అమరావతి విషయంలో నేను భయపడినట్లె జరుగుతోంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 226

  • @AkashBollapalli
    @AkashBollapalli หลายเดือนก่อน +115

    టీడీపీ లో నాయకులు లేరు... చంద్రబాబు కీ బానిసలు మాత్రమే.... మొత్తం మీడియా మేనేజ్ మెంట్ మాత్రమే 🙄🙄

  • @beastgamingrcr
    @beastgamingrcr หลายเดือนก่อน +44

    ఆంధ్ర జనాలను సం,,,, నాకిస‌్తుంన‌్న ఈవియం సీయం చంద్రబాబు 🤦😡😡😡😡

  • @chandra.8755
    @chandra.8755 หลายเดือนก่อน +53

    హరిటేజ్ దాదాపుగా 100 ఎకరాల్లో హైద్రాబాద్ శామీర్ పేట్ లో కొత్త కంపెనీ పెడుతున్నారు, అమరావతి లో పెట్టొచ్చు కదా, ఏపీ ప్రజలకు జోహార్లు

    • @garalamunormal5316
      @garalamunormal5316 หลายเดือนก่อน

      సర్ యు అర్ పోరింగ్ జోక్స్... వాట్ ఐ సే ... మేము కామరావతిలో ప్రజలదబ్బును మాత్రమే పెట్టుబడులుగా కుమ్మరిస్తాము... ఆ డబ్బా చోట మా సొంత డబ్బులతో గిరిటేజ్ పెట్టే దానికి మేమేమన్నా మిగతా AP ప్రజలలాగా వెర్రిపూ..లనుకున్నారా?

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr หลายเดือนก่อน +97

    అవునండి అమరావతి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెడతారు?? సొంత కోడలే అక్కడ పెట్టుబడి పెట్టడం లేదు ఆమె హైదరాబాదులో పెట్టుబడులు పెడుతుంది. అందుకే ఇలా.....😂😂

    • @ramachandrareddy4345
      @ramachandrareddy4345 หลายเดือนก่อน +2

      😮‍💨

    • @Rkr-y9s
      @Rkr-y9s หลายเดือนก่อน

      కొండ ఎర్రి పప్పులు దొరుకుతారా అని చూస్తున్నారు

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 หลายเดือนก่อน +41

    అమరావతి ఎప్పటికీ రాజధాని కావడం కష్టం

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 หลายเดือนก่อน +63

    రాయలసీమ ప్రజలకు ఇలాగే జరగాలి.టీడీపీ అమరావతి లోనే హై కోర్టు అంటుంటే దాన్నే గెలిపించారు

    • @Rkr-y9s
      @Rkr-y9s หลายเดือนก่อน +3

      Evm మాయ

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +68

    రాజధాని కట్టాడు పెట్టడు...
    డబ్బు గుంజుడే గుంజుడు..
    రాజధాని నడి సముద్రం లో నావ.

  • @sridharkollabathula
    @sridharkollabathula หลายเดือนก่อน +126

    చంద్ర బాబు ఎన్ని చేసినా అతను అనుకున్నది నెరవేరదు, దుష్టుల దుష్ట
    ఆలోచనలను దేవుడు నెరవేర నివ్వడు...

    • @sK-ts4jy
      @sK-ts4jy หลายเดือนก่อน +2

      Anduke vizag avvale😂😂😂😂

    • @prabhavathiparle4580
      @prabhavathiparle4580 หลายเดือนก่อน +12

      ​@@sK-ts4jyvisage avvuthundhi chudu idhi dhevuni script

    • @naren.k2382
      @naren.k2382 หลายเดือนก่อน

      ​@@prabhavathiparle4580తథాస్తు

    • @malliatsee4931
      @malliatsee4931 หลายเดือนก่อน

      ఏడవండిరా.. ఏడవండి.. తుగ్లక్ దగ్గర కూర్చుని ఏడవండి.. హ హ హా..

    • @sridharkollabathula
      @sridharkollabathula หลายเดือนก่อน

      @@malliatsee4931ఎరా, కింద కాలుతుందా,
      జరిగేది అదే, నీకు మిగిలేది ఏడుపే...ఏడు..హ..హ.

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju หลายเดือนก่อน +55

    రాష్ట్రము లొ ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే విషయం రాష్ట్రమంతా చెప్పిన వినని పేడ చెవిన వేసుకొన్న అందః ప్రదేశ్ నికు తగిన శాస్తీ

  • @nagaramalakshmi470
    @nagaramalakshmi470 หลายเดือนก่อน +25

    ఆంధ్రప్రదేశ్ జనాలకు వీళ్ళ కుటుంబాలు నాశనం అయినా పర్లేదు ఎంత మొత్తుకున్నా వినరు నిత్య దరిద్రులను కాపాడలేము మీ కంఠసోష....

  • @ramun7617
    @ramun7617 หลายเดือนก่อน +36

    అమీర్ గారు మీ కంఠం శోష తప్ప ఏమి లాభం లేదు.

  • @Guverache123
    @Guverache123 หลายเดือนก่อน +44

    మీరు టెన్షన్ పడకండి...ఆ బురదలో ఎవ్వడూ భూములు గానీ house plot లు గానీ కొనడు... పొరబాటున కొన్నారంటే ఏదో రోజున వరదలో మొత్తం మునిగిపోయి కృష్ణానదిలో కొట్టుకు పోతారు...

    • @jaladisrinivasarao8070
      @jaladisrinivasarao8070 หลายเดือนก่อน

      నీకు తెలుసా బురద అని తెలుసుకొని matladu

    • @veerinagopalam8070
      @veerinagopalam8070 หลายเดือนก่อน +9

      ఎవడు కొనడు అది నిజం! నిజం తెలిసిన కమ్మ వాడు అస్సలు కొనడు అది ఇంకా నిజం ! అంతవరకు ఓకే కానీ రాష్ట్ర ప్రజలందరి సొమ్ములు తీసుకెళ్లి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు న్యాయం ?

    • @Rkr-y9s
      @Rkr-y9s หลายเดือนก่อน

      ​@@jaladisrinivasarao8070మరి బురద లేక ఏముంది

    • @kodandaramipudi6052
      @kodandaramipudi6052 หลายเดือนก่อน

      What is happening in Hyderabad now (HYDRA), will happen in Amaravati definitely after 10 years.

  • @chandra.8755
    @chandra.8755 หลายเดือนก่อน +10

    మన ఏపీ లో ఉన్న ప్రజలకు సానుభూతి తో జోహార్లు.

  • @nagarajumotapothula-c6e
    @nagarajumotapothula-c6e หลายเดือนก่อน +20

    రిప్ CBN

  • @cocsermons
    @cocsermons หลายเดือนก่อน +28

    No coment. ఏమీ చెప్పలేని పరిస్థితి.పిచ్చోడి చేతి లో రాయి

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 หลายเดือนก่อน +14

    ఇప్పుడే రాయలసీమ వైసీపీ నాయకులు ధర్నాలు,దీక్షలు చేయాలి లేదంటే అన్నింటిని తీసుకెళ్లీ అమరావతిలో పెడతాడు

    • @kodandaramipudi6052
      @kodandaramipudi6052 หลายเดือนก่อน

      They can't do anything. There were good leaders in Rayalaseema few decades ago but not now. Only selfishness is prevailing now everywhere

  • @kalyanv2462
    @kalyanv2462 หลายเดือนก่อน +70

    AP ప్రజలను వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలివెయ్యంది....తమిళనాడు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తన్ని తిరిమేసిన సిగ్గు రాలేదు....

    • @SuribabuSuri-d9h
      @SuribabuSuri-d9h หลายเดือนก่อน +4

      Yes currect

    • @kodurikavya9132
      @kodurikavya9132 หลายเดือนก่อน +1

      correct

    • @tiruraju
      @tiruraju หลายเดือนก่อน

      Don't use the kind of sick Language. Grow up. Tamilnadu developed state ok. Telangana em developed kaadu. Inthakaalam hype icchi vadilesaru. Last 10 yrs real estate okkate jarigindhi TG lo. No real development. Atleast AP have ports and agrobased Economy. Without IT hyd is nothing. And there is no much future for IT. Its very easy to pass on some negative comments abt other states. Check the facts abt TG first.

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi หลายเดือนก่อน +31

    రాజకీయ నాయకులకు అధికారం, సంపాదన యావతో ఉన్నారు.వీళ్లు ప్రాంతాల అభివృద్ధి కోసం ఏమి పోరాడతారు.

  • @aletichandrasekharreddy4086
    @aletichandrasekharreddy4086 หลายเดือนก่อน +5

    అసలు జనాలకు సిగ్గులేనప్పుడు... మనం మాత్రం ఏంచేయగలం... అనుభవించని... సమ్మగా ఉంటది

  • @SrinivasulareddyLekkala
    @SrinivasulareddyLekkala หลายเดือนก่อน +11

    Ameer garu salute

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 หลายเดือนก่อน +13

    Correct ✅

  • @krishnarao1620
    @krishnarao1620 หลายเดือนก่อน +18

    No padakalu no development only KAMMAravati real estate

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 หลายเดือนก่อน +10

    అమరావతి రాజధాని అవ్వాలంటే అక్కడ భూముల కొనడానికి ఎవరైనా ముందుకు రావాలి ఈ ఆర్థిక మాంద్యం సమయంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు. కమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ వారికి మొత్తం రహస్యం తెలుసు వారు అమరావతి లో భూములు కొనరు......... మునిగిపోయే అమరావతిలో అమెరికన్ వైట్ హౌస్ కట్టుకోమని ఎవడికి ? ఓట్లేసిన ప్రజలకు లేని దూల మనకెందుకు ? మనం కర్ణాటకకో , ఒరిస్సాకో, తెలంగాణకో వెళ్ళిపోదాం.......

  • @v.reddappareddy1139
    @v.reddappareddy1139 หลายเดือนก่อน +15

    అమీర్ గారు
    రాయలసీమ పేద, కరువు ప్రాంతమని
    ఇక్కడి ప్రజలు ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకో జాలరని కేంద్ర ప్రభుత్వం దయతలచి అనంతపూర్ జిల్లాకు కేటాయించిన AIMS లాంటి గొప్ప ఆసుపత్రిని 400 ఎకరాలలో కేటాయిస్తే, దానిని కూడా అమరావతికి తరలించుకుపోతే నోరెత్తలేదు రాయలసీమ నాయకులు.
    ఢిల్లీలో పేదలకు, మధ్య తరగతి ప్రజలకు, రాజకీయ నాయకులూ, మంత్రులు, ప్రదాన్మంత్రులకు AIMS ఆసుపత్రి దిక్కు. అంత పెద్ద ఆసుపత్రిని మంగళగిరి పక్కన కొండల్లో కట్టారు. ఇక్కడికి ఉండాల్సిన ఆసుపత్రి అక్కడ చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి.
    ఇంతకంటే గొప్పది కాదులెండి కడప నుంచి తరలించుకు పో 3:28 యేది.

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 หลายเดือนก่อน +2

    రాయలసీమ మేధావులు మేల్కొనండి

  • @KiranSai-l2c
    @KiranSai-l2c หลายเดือนก่อน +6

    ఒక్క ప్రొటెస్ట్ చేయాలి

  • @madhumaddali7597
    @madhumaddali7597 หลายเดือนก่อน +12

    మరల seperate రాయలసీమ రాష్ట్రం కావాలని త్వరలో agitation మొదలౌతుంది.దానికి కారణం కూడా CBN
    అంకురార్పణ చేస్తారు.ఇది పక్కా.iindia--pAkistan మాదిరే...

  • @ramakrishnab3827
    @ramakrishnab3827 หลายเดือนก่อน +1

    Well said Ameer.

  • @tagorekolla5078
    @tagorekolla5078 หลายเดือนก่อน +1

    always your are right ameer bro, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 หลายเดือนก่อน +13

    అమీర్ గారు దేవుడున్నాడు ఏమీ జరగదు ఎందుకంటే అమరావతి పంటభూముల్ని నాశనం చేస్తే నాయకులు స్వార్థంతో జేజేలు కొట్టినా భూమాత తిరగేస్తుంది చూసుకోండి అమరావతి కట్టాలంటే సాధ్యం కాదు పెట్టుబడులు పెట్టాలంటే ఎవ్వరికీ ధైర్యం ఉండదు చంద్రబాబు వెయ్యేళ్లు బ్రతుకుతాడా ఈ భూమ్మీద వాడి ముఖం చూస్తే కాలే కట్టే లాగా వున్నాడు ఏమి జరగదు మాయమాటలతో బ్రతికేస్తాడు

  • @SampathKumar-fw9vs
    @SampathKumar-fw9vs หลายเดือนก่อน +10

    I told many times
    Backwardness of rayalaseema because people

  • @vempallinarayanaraju9428
    @vempallinarayanaraju9428 หลายเดือนก่อน +6

    AP ప్రజలకు ఇంతలా ఆలోచన ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది. గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతుందనే సామెత మనకు బాగా సరిపోతుందండి. పచ్చ మీడియా ఏది చెప్తే అదే కరెక్ట్ అనే స్థాయికి దిగజారిపోయాయి మన ఆలోచనలు. భవిష్యత్తులో మన మన ఇంట్లో మనసుల కంటే పచ్చ మీడియానే ఎక్కువవగా నమ్మే పరిస్థితి కి దిగజారిపోయినా మీలాంటి వాళ్ళు చూస్తుండిపోవాలాసిందే

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h หลายเดือนก่อน +3

    చంద్రబాబు అందరికీ మేలు చేయాలని కాదు సార్ సీట్ ఎక్కింది నా కులం బినామీలు రియల్ ఎస్టేట్ బిజినెస్ వీలు బాగుండాలి

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp หลายเดือนก่อน +15

    అమరావతి...తెలివి తక్కువ ప్రాజెక్టు...ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పని చేసే ప్రాజెక్టు...కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం...వారి అభిప్రాయాలను తెలియ పర చా లి...

  • @premsun3193
    @premsun3193 หลายเดือนก่อน +1

    💯 percent correct brother

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 หลายเดือนก่อน

    Good analysis.

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy หลายเดือนก่อน +2

    Exllent speech sir CBN pakka froad sir

  • @sridhard4219
    @sridhard4219 หลายเดือนก่อน +1

    Correct broooooo😢😢

  • @AJAYKUMAR-vm4qj
    @AJAYKUMAR-vm4qj หลายเดือนก่อน +3

    Meeru cheppedi 100 %correct Ameerpet garu...AP prajalani anali...valla nasanam ni Valle korukunnaru...intha chaitanyam Leni prajalni ekkada chooda ledu baboi....section of AP prajalu in dourbhagyula?? Anubhavinchaneeyadi..meelanti,nalanti 40%mandhi entha baadha padina labham ledu sir

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 หลายเดือนก่อน +3

    రాష్ట్రం లో చదువు కున్న గాడిదలకంటె చదువు లేని వాళ్ళు చాల మేలు ,వల్లకు అర్ధం అవుతుంది రాష్ట్రం లో ఏమి జరుగుతుంది అని , ఈ చదువుకున్న వాళ్ళకు మాత్రమూ అర్థం కావడము లేదు , పల్లి లు తినుకుంట.ఆ పనికిమాలిన చానెళ్లు చూసుకుంటా కూర్చున్నారు

  • @Anpaws91
    @Anpaws91 หลายเดือนก่อน +1

    Andaru vesaruga votes....anubhavistaru bro

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 หลายเดือนก่อน +1

    Yes you are correct bhayya🎉

  • @rajaraogundala547
    @rajaraogundala547 หลายเดือนก่อน +2

    ఈ సైకో చేసే పనులకు మద్దతు తెలుపుతున్నట్లు డ్రామ ఆర్టిస్టులను ఉపయోగిస్తున్నారు ఈ పచ్చ మూక 😮

  • @dhananjayamanthena817
    @dhananjayamanthena817 หลายเดือนก่อน +5

    మా రాయలసీమ వాసులు ఎంతకాలం అన్ని వదులుకోవాలా మా లో మగాళ్లు lera

    • @Raja-hg9hq
      @Raja-hg9hq หลายเดือนก่อน

      మీ రాయసీమలో చత్త నాయకులు ఉన్నారు..... కొత్త నాయకులు వచ్చి సెపరేట్ రాయలసీమ రాష్ట్రం చేయాలి. అప్పుడే మీ అభివృద్ధి.

    • @dhananjayamanthena817
      @dhananjayamanthena817 หลายเดือนก่อน

      @@Raja-hg9hq యాస్ నాకు అదే కోరిక sir

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 หลายเดือนก่อน +4

    మెంటల్ హాస్పిటల్ తరలించరు, దాని వలన పెట్టు బదులు రావు

  • @garalamunormal5316
    @garalamunormal5316 หลายเดือนก่อน +4

    మా విశాఖ వాళ్లకు మాత్రమే డెవెలప్మెంట్ విషయంలో హక్కులూ చీమూ నెత్తురూ విశ్వాసమూ లేవని విర్రవీగుతుంటే ఇప్పుడీ వేరుశనగలను బుడ్డలనుకునే కర్నూలు కడప వాళ్ళు కూడా మాకు పోటీకి వస్తున్నారురా వెంకన్నచౌధురీదేవుడా

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 หลายเดือนก่อน +1

    ఆల్ రెడీ, ఎయిమ్స్ నూ, అనంతపురం నుండి, అమరావతి మార్చలేదా....రాయలసీమ ద్రోహి బాబు, మా దరిద్రం ఏమిటంటే బాబు గారూ, మా సీమలో పుట్టటం...

  • @sujathasambu903
    @sujathasambu903 หลายเดือนก่อน

    Andra pragalaku koti vandanalu

  • @shankarrao7878
    @shankarrao7878 หลายเดือนก่อน +2

    Uttarandra,Seema prajalaku rajakeya chytanyam ledhu.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 หลายเดือนก่อน +1

    Meeru cheppindi 100 percent correct.tda reddlu anthduru Chandrababu ku thothuluga maripo5he elage untundi.vallemo kamma rajadhani antu ,develop chesthu unte rayalseema reddlaku rayalaseema dyase.ledu.

  • @venkatramanagangader4012
    @venkatramanagangader4012 หลายเดือนก่อน

    అమీర్ గారు అమరావతి మునిగి పోకుండా ఉండటానికి కొత్త ఆలోచన తిరుమల కొండల్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొచ్చి అమరావతిలో పెడితే దానికి విశ్వవిఖ్యాతి వస్తుంది వరదల భారం నుంచి రక్షణ వస్తుంది ఈ దిశగా ఆలోచిస్తే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి తొమ్మిదో వింత ఇంకేమి ఉండకపోవచ్చు ఈ సలహా చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఆలోచించమని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను

  • @rpatro5723
    @rpatro5723 หลายเดือนก่อน +1

    షర్మిల చంద్రబాబు సంక నాకుతుందా? బిటేక్ రవి గాడు ఏంటి పీకుతున్నాడు?

  • @dasarimohanrao8228
    @dasarimohanrao8228 หลายเดือนก่อน +2

    పల్లీలు, బఠానిలు అమ్ముకోవటం రేపటి తరం పని కాని భవిష్యత్ తరం ఏం చేస్తుంది అదేదో సినిమాలో బ్రహ్మానందం వెనుక ఒక బ్యాచ్ పడుతుంది బేబేబే అంటూ అదే చేయాలి, తమ వారసులకి ఇప్పటినుంచే తర్ఫీదు కూడా ఇస్తారు ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలు చాలా మందికి బాధ్యత వుంది అర్ధం చేసుకుంటారు.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 หลายเดือนก่อน

    Elephant is moving Dogs and pigs are making noise but Elephant is majestically moving

  • @prayagr3373
    @prayagr3373 หลายเดือนก่อน +1

    ఎలాగూ ఒరిజినల్ సింగాపూర్ లో భూమి లేదు...సో మన బాబు అక్కడివారికి ఇక్కడ ప్లాట్లు కేటాయిస్తే సింగపూర్ 2 ఈజీగా అయిపోతుంది...

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 หลายเดือนก่อน

    ప్రజలలో మార్పు రావాలి. రాజకీయానాయకులు davelopment కోసం pradandi

  • @padmajameka9678
    @padmajameka9678 หลายเดือนก่อน +1

    GOOD MORNING AMEER NANA😊

  • @NK-vy6gz
    @NK-vy6gz หลายเดือนก่อน +1

    God only save Rayalaseema

  • @SampathKumar-fw9vs
    @SampathKumar-fw9vs หลายเดือนก่อน +5

    Rayalaseema people wants gossip and cinema muchatalu

  • @UdayAchanta-l1f
    @UdayAchanta-l1f หลายเดือนก่อน +1

    Tammi nuvvu prathi vishayam lonu bayapadaku....maa veda nee bayyani nijam chestadu

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 หลายเดือนก่อน

    YSRCP must Move Honble High Court and Supreme Court to stop shifting offices and establishments from the local Districts and save them from injustice .

  • @annajireddy
    @annajireddy หลายเดือนก่อน

    Chalakopamvastundiaameergaru

  • @gopalreddy-vm3vu
    @gopalreddy-vm3vu หลายเดือนก่อน

    MARI CAPITAL ANIDIKALA ALAGE JARUGUTHUNDI.😢😢

  • @smnr_6789
    @smnr_6789 หลายเดือนก่อน +2

    Aiims anantapur ki allot chesindi central govt, kani amaravathi lo petaru.

  • @pedda6235
    @pedda6235 หลายเดือนก่อน

    Kurnool National law university also moving to amaravathi with name international law university. Only highcourt bench for kurnool( same thing promised in 14 to 19 nothing happened so we can ignore bench also for kurnool

  • @babunani82
    @babunani82 หลายเดือนก่อน

    మరి ప్రజలకు తెలిసే ఓటు వేశారు

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 หลายเดือนก่อน

    Manaku rajadani vadda.

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku หลายเดือนก่อน

    నాకు ఈ సమయంలో పీపుల్స్ స్టార్ r నారాయణ మూర్తి అన్న పాట ఒకటి గుర్తుకు వచ్చింది
    జనాభా ఎక్కువ గల దేశం యే దేశం రో
    చైనా దేశం అది చైనా దేశం రో
    పరిశ్రమలు ఎక్కువ ఉన్న దేశం ఏ దేశం రో
    జపాన్ దేశం అది జపాన్ దేశం రో
    డబ్బులు దండిగా ఉన్న దేశం ఏ దేశం రో
    అమెరికా దేశం అది అమెరికా దేశం రో
    పెద్దమనుషుల ఎక్కవ ఉన్నది ఏ దేశం రో అది ఏ దేశం రో
    భారత దేశం అది భారత దేశం

  • @ukkk123
    @ukkk123 หลายเดือนก่อน

    this is pretty bad and sad

  • @Agarbendty
    @Agarbendty หลายเดือนก่อน +1

    Agiripalli should be the capital of Andhrapradesh

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 หลายเดือนก่อน +1

    Rakshasa RB palana unte amaravathi ki development undadhu, cheyaru (capital lo temple amaravathi ledhu andhuke varada ugratha tho munchindhi) buildup thappa emi ledhu

  • @dharmatutions9012
    @dharmatutions9012 หลายเดือนก่อน +1

    ఎవ్వరూ అక్కడికి పోకపోతే ఏం చేస్తారు.
    ఒక్క ప్రభుత్వం ఆస్తులు శాసనసభ,హై కోర్ట్,సేకరత్రైట్ మాత్రమే అక్కడ ఉంటాయి.
    ప్రవైట్ సంస్థలు ఎవ్వరూ వెళ్లకుండా ఉండడం మంచిది.
    ఎందుకంటే ఎప్పుడైనా ముప్పు ప్రాంతం ప్రకృతి కి తలవంచాలి.
    ఆంధ్ర ప్రజలు ఒక్కరైనా ముప్పు ప్రాంతం లో కాకుండా కాస్త మంచి ప్రాంతం లో కట్టమని పోరాటం చెయ్యాలి.

    • @Abcdef8735-m4w
      @Abcdef8735-m4w หลายเดือนก่อน

      Emi cestaru pappu pk CBN valla kotari lu okariki okaru lands ammukuntaru

  • @sailaja5877
    @sailaja5877 หลายเดือนก่อน +1

    Kannu kotte akkaku cheppandi kadapa ki anyayam jaruguthu undi ani.. Kallu musukoni kurchundemo

  • @ationdj1308
    @ationdj1308 หลายเดือนก่อน

    🙏🙏🙏😭

  • @beharamaheshrao8763
    @beharamaheshrao8763 หลายเดือนก่อน +1

    Sir
    Cbn , tdp gurunchi matlada vaddu
    Talk about media and food courts , veellu chese papalanu ethi choopandi

  • @gautam46455
    @gautam46455 หลายเดือนก่อน

    CBN moved National law university from Kurnool to Amaravati.

  • @sreenivasaraoperumalla5524
    @sreenivasaraoperumalla5524 หลายเดือนก่อน

    మీ భాష లో ఇప్పుడు సంకనాకూ అనే పదం వస్తుంది. అది మంచిగా అనిపించలేదు.

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 หลายเดือนก่อน +2

    Rayalaseema state soon

    • @Agarbendty
      @Agarbendty หลายเดือนก่อน

      We want north coastal andhra state😮

  • @Yogi-s7f
    @Yogi-s7f หลายเดือนก่อน

    Karnool high court nee pellanni denginodu pettadara.

  • @RAJKUMAR-tx4hm
    @RAJKUMAR-tx4hm หลายเดือนก่อน

    Asahayam ga undi. State

  • @NK-vy6gz
    @NK-vy6gz หลายเดือนก่อน +1

    All Rayalaseema people paying for it

  • @KrovvidiMenakshi
    @KrovvidiMenakshi หลายเดือนก่อน

    😂😂😂😂 nelanti vallu jagan annaki chala avasaram, next y not 175/175 kottali ante😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @hanumathsastrychaturvedula3700
    @hanumathsastrychaturvedula3700 หลายเดือนก่อน

    delhi ni marchamanadi .nagapurki shift cheyandi .then donakondaku marchagalmu.gouhati patna kanpur kolakotta bombay chennai hyderabad london newyork ? What about all capital cities in the world on the banks of rivers?

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 หลายเดือนก่อน

    AP lo undae Prajalani thisuku velli Amaravati lo undali ani bill pass chetaru emo mundu mundu...

  • @kumarbabu5175
    @kumarbabu5175 หลายเดือนก่อน

    Heritage ice cream చీకుతున్న tdp jana sena

  • @CheerfulAstronomicalMode-zp2nt
    @CheerfulAstronomicalMode-zp2nt หลายเดือนก่อน

    Rayalaseema prajalukuda votes vesigilipincharukadha.Annte vallaku kuda chandra babu nache kadha.

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 หลายเดือนก่อน

    నిజమే వైజాగ్ లో ఉన్న మెంటల్ ఆసుపత్రిని అమరావతి లో పెట్టి అమరావతి కి వచ్చినోల్కందరికి కొవ్వు ఉందాలేదా, మెంటల్ ఉందాలేదా తెలుసుకోవటం కోసం మెంటల్ అసువత్రిలో జాయిన్ చెయ్యడం మంచిది.ఏపీకి అన్ని తెచ్చేస్తాము సంపద సృష్టిస్తాము అంటే ఉన్నవి కూల్చేసి, డబ్బులుకోసం ఉన్నవి అమ్మేసుకొడామా. చెత్త ప్రభుత్వం. ప్రజలకు చేసిందేమిలేదు.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti หลายเดือนก่อน +1

    VAADU ANNI ALAANE CHESTHAADU

  • @allusudhir
    @allusudhir หลายเดือนก่อน

    Kadapa lady singam ani chepe varu ekkada vunnaru , em cheptaru msme kosam..

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o หลายเดือนก่อน

    What can be done, when a madman has a stone

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 หลายเดือนก่อน

    ఏం! పరిశ్రమలు, కంపెనీలన్నీ రాయలసీమకే కావాలా? నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, గోదావరి జిల్లాలకు ఏ కంపెనీ, పరిశ్రమ వద్దా?

  • @Lukanandam
    @Lukanandam หลายเดือนก่อน

    Ado oka samajkavargam blisthe ive daridralu

  • @kamlal1611
    @kamlal1611 หลายเดือนก่อน

    ఈ విషయంలో వైయస్సార్సీపి రాష్ట్రమంతా ఉదృతంగా ఉద్యమం సాగించాలి,, రాయలసీమ ఉత్తరాంధ్ర మిగతా జిల్లాలలో ఉన్న పరిశ్రమలను అమరావతి కి బదిలీ చేస్తున్నాడు,, ఇలా రాష్ట్ర సంపద అంతా అమరావతిలో కేంద్రీకరణ చేస్తే మిగతా ప్రాంతాలు ఏం అవ్వాలి అనే విషయంపై వీళ్లు పోరాటం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మనిషి మెదడులోకి ఎక్కినట్లు చాలా చాలా తీవ్రంగా బలంగా ఉద్యమాన్ని సాగించాలి
    వేరే జిల్లాలో ఉన్న పరిశ్రమలను అమరావతికి బదిలీ చేస్తున్న చంద్రబాబు ఆయా జిల్లాలకు కొత్త పరిశ్రమలు వస్తే అక్కడ పెడతాడని నమ్మకం ఏమైనా ఉందా అనే విషయం కూడా ప్రజల మెదడులో దూరినట్లు చేయాలి ఉద్యమాన్ని
    వైయస్సార్సీపి ఈ విషయంపై చాలా పట్టుదలతో తీవ్రంగా ఉద్యమం సాధించి తీరాలి

  • @ramasanga6895
    @ramasanga6895 หลายเดือนก่อน

    Janalu andaru thiragabadi villanu tharimi kottali

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px หลายเดือนก่อน

    Cbn thapu eami laydhu thapu janaladhi aathyasa ki poye naru ( jagan chypina nammala) aanubavinsandi

  • @luckonthistime687
    @luckonthistime687 หลายเดือนก่อน

    Manchide ga anna votes vasaru gaa

  • @surendramaram
    @surendramaram หลายเดือนก่อน

    It's not a chandrababu mistake bro, people are crazy on him 🤷‍♂️ tapadu anubhavinchali....

  • @subhadraraovadapalli7094
    @subhadraraovadapalli7094 หลายเดือนก่อน

    Inthaki capital ekkada pettalani mi uddesam?

  • @ravadaraju9289
    @ravadaraju9289 หลายเดือนก่อน

    A prantha prajalu, vidhyavethalu, vidhyardhulu yemi chesthunnaru. Courtlalo caselu pettandi.

  • @tejaswini5981
    @tejaswini5981 หลายเดือนก่อน +1

    Asalu nuvvevadavura? Amaravati gurinchi YCP vallu gani, mee paytm gallu kani visham kakkutu vuntaru!