Paduta Teeyaga New Youth Series Semi Finals - Singer Sri Ragavulu garu..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • Paduta Teeyaga New Youth Series Semi Finals - Singer Sri Ragavulu garu

ความคิดเห็น • 16

  • @sdniru1050
    @sdniru1050 2 ปีที่แล้ว +5

    ఇంత అనుభవం, పెద్ద అతను బాధ పడటం, ఆ స్నేహం చుస్తే, మనసు చలించింది

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob ปีที่แล้ว +2

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోని లెజెండరీ కంపోజర్ మా రాఘవులు గారు...ఆయన చివరి దశలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సుశీలమ్మ తల్లే ఆదుకుంది. ఈ విషయం ఎవరికి తెలియదు తెలుసుకోరు తెలియచెప్పరు స్వార్థం వ్యక్తిగత పూజకు అలవాటు పడ్డవారికి మా జె.వి.మాస్టర్ గారు ఎందుకు గుర్తుకొస్తారు

  • @amrujtelugutv
    @amrujtelugutv 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @ind882
    @ind882 4 ปีที่แล้ว +7

    Antha age lo kudaa Thandri lanti ghantasaala gaarini gurthu techukoni aa vidhamgaa Chinna pilla vaadila yedustunnaru ante...... Mee relationship ki hats off sir.....

    • @LakshmiNarayana-pg8mm
      @LakshmiNarayana-pg8mm 4 ปีที่แล้ว +1

      Yes bro. You are correct. Raghavulu Garu great 💓 person

  • @Englishnag6807
    @Englishnag6807 2 ปีที่แล้ว +2

    Touching sir...plz cool.. endaro mahaanubhaavulu andariki vandanaalu 🙏🙏🙏

  • @mohankrishna2412
    @mohankrishna2412 ปีที่แล้ว +4

    నిజమైన హృదయ వేదన ,,,,, అంటే అదేనేమో

  • @srinivasulureddy8653
    @srinivasulureddy8653 ปีที่แล้ว +1

    Sivasankari patalo second voice jv raghavulu de.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 2 ปีที่แล้ว +4

    Hats off to jv raghavulu

  • @shaiknabi5411
    @shaiknabi5411 3 ปีที่แล้ว +3

    Great moments

  • @dkr277
    @dkr277 ปีที่แล้ว +1

    💐💐💐🙏

  • @gvbsvprao82
    @gvbsvprao82 8 ปีที่แล้ว +5

    Heart touching situation and nice efforts by ETV & SPB.

  • @veerababusodamachine46
    @veerababusodamachine46 2 ปีที่แล้ว +1

    🙏🏾

  • @mohanite
    @mohanite ปีที่แล้ว +5

    1. JV రాఘవులు గారికి పితృతుల్యులు, గురుతుల్యులు అయినవారు శ్రీ ఘంటసాల, అయితే మొత్తం ఇంత నిడివిలో చెప్పింది, చెప్పబోయింది - రాఘవులు గారికి ఆయనతో గల సంబంధం, ఆయన కెరీర్ లో మాస్టారు యొక్క influence. కానీ ఘంటసాల మాస్టారు పేరు ఉచ్చరించింది ఒకే ఒక్కసారి అది ఏడవ నిమిషంలో..
    2. ఈ వీడియో భాగం - 7నిమిషాల 45 సెకన్ల నిడివి గలది. దీనిలో రాఘవులు గారిని మాట్లాడ నిచ్చింది 1 నిముషం 20 సెకన్లు.
    ఇంకొన్ని విషయాలు ఘంటసాల గారి గురించి తెలుసుకున్నాను అమృతపు పలుకుల ద్వారా.
    1. ఘంటసాల సలహాలు సంప్రదింపులు తీసుకునేవారు సంగీత దర్శకులు...కానీ అడక్క పోతే ఆయన కూడా చెప్పేవారు కాదు (గొప్ప అభియోగం)
    2. ఇక ఈయన వారితో కలిసి పనిచేసినప్పుడు(అదెప్పుడో కూడా చెబితే బాగుండేది)..జనరల్ గా ఆయన పికప్ లేటని తను విన్నారట ...ఆయన పాటని నేర్చు కోవటం ఆలస్యంగా, కొంచెం ఎక్కువ సార్లు...(అయితే మాస్టారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా పాడింది లీలమ్మ, సుశీలమ్మ - వారి ఇద్దరి interview వీడియోలు యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఘంటసాల గారి దర్శకత్వం, సాధనలో perfection పై గల మక్కువ అన్న విషయాలు చాలా విపులీకరించి చెప్పారు. అవి వింటే చాలు యదార్ధాలు తెలుస్తాయి. అంతే కాని ఆ పెద్ద మనిషిని పిలిచి, అడిగి, జవాబు చెప్పే అవకాశం ఇవ్వకుండా - ఎవరో ఏవోచెబితే విన్నానని ...చాలా గొప్పగా ఉంది..ఒకరిపై మన ఆలోచనలు రుద్దే ప్రక్రియ.
    3. వేదిక మీద రెండు గాత్రాలతో కచేరీలు చేసింది ఆయనొక్కడే .... ఓ సారి ఎమ్మెస్ అమ్మ, శ్రీ బాలమురళి, భీం సేన్ జోషి వంటి పెద్దల కచేరీలు కూడా చూసి ఉంటే బాగుండేది.
    4. మీరు మొట్ట మొదటి సారిగా కంపోజ్ చేసిన పాట ఆయనే పాడారు.... ఈ జీవన తరంగాలలో
    అది శుద్ధ తప్పు జీవన తరంగాలు 1973 చిత్రం. అంతకు మూడేళ్ల ముందే 1970 లో రాఘవులు గారి దర్శకత్వంలో ద్రోహి అనే చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడారు.
    సత్యం తెలియకపోవడం తప్పుకాదు. తప్పుడు మాటలు spread చేయడం తప్పు.

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 4 ปีที่แล้ว +2

    spb sir thank Q sir

  • @shanthidevivedula8770
    @shanthidevivedula8770 5 ปีที่แล้ว +1

    EDUSTUNNAVALLAMI NAVVISTAVURA TAMMUDU CHINNA