వాళ్ళు పెట్టే బాధ భరించ లేక వురి పెట్టుకున్న

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 116

  • @NSLTELUGUVLOGS
    @NSLTELUGUVLOGS 6 หลายเดือนก่อน +60

    బాధపడకండి సిస్టర్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళు కూడా అనుభవిస్తారు మీరు మీ పిల్లలతోనే హ్యాపీగా ఉండండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకండి 🥰

  • @KRajyalakshmi65
    @KRajyalakshmi65 6 หลายเดือนก่อน +29

    బాధపడకు చెల్లి ప్రతి ఇంట్లో ఏదో రకంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ భగవంతుడు మన ఆడవాళ్ళకి భూదేవంత ఓర్పు ఇచ్చాడు చెల్లి నువ్వెంత బాధపడుతున్నావో అంతకంత వాళ్లు బాధపడతారు అందమైన జీవితం ప్రోగ్రాం లో ఆడవాళ్లు ఒక్కొక్కరిది ఒక్కొక్కరు నరకంగా ఉంటాయి వాళ్ళు చెప్పుకునే బాధలు మనం ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండు ఆ భగవంతుడు మంచి రోజులు ఇస్తాడు చెల్లి స్మైల్😊

  • @MOTATPALLYPoragalluTG17
    @MOTATPALLYPoragalluTG17 6 หลายเดือนก่อน +20

    నిన్ను అన్న వాళ్ళు నిన్ను చూడడానికి సిగ్గు పాడుతారు నువ్వు ఎంత పెద్ద స్టేటస్ లో ఉంటావ్ అక్క ఓకేనా మేము అందరం ఉన్నాం

  • @Siriram999-p4n
    @Siriram999-p4n 6 หลายเดือนก่อน +11

    హాయ్ నీ బాధ చూస్తుంటే నా బాధ గుర్తొస్తుంది నాకు మా నాన్న గుర్తొచ్చాడు

  • @GudaBhavana
    @GudaBhavana 6 หลายเดือนก่อน +4

    బాధపడకండి సిస్టర్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్లకు కూడా ఎనక ముందు దేవుడు చూసుకుంటాడు నమో దేవుని మీద భారం వేసి మనం ముందుకు సాగడమే మన ధైర్యం అడవి పని చేయడం చాలా కష్టం నువ్వు చాలా గ్రేట్

  • @nenumiradhikarameshvlogs
    @nenumiradhikarameshvlogs 6 หลายเดือนก่อน +11

    బాధపడకు రా చెల్లెమ్మ మేము అందరం ఉన్నాం కదా రా చెల్లెమ్మ ❤

  • @GondleLaxmigouthami
    @GondleLaxmigouthami 3 หลายเดือนก่อน +1

    అన్ని మనసులో పెట్టుకోవద్దు అక్కగారు స్వాతి అక్క గారు నువ్వు బాగుంటేనే నీకు పిల్లలకు క్షేమంగా మంచిగా ఉంటారు నువ్వు ఎనీ టైం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే పిల్లలు భయపడతారు అక్కగారు

  • @samallaanil312
    @samallaanil312 12 วันที่ผ่านมา +1

    బాధ పడకు అక్క niku memu unnam

  • @swathireddy361
    @swathireddy361 26 วันที่ผ่านมา +1

    Akka nuvvu bhada padaku neeku TH-cam family undhi God bless you

  • @ballasumavlogs
    @ballasumavlogs 6 หลายเดือนก่อน +4

    బాదపడకు స్వాతి నువ్వు ఏడుస్తుంటే చాలా బాదగా ఉందమ్మ బాద పెట్టి వారు బాద పెడుతనే ఉంటారు అలాంటి వారిని పట్టించుకోకు

  • @VsVs-yc3eh
    @VsVs-yc3eh 4 หลายเดือนก่อน +2

    God bless you akka badha padaku akka. God. Bless vootodhi

  • @shashiboppudi8113
    @shashiboppudi8113 15 วันที่ผ่านมา

    Gad bless you sister bhadha padaku

  • @Vineel623
    @Vineel623 3 วันที่ผ่านมา

    Super Akka new south Dhaka filhal karo baat karo

  • @RaniSanthosha
    @RaniSanthosha 6 หลายเดือนก่อน +8

    అక్క నువ్వు ఏం బాధపడకు నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆడవాళ్లు

  • @chittivlogs4u
    @chittivlogs4u 6 หลายเดือนก่อน +1

    😂 badha padaku akka 🎉🎉🎉🎉🎉🎉

  • @sathishbairam9443
    @sathishbairam9443 6 หลายเดือนก่อน +2

    God bless you sister

  • @kommuhemalata311
    @kommuhemalata311 5 หลายเดือนก่อน +1

    Badha padaku akka.nennu anivallaku kuda repu nelanti situation ravochu. Adhe amaina kani nanna undali akka😭😭. Miss you bapu

  • @UshaPerumalla-t1z
    @UshaPerumalla-t1z 3 หลายเดือนก่อน

    Same akka nenu kuda 4 years ma parents dhagara una Naku oka china papaaa finally valu mistake telusukoni thisukoni velaru memali chusthe unte nanu nenu chusukunatlu undi 1st time me video nenu chudatam

  • @mulintidattatreya6615
    @mulintidattatreya6615 6 หลายเดือนก่อน +4

    మేడం గారు బాధ పడకండి 😭😭

  • @VoiceofRamya23
    @VoiceofRamya23 6 หลายเดือนก่อน +3

    Mana life manadhi akka Evaru vachina poyina Badhapadadhu,vachi Rani matalatho badhapetevalu Mana chutu untaru kani valani devudu chusukuntadu manam valakosam Think cheyadam mana time waste karma chusthundhi Akka.Chesukunavadu sariga una lekuna mana kids kosam brathakali Akka 😢

  • @singireddygopivarshiniredd2390
    @singireddygopivarshiniredd2390 6 หลายเดือนก่อน +1

    Swathi don't cry neeku manchi rojulu vasthayi😢

  • @chirraboinasiri7114
    @chirraboinasiri7114 6 หลายเดือนก่อน +3

    Advaku akka pillala kosam undali akka vallani happy ga chusko

  • @NareshnaniShambu
    @NareshnaniShambu 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏నమస్కారం సూపర్ అక్క

  • @ashwinivemula243
    @ashwinivemula243 6 หลายเดือนก่อน +1

    Badapadakandi sister...pillala kosam strong ga undali...vallu evaraina sare antha kante ekkuva badha padtharu...aadapilla oosuru ekkadiki podhu.....

  • @triveninareshagundagoni947
    @triveninareshagundagoni947 6 หลายเดือนก่อน

    నకిరేకల్ లో ఎక్కడ

  • @varshithabayya4689
    @varshithabayya4689 6 หลายเดือนก่อน +1

    Personal ga I can understand ur feelings avariki chepukolenmu main ga parents ki 😢

  • @HemasreeJeripothula
    @HemasreeJeripothula 6 หลายเดือนก่อน +1

    అక్క ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ సమాజం చాలా గొరగా వుంది మన కోసం బ్రతకాలి అంతే మనం మన అనుకునే వాలు చాలు ఇంకొకరి గూర్చి ఆలోచించకు ఎవరైనా కష్టం వచ్చింది అంటే పూట అన్నం పెట్టారు నవ్వుకొని మనాలని సద్దిచం అనుకుంటారు... పిల్లలు జాగ్రత్త ఎప్పుడు తొడ్డర పడకు లో

    • @SWATHIBARISHETTI
      @SWATHIBARISHETTI  6 หลายเดือนก่อน

      Tq

    • @Satyanarayana-rd5tx
      @Satyanarayana-rd5tx 6 หลายเดือนก่อน

      ​@@SWATHIBARISHETTIమీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అండి ❤

  • @bhandarishylaja5640
    @bhandarishylaja5640 3 หลายเดือนก่อน

    Madhi love marriege naku own house ledhu asalu em ledhu akka na pillalni chusukoni pani chesukoni brathukuthunna valla kosame

  • @c.v.sc.v.s9163
    @c.v.sc.v.s9163 6 หลายเดือนก่อน

    Meedi proper akkada sis

  • @sambaiahsripathi5571
    @sambaiahsripathi5571 6 หลายเดือนก่อน +8

    నువ్వు హీరో రా నేను చూస్తున్నంత వరకు నీకు రాణి పని లేదు నిన్ను చూసి మేము చాలా సంతోష పడుతున్నాం కానీ బాధపడకు

  • @anjayyapayaaula3734
    @anjayyapayaaula3734 3 หลายเดือนก่อน +1

    ❤❤❤😂😂

  • @shylajachilumula-lf6uu
    @shylajachilumula-lf6uu 6 หลายเดือนก่อน +1

    U don't crying sister always be brave

  • @GollamallaMahesh
    @GollamallaMahesh หลายเดือนก่อน

    Adavaku akka ne badha chiste chala badhaga vundhi

  • @srinupasula3807
    @srinupasula3807 6 หลายเดือนก่อน

    బాధపడకు, ధైర్యంగా ఉండాలి, ఇప్పుడున్న ఇంకా గొంట తరువాత ఉండదు, కాబట్టి, ముందుకు సాగాలి, అల్ ది బెస్ట్

  • @Uppuanitha-y8x
    @Uppuanitha-y8x 6 หลายเดือนก่อน +7

    Mi husbend undu ga akka endhuku badha paduthunnav

  • @ChengammaAvuluri-go9td
    @ChengammaAvuluri-go9td หลายเดือนก่อน

    Edavavaddu sis

  • @gaddagutikrishna49mudhiraj44
    @gaddagutikrishna49mudhiraj44 6 หลายเดือนก่อน

    ఎలాంటి సమస్సలు డిరెగా సాల్వ్ చేయాలి

  • @ganeshbeladiga1307
    @ganeshbeladiga1307 3 หลายเดือนก่อน

    🇰🇼 GNANESHWAR 🇰🇼🙏 DUBAI 🙏 DUBAI 🙏 AKKA 🙏 DRIVE 🙏 AKKA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 DUBAI AKKA KAKA 🙏🙏🙏🙏 DUBAI 🇰🇼🙏👌🇰🇼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 DUBAI 🇰🇼

  • @sathishvarma-bh4oc
    @sathishvarma-bh4oc หลายเดือนก่อน

    Adavaku chelli manakosam pillalakosam bratakali avaru emanna

  • @chandraiahjogula2659
    @chandraiahjogula2659 6 หลายเดือนก่อน +1

    స్వాతి బాధపడకు లోపల అంత బాధ ఉంది

  • @akkenapallykranthi2188
    @akkenapallykranthi2188 6 หลายเดือนก่อน

    బాధపడకండి స్వాతి గారు

  • @Umagudelly
    @Umagudelly 6 หลายเดือนก่อน +1

    Me sir ki cheppachhu ga nannu Ela ebbandi pedutunnaru Ani.

  • @DivyareddyMogulla-nw9ec
    @DivyareddyMogulla-nw9ec 6 หลายเดือนก่อน

    Bagda padaku sis 😭😭😭😭😭

  • @AnkithaUrumadla-bn5re
    @AnkithaUrumadla-bn5re 6 หลายเดือนก่อน

    Badha.padaku akka..naku.kuda.amma.ledu.nanna kuda ledu Naku cheli.undhi thanaku nenu naku.thanu.badha.padaku akka pllss😢

  • @sirikoyalakonda8684
    @sirikoyalakonda8684 6 หลายเดือนก่อน

    Super super 👌🏻 👍🏻 😍

  • @radharadhika1811
    @radharadhika1811 6 หลายเดือนก่อน

    Same problem sister don't warry

  • @VarshaBandi-lf1hw
    @VarshaBandi-lf1hw 4 หลายเดือนก่อน

    Don't worry akka u can get good days

  • @ajaymote8634
    @ajaymote8634 หลายเดือนก่อน

    బాధపడకని నువ్వు లేకుంటే ఏ పిల్లలు అన్నదాలు ఐతారు ఎవ్వరి గురించి నీకు అవసరం లేదా సిస్ n8 పిల్లలు నీక్కు ముఖ్యం కదా

  • @BaluNavi
    @BaluNavi 4 หลายเดือนก่อน +1

    Akka feelavvaku 😢

  • @Rudra-0523
    @Rudra-0523 6 หลายเดือนก่อน

    మనం ఏడవవద్దు స్వాతి మనల్ని చూసి వాళ్లు ఏడవాలి k na nuvu aa stage lo ఉండాలి

  • @B.Laxmidevi-qo1gt
    @B.Laxmidevi-qo1gt 6 หลายเดือนก่อน

    Endhuku edition pratahkalin Dhairya Enga undali Swati

  • @bhandarishylaja5640
    @bhandarishylaja5640 3 หลายเดือนก่อน

    Akka naku ithe iddaru adapillalu na age 26 na pillala age 5 yeras oka papa 3 years oka papa ma husbend oka ametho lechipoindu

  • @lathanani123
    @lathanani123 6 หลายเดือนก่อน

    Badapadakura pillalunaru diryanga undura swathi

  • @PogulaKarishna
    @PogulaKarishna 4 หลายเดือนก่อน

    బాధ పడకు సిస్టర్

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 3 หลายเดือนก่อน

    Badhapadaku sister kalamu eppudu okeylaga undadhu sister

  • @shailajayadav3241
    @shailajayadav3241 6 หลายเดือนก่อน +1

    Evarini pattinchukoku neku emaina aithe ni pillalanu evaru chusukoru gurth pettukondi .nenu shailaja

  • @sreenivasulsreenivasul3645
    @sreenivasulsreenivasul3645 6 หลายเดือนก่อน +1

    Police complete evvu akka valla meeda Endhuku badhapadathav akka

  • @harikeshavulusannapuri
    @harikeshavulusannapuri 4 หลายเดือนก่อน

    Akka me husband ledha

  • @PadmaBijenepalli
    @PadmaBijenepalli 6 หลายเดือนก่อน

    Swati nue super lady

  • @Umagadari
    @Umagadari 6 หลายเดือนก่อน

    Edvakandi akka please 😢ni edugadala tattukoleni valley ala tourcher chestunnaru 😢

  • @AkhilaNagila
    @AkhilaNagila 5 หลายเดือนก่อน

    Akka ni life a bagutade badapadaku akka

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithakamuni8393
    @kavithakamuni8393 29 วันที่ผ่านมา

    Mi husband unnadu kadha enduku antha badha athanu okkadu manchiga untey chalu

  • @RamaDarshanam-b3k
    @RamaDarshanam-b3k 6 หลายเดือนก่อน

    Evaru akka

  • @saisahasra918
    @saisahasra918 6 หลายเดือนก่อน

    Evaru

  • @ShruthirajKoppula
    @ShruthirajKoppula 6 หลายเดือนก่อน

    అక్క NV ఏడవకు అక్క naku chala 😭😭😭😭

  • @BhagyaKommu-b6u
    @BhagyaKommu-b6u 6 หลายเดือนก่อน

    బాధపడకు రా నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు

  • @Ravijgp
    @Ravijgp 6 หลายเดือนก่อน

    అయ్యో ఎందుకూ అమ్మ ఏమైంది అసలు😢

  • @muthyalasoujnaya2070
    @muthyalasoujnaya2070 6 หลายเดือนก่อน

    Don't verry sister 😢 pillalanu chusuko

  • @vanajakshinalipireddy7900
    @vanajakshinalipireddy7900 5 หลายเดือนก่อน

    Sister meeku emanna picha endhuku ala chenipovali anukunttu vunnaru eppudu ala alochinchaku meeku pillalu vunnaru valagurinchi alochinchu andulo meeku oka papa kuda vundi sister, memalni helana chesi matladina valani adirimchi dhairyamga nilabadu sarena pillalni anadulni cheyaku sister

  • @ManiSanthu258
    @ManiSanthu258 6 หลายเดือนก่อน

    బాధపడకు రా స్వాతి నువు ఏడిస్తే నాకు aduposthundhi raa నీ pillalu manchiga chusukoraaa

  • @bhandarishylaja5640
    @bhandarishylaja5640 3 หลายเดือนก่อน

    Chanipovali anukovadhu akka pilla la kosam brathakali

  • @Ram_Mysigalla_Vlogs
    @Ram_Mysigalla_Vlogs 5 หลายเดือนก่อน

    ఎవరు వాళ్ళు అక్క

  • @mmamidalamadhavi7737
    @mmamidalamadhavi7737 3 หลายเดือนก่อน

    Naku Amma Nana uona lanti manaku to manamu be string

  • @VeereshVeeresh-om3iv
    @VeereshVeeresh-om3iv 6 หลายเดือนก่อน

    Hi sister bagaunava ♥️

  • @bandinaresh6508
    @bandinaresh6508 3 หลายเดือนก่อน

    Same naku atlane vuntadhi

  • @SureshReddy-m3w
    @SureshReddy-m3w 6 หลายเดือนก่อน

    😭😭😭😭😭😭

  • @GayatriBanoth
    @GayatriBanoth 6 หลายเดือนก่อน +1

    Avaru akka vallu

  • @gudikandulachamanthi4562
    @gudikandulachamanthi4562 6 หลายเดือนก่อน

    Me husband vunaduga sis.thanu am pattinchukoda

  • @BandigabagyalaxmiBandiga
    @BandigabagyalaxmiBandiga 2 หลายเดือนก่อน

    Aunu

  • @megna29_11
    @megna29_11 6 หลายเดือนก่อน

    Sis badha padakandi neku manchi rojulu vastai

  • @Sateesh56-no4ch
    @Sateesh56-no4ch 4 หลายเดือนก่อน

    Hi

  • @RithwikReddy-sy1gc
    @RithwikReddy-sy1gc 6 หลายเดือนก่อน

    Akka nuvu em badha padaku

  • @thulasichelikani733
    @thulasichelikani733 6 หลายเดือนก่อน

    Akka nuv aduvaku akka nu. Adusthea naku adupu vosthadhi money lekuntea inthea untadhi

  • @ushakamatam
    @ushakamatam 6 หลายเดือนก่อน +2

    Mi husband unnadu kada sister tanu em anada vallani

  • @konamshyamala4893
    @konamshyamala4893 6 หลายเดือนก่อน

    Evar pedthunnaru badha

  • @adumullerabindar942
    @adumullerabindar942 6 หลายเดือนก่อน

    స్వాతి నిన్ను ఎవరు టార్చర్ పెట్టుచున్నారు రా తల్లీ.
    నీ కష్టం చేసుకొని నీవు బ్రతుకుతున్నావు.
    నీవు ఎవరిని ముంచుతలేవు..
    నిన్ను ఓర్వలేని వారే నిన్ను బాధ పెట్టుచున్నారు.
    ఈ లోకం మంచిది కాదు.
    మంచిగా బ్రతికే వారిని ఈ లోకం తొక్కేస్తుంది.
    చెడ్డవారికే ఈ లోకం సపోర్ట్ గా నిలబడి వారిని కాపాడుతుంది.
    అందుకే ఈ లోకుల మాటలు పట్టించుకోవద్దు.
    ఉరి అనే దురాగాతానికి పాల్పడవద్దు.
    నీవేమి చెడు మనిషివి కాదు.
    ఆయిష్ ను, నీ కొడుకును చూసుకుని బ్రతుకు తల్లీ.
    నీకు అంతా మంచే జరుగుతది.
    నిన్ను బాధ పెట్టిన వారికి బాధ తప్పదు.

  • @GattushirishaGattushirisha
    @GattushirishaGattushirisha 6 หลายเดือนก่อน

    Naku mama Nana edhrularu akka

  • @Rama-i1q
    @Rama-i1q 4 หลายเดือนก่อน

    Badha padaku akka neku machirojulu vastya

  • @marthab4u
    @marthab4u 6 หลายเดือนก่อน

    నిన్ను ఇలా చూడడం బాదేస్తుంది

  • @northloteluguvlogs323
    @northloteluguvlogs323 6 หลายเดือนก่อน

    Police case pettandi sis miru yenduku valatho torchar padthunaru mi husband unadu kada em anadaa

  • @pravalika4611
    @pravalika4611 6 หลายเดือนก่อน

    Akka assalu evaru akka vallu chepu plz nuvu aduvoddu neku memu vunnam endhuku adavatam pichidanilaga cheyaku mana ratha. Entha badha vundho estanga adhurukundam assalu bayapadodhu

  • @maheshjsm7885
    @maheshjsm7885 6 หลายเดือนก่อน

    Ayyo andhuku sister adusthunnav memu unnam neku

  • @RaghupRaghu.p
    @RaghupRaghu.p 6 หลายเดือนก่อน

    Akka no vary

  • @sureshreddy8661
    @sureshreddy8661 6 หลายเดือนก่อน

    eppdu

  • @shriharidra
    @shriharidra 6 หลายเดือนก่อน

    Hi రా, మీ హస్బెండ్ కి చెప్పు nana బాధపడకు

  • @krishnag8827
    @krishnag8827 2 หลายเดือนก่อน

    Badha.padaku

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 4 หลายเดือนก่อน

    హలో స్వాతి గారు అలాంటి చెడు ఆలోచన వద్దు ప్లీజ్ ప్లీజ్ దేవుడు ఇచ్చిన బంగారు జీవితాన్నీ మంచిగా ఆదర్శం గా బతకాలి మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ బాధ్యతను మరవకండి ప్లీజ్ నేను ఒక మెసేజ్ పెడతాను అది మీ మొబైల్లో యు ట్యూబ్ ఓపెన్ చేసి వినండి స్వామి హనుమ గురించి వినండి Siddi Sarga swami hanuma lankalo ఉన్నారు seethmmanu vethakadaaniki వెళ్తాడు అప్పుడు అతను పడే బాధను చూడండి సిద్ది సర్గ అని టైపు చేయండి

  • @nagaveni431
    @nagaveni431 6 หลายเดือนก่อน

    Don't very be ha

    • @nagaveni431
      @nagaveni431 6 หลายเดือนก่อน

      Don't worry be happy sister😊me pilla kosam me kosam 😊

  • @jayanth-mani_kumar
    @jayanth-mani_kumar 4 หลายเดือนก่อน +1

    ఏడవకురా స్వాతి నీ పని చూస్తే నాకు బాధ అనిపిస్తది ఎప్పుడు నీ గురించి నేను బాధ పెడతా మంచి ఉంటే నీ వీడియోస్ ఏడవకు నువ్వు