హాయ్ సిస్టర్ నైస్ వీడియో డైరెక్ట్ గా మనం వీడియోలు మాట్లాడాలంటే కాస్త కష్టంగా ఉంటుంది వాయిస్ నీట్ గా రాదు వాయిస్ బాగా రావాలంటే మైక్ ఉండాలి మనలాంటి చిన్న చానల్స్ వాళ్ళకి మంచి మైక్ కొనాలంటే కొంచెం కష్టమే ఆల్ ద బెస్ట్ సిస్టర్
థాంక్యూ సో మచ్ సిస్టర్ కష్టమో నష్టమో మైక్ కొందామంటే దీంట్లో సక్సెస్ అవుతామో లేదో తెలియదు కదా ఈ యూట్యూబ్ లో నాకైతే కష్టమే మిగులుతుంది రెండు ఛానల్ పోయినాయి ఇది మూడో ఛానల్ దేంట్లో సక్సెస్ అయితే ఓకే హ్యాపీ లేదంటే యూట్యూబ్లోకి రాను సిస్టర్ విసుగు వచ్చేసింది లాస్ట్ కి
నాకు టైలరింగ్ అంతగా రాదమ్మా అంటే నేను కూడా youtube చూసుకొని కస్టమర్ బ్లౌజ్ కుడతాను కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కొడతాను కొంచెం డిజైన్స్ మారుస్తాను అయినా ఓకే కస్టమర్లకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ నచ్చుతుంది
@@Rajini_devi థాంక్యూ సో మచ్ అండీ నేను హైదరాబాదు లో లేను చతిస్గడ్ లో ఉంటున్నాను మా పేరెంట్స్ అక్కడ ఉంటారు వాళ్ళని చూడడం కోసం అప్పుడప్పుడు వస్తాను అండి 😊
Nice❤❤❤
@@childrenhelptomommy3002 థాంక్యూ సో మచ్ అండీ
హాయ్ సిస్టర్ నైస్ వీడియో డైరెక్ట్ గా మనం వీడియోలు మాట్లాడాలంటే కాస్త కష్టంగా ఉంటుంది వాయిస్ నీట్ గా రాదు వాయిస్ బాగా రావాలంటే మైక్ ఉండాలి మనలాంటి చిన్న చానల్స్ వాళ్ళకి మంచి మైక్ కొనాలంటే కొంచెం కష్టమే ఆల్ ద బెస్ట్ సిస్టర్
థాంక్యూ సో మచ్ సిస్టర్ కష్టమో నష్టమో మైక్ కొందామంటే దీంట్లో సక్సెస్ అవుతామో లేదో తెలియదు కదా ఈ యూట్యూబ్ లో నాకైతే కష్టమే మిగులుతుంది రెండు ఛానల్ పోయినాయి ఇది మూడో ఛానల్ దేంట్లో సక్సెస్ అయితే ఓకే హ్యాపీ లేదంటే యూట్యూబ్లోకి రాను సిస్టర్ విసుగు వచ్చేసింది లాస్ట్ కి
Kine masterlo voice sariga vinipinchadandi power direct app downlode chesukondi@@GyaaniBhavyaMiniVlogs
Hi ❤❤❤Akka blouse cutting chupinchara💞💞💞
నాకు టైలరింగ్ అంతగా రాదమ్మా అంటే నేను కూడా youtube చూసుకొని కస్టమర్ బ్లౌజ్ కుడతాను కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కొడతాను కొంచెం డిజైన్స్ మారుస్తాను అయినా ఓకే కస్టమర్లకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ నచ్చుతుంది
All the best sister.
Thank you so much sister💗
సిస్టర్ మి ఛానల్ సబ్స్క్రయిబ్ చేసాను all tha bast సిస్టర్ 👍🌹
@@simplesujathavantaluvlogs thank you so much sister 💞🥰
చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు 👌👌👌👌 మీ ఛానల్ ని నేను subscribe చేసుకున్నాను 😊
@@gunturgundammavlogs thank you so much sister 🥰
Channel చాలా fast ga grow అవ్తుంది
Congratulations 🎉🎉 sister
అవును సిస్టర్ థాంక్యూ సో మచ్🤝😊
Like done sis 111 no subscriber nee nice explain meeru Hyderabad lo vuntara sis

Hi Andi
Hi 😊