ఈ మధ్యకాలంలో తిరుమల ఉద్యోగస్తులు ఎవరు కూడా భక్తులకు విలువ ఇవ్వడం లేదు సార్ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు పోలీసు వారు వారు తెలిసిన వారిని మాత్రమే బాగా మర్యాద ఇచ్చి పంపిస్తున్నారు సార్ ఇ గత నెల 24వ తారీకు 25వ తారీకు దర్శనానికి వస్తే దర్శనం కాక వెనుకకు వచ్చినాము
ఇక్కడే కాదు మహాద్వారం దగ్గర కూడా ఒకేసారి 3,4 లలో వున్నవారిని ఒకేసారి ఒదిలి వేస్తారు. డిసెంబర్ నెల లో మాకు ఐడియా అనుభవం అయ్యింది. పెద్దలు ఎప్పుడు ఇలాంటి దర్శనాలకి రారు, వారి బంధువులు కూడా రారు. మరి వారికీ ప్రాక్టికల్ ప్రాబ్లెమ్ ఎలా తెలుస్తుంది.
మరే మనం గేదెలము అందుకని వదిలేస్తారు, వాళ్ళు వదిలేదేంటండి గేదెలను వదిలి నట్టు మనకుండాలి జ్ఞానం నిదానంగా వెళ్ళాలని, ఓర్పు లేనివారు దేవాలయానికి వెళ్ళకూడదు కదా, అందుకే పెద్దలు చెప్పారు దేవాలయంలో టైం చూడకూడదని
టిక్కెట్లు లేవని చెప్పిన తరువాత కూడా పోలీసులు గంట తరువాత కూడాగేట్లు తీయలేదు...ప్రజల సొమ్ముతో ఉద్యోగం చేస్తున్న పోలిసులు ఎంత నిర్లక్ష్యం తో సమాధానం చెప్పారో తెలిస్తే వీళ్ళ దయ కోసం మనం వస్తున్నామా అనిపించింది. మీ ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకో పో అని వాళ్లు మనల్ని విదిలిస్తుంటే నాకు బాధ కన్నీళ్లు వచ్చాయి ..పిల్లలతో దర్శనం చేసుకొనే మార్గం లేక తిరిగి వెళ్ళాము ..రాజకీయ నాయకులు, పోలిసులు దయా సాక్ష్యాలతో దేవుణ్ణి దర్శించు కోవడం ఏంటి.... సిగ్గు సిగ్గు
ఎన్ని సార్లు తమాషా అనే పదం అధికారంలోకి వచ్చాక వాడారో గుర్తుకుతెచ్చుకోండి. అంటే వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంటే సస్పెండ్ చేసి నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. ట్రాన్స్ఫర్లు చేస్తే సరిపోతుందా? నిత్యం వేలమందికి దర్శనం కాకుండా వందల్లో మాత్రమే ఇస్తూ ఆధార్ కార్డు ప్రకారం ఏడాదికి ఒకసారి దర్శనం మాత్రమే అనుమతిస్తే పిల్లలు పెద్దవాళ్ళు విదేశాల నుండి వచ్చే వాళ్ళకి అందరికి సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్రంలో ఏమి జరిగినా విచారణ చెయ్యాలి, అధికారం కోసం పక్క దేశాలతో కలిసినా ఆశ్చర్యపడక్కర్లే! సినిమా హాళ్లలో ఇలా జరిగితే tv5 అత్యంత హడావిడి చేసింది. వైకాపా ఏమి చేసినా హడావిడి మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏమిటి. సంబంధిత అధికారులను, చైర్మన్ లను అరెస్టు చెయ్యాలిగా, రాజీనామాలు చెయ్యాలిగా?
తొలి ఏకాదశి నాడు దర్శనం చేస్తేనే దేవుడు కరుణిస్తాడు , మంచి జరిగిది. .ఇలా చెప్తే ప్రజలు నమ్మి అందరూ ఒకేసారి వస్తారు. నిజానికి అలా వుంటుందని ఏమి వుండదు. దేవదేవుడు ఏపుడు భక్తులకి మంచే చేస్తాడు. ఎవడు పడితే వాడు ఒక రుద్రాక్ష మాల వేసుకోవడం, పండితుడు బిల్డప్ ఇచ్చి ఇలా తయారయ్యింది. ఫస్ట్ అది ఆపాలి.
డిస్మిస్ చెయ్యరు సార్. అదే ఉద్యోగుల దైర్యం. ఒక నెల లేక రెండు నెలలు సస్పెండ్ చేస్తారు. తరువాత మళ్ళీ డ్యూటీ లోకి తీసుకుంటారు. అందుకే ఉద్యోగులకు భయం వుండదు. మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు
వైకుంఠ ద్వార దర్శనం తో పాపాలన్నీ పోతాయా తల్లుల్లారా,అలా పోతే ధర్మరాజు ఎందుకు కొద్దిసేపు నరకానికి వెళ్ళాడు,అంత పుణ్యాత్ముడు నరకంలో కొద్ది సేపు ఎందుకు ఉండాలి ఆ చిన్న పాపం పరమాత్మ భస్మం చేయొచ్చే, అర్ధం చేస్కోండి, తొక్కుకుంటూ తోసుకుంటూ తిట్టుకుంటూ దర్శనానికి వెళితే పాపమే వస్తుంది, తిట్టుకుంటూ వెళతాము అది పాపమే కదా, ఎందుకు అర్ధం చేసుకోరో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారు
'Q' line barricades anta broad ga undkoodadu. single line or maximum double line ga ante, oka row lo okaru, leka iddare nilabadetattuga undali. Anta broad ga unte kooda tokkisalata avutundi.
The voice is not clear and security staff are useless fellows. Last week I visited Tirumala and found security people are releasing the devotees at a time in huge crowd and devotees are pushing each other irrespective of ladies and gents to enter inside.
అస్సలు భక్తులు అంటే గౌరవం లేదు. ఏది అడిగిన బిచ్చగాడి కంటే హీనం గా జవాబు చెప్పడం మా అనుభవం లోకి వచ్చింది.
Correct😢😢
ఎవరి సెల్ వారు చూసుకుంటారు సర్వీస్ మీద దృష్టి లేదు ఉద్యోగులకు చాలా మందికి నిర్లక్ష్యం హోదా అహంకారం
Correct😢😢😢😢
Even RTC bus స్టాఫ్ కాని అక్కడ వున్న ఏ స్టాఫ్ కి కాని భక్తులకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే జ్ఞానం లేదు. ఇది మాకు పర్సనల్ గా అనుభవం అయ్యింది.
నిర్లక్ష్యము బాధ్యతా రహితంగా వ్యవహరిస్తారు భక్తులు అంటే చాలా చులకన భావం ఇటువంటి చవకబారు ఆలోచనలు గల ఉద్యోగులు ఉన్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదు
నిజమైన తప్పి దారులను శిక్షించడము ధర్మం ఓం నమోవెంకటేశాయ
టీ టీ డీ ఉద్యోగులు చాలా నిర్లక్ష్యంగా వుంటారు. భక్తుల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ భక్తులను ఇబ్బంది పెడుతున్నారు.
First....ప్రజలే.....😂 బాధ్యతారహితమైనది
ఈ మధ్యకాలంలో తిరుమల ఉద్యోగస్తులు ఎవరు కూడా భక్తులకు విలువ ఇవ్వడం లేదు సార్ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు పోలీసు వారు వారు తెలిసిన వారిని మాత్రమే బాగా మర్యాద ఇచ్చి పంపిస్తున్నారు సార్ ఇ గత నెల 24వ తారీకు 25వ తారీకు దర్శనానికి వస్తే దర్శనం కాక వెనుకకు వచ్చినాము
ఇక్కడే కాదు మహాద్వారం దగ్గర కూడా ఒకేసారి 3,4 లలో వున్నవారిని ఒకేసారి ఒదిలి వేస్తారు. డిసెంబర్ నెల లో మాకు ఐడియా అనుభవం అయ్యింది. పెద్దలు ఎప్పుడు ఇలాంటి దర్శనాలకి రారు, వారి బంధువులు కూడా రారు. మరి వారికీ ప్రాక్టికల్ ప్రాబ్లెమ్ ఎలా తెలుస్తుంది.
మరే మనం గేదెలము అందుకని వదిలేస్తారు, వాళ్ళు వదిలేదేంటండి గేదెలను వదిలి నట్టు మనకుండాలి జ్ఞానం నిదానంగా వెళ్ళాలని, ఓర్పు లేనివారు దేవాలయానికి వెళ్ళకూడదు కదా, అందుకే పెద్దలు చెప్పారు దేవాలయంలో టైం చూడకూడదని
Thynnnnamaaaa.......padukunnnamaaa......thellllaryndaaaa............evergreen.....conceptttttttttttttttttttttttttttt
భారీకాడ్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ఖానాకు 10 మంది భక్తులను మించకుండా వదులుతూ ఉంటే తొక్కిసలాటలు జరగవు.
టిక్కెట్లు లేవని చెప్పిన తరువాత కూడా పోలీసులు గంట తరువాత కూడాగేట్లు తీయలేదు...ప్రజల సొమ్ముతో ఉద్యోగం చేస్తున్న పోలిసులు ఎంత నిర్లక్ష్యం తో సమాధానం చెప్పారో తెలిస్తే వీళ్ళ దయ కోసం మనం వస్తున్నామా అనిపించింది. మీ ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకో పో అని వాళ్లు మనల్ని విదిలిస్తుంటే నాకు బాధ కన్నీళ్లు వచ్చాయి ..పిల్లలతో దర్శనం చేసుకొనే మార్గం లేక తిరిగి వెళ్ళాము ..రాజకీయ నాయకులు, పోలిసులు దయా సాక్ష్యాలతో దేవుణ్ణి దర్శించు కోవడం ఏంటి.... సిగ్గు సిగ్గు
నిరప రాధిని శిక్షించకూడదు విచారణ జరపాలి ఓం నమోవెంకటేశాయ
ఎన్ని సార్లు తమాషా అనే పదం అధికారంలోకి వచ్చాక వాడారో గుర్తుకుతెచ్చుకోండి. అంటే వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంటే సస్పెండ్ చేసి నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. ట్రాన్స్ఫర్లు చేస్తే సరిపోతుందా?
నిత్యం వేలమందికి దర్శనం కాకుండా వందల్లో మాత్రమే ఇస్తూ ఆధార్ కార్డు ప్రకారం ఏడాదికి ఒకసారి దర్శనం మాత్రమే అనుమతిస్తే పిల్లలు పెద్దవాళ్ళు విదేశాల నుండి వచ్చే వాళ్ళకి అందరికి సౌకర్యంగా ఉంటుంది.
రాష్ట్రంలో ఏమి జరిగినా విచారణ చెయ్యాలి, అధికారం కోసం పక్క దేశాలతో కలిసినా ఆశ్చర్యపడక్కర్లే!
సినిమా హాళ్లలో ఇలా జరిగితే tv5 అత్యంత హడావిడి చేసింది. వైకాపా ఏమి చేసినా హడావిడి మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏమిటి. సంబంధిత అధికారులను, చైర్మన్ లను అరెస్టు చెయ్యాలిగా, రాజీనామాలు చెయ్యాలిగా?
Cc పూ్టేజ్ లోవెతికితే దానికి కారణాలు తెలుస్తాయి
Sir whole TTD Staff were very neglect sir. Devotees are crying 😢 sir. Save Lord Venkateswara Devotees pls.
తొలి ఏకాదశి నాడు దర్శనం చేస్తేనే దేవుడు కరుణిస్తాడు , మంచి జరిగిది.
.ఇలా చెప్తే ప్రజలు నమ్మి అందరూ ఒకేసారి వస్తారు. నిజానికి అలా వుంటుందని ఏమి వుండదు. దేవదేవుడు ఏపుడు భక్తులకి మంచే చేస్తాడు. ఎవడు పడితే వాడు ఒక రుద్రాక్ష మాల వేసుకోవడం, పండితుడు బిల్డప్ ఇచ్చి ఇలా తయారయ్యింది. ఫస్ట్ అది ఆపాలి.
విలా ని వెంటనే డి సి మీ స్ చే యం డి సార్
డిస్మిస్ చెయ్యరు సార్. అదే ఉద్యోగుల దైర్యం. ఒక నెల లేక రెండు నెలలు సస్పెండ్ చేస్తారు. తరువాత మళ్ళీ డ్యూటీ లోకి తీసుకుంటారు. అందుకే ఉద్యోగులకు భయం వుండదు. మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు
వైకుంఠ ద్వార దర్శనం తో పాపాలన్నీ పోతాయా తల్లుల్లారా,అలా పోతే ధర్మరాజు ఎందుకు కొద్దిసేపు నరకానికి వెళ్ళాడు,అంత పుణ్యాత్ముడు నరకంలో కొద్ది సేపు ఎందుకు ఉండాలి ఆ చిన్న పాపం పరమాత్మ భస్మం చేయొచ్చే, అర్ధం చేస్కోండి, తొక్కుకుంటూ తోసుకుంటూ తిట్టుకుంటూ దర్శనానికి వెళితే పాపమే వస్తుంది, తిట్టుకుంటూ వెళతాము అది పాపమే కదా, ఎందుకు అర్ధం చేసుకోరో ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారు
సూపర్ గా చెప్పారు భవేశ్ రెడ్డి గారు. మీ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ వుండాలని నా మనవి
'Q' line barricades anta broad ga undkoodadu. single line or maximum double line ga ante, oka row lo okaru, leka iddare nilabadetattuga undali. Anta broad ga unte kooda tokkisalata avutundi.
Kondaryky........udhyogaluuuuuuuuuuuuuuuuuuuuuuuu..........What....a.....miracleeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee......
All officials posted in ycp govt.Tdp govt not transferred.Hence they obey old govt.
0:57
Cbn thappu chesina vallani siksinchadu.anduke ilantivi jaruguthayi.thappu chesina vallaki bayam vundadu
CBN sir jaggadu kutra tho chesina pani idhi so akkada officers ni dismiss cheyandi
గబ్బు నాకొడకాలారా మారరు రా మీరూ
The voice is not clear and security staff are useless fellows. Last week I visited Tirumala and found security people are releasing the devotees at a time in huge crowd and devotees are pushing each other irrespective of ladies and gents to enter inside.
EO deenantatiki karanam , J E O kaadu
Sound quality is very poor. Don’t make the video.
Pawan Anna deeksha chesi tirupathi metlu kadgali
Babu interrogation
EO NI Chaiman ni yemi academy.
Sanaatana dharmam pastinchandi
Yogiji lga immediately action tisukovali lekapote ap employees evvadu bhayapadadu ratu telipoyaru dabblu vachhevi matrame chestaru
🤔🤔🤔🤔😭😭😭😭😭వ
40 years politics నువ్వు ఇలాగే జగన్ ను తక్కువ అoచనా వేయి నువ్వు ఇoకా ఎన్ని చూడాలో
YSRCP party created Stampede