Jagadanandakaraka Song by Shreya Ghoshal | Sri Rama Rajyam Movie Songs HD | Balakrishna | Ilayaraja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 3.2K

  • @telugufilmnagar
    @telugufilmnagar  3 ปีที่แล้ว +299

    Watch Sri Rama Rajyam Movie Songs : th-cam.com/play/PLB6vDYB4M-c3guLtZYAoJ84XUk-Dogafu.html

    • @rajuthuniki9412
      @rajuthuniki9412 3 ปีที่แล้ว +21

      Nu

    • @anilvarre9980
      @anilvarre9980 3 ปีที่แล้ว +10

      Super song

    • @mmfvolgs
      @mmfvolgs 3 ปีที่แล้ว +3

      👍👍👍👍

    • @seenuvas6832
      @seenuvas6832 3 ปีที่แล้ว +2

      @@anilvarre9980
      L

    • @akhirocks2305
      @akhirocks2305 3 ปีที่แล้ว

      @@rajuthuniki9412 uuuu88uuui>lollipop plopuyyg9yu99u98

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 3 ปีที่แล้ว +702

    ఎన్నో జన్మల పుణ్యం ఈ పాట విన్న ప్రజలకు 🚩🚩🚩🙏🙏🙏🙏🙏
    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +335

    జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా (2)
    శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
    జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా
    శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
    మంగళకరమౌ నీ రాక
    ధర్మానికి వేదిక ఔగాక
    మా జీవనమే ఇక పావనమౌగాక !!
    నీ.. పాలన శ్రీకరమౌగాక
    సుఖశాంతులు సంపదలిడుగాక
    నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక
    జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా (2)
    శుభస్వాగతం ప్రియ పరిపాలకా !!
    *సార్వభౌమునిగ పూర్ణకుంభముల స్వాగతాలు పలికే..
    రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే..
    నాల్గు వేదములు తన్మయత్వమున చెలగి మారుమ్రోగే
    న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే
    రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం
    సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
    సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే
    జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా
    శుభస్వాగతం ప్రియ పరిపాలకా !! (2)
    *రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
    రామశాసనము తిరుగులేనిదని జలధి బోధచేసే
    రామదర్శనము జన్మధన్యమని రాయికూడా తెలిపే
    రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే
    రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
    రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం
    ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
    ||జగదానంద కారకా||

  • @vkr6063
    @vkr6063 3 ปีที่แล้ว +97

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట ఇది మంచి పాట ,ఎన్ని దశాబ్దాలు గడిచినా తెలుగు ప్రజలు వింటూనే ఉంటారు ఈ పాట. రామ మంత్రమే తారకం భహు శక్తి ముక్తి సందాయకం రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం🙏 this song hype Shreya ghoshal❤️

  • @KrishnaKrish-db9sv
    @KrishnaKrish-db9sv 9 หลายเดือนก่อน +326

    ఈ పాటను అయోధ్య రామయ్య ప్రతిష్టాపన తరువాత 2024 వింటునవారు ఉన్నారు.

  • @gayathribujji2523
    @gayathribujji2523 5 ปีที่แล้ว +1193

    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆ
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాఆ అ ఆ
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    మంగలకరమౌ నీ రాక
    ధర్మానికి వేదిక అవుగాక
    మా జీవనమె ఇక పావనమౌగాక
    నీ పాలన శ్రీకరమౌగాక
    సుఖశాంతులు సంపదలిడుగాక
    నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే
    రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే
    నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
    న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె
    రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం
    సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం
    సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
    రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
    రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే
    రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే
    రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం
    రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
    ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
    మంగలకరమౌ నీ రాక
    ధర్మానికి వేదిక అవుగాక
    మా జీవనమె ఇక పావనమౌగాక
    నీ పాలన శ్రీకరమౌగాక
    సుఖశాంతులు సంపదలిడుగాక
    నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక
    జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
    శుభ స్వాగతం ప్రియ పరిపాలకా

  • @shivasand7557
    @shivasand7557 3 ปีที่แล้ว +36

    What a song చాలా వినసొంపుగా ఉంది వినడానికి
    నిజంగా ఆ శ్రీరామ రాజ్యం లో
    శ్రీ రామునికి జానకి దేవి కి ఇంతే గ్రాండ్ గా Welcome చెప్పి ఉంటారు.

  • @salurumuniciaplityswatchas6351
    @salurumuniciaplityswatchas6351 6 ปีที่แล้ว +784

    అమ్మా.... తల్లీ...... శ్రేయా...., నీ గొంతులో అమృతం ఉంది తల్లీ....

  • @raghavendramanikanta9926
    @raghavendramanikanta9926 6 ปีที่แล้ว +899

    Ilayaraja+SPB+Shreya Ghoshal=This wonder full song

    • @telugufilmnagar
      @telugufilmnagar  6 ปีที่แล้ว +31

      Thank you Raghavendra Manikanta for praising the song.

    • @vimalap5846
      @vimalap5846 4 ปีที่แล้ว +4

      @@telugufilmnagar cc

    • @ravitirunelveli
      @ravitirunelveli 4 ปีที่แล้ว +2

      Yes,it is a wonderful song, nice picturisation too. 🙏

    • @mythilisakthivel9747
      @mythilisakthivel9747 4 ปีที่แล้ว +12

      Really extra ordinary song. ILLAYARAJA MUSIC WITH SP BALA SUBRAMANYAN SIR VOICE... AND SHREYA MAM.. VOICE SO DIVINE... WE REALLY SEE LORD RAMA AND SITA..BALAKRISHNA SIRAND NAYANTARA mam EXCELLENT ACTING

    • @satyanarayanatata2354
      @satyanarayanatata2354 4 ปีที่แล้ว +1

      I deewl

  • @sudarshangowd2110
    @sudarshangowd2110 3 ปีที่แล้ว +167

    ఈరోజు శ్రీరామ నవమి. జై శ్రీరామ్

    • @smily2888
      @smily2888 3 ปีที่แล้ว +5

      Yes nenu kuda vintunanu

    • @PraveenSrJ01
      @PraveenSrJ01 2 ปีที่แล้ว +2

      My dads first name is Sriram and that is my last name. Great name in the Hindu tradition

  • @bellamvenkateswarlu3346
    @bellamvenkateswarlu3346 4 ปีที่แล้ว +41

    ఆధునిక కాలంలో పురాణములను సినిమరూపంలో బాపుగారు దృశ్యకావ్యం చాలగొప్పగాచూపించారు..నటీనటులకు వందనాలు

  • @pallavimahajan321
    @pallavimahajan321 2 ปีที่แล้ว +91

    Shreya ghoshals voice in this song is on another level. Such crystal clear voice and that high pitch of her for this song. Just too good.👌👌👌

  • @ramanjaneyulunaidukasa8860
    @ramanjaneyulunaidukasa8860 10 หลายเดือนก่อน +47

    అయోధ్య రామ ప్రాణప్రతిష్ట రోజు చూసే వాళ్ళు యెంతమంది

  • @indianlad23
    @indianlad23 6 ปีที่แล้ว +819

    I am from Kerala. However, I like the Telugu version of the song more. Lord Ram keeping all of us, Indians, united!

    • @charank4493
      @charank4493 5 ปีที่แล้ว +5

      indianlad23 send me ur number bro

    • @shubhgarg7845
      @shubhgarg7845 4 ปีที่แล้ว +52

      I'm from Punjab. Have visited Tirupati tirumala many times. may Hindus be united all over. We north indians love south indian as well as east also.
      ഓം നമോ വെങ്കിടേശ്വര
      ജയ് ശ്രീ റാം.

    • @bindubai6925
      @bindubai6925 4 ปีที่แล้ว +6

      So sweet song

    • @Shubh-sg6qd
      @Shubh-sg6qd 4 ปีที่แล้ว +9

      Jai Shree Ram 🙏😊

    • @anupnair7465
      @anupnair7465 4 ปีที่แล้ว +14

      @@shubhgarg7845 oh so nice if u... U visited telgu land but typed in malyalam.. ஜெய் ஸ்ரீராம்... I typed in tamil

  • @yadagiri7674
    @yadagiri7674 5 ปีที่แล้ว +367

    బాపు గారికి ధన్యవాదాలు
    ఇలాంటి చిత్రాన్ని మాకు అందించినందుకు

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 3 ปีที่แล้ว +4

      Correct

    • @SSD11381
      @SSD11381 3 ปีที่แล้ว +1

      Goo Hi

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 3 ปีที่แล้ว +1

      Ee cinemalu Bapugari kala.. Direction pradhanam.. Music maro Adhbhuthame.. Anocchu

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 6 หลายเดือนก่อน +38

    Nenu muslim ni ina naku e song antey chala chala istam

    • @pradeepkumarrapolu5145
      @pradeepkumarrapolu5145 3 หลายเดือนก่อน +1

      మీరు చాలా గొప్ప, మనసు లో ఉన్నది చెప్పారు

  • @mani42821
    @mani42821 4 ปีที่แล้ว +117

    All time favorite song.
    SPB garu & Shreya garu both legendary singers.
    Amazing voice.

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 3 ปีที่แล้ว +24

    #... ఇంతంటి గొప్ప అర్థమున్నా పాటని తెలుగువారికి అందించినా మహానుభావులకి శతకోటి వందనాలు.... 🙏🙏🙏🙏

  • @venkateshjakkula2111
    @venkateshjakkula2111 3 ปีที่แล้ว +248

    No one can match Shreya Ghoshal voice...❤️

    • @priyadharshinijayasheelan6976
      @priyadharshinijayasheelan6976 2 ปีที่แล้ว +14

      No one can match spb voice

    • @valak6858
      @valak6858 ปีที่แล้ว +11

      Chitra can!

    • @likeatravel3825
      @likeatravel3825 ปีที่แล้ว +4

      @@priyadharshinijayasheelan6976 mano singer is match

    • @mrak148
      @mrak148 ปีที่แล้ว +3

      Everyone has uniq one .

    • @gmvenky3800
      @gmvenky3800 ปีที่แล้ว +1

      No one can match illayaraja music

  • @55artistsimhadri
    @55artistsimhadri 2 ปีที่แล้ว +35

    నాలుగువేదములు తన్మయత్నామున జలది మారుమొగే న్యాయ దేవతే శంకముడగ పూలవన కురిసె🌺

  • @mbharath5706
    @mbharath5706 6 ปีที่แล้ว +141

    SPB n shreyagoshal ....the power of rama shows in your voice... Awesome...

  • @srinivasamoorthy1
    @srinivasamoorthy1 4 ปีที่แล้ว +64

    Language is no bar for such outstanding compositions!
    Hats off to Raja Sir..! So vibrantly rendered by SPB Sir and Shreya! Thanks for sharing Sir...

  • @vkr6063
    @vkr6063 3 ปีที่แล้ว +35

    రామనామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం

  • @gkrishnaprasad5163
    @gkrishnaprasad5163 10 หลายเดือนก่อน +74

    E song 2024 lo chustunara one like

  • @chanduv4514
    @chanduv4514 11 หลายเดือนก่อน +8

    చాలా అంటే చాలా బాగున్నాయ్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ పాడిన తీరు అన్ని సూపర్
    ఇలాంటి పాత్రలు చేయాలంటే వన్ ఓన్లీ బాలయ్యే ఇప్పుడున్న తరంలో
    జై బాలయ్య జై జై బాలయ్య ✊️✊️✊️✊️✊️

  • @RaghavendraEkRambhakt
    @RaghavendraEkRambhakt 5 ปีที่แล้ว +104

    🚩🚩JAY JAY SHRI RAM🚩🚩
    Thanks Tollywood for this very sweet devotional song
    Thank you Shreya ji for singing this devotional song in your sweet voice

    • @balasubramanyan4930
      @balasubramanyan4930 4 ปีที่แล้ว +8

      💪Ayodhya vasi sree ramachdranki jayho

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 3 ปีที่แล้ว

      See sriramadasu movie😊

    • @vaishug2521
      @vaishug2521 3 ปีที่แล้ว +1

      Make one video using this beautiful devotional song.i am one of your subscriber😊jai sree ram 🙏

  • @anantaacharya3019
    @anantaacharya3019 5 ปีที่แล้ว +219

    I did not know Ilaiyaraja before. After watching this my eyes are wide open to look upon him. I consider this a Supreme composition of music from every aspect in the history of Indian Cinema. I find it so pleasing and enchanting , even after watching it for more than 100 times which I did,I can not fully satisfy my thirst for the song. The Lyrics is also beautifully arranged. I through this text would like to express my sincere appreciation towards him for his contribution to this superhuman composition.

    • @mailkannan
      @mailkannan 5 ปีที่แล้ว +9

      Ananta Acharya do listen to Ilayarajas all tamil songs. This song is a normal song for tamil music lovers coz we have enjoyed more divine songs... want sample? “ Partha Vizhi parthapadi” from Guna

    • @KumarB819
      @KumarB819 4 ปีที่แล้ว +4

      @@mailkannan partha song is just a normal song...

    • @sarveshdeepimani5931
      @sarveshdeepimani5931 4 ปีที่แล้ว +10

      Just listen tamil movie "Nan kadavul" the song "Om siva om"

    • @shanmugamravi3224
      @shanmugamravi3224 4 ปีที่แล้ว +1

      True Brother

    • @mailkannan
      @mailkannan 4 ปีที่แล้ว +3

      Hemanth kumar sorry bro . Check with Carnatic music experts on which song they feel better .

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 6 หลายเดือนก่อน +2

    శ్రేయ ఘోషాల్ గారు పాడిన పాటల్లో,
    ఇది బెస్ట్ సాంగ్ 🎉 అని నా అభిప్రాయం ❤

  • @subbuonteru9289
    @subbuonteru9289 6 ปีที่แล้ว +70

    ఇళయరాజా సంగీతం అద్భుతం ఆమోహం

  • @applanaidu6698
    @applanaidu6698 4 ปีที่แล้ว +46

    శ్రేయ ఘోషల్
    వాయిస్ సూపర్ మై ఫేవరెట్ సింగర్

  • @anushachagarlamudi1292
    @anushachagarlamudi1292 3 ปีที่แล้ว +54

    Hats off to the producer Yalamanchili Sai Babu garu for making such a good song and giving such a wonderful picture sri Rama life story is how a human being has to lead their life.

  • @historicalfactsdzz273
    @historicalfactsdzz273 5 ปีที่แล้ว +75

    Shreya goshal ❤❤what a voice what a feel

  • @PavanKumar-eu3mf
    @PavanKumar-eu3mf 5 ปีที่แล้ว +98

    Epitome of music..ilayaraja sir.. no words to describe..you have given everything..and it has been healing our hearts since the day you started your composition

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 ปีที่แล้ว +25

    రామ మంత్రమే తారకం, బహు శక్తి ముక్తి సందాయకం రామ నామమే అమృతం, శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే… 🙏🙏

  • @modukurugiree3783
    @modukurugiree3783 10 ปีที่แล้ว +406

    లిరిక్ లు మరియు పాడిన గొంతు అద్భుతము. గుండె హద్దుకు పోతుంది. పాట తీసిన విధము కన్నులకు ఇంపుగా వినుటకు సొంపుగా ఉంది.

    • @nandyalaraju3790
      @nandyalaraju3790 6 ปีที่แล้ว +1

      modukuru giree 😁🅰🅰😁😁😁😁😁
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰🅰🅰🅰😁🅰🅰🅰
      🅰😁😁🅰😁😁🅰😁
      🅰😁😁🅰😁😁😁😁

    • @nandyalaraju3790
      @nandyalaraju3790 6 ปีที่แล้ว +1

      Mohan

    • @lakhmanarao629
      @lakhmanarao629 6 ปีที่แล้ว

      modukuru giree ki.

    • @ranganathranga6061
      @ranganathranga6061 5 ปีที่แล้ว

      modukuru giree u

    • @venkateshsingana2656
      @venkateshsingana2656 5 ปีที่แล้ว

      Super

  • @pradeepkumar-bf7kv
    @pradeepkumar-bf7kv 6 ปีที่แล้ว +100

    Shreya goshal...what more left to say about ur voice?madhyalo ayithe peaks lo ki vellindi...we are lucky for listening your voice...listened so many times till now

  • @kavithapriyacj4868
    @kavithapriyacj4868 ปีที่แล้ว +18

    What a composition by Ilayaraja garu..best movie master piece of balu garu and life changing movie of nayantara garu ..🙏🙏🙏

  • @sonidas2531
    @sonidas2531 5 ปีที่แล้ว +46

    It is not only bhajan of lord Ram but also emotion of every bhakts ❤️.jai sri Ram.

  • @Super2283
    @Super2283 5 ปีที่แล้ว +117

    Tamil,telegu, Malayalam or Kannada whatever may be the language you are simply outstanding raja sir. You r a rare creation.

  • @burrasathish2070
    @burrasathish2070 3 ปีที่แล้ว +13

    లవకుశ తరువాత అంతటి మంచి భక్తి గీతలు. జై శ్రీరామ్ జై హనుమాన్

  • @rajeshk1138
    @rajeshk1138 8 ปีที่แล้ว +161

    Only Ilayarajagaru can do such magic in the music. Wonderful composition and the starting music gives a feel of flying along with Srirama in the pushpaka vimama

  • @Hidden_hammer
    @Hidden_hammer 5 ปีที่แล้ว +74

    Only ilayaraja&Bapu Garu do this kind of movie.... Nayanathara dominated NBK... Whole movie I admired Nayanathara s work..

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 2 ปีที่แล้ว

      Good Evening dear Divya,
      Nayanathara dominated NBK, but NBK is no less than her.
      Blessings
      Uma

  • @ashokkasha2218
    @ashokkasha2218 5 ปีที่แล้ว +69

    Concept, Music, Singing, Choreography everything is outstanding In this song... Hats of to all artists and technicians....!!

    • @telugufilmnagar
      @telugufilmnagar  5 ปีที่แล้ว

      thank you
      For More Updates:Subscribe - th-cam.com/users/Telugufilmnagar

    • @Maniifestabundanse
      @Maniifestabundanse ปีที่แล้ว

      Great music, great singers, great artists, wonderful picturisation

  • @shyamsunderrao5447
    @shyamsunderrao5447 6 ปีที่แล้ว +49

    Jai sriram...
    Jai balayya...
    Jai ilayaraja...
    Jai shreya and balu sir...
    Loved it from the heart..

  • @Babon_DEV
    @Babon_DEV 3 ปีที่แล้ว +30

    Her voice, the way she sings and her pronunciation 😍🤗☺️💓💞💘

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +517

    2020 Aug 5. రామ మందిరం శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడి🤗🤗🤗🤗🤗🤗🤗🤗😊😊

    • @kashimudhiraj2056
      @kashimudhiraj2056 4 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏🙏

    • @rajaiahmamidala8700
      @rajaiahmamidala8700 4 ปีที่แล้ว +2

      O

    • @TheLord_27
      @TheLord_27 4 ปีที่แล้ว +10

      జై శ్రీ రామ ఇప్పుడు రామరాజ్యం వచ్చింది 🚩🚩

    • @scr_scr
      @scr_scr 4 ปีที่แล้ว +6

      Jai శ్రీ రామ్

    • @jagannadhamjoga233
      @jagannadhamjoga233 4 ปีที่แล้ว

      Hfbdyvn4i0

  • @ch_56
    @ch_56 3 ปีที่แล้ว +265

    I can't understand a single word but this version gives me more divine feelings ,such a beautiful language ,I'm from northeast btw

    • @rakeshgajarla4092
      @rakeshgajarla4092 3 ปีที่แล้ว +13

      Telugu

    • @kittu490
      @kittu490 3 ปีที่แล้ว +31

      Telugu is known as “Italian of the east” my friend. I truly appreciate your gesture. our own people are ignoring such a beautiful language. your words are true eye opener. Thank you 🙏

    • @chakkabhaskararao6685
      @chakkabhaskararao6685 3 ปีที่แล้ว +5

      Verry very nice

    • @pedagogyindia2985
      @pedagogyindia2985 3 ปีที่แล้ว +6

      @@kittu490 jai telugu talli

    • @dushyantkumarraghupatruni2766
      @dushyantkumarraghupatruni2766 3 ปีที่แล้ว +5

      Love from Andhra brother....

  • @Venkataahh
    @Venkataahh ปีที่แล้ว +12

    I'm tamil guy, but i love this (i breathing this song is right word) , i don't know telugu, whenever I hear this song but my mind feels "wat a lyrics", wat a man Ilayaraja , he is great musician in the world, sherya n spd garu i touch ur feet for this song, always I'm wondering about this song, my god heavenly song!!!

  • @sayannav7681
    @sayannav7681 4 ปีที่แล้ว +67

    Rip Balugaru. You'll always be in our hearts 🥺❤️🙏

  • @poojaarun1902
    @poojaarun1902 10 หลายเดือนก่อน +138

    2024 lo kuda vinna varu enthamandi unnaru..

  • @sravanreddy9004
    @sravanreddy9004 5 ปีที่แล้ว +349

    Shreya ghosal super voice

  • @SaiTeja-zw6mx
    @SaiTeja-zw6mx 4 ปีที่แล้ว +132

    గొప్ప వాళ్లందరు కలిసి తీసిన గొప్ప సినిమా! 🙏❤️

    • @rameshkumar-qr9ss
      @rameshkumar-qr9ss 3 ปีที่แล้ว +2

      seta paregetti vche attagrene cowgelenchkovadam ameti edymyna fashion cinama vela samvatsarla story ala direct chailo ragavendra ke telady

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 2 ปีที่แล้ว +3

      E cinemalo goppa vallu ante > Bapu gaaru , Maestro gaaru, baalu gaaru anthe. Inka goppa vallu yevaru unnaru naayana.

    • @SaiTeja-zw6mx
      @SaiTeja-zw6mx 2 ปีที่แล้ว +3

      @@Rajkumar-rj vaalle nenu cheppindhi kuda! Behind the screen unnavallu.

    • @durgaraochitturi4076
      @durgaraochitturi4076 2 ปีที่แล้ว +3

      @@Rajkumar-rj నువ్వేం అనుకున్నావ్ జై బాలయ్య 👊

    • @Rajkumar-rj
      @Rajkumar-rj 2 ปีที่แล้ว

      @@durgaraochitturi4076 😂😂😂😂😂

  • @sreepushpa1319
    @sreepushpa1319 9 หลายเดือนก่อน +4

    సీతారాములు ఉండి ఉంటే ఇలాగే ఉండి ఉండేవారేమో 😥

  • @rajeshtirumani9878
    @rajeshtirumani9878 6 ปีที่แล้ว +23

    Magical shreya voice.... Such a pleasure to hear your voice mam

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 7 ปีที่แล้ว +21

    One of the very few best pictured and directed scene, I love that Sitamma rushing towards her Mothers in law, showing her eagerness and anxiety of hugging them after 14 years.

    • @anilorion8630
      @anilorion8630 2 ปีที่แล้ว +1

      Actor playing Rama looks casual in acting .😀

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 2 ปีที่แล้ว

      @@anilorion8630
      Dear Anil, Good Morning,
      Very true You rightly said and analysis is absolutely clear.
      His smile, looks, expression, walking style, feelings projected, body language, what not all the positive characters,
      showed him very simple and casual in his acting playing his role impeccable.
      All his Movies stand on one level, but this movie stands at Zenith above all of them.
      Regards
      Uma

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 หลายเดือนก่อน

    రాముడి పాట చూస్తే ఒక రిలీఫ్ కలిగింది. Thank you బాలకృష్ణ అన్నయ్యా! కేన్సర్ పేషంట్స్ కు మీరు స్వచ్చందంగా అందిస్తున్న సేవలు నిరవధికంగా కొనసాగాలని, దేవున్ని ప్రార్థిస్తూ వున్నాను.మానవ సేవయే మాధవ సేవ. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే. జై శ్రీరామ్. జై భారత్. జై జవాన్.

  • @sanjumini1203
    @sanjumini1203 6 ปีที่แล้ว +43

    That is ilayaraja.. he again proved

  • @usharanibiyyala4132
    @usharanibiyyala4132 7 ปีที่แล้ว +16

    Excellent song. All time song in tollywood. Because of the lyrics, music and singers put heart and soul on this song.im a huge fan of shreya ghosal, not only me and my family also. Thank you illayaraja sir. Balu sir and shreya ghosal

  • @-jb5dl
    @-jb5dl 3 ปีที่แล้ว +17

    Out standing the legendary musical maestro Ilayaraja sir 🙏💓🙏

  • @srivallikasireddi4668
    @srivallikasireddi4668 7 ปีที่แล้ว +121

    Abba Abba what a song what a music, we r very lucky to hear this type of musi

    • @swathimuvva6748
      @swathimuvva6748 4 ปีที่แล้ว +2

      SUPER SONG

    • @anupnair7465
      @anupnair7465 4 ปีที่แล้ว +2

      This is why I like telgus and tamils so bfully they make mythologicsl. Movies. If ramayan is made again i wish to see devrakonda as rama and dilquar salmaan as lakshmana

    • @ksaivardhanksaivardhan687
      @ksaivardhanksaivardhan687 4 ปีที่แล้ว +1

      Yes

    • @subrahmanyam1949
      @subrahmanyam1949 4 ปีที่แล้ว +1

      Yes Yes

    • @subrahmanyam1949
      @subrahmanyam1949 4 ปีที่แล้ว

      Yes

  • @jaganjagan676
    @jaganjagan676 5 ปีที่แล้ว +54

    Taralu marina yugalu marina achamaina Telugu padalu kamaneeyam.

  • @punyavathi6525
    @punyavathi6525 2 ปีที่แล้ว +25

    Shreya goshal voice ... mesmerise 🤗🥰

  • @bharaninathkomandur6330
    @bharaninathkomandur6330 5 ปีที่แล้ว +19

    Proves that even today our traditional Indian music has the beauty to capture audience. Beautiful song.

  • @mahismily3219
    @mahismily3219 4 ปีที่แล้ว +29

    Wow shreya goshal world classic singer

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 10 หลายเดือนก่อน +4

    Very happy to See the Prana prathista of Ramlalla in Ayodya today...Jai SiyaRam

  • @rockstarsreenu8488
    @rockstarsreenu8488 6 ปีที่แล้ว +162

    Shreyagoshal voice suuper

    • @d_lakshith
      @d_lakshith 5 ปีที่แล้ว +1

      sidda srinivasulu Jai Number

  • @naveenkumar5827
    @naveenkumar5827 6 ปีที่แล้ว +144

    Shreya ghoshal hatsofff .. I love you ❤️

  • @janakiscreativeworks4102
    @janakiscreativeworks4102 3 ปีที่แล้ว +8

    జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    ఆ ... ఆ ... జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    శుభ స్వాగతం ప్రియ పరిపాలికా (2)
    జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    శుభ స్వాగతం ప్రియ పరిపాలికా
    మంగళ కరమే నీరాక ధర్మానికి వెదిక అవుగాక
    మాజీవనమే ఇక పావనమవుగాక
    నీ పాలన శ్రీకరమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక
    నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక
    జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    శుభ స్వాగతం ప్రియ పరిపాలికా
    సర్వభావమునిగా పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే
    రాజ్యమేలమని ధర్మదేవత రాగమాల పాడే
    నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
    న్యాయదేవతే సంఖమూదగా పూల వాన కురిసే
    రాజముకుటమే వొసగెలే నవరత కాంతి నీ రాజనం
    సూర్య వంస సింహాసనం పులకించే చేసే నీ రాజనం
    సాన్రాజ్యలక్ష్మి ఈ పాద స్పర్శ కి పరవసించిపోయే
    రామ పాలనము కామదేనువని వ్యోమసీమ చాటే
    రామ శాస నము తిరుగులేనిదని జలధి బోధ చేసే
    రామ దర్శ నము జన్మధన్యమని రాయికూడ తెలిపే
    రామరాజ్యమే పౌరులందరినీ నీటి బాటలిలిపే
    రామ మంత్రమే తరకము బహు శక్తి ముక్తి సంధాయకం
    రామ నామమే అమృతము శ్రీ రామ కీర్తనము సుకృతము
    ఈ రామ చంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే
    జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    శుభ స్వాగతం ప్రియ పరిపాలికా (2)
    మంగళ కరమే నీరాక ధర్మానికి వేదిక అవుగాక
    మాజీవనమే ఇక పావనమవుగాక
    నీ పాలన శ్రీకరమవుగాక సుఖశాంతులు సంపదలిడుగాక
    నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక
    జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
    శుభ స్వాగతం ప్రియ పరిపాలికా .....◆ఈ లిరిక్స్ పాట వింటూ పాడడానికి మీకు ఉపయోగపడినట్లయితే, మీ కృతజ్ఞత తెలియచేయాలనుకుంటే, నా ఛానల్ Janaki's Creative Works ని సబ్ స్క్రైబ్ చేసుకోగలరు, ధన్యవాదాలు🙏◆

  • @SuperNy3
    @SuperNy3 6 ปีที่แล้ว +143

    Jai Sri Ram
    Iam North Indian From Delhi unable to understand Lyrics but I love This song

    • @arunaeluripati2380
      @arunaeluripati2380 5 ปีที่แล้ว

      NITIN cool wkkwjwlzkakwana

    • @maharajaprince6171
      @maharajaprince6171 4 ปีที่แล้ว

      This song sung by shreya ghoshal

    • @krishnab1978
      @krishnab1978 4 ปีที่แล้ว +6

      After 14 trs ..Sri Rama is returning along with Sita devi n lakshman n others like hanuman..people of Ayodhya are welcoming them whole heatedly n inviting him to start Sri Rama Raj...which is an example even today ...namaste.

    • @thisisgangadhar
      @thisisgangadhar 4 ปีที่แล้ว +5

      50% sanskrit & 50%telugu

    • @rohiteditz5350
      @rohiteditz5350 3 ปีที่แล้ว +4

      If you know Sanskrit. Easily you can understand telugu songs... And this is pure telugu more words are from Sanskrit 🙏

  • @MayurDesai-p8u
    @MayurDesai-p8u 3 ปีที่แล้ว +14

    I love this song even I can't understand iam not a Hindu but I definitely detect the divinity and greatness of lord Rama through this song 🙏

  • @mohansaragadam6950
    @mohansaragadam6950 ปีที่แล้ว +7

    Evergreen song. Hat's off to music mastro& bapu ji direction & legend 🙏 👏 ❤ 🙌 ♥ 👌 🙏 Balayya babu🙂👍

  • @bhanupyda1
    @bhanupyda1 9 ปีที่แล้ว +39

    veena compositionin the begining is lilting!
    i would listen to that a million times
    Thanks for three decades of eternity,Raja sir
    you are a great healer

    • @sandeepsan206
      @sandeepsan206 7 ปีที่แล้ว +3

      Super sir Ilayaraja sir

    • @simhachalam4070
      @simhachalam4070 5 ปีที่แล้ว

      I really wonderful song sreya groshal voice super

    • @gprabak1
      @gprabak1 3 ปีที่แล้ว

      0.25 to 0.40, just that Veena prelude - no words to explain that feel. Something so catchy.

  • @shaikrafi2920
    @shaikrafi2920 8 ปีที่แล้ว +204

    రచన,సంగీతం మరియు గానం అద్భుతం...!ధన్యవాధములు.

    • @SanjeevKumar-bm5qz
      @SanjeevKumar-bm5qz 7 ปีที่แล้ว +3

      shaik rafi garu meeru chala great &sensible

    • @Gamingkingdruva
      @Gamingkingdruva 6 ปีที่แล้ว

      shaik rafi gdkddffkrg

    • @Gamingkingdruva
      @Gamingkingdruva 6 ปีที่แล้ว

      Sanjeev Kumar ttffffffff

    • @venumadhav268
      @venumadhav268 6 ปีที่แล้ว +6

      అద్భుతం...! అద్భుతం...!! మహాద్భుతం...!!!

    • @pramakrishnagoud920
      @pramakrishnagoud920 6 ปีที่แล้ว

      Jai sriram

  • @clashofpokemonspokemongo8313
    @clashofpokemonspokemongo8313 5 หลายเดือนก่อน +1

    Spb and shreya ji voices are like butter. Uff so divine voices. So divine music by raja sir and the picturisation. Thia is the one of the most epic song in history

  • @trinadhr4157
    @trinadhr4157 3 ปีที่แล้ว +21

    My favorite singer in sherya ghosal garu
    Any language simply singing songs

  • @srinu5001
    @srinu5001 4 ปีที่แล้ว +17

    Bapu Garu is eternal ! Thanks for this movie. You should remain in Heaven forever.

  • @venuvempati8876
    @venuvempati8876 11 หลายเดือนก่อน +5

    4:02 రామ మంత్రమే తారకం
    బహు శక్తి ముక్తి సంధాయకం.❤❤

  • @జిసప్తగిరిరాజునాయుడు

    "🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః"
    "ఓం శ్రీఆంజనేయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై సీతరామ్ జై శ్రీరామ్ జై సీతరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳"

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 3 ปีที่แล้ว +11

    Continuous goosebumps guaranteed.. what a song. Raja sir is Legend for the reason. ❤️❤️

  • @tirumalachandrasekharmunag7285
    @tirumalachandrasekharmunag7285 10 หลายเดือนก่อน +5

    Jai SiyaRam

  • @adinarayanaponnapalli1001
    @adinarayanaponnapalli1001 6 ปีที่แล้ว +38

    I love this song. and all the credit goes to sreya gosal, music composer and the lyrics writer

  • @paulscharity2105
    @paulscharity2105 6 ปีที่แล้ว +26

    great composingg Ilayaraja sir.... love u

  • @ggsonaguru9163
    @ggsonaguru9163 10 หลายเดือนก่อน +16

    2024 ayodhya ramalalla prana prathistapana💐🌷🌺🌺 jai shree ram🙏🙏🙏

  • @chandrareddy4392
    @chandrareddy4392 3 ปีที่แล้ว +3

    at the age of 64, SPB sir sounded like he was a young singer. this is not possible for any other singer in this country.

  • @tanalaanojkumar9289
    @tanalaanojkumar9289 5 ปีที่แล้ว +364

    Who is still watching this song for shreya ghosal... Give one like

    • @asnookalanvsm2660
      @asnookalanvsm2660 5 ปีที่แล้ว

      Tanala Anojkumar : Super melodie song for alltimerecord any-time.

    • @nagalla9119
      @nagalla9119 5 ปีที่แล้ว

      Elagint song

    • @vr6900
      @vr6900 5 ปีที่แล้ว

      Yes I'm

    • @orionvelvet3225
      @orionvelvet3225 4 ปีที่แล้ว +2

      Watching song for the singing of SP balasubramanyam and Shreya Ghoshal.But the acting of actor and actress looks ordinary.Seem modern.

    • @rajithasahu919
      @rajithasahu919 4 ปีที่แล้ว

      Ramudu adavilo unnappudu cheppulu thisukuni intiki ragane evvadham anti anyayam

  • @varadaraj1608
    @varadaraj1608 ปีที่แล้ว +3

    What a music by legend ilayaraja
    Beautifully rendered by Dr.SPB
    & Shreya Ghoshal

  • @siriithearmygirl
    @siriithearmygirl 3 ปีที่แล้ว +11

    Wow super voice Shreya ghoshal mam u took much high pitch but also u r voice is soo sweet I loved it a lot and lot ❤

  • @rohiteditz5350
    @rohiteditz5350 3 ปีที่แล้ว +120

    If north indian people know Sanskrit. Easily you can understand telugu songs... And this is pure telugu more words are from Sanskrit ...🙏

    • @RPS112k0
      @RPS112k0 3 ปีที่แล้ว +19

      Telugu words are inspired from sanskrit almost 75%.
      Telugu = sanskrit

    • @callmenoob8172
      @callmenoob8172 3 ปีที่แล้ว +3

      I can understand this song

    • @dragoncake8141
      @dragoncake8141 3 ปีที่แล้ว +3

      @@RPS112k0 idiot first learn about it. Telugu n sanskrit are different people. Telugu is also 1 of the ancient languages existed along with sanskrit. It's original language didn't get derived

    • @సాయితేజగుఱ్ఱం
      @సాయితేజగుఱ్ఱం 3 ปีที่แล้ว +3

      @@dragoncake8141 bro , Telugu derived from Sanskrit,not just Telugu most of the Indian languages derived from Sanskrit, sanskrit is mother of languages,accept it or die this is fact👍

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h 3 ปีที่แล้ว +5

      @@సాయితేజగుఱ్ఱం bro, please do research and post comment. I am have learnt about literature of Dravidian languages from an Andhra University professor. Let me tell you some information about our languages. Language experts after so much of research have classified Sanskrit and north Indian languages as Indo-european branch and 4 south indian languages are branched under Dravidian languages. And the language experts included Brahmins. My mother tongue is telugu and I know tamil as well and I can understand Malayalam and I don't know kannada but those who know telugu and Tamil can grasp kannada language also. And it takes common sense to tell that these 4 Dravidian languages are on it's own, it has not derived from other languages. And according to some historians telugu is as old or even older than sanskrit and Tamil is oldest known language in India. And coming to your another doubt that telugu words resemble with sanskrit thing. Take example of the word sea: in Telugu we call it Samudram (this is sanskrit derived) but original telugu word is Kadali, Vaada. Another example is take the word air- in Telugu we have words called vaayuvu(sanskritised word) and real telugu word is Gaali. And take the example of word Son- we have telugu words like kumarudu, putrudu (sanskritised words) and real telugu word is koduku. And there are so many such examples. If you have observed my examples we speak pure telugu language words and sanskritised telugu words. And we are confusing that telugu is derived language as sanskrit is vanished so it might be old. But that is so false. People like us in internet believe this, you ask any expert they will laugh at this theory. And the reason why we have so many sanskritized words in Telugu is that our ancient Kavis who had written so much of telugu literature intentionally used sanskrit and modified it into telugu and used them in their writings because some telugu words will not rhyme properly and in olace of that some telugufied Sanskrit words rhymes good and aesthetically sounds good. So they have incorporated sanskritised words. We should know our history, it is the honour we give to our ancestors, Dravidian languages are older than sanskrit and have great literature and poets. Tamilians have acknowledged it and they are eliminating sanskritised words and respecting their thousands of their history. Even though we couldn't eliminate Sanskrit words it is okk, atleast we should know our history.

  • @klila16
    @klila16 8 หลายเดือนก่อน

    I’m watching from Australia. I found this on Netflix. I’m in love with the cast, their expressions and portrayal of the characters is superb. I love this song, I cried so much for Sita and Rama their separation must have been unbearable ❤ Jai Shree Rama 🙏🏼

  • @ajaygamingff1077
    @ajaygamingff1077 10 หลายเดือนก่อน +8

    E song 2024 loo chusina vallu like cheyyandi ... 😊

  • @e.naveenkumar8976
    @e.naveenkumar8976 4 ปีที่แล้ว +7

    I can't imagine balayaa sir did tis. Now I become fan of u due to this movie. Nice sir. Kindly do these kind of movies. You are more apt than any other hero's of modern days for these type of character. Love from Tamil Nadu.

  • @patinakamesh-fi9wq
    @patinakamesh-fi9wq 10 หลายเดือนก่อน +10

    ఈ పాట 2050 ఎవరైనా ఉంటే లైక్ చేయండి

  • @pyvlogs7108
    @pyvlogs7108 6 ปีที่แล้ว +142

    Salute to mastro ilayaraja

    • @telugufilmnagar
      @telugufilmnagar  6 ปีที่แล้ว +6

      Thanks Venkat Prasad for your love & support.

  • @bhakthidevotionalshorts
    @bhakthidevotionalshorts 4 ปีที่แล้ว +10

    16 గుణములు కలిగినవాడు శ్రీరామ చంద్రుడు.

  • @madhusoodhanan653
    @madhusoodhanan653 5 ปีที่แล้ว +28

    Ilayaraja is ilayaraja . What a beautiful and soothing composition. Vanakkam

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 7 ปีที่แล้ว +70

    I like this song very much.. Thanq Ilayaraajaa sir, you composed many many beautiful songs in South India cinema field..💐💐💐💐💐💐💐💐💐💐

    • @madhavrao4979
      @madhavrao4979 6 ปีที่แล้ว

      Raammohann K Kasturi 9

    • @vidhyasaraswathy1624
      @vidhyasaraswathy1624 6 ปีที่แล้ว +1

      రాంమోహన్ కస్తూరి என்று

    • @venkatramana2298
      @venkatramana2298 6 ปีที่แล้ว

      Aunu Annayya.....👌👌👌

    • @venkatraman600
      @venkatraman600 5 ปีที่แล้ว

      Hallo annayya this is venkat your brother..pl send your contact info to me at my email.....

    • @kotinayak1367
      @kotinayak1367 5 ปีที่แล้ว

      Yes ur correct ramohan

  • @NareshYadav-mi8rm
    @NareshYadav-mi8rm 3 ปีที่แล้ว +4

    అద్భుతం మహాద్భుతం..... హరే రామ హరే రామ....🙏🙏🙏🙏

  • @venkateshkattela5330
    @venkateshkattela5330 5 ปีที่แล้ว +17

    Simply amazing!!!! This song took me to the deep layers of my culture..my soul. Great work!!!.legendary work!!!..hats off...!!!

  • @Shubh-sg6qd
    @Shubh-sg6qd 4 ปีที่แล้ว +27

    Jai Shree Ram 🙏 Thank you South India for this wonderful depiction of our great Bharat 🙏🇮🇳

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 3 หลายเดือนก่อน +1

    అదే రామనామ గొప్పదనం.రామ అని వింటేన ఒళ్ళు పలకరిస్తే ది.మీరు క్కుడ ఒక్కపుడు హిందువులే బ్రో