మనువాదం లో శూద్ర ఛత్రపతి శివాజీ గతి PRAVEEN PAGADALA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Raj-xj2hf
    @Raj-xj2hf 4 ปีที่แล้ว +82

    మీ భాష చాలా పద్దతిగా ఉంటాది ప్రవీణ్ గారు. చాలా సాహిత్యపరంగా మాట్లాడుతారు. ఎలా సాద్గించారు అంత పట్టు

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +3

      Raj Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 4 ปีที่แล้ว +82

    ఇలాంటి విషయాలన్నీ మన దేశ ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో...దేవుడా...!!!

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      sanjeev vadapalli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @manthenasampath3618
    @manthenasampath3618 4 ปีที่แล้ว +48

    మన చరిత్ర తెలుసుకున్నోడు ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయడు ఇది నిజం జై భీమ్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      manthena sampath Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @vamsipulidindy3095
    @vamsipulidindy3095 5 ปีที่แล้ว +111

    మహర్ల కోసం చెప్పింది బాగానే ఉంది మహర్ పోరాటం నిజమే కాని నవ భారత నిర్మాణం చేసిన వ్యక్తి Dr. B.R అంబెడ్కర్
    అంబెడ్కర్ గారు కూడా ఒక మహర్

  • @manthenasampath3618
    @manthenasampath3618 4 ปีที่แล้ว +40

    మన చరిత్ర మనం ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే మనం బాగుపడతాం జై భీమ్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      manthena sampath Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @indianplate8
    @indianplate8 4 ปีที่แล้ว +17

    చాలా మంచి ప్రసంగం అన్నా. భౌద్ధ మతం లా క్రైస్తవ్యం అంతరించి పోతుందేమో,అన్నారు కదా .ఆ భయం అవసరం లేదు.ఎంతోమంది క్రైస్తవం ని తుడుపు పెట్టాలని చూసారు,కానీ ఎవరివల్లా కాలేదు...కాదు కూడా.ఎంత అణచివేసే ప్రయత్నం చేసినా అంతకంతూ అభివృద్ధి చెందుతుంది క్రైస్తవ్యం.కారణం ఇది మతం కాదు క్రీస్తు మార్గం.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Sõhél_ Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @nissevuyyal628
    @nissevuyyal628 5 ปีที่แล้ว +25

    Thank god for greatest workes of missionaries to india that is so valuble

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the comment, Please keep watching our video for more updates sateesh vyyala

  • @surasuresh9872
    @surasuresh9872 5 ปีที่แล้ว +28

    Theliyani Visayalu Chepparu... Thanks Brother

  • @harishnampally400
    @harishnampally400 5 ปีที่แล้ว +17

    Super sir even though I was born in Hindu family...I support you sir.

  • @eavprasad
    @eavprasad 5 ปีที่แล้ว +18

    Super brother మీరు సాక్షాలతో చెప్పినా నమ్మకుండా మూర్ఖత్వం గా వాదించే మతోన్మాదులు ఉన్నారు brother

  • @kmphomecare1673
    @kmphomecare1673 5 ปีที่แล้ว +7

    praise the lird brother praveen
    i have personnally met you at medchal once
    but i never knew your knowledge and true passion towards christ with Indian History
    i trully appreciate
    may lord bless u abundantly
    i wish this knowledge to be shared in every church of all denominations

  • @satsc6965
    @satsc6965 5 ปีที่แล้ว +16

    Excellent brother....people should know history of India...

  • @ravikumarbula7981
    @ravikumarbula7981 5 ปีที่แล้ว +17

    where did u hide so far? what a knowledge Praveen brother..extra ordinary subject..hatsup bro god bless u abundantly with heavenly knowledge .

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Ravi kumar Bula - Thanks for the feedback brother, Please continue watching our videos for more updates

  • @vijaybhaskarsappidi
    @vijaybhaskarsappidi 5 ปีที่แล้ว +81

    ఇ దేశం లో .....మనువాదం నశించాలి.....ప్రపంచికరణ మొదలు కావాలి

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +6

      th-cam.com/video/1NzPK_RAr34-/w-d-xo.html ----పచ్చి అబద్దాలు చెబుతూ చరిత్ర వక్రీకరిస్తున్నవారికి చరిత్రతోనే జవాబు చెప్పాలి.

    • @vijaybhaskarsappidi
      @vijaybhaskarsappidi 5 ปีที่แล้ว +3

      @@SAKSHICHRISTIANVOICE ..... Anthe kaadu...tippu sultan ki kudaa naadu support cheyyakunda unnaru ee pishwalu... Britishers ku anukulam ga untu vachina madha mohan malivya nijame kada...Villu malli desha bhakthi gurunchi matladu tharu brother....Kanisam jathiya vaadam and matha tatva vaadaa ni veruga chudaleru villu.papam amayakulu......

  • @r.srinunaikr.srinunaik2432
    @r.srinunaikr.srinunaik2432 5 ปีที่แล้ว +18

    ప్రవీణ్ పగడాల సేవకులకు నా యొక్క వందనాలు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్

  • @iamvishal5258
    @iamvishal5258 10 หลายเดือนก่อน +1

    Indian history is battle between buddhists and aryans - Dr. B. R. Ambedkar

  • @sushmitatupakula5109
    @sushmitatupakula5109 5 ปีที่แล้ว +31

    Oh May God open the eyes of our Indian citizens

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +3

      Thanks bro for the feedback and please watch our channel daily----vijay

  • @harim6034
    @harim6034 5 ปีที่แล้ว +12

    సూపర్ అన్న భారత దేశ చరిత్ర చెప్పుతు క్రైస్తవ మిషనరీ సొసైటీ బడుగులకు చేసినా సేవను చాలా చక్కగా చెప్పారు నేను క్రైస్తవుడిని కాను గాని నాకు క్రైస్తవ మిషనరీ పై గౌరవం పెరిగింది. మీలా చెప్పాలి బ్రదర్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Hari M - మీరు చెప్పిందే కనుక నిజమైతే దేవుని రాజ్యానికి మీరు ఎంతో దూరములో లేరు అని అర్థమవుతొంది బ్రదర్.

  • @kaparapunagaraju483
    @kaparapunagaraju483 หลายเดือนก่อน

    నాకు బాగా నచ్చిన స్పీచ్ ఇది 4 సం లలో 30 సార్లు చూసాను

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 4 ปีที่แล้ว +8

    బాపన క్రూరత్వాన్ని.అన్ని కులాల వారు నిరసించి పొరుగు ప్రాంతీయులైన ఆర్యులను వాళ్ళే బాపన గోచీ వాళ్ళను మనదేశము పంపించాలి.
    పీష్వాలు ,ఆర్యులు, బాపనోళ్ళు, అందరూ ఒకటే .దేశాన్ని కులాల వారిగా,మతాలు వారిగా విడదీసి , విద్యను వ్యాప్తి కానీయక, అణచివేతకు గురిచేసి దోచుకున్న బ్రాహ్మణ రాక్షసుళ్ళు , మనదేశానికి అరిష్టము.

  • @nrlpt
    @nrlpt 5 ปีที่แล้ว +21

    Manavare hospital, school, and many more good deeds chesaru..
    Great missionaries, praise God

  • @rsentertainers9505
    @rsentertainers9505 5 ปีที่แล้ว +12

    Sir shivagi ki kalitho bottu pette book reference ivvandi plz

  • @srikanthbolligadda6920
    @srikanthbolligadda6920 5 ปีที่แล้ว +6

    చాల మంచి మెసేజ్ చెప్పారు తెలియని విషయాలు తెలిపారు థంక్క్స్ ఫర్ థిస్ .....

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks For Watching...Thank you and God bless you Brother...

  • @sekhar1995
    @sekhar1995 5 ปีที่แล้ว +16

    థాంక్స్ బ్రదర్ చాల మంచి విషయాలు చెప్పారు 🙏🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +2

      Thanks for the comment and keep watching our videos for more updates.....Pray for us----- rajasekhar

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 10 หลายเดือนก่อน

    Good morning good explanation praveen PAGADALA gaariki and channel vaariki team ki very thanks🙏💕🙏💕🙏💕🌹🌹

  • @mercymanasarovaram925
    @mercymanasarovaram925 11 หลายเดือนก่อน

    Wonderful explanation. I've learnt from you rare information brother.GBU

  • @kphanikumar4329
    @kphanikumar4329 4 ปีที่แล้ว +4

    Brother thanks mind blowing speech

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      K Phani kumar Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @kishorekumarmadiki8301
    @kishorekumarmadiki8301 5 ปีที่แล้ว +2

    This sakshi is doing an excellent job revealing facts about the one sided history.thank you.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - madiki

  • @dhanyasri6806
    @dhanyasri6806 4 ปีที่แล้ว +3

    Praise the Lord, annayya. Elanti vishayalanu students ki cheppthe baguntundi.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Dhanya Lankapalli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sagarbabu5617
    @sagarbabu5617 5 ปีที่แล้ว +8

    Brother wonderful reminder..
    Request you to make more inner things to know all

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback and please keep watching our videos regularly. babu

  • @anandg6846
    @anandg6846 5 ปีที่แล้ว +11

    God bless YOU brother...u have good knowledge..vision ..

  • @mailtovsatya
    @mailtovsatya 5 ปีที่แล้ว +33

    I am so great full God to be blessed by people like you

  • @malapatianjibabu4278
    @malapatianjibabu4278 5 ปีที่แล้ว +35

    400 mandi meher soldiers 16000 mandi peeshwaa soldiers nu champaaru, that's our power!

    • @subashgorinka7770
      @subashgorinka7770 5 ปีที่แล้ว +1

      hi sir i story gurinchi inka cheppara plz mahar lante evaru

    • @saikumarpaidimalli9086
      @saikumarpaidimalli9086 5 ปีที่แล้ว +3

      Chitstian matam lo marina taruvata malli Rigervestion endduku ra

    • @saikumarpaidimalli9086
      @saikumarpaidimalli9086 5 ปีที่แล้ว +2

      Anni mire chesinrru kada ra mari akkadike velliponddi

    • @danil9523
      @danil9523 5 ปีที่แล้ว +2

      @@saikumarpaidimalli9086 ఇంగ్లీష్ వాడు కనిపెట్టినవాటిని ఎందుకు ర వాడుతున్నావ్ మీరు కొత్తగా ఏమైనా కనిపెట్టొచ్చుగా

    • @sreekanthmyla4752
      @sreekanthmyla4752 4 ปีที่แล้ว +2

      @@danil9523 sarea bhayyaa meeru thinea Annam, vegetables mana indians pandinchinavea kadaa mari meerenduku thintunnaaru??

  • @Azeez.97
    @Azeez.97 5 ปีที่แล้ว +7

    ధన్యవాదములు చాలా బాగా చెప్పారు.

  • @vasudev4573
    @vasudev4573 5 ปีที่แล้ว +23

    మీ మాట మతోన్మాదులను కొంచెమైన ఆలోచింపజేస్తే చాలా బాగుంటుంది కదా...

  • @nirmalabondikolla1271
    @nirmalabondikolla1271 5 ปีที่แล้ว +8

    God bless you brother. Nice message.

  • @sureshisraelnidamarthi2246
    @sureshisraelnidamarthi2246 5 ปีที่แล้ว +43

    మంచి చరిత్ర చెప్పారు. ధన్యవాదములు

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thank you bro

    • @klvg4064
      @klvg4064 5 ปีที่แล้ว +1

      Bogus kathalu matha maarpidiki cheese vaatini nammakandi.

  • @dayasagar9825
    @dayasagar9825 3 หลายเดือนก่อน

    🙏🙏🙏సూపర్ బ్రదర్ 🙏🙏🙏

  • @davidgopi2130
    @davidgopi2130 5 ปีที่แล้ว +10

    Praveen garu, You are giving valuable information - Praise the LORD,

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for watching! God bless you...Keep Praying For Us...

  • @ramumaharaj9415
    @ramumaharaj9415 4 ปีที่แล้ว +24

    మహారాష్ట్ర లో మహారాలను ఇక్కడ మాదిగలు అంటారు మాలలు మేము అన్నా తములమ్

  • @2019kumar
    @2019kumar 5 ปีที่แล้ว +42

    చరిత్ర ని మన ఇష్టం వాచినట్టు మార్చవచ్చు అడిగేవాడు లేడు కదా.
    ఇది వినేవారు ఛత్రపతి చరిత్రని స్వయంగా చదివి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. జీసస్ ని ప్రేమించాలంటే హిందూ మతాన్ని తిట్టాల్సిన అవసరంలేదు. దేవుని తెలుసుకోటానికి ఎన్నోమార్గాలని మనిషి అన్వేషిచాడు. విషం చిమ్మటం ఆపి. జీసస్ ని సరిగా అర్ధం చేసుకోండి ఆయన ప్రేమని పంచాడు విషాన్ని కాదు..

    • @mumarani9788
      @mumarani9788 5 ปีที่แล้ว +1

      ni msg ardam kale

    • @anandg6846
      @anandg6846 5 ปีที่แล้ว +2

      Visam chimmadama ...sir..oo..angarina..antaranivariga...chudam.nijama kada..muddi ki muntha...chipura.. nijama kada...meru kuda e kulam lo putti unte elane alochinchavara...

    • @kasettiakshaya1113
      @kasettiakshaya1113 5 ปีที่แล้ว

      Ore kukka charitranu vakrikarinchaku

    • @sudhakarraobollarapu3848
      @sudhakarraobollarapu3848 5 ปีที่แล้ว +3

      @@kasettiakshaya1113 akshya చరిత్ర పై నమ్మకం లేకపోతె , హిందూ ధర్మసత్రం చదువు , లేదా పురాణాలూ చదువు.అయినా మీకు అర్ధం కాకపోతే , మీరు కచ్చితంగా ట్రైని డాగ్ .

    • @jkondalkondal6699
      @jkondalkondal6699 5 ปีที่แล้ว +1

      It is a true story bro
      Bible boudh human euqality
      Manu dharma not a human equality

  • @rajkumargundala7474
    @rajkumargundala7474 5 ปีที่แล้ว +6

    Vandanalanna meeprithi message prithi okkariki kanu vippu kalige vidhanga vuntunnai Anna Meeku thanks.

  • @bandarurajesh6392
    @bandarurajesh6392 5 ปีที่แล้ว +10

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌 super message god bless you brother

  • @allanjestie5617
    @allanjestie5617 4 ปีที่แล้ว +2

    Abba ennta chakkaga explain chesaru Anna🙏🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      mary lucky Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

    • @allanjestie5617
      @allanjestie5617 4 ปีที่แล้ว

      @@SAKSHICHRISTIANVOICE thanks bro definitely I'll do

  • @sambasivakumarmallela3202
    @sambasivakumarmallela3202 5 ปีที่แล้ว +44

    మూతి కి ముంత కట్టినా ముడ్డికి చీపురు కట్టినా వీరుడు వీరుడే....పులి..పులే...ఇది నిజం, ఈ బ్రదర్ చెప్పినది కూడా నిజమే .

  • @VenkataswamiReddy-m8x
    @VenkataswamiReddy-m8x หลายเดือนก่อน

    Chatra pathi is a very good chathriya.

  • @advocaterambabu
    @advocaterambabu 5 ปีที่แล้ว +5

    Very good research brother

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      థాంక్స్ సోదరా...

    • @ravip9891
      @ravip9891 5 ปีที่แล้ว

      Rambabu Buka bro idi research anaru...deenni authenticate chesina university yenti???oosuponi kathalu antaaru...matha grndam cheppaleni vaallee ilaativi cheptaaru....

  • @yeshminagol4904
    @yeshminagol4904 5 ปีที่แล้ว +6

    Super reality about our india...... It truth...

  • @sunilkumar.taekwondomartia4385
    @sunilkumar.taekwondomartia4385 3 หลายเดือนก่อน +1

    శివాజీ మహారాజ్ గారు హిందూ ధర్మం కోసం యుద్ధం చేసి గెలిచిన్నపుడు. వీడు మనవాడే. మన ధర్మం కోసం పోరాడాడు అని బొట్టు పెట్టడానికి బదులు. వీడు తక్కువ కులం వాడు..అని అగౌరవపరచి. కాలు బొటన వేలితో బొట్టుపెట్టడం ఏంటండీ... ఆరోజు హిందువుగా.. అంగీకరించని ఛత్రపతి శివాజీ గారిని... ఈరోజు RSS. మరి కొన్ని హిందూ సంస్థలు. శివాజీ మావాడు అని. చెప్పడం.. విడ్డూరం కదా. ఆరోజు. బొట్టు పెట్టాడానికి మీవాడు కాదు. మరి. ఈ రోజు మీ వాడు ఎలా అయ్యాడు.,❓

  • @rosindrachiluvuru1743
    @rosindrachiluvuru1743 5 ปีที่แล้ว +4

    Excellent speech sir

  • @Akshithavankala
    @Akshithavankala 8 หลายเดือนก่อน

    ThankyouAnnaPraveengaru

  • @arakandlasrinivas7342
    @arakandlasrinivas7342 5 ปีที่แล้ว +4

    Excellent explanations sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      arakandla srinivas Thanks for the comment bro God bless you

  • @dobbaladevadas9198
    @dobbaladevadas9198 5 ปีที่แล้ว +6

    Great msg sir praise the Lord

  • @davidsonsongs4758
    @davidsonsongs4758 4 ปีที่แล้ว +3

    Super Anna peraise the lrod brother God bless you

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sudha8086
    @sudha8086 4 ปีที่แล้ว +4

    Wonderful information sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @jhchandu3453
    @jhchandu3453 5 ปีที่แล้ว +2

    Tq brother. History theliyaali andhariki

  • @ashokgowtham999
    @ashokgowtham999 5 ปีที่แล้ว +3

    Sir from where you gathered this information

    • @kanakkanaka1649
      @kanakkanaka1649 5 ปีที่แล้ว

      If you search you will get it

    • @karanampradeep7704
      @karanampradeep7704 5 ปีที่แล้ว

      U can tell anything if u want to make it culprit

  • @jesurathnamgunti9622
    @jesurathnamgunti9622 5 ปีที่แล้ว +12

    చాలా మంచి వివరణ ఇచ్చారు అన్న

  • @johnpeterbanka7347
    @johnpeterbanka7347 5 ปีที่แล้ว +12

    Praise the Lord Sir

  • @jackrionald0022
    @jackrionald0022 5 ปีที่แล้ว +6

    Nice speech Anna jai bheem

  • @ramk5253
    @ramk5253 5 ปีที่แล้ว +3

    Great information about shudras nd dasyas bhayya...👏👏

  • @djudaysmiley3009
    @djudaysmiley3009 5 ปีที่แล้ว +6

    suppar anna Perse the lord God bless you

  • @AI_Videos_AI_Videos
    @AI_Videos_AI_Videos 5 ปีที่แล้ว +5

    Really you are great bro...you have got more information about our Christians ,Indian culture and history. Jesus will use you more and more for his kingdom.

  • @banm419
    @banm419 4 ปีที่แล้ว +10

    ముందు చరిత్ర ను చదివినవ్. తర్వాత చరిత్రను చేప్పుతున్నవ్ .... సుపర్ జై భీమ్.....

  • @vaspulas5663
    @vaspulas5663 5 ปีที่แล้ว +15

    మంచి వివరణ ఇచ్చారు అన్న ఇ లుచ్చలో మను ధర్మం లో ఇదే ఉంది అందుకే ఆనాడు డిల్లీ నడి వీధుల్లో బాబా సాహెబ్ గారు మను ధర్మం నీ కాల్చేశాడు అ మనుదర్మ శాస్త్రం నీ ఇంగ్లీషు వాళ్ళు వక్రీకరీంచడం కాదు అస్సలైనా మను గాడు వ్రాసిన మనుదర్మ శాస్త్ర గ్రంథాన్నే బాబా సాహెబ్ గారు కాల్చేశాడు.కానీ క్రిష్టియన్టి కోసం పనిచేయంకండి అన్న బౌద్ధం కోసం పాటుపడండి

  • @Rajukumar-gm9uy
    @Rajukumar-gm9uy 5 ปีที่แล้ว +5

    Well said brother really greatest

  • @obaiahpandeeti1666
    @obaiahpandeeti1666 4 ปีที่แล้ว +2

    Thanks bro good impacts

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the comment but one thing brother- Please share these hard worked videos in your whats app groups and Facebook groups

  • @preachgospel6007
    @preachgospel6007 5 ปีที่แล้ว +7

    Brother Praveen, the information you are producing is like reading million books

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the comment brother, Please continue watching our programs, God bless you- preach gospel

    • @harishnampally400
      @harishnampally400 5 ปีที่แล้ว

      Yes absolutely right

  • @mailtovsatya
    @mailtovsatya 5 ปีที่แล้ว +5

    Thank you Anna may God bless you

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks bro God bless you

    • @sekhararaodevarapalli7250
      @sekhararaodevarapalli7250 5 ปีที่แล้ว

      Babu,pagadala your speech is very good and it is real history which is so many people didn't know. Good. Contenew......

  • @andalamalasarathbabu2184
    @andalamalasarathbabu2184 3 หลายเดือนก่อน

    Praise the lord brother

  • @gurramraju803
    @gurramraju803 4 ปีที่แล้ว +7

    Sir this message all' Indian languages translation sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      gurram raju Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! We will try Brother. We are in short of resource persons.

  • @bsrbk8064
    @bsrbk8064 4 ปีที่แล้ว +1

    God bless you and your family 🙏🌹

  • @RavikumarVakapalli
    @RavikumarVakapalli 10 หลายเดือนก่อน

    Good superb bro....

  • @ncbaabu4364
    @ncbaabu4364 5 ปีที่แล้ว +7

    Superb

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      ధన్యవాదములు బ్రదర్, మా సేవా పరిచర్య ఇలా సజావుగా జరగాలని ప్రార్థించండి

  • @babykamala5350
    @babykamala5350 5 ปีที่แล้ว +2

    Soooper brother your msgs are very great full

  • @rajucs3764
    @rajucs3764 5 ปีที่แล้ว +12

    Can u arrange any historical books pertaining to ur speech

    • @SuperRagala
      @SuperRagala 5 ปีที่แล้ว

      No, that is meant for brain dead people....who without asking for reference accept it by say ' maku teliyani Manchi vishayam chepparu brother:('

  • @manjunathguvvala8038
    @manjunathguvvala8038 5 ปีที่แล้ว +6

    God bless you Anna

  • @maheshprince4820
    @maheshprince4820 5 ปีที่แล้ว +26

    మీరు చాలా బాగా చెప్పారు కానీ Enlgand వాళ్ళు మంచి చేశారు కానీ
    బుద్ధ ధర్మం మంచిది

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      బుద్ధ ధర్మం మంచిదైతే ఎలా మంచిదో చెప్పగలరా బ్రొ ? దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి నిజంగా ఆదర్శవంతుడేనా?

    • @swamypanga2125
      @swamypanga2125 5 ปีที่แล้ว +1

      Compulsory aadarshavanthude bro. Jeeva himsa cheyaradu, korikalanu adupulo pettukovalani bhodhinchinavaadu thappakunda aadarshavanthude. Aina saakshaathu B.R. AMBEDKAR gaare Anni mathaallokella bouddhame goppade Ani andulo cheradu kada bro...

    • @preachgospel6007
      @preachgospel6007 5 ปีที่แล้ว

      @@swamypanga2125 Buddha's teaching was baseless. He said desires are the root of all evil. But, without desire, man cannot run the race of humanity in this world. Desires are of 2 kinds. Positive and negative. We have to desire positive desires. Desire makes us energetic, practical, make us involve, to be selfless, liberal and broad in thinking. When such positive desires are rooted in us, we can not sit under some tree for years. Waste of time. BUddha escaped family responsibility, cheated his wife, left fatherhood. He loved himself, he lived a selfish life. Above all, he did not believe in God. So, from which base could he preach and teach. The 8 fold path is an ordinary concept known to every child as the child reaches a perceptive age. Life can not work on these principles. It is bcoz, Buddha in a way is teaching, work hard to become good. I can not accept it, bcoz it is impossible to follow ...We can only be good through our dependence on One and Only God. Without this Supreme power, man is powerless. Of course we can see Japanese and Tibetese burning their buttocks in frying pans, twisting and twirling their ribs to put only their PHYSICAL BODY in control. But to control mind, one has to depend on GOD.....no matter what. Ambedkar did propose constitution for the betterment of the downtrodden. But, he did not show God, he showed another man like him, full of human weaknesses. ..whose name is Buddha. But, both Buddha and Ambedkar needed One and Only God. ....and HIS NAME IS JESUS CHRIST.

    • @dailygyan2771
      @dailygyan2771 5 ปีที่แล้ว +1

      Bro desire means dhukkam (self hurt)
      Dhukka(self hurt) = Ashanti (evil, anger)
      Ashanti eaquals to all pains
      You can destroy your desires and get piece (shanti). And you can get all positive desires and technical mind set, and logical thinking. Now you can escape from magic(maya). Maya equals to supreme devil.
      Budhism is technically correct way but it is very hard to practice.

    • @Sudhaker-ex8xi
      @Sudhaker-ex8xi 5 ปีที่แล้ว

      Jai bheem namo budhaya

  • @devanandamagapayomigudem9984
    @devanandamagapayomigudem9984 5 ปีที่แล้ว +6

    Super anna

  • @anupuramparshuram5566
    @anupuramparshuram5566 5 ปีที่แล้ว +1

    Rani rudramadevi gurunchi telusko brother

  • @dk-qf3iq
    @dk-qf3iq 4 ปีที่แล้ว

    Excellent speech with historical facts.

  • @hidayat111999
    @hidayat111999 4 ปีที่แล้ว +4

    ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే వుంది.

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 8 หลายเดือนก่อน

    వందనాలు బ్రదర్

  • @nageswararao6419
    @nageswararao6419 5 ปีที่แล้ว +5

    Nice msg anna garu.👌👌

  • @abhiram9451
    @abhiram9451 5 ปีที่แล้ว +4

    Great message

  • @adimrudula8301
    @adimrudula8301 5 ปีที่แล้ว +8

    Praise the Lord Anna, very inspirational msg Anna, tnq

  • @sampathkumar-official
    @sampathkumar-official 5 ปีที่แล้ว +13

    Meeru yevari manobhavalu debba tinakunda manuvadham goralanu chakkaga chepparu ayina ekada kontha mandhi comments boothulu tiduthu peduthunaru ante aa manuvadhula rakthame vellalo inka pravahisthundi ani ardam chesukogalan

  • @dr.jjb.vijayvardhan8229
    @dr.jjb.vijayvardhan8229 4 ปีที่แล้ว +3

    Jesus open the eyes of people of Manudharma

  • @babunalli5429
    @babunalli5429 5 ปีที่แล้ว +12

    Brother good explanation about history

  • @soldierofchirst3578
    @soldierofchirst3578 5 ปีที่แล้ว +5

    Its a real histiory brother .thak you brother.may God bless you.

  • @kolla.ravisankhavaram4592
    @kolla.ravisankhavaram4592 5 ปีที่แล้ว +6

    Good information bro. God bless you...💐💐

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 3 หลายเดือนก่อน

    ఇంతగొప్పగా వివరిస్తున్న ప్రవీణ్ పగడాలగార్కి నా కృతజ్ఞతలు

  • @gurramraju803
    @gurramraju803 4 ปีที่แล้ว +2

    Super sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      gurram raju Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @ramanabv6498
    @ramanabv6498 5 ปีที่แล้ว +31

    ఇప్పుడు నేను మహారాష్ట్రలో కుల మతాలు అతీతంగా ముక్తకంఠంతో అందరూ శివాజీ మహరాజుకు జై అంటుంటే నీవు మాత్రం మానిన గాయాన్ని గోకి పైశాచిక ఆనందం పొందాలనే చేస్తున్నావు చీ చీ

    • @pehadrock5711
      @pehadrock5711 5 ปีที่แล้ว +3

      బాబు అదే చరిత్ర చెప్పండం మానరుగ మరి అణచివేత ఎలా మరిచిపోమంటావ్

    • @pastorlavanimmanuel4526
      @pastorlavanimmanuel4526 5 ปีที่แล้ว +2

      he is saying history not present n lack of understanding raman vp

    • @sccrinhivassccrinhivas4412
      @sccrinhivassccrinhivas4412 5 ปีที่แล้ว +3

      క్రైస్తవులు నీగ్రో లను 1960 ల వరకు ఏమి చేసారో కూడా చెప్తే మంచిది అతను చెప్పేదీ ఉట్టి సోది

    • @sunilkumar.taekwondomartia4385
      @sunilkumar.taekwondomartia4385 3 หลายเดือนก่อน +1

      ప్రవీణ్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది.. జరిగింది చెప్పాడు..శివాజీ మహారాజ్ గారు హిందూ ధర్మం కోసం యుద్ధం చేసి గెలిచిన్నపుడు. వీడు మనవాడే. మన ధర్మం కోసం పోరాడాడు అని బొట్టు పెట్టడానికి బదులు. వీడు తక్కువ కులం వాడు..అని అగౌరవపరచి. కాలు బొటన వేలితో బొట్టుపెట్టడం ఏంటండీ... ఆరోజు హిందువుగా.. అంగీకరించని ఛత్రపతి శివాజీ గారిని... ఈరోజు RSS. మరి కొన్ని హిందూ సంస్థలు. శివాజీ మావాడు అని. చెప్పడం.. విడ్డూరం కదా. ఆరోజు. బొట్టు పెట్టాడానికి మీవాడు కాదు. మరి. ఈ రోజు మీ వాడు ఎలా అయ్యాడు.,❓

  • @junapudiraj
    @junapudiraj 5 ปีที่แล้ว +4

    Yea shall know the truth and the truth shall set you free , thank you very much brother for this true history , may God bless you and use you mightily in building His kingdom.

  • @bhanutejag871
    @bhanutejag871 5 ปีที่แล้ว +4

    Chathrapathi Shivaji Garu madiga

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 5 ปีที่แล้ว +8

    కవయిత్రి మొల్ల, గణిత మేధావి లీలావతి, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లకు చదువెవ్వరు చెప్పారు?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +12

      Machiraju Rama Prasad - మీరు చెప్పింది రైటే సార్, అప్పట్లో ఉన్నత వర్గాలకు మాత్రమే తప్ప అందరి స్త్రీలకు విద్యా అవకాశాలు ఉండేవి కావు, చదువుకున్న మహిళలు చాలా తక్కువ.

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 5 ปีที่แล้ว +5

    Brother bagachepparuuu, but Drbr ambedkar prastavanakuda thisuku ravalasina avasaram undhi, endhukante ambedkar mana conustuction rayakudaunte manku e right ledhu kadha brother, can i request brother, jai bheem

    • @banm419
      @banm419 4 ปีที่แล้ว

      అంబేద్కర్ గారి విషయం చేప్పకపోయిన సరే కాని ....రామాభాయి ఎసుక్రిస్తుతో లేచిపోయింది అన్న విషయం ఎ బుక్ లో రాయబడిందో , ఎవ్వరు రాసినరో , దానిని ఇయన proof లేకుండా అబద్ద ప్రచారం చేయడం దలిత స్రీలను అవామానించినట్టే కదా .... ముందు proof తో వివరించాలి అని తేలియదా.......చదువుకోని మనం ముర్ఖులం నేను ఒప్పుకుంటా కాని చదువుకున్నోడు కుడా ఇలా proof లేకుండా ప్రచారం చేయడం వీడు కుడా మనతో సామానమే

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +2

      @@banm419 సరిగ్గా వీడియో చూడు బాబు ..ఒక ppt వేసి మరీ మాట్లాడు తున్నా ఋ కాన్ఫరెన్సు హాజరు అయిన వాళ్ళకు ఆ info ఇచ్చారు. ఇదిగో ఆధారం ----Mahratta, Jan 10, 1904, pp.18-19. ఇది స్వయంగా తిలక్ నడిపినపత్రీక అబద్ధాలు నిరాధార విషయాలు చెప్పడానికి మెమెమన్నా సనాతన ధర్మ ఆర్ఎస్ఎస్ ట్రైనింపొందిన వాళ్ళం అనుకున్నావా ....

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 5 ปีที่แล้ว +6

    Ptaise the lord brother

  • @madarugariakbarbasha2230
    @madarugariakbarbasha2230 4 ปีที่แล้ว +2

    Good speech sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Madaru gari Akbar Basha Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!