ఇలా ప్రార్థించు నీ కన్నీటిని చూసి ఆయన దాటిపోలేడు | SHALEM RAJU ANNA SHORT MESSAGE
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #యేసునాకుచాలినదేవుడు
#SHALEMRAJUANNA
#THANDRISANNIDHI
#THANDRISANNIDHIMINISTRIES
#SHALEMRAJUMASSAGES#palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #
Holyspirit#
మీరు చెప్పింది 100% కరెక్ట్ 👌 బ్రదర్.. నేను భరించలేనంత బాధ లో ఉన్నపుడు ఉపవాసం మొదలు పెట్టాను 3 రోజులు కేవలం మంచినీళ్లు తప్ప ఇంకా ఏమి తీసుకోకుండా దేవునికి ప్రార్ధించను 🙏🙏🙏అద్భుతమైన రితిలో 4 వ రోజు నా కోరిక తెరింది 🙏🙏🙏దేవునికి వేలాది వందనాలు
Deva neku Strom amen
Amen goppa devudu ma devudu ❤❤❤
Amen
Amen
✝️👏Antha manche jaruguthundi Jesus nammukunna variki✅
Anna na name Laxmi ma Amma vallu chala appullo kastalallo unnaru valla gurinchi preyar cheyandi anna please 😢😢
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు👌🏻 నేను చాలా ఆదరణ పొందాను ఈ వాక్యం ద్వారా ఎలా ప్రార్థించాలి అర్థమైంది ఆర్థిక సమస్యలతో ఉన్న మాకు Thq Jesus 🙏
Praise the lord Hallelujah Amen Devuni ki mahima kalugunu gaka Amen 🙌🧎♂️🙏🏻
Amen amen amen amen amen amen 🙏 amen 🙏 🙌 ❤ 👏
Tq anna
Thank you Jesus 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Prise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🫂🫂🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amen Prabhu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Vadanalu ayagaru amen 🙏 🙌
Praise the lord annaya 🙏🙏👏✋🙏👏
అన్న నా జీవితం మర్చాలి అన్న నీ మాటలు వినుటుంటే కన్నీళ్ళు ఆగట్లేదు
Pastor garu Wonderful message andi
Nen manasulo doubt vundhi adhey meru matladuthunnaru
ఈ లోకం లో నాకు జన్మ నిచ్చిన నాన్న నన్ను ఏరోజు పట్టించు కున్నది లేదు మన తండ్రి మన నాన్న యేసు నాకు ఎన్నో చేసారు నా తండ్రి ఐ నా ప్రభు ఆయనే నాకు ఆధారం 🙏🏻🙇🏻♀️☦️ ఐ లవ్ యూ నాన్న ☦️🙏🏻🙇🏻♀️
Miri akyam dayaram ga untundhi anna
Amen amen amen Amen
Prise the lord annaya prayer ella chayalo దేవుని దగ్గర ఏ విధంగా అడగాలో ఆర్థం అయింది tq గుడ్ మెసేజ్ అన్నయ
Praise the lord brother
Na bartha nenu veruga untunnamu memu kalavalani na bartha nannu ardham cheskoni na saggaraki vachela prayer cheyandi brother
Na bidda ni kuda thanatho thiskelli vadiki niku a relationship ledu antundu
Memu kalisi manchiga undalani preyar cheyyadi brother plssssss praise the lord
Praise the Lord br. మీ వ్యాఖాయానాలు చాలా గొప్పగా వున్నా యి
Please annaya, tomorrow naku exam vundi prayer cheyara annaya
I'm Rajyalaxmi 🙇
ప్రైస్ ది లార్డ్ సార్ మేము చాలా ఇబ్బంది లో ఉన్నాము మా కోసం ప్రేయర్ చేయండి 😭😭😭😭😭😭😭plz సార్ 🙏🙏🙏🙏🙏
Yesayya ke mahima kalugunu gaaka amen amen amen amen
Praise the lord anna
Praise the lord
Hi sir Amen Amen
Praise the lord 🙏🙏🙏 Amen అన్న మీ వీడియోలు సూసి నా మనస్సు కార్యం వస్తుంది నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్న నా బాధ చెప్పుకోడానికి కుడి ఎవరు లేరు ఏడవలన్న కన్నీరు రావటం లేదు
Emaindhi cheppandi
Oka room lo ontarigaa prayer chesukondi.....devunitho matladandi. He will take care of everything
Praise the lord brother 🙏🏼😭😭😭😭😭 nakoasmu prayer chyde please naku brathakale anee kuda ledu 😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord dear brother 🙏 please pray for my job interview on this month 21st 22nd February NFC recruitment nursing job 🙏 please pray I need this job I pray every time and day but no reply please pray brother 🙏 😢
Devudu neeku sahayam cheyunu gaaka
Praise the lord..అయ్యగారు నేను చాల పెద్ద సమస్యలో ఉన్నాను..చచ్చిపోవాలనిపిస్తుందీ.plz
భయపడకండి దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ సమస్య నుండి మిమ్మల్ని బయటకి తీస్తాడు విశ్వాసం ఉంచండి..
@@JohnPaul.k Naa జీవితం ఒకరివల్ల నాశనం కాబోతుంది...అయ్యగారు ..pls ప్రేయర్..నా వైపే న్యాయం జరగాలని ప్రేయర్ చెయ్యండి plzzz .. ఈ pain తట్టుకోలేకపోతున్నాను...plzzz
వందనాలు అన్నయ్యా మేము చాలా కష్టాల్లో ఉన్నాము అప్పులతో అల్లాడుతున్నాము ఏబాధ కలిగిన మీ మెసేజస్ వినగానే ఆత్మీయంగా చాలా ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది .మీ వాక్యాలు చూస్తూ మేము చాలా ధైర్యం గా ఉంటున్నాము చనిపోవాలనే ఆలోచనలు మానుకుని నిరీక్షణ కలిగి ఉంటున్నానము మా లాంటి అనేకులకు మీరు చాలా ధైర్యం నిరిక్షణ ఇస్తున్నారు వందనాలు. మా కొరకు ప్రార్థన చేయగలరు. ెఏసయ్య శక్తి గల నామములో మా మా అప్పులన్నీ తీరిపోవాలని వేడుకుంటున్నాము.
Sister memu same situation ma one year babu kuda ibbanduku face chestunnadu
Sramalu venakala mahima nu dachina devudu
Tappakunda melulanu chestadu
Ma kastalaku saswatha pariskaram chuputadu
Na dhairaya ide
Amen
Devudu kachithamga meeku melu chesthadu
Annaya Naku jesus Antey chala estam na husband vadhu Ani Antunadu mandirani ki kuda vadhu ani chepthunadu kani Naku devudu kavalli Na husband ki teliyakunda prayer chesthunanu meru prayer cheyandi please 🥺 Anna
Amen 😭🙏
I love my jesus
Anna mee matalu tho naa kanneellu agatledu anna
వందనాలు అన్న నా ఆరోగ్యం కోసం పార్ధన చే యండి
Annya
Praise the lord Brother, I have a lot of problems in my office . Please pray for all problems are solved
Thank you thank you bro, amma guthuku vachinapudu venta
Praise the lord anna makosam pradinchinanduku vandanaalu annayya😢
అన్న మీ వాక్యం మమ్మల్ని చాలా బలపరుస్తుంది వందనాలు అన్న
అన్నయ్య వందనాలు ఆత్మీయ ఆహారం ఆత్మజ్ఞానం దేవుడు మీకు ఇచ్చి మాకు వివరిస్తున్నందుకు మీకు వందనాలు
Pristha lord anna nakosam priyaer chyindi
బలహీనంగా ఉన్న నేను మీరు చెప్పే వాక్యం నాకు బలపరిచింది మీ ద్వారా నాకు బలపరిచిన నా తండ్రికి వందనాలు
Amen
Vandanalu anna
Ardamaindi Anna praise the lord 🙏🙏🙏🙏
Price the Lord Annaya
బ్రదర్ మా అమ్మాయి కాపురం కోసం ఇప్పుడు నేను భారం కలిగి ఉన్న ప్లీజ్ అందరు ప్రేయర్ చెయ్యండి మా అమ్మాయి కాపురం చక్క బడాలి ఆచారష్యం గా జరగాలి పుట్టిన బాబు కి న్యాయం జరగాలి 🙏🏻🙇🏻♀️☦️☦️😭🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️😭😭😭😭😭ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ ప్రేయర్
Yesaya
Praise the lord pastor garu miru cheppina vakyam valla ela adhagalo neripichinadhuku vandhanalu memu ma thandri ma nana nee ela adhagalo neripicharu maku tq pastor garu Inka prayer ela chesukovalo nerchukuthu nana ki daggra avvali
TQ pastor and jesus ✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the lord anny garu, na mrg koraku prayer cheyandi.
T Q annaya for Good message.
Praise the lord ayyagaru
Praise the lord anna ma appulu thire laga prardhana cheyandi anna garu 😢😢😢
Praise the lord తండ్రి ❤❤.. దేవా.ప్రభువా
Thank you anna mee mee matalu na ku dhairyani nammakanni icchai anna naku kosam pradhana cheyandi anna please🙏🙏🙏
🙏.. Praised The Lord Bro Shalem Raju Garu Amen..🙏✝️
Praise the lord brother mi message vinnaka chala daryam vastundhi tq brother
Praise the lord brother, please pray for my son john 4years old, but inka nadavadam ledu, matalu levu, parents kuda gurthupattadam ledu prayer cheyandi please
Nenu korukunnadi jaragalani yesayya ni adugutunnanu,jaragalani prayer cheyandi annaiah garu
Annayya me lanti goppa divajanunni naki parichayamchesina devunike mahima stutulu madi Nandyal annayya memmalni okkasari ina kalisi prayer cheinchukovalani na asha plz prayer cheyandi danikosam annayya mimmalni chudali me patalu me matalu live lo chudali ade na asha
Maa appulu gurinchi prardana cheyandi anna
Jesus ❤
Daddy naku yesaiah 😢😢😢😢
Naku post office lo job kosam chustunna nakosam prayer cheyandi annaya
AMEN thandriii 🙏✝️✝️
Na bartha marali Preyer cheyyanndi please
Yesayya please help me nanna
Praise the lord anna garu🙏🙏🙏 pavan ki pavithra tho pelli avalani pryir cheyandi anna garu 🙏🙏plz anna
Ayya sweety maralani thana kutumbm katta badalani per sheyyandi ayya vandanalu ayya shinna pillalu vunnaru ayya 🙏😭😭😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏
Okka matalo cheppalante 34 years na age entavaraku nijamina Prema dorukutundemo e lokamlo anukunna ina talikattina barte nannu mosamchesi vere vallto akramasambandamlo undi nannu pichidani chesadu alanti situation lo nenu ekkada lokamlo padipotano ani na yesayya nannu vadalakunda kapadukuna na tandrike stotram
Praise the lord brother.prayer for my family ,🙏🙏🙏
Prise lord.anna.mee.vakyamu.vinte.chala.prashanthanga.untundi.dairy anga.untundi.sai thanu.chala.ebbandu.peduthundi.makosamu.praise.cheyyandi
పాస్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏 నాకు job కోసం ప్రార్ధన చెయాడి 🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌🤌😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నాకు కొసం ప్రార్థన చెయండి పాస్టర్ గారు
షాలేంరాజుగారికి వందనాలు అయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి మా పొలం ఇల్లు బంగారం ఆటో అన్ని తాకట్టు లో ఉన్నాయి రేపు అప్పు
కట్టాలి అందుకే బంగారం అమ్మాలనుకుంటున్నాను చాలా భాదగా ఉన్నది నాకోసం ప్రార్ధన చైయండి నా జీవితం లో గొప్ప కార్యం జరగాలి నేను సాక్ష్యం చెప్పాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్
Badapadakandi deavudu unadu
🙏anaya na name meena na koraku pradana Kavali anaya naku pilalu leru anaya na koraku pradana Chie anaya
Prasie the lord Anna .anna nenu chala manovedanatho vunna nenu yevariki cheppukolenu na gurinchi prayer cheyandi please
ఆమెన్ నా తండ్రి యేసయ్య
🥺🥺🥺😭😭😭naa thandri nannu dhatipomakayya 😭😭😭 naaku rakshana vasthram dharimpacheyyi thandri 😭😭 😭😭
నా ఆరోగ్యం గురించి ప్రేయర్ చెయ్యండి బ్రదర్
వందనాలు అన్న న health ఎప్పుడు బాగోదు న లెఫ్ట్ హ్యాండ్ wrist నుంచి కాలు వరకు నొప్పి వాపు ఉంది ఎన్ని medicine vaduna తగ్గటం లేదు అన్న నాకోసం ప్రార్ధన చెయ్యండి pkz అన్న
మన ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు. అయ్య గారు 🙏మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనాలు అయ్య గారు 🙏దేవుని నామము కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి ప్రార్ధన చేయండి. మా అందరికి మంచి జ్ఞానన్ని, బుద్దిని మా ఆత్మలకు రక్షణను, మా ప్రార్ధనకి బలని ప్రసాదించాలని, మేము అంతా ఆరోగ్యం గా ఉండాలని, మేము అంతా ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి. అయ్యా గారు 🙏ఆమెన్ 🙏హల్లెలూయా🙏
Praise the lord annaya amen amen amen amen 😭😭😭😭🙏🙏🙏🙏🙏 brother nenu Devuni margalo nadavali ani pradinchandi brother amen amen amen pradhana jeevitham ,melukuva kaligi pradinchali ani pradhana chaindi brother mokalla anubavam naku undulaguna pradinchandi brother amen amen 🙏🙏🙏🙏🙏 brother maa kutumbam gurinchi pradinchandi brother amen amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Deva andaru nannu em cheyalevani antunnaru yesayya 😢😢nannu panikocche patraga vadukondi please yesayya naku ni yokka shakthini ivvandi please😢😢
Devudu meeku dayacheyunu gaaka
@@PolugumatiSirishaAmen
7:43 ❤bu ni CT 8:48 @@PolugumatiSirisha
Amen 🙏 🙏 🙏 🙏 🙏 lord Jesus 🙏 save me my family and my father gols lord Jesus 🙏
అన్నా వందనాలుప్రార్థన మనసులో చేసుకుంటున్నాను పరవాలేదు అన్న
Tnq Jesus🙏. Tnq brother 🙏. Such a wonderful spiritual msg
Ayya garu vandhanalayyanaperu durga nenu anyyuralini 1eyer nundi cherchiki velu thunanu ayya garu nakumarthe alludu godavalatho vidi poyaru varu marala kalisi vundalani preyar cheyandi ayya garu🙏🙏🙏🙏
Hallelujah 🛐🛐👀👀👀👀🙋🙋🙇🙇🙇🙇 love 💕💕💕💕💕💕😘😘😘😘 you jesus dad praise the lord 🙏🙏🙏🙏😊😊😊😊😊
ఆత్మీయ తండ్రిగారికి హృదయ పూర్వక మైనా వందనాలు 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Na kosam na bidda kosam na barata kosam pradana cheyyandi na yesayya ke storam
Prayer for my family brother
praise the lord brother😭😭😭😭😭
Amen Amen Amen praise the lord anna 🙏 anna na bartha marali ani pillalu baga chadhavali ani theyvuni sannidhilo yadhagali ani pradhana cheyadi plz anna 🙏 😅😢😂
Praise the lord annaya 🙏🙏🙏🙏
ಯೇಸು ಪ್ರತಿ ಕ್ಷಣ ಕ್ಷಣ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದೇನೆ ತಂದೆ ನಿನ್ನನ್ನೇ ನಂಬಿಕೊಂಡು ಇದೀನಿ ತುರ್ತಾಗಿ ಒಂದು ಅದ್ಬುತ ಮಾಡಿ ಸಹಾಯ ಮಾಡು ತಂದೆ ಅಮೆನ್ ❤
Tandri prabuvaa maa kumarulu eddaru aarogyamgaa undali tandri divinchandi tandri amen amen amen amen 🙏 🙌 👏 ❤️ ♥️ ☺️ 🙏 🙌 👏 ❤️
PRAISE THE LORD SIR 🙏 🙌 👏 ✨️
🙏🙏🙏🙏😭😭😭😭😭👌👌👌
Ma akka chellaluku Naku garbhaphalam kosam prardina cheyyandi praise the lord 🙏🙏🙏
Appula samasyalathobadapadutunnam kantiki nidra ravadam ledu sahayamu cheyandu prabhuva
అన్నయ్య నా భార్య కోసం ప్రార్థన చేయండి అన్నయ్య మార్చలేదు
Rajkumar dharshinchabadi rakshinchabadunu gaka amen
అయ్యా ఏ రాజయ్య సాలెం రాజయ్య అయ్యా కుటుంబ రక్షించగా కుటుంబం కొరకు ప్రార్థించ అయ్యా నా పేరు స్వర్ణ మాయ😊
వందనాలు అన్నయ్య గారు నాకు మాత్రం నాన్నగా ఉండాలని ఉంది అన్నయ్యా గారు 🛐