నమస్కారం సంధ్య గారు నేను కార్తీక మాసం లో తులసి మొక్క పెట్టుకోవాలి అనుకుంటున్నాను తులసి మొక్క ఏ వైపు పెట్టుకోవాలి అంటే తులసి అమ్మ ఏ వైపు చూస్తూ ఉంటే మంచిది లక్ష్మి తులసి, విష్ణు తులసి, రామ తులసి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఏది పెట్టుకుంటే మంచిది లేదా రెండు కలిపి పెట్టుకోవాలా మొక్క కొనుక్కొచ్చి పెడితే మంచిదా లేదా గుడి నుండి తెచ్చుకోవాల, ఒక వేల గుడి నుండి తెచ్చుకునే ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి మొదటి రోజు తులసి పూజ ఎలా చేయాలి please చెప్పండి కార్తీకమాసం స్టార్ట్ అవ్వకముందే వీడియో చేయండి ఈ టాపిక్ పైన This is my request అండి 🙏 నా కోసం ఒక్క వీడియో చేయండి ప్లీజ్
నేను మీ తో 100% ఏ కీ భవిస్తాను. ఆ భగవంతుడు నాకు ప్రాసాదించినదే నేను నా శక్తి మేర సమర్పిస్తున్నాను అనుకుంటాను. మీరు చెప్పింది నిజం. ఒకరితో పోల్చుకో కూడదు. మన శక్తి మేర మనం ఏ పని అయినా చెయ్యాలి. ధన్యవాదములు కార్తీక మాసం గురించి చెప్పినందుకు. 🙏🙏🙏
హాయ్ సంధ్య గారు విగ్రహాలు మీరు దేనితో శుభ్రం చేశారు మామూలుగా పీతాంబర వాడొచ్చా సంధ్య గారు విగ్రహాలకు మీరు చెప్పిన పూజా విధానం మీరు చెప్పే మాటలు నీ వాయిస్ ఎంత స్పీడ్ గా ఉంటుంది సంధ్య గారు ఇంత ప్రేమతో చెబుతున్నారు అలా ఉంటూ ఉండిపోవాలనిపిస్తుంది ఏ జన్మ బంధమో మనది మీరు ఇలా పరిచయం కావటం అంతా అమ్మవారి లీల
Hii Sandhya Akka .meeru vese prathi muggu superb Akka. Meeru cheppe matalaki back ground music ki maatalu vintunte asalu matallo cheppalenu Akka. prathi maata ma thoti vaarini marusthundhi akka. Me oopikaki matram hattsoff akka. Entha neet ga cheyadam anedhi chinna pani kaadhu akka .your great Akka.
హాయ్ అక్క నిజమే పూజ చేసినాక పూజ బాగా చేసావు అని అనరు నేను మీ వీడియోస్ చూసి శుక్రవారం పూట ఉప్పు దీపం పెట్టడం స్టార్ట్ చేశాను అది మా ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చలేదు అది చేయడం వల్ల డబ్బు నష్టం జరుగుతుంది అని అంటున్నారు ఒకసారి క్లారిటీగా చెప్పండి ప్లీజ్ నేను మీ పూజ వీడియోస్ చూసి రోజు ఇంట్లో పూజ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ అక్క
శ్రమకు మీరు ఇచ్చే Encouragement ఒక చిన్న Like❤ పొరపాటున అక్టోబర్ 23 అని చెప్పాను నవంబర్ 2 నుంచి కార్తీక మాసం మొదలవుతుంది🙏
నమస్కారం సంధ్య గారు
నేను కార్తీక మాసం లో తులసి మొక్క పెట్టుకోవాలి అనుకుంటున్నాను
తులసి మొక్క ఏ వైపు పెట్టుకోవాలి అంటే తులసి అమ్మ ఏ వైపు చూస్తూ ఉంటే మంచిది
లక్ష్మి తులసి, విష్ణు తులసి, రామ తులసి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఏది పెట్టుకుంటే మంచిది లేదా రెండు కలిపి పెట్టుకోవాలా
మొక్క కొనుక్కొచ్చి పెడితే మంచిదా లేదా గుడి నుండి తెచ్చుకోవాల, ఒక వేల గుడి నుండి తెచ్చుకునే ఆప్షన్ లేకపోతే ఏం చేయాలి
మొదటి రోజు తులసి పూజ ఎలా చేయాలి please చెప్పండి
కార్తీకమాసం స్టార్ట్ అవ్వకముందే వీడియో చేయండి ఈ టాపిక్ పైన
This is my request అండి 🙏
నా కోసం ఒక్క వీడియో చేయండి ప్లీజ్
నేను మీ తో 100% ఏ కీ భవిస్తాను. ఆ భగవంతుడు నాకు ప్రాసాదించినదే నేను నా శక్తి మేర సమర్పిస్తున్నాను అనుకుంటాను. మీరు చెప్పింది నిజం. ఒకరితో పోల్చుకో కూడదు. మన శక్తి మేర మనం ఏ పని అయినా చెయ్యాలి. ధన్యవాదములు కార్తీక మాసం గురించి చెప్పినందుకు. 🙏🙏🙏
Thank you for your kind words ma🤗❤️🙏
@@ssandhyarupesshbaga chepparu akkaih
Chala Baga chepru
Mi hard work and mi positive mentality ye mi vypu attract chesthu untayi mam❤👌🌹💐🥰
🥰🙏
I love this episode...u explained nicely....some people for views and like they are spreading all are negative things....very very nice message......
Nice video sandhya garu
Hi Sandhya garu Pooja room cleaning Pooja gurinchi motivational tips Anni kuda chala chakkaga vivarincharu very nice Sandhya garu ❤❤
🥰
Hi akka pooja video s chala positive ga prasantamga anipistundi akka meru vese prathi muggu chala beautiful akka naku chala istam akka pooja gurinchi motivational tips anni kuda chala chakkaga vivarincharu akka thanks for motivation tips akka 💞💞💞💞💞💞💞💞💞
చాలా బాగా చెప్పా వుసంధ్య,🙏
🥰
Amazing rangoli👌👌👌
I like almost all your rangoli designs.
Liked this video 👍🙏
🥰
Chala manchi information cheppavu akka
Andaru bagundali ani korukune ne manasu chala manchidi akka
Nuv kuda yeppudu santhoshamga undali akka
Meeru cheppe prathi maata correct ga untundi akka
🤗🙏
Chala baga chesaru anni kuda...really great meru patience super..ela andi intha opika meeku...
🙏
Super Akka ❤❤
Me payshansi hats off sandhya gaaru. Meeku and mee work ki assalu ala sata anidhay vundadha.really love it.❤❤❤🎉🎉
🥰🙏
@@ssandhyarupesshAmmavari vigraham yekkada tesukunnaru akkalih
Muggu super sandya🎉
హాయ్ సంధ్య గారు విగ్రహాలు మీరు దేనితో శుభ్రం చేశారు మామూలుగా పీతాంబర వాడొచ్చా సంధ్య గారు విగ్రహాలకు మీరు చెప్పిన పూజా విధానం మీరు చెప్పే మాటలు నీ వాయిస్ ఎంత స్పీడ్ గా ఉంటుంది సంధ్య గారు ఇంత ప్రేమతో చెబుతున్నారు అలా ఉంటూ ఉండిపోవాలనిపిస్తుంది ఏ జన్మ బంధమో మనది మీరు ఇలా పరిచయం కావటం అంతా అమ్మవారి లీల
😇🙏
Almostga meeru chesevi chestunna nenu kuda but Naku 3 members kids unnaru 9month baby unnadu konchem ibbandiga undi devudu Aina Naku Baga cheskuntunna akka ma intlo positive ga undi
Indoor plants gurinchi video చేయండి
U r looking like goddess mam🌺
True words...but possible avatle ala chesukovadam...
Hi Sandhya garu na pH problem anudhuku msg lavu sry but miss iyanu ne video su so cute 🥰 sorry very good massage
Hi Sandhya nevu matldatha untey chala chala bhavuntunndi
Hi sandya garu love you sooo much anddi ❤
🥰
Sandya garu amavasya ki cleaning chayyara
Hi sandhya akka chala baga chepparu 🥰
Hi sandya sis nenu like kotesaa😂
🥰😍
Mmanchi information chepparu akka ❤ me matalu vinanthasepu time theylidhu akka positive vibes automatic ga vacheysthai🙏🙏
Super sister me pooja chala baga chesharu
🥰🙏
Anni bagunnai but atta mama adapaduchuni ala devuni bhaktilo nadipinchali try chestunna
After deepavali starts Karthika masam and Karthika somavaralu
Yes
Yes pls check the description 🙏
Akka me house environment baguntundi ala unte positive ga untadi akka Naku chala istem akka bagundi
Vallu eduti varini eppudu ibbandi pettalani chustuntaru akka adi Naku nachhatledu
Deepavali muggulu petandi ma
Sandhya garu deepavali roju chesukuny Pooja without donthullu anavayathi Leni varu Ela Laxmi Pooja cheskovalo chuyinchara
Hii Sandhya Akka .meeru vese prathi muggu superb Akka. Meeru cheppe matalaki back ground music ki maatalu vintunte asalu matallo cheppalenu Akka. prathi maata ma thoti vaarini marusthundhi akka. Me oopikaki matram hattsoff akka. Entha neet ga cheyadam anedhi chinna pani kaadhu akka .your great Akka.
🥰
Nice Sandhya garu
Hii akka super volge❤❤❤
🙏🏻🙏🏻🙏🏻
Akka Lalitha sahasranamam full sloka upload cheyandi
🙏🙏🙏
Meru banglore lo vuntara
Super
Hi.....deewali kosam emaina gold and silver konalante Grt ki vellandi ippudu offers vunay.....and also depends on your intrest......
హాయ్ అక్క నిజమే పూజ చేసినాక పూజ బాగా చేసావు అని అనరు నేను మీ వీడియోస్ చూసి శుక్రవారం పూట ఉప్పు దీపం పెట్టడం స్టార్ట్ చేశాను అది మా ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చలేదు అది చేయడం వల్ల డబ్బు నష్టం జరుగుతుంది అని అంటున్నారు ఒకసారి క్లారిటీగా చెప్పండి ప్లీజ్ నేను మీ పూజ వీడియోస్ చూసి రోజు ఇంట్లో పూజ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ అక్క
Uppideepam pettavacha please cheppandi
అక్క నా వయసు 24 ఏళ్లు నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన ఉన్నారు@KavithaGalla-c3n
అక్క నేను పూజ చేయొచ్చు మా ఆయన ఉన్నారు
Hi akka meru muggu lo red colour yakkada thisukunaru chepandi plz
Hi Sandhya garu karthika maasam after Diwali November 2nundi kada
Correct chepra Amma
🥰🙏
Sandhya garu me Lakshmi ammavari vighraham ekkada thesukunnaru please chepparu
Me pooja videos chustuntya positive ga prasantamga anipistundi,ela clean chestaro cheppandi Sandhya garu ❤❤❤
Akka Karthika masam November 2nd nuchi start kada
Akka ashtalakshmi deepam theskovali anukuntunna A roju theskunte manchidi
Dewali roju veliginchacha 🎉🎉🎉
Akka doop stand cost price cheppara
Akka cow urlli intlo ekkada pettukovali cheppandi plz reply akka
Super andi
Wall ki devudi photos hang chesina hooks ekkada thiskunnaru andi
Akka me puja super
❤
Deepavali taruvatha vache roju nunchi karthika masam andi
Yes
Pls check pinned comment
Hi Andi ❤❤
Good morning mam
One gram jewellery Shop adress chaputhara in Bangalore
Deepavaliki devudi photos clean chestam kada .deepavali amavasya aeina taruvata devudi photos clean cheyala andi Karthika masam start avtundhi kada anduke
Akka E vagraham eakada conaru
Laxmi Devi vigraham ey metal akka......wood ah leka pothe mattidhaa akka reply evvandi akka video lo cheppa ledhu kdaa doubt undhi reply evvara akka e comment chusaka
Nov 2nd nunchi andi karthika masam. Deepavali 31st.
Pls check pinned comment
Karthik masam nov 2nd nunchi kada akka... clarity evvandi please..alane Karthika masam 1st day pooja vidhanam cheppandi
Pls check the pinned comment 🙏
Sorry akka... chusanu... thank you...
Naku monna Monday month vachidhi shanivaram roju ellu cleaning chayse headbat chayse pooj chaysanu ellantha oka monchi postive enrge vachudhi
🙏
Sandhya garu karthika masam november 3rd nundi kada
From 2nd
Hii andi naku kanna durga amma photo ni chustha automatic ga 😭😭 osthundhi andi danki reason nti ani chapa ga leru plzzz andi
Akka diwali Pooja lo ni navadhanyalu emi cheyali chepadi akka reply chepadi
Soak chesi cow ki pettandi
Next month kada akka karthikamasam November 2nd nunchi kaada
Pls check description 🙏
Sandhya garu karhika masam next amavasya nundi ante November 2 nundi kada andi calendar lo alage undi
Yes andi pls check description 🙏
Hii andi
Plz make hindi video
Meru ani telusukoni chepandi oct 31 ki diwali nov 2 nuchi karthkamasam
In the same way u too pls check the video details especially pinned comment
Akka na mess ki reply evvaru enduku akka
Hi akka
Hi Sandhya Garu super correct 💯
అక్టోబర్ 23.dhivali 31కదా
Nov 2nd Karthika masam starts
Kartikamasam Nov 1 st nundi kadha andi meru October 23 antunnaru enti andhi..
Hi akka🎉🎉🎉🎉
🙏🙏
Hiiiii ❤
Plasee make a hindi vlog madam l cant a understand ur language
Correct 💯
🤗❤️🙏
Hi..Mam❤
Hi mam kanishka super b😍😍
🥰🙏
Dudhi Mala Ling Kis Tarah
H̊i̊ s̊ån̊d̊h̊ẙå Åk̊k̊å s̊ůp̊e̊r̊
Nice Sandhya garu
🥰🙏
Hi akka