తండ్రి పక్కన ఉన్నప్పుడు నీ మొహం లో ఆనందం నువ్వు సాధించిన విజయాన్ని అందరూ చెప్తుంటే మీ నాన్న గారి ఆనందం నీ సక్సెస్ ని చూసి మేము పొందే ఆనందం అభిమానం తప్ప ఇంకేమీ ఇవ్వలేని నీ అభిమాని నవీన్ 👌
మీరు ఇనాటి యువత కు ఆదర్శం అన్న గత కొన్ని సంవత్సరాలనుండి మీరు కష్టమ్ వెనకాల ఎంత. శ్రమ దాగి ఉందొ మీకే తెలుసు ఇప్పుడు మీరు మంచి పొజిషన్ కి రావటానికి కారణం 4 ఇయర్స్ బ్యాక్ నుండి ఎన్నో వీడియోస్ చేసారు.. ఏది కొంటె మంచిది బడ్జెట్ లో ఏవేవి తీసుకోవాలో మిడిల్ క్లాస్.. బిలో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏది కొనాలి ఉన్నంతలో ఏది కొనుకుంటే మంచిది అన్నీ చేసారు.. మంచి గురించి చెడు గురించి మంచి సందేశాలు ఇచ్చారు.. చాలా మందికి సహాయం చేసారు.. ఎడ్యుకేషన్ జాబ్స్ కోసం కూడా ఒక ఛానల్ పెట్టండి అన్న... 🥰🥰
Super sir, మీ నాన్నగారినిచూసిచాలా ఆనందంగా వుంది. మీ ప్రతి అభివృద్ధి దశలను చక్కగా ఫోలో అవుతున్నాను. మీ అభివృద్ధి క్రమానుగతంగా ఉంది. ఆరోగ్యం గురించి మంచి టైం లో సరైన నిర్ణయం తీసుకున్నారు. వీలైతే ఇక రోజు ఏ దో ఒక గేమ్ కూడా ఆడండి. తలిదండ్రులను కన్న వూరును, మన ఆది నీ మరిచి పోనివాడు ఎప్పుడూ బాగుంటాడు. మీ ప్రతి వీడియో కూడా ఒక ఎనర్జీ. ఎంత bussy gaa వున్నా మీ notification కోసం ఎదురు చూస్త, tech వీడియో చూసే పడుకుంటా. లైఫ్ స్టైల్, షార్ట్ వీడియో లు మంచి ప్రయత్నం. ఆర్థికంగా కూడా చాలా క్రమశిక్షణ తో వుండండి. మీకు మీలుజరగాలని కోరుకుంటూ మీ అభిమాని.d.v.k.k.raju.
Prasad anna From Nowhere to Somewhere♥️. Hardwork Gives this Position.. తల్లిదండ్రులకు తన కుమారుడు ఇంత మంచి Position Lo ఉండడం కన్నా సంతోషం ఇంకేం ఉండదు... -Love U Anna చాలామందికి inspiration అన్న నువ్వు, ఎప్పుడూ ఇలా హ్యాపీగానే ఉండాలి అన్న నువ్వు మరియు వదిన సాయిసచిన్🥰❤️
నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న కొన్ని సంవత్సాలపాటు నిరంతరంగా కష్టపడడం వల్లన ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నావు చివరికి ఫలితం దక్కింది ఇంకా మరి అన్నో మంచి పనులు చెయ్యాలని నువ్వు అంకున్నవన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏 Advance Happy Birthday anna🎂🥳💯😍🤩
Congratulations sir new office 💐 good health tips. మీరు, ఫ్యామిలీ మంచి ఆరోగ్య ఉండాలి అని దేవన్ని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు మి అమ్మ గారిని మీ తండ్రి గారిని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . advance happy birthday sir 💐
anna nuv chudadaniki chala varaku me mummy la untav anukuna anna kadhu anna aa nose and smile and eyes almost all me daddy la unav anna always love you anna
Meeru saadhichaaru saadhisthunnaaru Inka saadindhaali.nenukooda nenu chesthunna computer and mobile hardware service lo mer laaga paddathiga manchi position ki raavaalani kastapaduthunna Anna.All the best to you
అన్న జిమ్ కి వెళితే బాడీ సూపర్ గా ఫిట్ గా ఉండి మంచి మంచి షర్ట్స్ వేస్తే లుక్ వస్తుంది అని చెప్పారు కదా అందుకే కదా మీరు కూడా జిమ్ నుండి వచ్చాక నెక్స్ట్ లుక్ లొ మంచి షర్ట్ వేసుకొని చూపించారు సూపర్ గా ఉన్నారు అన్నా......😊☺️☺️
సొంతంగా ఒక office కడుతున్నారు అంటే యూట్యూబ్ లో ఒక రేంజ్ లో money వస్తున్నాయి కాబట్టి మీరు ఆఫీస్ కడుతున్నారు (మీరు స్టార్టింగ్ లో యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి మీరు ఎప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు సూపర్ అన్నా)
2:48 bro ikkada grip sarigga ledu bro konchem jarindi antey aa weight meda padipotundi thumb finger to lock cheskovali rod no chala loose ga patukunnav bro injury ki chance chala ekkuva untundi be safe bro aa grip only super heavy weights chese professionals ki matrame recomended
Anna rocky protecting family video 9 millions daggara lo undhi, 10 million views ki celebrate chey anna, Mana channel lo 1st 10 million views video definite ga celebrate chey anna 😊🥳🥳
ముందుగా ( అడ్వాన్స్ ) పుట్టినరోజు శుభాకాంక్షలు #ప్రసాద్ అన్న మీరు యిలానే సంతోషం గా ఉండాలి & మా అభిమానులకు inka #Technology ni పరిచయం చేయాలని కోరుకుంటున్నాము.
HARD WORK NEVER FAILS........ LOTS OF LOVE FROM VIJAYAWADA. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
తండ్రి పక్కన ఉన్నప్పుడు నీ మొహం లో ఆనందం నువ్వు సాధించిన విజయాన్ని అందరూ చెప్తుంటే మీ నాన్న గారి ఆనందం నీ సక్సెస్ ని చూసి మేము పొందే ఆనందం అభిమానం తప్ప ఇంకేమీ ఇవ్వలేని నీ అభిమాని నవీన్ 👌
Heartful Ga Edutivyaktiki Appreciate Chese Goodness Untai Chalu Bro. Anthakuminchi Ekemi Avasaram Ledhu Gift Ga ivadaniki..
మీరు ఇనాటి యువత కు ఆదర్శం అన్న గత కొన్ని సంవత్సరాలనుండి మీరు కష్టమ్ వెనకాల ఎంత. శ్రమ దాగి ఉందొ మీకే తెలుసు ఇప్పుడు మీరు మంచి పొజిషన్ కి రావటానికి కారణం 4 ఇయర్స్ బ్యాక్ నుండి ఎన్నో వీడియోస్ చేసారు.. ఏది కొంటె మంచిది బడ్జెట్ లో ఏవేవి తీసుకోవాలో మిడిల్ క్లాస్.. బిలో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏది కొనాలి ఉన్నంతలో ఏది కొనుకుంటే మంచిది అన్నీ చేసారు.. మంచి గురించి చెడు గురించి మంచి సందేశాలు ఇచ్చారు.. చాలా మందికి సహాయం చేసారు.. ఎడ్యుకేషన్ జాబ్స్ కోసం కూడా ఒక ఛానల్ పెట్టండి అన్న... 🥰🥰
Hi anna ❤️ , Big fan of you ❤️❤️
మీ ట్రైనర్ చెప్పినట్లు మూర్ఖంగా హై ఇన్టెన్సిటీతో అశాస్త్రీయంగా వర్కవుట్లు చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
నైస్ వీడియో యార్!!
Super sir, మీ నాన్నగారినిచూసిచాలా ఆనందంగా వుంది. మీ ప్రతి అభివృద్ధి దశలను చక్కగా ఫోలో అవుతున్నాను. మీ అభివృద్ధి క్రమానుగతంగా ఉంది. ఆరోగ్యం గురించి మంచి టైం లో సరైన నిర్ణయం తీసుకున్నారు. వీలైతే ఇక రోజు ఏ దో ఒక గేమ్ కూడా ఆడండి. తలిదండ్రులను కన్న వూరును, మన ఆది నీ మరిచి పోనివాడు ఎప్పుడూ బాగుంటాడు. మీ ప్రతి వీడియో కూడా ఒక ఎనర్జీ. ఎంత bussy gaa వున్నా మీ notification కోసం ఎదురు చూస్త, tech వీడియో చూసే పడుకుంటా. లైఫ్ స్టైల్, షార్ట్ వీడియో లు మంచి ప్రయత్నం. ఆర్థికంగా కూడా చాలా క్రమశిక్షణ తో వుండండి. మీకు మీలుజరగాలని కోరుకుంటూ మీ అభిమాని.d.v.k.k.raju.
Prasad anna From Nowhere to Somewhere♥️. Hardwork Gives this Position..
తల్లిదండ్రులకు తన కుమారుడు ఇంత మంచి Position Lo ఉండడం కన్నా సంతోషం ఇంకేం ఉండదు...
-Love U Anna చాలామందికి inspiration అన్న నువ్వు, ఎప్పుడూ ఇలా హ్యాపీగానే ఉండాలి అన్న నువ్వు మరియు వదిన సాయిసచిన్🥰❤️
నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్న
కొన్ని సంవత్సాలపాటు నిరంతరంగా కష్టపడడం వల్లన ఈ రోజు ఈ స్థాయి లో ఉన్నావు చివరికి ఫలితం దక్కింది
ఇంకా మరి అన్నో మంచి పనులు చెయ్యాలని నువ్వు అంకున్నవన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
Advance Happy Birthday anna🎂🥳💯😍🤩
1:15 Rocky reaction was awesome 👌
Prasadh Anna explaining where he stores phones & TVs
Theifs be like "note cheskora note chesko"😂😂😂
Antay adi.. 😂😂😅
Happy birthday to you... తిరుపతి tour వీడియోలు కూడా పెట్టండి... Happy journey... all the very best...
పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా 💖💙🎂🎉💐
శుభ మధ్యాహ్నం అన్నా 💖💙
అభినందనలు అన్నా 💖💙
Congratulations sir new office 💐 good health tips. మీరు, ఫ్యామిలీ మంచి ఆరోగ్య ఉండాలి అని దేవన్ని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు మి అమ్మ గారిని మీ తండ్రి గారిని పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . advance happy birthday sir 💐
Congratulations Anna for new office ❤️
ప్రసాద్ అన్న మీ సంతోషం మీ ఆనందం మి ముఖం లోనే కనిపిస్తున్నాయి, మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లేస్ యూ అన్నా 💖💖💖
Anna future lo nee to kalisi Pani cheyali ani anukuntuna study too paatu 😅
anna nuv chudadaniki chala varaku me mummy la untav anukuna anna kadhu anna aa nose and smile and eyes almost all me daddy la unav anna always love you anna
Unexpected Vlog 💙💙😍
Hi
@@muralimuli4005 hi
Greate annayya meeru mee nannagaru cheptunte telustundi meeru enta kastapaddaro.Meeru inka success avvali.
For struggling in life and moving ahead with helping others we always respect and ❤️ you Anna… Take a bow for your dedication towards PTT channel ……
Cardio anedi depends Anna.... Nuv wait gain ah loss anedi point, Cardio munde cheataru yendukante, workout ipoinaka cardio cheste muscle loss avtaru 🤷🏻♂️🤷🏻♂️
Congratulations Anna 3 million subscribers nuv chala dagarlo vunnaru ❤️❤️🎉🎉🎊🎊 . Inka emina special video vuntunda . once more congratulations anna
All Mummies same ☺️💖
Em korikalu levu, pillalu challaga vuntey chaalu 🥰
Congratulations Anna 😍😍 .. Expecting a new style of unboxing videos nd much more content ❤️❤️ .. Love you as always ❤️❤️
1:16 expression was like WTF?😅😆
1:06 Rocky is looking like నువ్వు ఈ question nannu నిజంగానే adugutunnava daddy😂😂😂
Meekantey kanthu Anna ki ekkuva polikalu unnay Mee daddy vi
im waiting for video your father mother flight journey experience.......plz record every moment in your mother father flight journey..
01:16 Rocky expression 🤣🤣🤣
Meeru saadhichaaru saadhisthunnaaru Inka saadindhaali.nenukooda nenu chesthunna computer and mobile hardware service lo mer laaga paddathiga manchi position ki raavaalani kastapaduthunna Anna.All the best to you
advance happy birthday prasad annaa 😍😍😍
Congratulations Anna For New Office 😍🔥💯
13:50 ❤
Congratulations 💐 prasad Anna 🧡 for new office
8th na birthday Anna. Love from tirupati
అన్న మీరు మీ కుటుంబం తో చాలా బాగున్నారు ఇలాగే మీ కుటుంబంతో సంతోషంగా🙂🙂🙂🙂
Milo oka uniqueness undhi anna adhi max subscribers ku sontha family member la anpistharu, nak kuda milanti oka annaya unte bagundedhi
Advance happy birthday annna , achieve ur goals like this bro .ur the inspiration to us
అన్న జిమ్ కి వెళితే బాడీ సూపర్ గా ఫిట్ గా ఉండి మంచి మంచి షర్ట్స్ వేస్తే లుక్ వస్తుంది అని చెప్పారు కదా అందుకే కదా మీరు కూడా జిమ్ నుండి వచ్చాక నెక్స్ట్ లుక్ లొ మంచి షర్ట్ వేసుకొని చూపించారు సూపర్ గా ఉన్నారు అన్నా......😊☺️☺️
Advance happy birthday anna stay blessed
Love from dilsuknagar
Hi Prasad anna mana kotha office ki CCTV surveillance kaavali ante cheppandi bro.... I'M FORTIFIED CCT TECHNICIAN....😍
పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా🎂🍾
సొంతంగా ఒక office కడుతున్నారు అంటే యూట్యూబ్ లో ఒక రేంజ్ లో money వస్తున్నాయి కాబట్టి మీరు ఆఫీస్ కడుతున్నారు (మీరు స్టార్టింగ్ లో యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి మీరు ఎప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు సూపర్ అన్నా)
Congratulations 👏 ANNA NUVU APUDU ALA HAPPY GA UNDU.. ❤️INKA NUVU PEDDA SUCCESS AVALA...BEST OF LUCK
మీ father దినచర్య మీద ఒక vlog చేయండి అందరికీ మీ నాన్న ఎలా కష్టపడుతున్నాడు అన్నది తెలుస్తుంది...
@15:25 Happiest moment ever...❤️❤️❣️❣️❣️
Advance happy birthday Prasad anna eeroju na birthday repu Mee birthday
9:39 eyy donga ,thondi 🤣
Anna mi father miku brother laga oonadu❤️❤️
we can see your success in your father's face sir ❤ we all respect you 🥰 for your valuable teck vlogs sir ❣️
చాలా హ్యాపీ గా ఉంది ఫీల్ గుడ్ మూవీ ల ఉంది అన్న. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న 🎉🎉🎉
Anna nuv chala humble person❤️❤️❤️
Anna weight loss ki manchi budget friendly diet cheppu bro plz plz
And .. nee birthday party vlog and tirupati vlog upload cheyyi dude
No words. Hats off sir 🙂🙂🙂. Meeru chala great sir
2:48 bro ikkada grip sarigga ledu bro konchem jarindi antey aa weight meda padipotundi thumb finger to lock cheskovali rod no chala loose ga patukunnav bro injury ki chance chala ekkuva untundi be safe bro aa grip only super heavy weights chese professionals ki matrame recomended
Advance happy birthday Annayya ❤️
Movie theater construction chesuko recording apudu backside white screen peti shoot chey. Renditiki use avudi ala planchesuko anna
7:20 Legends can understand what he did right there 😂😂😂😂
Sweat 🤣
😂😂
Correct
🤤😂
Anna rocky protecting family video 9 millions daggara lo undhi,
10 million views ki celebrate chey anna,
Mana channel lo 1st 10 million views video definite ga celebrate chey anna 😊🥳🥳
I still remember ur early days prasad bro.. U came a long way... U achieved by ur work 👍
1:15 rocky expression 🥰
Hi Anna,
Memu kuda tirupati veltunnam. 8th to 10th.
Hope will see you ♥️
Hi anna
Mee life changing gurunchi, ala change chesukovali advice gurunchi oka video cheyandi anna 😇😇
ముందుగా ( అడ్వాన్స్ ) పుట్టినరోజు శుభాకాంక్షలు #ప్రసాద్ అన్న
మీరు యిలానే సంతోషం గా ఉండాలి &
మా అభిమానులకు inka #Technology ni పరిచయం చేయాలని కోరుకుంటున్నాము.
Happy to see you anna ❣️ your so, happy adavance happy Birthday anna 🎂forever #prasadtechintelugu anna fan .
Anna rockey gaadi tho oka video cheyyandi please
Happy journey bro and advance wish you a very happy birthday 🎂 anna life long be happy 😊
I’m big fan of you anna ♥️😍
🙏🙏Amma nana ni santhosame manaku kavali nv super anna your my inspiration 😍😍😍
All the best and congratulations anna 💓
maa wife birthday kuda 6th ke anna...❤❤❤❤❤
Congratulations anna God bless you and all the best for ur future achievements anna🥰
watching after a year... plz make office tour... anna..
చాలా కాలం తర్వాత మీ వీడియో చూస్తున్నా జిమ్ చేయడం వల్ల మిలో చాలా చేంజ్ వచ్చింది పేస్ లో body లో మిలో కాంఫిడెన్స్ కూడా వచ్చింది, keep it up
Anna new office tour epudu chestunnaru
Waiting for this type of vlogs anna❤
చాలా అందంగా ఉన్నావ్ అన్నా
Congratulations for new office
Waiting for PT eSports Team
Happy journey safely anna with family
Hi anna మీరు చివరన అడిగిన ప్రశ్నకు నాన్న గారు చెప్పిన సమాధానం నాకు బాగా నచ్చింది
Congratulations .god bless you Prasad gaaru
Kanthu bro face print like Uncle face
15:29 proud moment ❤
Advance happy birthday Anna 🎂🥳💝
I thought ur father would huge and with great moustache scolding prasad anna but he looks like prasad anna only 🤣
HARD WORK NEVER FAILS........
LOTS OF LOVE FROM VIJAYAWADA. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
We will support financially anna do from your side 😊
ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಪ್ರಸಾದ್ ಅವರಿಗೆ 💐💐💐💐💐💐♥️
ಕರ್ನಾಟಕದಿಂದ ......
It's nice to see Prasad anna growing to the next level. I'm enjoying it as if it's my success... keep rocking anna...
Anna anti glare glasses gurinchi oka video cheyyi anna
Congratulations Prasad Anna 😍
Adavance Happy birthday to you @ Prasad Anna @🎉🎂🥧
Mom and dad ♥️ infinity love anna
Happy Birthday brother 🎂🎂💯💯👌🏼👌🏼🌟🌟🎊🎊🎉🎉🎉
Always with PT team as Content Researcher 🔥
Love pt team ♥️
Hai anna day by day ur content in Tech News 🔥🔥👌👌👌.
Keep going anna I am at u r back
@@lalulola4086 Sure broh ♥️
Amma chebutunte chala happy ga anipinchindi bro.
On the way to Trending page ..❤️
పుత్రోత్సాహం పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడే ఆ ఉత్సాహం మీ నాన్న గారి మాటల్లో ఆ ఆనందం విన్నాను😍😍
Wishing a Many more Happy return's of the Day 💐💐 Prasad Anna 🥰😍🤗
Advance happy birthday bro🎂🎉🎈
ఇంటి పెన కడుతున్నారు గ . నాకు తెలుసు . మొన్న విడియోలో. సిమెంట్ ఇసుక కనపడినప్పుడు అనుకున్న
Hacker bro nv ... Mana subscribers mamulollu kaaadhu ga ...😂
Avnu nen kuda chusa
😂😂
I also seen that 😊
@Ashok teja hahaha
Annna advance Happy birthday prasad 🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌻🌺🌺🌲🍀🌳🌳🍀☘🌾🌵🌵
CONGRATULATIONS anna 💐💐
Kaluddam ani chalasarlu vacha anna eppudu inti bayata kanipinchaledu... Inti work jaruguthundi chusa