ఏం పాపం చేశామో..అన్నకు నాకు ఇద్దరికీ కళ్ళు లేవు.Blind Singer Ravi తమ్ముడు గంగాధర్ తో..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2023
  • ఏం పాపం చేశామో..అన్నకు నాకు ఇద్దరికీ కళ్ళు లేవు.Blind Singer Ravi తమ్ముడు గంగాధర్ తో..
    #viral
    #blindsinger
    #telugusinger
    #korutlaganeshidols2023
    #jagtial #jagtial #kondagattu
    #Balagamsongs
    #trending #historicalplace #youtubeshorts
    #2023 #balagammovie#song #songs #songwriter #singersongwriter #newsong #bestsong #favoritesong #lovethissong #coversong #songket #songoftheday #songlyrics #lovesong #songwriting
    ---------------------------------------------------------------------------------------
    మన ఈ విలేజ్ టీవీ ద్వారా తెలంగాణ కళల్ని, కళాకారుల్ని సంస్కృతి సాంప్రదాయాలను పండుగలు పబ్బాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం గా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ వీడియోస్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అంటే మాకు మీ సపోర్ట్ కచ్చితంగా కావాలి మీ ప్రోత్సాహం అందిస్తే ఇంకా ముందుకు వెళ్లి టాలెంట్ ఉన్న మంచి మంచి కళాకారులను పరిచయం చేయగలుగుతాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ విలేజ్ (VILLAGE TV) టీవీ...
    జస్ట్ మీరు మాకు చేయవలసింది మా వీడియోస్ ని ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కొడితే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది.😍🙏
    _మీ స్నేహ
    ప్రొడ్యూసర్ & డైరెక్టర్

ความคิดเห็น • 300

  • @VillageTv1
    @VillageTv1  8 หลายเดือนก่อน +2

    th-cam.com/video/sI6soNkYAz4/w-d-xo.html
    th-cam.com/video/sI6soNkYAz4/w-d-xo.html
    రజియా బేగం మాజీ నక్సలైట్ ఫుల్ ఇంటర్వ్యూ
    please share and subscribe❤🙏🏼

  • @madavivasu6314
    @madavivasu6314 ปีที่แล้ว +66

    మీరు అన్నదమ్ములు ఉన్నానంత రోజులు మంచిగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @ti20channel96
    @ti20channel96 ปีที่แล้ว +59

    సూపర్ యాంకర్ 👌🏻సూపర్ మేడం ఇలాంటి వారికీ సపోర్ట్ చేయండి 🙏

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      Thank you so much Andi ❤️🙏

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @shekarkittuvlogs4659
    @shekarkittuvlogs4659 ปีที่แล้ว +39

    ప్రతీ ఒక్కరికీ టాలెంట్ ఉంటది కానీ ఇలాంటి వాళ్ళని జెనాలకి పరిచయం చేసినందుకు village TV వాళ్ళకి పాదబీ వందనాలు..

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว +1

      Thank you so much ❤️

    • @dasarianjaiah9122
      @dasarianjaiah9122 ปีที่แล้ว +1

      Ravi and ganger both GODBLESS

    • @bhonagiriramulu2630
      @bhonagiriramulu2630 ปีที่แล้ว +1

      Thanks for giving opportunity to the people like gangader and his brother

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      🙏🙏

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      🙏🙏

  • @SandeepSandeep-ne6rn
    @SandeepSandeep-ne6rn ปีที่แล้ว +11

    సూపర్ బ్రో నీ సాంగ్

  • @nryadav3199
    @nryadav3199 ปีที่แล้ว +24

    అన్న నిన్నూ చూస్తే ఏడుపు వస్తుంది అన్న

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @pallekalam-9630
    @pallekalam-9630 ปีที่แล้ว +17

    గాన గంధర్వుడు గంగాధరుడు నువ్వు సూపర్ 👌👌👍🙏

  • @sridharmusicalbandpegadapally
    @sridharmusicalbandpegadapally ปีที่แล้ว +21

    అక్కా. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏..
    ఇలాంటి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      Thank you so much ❤️... మీ అందరి అభిమానం సపోర్ట్ ఉంటే తప్పకుండా మన వల్ల ఇలాంటి ఇంకా ఎంతో మందికి మేలు జరిగేలా నా కృషి ఉంటుంది..

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @user-mo4vn7rd1l
    @user-mo4vn7rd1l ปีที่แล้ว +6

    కళకు కళ్ళు అవసరం లేదని కమ్మనైన అమ్మ పాటను..
    ప్రేమకు చూపు అవసరం లేదని అందమైన జాబిలి పాటను..
    గల్ఫ్ కార్మికుల గోసను చెప్పే జుమ్మా రాతిరి దసరా పాటను..
    కొండగట్టు గుండెలో దాచుకున్న అంజన్న పాటను అద్భుతంగా పాడిన అందుడా ఓ రవి చంద్రుడా..
    నీ పాటలకు ఓ రూపం తెచ్చిన ప్రచార దీపం స్నేహా గారికి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ..!!
    మీ ప్రజా గాయకుడు గొర్రెoకల సురేష్.

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      👏👏👏👏👏👏

  • @ChoppadhandiNaveen-pz1rd
    @ChoppadhandiNaveen-pz1rd ปีที่แล้ว +29

    అన్న 5 ఇయర్స్ అవుతుంది గల్ఫ్ వచ్చి... ఈ పాట విన్నాక కంట నీరు వచ్చింది... ట్రక్ అన్న ఇంత మంచి పాట వినిపించినందుకు 👌👌😊

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 ปีที่แล้ว +6

    చాలా దఃఖ్ఖముతో బాధతోఈ కామెంట్ రాస్తున్నాను.కళ్ళున్న మానవమృగాలు చేసే పాపాలు ,ఘోరాలు చూడకుండా నిష్కల్మషమైన జీవితం గడపాలని మీకు కళామాతల్లిని తోడుగా యిచ్చాడు భగవంతుడు.మీజీవితం స్వచ్ఛమైనది .మీకు🙏🙏🙏🙏

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @kljchnd5622
    @kljchnd5622 ปีที่แล้ว +11

    సమాజం లెదు , విలువలు లేవు ,కలు ఉ0డి కుడ చికటి బతుకులు , అవి చూసే దెవుడూ మికు ఆదృస్ట0 ఇచిన్డు , జై హనుమణ్, జై శ్రీ రాం

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      🙏

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @udugusatyam2068
    @udugusatyam2068 ปีที่แล้ว +15

    చాలా బాగా పాడుతుండు భవిష్యత్తులో మంచి సింగర్ అవ్తాడు ఇలాంటి వారిని ప్రోత్సహించడం 🙏💐

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @karnesuryanatayana7268
    @karnesuryanatayana7268 2 หลายเดือนก่อน +1

    సూపర్ తమ్ముడు దేవుడు కష్టపడేవారికీ మంచే చేస్తాడు మరో అవకాశం అంటూ ఉంటే మీకు చూపును ఇవ్వాలని దేవుడిని వేడుకుంటాను తమ్ముడు

  • @rajenderpathani3349
    @rajenderpathani3349 ปีที่แล้ว +16

    అన్నా మీ ఇద్దరి బ్రదర్స్ కి ఉన్న కష్టం ఎవరికి రాకూడదని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా మీరు ఆ బాధని మర్చిపోయి అన్న మీ ఇద్దరూ బ్రదర్స్ చాలా బాగా సాంగ్స్ బాగా పాడుతారు వీళ్లను పరిచయం చేసిన విలేజ్ Tv కి నా ధన్యవాదాలు

  • @ChoppadhandiNaveen-pz1rd
    @ChoppadhandiNaveen-pz1rd ปีที่แล้ว +10

    సూపర్ సాంగ్ అన్న గాడ్ బ్లెస్స్ యూ 👍👍

  • @raniqueenrani-yc8vj
    @raniqueenrani-yc8vj 11 หลายเดือนก่อน +4

    సూపర్ గా పాడుతున్న అన్న చాలా చాలా అద్భుతమైన పాట చాలా దుఃఖముతో కూడుకున్న పాట నువ్వు పాడినందుకు ఆ పాటకే అందం వచ్చిందన్న 👌👌🙏🙏👍💋🌹❤️🔥💯🤝

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @venkateshpaidipelli8165
    @venkateshpaidipelli8165 ปีที่แล้ว +14

    i will support This talent ❤❤✊🏻

  • @kommarajuvenkat5196
    @kommarajuvenkat5196 ปีที่แล้ว +9

    గంగాధర్ సూపర్ 👌👌👌తమ్ముడు. మీరు ఇరువురు అన్న దమ్ములు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మసారా కోరుకుంటూ మీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @ramannanukalanukalaramanna1205
    @ramannanukalanukalaramanna1205 ปีที่แล้ว +6

    ఈ లాంటి వలని ముందుకు తీసుకొచ్చి నందుకు ధన్యవాదములు

  • @vuyyalasureshsureshvuyyala5633
    @vuyyalasureshsureshvuyyala5633 ปีที่แล้ว +6

    సూపర్ పాడిన నా గంగాధర్ అన్న

  • @RallabandiRaviRallabandi-ss2vu
    @RallabandiRaviRallabandi-ss2vu 13 วันที่ผ่านมา +1

    అన్న నీవు చాలా బాగా పడుతున్నారు ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నా

  • @walipasha3095
    @walipasha3095 ปีที่แล้ว +5

    మీ కుటుంబ పై భగవంతుని దయ ఉండాలి భగవత్తున్ని వేడుకుంటున్నాను ❤🙏🙏🙏🙏🙏

  • @pallavikuruva1527
    @pallavikuruva1527 10 หลายเดือนก่อน +1

    Super Anna chala baga padutunnaru God bless you brothers

  • @srikanthchendu8259
    @srikanthchendu8259 ปีที่แล้ว +1

    👌సు ప ర్

  • @ragimallesh2418
    @ragimallesh2418 ปีที่แล้ว +3

    అన్న నువ్వు సూపర్ సింగర్ నిగోంతు కు సూపర్ పవర్ ఉంది సూపర్ ట్యాలెంట్ ఉంది

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 ปีที่แล้ว +8

    గంగాధర్ బాగా పాడుతారు. అతని కంఠం గాంభీర్యంగా ఉంది. అతని పాటను వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @naveentiffincentar4298
    @naveentiffincentar4298 ปีที่แล้ว +7

    సూపర్ అన్న మీరు 🙏🙏🙏🙏🙏

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 ปีที่แล้ว +2

    హాయ్ గంగాధర్ చాలా సూపర్ గడగడ లాడించే ని గొంతుకి 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👌👌

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      th-cam.com/video/3BcXIoVPJ8Y/w-d-xo.htmlsi=CfW4D2_dnLXUmlaY
      కాసేపు నవ్వుకోండి...😍

  • @navinkumarbeesu2325
    @navinkumarbeesu2325 11 หลายเดือนก่อน +1

    Ravi, gangadhar ,God bless you

  • @vsaikumarvsaikumar1784
    @vsaikumarvsaikumar1784 ปีที่แล้ว +6

    అన్న సూపర్ మీ పాటలు 🙏🙏🙏🙏

  • @Ramcharan-io5bs
    @Ramcharan-io5bs ปีที่แล้ว +5

    Super 👌

  • @sureshnoothiselly7612
    @sureshnoothiselly7612 ปีที่แล้ว +4

    Supar

  • @revanthbuthapati55
    @revanthbuthapati55 10 หลายเดือนก่อน +1

    తమ్ముడు మీ గొంతు god gift

  • @bhimbhimaya
    @bhimbhimaya ปีที่แล้ว +2

    😊😊

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +1

    పూర్వ జన్మలో పాపమే, ఈ జన్మకు ఈ శిక్ష.
    చేసిన పాపాలకు శిక్షలు అనుభవించాల్సిందే.
    చూస్తున్నారుగా! చేసిన పాపానికి భగవంతుడు ఎంతటి శిక్ష విధించాడో?
    పాపాలు చేయకండి.
    శిక్షలు కఠినంగా ఉంటాయి.
    జాగ్రత్త.

  • @swapnaperumandla8185
    @swapnaperumandla8185 ปีที่แล้ว +5

    God bless you 🙌 brother's...

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 ปีที่แล้ว +3

    మీకు దేవుడు కష్ట పెడుతున్న మీరు మీ మనోధైర్యం కోల్పోలేదు.ఆది చాలు నిస్సహాయత కోల్పోయి ఆత్మహత్య లు చేసుకునే వారికి... మిమ్మల్ని చూసి ఏంతో నేర్చుకోవాలి

  • @NSudarshanNeeruganti-bl2of
    @NSudarshanNeeruganti-bl2of 3 หลายเดือนก่อน +1

    Super Singer Gangànna

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 ปีที่แล้ว +1

    ❤❤❤
    WOW 👌 👏 😅

  • @VillageTv1
    @VillageTv1  ปีที่แล้ว +22

    పాపం ఈ అన్న తమ్ములు ఇద్దరికీ చూపులేదు. చాలా బాధాకరమైన విషయం th-cam.com/video/cvq_AzFSBq4/w-d-xo.html
    th-cam.com/video/cvq_AzFSBq4/w-d-xo.html
    వీళ్లకు ఆ దేవుడే తోవ చూపాలి...😔 like కొట్టి మీ సపోర్ట్ ఇవ్వండి వీలైనంత షేర్ చేయండి. ఆర్థికం గా వారిని ఆదుకోవాలి అంటే వీడియో లో వీళ్ళ ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఉంది తోచిన సహాయం చేయొచ్చు. 🙏🙏❤️

    • @sktvsaikrishna7552
      @sktvsaikrishna7552 ปีที่แล้ว +1

      మేము కూడా ఒగ్గు కళాకారులు. మా ఇంటర్వ్యూ. ఒక్కసారి.. తీసుకోండి

    • @VillageTv1
      @VillageTv1  10 หลายเดือนก่อน

      మీ డీటైల్స్ సెండ్ చేయండి

  • @ParshramGoletiwar
    @ParshramGoletiwar หลายเดือนก่อน +1

    👌anna

  • @madhumadhu5585
    @madhumadhu5585 หลายเดือนก่อน +1

    👌 Anna

  • @theegalaharish2327
    @theegalaharish2327 ปีที่แล้ว +1

    Super Anna Gangadhar Anna...akka vallaku m Anna sahayam cheyandi akka

  • @user-jf9yy1tp3z
    @user-jf9yy1tp3z 6 หลายเดือนก่อน +1

    Supar 🎉

  • @mparamesh1660
    @mparamesh1660 ปีที่แล้ว +4

    సూపర్ తమ్ముడు

  • @malasinivasulu8546
    @malasinivasulu8546 ปีที่แล้ว +1

    Supar Anna

  • @sudhakargaini7514
    @sudhakargaini7514 ปีที่แล้ว +4

    Anna supar singar

  • @MHemanth-vt5wk
    @MHemanth-vt5wk ปีที่แล้ว +1

    Anna suppar anna love u

  • @anjikandaraboina2041
    @anjikandaraboina2041 ปีที่แล้ว +5

    Super

  • @ashabishaik2849
    @ashabishaik2849 ปีที่แล้ว +1

    Kanneeruagatamuledayya jaibheem

  • @pkcreationspawankalyanphot2914
    @pkcreationspawankalyanphot2914 ปีที่แล้ว +5

    Super song anna

  • @venusingarapu5368
    @venusingarapu5368 ปีที่แล้ว +3

    Hi sister meku vandanalu venu from warangal devudu unadu ani chepu akka vallki me laga vastharu 🙏🙏🙏🙏🙏

  • @gangdharganga308
    @gangdharganga308 10 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏

  • @alluriramesh7898
    @alluriramesh7898 ปีที่แล้ว +2

    Me talentke Naa hadsup 💐🙏💐👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐🌹

  • @NethibottuBalu
    @NethibottuBalu หลายเดือนก่อน +1

    🙏🙏🙏👍👍

  • @praveenerra6258
    @praveenerra6258 ปีที่แล้ว +3

    ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయండి సూపర్ అక్క

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      Thank you ❤️🙏

  • @RajuRaju-xu8wq
    @RajuRaju-xu8wq ปีที่แล้ว +3

    Supar. Anna

  • @narsaiahjakkula4086
    @narsaiahjakkula4086 ปีที่แล้ว +1

    Super talented

  • @anjithdreamer7
    @anjithdreamer7 ปีที่แล้ว +5

    Excellent💯 brother all the very best

  • @user-cu7ni4jk9s
    @user-cu7ni4jk9s ปีที่แล้ว +1

    Super bro........❤❤

  • @user-ch7sy6hu7u
    @user-ch7sy6hu7u 4 หลายเดือนก่อน +1

    Exalent bro

  • @Manideepmasavathini
    @Manideepmasavathini ปีที่แล้ว +3

    Me pata super

  • @anjaneyulu9238
    @anjaneyulu9238 ปีที่แล้ว +3

    Very nice madam I am very much thankful to you and your team members Gangadhar and Ravi both are very talented persons they have bright future I am also blind person I am regularly following to your channel 👏👏👏👏👏👏

  • @upenderupender3527
    @upenderupender3527 ปีที่แล้ว +3

    వాడుకోకండి మేడం హెల్ప్ చేయండి

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      దయ చేసి తెలియకుండా మాట్లాడొద్దు బ్రో... ఛానల్ లో వీళ్ళ వీడియోస్ మొత్తం చూసి మాట్లాడాలి. shorts కూడా చూడు. ok na

  • @srikanthsrikanth7920
    @srikanthsrikanth7920 ปีที่แล้ว +3

    Super ga padutunnav bro... 👏👍

  • @komarellib7828
    @komarellib7828 ปีที่แล้ว +1

    Super Anna

  • @satishmyakala1311
    @satishmyakala1311 ปีที่แล้ว +2

    Medam meru super and nice brother

  • @sairamsurna4714
    @sairamsurna4714 ปีที่แล้ว +3

    God bless you అక్క

  • @muthyalwarbalaji2015
    @muthyalwarbalaji2015 10 หลายเดือนก่อน +1

    సూపర్ ఆన

  • @lingampetasuman
    @lingampetasuman ปีที่แล้ว +1

    Singer ravi ante chalu

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      ravi kadu thana Peru gangadar...
      ఇక్కడ మీకో విషయం తెలియదు...so చెప్పాలి మీకు.. వీల్ల కళను గుర్తించి 1స్ట్ interview చేసింది నేను...దాని తర్వాతే చాలా ఛానెల్స్ above 20+ చూపించాయి.. అయితే నేనిలా వాళ్ళకున్న లోపం చెప్తూ..,కానీ వాళ్ళు స్ట్రాంగ్ అండ్ ఈ టాలెంట్ ఉంది అని తెలియచేసాను, thumbnail blind అని పెట్టకపోతే చాలా lite తీసుకునే వాళ్ళు... special category ani చెప్పేదే Thumbnail.. అంత మాత్రాన అది అగౌరవ పరిచినట్టు కాదు. తప్పుగా బావించొద్దు. మీరు నా ఛానెల్ లో ఉన్న వీళ్ళ short videos full interview ఒకసారి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎంత గా బయటకి తేవడానికి శ్రమించానో...
      Anyway mee opinion nenu kuda thappu pattaledu. Thank youuu so much for message...🙏😍

  • @burkulebabusha4026
    @burkulebabusha4026 11 หลายเดือนก่อน +1

    Super akka

  • @ashabishaik2849
    @ashabishaik2849 ปีที่แล้ว +1

    Annadammulaku vandanalu

  • @MohanKumar-ec4st
    @MohanKumar-ec4st 6 หลายเดือนก่อน +1

    good

  • @vinayvinnu3648
    @vinayvinnu3648 ปีที่แล้ว +3

    Jai hanuman 👌Swamy nee voice

  • @Y_YAKUB_PASTHAM
    @Y_YAKUB_PASTHAM ปีที่แล้ว +1

    supar Akka

  • @malesmales5305
    @malesmales5305 ปีที่แล้ว +3

    సూపర్ వయసు

  • @smreddy6771
    @smreddy6771 ปีที่แล้ว +3

    Super annaya

  • @baneshmeesala1615
    @baneshmeesala1615 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @klaxman7260
    @klaxman7260 ปีที่แล้ว +2

    Hatsoff 2brothers meeru baagundaali Annaiah lu god bless you

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 ปีที่แล้ว +3

    Tq.thammulu.🙏🙏🙏🙏🙏

  • @ActorHari9
    @ActorHari9 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤

  • @neelamgangadhar7912
    @neelamgangadhar7912 ปีที่แล้ว +3

    Super voice super song

  • @rajkumarshortfilmandvlags7533
    @rajkumarshortfilmandvlags7533 ปีที่แล้ว +3

    Super annayya ❤🎉

  • @anvimore4624
    @anvimore4624 ปีที่แล้ว +3

    Anna 👌👌👌👌👌

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 ปีที่แล้ว +3

    Super talent brothers nice voice

  • @ravulapavansongs5495
    @ravulapavansongs5495 ปีที่แล้ว +5

    🙏🙏🙏

  • @shailajanidhanakavi5397
    @shailajanidhanakavi5397 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 ปีที่แล้ว +7

    గౌర్నమెంట్ కొంచం పోకస్ చేస్తే బాగుంటది అప్రిషన్ చేయాలి

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara ปีที่แล้ว +2

    Super good 👍👍👍

  • @Lionsofindian
    @Lionsofindian 10 หลายเดือนก่อน +1

    Thammudu Chala talent neeloo🙏😢😢

  • @malleshmali4985
    @malleshmali4985 ปีที่แล้ว +3

    Super bro 💖💖💖💖

  • @chendimallaiah5342
    @chendimallaiah5342 ปีที่แล้ว +3

    👌👌👌🙏🙏🙏

  • @venkyvlogs4465
    @venkyvlogs4465 ปีที่แล้ว +2

    Madam garu meru supar

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      Thank you Andi..❤️

  • @mahammadsajeed7103
    @mahammadsajeed7103 ปีที่แล้ว +3

    Thank yo medam 🙏 మరోసారి నది ఒక reqest విల్ల సొంత ఊరు మేడిపల్లి విలేజ్ జగిత్యాల జిల్లా లో interwe తీసుకోండి 🙏

  • @_singerbharath03__
    @_singerbharath03__ ปีที่แล้ว +8

    Talent ki ami boundaries unadavu ani mi lanti vallu nirupisthunnaru brother...hatsoff to you...🙏🎉😍
    Love from Jangaon District...💙

    • @VillageTv1
      @VillageTv1  ปีที่แล้ว

      Thank you so much ❤️ please Share and support him...

  • @laxmilaxmi7062
    @laxmilaxmi7062 ปีที่แล้ว +1

    Super AKKA

  • @santhoshb8992
    @santhoshb8992 ปีที่แล้ว +3

    Suppar brother

  • @rameshummidi5574
    @rameshummidi5574 ปีที่แล้ว +5

    We feel so sad god bless them

  • @raju1975
    @raju1975 ปีที่แล้ว +3

    Anna 👌👌👌