ప్రజలకు మీరు చెప్పిన వివరాలు అన్నీ అందరికీ చేరువ కావాలని దేవుడని కోరుకుంటున్నా sir.🙏 ఇది కూడా స్వామి వారి సేవ లో భాగమే. ఇలాంటి ఆలోచన మీకు కలిగించటం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం..🤲 all the best for your bright future sir..
మధ్య మధ్య తరగతి మనుషులకి చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇటువంటివి ఇంకా ఇంకా తెలియజేస్తున్నాడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అందరికి పనికి వస్తది అని నా అభిప్రాయం
చాల బాగ వివరంచావు అన్నయ్య. మన హిందూ టెంపుల్ గైడ్ ఛానల్ తెలుగులో ఉండడం మన తెలుగు వాళ్ల అదృష్టం. విలువైన సమాచరాన్ని చాల వేగంగా అందిస్తావు. ధన్య వాదాలు రాజ చంద్ర అన్నయ్య 🙏🙏🙏.
Temple guide very good channel I felt very happy why because l am member this channel This channel is very useful they announced important subject tq sir
అన్నీ ఉచితం గా.... రైల్వేస్టేషన్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది... అలిపిరి, శ్రీవారి మెట్టు వరకు ఉచితం... తరువాత కొండమీద ఉచితం గా బస్సులో ప్రయాణం చేసి మాధవ నిలయం అని చెబితే అక్కడే లాకర్లు, తలనీలాలు, స్నానం, ఉచితం బోజనము ఉంది... మాధవ నిలయం... అన్నీ ఉచితం... అయితే ఆధార్ కార్డు అడుగు తారు లాకర్లు కోసం మాత్రమే.. దర్శనం కోసం ఉచితం బస్సులో ప్రయాణం చేస్తే దర్శనం క్యూ లైన్ లో దగ్గర దించుతారు... తిరుమల కొండ మీద అన్నీ ఉచితం గా ఉంటాయి... కాకపోతే ఇంటి దగ్గర నుండి చార్జీ పెట్టు కోవాలి అంతే... తిరుమల అంతా ఉచితం ఉచితం....ఓం నమో వేంకటేశాయ... గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా...
మీరు తిరుపతి గురించి చక్కగా వివరించారు కానీ సేవలుసుప్రభాత సేవాలాంటివివృదులకు ఏమైనాయి జిగా ధరశన భాగ్యం ఉండతెలపగలరు చక్కగా తిరుపతి గురించి తెలియచేచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు
శ్రీ రాజ చంద్ర గారికి అభినందనలు, నమస్కారం. మీ వీడియో ద్వారా చక్కటి సమాచారం లభిస్తుంది. తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత బస్టాండ్ లో ఉచిత దర్శనం టికెట్లు లభించే అవకాశం ఇప్పుడు ఉందా లేదా తిరుమలలోనే ఇస్తున్నారా దయచేసి చెప్పగలరు
Nice information. Thank you brother. Any TTD buses to Pathaala ganga .In 2013 I found that no room accommodation to male and only sharing accommodation.
Sr.ctzns tkts online lo kooda uchitamena? Aa tkts ivvataniki duration untundaa, oka sr ctzn ,2 nelalaki oka Saarinen tkts istaara? Kindly clarify cheyyali.
Om namo Venkatesaya Sevaku vellevaru varitho patu Example ma mother ki seva cheyyalanundhi kani age ekkuva andi Ameki seva chesukovalani ento aasatho vunnadhi matho patu amenu teesukuvachi ame cheyagalugina seva cheyyadaniki avakasam vunte dayachesi cheppavalasinadhi vignapti sir
ఇప్పటికీ నాకు నా భార్యకు కలిపి ఏడు సార్లు సుప్రభాత సేవ టికెట్లు ఒకసారి నిజపాద దర్శనం టికెట్ డ్రాలో తగిలి దర్శనం చేసుకున్నాను కొన్ని సుప్రభాతం టిక్కెట్లు ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ లో బుక్ చేసుకున్నాను నేను దర్శనం చేసుకున్న టిక్కెట్టు పిడిఎఫ్ లో ఇంకా నా వద్ద ఉన్నాయి
Thankyou sir good information, i want some clarification i have booked 300rs ticket on july 17th, i am going to tirupathi on july 2nd, so i want to go to tirumala by srivari metlu and i want to take darshan ticket can i do 2 darshanams in a month please clear
TTD గురించి మంచి సమాచారం తెలియజేస్తున్నారు . మీకు అభినందనలు,ధన్యవాదాలు.
చాలా మంచి నలుగురికి ఉపయోగపడే సమాచారం అందించి నందుకు మీకు ధన్యవాదములు సార్👏👏👌👌🙏🙏💐💐
ప్రజలకు మీరు చెప్పిన వివరాలు అన్నీ అందరికీ చేరువ కావాలని దేవుడని కోరుకుంటున్నా sir.🙏 ఇది కూడా స్వామి వారి సేవ లో భాగమే. ఇలాంటి ఆలోచన మీకు కలిగించటం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం..🤲 all the best for your bright future sir..
Thank you andi
తెలియని విషయాలు చాలా చెప్పారు చాలా thanks సోదర
@@TemplesGuide 🎉
@@TemplesGuide 😊
@@TemplesGuide Hi మాకు 300 special entry దర్శనం evening 6 కి వుంది. మధ్యాహ్నం 12 PM కి queue లోకి వెళ్తే allow చేస్తారా?😢
చాలా చక్కగా చెప్పారు, super, మరికొన్ని దేవాలయాల గురించి కూడా ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నించండి.
మధ్య మధ్య తరగతి మనుషులకి చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇటువంటివి ఇంకా ఇంకా తెలియజేస్తున్నాడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అందరికి పనికి వస్తది అని నా అభిప్రాయం
చాలా చక్కటి సమాచారాన్ని, మాలాంటివారికి అందించిన0దులకు ధన్యవాదాలు
చాల చక్కటి సమరచారాన్ని తెలియని చేసినందుకు చాల ధాన్యవధలు అన్నయ్యా🙏🏻🙏🏻🙏🏻
Rooms gurrinchi ekkada inquiry ceyyali chepandi sir
కృతజ్ఞతలు ! మంచి విషయాలు తెలియచేశారు !!
ఇంత మంచి సమాచారం అందుకున్న మేము మీ ఛానల్ కు మీకు మీ సిభందికి ధన్యవాదములు
చాల బాగ వివరంచావు అన్నయ్య. మన హిందూ టెంపుల్ గైడ్ ఛానల్ తెలుగులో ఉండడం మన తెలుగు వాళ్ల అదృష్టం. విలువైన సమాచరాన్ని చాల వేగంగా అందిస్తావు. ధన్య వాదాలు రాజ చంద్ర అన్నయ్య 🙏🙏🙏.
Thanks for sending me this message.
ఎంతో ఉపయోగకరమైన సమాచారం అందినందుకు ధన్యవాదములు 🤝🤝🤝
మంచిగా చెప్పారు....బ్రో
మధ్య తరగతి ప్రజలకు చాలా బాగుంది చాలా చక్కగా చెప్పారు తెలియని వాళ్ళకి అందరికీ తెలిసేలా చెప్పినందుకు ధన్యవాదాలు వ🙏🙏🙏💐💐
Mee information chala baga undhi. And chala upayogapaduthundhi. Namaste 🙏 for sharing this andi
Temple guide very good channel
I felt very happy why because l am member this channel
This channel is very useful they announced important subject tq sir
Chala santosham andi
చాలా బాగా చెప్పినారు తెలియనివారికి ధన్యవాదములు,
తిరుమల సమాచారం వివరంగా తెలిపినందుకు ధన్యవాదములు
మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🌹🌹🌹💐💐💐👋
Hi.Nyce.Super Samacharam.
T
Thank you so much for your needful information 🙏🙏🙏🙏🙏🙏
మీ వివరణ చాలా బాగుంది
Verygood inspermation all pupils thankyou brother
Thanks for sending me this message.
Thanks for your valuable & reliable information.
Chala Baga explain chesaru thanks 🙏👍
ఓం నమో వెంకటేశాయ💐
తిరుమలలో ఉచిత రూములు కూడా ఉన్నాయి సిఆర్ఓ ప్రక్కన
Good voice very excellent video very clearly explained. Thanks.
🙏🙏చాలా బాగా చెప్పారు
Good information sir thank you
Chala chala dhanyavadamulu sir
అన్నీ ఉచితం గా.... రైల్వేస్టేషన్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది... అలిపిరి, శ్రీవారి మెట్టు వరకు ఉచితం... తరువాత కొండమీద ఉచితం గా బస్సులో ప్రయాణం చేసి మాధవ నిలయం అని చెబితే అక్కడే లాకర్లు, తలనీలాలు, స్నానం, ఉచితం బోజనము ఉంది... మాధవ నిలయం... అన్నీ ఉచితం... అయితే ఆధార్ కార్డు అడుగు తారు లాకర్లు కోసం మాత్రమే.. దర్శనం కోసం ఉచితం బస్సులో ప్రయాణం చేస్తే దర్శనం క్యూ లైన్ లో దగ్గర దించుతారు... తిరుమల కొండ మీద అన్నీ ఉచితం గా ఉంటాయి... కాకపోతే ఇంటి దగ్గర నుండి చార్జీ పెట్టు కోవాలి అంతే... తిరుమల అంతా ఉచితం ఉచితం....ఓం నమో వేంకటేశాయ... గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా...
Pls రిప్లై ఇవ్వండి ఈప్పుడు ఇంకా మేము తిరుపతిలోనే ఉన్నాము దయచేసి మీకు కుదిరినా సమయంలో రిప్లై ఇవ్వండి pls
Chala manchi samacharanni chepparanna
Om Namo Venkateshaya 🙏. Andariki thelisela manchi samacharam isthunnaruandi 🙏.
Good information sir
Thanks for your information
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
Thanksforyourinpermationbro
Manchi samachar am andicharu danyavadamlu om namovenkateshaya
Very use ful video
Thank you Andi
Thanq. Sir. Chala. Baga teliya. Chesi. Naruu. E. Saree. Vedeyo chesi napuudu laduu laa guruinchee vivarana evaandee
నైస్ ఇన్ఫర్ మేషన్
Thank you Good information 👍😊👍👍👌
thank you andi
మీరు తిరుపతి గురించి చక్కగా వివరించారు కానీ సేవలుసుప్రభాత సేవాలాంటివివృదులకు ఏమైనాయి జిగా ధరశన భాగ్యం ఉండతెలపగలరు చక్కగా తిరుపతి గురించి తెలియచేచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు
Thanks sir..🙏
శ్రీ రాజ చంద్ర గారికి అభినందనలు, నమస్కారం. మీ వీడియో ద్వారా చక్కటి సమాచారం లభిస్తుంది. తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత బస్టాండ్ లో ఉచిత దర్శనం టికెట్లు లభించే అవకాశం ఇప్పుడు ఉందా లేదా తిరుమలలోనే ఇస్తున్నారా దయచేసి చెప్పగలరు
Tirupathi 3 chotla tickets istunnaru .. railway station Govinda rajula satram, srinivasam , bhudevi complex daggara
పున్నమి Garuda seva details తెలియజేయగలరు
Hai. It's good information. Thanks. Andi. Panchagam where it should be available. Sir.
Good బాగా చెప్పారు. Single person కి rooms ఇస్తారా.
సీనియర్ సిటిజెన్ కి ముందుగా online లో book చేసుకోవాలా
నడక మార్గంలో వెళ్లాలంటే ఏ మార్గంగుండా వెళ్ళాలి.దయచేసి చెప్పండి సమయం కూడా తెలుపగలరు.
Tq sir chappenaduku
Very nice explained bro 👍
సుసూపర్ 🙏
Om namo Venkatesaya 🙏
Thank you sir 🙏🙏🙏💐💐💐👏👏
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
Ur videos are so good
thank you andi
Supare anna👌
Nice information. Thank you brother. Any TTD buses to Pathaala ganga .In 2013 I found that no room accommodation to male and only sharing accommodation.
దివ్యాంగులకు టీటీడీ దర్శనం గురుంచి చెప్పండి.
65 years ago senior citizens in TTD
Miru Chala lucky sir
Thank you sar
విష్ణు నివాసంలో ఉచిత ఆహారం ఉంటుంది
Thanks 🙏
Super sir
Om namo venkatesaya
Om namo venkatesaya
Om namo venkatesaya
Om namo venkatesaya
Om. Namo venkatesaya
First like ❤️💕💕
thank you sir
sarva darsanam tickets for day anni estaru atime ki darsanam antha time paduthundi
Swamy 65 age unna baktula que line Thirumala lo ekkada ventum di timings Pl.
Brother maku tirumala lo room dorakaledu Gundy cheyichu Luna taruvatha bath ElaCheyyali? PLESE TELLME
devudi darshanalalo mla mp la recomendation ento....vichitramina rules mana india lo....
Sr.ctzns tkts online lo kooda uchitamena? Aa tkts ivvataniki duration untundaa, oka sr ctzn ,2 nelalaki oka Saarinen tkts istaara? Kindly clarify cheyyali.
Super bro
Super bro tq
Very good information
thank you sir
Tq bro super video
May I know is there any separate line for heart patients
Archana ticket online lo ne book chesukovala offline lo kuda chesukovachcha
Sir last month memu Tirumala vellamu Darsananiki 20hrs pattindi rooms only 24hrs time maatrame annaru migatavi chudakundane rooms vecate chesinamu xtenstion vunda???
విష్ణు నివాసం లో ssdd దర్శనం టోకెన్లు ఇస్తున్నారా
Namo venkatesaaya. April 29 ki darshna tickets yeppudu release chesthaaro theliya jeyagalaru🙏
జై శ్రీ రామ్.
Anna dharshan ke Id proof ga Adhaar card PVC card thesukapovacha
from where to now, u gain more subsribers 😃
Mydear bro prajalaku theliyani vishayalu chakkaga theliyaparichinanduku na kruthjnathabivandanamulu a nagamani kakinada16 mireppudu sukasantoshalat hovundali
Can we get online booking for seniors above 65 years of age. Please guide me,I am from Bangalore
Om namo Venkatesaya
Sevaku vellevaru varitho patu
Example ma mother ki seva cheyyalanundhi kani age ekkuva andi
Ameki seva chesukovalani ento aasatho vunnadhi matho patu amenu teesukuvachi ame cheyagalugina seva cheyyadaniki avakasam vunte dayachesi cheppavalasinadhi vignapti sir
ala ledandi 60 datite allow cheyyaru
Pl.explsin about sri vaani tickets and how to book tickets if N R I s
Welcome happy Univarsal thank you
Very Beautiful good day Super Motiveshan Fine ok. 🌹🌹🌹
Om Namo Narayanaya 🙏
Govinda Govinda
Srivari kalyana tickets Ela book chesukovali process cheppandi
ఇప్పటికీ నాకు నా భార్యకు కలిపి ఏడు సార్లు సుప్రభాత సేవ టికెట్లు ఒకసారి నిజపాద దర్శనం టికెట్ డ్రాలో తగిలి దర్శనం చేసుకున్నాను కొన్ని సుప్రభాతం టిక్కెట్లు ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ లో బుక్ చేసుకున్నాను నేను దర్శనం చేసుకున్న టిక్కెట్టు పిడిఎఫ్ లో ఇంకా నా వద్ద ఉన్నాయి
adrustavantulu meeru
అదృష్టవంతులు ....
ధన్యవాదాలు
@@TemplesGuide bb VV bhej mm😊😊😊😊😊😊😊😊😊
Hmm no😅😮😅😅😮😮😮😮😮😮 nik
Thankyou sir good information, i want some clarification i have booked 300rs ticket on july 17th, i am going to tirupathi on july 2nd, so i want to go to tirumala by srivari metlu and i want to take darshan ticket can i do 2 darshanams in a month please clear
Blood Donation ChesinavarikiFreeDarasanamUnadhaBabuAllthebest🙌🙌🙌
I think Daily first 10 doners only
Months baby to vellite free darshan untunda chapagalaru
Sir eppuday tirupathi vachamu, darshanam tickets levu ela dharshanam chesukovali
Suprabhatha seva tickets yela book chesukovali. Cheppandi plz 🙏
Ithara desasthulaki kooda ee sadhupaayaalu varthisthaya? Aadhar card vundadu kada!
Suprabhat Sevak ki ticket thisukovadamala
Kalinadakana velle variki dasrana ticket book chesukovala
Senior citizens ki accommodation (rooms) how ? Any specific or special. Booking….
Andhariki okaie room..no separates rooms
Thank you sir forur nice information