Balagam Movie Actor Muralidhar Exclusive Interview | Director Venu Yeldandi | Dil Raju | TOT News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Balagam Movie Actor Muralidhar Exclusive Interview | Director Venu Yeldandi | Dil Raju | TOT News
    Congress Leader Venkat Balmoor Controversial Interview :
    • Venkat Balmoor Controv...
    #totnewstelugu #balagammovie #dilraju #priyadarshi
    Follow Us On:
    Website : talkofthetownm...
    Facebook : bit.ly/3xsprR6
    Instagram : / totnews.in
    Twitter : / talkoftown_tot
    TOT News is a Telugu News Channel, owned by Talk of The Town Media LLP. We Deliver Latest and Trending News, Political News, Movie Updates, Exclusive interviews and Movie Reviews. Our Aim is to Produce Quality Content in a Unique Manner. We Publish only No-Copyrighted Content in Our Channel.
    Contact Us:
    totnews1@gmail.com

ความคิดเห็น • 304

  • @totnewstelugu
    @totnewstelugu  ปีที่แล้ว +1

    Balagam Vijaya Lakshmi (Poshavva) Exclusive Interview :- th-cam.com/video/J9Thd8z5pLY/w-d-xo.html

  • @babucharikammari2292
    @babucharikammari2292 ปีที่แล้ว +53

    నేను దాదాపుగా సినిమా చూడక రెండు సంవత్సరాలు గడిచింది మీరు చెప్పినట్టుగా ఈ సినిమాకి ప్రత్యేకంగా వెళ్లాను

  • @madhugoud1191
    @madhugoud1191 ปีที่แล้ว +103

    Really heart touching movie
    చాలా రోజుల తర్వాత హృదయానికి హత్తుకునేలా ఉంది సినిమా
    కొన్ని సంవత్సరాల తరువాత కుటుంబంతో కలిసి థియేటర్ లో చూసిన సినిమా ఇది.
    ఓసారి నవ్వించడం మరోసారి ఏడిపించడం రెండు సందర్భాల్లోనూ కళ్ళ‌ వెంట నీళ్లు తెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు
    అద్భుతమైన సినిమా.

    • @nneer8317
      @nneer8317 ปีที่แล้ว

      ubtunu t rhr bdv vbbf x ftbr vtg vbv tubru ii; vrurbtubtuvtb ? n g vb vux vu

  • @khaleel3296
    @khaleel3296 ปีที่แล้ว +86

    బలగం సినిమా కళాకారులందరికి అభినందనలు హ్యాట్సాఫ్ to తెలంగాణ

  • @srinivasaraoakula76
    @srinivasaraoakula76 ปีที่แล้ว +323

    నారాయణ మామ మా సాయిలు కి మీ పిల్లని ఇవ్వను అంటావేమో అని భయపడ్డ. కానీ నువ్వు మంచి మామ వి

    • @madhavch2620
      @madhavch2620 ปีที่แล้ว +13

      అదే కదా చాలా మంచి వాడు

    • @kerenkgowda
      @kerenkgowda ปีที่แล้ว

      Bammardhi koduku ki pillani isthara mee side ?

    • @vasukothuri
      @vasukothuri ปีที่แล้ว +1

      అది మామ మీద గౌరవం

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 ปีที่แล้ว

      మీ కామెంట్ 👌👌

    • @manoharige2500
      @manoharige2500 ปีที่แล้ว

      @a praveen chary स

  • @bang70355
    @bang70355 ปีที่แล้ว +35

    నేను ఆంధ్రా వాడిని---ఈ సినిమాలో తెలంగాణ మాండలికం,సంస్క్రతి,నన్ను అబ్బురపరిచింది.నాకు చాలా సంతోషం,దుఃఖం కల్గింది సినిమా చూసి,గ్రేట్ ,గొప్ప సినిమా!

  • @gtrao5941
    @gtrao5941 ปีที่แล้ว +33

    మురళీధర్ గారు నటించలేదు జీవించారు. ప్రతి పాత్ర దారుడుకూడా అద్భుత ప్రదర్శన. ప్రస్తుత సమాజం లొ ఇలాంటి సినిమాలు రావాలి. వేణు deserves best compliments. 👏👏👏

  • @thirupathireddysankasani5628
    @thirupathireddysankasani5628 ปีที่แล้ว +23

    మేము సినిమాకి వెళ్ళిన రోజు ఒక కుటుంబం 64 మందితో కలిసి వచ్చి చూశారు 😅

  • @venkateshwarlum1489
    @venkateshwarlum1489 ปีที่แล้ว +27

    నారాయణ మామతో సహా వాళ్లు నటించలేదు జీవించారు అది సినిమా కాదు మన చుట్టూ జరుగుతున్న వాస్తవాలు

  • @vishnuch1928
    @vishnuch1928 ปีที่แล้ว +40

    As a Narayana character You nailed it With your performance sir 👏
    Don't Miss Balagam movie Watch in theatres only it's pure telangana cultural village native with lots of Emotions with family values...

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 ปีที่แล้ว +15

    మీరు చాలా అద్భుతంగా జీవించారు బలగం పేరు అద్భుతంగా ఉంది.

  • @samasandeep4030
    @samasandeep4030 ปีที่แล้ว +8

    20 yr iendanta theatre lo ma amma nanna cinema lu chusi E movie ki amma nanna ni tesikelli chupincha vallu full happy chala rojula thavatha manchi cinema chusam ani chepparu

  • @neetha2447
    @neetha2447 ปีที่แล้ว +30

    Komrayya sister chesina character super..nobody mentioning her. Loved her 👍👍

  • @nareshananthula9057
    @nareshananthula9057 ปีที่แล้ว +79

    ఒక్కొక్కరి acting మాత్రం....Goosebumps🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว +2

    శంకరాభరణం సినిమా తర్వాత అంతాగా ఫీల్ అయిన సినిమా ఈ బలగం !!! ఇది ఒక సినిమా కాదు, ఒక జీవితం !!! 👌👌👌

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 ปีที่แล้ว +43

    జనానికి పెద్దగా పరిచయం లేని వాళ్లు నటిస్తే,. కారెక్టర్స్ ప్రజల మనసుల్లో నిలిచిపోతాయి. ( శంకరాభరణం సినిమా లో శంకరశాస్త్రి జె.వి. సోమయాజులు)

  • @r.bhanu31
    @r.bhanu31 ปีที่แล้ว +31

    మీరు ఈ సినిమా లో మంచి అల్లుడు,మంచి భర్త,మంచి నాన్న,మంచి మామ, మంచి బావ,
    I really appreciate your performance,
    Impressed 👍👌
    Weldone 👏👏👏👏

    • @Bava887
      @Bava887 ปีที่แล้ว

      మంచి బోగరుబోతు... తొక్కలో బొక్క కోసం.. గొడవ

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 ปีที่แล้ว +49

    చివర్లో ఫోటో పట్టుకొని అందరూ ఏడ్చే సీన్ లో నారాయణ ఎంట్రీ, ఏడ్వడం అబ్బా.... సూపర్...మంచి ఆదరణ పొందుతారు మురళీధర్ గారు...

  • @parameshparu9397
    @parameshparu9397 ปีที่แล้ว +74

    *🎄🚩 బలగం సినిమా 🚩🎄*
    *👉మానవ సంబంధాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా... తెలంగాణ పల్లెల్లో ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్ళకు కట్టేలా చూపించిన సినిమా...☝️*
    *బ్రతికున్నప్పుడు బంధం విలువ తెలియదు... ముసలోళ్ళయ్యాక గంజి నీళ్ళు పొయ్య తీరదు... కానీ ప్రాణం పోయాక కాకికి పెడ్తే -- "డబల్ రొట్టెలు, కారాపొట్లాలు, కాస్లీ స్కాచ్ మందులు, మటను, బోటి, తలకాయ, చికెన్, చాపల కూరలు..." మనిషికి తృప్తి ఈ మటనూ చికెనుల్లో కాదు, మానవ సంబందాల్లో అని, పెట్టిన కాకి ముట్టకుండా వాళ్ళ కొడుకులు బిడ్డ కలిసాకే కాకి ముట్టిన కొమురయ్య కథ నేడు ప్రతీ పల్లెల్లో పెద్దోళ్ళ గాద...*
    *తోడబుట్టిన బంధం ఎన్ని జన్మలెత్తినా దొరకదు... ఒక తల్లికి పుట్టి, పిల్లలుగా ఉన్నప్పుడు కలిసి మెలిసి ప్రాణంగా బ్రతికిన అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు పెద్ద వాళ్ళై పెళ్ళిల్లు అవగానే చిన్న చిన్న విషయాలకు, ఆస్థి తగాదాలకు ఏండ్లకు ఏండ్లు కోపాలు పెంచుకుని సొంత అన్నదమ్ములే హద్దులు గీసుకుని బ్రతుకుతున్నారు... బలగం సినిమాలో జస్ట్ "మూలుగ బొక్క" వల్ల వచ్చిన పంచాయతి 20 ఏండ్లు లచ్చవ్వను తన తల్లి గారింటికి దూరం చేసింది... తన చెల్లిపై ప్రేమ ఉన్నా బావపై ఉన్న కోపంతో ప్రేమను అణచి వేసుకుని మనసులో దుఃఖించిన ఐలయ్య లెందరో ఈ సమాజంలో... ఈసినిమాలో ఒక్కో పాత్ర ఒక అద్బుతం... మానవ సంబంధాలు, బంధాల విలువలు, కోల్పోయిన జీవితం అద్బుతం... భార్యకు భయపడే మొగుడుగా, ఇటు అన్న బందం వీడలేక సతమతమైతూ, అలాగే "దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు...*
    *ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా... అక్క, చెల్లెళ్ళకు విలువ నియ్యని అన్నలు తమ్ముళ్ళు, బామ్మర్థులను, బావలను చీప్ గా చూసే బావలు... బామ్మర్దులు, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను, బందాలను పట్టించుకోనోళ్ళు సినిమా తప్పక చూడండి... చూసాక ఇంటికెళ్లి మీ వాళ్ళతో సంతోషంగా గడుపుతారు.....*
    *👉ఇలాంటి మానవ సంబంధాలు పెంపొందించే సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి... కఠినాత్ములను కూడా కన్నీళ్ళను తెప్పించిన సినిమా.......సిరిసిల్ల ముద్దుబిడ్డ వెల్దండి వేణు దర్శకత్వంలో వచ్చిన మంచి మానవ సంబంధాలకు అర్థం చెప్పే సినిమా బలగం మీ కుటుంబ సమేతంగా తప్పకుండా వీలైతే థియేటర్ల చూడండి☝️* *🙏

  • @ramulubankala8429
    @ramulubankala8429 ปีที่แล้ว +39

    నేను 6సంవత్సరాల తరువాత థియేటర్ లో చూసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక కుటుంబ కథ.సాయులు కు అమ్మాయి ని ఇవ్వడో ఏమో అనుకున్నా... ఒప్పుకోవడం గ్రేట్

  • @GADDAM-oh2mm
    @GADDAM-oh2mm ปีที่แล้ว +91

    చిత్రం లో బాగా ఫేమస్ అయిన నటులు లేరు, పెద్ద హీరో, హీరోయిన్స్ పాటలు లేవు, పైట్లు లేవు, చెప్పుకో దగ్గ ప్రతి నాయకుడు కూడా లేడు.... కేవలం తెలంగాణ లోని ఒక అంశం మీద కథను ఆధారం చేసుకొని తీసిన సినిమా "బలగం". సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించే కన్నీరు ఉబికి వచ్చేలా చిత్రాన్ని దర్శకుడు వెల్డంది వేణు చిత్రీకరించాడు.. దర్శకుడు వేణు ను చూస్తే జబర్దస్త్ లో చేశాడు ఇతడా సినిమా తీసింది అనుకొని లైట్ తీసుకొన్నారు, ఇతడు ఏదో సినిమా తీశాడు లే, తరువాత చూద్దాం అనుకునే దోరణి లో చాలా మంది ఉన్నారు, నేను కూడా చిన్న సినిమా అనుకొని తరువాత చూద్దాం అనుకుంటే , 4 రోజుల్లో విమర్శకులు సైతం ప్రశంసించారు ఏంటా అని థియేటర్ కు వెళ్లి చూసిన తరువాత అద్బుతం అనిపించింది. ఎన్నో సినిమా లు వస్తు పోతూ ఉంటాయి ఇది తెలంగాణ డాక్యుమెంటరీ చిత్రం, తెలంగాణ ఆచారం, విధానం మరియు పాశ్చాత్య సంస్కృతి పడి మన ప్రేమ, ఆప్యాయతలు మరచిన ప్రజల గురించి ప్రేక్షకులకు తెలియజేయాలి అని తలచిన దర్శకుడు దైర్యన్ని మెచ్చుకుంటూ.... ఇక కథలోకి వస్తె కేవలం తెలంగాణ లో ఉన్న ఆచారం "పిట్ట ముట్టుడు" అనే విధానం ను దర్శకుడు వేణు ఎంచుకొని సక్సెస్ సాధించడం కాకుండా తక్కువ సమయం లో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడం సామాన్య విషయం కాదు. పాశ్చాత్య సంస్కృతి లో భాగం గా మన మధ్య తరగతి జీవితాల కుటుంబాల్లో బంధుత్వాలు, ప్రేమలు ఆప్యాయతలు, పెద్దల ల పై గౌరవం మాయం అయి పోతున్న సమయం లో మరచిపోతున్న సంస్కృతి నీ ప్రేక్షకుల గుండె పిండి మరీ గుర్తు చేయడం, సినిమాలో మన కుటుంబం లో ఉండే అత్త, మామ, పెద్ద - నాన్న, పెద్దమ్మ, బాబాయ్ - చిన్నమ్మ , బావ అక్క తదితర బంధాలని మన కళ్ళ ముందు ఉంచాడు దర్శకుడు.. సినిమాలో మొదట పల్లె ను పరిచయం చేస్తూ మంగ్లి పాడిన "పల్లెటూరు" పాట లో ఉదయాన్నే పల్లె వాతావరణం మన కళ్ళ ముందు ప్రతిబింబించింది. అలాగే భీమ్స్ స్వయం గా పాడి సంగీతం అందించిన ప్రతి పాట చాలా అద్బుతం గా ఉన్నాయి. ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే తెలంగాణ లో జరిగే ముడొద్దులు, ఐదొద్దులు, 11 రోజుల కర్మ లని జరిపించే విధానం ను తెర మీద కాకుండా మన పక్కన జరుగుతున్నట్టే ఉంది. సినిమా లో తెలంగాణ యాస ను ఆచారాలను చూపిస్తూ, తెలంగాణ యాస లో హాస్యం ను పండించి కథలో బోర్ కొట్టకుండా చూపించారు. కుటుంబం లో ప్రేమ, ఆప్యాయతలు లేకపోతే కాకి ముట్టని పిండం వలన చని పోయినా వారి ఆత్మ సంతృప్తి చెందదని , పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి అనే విషయాన్ని దర్శకుడు ప్రేక్షకులకు అందించడం లో సఫలీకృతుడయ్యాడు. చివరగా బుడగ జంగాల తో పాడించిన 10 నిమిషాల పాటలో కొడుకులు - బిడ్డల మధ్య ఉన్న దూరాన్ని చూపిస్తూ ఉంటే ప్రేక్షకుల గుండెలు బరువెక్కి కండ్లు కన్నీటి దారలై పారాడం, కొసమెరుపు ఏంటంటే ప్రేక్షకుడు సైలెంట్ గా ఉండి సినిమా లో నిమగ్నం అవడం తో సమాప్తం అనే వరకు ప్రేక్షకుడు లీనమై బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. నా చిన్నప్పుడు "మాతృదేవోభవ" సినిమాకు కర్చీఫ్ లు ఇచ్చారు.. ఈ సినిమాకు టవల్స్ (తువ్వాల) లే కావాలి😁 😄 గడ్డం. సత్యనారాయణ (న్యాయవాది), S/o. కోటేశ్వరరావు, చింతకాని (గ్రామం మరియు మండలం), ఖమ్మం (జిల్లా), తెలంగాణ ఫోన్: 9395322048

    • @venkataramanaraoyamparala3772
      @venkataramanaraoyamparala3772 ปีที่แล้ว +2

      Review is really make the others also provoke to go through the movie immediately. Thanks for such a nice👍👏😊 review of the movie, "Balagam".

    • @venusvlogs3032
      @venusvlogs3032 ปีที่แล้ว +2

      Mana kallu manaku teliyakundaane react avvadam great ....Life long marachipoleni movie...Heart touching movie.....

    • @rajav2791
      @rajav2791 ปีที่แล้ว

      Nice...

    • @ashokraparthi9665
      @ashokraparthi9665 ปีที่แล้ว

      Sooper Bava🙏👍

    • @umeshbomma959
      @umeshbomma959 ปีที่แล้ว

      Manchi visleshana

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 ปีที่แล้ว +43

    బలగం అందరూ బలమిచ్చి ఈ చిత్రాన్ని ఆస్కార్ కు తీసుకుపోవాలి... తప్పక గెలుస్తుంది..

  • @narayana._
    @narayana._ ปีที่แล้ว +33

    Komarayya sister character supar

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 ปีที่แล้ว +18

    బలగం సినిమా కాదు.
    సినిమా అంటే వినోదం గా వుండాలి.
    బలగం ఒక జీవితం.
    బలగం సినిమా కాదు,మనసున్న మనుషుల
    జీవిత సారాంశం..
    ఈ సినిమాకి 100 అవార్డులు ఇచ్చినా తక్కువే.
    ఒక్కొక్కరే చూస్తున్నారు, బాధ పడు టుంటే
    పక్క వారు ఏమన్నా అనుకుంటారని.

  • @srinivasbeerla302
    @srinivasbeerla302 ปีที่แล้ว +23

    సినిమా మొత్తంలో నాచురల్ గా వున్నా క్యారెక్టర్ నారాయణ మరియు లక్ష్మిమ్మ
    ఒరిజినల్ అల్లుడు యాక్టింగ్.....

  • @srinivasreddymarreddy9216
    @srinivasreddymarreddy9216 ปีที่แล้ว +33

    మురళీధర్ గారు,
    Congratulations. మీరు ఇంకా ఇంకా మంచి చిత్రాలు చేయాలి.

  • @bcmsheshu6884
    @bcmsheshu6884 ปีที่แล้ว +8

    వేణు గారు ఇంత మంచి తీస్తారు అని అస్సలు అనుకోలేదు.....సూపర్ మూవీ సిర్,🙏🙏🙏

  • @darshanreddykandakatla8273
    @darshanreddykandakatla8273 ปีที่แล้ว +17

    నారాయణ మామా గారు మీరు నటించలేదు, జీవించారు. సినిమా లో పాత్రలు, సంఘటనలు మా ఇంట్లో జరిగినట్టుగానే ఉన్నాయ్. అందరికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏

  • @durgavk9574
    @durgavk9574 ปีที่แล้ว +16

    నారాయణ మామ ఇంటర్వ్యూ సూపర్.అత్యద్భుతం
    చెప్పిన విషయ వివరణ చాలా బాగుంది

  • @kittumullu5115
    @kittumullu5115 ปีที่แล้ว +59

    నిజంగా లాస్ట్ లో వచ్చే ఆ ఓగ్గు కథ లో ఏడ్చేసాం,,ఏమైనా పాడారా వారు,, excellent

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 ปีที่แล้ว +1

      Good felem

    • @indiansoldier8198
      @indiansoldier8198 ปีที่แล้ว +1

      ⚘⚘👌🤝👍

    • @SR_Channel2024
      @SR_Channel2024 ปีที่แล้ว

      ఈ actor పేరు ఏంటి సర్

    • @waytonirvana7315
      @waytonirvana7315 ปีที่แล้ว +1

      ఆ ఏడ్పు పాట వల్ల కాదు, ఆ పాటను అర్థం చేసుకొని ఆ కుటుంబం కలవడం ఉద్వేగ భరితంగా ఉంది.

    • @raja4114
      @raja4114 ปีที่แล้ว

      @@SR_Channel2024 - Muralidhar

  • @varagantirakesh1683
    @varagantirakesh1683 ปีที่แล้ว +5

    Meru chala Baga act chestharu sir. I like ur acting from DJ Tillu. Congratulations sir 💐

  • @dhayyalasentertainment3959
    @dhayyalasentertainment3959 ปีที่แล้ว +15

    భాడ్కావ్ కె సెన్సర్ వద్దాన్నారంటే... మరే నారా నాయుడు లో ఎన్ని బూతులు ఉంటాయి. అంటే సెన్సర్ పెద్దవాళ్ళకే.... తూ...!! సార్ బలగం మంచి ఫ్యామిలీ సినిమా. 👌👌

    • @PavanKumar-gy8nd
      @PavanKumar-gy8nd ปีที่แล้ว

      That's an OTT content.. OTT doesn't have Censorship in India..

  • @SuperJavare
    @SuperJavare ปีที่แล้ว +15

    మీ నటన చాలా అద్భుతం👏👌

  • @honeychotu8745
    @honeychotu8745 ปีที่แล้ว +57

    నారాయణ మామ క్యారక్టర్ కు 100% న్యాయం చేశారు

  • @viswanadhamvudattu972
    @viswanadhamvudattu972 ปีที่แล้ว +2

    I watched this movie 2 times continuously.every one must watch this movie, especially elders.

  • @srikant9123
    @srikant9123 ปีที่แล้ว +12

    Congrats and all the best 🎉

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏 అన్ని పాత్రల వాళ్ళు నటించలేదు జీవించేసారు 👌👌👌👌👌👌👌👌అద్భుతం 🙏

  • @keerthanaestates3999
    @keerthanaestates3999 ปีที่แล้ว +11

    Genuine Movie for Audience

  • @veerareddyvallepu6461
    @veerareddyvallepu6461 ปีที่แล้ว +6

    Muralidhar garu great actor. We loves dj tillu father carecter

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 ปีที่แล้ว +3

    After 8 yrs me and my son went movie. It's telangana life. Nice decent and fantastic.

  • @raghunathg9678
    @raghunathg9678 ปีที่แล้ว +6

    అవును నేను చాలా రోజుల తర్వాత సినిమా హాల్ లో చూసాను

  • @Riseres779
    @Riseres779 ปีที่แล้ว +9

    నిన్న చూసినం 2 nd show.. కరీంనగర్ లో housefull 15 th march

  • @Allrounderboy321
    @Allrounderboy321 ปีที่แล้ว +8

    ఎస్ అవునండి మా నాన్నను కూడా నేను తీసుకెళ్లా సినిమాకు 30 సంవత్సరాల తర్వాత

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 ปีที่แล้ว +25

    మురళీధర్ గౌడ్ గారిని ఆయన ఆహార్యం ని చూస్తే పెద్దాయన ఎస్వీఆర్ గారు యాదికొస్తున్నారు

  • @Munnu-il2qv
    @Munnu-il2qv ปีที่แล้ว +12

    Dj tillu la kuda kaka natural acting

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 ปีที่แล้ว +4

    Super natural acting in Narayana mama character 👍👍

  • @shankargopal9865
    @shankargopal9865 ปีที่แล้ว +1

    wonder venu made wonderful film in Telugu straight away next award functions.

  • @Ram1986k
    @Ram1986k ปีที่แล้ว +1

    Muralidhar Sir...wonderful action... super..such a great involvement...chala baga chesaru Sir..

  • @viswanetra-px4si
    @viswanetra-px4si ปีที่แล้ว

    ఇప్పటి సినిమాలు నచ్చక అసలు సినిమా హాల్ కే వెళ్లనొన్ని ఇప్పుడు బలగం సినిమా చూడనిక వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ పెద్ద చనిపోతే అంతిమ యాత్ర దహన సంస్కారాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు కొమురయ్య బలగం సంబంధ బాంధవ్యాలు పగలు ద్వేషాలు ఆస్తి తగాదాలు ప్రేమలు ఆప్యాయతలు ప్రతీ ఒక్కరి కుటుంబలో ఉన్నవి. ఇలాంటి సినిమాను అందించిన డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు కుమార్తె మరియు ఎంటైర్ బలగం కుటుంబానికి ధన్యవాదములు.

  • @kalyan7107
    @kalyan7107 ปีที่แล้ว +5

    Excellent actorrrrr.. the best ichinduuu.

  • @krishnakumarkoora9253
    @krishnakumarkoora9253 ปีที่แล้ว +6

    Excellent movie 🎬 & Superb interview 👌
    Naresh supeerrrr

  • @rP-wv4cg
    @rP-wv4cg ปีที่แล้ว +9

    Heart touching movie

  • @bollimuntharamaiah2745
    @bollimuntharamaiah2745 ปีที่แล้ว +8

    Mee acting super sir

  • @rajeswaric9556
    @rajeswaric9556 ปีที่แล้ว +1

    Super movie, superb performance by all artists. 🙏🙏🙏🙏

  • @pallapoluravikumar9561
    @pallapoluravikumar9561 ปีที่แล้ว +3

    Each and everyone done great job

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 ปีที่แล้ว +8

    జీవించారు ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలలో

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 ปีที่แล้ว +4

    Perfect interview
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 ปีที่แล้ว +5

    Super natural acting 👍 Narayana mama👍👏👏

  • @sadamera6606
    @sadamera6606 ปีที่แล้ว +6

    Sir exlent action

  • @surenderdoddle1859
    @surenderdoddle1859 ปีที่แล้ว +6

    నిజంగా మాట్లాడుతున్న ఈ కరెక్ట్ నను చూసుకుంటానాలు నాకు నా భార్య వాళ్ళ అన్న కీ నాకు జరిజినా స్టోరీ నీ నా గురెంచి తీసేనట్లు అనేపెంచేనది

  • @challagalicnufarmer
    @challagalicnufarmer ปีที่แล้ว +4

    పదమూడు సంవత్సరాల తర్వాత దియోటర్ లో సినిమా చూసిన

  • @jangitisaikiran2410
    @jangitisaikiran2410 ปีที่แล้ว +5

    Sir baga acting chesaru meeru❤️❤️❤️

  • @cherry...jathin...9905
    @cherry...jathin...9905 ปีที่แล้ว +1

    Eroju chusa movie im cry full emotional superrrr sir movie gooood

  • @ammaloammu2001
    @ammaloammu2001 ปีที่แล้ว +1

    Nenu ee movie chusa chala bagundi manchi feel undi mukyamga mi mama carecter enka super

  • @MuddasaniSuryatejaReddy
    @MuddasaniSuryatejaReddy ปีที่แล้ว +3

    Climax ithe reaaly osm 👌

  • @bsgoud1353
    @bsgoud1353 ปีที่แล้ว +2

    Anchoring chala Baga vundi....
    Andi....❤

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว +1

    ఈ సినిమాలో వీరి పెద్ద బావ మరిది గా నటించిన వారితో ఇంటర్వ్యూ చేయండి.

  • @nageswarraopothuganti2804
    @nageswarraopothuganti2804 ปีที่แล้ว +1

    మురళీధర్ గారు మీరు నారాయణ పాత్రలో నటించ లేదు జీవించారు 🎉మీకు నా ధన్యవాదాలు 🙏

  • @dr.perikaravikumar3339
    @dr.perikaravikumar3339 ปีที่แล้ว +3

    Sir ee movie..nenu chusina Naa frnd tho kalisi..tharuvaatha oka 5 days tharuvaatha maa family motham motham theesukupoyina Anna..maa akkalu ,annalu ,maa vadhinalu and baavalu andharam kalipi chusinam ..ee rojullo..best movie

  • @askvbabu8108
    @askvbabu8108 ปีที่แล้ว

    Natural actor muralidhar garu,balagam chala balam ga janala meeda impression padindhi

  • @sarojaprasad1
    @sarojaprasad1 ปีที่แล้ว +9

    Extremely honest interview 🙏

  • @mareswararaosomagani5600
    @mareswararaosomagani5600 ปีที่แล้ว +6

    NTR ఆరాధన లో ఎడ్చినం ఇంతగా మళ్ళీ ఇప్పుడు అంతగా ఏడ్చినం

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 ปีที่แล้ว +1

    Very good acting maamaa....👏👏👏👏👏👏👏

  • @mustyalayadagiri4184
    @mustyalayadagiri4184 ปีที่แล้ว

    Super movie. I saw your performance in skylab movie also , it's very natural acting.

  • @mahamoodpasha2649
    @mahamoodpasha2649 ปีที่แล้ว

    NXT level chasaru sir meru
    Nice acting 🙏🙏🙏🙏
    Heart touching movie my heart touchs

  • @ramakrishnadabbeta6635
    @ramakrishnadabbeta6635 ปีที่แล้ว +3

    Ur great mama. Great acting

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 ปีที่แล้ว +9

    Balagam movie lo a okka actor kuda acting cheyaledu mamuluga nijajivetam lo vunnatu ga vunnaru mi inti peru nenu gamanicha

  • @bhadrunayak41
    @bhadrunayak41 ปีที่แล้ว +5

    ilayya hero tandri ki interview chei

  • @katamvenkateswarlu6792
    @katamvenkateswarlu6792 ปีที่แล้ว +7

    ఈ సినిమా చాలా బాగా నచ్చింది సార్ నేను కూడా ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే బావుంటుందేమో అని అనిపించింది

  • @Smarttradertips007
    @Smarttradertips007 ปีที่แล้ว

    God bless you sir.....

  • @konreddyshowrireddy7617
    @konreddyshowrireddy7617 ปีที่แล้ว +1

    ఫిదా సినిమాలో సాయి పల్లవి బాడ్కౌ అంటే నచ్చిన సెన్సార్ ఇంత మంచి సినిమాలో మన తెలంగాణ సంస్కృతిని ఇనుమడింపజేసే సినిమాలో బాడ్కావ్ అంటే సెన్సార్ కి నచ్చలేదా

    • @srinathch6124
      @srinathch6124 ปีที่แล้ว

      Ade vivaksha telangana culture meeda, telangana cinema la meeda, telangana bhasha meeda…rashtram rakunda unte telangana meeda Inka entha vivaksha undedho uhinchalemu

  • @chinnammakitchen
    @chinnammakitchen ปีที่แล้ว

    మురళీధర్ గౌడ్ గారు మీరు మాగౌడ అని మావారు గ్రూపులో వచ్చింది అని చూపించారు ఇద్దరం చాలా గర్వంగా ఫీల్ అయ్యామండి

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192 ปีที่แล้ว +2

    నేనైతే బావ అని పిలుస్తాను... మా నారాయణ బావ

  • @sureshganti1975
    @sureshganti1975 ปีที่แล้ว

    అత్యద్భుతంగా ఉంది. మాటలు చాలవు.

  • @thirupathikolipaka1256
    @thirupathikolipaka1256 ปีที่แล้ว +5

    Narayana mama❤

  • @thirupathibollaram568
    @thirupathibollaram568 ปีที่แล้ว +4

    Nenu 15 years aindhi thiyetar vellaka nenu movie ki thiyetar vellanu

  • @srirama0001
    @srirama0001 ปีที่แล้ว

    Super... movie...ur character awesome 😎

  • @syedjakirhussain4828
    @syedjakirhussain4828 ปีที่แล้ว +18

    ఈ సినిమా కు మినిమం పది అవార్డులు రావడం ఖాయం

  • @surajbollu6816
    @surajbollu6816 ปีที่แล้ว

    Asalu em act chesaru , adhe asalu em acting chesaru 👌👌👌👌

  • @Kumar82735
    @Kumar82735 ปีที่แล้ว +1

    Great interview ❤

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 ปีที่แล้ว

    Very good interview 🎉

  • @prabhulingammamilla8010
    @prabhulingammamilla8010 ปีที่แล้ว

    yes.meeru.annadi.nijam.nenu.58.years.untanu.cinemaku.vellaka.25years.avutundi.nenu.na.baryato.ee.cinema.chusanu

  • @syaam2903
    @syaam2903 ปีที่แล้ว

    పచ్చి పల్లె టూర్ , లో పుట్టిన నాకు ఒక మంచి అనుభూతి, ఎందుకంటే నేను నెలకు ఒకేసారి వెళ్లి vasthuntanu. మంచి అనుభూతి hat's off the team

  • @readytogainknowledge5970
    @readytogainknowledge5970 ปีที่แล้ว +2

    Great film

  • @venkateshdandugulavenktesh4666
    @venkateshdandugulavenktesh4666 ปีที่แล้ว +1

    Yes

  • @myvillagefactory7434
    @myvillagefactory7434 ปีที่แล้ว +5

    😍😍😍

  • @kirandasari4718
    @kirandasari4718 ปีที่แล้ว +2

    Excellent movie 👌👌👌

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 ปีที่แล้ว +1

    Very nice

  • @mallareddyp5262
    @mallareddyp5262 ปีที่แล้ว

    God bless you flourish further.

  • @shashikumar-bx3mr
    @shashikumar-bx3mr ปีที่แล้ว +6

    Telanga culture lo chelli kuthurini anna koduku pelli chesukodu, adi pedda papam ga chustharu