CSR గారికి ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼🙏🏼. ఈ పాట ప్రజాగాయకుడు గద్దర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. పాట లో చాలా చక్కటి అర్ధం ఉంది గల్ఫ్ లో ఉన్న అన్న కోసం చెల్లె ప్రేమతో పాడిన ఈ బతుకమ్మ పాట. ఈ పాట రాసిన వారికీ, పాడిన మామిడి మౌనిక గారికి టీం అందరికి 🙏🏼🙏🏼🙏🏼 ధన్యవాదములు...👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
సూపర్ రా చెల్లి చాలా బాగా పాడావు.ఈ పాట వింటే కళ్ళలో నీళ్లు ఆగలేదు. గల్ఫ్ అన్నల మీద, వారి కష్టాల మీద పాటపడినందుకు ధన్యవాదములు 👌👌. రాజ్యాన్ని ఏలే రాజులు ఎందరు మారిన వలస బతుకులు మాత్రం ఆగడం లేదు నా తెలంగాణాలో. 😭
గల్ఫ్ లో ఉండే మా అన్నదమ్ములకె ఈ పాట యెక్క విలువ తెలుస్తోంది.... ఈ పాట కోసం ఇంత కష్టపడిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు🙏 పాటలో NRI పాలసీ కావాలని ఉంటే ఇంకా బాగుండు అన్న.... tnq🙏🙏🙏 జై గల్ఫ్ అన్న జై NRI పాలసీ✊✊✊
CSR anna super program jai nri policy special thanks mamidi mounika sister chala baga padaru andariki telanga aadapaduchulu andariki saddula bathukamma sambaraalu jai bheem jai nri palasi jai GWAC
Ee Patalo chala Ardham unnadhi Chala kutumbalu Prathi Indian Festivals ki Familys oka Badhatho Alochanatho unrari . Great Song I Cried literally listening to this Song .Hats up to the Lyric Writer & Singer Mounika Tq. to the entire team.
Pata chala bagundi mana bathukamma song pata vintu vunte entikadavallu andaru guthuku vachi okkasari kalla ninda nillu vachinaye anna akka miku ma padabi vandanalu edari desam entha nadichina palle radu entha edchina amma radu Ayya radu 😥😓
Hear touching words ever year i miss my dad in festival he in Saudia my friends father's also having in Dubai we all miss our fathers nd brothers in festival mood most of in jagital karimnagar kortla nizamabad this district people are most in Saudia Dubai
రైతుల ప్రధానమైనటువంటి షుగర్ ప్రాక్టరీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసారు అయినా నేటికీ వారి కల నెరవేరలేదు ఈ నీచమైన రాజకీయ నాయకులకి ఈ పాటతో అయినా వారికి రైతుల బాధలు అర్థం కావాలి ఒక్కటి మాత్రం నిజం చెప్పాలి రైతుకు ఎన్ని ఉన్న కానీ ఎవుసం లో ఒక్క వస్తువు లేకుంటే నిద్రనే ఉండదు అలాంటిది ఫ్యాక్టరీ నీ లేకుండా చేసారు ఈ రోజు ఒక్కపాటతో మీ ముందుకు వచ్చారు కానీ యుద్ధంలా రాకుండా చూసుకునే బాధ్యత మీదే....!!! నేను రైతును కాను కానీ రైతు కష్టం విలువ తెలుసు..... మీ శేఖర్ 🙏
Epudu vache prathi bathukama pata lo.e song matrame No.1....Galf lo undi kastalu paddavallu prathi okaru e song ki.....Meku support chestharu.....And thq sooooooo much andi Allllllllllll"
CSR గారికి ధన్యవాదములు🙏🏼🙏🏼🙏🏼🙏🏼.
ఈ పాట ప్రజాగాయకుడు గద్దర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.
పాట లో చాలా చక్కటి అర్ధం ఉంది
గల్ఫ్ లో ఉన్న అన్న కోసం చెల్లె ప్రేమతో పాడిన ఈ బతుకమ్మ పాట.
ఈ పాట రాసిన వారికీ, పాడిన మామిడి మౌనిక గారికి టీం అందరికి 🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదములు...👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
Suppr song
Super
00ppppp0
@@princ585🎉🎉😂😂🎉 శకం😢❤❤
సూపర్ రా చెల్లి చాలా బాగా పాడావు.ఈ పాట వింటే కళ్ళలో నీళ్లు ఆగలేదు. గల్ఫ్ అన్నల మీద, వారి కష్టాల మీద పాటపడినందుకు ధన్యవాదములు 👌👌. రాజ్యాన్ని ఏలే రాజులు ఎందరు మారిన వలస బతుకులు మాత్రం ఆగడం లేదు నా తెలంగాణాలో. 😭
Gulf గొసనూ ఎంతో గొప్పగా వర్ణించి పాడిన మామిడి మౌనిక చెల్లే కి పాదాభివందనాలు... 🙏✊
ఇల్లు పాత రోజులు గుర్తుకువచ్చినవి అక్క మౌనిక and మల్లిక్ తేజ గారు ఇంక ఇలాంటి పాటలు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాము congratulations 👏💐🤝🤝. ఇ ద్ధరికి
ప్రతి గల్ఫ్ కార్మికుల జీవితంతొ ముడిపడి ఉన్న పాట నిజంగా చాలా బాగుంది వింటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళలో ఆగడం లేదు మా ఊరు మా పండుగ నా కళ్ల ముందు కదులుతుంది
గల్ఫ్ లో ఉండే మా అన్నదమ్ములకె ఈ పాట యెక్క విలువ తెలుస్తోంది.... ఈ పాట కోసం ఇంత కష్టపడిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు🙏 పాటలో NRI పాలసీ కావాలని ఉంటే ఇంకా బాగుండు అన్న.... tnq🙏🙏🙏 జై గల్ఫ్ అన్న జై NRI పాలసీ✊✊✊
అన్న ఇంటికాడ ఉన్న రోజులు గుర్తుకువస్తున్నాయి చాలా బాగా రాసారు పాట 🙏🙏🙏👌👌
అన్నదమ్ములు గుల్ఫ్ పోతే ఇంటికాడ వున్న అక్కాచెల్లళ్ళు పడే కష్టని తెలిపి ఈ పాట పాడిన సింగర్ మామిడి మౌనిక కు kruthgnathalu 🙏🙏
CSR anna super program jai nri policy special thanks mamidi mounika sister chala baga padaru andariki telanga aadapaduchulu andariki saddula bathukamma sambaraalu jai bheem jai nri palasi jai GWAC
Akka song super100%100%
నిజమైన బతుకమ్మ ఆటపాటలతో చప్పట్లతో చూపించారు., ధన్యావాదాలు
Super super 👌👌👌👌🙏🙏🙏🙏
పాట వింటుంటే ఇంటిదగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది తెలియకుండానే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి చాలా బాగుంది అక్క పాట ❤️❤️🥰🥰
నైస్ సాంగ్ మౌనిక ఈ సాంగ్ వింటే కంటి కి నీరు అగుథలెధు మౌనిక మాన గల్ఫ్ కరిమికులకి మీద పడినధుకు మా ఓక్క నమస్కారం...🙏🏻🙏🏻🙏🏻
గల్ఫ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి..!✊
😭😭😭
Mounika garu asal e paata ki...meku yentha bagundi ani chepina thakuvey.Galf badhalanu.pandagalanu.gurthu chese.....chala manchi msg echaru....
Akka no words only emotion thank you❤❤ fo singing mounika akka #koilamma
మౌనిక యాదవ్ గారి గొంతు నుంచి చాలా బాగుంది.
Mamidi mounika garu Yadhav aaa bro
Yadav kadu
Csr foundationki dhanyavadhalu annalu mariyu devinavarathurulu mari bathakamma pandaga subhakanshalu 💐💐💐🙏🙏🙏🙏🌿🌿🌿🌹
ఇట్లు గల్ఫ్ బాద్యుడు .....📝 🙏
కండ్ల పొన్న నీళ్ళు ఆగడం లేదు ఆన్న 🙏
Anna nizam ga adichina
నైస్ సాంగ్ మి లాంటి నిజమైన నాయకుడు ప్రత్యక్ష రాజకీయలో రావాలి 👌
చాలా బాగా పడినరు మౌనిక అక్క టీమ్ కి ధన్యవాదాలు నేను గల్ఫ్ లో వున్న లాస్ట్ ఇయర్ పండుగ గుర్తుకువస్తుంది మిస్ యూ మై ఫ్యామిలీ
India లో ఉన్న గల్ఫ్ లో ఉన్న బాధ కండ్ల ముందు కనిపిస్తుంది... 😥
చాలా బాగుంది పాట 💓
Super Lyrics nd nice voice Mounika 👌👍bathukamma shubakanshalu 🙏
పాటలో చాలా చక్కగా అర్థం ఉన్నది చక్కగా బాగుంది పాట
లాస్ట్ లో మాత్రం ఏడుపు వచ్చింది అక్క
Gulf gosanu entho chakkaga varnnichina mamidi mounika chelliku prathyaka danyavadamulu
1k like nade antho anadhaga vundi kani na kalalo nelu agadam ledhu 8yer aithundhi annalu prathi padaga miss avuthuna😭😭😭😭 andhariki bathukamma padaga subhakankshalu 🌹🌹🥀🥀🥀🌺🌺🌺🌻🌻🌷🌷🌼🌼🌲🌲🌱🌱🌷🌷🥀🥀🌹🌹🌻🌻🌻🌻
Ee Patalo chala Ardham unnadhi Chala kutumbalu Prathi Indian Festivals ki Familys oka Badhatho Alochanatho unrari . Great Song I Cried literally listening to this Song .Hats up to the Lyric Writer & Singer Mounika Tq. to the entire team.
Super akka nijanga Dubai velle jevethalu aetla untayo atla cheppavu pata vinte chala pain full ga undi akka nv super akka Dubai velli akkada vallu badha paduthu intikada intlo vallu badha paduthu untaru very pandagaku nijanga jevethalu etlane unnaye eppatikiyena jevethalu marali
సూపర్ పాట ఈ పాట వింటే పోయన సంవత్సరం ఇంటి కాడా ఉన్న ఈసారి దుబాయ్ ల ఉన్న అదే గుర్తు వస్తుంది
సూపర్ మౌనిక❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ నీ గొంతు చాలా బాగుంది❤❤❤
ఇలాంటి పాటలు మరిన్ని రావాలి
Pata chala bagundi mana bathukamma song pata vintu vunte entikadavallu andaru guthuku vachi okkasari kalla ninda nillu vachinaye anna akka miku ma padabi vandanalu edari desam entha nadichina palle radu entha edchina amma radu Ayya radu
😥😓
Akka me prathi Okkati super akka natural 💚💚💚💚 anni songs kanna e song highlight yakka prathi ఆడ పడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు రాసిన వారికి ధన్యవాదాలు
Super vice akka ❤️❤️❤️❤️
Your always special akka 😍nice song💙
Super voice what a song buthukamma celebration song super also with a great song on brothers I appreciate the song
Really super 👌 Monika sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E lyrics chala goppaga rasaru mana government thiru thelusthundhi manalanti valla godu evaru vinaru
Jai gulf anna
Superb lyrics i can't stop my tears it touches ❤️to all who relate this ...wonderful wording...Great job whole team
Super akka 😍😍
Mounika èe patatho edupinchavu thalli .Chala mandhi Gulf annala Ammalu Akkalu valla bharyalua okka badha ee Pata rupamlo chakkaga vinipinchavu thalli. Gulf Annalu ekkada unna Devudu vallani & Valla kutumbalanu anni veedhala ksha manga sallanga Ayu Arogya latho choodalani korukuntunna kanniti neeru karusthu ee comment chesthunna Naa Telangana Gulf Annalaku.
Happy Dasara & Happy Deepavali to all my Bros. & Sisters of Telangana.
Super చేలేమ్మ 👌👍
Hear touching words ever year i miss my dad in festival he in Saudia my friends father's also having in Dubai we all miss our fathers nd brothers in festival mood most of in jagital karimnagar kortla nizamabad this district people are most in Saudia Dubai
Super akka 👌👌👌
Monika garu pata super
Superb song anna
Gulf anna la gosanu vivarinchi paadina Akka Mamidi Mounika ku Danyavaadhalu..
రైతుల ప్రధానమైనటువంటి షుగర్ ప్రాక్టరీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసారు అయినా నేటికీ వారి కల నెరవేరలేదు ఈ నీచమైన రాజకీయ నాయకులకి ఈ పాటతో అయినా వారికి రైతుల బాధలు అర్థం కావాలి
ఒక్కటి మాత్రం నిజం చెప్పాలి రైతుకు ఎన్ని ఉన్న కానీ ఎవుసం లో ఒక్క వస్తువు లేకుంటే నిద్రనే ఉండదు అలాంటిది ఫ్యాక్టరీ నీ లేకుండా చేసారు ఈ రోజు ఒక్కపాటతో మీ ముందుకు వచ్చారు కానీ యుద్ధంలా రాకుండా చూసుకునే బాధ్యత మీదే....!!!
నేను రైతును కాను కానీ రైతు కష్టం విలువ తెలుసు..... మీ శేఖర్ 🙏
Super chele 👌👌
Excellent song full emotional 🙏🙏😭
Superb and rise for the sugar factory.... At the chittapur
Superr lyrics and highlight song 2022 year
Wow super super
సూపర్ మౌనిక
Super akka akka Chelli laku bathukamma shubakankshalu
చాలా అంటే చాలా బాగుంది పాట🕺🥁
Nice song akka thanks for u
ఇలాంటి patalu chala కవలి.super song
ఇ పాట వింటే చాలా భాధగా ఉంది ❤❤❤❤
Super matalu levu 👌👌👌👌
Epudu vache prathi bathukama pata lo.e song matrame No.1....Galf lo undi kastalu paddavallu prathi okaru e song ki.....Meku support chestharu.....And thq sooooooo much andi Allllllllllll"
Excellent mounika
Supper Supper supper Supper 👌👌👌👌
Super
This eayar best song nice andariki akka chellelaki 👍
Supar supar supar❤
Super Anna song Love you
This very nice emotional song mamidi mounika best of luck
E song chustunte Edupu vastundhi I'm dubai thanks you to this song lyrics voice spr
Super mounika ne songs ani chala, super
Gulf annala kosam A pataina sare maa gulf annalu kachithanga spot chesthamu jai gulf anna jai nri policy ✊✊✊✊✊✊
Super song Anna ,tach my heart ❤️❤️
Song super mounikka
Superga padav akka niku padhabi vandhanalu
2024 lo ee pata vine vallu like me
పాట విన్నప్పుడల్లా కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి😢
excellent lyrics superbb song in 2022
Super song Akka Bagundhi
Superb full emotional intelligence 💐💐💐👏👏
Heart touching lyrics
Super song Anna🙏🙏💐🤝
Super voice Mounika gaaru after long time ur song
🙏💐Super akka🙏💐
God song monika garu
Super song god bless you mounika akka
Great idea CSR
Super songs mounika medam ❤️
I miss u annaya saddula batukamma roje chanipoyaadu ma annayya😭😭😭 2019 lo
Nice 👍👍👍👍👍
Happy bathuamma mounika 🙏🙏
Wonderful song 💖💖
Super 👌👌👌❤️❤️❤️
Great song
Super song 🙏🙏🙏
Gothu super super
Superb
Anna superb song