పవన్ ను ఓడించాలని డబ్బు ఆఫర్ చేశారు | Pithapuram Varma leaked YCP Secrets | Prime9 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2024
  • #pithapuramvarma #pithapuram #pawankalyan #pithapuramvarmaexclusiveinterview #svsnvarma #janasenaparty #tdpparty #appolitics #prime9news
    LIVE🔴:రాష్ట్రం లోనే భారీ మెజారిటీతో పవన్ గెలుస్తారు|Pithapuram Varma Exclusive Interview With Prime9
    Kindly subscribe..
    Prime9News - th-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

ความคิดเห็น • 260

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 23 วันที่ผ่านมา +130

    సూపర్ సార్ వర్మ గారు చాలా బాగా చెప్పారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై పిఠాపురం వర్మ గారికి ధన్యవాదాలు❤❤❤❤

  • @user-zv6gw3zg6r
    @user-zv6gw3zg6r 23 วันที่ผ่านมา +154

    వర్మ గారు, మీరు చాలా గొప్పవారు..పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తున్నారంటే పరోక్షంగా మీరూ గెలిచినట్టే...!

    • @Atthezenith101
      @Atthezenith101 22 วันที่ผ่านมา +4

      Adhento కాని వర్మ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ కిక్ వేరే level lo ఉంది ❤❤❤
      చాలా మంది వెన్ను పోటు పొడిచిన సమయం లో వర్మ గారు హనుమంతుడు ల pavan kalyan ki మంచి చేశారు....
      ❤❤❤
      Janasainikula గుండె లో ఉన్నారు సర్ మీరు !!!!

  • @gunasiri2519
    @gunasiri2519 21 วันที่ผ่านมา +26

    తెలుగుదేశం నాయకులు కి 100% మెట్యూరిటీ ఉంటది... హాట్సోఫ్ వర్మ సార్
    జై పవన్ జై జనసేన జై జై తెలుగుదేశం

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 22 วันที่ผ่านมา +20

    శ్రీ వర్మ గారు మీకు శతకోటి ధన్య వాదములు సార్. మీ full సపోర్టు ఉన్నందుకు.

  • @nanirajesh9379
    @nanirajesh9379 23 วันที่ผ่านมา +63

    నా జనసేన అధినేత గెలుపు కోసం మీరు చేసిన కృషి అంతా ఇంతా కాదు దానిని మేము ఎప్పుడు జీవితంలో మరువము 🙏 మీకు రుణపడి ఉంటాము జై జనసేన 🔯 ✊ జై తెలుగుదేశం ✌️

  • @svr5929
    @svr5929 23 วันที่ผ่านมา +42

    Excellent varma garu. Jai pawan kalyan ji.

  • @sriharibyreddi8374
    @sriharibyreddi8374 23 วันที่ผ่านมา +154

    నిజంగా... మీలాంటి సహచరుడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి లభించడం అతను చేసుకున్న అదృష్టం..... అదే మీ ఫ్రెండ్స్ లో ఇంకొకరు ఎవరైనా రాజకీయ నాయకుడు ఉంటే తప్పకుండా వై ఎస్ ఆర్ సి పి కి అమ్ముడు పోయేవారు... మీరు కొన్ని ఎథిక్స్ నీతి నియమాలు ఉన్న వ్యక్తి..... ఈ రోజుల్లో రాజకీయాల్లో కూడా మీలాంటి వ్యక్తి ఉన్నాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు యు ఆర్ గ్రేట్ సార్

    • @sriharibyreddi8374
      @sriharibyreddi8374 23 วันที่ผ่านมา +5

      మీ ఫ్రెండ్స్ లో కాదు మీ ప్లేస్ లో అని చదువుకోగలరు

    • @yashwanth0701
      @yashwanth0701 23 วันที่ผ่านมา

      Edhi politics bro.Ekkada permanent friends vundaru alaga permanent enemies.Situations ki time ki evaru alagina maripotharu.Emo PK NXT appudu ayina valathona godava padachu.U never know.Nuvvu ekuva feel avaku 🤣🤣🤣

    • @balaobulareddyramireddy1758
      @balaobulareddyramireddy1758 23 วันที่ผ่านมา

      Barma 👍.

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 22 วันที่ผ่านมา +2

      Your acting is superb sir

    • @nivasindian
      @nivasindian 21 วันที่ผ่านมา +1

      మిమ్మలని నమ్మము... Sir

  • @sriharibyreddi8374
    @sriharibyreddi8374 23 วันที่ผ่านมา +79

    వారెవా..వాట్ ఏ మెచ్యూరిటీ మైండ్.... ఏమి రాజకీయ అవగాహన.... హ్యాట్సాఫ్ టు యు వర్మ గారు... మీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.... మీకు బంగారు భవిష్యత్తు ఉంది...

  • @nayudumata
    @nayudumata 23 วันที่ผ่านมา +45

    నిజాయితీ పరుడు వెనకాల నడవాలి అనిపిస్తుంది ఎవరికయినా. నిజాయితీ పరులకు అయితే మరీను. వర్మ గారు మీకు మేము రుణపడ్డాం

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 23 วันที่ผ่านมา +39

    Jai janasena jai tdp Jai bjp Jai Pavan Kalyan garu

  • @changalrayadutc3551
    @changalrayadutc3551 23 วันที่ผ่านมา +32

    Supar,sir 🇮🇳

  • @nagamdevikumar6976
    @nagamdevikumar6976 23 วันที่ผ่านมา +24

    Varma garu you are so great..... it's real gentleman behaviour..... May God bless you with good health and happiness

  • @muralikoti
    @muralikoti 23 วันที่ผ่านมา +33

    వర్మ గారు మీ త్యాగం మా కోసం అంటే మన రాష్ట్రం బాగు కోసం… మీ ఈ గొప్ప త్యాగం ఇవాళ మిమ్మల్ని ఒక స్టేట్ లెవెల్ లీడర్ గా ఎలివేట్ చేసింది… రాష్ట్ర స్థాయి లో గొప్ప స్థానం కి అర్హులు మీరు…

  • @srinuthumma2164
    @srinuthumma2164 23 วันที่ผ่านมา +23

    మీరు సూపర్ sir

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 22 วันที่ผ่านมา +11

    వర్మ గారి మాటల్లో 100% నిజం ఉన్నది, చాలా చాలా చాలా చాలా సందర్భాల్లో వర్మ గారు మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా చాలా నిజాయితీగా ఒక నిజాయితీపరుడి వెనకాల అతని పట్ల నేను కూడా ఒక సైనికుడే అనే వర్మ గారు భావించుకోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు

  • @Rafishaik03
    @Rafishaik03 23 วันที่ผ่านมา +15

    సూపర్ థాంక్యూ వర్మా గారు థాంక్స్ ఎలాట్ ❤❤

  • @psk1990
    @psk1990 23 วันที่ผ่านมา +17

    Varma garu great person, hat's off varma garu meku

  • @chinnarao4058
    @chinnarao4058 23 วันที่ผ่านมา +40

    వర్మ గారు 🙏👌

  • @Ram-ml2fg
    @Ram-ml2fg 23 วันที่ผ่านมา +16

    @ysjagan లెక్క తప్పలేదు. @YSRCParty మాత్రం భ్రమల్లో ఉంది.
    కంసుడికి దేవకి అష్టమ గర్భ శిశువుతో ప్రాణగండముందని తెలిసినట్లు
    జగన్రెడ్డికి @PawanKalyan తో పదవీగండముందని తెలుసు.
    అందుకే పవన్ కోసం పదేళ్ళుగా నిరంతరం అవిశ్రాంత అలుపెరుగని కంస ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు విఫలమౌతూనే ఉన్నాడు
    @JanaSenaParty @BJP4India @JaiTDP

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 23 วันที่ผ่านมา +20

    Super ga chepparu Varma Garu Jai janasena jai tdp Jai bjp. Hello ap bye bye YCP

  • @btechjagadeesh8176
    @btechjagadeesh8176 11 วันที่ผ่านมา +2

    Varma gariki ma TELANGANA rasta janasenani tharupuna dhanyavadhamulu.miru mana senaniki daggarundi etuvanti kalmusham ,padavi evvaledanna nissayathalekunda ma senani ki pedda anna ai gelipinchinandhuku miku mi team ku sirassu vanchi namascharistunna❤ .
    ITLU PITAPURAM MLA
    taluka kani madhi TS kothagudem.

  • @sriramamurthybalireddy751
    @sriramamurthybalireddy751 22 วันที่ผ่านมา +8

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవ బోతున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @santoshpandara3701
    @santoshpandara3701 23 วันที่ผ่านมา +18

    Very good sir 🎉

  • @sudhakarvemakoti2697
    @sudhakarvemakoti2697 22 วันที่ผ่านมา +9

    Nijam ga you are super...
    Sri Varma garu

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 23 วันที่ผ่านมา +29

    యు ఆర్ గ్రేట్ వర్మ గారు 🌹🌹🌹

  • @ramanakdr3797
    @ramanakdr3797 23 วันที่ผ่านมา +8

    Varna sir you r really really great person Sir meeku good 👍 feature vunde

  • @crazykids2889
    @crazykids2889 23 วันที่ผ่านมา +5

    ఇలాంటి situation lone character బయటపడేది, worth var ma worth

  • @Bose_1981
    @Bose_1981 23 วันที่ผ่านมา +17

    మీలాంటి committed MLA s ఉండటం TDP. ఆద్రృష్టం Sir

  • @karukunadipiraju9709
    @karukunadipiraju9709 23 วันที่ผ่านมา +15

    Nice work sir

  • @sjeelani9942
    @sjeelani9942 23 วันที่ผ่านมา +12

    Varma sir is a great politician.

  • @suneelbasha8740
    @suneelbasha8740 23 วันที่ผ่านมา +10

    Superr Sir😊

  • @DhanarajuReddy-wm8mw
    @DhanarajuReddy-wm8mw 19 วันที่ผ่านมา +3

    వర్మ గారు మీకు చాలా రుణపడి ఉంటం sir వర్మ గారు. 🙏 మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని దగ్గర ఒక సోడిరాడు లా వుంది మా అన్నయ్య కి ఎంతో సాయం చేశారు... మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏

  • @sanivadagovinda4788
    @sanivadagovinda4788 14 วันที่ผ่านมา +2

    Thanks Varma Garu great leader Sir meeru

  • @niranjankumar-09
    @niranjankumar-09 23 วันที่ผ่านมา +6

    What mature person he is? Varma garu hat's off.. 🙏🙏

  • @rajeshkumarelluri
    @rajeshkumarelluri 23 วันที่ผ่านมา +8

    Great words from verma garu...🙏

  • @chinnapappula7324
    @chinnapappula7324 22 วันที่ผ่านมา +3

    మీ పాదాలకి నమస్కారం 🙏 వర్మ గారు జై జనసేన జై పవనన్న ❤

  • @ubakshar3299
    @ubakshar3299 23 วันที่ผ่านมา +9

    Thank you varma garu jai tdp

  • @user-xy1kc8bn5u
    @user-xy1kc8bn5u 23 วันที่ผ่านมา +14

    Varma Anna miru great mi thyagam uruda kadu jai Pavan jai Telangana

  • @pvk151
    @pvk151 23 วันที่ผ่านมา +11

    Great varma...

  • @venki01puttur
    @venki01puttur 23 วันที่ผ่านมา +9

    Super sir

  • @hassinhassinsheik9011
    @hassinhassinsheik9011 22 วันที่ผ่านมา +7

    వర్మ గారు చాలా గొప్ప మనిషి

  • @Suresh_HLP_Beats
    @Suresh_HLP_Beats 23 วันที่ผ่านมา +5

    Ur Elegable for MLCi.. Great work

  • @KNDboys-hf6mv
    @KNDboys-hf6mv 23 วันที่ผ่านมา +9

    Good sir

  • @tvenkatesh5277
    @tvenkatesh5277 22 วันที่ผ่านมา +4

    Super sir meeru

  • @Laks06767
    @Laks06767 22 วันที่ผ่านมา +3

    Varma garu you are a great and inspiration to other politicians ❤

  • @sureshkumarkonjerala51217
    @sureshkumarkonjerala51217 22 วันที่ผ่านมา +2

    ఈ కాలంలో మీ లాంటి నాయకుడు ఉండటం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు...పవన్ కళ్యాణ్ గారికి మీరు చేసిన సర్వీస్ కి మీకు చాలా థాంక్స్ సార్..... కళ్యాణ్ గారు మిమల్ని ఊహించలేని స్థాయికి తీసుకెళ్తారు అండి....జై JSP జై టీడీపీ

  • @harishpavan995
    @harishpavan995 17 วันที่ผ่านมา +2

    Worth Verma Worth 🤗

  • @suryadev5048
    @suryadev5048 23 วันที่ผ่านมา +77

    ఒక్కడు చాలు నాయకుడు పవన్ కల్యాణ్ లాంటి పోరాట యోధుడు ap రాజకీయాలు మారి పోయింది

    • @yallasubarao1468
      @yallasubarao1468 22 วันที่ผ่านมา +1

      ఇక్కడ కదు అక్కడ అక్కడ కదు ఇక్కడ తీరగడమ చెప్పు మీకు సిగ్గు లేదు

    • @satyanarayanakandi2258
      @satyanarayanakandi2258 18 วันที่ผ่านมา

      😂

  • @megacultjanasena
    @megacultjanasena 17 วันที่ผ่านมา +2

    వర్మ గారు నిజాయితీగా చెప్పాలంటే అదృష్టవంతులు..
    ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు..,
    నమ్మకానికి, నిజాయితీకి, స్వచ్ఛతకు నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారు..
    ఇలా ఇద్దరి వైపు నుండి అవకాశాలు ఉన్నవి.
    పవన్ కళ్యాణ్ గారి గెలుపులొ భాగం అయ్యి చరిత్రలో కూడా నిలుస్తారు.
    జన సైనికులు సైతం నిజాయితీగా చెప్తారు..
    సొంత జన భలం, ధన భలం ఉన్నా.. దాంతో పాటు జన సైనికుల భలం తోడు వర్మ గారికి వుంది.
    ఇలాగే మంచి వ్యక్తిత్వంతో ఉన్నతంగా ఉంటారు... జై కూటమి✊✌️🪷👍

  • @RamagiriLakshmi-wj4ob
    @RamagiriLakshmi-wj4ob 22 วันที่ผ่านมา +3

    Meru super varma garu❤❤❤

  • @tulugusudharshan378
    @tulugusudharshan378 22 วันที่ผ่านมา +3

    Varma garu. super❤

  • @pramodnarkula6976
    @pramodnarkula6976 23 วันที่ผ่านมา +3

    Varma garu!! Hats off 😊 Thank you for supporting our GOD PSPK ❤.

  • @user-yb6cf6tw2p
    @user-yb6cf6tw2p 21 วันที่ผ่านมา +1

    Great Sir mee Family naa anna kosam meeru chesina help ki naa emotional thanks Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @naveenm4960
    @naveenm4960 14 วันที่ผ่านมา +1

    What ever u speak.... Every word is heart touching n Deep meaning.... Your seat sacrifice for AP development.... Tqq

  • @sudhakartanniru5097
    @sudhakartanniru5097 22 วันที่ผ่านมา +2

    Varma garu...you are really a great person...History will remember your sacrifices...

  • @user-iq9ex8cj1y
    @user-iq9ex8cj1y 23 วันที่ผ่านมา +5

    You have given what kalyan deserves.. thank you from ycp fans😍🥰💕

  • @RameshRamesh-he7fy
    @RameshRamesh-he7fy 19 วันที่ผ่านมา +1

    థాంక్యూ వర్మ గారు మా అధినేత జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చిన సపోర్ట్ కు మా జన సైనికుల అందరి తరపున మా కృతజ్ఞతలు

  • @vs-ix4lm
    @vs-ix4lm 23 วันที่ผ่านมา +5

    Meru chala goppavaru sir

  • @mohammadmurthuja141
    @mohammadmurthuja141 9 วันที่ผ่านมา

    సూపర్ సార్ మీకు తప్పకుండా మంచిపదవి వొస్తది లవ్ యూ సార్ జై mega ఫ్యామిలీ

  • @user-kx7lh2dj3m
    @user-kx7lh2dj3m 22 วันที่ผ่านมา +2

    You are good soldier to TDP sir..your future will be taken care by CBN...your friendship respect to Pavan is really hatsoff..

  • @CHAITANYARMOMENTS
    @CHAITANYARMOMENTS 22 วันที่ผ่านมา +2

    U are the most important thing in this election 2024.

  • @thummaravisankar2590
    @thummaravisankar2590 23 วันที่ผ่านมา +3

    Meeru gentle man sir

  • @sudhakartanniru5097
    @sudhakartanniru5097 22 วันที่ผ่านมา +2

    As of now you are one of the most respected politicians of AP

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 19 วันที่ผ่านมา +1

    ఒక్క బూతు ఆవేశం వుండదు ఒక లాజిక్ వుంటుంది... మంచి క్యాడర్ వున్న లీడర్ అలాగే మాటలు కాకుండా పనులు విషయం ఆలోచన గ్రేట్ వర్మ గారు

  • @RaviKumar-kf5xe
    @RaviKumar-kf5xe 23 วันที่ผ่านมา +3

    సూపర్ సార్

  • @anandputta1895
    @anandputta1895 23 วันที่ผ่านมา +2

    I love you varma sir, please visit the comment section of social media what ever it. Your a loving person in Andra Pradesh because of pavan Kalyan. We Jana sainiks always loving and respect you and your the part of janasena. Thank you and loving you sir

  • @sivaramakrishnayadla4050
    @sivaramakrishnayadla4050 22 วันที่ผ่านมา +2

    Great VARMA garu

  • @sureshpujari9999
    @sureshpujari9999 22 วันที่ผ่านมา +2

    THANK YOU VARMAGARU

  • @pittadinesh213
    @pittadinesh213 23 วันที่ผ่านมา +2

    varma garu miku❤🙏🙏

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 22 วันที่ผ่านมา +3

    Great leader varma garu

  • @bharateeyudu5519
    @bharateeyudu5519 23 วันที่ผ่านมา +2

    You’re a sincere committed leader, and will be an asset to TDP. Best wishes to you.

  • @harigagana5025
    @harigagana5025 23 วันที่ผ่านมา +3

    ❤ super sir

  • @vijayakumar4879
    @vijayakumar4879 22 วันที่ผ่านมา +2

    Meeru super sir

  • @2024war
    @2024war 23 วันที่ผ่านมา +2

    Varma garu super

  • @shankarsasana7798
    @shankarsasana7798 20 วันที่ผ่านมา +1

    Great sir

  • @user-jn9fn1yf8v
    @user-jn9fn1yf8v 12 วันที่ผ่านมา +1

    Varma gaaru your are great

  • @nageswararaogopisetti1468
    @nageswararaogopisetti1468 22 วันที่ผ่านมา +2

    Super varmagaru

  • @bharathgoud665
    @bharathgoud665 22 วันที่ผ่านมา +3

    JAI JANASENA JAI PAWAN KALYAN ANNA 🦁🤙♥️

  • @narenderreddynarender3263
    @narenderreddynarender3263 23 วันที่ผ่านมา +3

    Super air 🎉

  • @sivaprasadduvvuri2491
    @sivaprasadduvvuri2491 23 วันที่ผ่านมา +4

    Well said Varma garu
    Mee kastam oorike podi

  • @nckrishnababu
    @nckrishnababu 21 วันที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి నిర్ణయం వలన వర్మ గారు అత్యంత కీర్తి గడించారు

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 23 วันที่ผ่านมา +12

    Jai varma garu

  • @user-vx2yr2zn7u
    @user-vx2yr2zn7u 21 วันที่ผ่านมา +1

    విలువలతో కూడిన నాయకుడు వర్మ గారు

  • @RamanaDondla
    @RamanaDondla 22 วันที่ผ่านมา +3

    He is varma greet sir

  • @anilkumar-no7cs
    @anilkumar-no7cs 23 วันที่ผ่านมา +5

    Varamag

  • @AnandKumar-vr9ew
    @AnandKumar-vr9ew 22 วันที่ผ่านมา +1

    Varma garu ❤❤❤❤❤❤

  • @chiranjeevig9913
    @chiranjeevig9913 23 วันที่ผ่านมา +1

    Thank you for your Support Sir

  • @cheellavimala7944
    @cheellavimala7944 21 วันที่ผ่านมา +2

    gundello unavu anna

  • @RajuRaju-yw1je
    @RajuRaju-yw1je 22 วันที่ผ่านมา +1

    Great person Great leader Varma

  • @nageswararaogampala2806
    @nageswararaogampala2806 22 วันที่ผ่านมา +1

    Great varma sir

  • @prasadmlp8933
    @prasadmlp8933 22 วันที่ผ่านมา +1

    👏👏👏

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 23 วันที่ผ่านมา +1

    🙏🙏👌👌

  • @AllinOne-xn2kx
    @AllinOne-xn2kx 22 วันที่ผ่านมา +3

    వర్మ గారు ఇంతటి వ్యక్తిత్వం ఉన్న మనిషి జనసేన కార్యకర్తలు, జనసైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి వర్మ గారికి ఫాన్స్ అయిపోయారు.

  • @pgopinath2085
    @pgopinath2085 23 วันที่ผ่านมา +1

    Super sir meerunam velakatalenedhi

  • @raviteegala5928
    @raviteegala5928 22 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @user-qm7ch8ft4e
    @user-qm7ch8ft4e 19 วันที่ผ่านมา +1

    Super.sit

  • @guntupusatyanarayana6542
    @guntupusatyanarayana6542 22 วันที่ผ่านมา +1

    Great leaders milaga alochistaru great sir

  • @trustme1609
    @trustme1609 23 วันที่ผ่านมา +1

    Anna all time great leader anna im from ❤❤Telangana

  • @arjunreddy4747
    @arjunreddy4747 23 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @titustheethu1341
    @titustheethu1341 11 วันที่ผ่านมา

    Power star పోటీ చెయ్యకముందు , ఆ పిఠాపురం, e వర్మ మాకు ఎవ్వరికీ తెలీదు, బట్ Ipdu దేశం మొత్తం తెలిసింది 😂.. లవ్ from janesana వర్మ గారు ❤