Thanks akka for hair growth tip❤ Memu hyd lo untamu.ma native place proddatur Akka me vantalu anni maku chala daggiraga untai Memu dasara Baga enjoy chesamu akka.proddatur lo dasara chala baga chestaru.
మోషన్ ప్రాబ్లం కి మజ్జిగలో అల్లం తురుము కాస్త వేసి గ్రైండ్ చేసి తాగాలి. చాలా బాగా పనిచేస్తుంది డైలీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. వడకట్టాల్సిన అవసరం లేదు. వీలు కాకపోతే ఎప్పుడైనా తాగొచ్చు. నాకు బాగా పనిచేసింది. కాస్త లేత కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది. జుట్టుకు మంచిది.
Hi vijaya. Kasta busy ga unna, usirikayala juice 👌, kayalu tinadam naku istam, athaiah jarite pramadam kada, evari mata vintundo varito cheppinchandi vintundi, athaiah matalu vintunte kurnool lo unde ma menatha alage untai, 6 months back kalam chesaru , aame age 99 yrs, monnane water deepalu nenu ma peddammai order pettamu, 😊🙏
Abba vijaya garu mee dosalu super andi.. ee dosa measurement cheppandi..
Steel cooker adugu madadha amma,,company name chayppagalru ,mugu chala baga chupayttru,same parigathamu flowers laga vunnavi,water Deepalu ekada konnru chala bagunavi,chayppagalru ,mee cooking simplega chalabagutavi thank you so much Vijaya ❤️
Vlog chala bagunnadhi Vijaya garu. Andharu bagunnara. Bammagaru Ela unnaru. E roju vlog lo chala sepu kanipincharu bhamma.
Super Andi video ❤❤👌👌👌👌
Hi Vijay garu bagunara dosalu bagunayi kura super anni panulu visugu lekunda chakkaga chestharu andi me video s Naku chala Estamu 👍♥️
Thankyou so much andi ♥️
Vanta entlo Kuda ela exercise cheyavachu Ani thelini vallaku manchi upayam chepparu akka,super Bombay chatni & Dosa ❤❤
Thankyou so much andi ♥️
Blouse stitching perfect aunty asal 😊 ekkada stitching chepistharu meeru
grounut oil ea brand akka
AkkA usirikayalu one year nilva ala unchukovalo tips cheppandi
Dosa super. Please dosa measurements
Thankyou so much andi ♥️
Channel lo unnayandi..direct dosa SAKHIDIARIES ani search cheyandi videos vasthayi
Meeru mee videos super andi.👏👏👏👍👍.Mee athagaru chaala cute andi❤❤❤
Thankyou so much andi ♥️
Niiti deepalu ekkada konnaro cheppagalaru mee sradha opikaku chala asheryamuga vuntundi
I will try juice and koorma vijaya garu❤❤❤❤
Mee saree chala bagundi..❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
Mi videos baguai vijayagaru
Thanks akka for hair growth tip❤
Memu hyd lo untamu.ma native place proddatur
Akka me vantalu anni maku chala daggiraga untai
Memu dasara Baga enjoy chesamu akka.proddatur lo dasara chala baga chestaru.
Sweetcorn vadalu bagunnatandi
Water depalu ekkda konnaru chepagalaru please
Nice recipe vijayagaru ❤❤ yummy 😋
థాంక్యూ సో మచ్ అండి 🙏
Mimaridi barya eppudu kanapadadu Vijaya garu
Dosa yerra karem
Me videos lo Edo okati kotha vishayam telustundhi chuse pratisari super video thamalapakudi tip bagundhi andi
Thankyou so much andi ♥️
Hello vijayagaru, athamma following good habit of doing bath everytime 🙏👍
Hi Vijaya garu, meeru neeti deepalu ekkada konnaru? Cheppa galaru
Deepalu mugulu chala bagunayi👌
Thankyou so much andi ♥️
Day time lo lights enduku
నేను కూడా జ్యూస్ ట్రై చేస్తాను విజయ 👌🏻👌🏻👍🏻👍🏻😊😊
Thankyou so much andi ♥️
Me atjagarila me chinna kuthuru untundi kada akka
Vijaya neeti deepalu yekkada teesukunnavu
Hi విజయ garu mee పెద్ద పాప achhu నానమ్మ lagane వుంది❤❤❤
😮
Vijaya garu meeru roju poojaki talashnanam chesthara endukante okaoka sari meeru jutu allukoni puvulu petukoni Pooja chestharu kada asalu roju thala snanam compulsory aa please kodhiga chepandi
Roju thala snanam avasaram ledandi women's ki (Ela aunty laga papita lo kunkuma pettukune valaki)papitalo gangamma untadi ani chaganti gari matalo vinnanu
సూపర్ విజయ గారు
థాంక్యూ సో మచ్ అండి 🙏
🙏🙏🙏😊
Home tour cheyandi vijaya garu
Super video akka👌👌❤❤
థాంక్యూ సో మచ్ అండి 🙏
, మీ అక్క వాళ్ళ పాప పెళ్ళి వీడియో పెట్టండి
Super akka 👌👌
థాంక్యూ సో మచ్ అండి 🙏
దీపాలు dosalu alu కూర ఉసిరికాయ juce చిన్న చిన్న exercise చాలా బాగా ఉన్నాయి
నీటి దీపాలు ఎక్కడ తీసుకున్నారు అమ్మ
నేను ట్రై చేస్తను అండి రైస్ ఇటీమ్ inka oka sare చూపండి.... Plz
మోషన్ ప్రాబ్లం కి మజ్జిగలో అల్లం తురుము కాస్త వేసి గ్రైండ్ చేసి తాగాలి. చాలా బాగా పనిచేస్తుంది డైలీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. వడకట్టాల్సిన అవసరం లేదు. వీలు కాకపోతే ఎప్పుడైనా తాగొచ్చు. నాకు బాగా పనిచేసింది. కాస్త లేత కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది. జుట్టుకు మంచిది.
👌👌👌
Thankyou so much andi ♥️
Super maa chala bagungi yummy yummy
Thankyou so much andi ♥️
Vijaya garu emi ti. Videos. Chala gap estunnaru😊
❤️❤️❤️
Hi vijaya. Kasta busy ga unna, usirikayala juice 👌, kayalu tinadam naku istam, athaiah jarite pramadam kada, evari mata vintundo varito cheppinchandi vintundi, athaiah matalu vintunte kurnool lo unde ma menatha alage untai, 6 months back kalam chesaru , aame age 99 yrs, monnane water deepalu nenu ma peddammai order pettamu, 😊🙏
Hi andi super video
Thank you so much 🙂
Gredma super
థాంక్యూ సో మచ్ అండి 🙏
Nyis vidiyo akka
థాంక్యూ సో మచ్ అండి 🙏
Dosa pindi ki chali kalam migata vatiki varsha kalama vijaya garu😂😂
Aunty motion problem ki Ash guard budadhi gumadikayi juice ivandhi high fibre chala healthy n best
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేస్తానండి. థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
Muggulu same parijatha pushpaluga kanipisthunnayi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి కరెక్ట్ గా చెప్పారు అలాగనే కనబడుతున్నాయి
Thank you so much akka reply ichinanduku
Asalu packet oil vadakudadu chekka ganuga oil vadali
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అది కూడా అప్పుడప్పుడు తెప్పించుకుంటాను ఇంట్లో ఆయిల్ మిషన్ ఉంది కదండీ దాంట్లో కూడా అప్పుడప్పుడు ఆడిస్తూ ఉంటానండి
Dipalu nenu thisukunnanu vijeya aludhosha👌👌
Thankyou so much andi ♥️
First comment Vijaya akka
Thankyou Anusha garu♥️♥️
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు
Hi vijaya garu athhammaki Duphalac syrup ivvandi strain- free motion kosam chala bhaga panichesthundi.
ఆ సిరప్ వేశానండి కానీ అవ్వట్లేదు డాక్టర్ దగ్గర చూపించాను అందుకే ఈ జ్యూస్ వాడదాం అని చెప్పేసి వాడానండి అందరూ ఎలా ఉన్నారు
Hi vijaya garu adivasi hair oil use chesara oil review please
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే యూస్ చేశానండి తప్పకుండా రివ్యూ కూడా మళ్ళీ వీడియోలో చెప్తానండి థాంక్యూ సో మచ్ అండి
Airoil
Hi akka
Hii andi
Miru pettkona kanakambaralu bagundhi aunty
Thankyou Roopa♥️♥️
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా అక్క పంపించింది అండి కనకాంబరాలు
Nee prati vedio super naaku neelanti kooturu vunte baguntundi ani pistundi neeti deepalu yekkada konnavu Vijaya
@@leelavathi606 online lo unnai chudandhi
Hii mam.how are u. Me attamma ela unnaru. Meru chesina vatalu chala baga chesaru. I will try it
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి
Video super akka auntyki hai
Meearide gareki pelli kaleda
Hi akka కార్తీక మాసంలో కార్తీక స్నానం చేసే వల్లు ధోబి కి బట్టలు వేయొచ్చా లేదా రిప్లై ఇవ్వండి అక్క
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు మేమైతే వేస్తా అమ్మ అట్లాంటివన్నీ పట్టించుకోను నేను
Thanks akka replyఇచ్చినందుకు@@SakhiDiaries
Moshonfreeki. Maggina. Banana. Rojuku. Rendu. Thinte. Freeha. Vuntadi. Pesarapappu. Kuda. Bhaga. Panchesthundi. Thankyou
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేస్తాను
Hi
మీరు చూపించిన స్వీట్ కార్న్ వడలు చాలా బాగా వచ్చాయి, thank-you విజయ గారు 😊❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు ట్రై చేసి చెప్పినందుకు డబల్ థాంక్స్ అండి
Hii akka
హాయ్ మా అందరు ఎలా ఉన్నారు
Meelo manchi actor kuda vundi, gamaninchandi
Apart mentse vachaka andariki alage unnayandi
Avise ginjala podi video voice ravatledu
Hi ra ❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు
Aarogyam baga la leka pote synonym avasaram ledhandi