వాషింగ్ మిషన్ ని ఎలా ఉపయోగించాలి ? | how to use washing machine in Telugu | IFB washing machine

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 43

  • @kommukommumummy3242
    @kommukommumummy3242 ปีที่แล้ว +2

    Chala clear ga cheparu bro tq

  • @rameshbabupedada6935
    @rameshbabupedada6935 2 ปีที่แล้ว +1

    Good information

  • @ManishKumar-su6tq
    @ManishKumar-su6tq ปีที่แล้ว

    IFB topload washing machine lo machine bagiratha water ante ganga water use cheyocha

  • @akhiljupalli3301
    @akhiljupalli3301 4 ปีที่แล้ว +2

    Bro.... Nu super bro..... Give away ivvu bro

  • @MYSTORIES287
    @MYSTORIES287 ปีที่แล้ว

    Ifb company best
    But e technical support person ki anni months train chestaro teliyadu kani
    Valla taget anta kuda techina products sale cheyadaanike chustaru
    Mari anta commission vastundo vaallake teliyaali
    E matram daaniki technical support Ani kakunda product sales persons ani name pettukovali
    Back side water filter
    Tub clean
    Stabilizer
    Ela products amnukodanike
    Maximum work🙏🙏🙏

  • @Kumar97491
    @Kumar97491 3 หลายเดือนก่อน

    Machine on chesakaaa entha time taruvatha water bayataki vastaiii sir....

  • @ramjeetarra1266
    @ramjeetarra1266 2 ปีที่แล้ว +1

    which detergent is ussed to ifb top load washing machine

  • @shaikbaji9804
    @shaikbaji9804 3 ปีที่แล้ว +1

    Bro where are you from which district...... Place, I want buy new washing machine is service is good ifb, in amazon reviews I read ifb service not good, plz reply bro.

  • @sireeshaavdurthi3994
    @sireeshaavdurthi3994 2 ปีที่แล้ว +1

    Nice explanation

  • @savarapusanjeevani4840
    @savarapusanjeevani4840 ปีที่แล้ว

    Water tank ledu bro, water bucket tho veyavacha, oka video cheyandi

    • @ravibabu2802
      @ravibabu2802 ปีที่แล้ว

      Kudaradu sir thank undaali

  • @bandaruvenu2411
    @bandaruvenu2411 3 ปีที่แล้ว

    bro nvu purchase chisindhee, online ha ledha showroom lo naa?

  • @sannidhisridhar5521
    @sannidhisridhar5521 2 ปีที่แล้ว

    water tap always on lo ni unchala...or use chesa mundu on chesukunta saripotunda

  • @Kushal_Parnita
    @Kushal_Parnita 2 ปีที่แล้ว

    Sir tank ledu baket to poyyacha

  • @puligandlapraveensarma9252
    @puligandlapraveensarma9252 4 ปีที่แล้ว +2

    Bro family lo 5 members umte ee 6.5kg washing machine Chala please cheppandi

    • @RajuTechFacts
      @RajuTechFacts  4 ปีที่แล้ว

      Saripothumdhi bro.

    • @RajuTechFacts
      @RajuTechFacts  4 ปีที่แล้ว +4

      Bro...
      ఒక వాష్ కి 10 నుండి 12 బట్టలు వేయొచ్చు ,
      కానీ నేను ఎనిమిది మాత్రమే వేస్తాను. ఇక్కడ బట్టలు సైజు ..కొన్ని పెద్దగా ఉండొచ్చు కొన్ని చిన్నగా ఉండొచ్చు, so అందుకని వాషింగ్ మిషన్ టబ్ లో లైన్ ఉంటుంది, ఆ ఆ లైన్ వరకు పొడి బట్టలు చేయొచ్చు.
      వీడియో లో చూడండి.
      Smart sense లో బట్టలు వాష్ చేసినప్పుడు 50 to 57 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ వాటర్ తీసుకునే టైం మెషిన్ లో add అవ్వదు. So వాటర్ తీసుకునే టైం కలుపుకొని ఇంచుమించుగా గంటన్నర టైం, ఒక వాష్ కి పడుతుంది.
      ఐదు నుంచి ఆరు మాత్రమే జీన్స్ వేయాలి, ఎందుకంటే జీన్స్ బరువుగా ఉంటాయి కాబట్టి, జీన్స్ కి మిషన్ లో చూపించే టైం 1 hour 20 minutes + వాటర్ తీసుకునే టైం extra.
      అలా కాకుండా... ఏ బట్టలు నైనా express mode లో ఉంచినట్లయితే 30 minutes wash time + water తీసుకొని టైం extra .. పడుతుంది
      So
      దీనిబట్టి మీకు ఈ వాషింగ్ మిషన్ సరిపోతుందా లేదా అనేది చూడండి.
      ఎందుకంటే మనం ఎంత మంది ఉన్నాం అనేదానికంటే ..., మనం రోజుకి ఎన్ని బట్టలు use చేస్తాం, అనేదాన్ని బట్టి ఉంటుంది.

    • @sireeshaavdurthi3994
      @sireeshaavdurthi3994 2 ปีที่แล้ว

      Saripothundhi

  • @basavanagavali8647
    @basavanagavali8647 5 หลายเดือนก่อน

    On chastea water tub ki vacchi malli waste pipe ki velli potundi

  • @chimakurthivenkateshwarlu1238
    @chimakurthivenkateshwarlu1238 ปีที่แล้ว

    Achi ani board meeda paduthundi em cheyali

  • @Lavanya-y9y
    @Lavanya-y9y ปีที่แล้ว

    అన్నయ్య మాది ఐఎఫ్బి IFB వాషింగ్ నడుస్తూ ఉండగానే వాటర్ అయితే ఆగిపోయింది మళ్లీ ఓపెన్ అవడం లేదు ఎలా plz చెప్పండి అన్న

  • @lasergaming3782
    @lasergaming3782 3 ปีที่แล้ว

    Sir door ani chupisthundhi ma whashig machine em cheyali kodhiga cheppandi pls

  • @syedabdulnabi8506
    @syedabdulnabi8506 3 ปีที่แล้ว

    Bro machine lo time chupinchatldu em cheyali

  • @supriyakarri5378
    @supriyakarri5378 3 ปีที่แล้ว +2

    Current off అయ్యి water machine lo వుండిపోయాయి sir em cheyyali???

    • @RajuTechFacts
      @RajuTechFacts  3 ปีที่แล้ว

      Same machine a ?
      Nenu video lo chupinchina machine aithe... Ela cheyandi.
      Smart sense program lo vunchi... Next display prakkana buttons vunnay kadha.. andhulo Spin button matrame press chesi,
      Start cheyandi.
      Water bayataku vellipothumdhi..

    • @RajuTechFacts
      @RajuTechFacts  3 ปีที่แล้ว +1

      Actually machine running లో ఉన్నప్పుడు power off అయితే,,,,, మరల corrent on అవ్వగానే (కరెంట్ పోయి వచ్చినప్పుడు).... ప్రోగ్రాం ఎక్కడైతే, ఆగిపోయిందో ... అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది.
      Note :
      మిషిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు pause చేసి మరలా Start చేస్తే అదే program కంటిన్యూ అవుతుంది.
      -->>>
      But కానీ మిషిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు pause చేసి, Power బటన్ ద్వారా మిషన్ ని Off చేసి, మరల Power button ద్వారా On చేస్తే... పాత ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయి... కొత్తగా ప్రోగ్రామ్ సెట్ చేయమని అడుగుతుంది.
      మరలా ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత Start బటన్ క్లిక్ చేస్తే.... కొత్తగా సెట్ చేసిన ప్రోగ్రాం రన్ అవుతుంది.

    • @mounikat6006
      @mounikat6006 ปีที่แล้ว

      @@RajuTechFacts m

  • @basavanagavali8647
    @basavanagavali8647 5 หลายเดือนก่อน

    Sir ifb washing machine

  • @Kushal_Parnita
    @Kushal_Parnita 2 ปีที่แล้ว +1

    Cost enta

  • @bhanuprakashpaamula327
    @bhanuprakashpaamula327 ปีที่แล้ว

    Asal ardam kavatla sound ledhu video lo poor sound ,

  • @srinivasrachuri344
    @srinivasrachuri344 3 ปีที่แล้ว

    Top load best front door best

  • @cbchocolatebisket1033
    @cbchocolatebisket1033 3 ปีที่แล้ว

    Board ki kudaa 4 year

  • @supriyakarri5378
    @supriyakarri5378 3 ปีที่แล้ว +1

    Anyone reply please

  • @rajendarbhanothu4998
    @rajendarbhanothu4998 3 ปีที่แล้ว

    2W

  • @muthabharathi8384
    @muthabharathi8384 3 ปีที่แล้ว

    Washing machine lo water bayatiki vellipothunai

  • @DpPromos
    @DpPromos 3 ปีที่แล้ว +2

    Don't buy IFB.Thier service persons r very rude