Yet another place in Switzerland with lake, surrounding hills and scenic beauty explored. చిన్న ఇళ్లల్లో ఉండే అక్కడి ప్రజలకు అదే పెద్ద ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రపంచంలో అనేక ప్రదేశాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కలిగించి, వారిలో ఉత్సాహాన్ని నింపినా ప్రాంతీయులకు మాత్రం ఎప్పటికీ మామూలు చోట్లలాగా కనిపిస్తాయి. టూరిస్ట్ ప్లేసెస్ లో ప్రతిరోజూ బిజినెస్ చేసుకొని జీవించేవాళ్ల కళ్లన్నీ సందర్శకుల కోసం ఆతురతతో ఎదురు చూస్తూoటాయి. "... బలే బలే అందాలు సృష్టిoచావు, ఇలా మురిపించావు, అదే ఆనందం... అదే అనుబంధం... ప్రభో! మాకేల ఈయవు...." 💐💐💐👍
Yet another place in Switzerland with lake, surrounding hills and scenic beauty explored. చిన్న ఇళ్లల్లో ఉండే అక్కడి ప్రజలకు అదే పెద్ద ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రపంచంలో అనేక ప్రదేశాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కలిగించి, వారిలో ఉత్సాహాన్ని నింపినా ప్రాంతీయులకు మాత్రం ఎప్పటికీ మామూలు చోట్లలాగా కనిపిస్తాయి. టూరిస్ట్ ప్లేసెస్ లో ప్రతిరోజూ బిజినెస్ చేసుకొని జీవించేవాళ్ల కళ్లన్నీ సందర్శకుల కోసం ఆతురతతో ఎదురు చూస్తూoటాయి.
"... బలే బలే అందాలు సృష్టిoచావు, ఇలా మురిపించావు, అదే ఆనందం... అదే అనుబంధం... ప్రభో! మాకేల ఈయవు...." 💐💐💐👍
Hi.prsvi aunty ❤
I am sunny
Vedio 👌
Meeru Chala Chala Andham Ga Vunnaru Madam
Evening