May be correct. Why cannot you think, if some X party is there after independence India might have developed faster than now. look at china, they got independence after us and poorer than us at the time of independence, now you see china is DEVELOPED NATION UNLIKE INDIA

  • @rajsthantodelhi9763
    @rajsthantodelhi9763 ปีที่แล้ว +3

    Modi Ko hatav desh ke bachav
    Warest PM Modi
    Jai Rahul Gandhi
    AP ni sarva nasanam chesadu
    Modi only Gujarat ki parimitam
    Bye bye Modi

  • @shaikshabbir3061
    @shaikshabbir3061 ปีที่แล้ว +1

    Advance congrats to pawan
    Esari kuda nuvu mla kavuu.
    Em politics ra nivi
    Tdp supporter here.

  • @harshat4123
    @harshat4123 ปีที่แล้ว +8

    Massage janasena Pawan Kalyan sir

  • @yobumanda9
    @yobumanda9 ปีที่แล้ว +1

    KCR and KTR gurinchi matladalante........

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 ปีที่แล้ว +51

    Pawan Kalyan sir speech super ❤❤

    • @Prabhakar341
      @Prabhakar341 ปีที่แล้ว +13

      అది స్పీచ్ ఆ 😆😆😆

    • @vinaykatthi2305
      @vinaykatthi2305 ปีที่แล้ว +8

      @@Prabhakar341 chaduvukunnava baragodlu kastunnava ra ..luccha sariga vinu

    • @mukheshu7575
      @mukheshu7575 ปีที่แล้ว

      ​@@Prabhakar341avunu ra deff gadivi ra nuvu Paytm kukka

    • @SRR-555
      @SRR-555 ปีที่แล้ว +9

      BROKAR PAWAN KALYAN

    • @badetisudheerkumar7871
      @badetisudheerkumar7871 ปีที่แล้ว

      Kcr ni okka maata kooda vimarshinchaledu yenduku? Mamulga aithe oogipothaadu kadaa🙄 yem gunde pant Loki jaarinda??

  • @Ravi_G_1729
    @Ravi_G_1729 ปีที่แล้ว +2

    Telangana lo veedikem pani

  • @ksivajirao6455
    @ksivajirao6455 ปีที่แล้ว +5

    Ultimate speech

  • @chadalavadanrk4626
    @chadalavadanrk4626 ปีที่แล้ว

    పాచిపోయిన లడ్డులు ఇచ్చిన బీజేపీ పార్టీని ఒకప్పుడు విచ్చలవిడిగా తిట్టినావ్ కదా మళ్ళీ ఇదేంటి.నీకేమైన అల్జీమర్స్ ఉన్నదా.......

  • @sukkavenkatesh4007
    @sukkavenkatesh4007 ปีที่แล้ว +2

    అల్టిమేట్ specch

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 ปีที่แล้ว +4

    Delivering speech is easy. Pavan Kalyan is still learner in politics. He may attract mass but may not get votes 😢

  • @moonplayer8107
    @moonplayer8107 ปีที่แล้ว +1

    Grow up Pavan

  • @NaveenKumar-ry5bz
    @NaveenKumar-ry5bz ปีที่แล้ว

    మణిపూర్...... గురించి కూడా మాట్లాడు...... పవన్ కళ్యాణ్ గారు

  • @Sukumarfani
    @Sukumarfani ปีที่แล้ว

    అన్నా నువ్వు అంటే నాకు కొంచెం అభిమానం వుంది ఈసారి ఎలక్షన్ లో నాకు ఓటు వస్తుంది నీకే ఓటు వేయాలి అను kunna కాని నువ్వు ఇచ్చిన స్పీచ్ నేనెం కి ఒక వైపూ లా వుంది మోడీ ప్రభుత్వం ఎం తప్పులు లేనట్లు మాట్లాడుతున్నావు నీకు ఓటు వేస్తే పరోక్ష మోడీకి వేసినట్లే అని అర్థం అవుతుంది
    ఆంధ్ర వెన్ను చూపి నా government ni inthala Ela poguduthunavu anna nuvu😵‍💫😵‍💫

  • @deepakkumar-ih2je
    @deepakkumar-ih2je ปีที่แล้ว +4

    Mr pavan you have not learnt lesson from your eldest brother mr chiranjeev Vara Prasad.

    • @Justaskingfor
      @Justaskingfor ปีที่แล้ว +3

      Padmabhushan Dr. Konidela shivashankar varaprasad is Inspiration for everyone ..

    • @SaikiranKorutla
      @SaikiranKorutla ปีที่แล้ว

      ​@@Justaskingforpo ra

  • @yaswanthkumargothireddy
    @yaswanthkumargothireddy ปีที่แล้ว

    NDA lo ఉన్న ఈ పార్టీ కూడా ఇంత భజన చెయ్యలేదు, జనసేన పేరు తీసి భాజపా అని పెట్టుకుంటే బెటర్. లోకల్ లో ఉనికి చాటుకుంటేనే సెంటర్ లో Respect ఇచేది. Centre lo power కోసం లోకల్ జనాలని తాకట్టు పెడితే చివరకు ఎటు కాకుండా పోతాది పార్టీ. నాలాంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా ఓటు వెయ్యరు. గోకుల్ చాట్ ఎప్పుడైనది, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉంది హైదరాబాద్ అంటే లోకల్ Government వల్లే కదా. లేని టెర్రరిజం ని చూపి ఓట్లు అడగడానికి వచ్చావా అన్న(అది కూడా బీజేపీ కి). శభాష్!

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +13

    జై బీజేపీ ❤❤

  • @nandinipathapalyam2833
    @nandinipathapalyam2833 ปีที่แล้ว

    Ap ts lo unde raithulu problems gurinchi teliya cheyandi

  • @mahindrasrikanth9880
    @mahindrasrikanth9880 ปีที่แล้ว +2

    manipur gurinchi quetion chese dammu leni apudu ... dappu kottadam apura babu .. party head anukuntunava ..leka party karyakartha anukuntunado ardam kadu .. tappu ni tappu analeni vadu honesty itey enti corrupt kakpothe enti .. he is not suitable for politics .

  • @ajaymadhagani
    @ajaymadhagani ปีที่แล้ว +7

    చూసి బాగా చదువు తున్నవ్ రా 25paisa

  • @BalaKrishna-ss7bx
    @BalaKrishna-ss7bx ปีที่แล้ว

    బాబు గారు పవన్ గారు మీరు చేసే ప్రసంగం ఎన్నికల ప్రసంగాల లేదండి ఆగస్టు 15 కి స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుతారు జెండా పండుగ ప్రసంగం నాయనా ఇది తెలంగాణలో భయమేసింది రా నీకు

  • @AIforweb
    @AIforweb ปีที่แล้ว +1

    Pachipoyina ladluu,, special status... vizag....

  • @reddyshekhar8468
    @reddyshekhar8468 ปีที่แล้ว +5

    Modi helping praivate people,
    Aport from thet i like modi.

  • @Balak-k4y
    @Balak-k4y ปีที่แล้ว +4

    వీడి బ్రతుకంత బానిస బ్రతుకేనా 😄😄😄

  • @shahirabegum3244
    @shahirabegum3244 ปีที่แล้ว +3

    Pawankalyan arrest cheyyali pawankalyan abbadalu

  • @nithinreddy6244
    @nithinreddy6244 ปีที่แล้ว +1

    CBN support congress PK support BJP,but in AP they both are together

  • @ellisthomas4707
    @ellisthomas4707 ปีที่แล้ว

    Can anyone pls tell me fr what ds Meeting ws held at hyderabad...🤔🤔🤔
    Jai Telangana 🙏

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 ปีที่แล้ว +2

    Great leader , wanna see his governance once👍

  • @kiranch7172
    @kiranch7172 ปีที่แล้ว +4

    Chandrayan 😂😂😂

  • @ShaikallabakashShaik
    @ShaikallabakashShaik ปีที่แล้ว +1

    Ok ok ok

  • @moses7568
    @moses7568 ปีที่แล้ว +1

    ఓరి వీడి దుంప తెగ..
    రాసుకొచాడు

  • @pavan-kw2or
    @pavan-kw2or ปีที่แล้ว

    ఇక్కడ ఆంధ్రా లో జై ఆంధ్రా అంటాడు... అక్కడ తెలంగాణ లో జై తెలంగాణ అంటాడు...
    ఇక్కడ సీఎం అవుతా అని పార్టీ పెట్టీ టీడీపీ మరియు బీజేపీ లో పార్టీని కలిపెస్తాడు.. అక్కడ ఎలక్షన్స్ ముందు వెళ్లి పార్టీ బీజేపీ కి మద్దతు ఇస్తాడు..
    ఇక్కడ ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టీ .. వైసీపీ నీ తప్పితే ఏ పార్టీ నీ ప్రశ్నించడు.. అక్కడ ఇలా ఎలక్షన్స్ ముందు మద్దతు ఇచి మళ్ళీ కనపడడు ఎలక్షన్స్ అయ్యాక...
    **2014-19 వరకు టీడీపీ బీజేపీ తో కలిసి ఎం పీకారో చెప్పడు.. ?
    **అపుడు మానిఫెస్టో లో 650 హామీలలో ఎన్ని అమలు చేశారో చెప్పడు..?
    **2014 లో ప్రశ్నిస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నక ఏమైపోయాడో చెప్పడు?.. ఎక్కడికి పోయాడో చెప్పడు.?
    ** రైతు లకి రుణమాఫీ .. , డ్వాక్రా మహిళలకు రుణమాఫీ .., ఇంటికో ఉద్యోగం.., పోలవరం, స్పెషల్ స్టేటస్ అడగకుండా చంద్ర బాబు ప్యాకేజీ తీసుకున్నపుడు.. ఎమైపోయాడో చెప్పడు.. ఎందుకు ప్రశ్నించ లేదో చెప్పడు..?
    ** ఇలా చెప్పుకుంటుంటే 650 హామీలు వున్నాయి ... ఎందుకు చేయలేదు...?
    ఇవన్నీ చెప్పకుండా ఇపుడు కూడా పార్టీ నీ తాకట్టు పెడతాడు🤦🤦 ఎందుకు పెట్టిన పార్టీ రా అది..😅😅😂

  • @subramanyamsagili7926
    @subramanyamsagili7926 ปีที่แล้ว +2

    Sharing seat addressing in front of PM is great

  • @siddharth6505
    @siddharth6505 ปีที่แล้ว +5

    BJP sanka naki povali.

  • @naguranjith8320
    @naguranjith8320 ปีที่แล้ว +1

    Kcr oodipoovalani koorukona prathi okkaru congress ku vote vayandy Alaa Kaaka kontha mandhi bjp ku kontha mandhi TDP ku kontha mandhi ysrtp ku kontha mandhi BSP ku kontha mandhi BSP ku vote vaasthaa votes cheeli malli KCR aa CM avuthaadu..
    Dayachaasi aloochana chaasi vote ekkuva gelupu avaakaasaalu vunna Congress ku vaasi kcr nu oodinchandy..
    Anti govt votes thala oka party ku vote vaasthaa votes cheeli malli KCR aa CM avuthaadu
    Baagaa aloochana Chaayandy

  • @invisible6309
    @invisible6309 ปีที่แล้ว +2

    మాట్లాడలేదు చదివాడు 😂😂

  • @mahammedyunus8234
    @mahammedyunus8234 ปีที่แล้ว +1

    Pavan kalyan ku alochana thakkuva avesham akkuva,,pavan ku okka word dhesham gurinchi theliadhu,bambu pellullu avaru chesaro okkasari thelsuko,appudu ala jarigayi pellullu,eppudu ala jaragakunda unnayi lagik thelsk o,pavan nursery classlo unnattu unnadu,,gujartha allarlu,godhra gatana nundi manipur dhaka chusava nuvvu,pulvama lo javanla pranalu viluva thelsuko..appudu matladu,scripts pattukoni chadhavadam kadhu...

  • @peeppeep2838
    @peeppeep2838 ปีที่แล้ว +2

    Speed ga chadivi digipo anna

  • @balajisayana6572
    @balajisayana6572 ปีที่แล้ว

    Excellent 💯 janasena ki chance vundi

  • @sreenath1891
    @sreenath1891 ปีที่แล้ว +3

    Eppudu cbn thappa vere pani leda this is telangana not Ap

  • @amourya3159
    @amourya3159 ปีที่แล้ว +1

    asalu naku okkati ardham kavatam ledu asalu meeru party enduku pettaru sir

  • @kirankumary7653
    @kirankumary7653 ปีที่แล้ว +1

    Meku suit avavu anna e speech luu

  • @bsanjeev8791
    @bsanjeev8791 ปีที่แล้ว +1

    No doubt he doesn't suit to an honest politics