ఏ ఒక్కరో వచ్చి పోరాడితే సక్సెస్ కాదు.కాబట్టి ప్రతి ఒక్క b.ed అభ్యర్ధి ముందుకు వచ్చి శాంతియుతంగా ✊✊ పోరాడితే మన న్యాయబద్ధమైన హక్కులను సాధించుకోగలం.ఇప్పుడు పోరాడేవాళ్ళు లైకుల కోసం కాదు. లైఫుల కోసం పోరాడుతున్నారు.కాబట్టి వాళ్ళకి అండగా నిలుదాం. నా వంతుగా నేను అందరికంటే ముందు నడుస్తా,మరి మీరు...✊✊✊✊
Correct ga chepparu SGT vallaki promotions ivvakunda unte SA vallaki post lu untai kada Evari post lu vaallake undali SGT SA okati kaadu kaani promotions icharu mari 70% mari alantappudu B.ED course endukandi B.ed vaallaki nyayam jaragali
గురుకుల DL JL PGT TGT... మోడల్ స్కూల్ PGT TGT.. Hostel వార్డెన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కస్తూరిబా pgcrt crt s.o స్కూల్ అసిస్టెంట్... ఇవ్వన్ని కూడ D. Ed వాళ్ళకే అవకాశం ఇచ్చి మా B. Ed కోర్సు రద్దు చేస్తే బాగుండు... అట్లా ఐన వేరే కోర్సు చేసేవాళ్ళం
100%correct sgt laku kevalam ps HM promotion mathrame evvali appudu b.ed vallaku nyayam jarguthadi, SA direct reccutment unte chala mandiki melu jaruguthadi As a teacher ga na opinion
Bed vaallaku andhariki oka group thayaru cheyandi Andhra + Telangana Anyayamga mana SA postulanu (sgt lanu SA luga pramote chesi) sgt vallaku kattapeduthunnaru Ikkada udyogam raaka mundhu vudyogam vacchina tharu vaatha kooda sgt lu labha paduthunnaru Nastapoyyedhi SA vaalle
Yes sir manaki anyayam jaruguthundhi and dsc aina tet aina offline lo pettali exams online vaddhu chala nasta pothunam sir online exams valla okka shift okkala morokka shift okkala vaddhu sir online offline pettandi plz plz plz
నాకు 40 ఇయర్స్ 2008 dsc రాశాం ఎస్జీటీ పోస్టులో 30% డ్యూయల్ పోస్టులు అలాగే ఉన్నాయి వాటిని వెంటనే ఫీల్ చేయాలి లేదంటే ఖమ్మం జిల్లానికి ఒక దరిద్రమైన డివో గారు రావడం వలన ఎస్టి వాళ్లకు చులకన చూస్తున్నారు ఆ పోస్టుని ఫిలిం చేయకుండా బ్యాక్లాగ్ పోస్ట్ కింద ఉంచాలని చూస్తున్నారు మళ్లీ డీఎస్సీ రాయలేరు వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు ప్రభుత్వ వైద్య ఆలోచించి మాకుకు న్యాయం చేయాలి ఉంచాలని చూస్తున్నాను
Nenu oka DED student ni mee avedana lo nyayam undhi sgt posts kevalam DED varikay ani annapudu SA ga promote cheyakudadu.SA posts kevalam BED cesina vallatinay fill cheyali .antay gani sgt variki promotions ivvadam correct kadu
ఏ ఒక్కరో వచ్చి పోరాడితే సక్సెస్ కాదు.కాబట్టి ప్రతి ఒక్క b.ed అభ్యర్ధి ముందుకు వచ్చి శాంతియుతంగా ✊✊ పోరాడితే మన న్యాయబద్ధమైన హక్కులను సాధించుకోగలం.ఇప్పుడు పోరాడేవాళ్ళు లైకుల కోసం కాదు. లైఫుల కోసం పోరాడుతున్నారు.కాబట్టి వాళ్ళకి అండగా నిలుదాం. నా వంతుగా నేను అందరికంటే ముందు నడుస్తా,మరి మీరు...✊✊✊✊
Bed vallaki chala అన్యాయం Jaruguthundhi.... 🔥🔥🔥
ఒక్క పోస్ట్ హ చాలా దారుణం plz bed వాళ్ళు అందరూ పోరాడండి
ప్రభుత్వం స్పందించాలి లేదంటే ప్రభుత్వం ను కూల్చడం నిరుద్యోగులకి కొత్త ఎం కాదు కబార్ధారు.
ఎవరి పోస్ట్లు వాళ్ళకే.
SGT పోస్ట్లు SGT లకే అయితే
మా SA పోస్ట్లు మాకే
Yes andi
Correcte kada
Sa posts d Ed variki ivvaru
Yes
SA post లు B.ed వాళ్ళకే కదా ఇస్తున్నారు ఇప్పటికే ? D.ed వాళ్ళకి ఇవ్వరు కదా ? మళ్ళీ ప్రత్యేకం గా అడగేదేముంది 🤦
Age limit 38 kada to eligible for government jobs
💯% SA SCHOOL Assistant
Yes BEd వాళ్ళకి న్యాయం చేయాలి
మా పోస్ట్ మకే కావాలి.. లేదంటే ప్రభుత్వాన్ని కూల్చడం కాయం
We support you
నిజం.. sgt ద్వారా ప్రమోషన్ పొందిన వారితో ఉన్నత విద్య బోధన విపలం అవ్తుంది. దాని ఫలితమే ప్రభుత్వ పాటశాల లా ఫెయిల్యూర్ కి కారణం
బిఎడ్ వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది.
Same andi na situation
బీఎడ్ కాలేజీ, కోర్సు బ్యాన్ చేయూండీ
నిరుద్యోగ భృతి కావాలి ప్రతి ఒక్కరూ కు
yes bro❤❤❤ we r with u ..poratam thappadu
Same problem sir correct gaa chepavu sir
Correct ga chepparu SGT vallaki promotions ivvakunda unte SA vallaki post lu untai kada
Evari post lu vaallake undali SGT SA okati kaadu kaani promotions icharu mari 70% mari alantappudu B.ED course endukandi
B.ed vaallaki nyayam jaragali
100 percent SA posts bed vallatho fill cheyyandi sir 🙏🙏🙏🙏
miru correct matladaru anna.100 % Sa postlu B.ed varithone fillup cheyali apude bed variki Nyayam jaruguthadhi
I am supporting you
గురుకుల DL JL PGT TGT... మోడల్ స్కూల్ PGT TGT.. Hostel వార్డెన్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 కస్తూరిబా pgcrt crt s.o స్కూల్ అసిస్టెంట్... ఇవ్వన్ని కూడ D. Ed వాళ్ళకే అవకాశం ఇచ్చి మా B. Ed కోర్సు రద్దు చేస్తే బాగుండు... అట్లా ఐన వేరే కోర్సు చేసేవాళ్ళం
ప్రతి B. E d అభ్యర్థి ఆవేదన ఇది. న్యాయం చేయాలి
Correct bro . Bed valla 100 percent anyayam jarugithundi. Promotions sgt valla ki ivvalante open bed kakunda regular bed cheyali
We supported you
BED వాళ్ళు ను అందుకోండి SA POSTS అని 100%నింపలసిందే SGT వాళ్ళుకు Premotions అసలు ఇవ్వకూడదు మా న్యాయపర Demod ఖచ్చిగా ప్రభుత్వం నెరవేర్చసిందే💪👍👍✊✊👃👃
Sir. 70 percent bed vaallaku direct recruitment, 30 percent promotion ivvali. Udhyamanni thivratharam cheyandi anna. From AP
100%correct sgt laku kevalam ps HM promotion mathrame evvali appudu b.ed vallaku nyayam jarguthadi, SA direct reccutment unte chala mandiki melu jaruguthadi As a teacher ga na opinion
We sapport you sir👍👍
Inka chala mundi unnamu raleni conditions lo 😢
Inter thrvatha TTC chesi job తెచ్చుకొంటారు.malli open lo degree and bed chesi promotion lo asst .5th varaku teach chesi 10th varaku ela cheputharu
Yes brother it's very pain to face this situation.your words 100% right 👍
100%, bed posts B ed vallake ivvali
Correct broo..pilla pethregaluu..s.g.t.valuu..subjectundadhu..variki promotion..elemantarypost..vallakii..enthavaraku nyam..
Suprem court..judgelu stupid follows..okasari s.g.t.chance antaru..tharuvatha ..avvudhu antaru..aa supremcourt judgegallee..bed..varki schoolassistant..postlu evvali Ani thirpu evvalii..
Avunu anna,miru cheppindhi correct,bed vallaku 2008 varaku sgt,sa avakasham bunde,tet lekundya,eppudu anni petti manaki anyam chesthundhi e telangana govt, namaskaram anna
Super bro... Chala correct ga chepparu 👏👏👏
We saport Brother 👍🙏
100%
100% B. Ed వాళ్ళకి SA పోస్ట్లు ఇవ్వాలి 🙏🏻
SA Vaccancy 100/💯 B.ed valaku ivvali
Sir super same sir mana postlu manaka ivvali
I am support
Correct ga cheparu sir ap lo kuda same prablem
Avunu andi please save to bed student
Baga cheppav Anna
Support for Bed aspirants
Correct chepyave bro
Bed vaallaku andhariki oka group thayaru cheyandi Andhra + Telangana
Anyayamga mana SA postulanu (sgt lanu SA luga pramote chesi) sgt vallaku kattapeduthunnaru
Ikkada udyogam raaka mundhu vudyogam vacchina tharu vaatha kooda sgt lu labha paduthunnaru
Nastapoyyedhi SA vaalle
నిజం.... స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లు B.ed వారితో నింపాలి. మేధావుల మౌనం b.ed palita శాపం. లేదా Sgt Post Lolo 50 శాతం ఇవ్వాలి
I will support
We support sir
I support u
SA posts jeevithamlo sgt vaallaku ivvakudadhu not only Telangana in adhra also vadhaloddhu sir RULE IS RULE RULE FOR ALL
Bed vallaki chala anyayam jaruguthundhi
B e d chadive vest anipisthundi post lani chusthe
Absolutely Correct sir, SGT posts ki SA vallu eligible kanappudu , SA pramotions ki SGT vallu ala eligible avutharu ?
Exactly we support u sir
Yes bayya we are supporting
Yes
Yes government should take a favourable decision reagarding to DSC students.
Great decision brother
In ap also same problem
Try to support the bed students
Yes ur correct sir
Yes sir manaki anyayam jaruguthundhi and dsc aina tet aina offline lo pettali exams online vaddhu chala nasta pothunam sir online exams valla okka shift okkala morokka shift okkala vaddhu sir online offline pettandi plz plz plz
నాకు 40 ఇయర్స్ 2008 dsc రాశాం ఎస్జీటీ పోస్టులో 30% డ్యూయల్ పోస్టులు అలాగే ఉన్నాయి వాటిని వెంటనే ఫీల్ చేయాలి లేదంటే ఖమ్మం జిల్లానికి ఒక దరిద్రమైన డివో గారు రావడం వలన ఎస్టి వాళ్లకు చులకన చూస్తున్నారు ఆ పోస్టుని ఫిలిం చేయకుండా బ్యాక్లాగ్ పోస్ట్ కింద ఉంచాలని చూస్తున్నారు మళ్లీ డీఎస్సీ రాయలేరు వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు ప్రభుత్వ వైద్య ఆలోచించి మాకుకు న్యాయం చేయాలి ఉంచాలని చూస్తున్నాను
100% B. Ed valaki SA postel undali
Super sir.....
Maa jobs maake kaavali 10years nundi suffer avtunnam women paristhiti inka goram pillalatho etu em cheyaleka postlu ekkuva leka memu pade baadha asalu cheppalenidi kotladi thechukunna telanganalo manaki manaki godavalu pedutundi ee govt so evari jobs vaallaki ivvadame correct 100percent maake kaavali
SA లను 100% BED ల తోనే నింపాలి 🙏🙏🙏🙏🙏
💯 School assistant post lu evali
30 pramotion 70direct requertment cheyandi
Correct cheparu
Nenu oka DED student ni mee avedana lo nyayam undhi sgt posts kevalam DED varikay ani annapudu SA ga promote cheyakudadu.SA posts kevalam BED cesina vallatinay fill cheyali .antay gani sgt variki promotions ivvadam correct kadu
100 percent true
Enni rojula anyam jarigindhi kanisam ippuduna direct recruitment chayali
Super bro manam gattiga poradali
We support BED students
Monna Ashok sir migitha sarlu mundhuku vachinappudu maname support cheyyale
ఇప్పటి వరకు పనికిమాలిన ప్రభుత్వాలు తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ మొదటి సారి పాలన మార్పు జరగాలి రేవంత్ అన్నా....
B.Ed Vallu primary pillalaki cheppalerata kani D.Ed vallu higher pellalaki cheppegalarata...
School Assistant post kottadaniki intermediate text books dhaka pusthakalatho kusthi paduthunte
E struggle yem lekunda direct promotion tho D.Ed vallu pedha pillala subjects cheppeyagalara? In depth subject theliyanakkarledha?
Idhekkadi ruleso
Idhekkadi nyayamo Mari?
Good speech
Yes 💯 bro
Yes 👍
We want justice
Miru super....anna
I support
We support you sir
Yes anna😢😢😢😢😢
Ok super l support
Yes bro me Mata lo nyayam undi
Super Anna
S we sapoted to sir correct sir
We want justice ✊️
We suport ,🔥🔥🔥
super adigavu anna
మాకు అన్యాయం జరుగుతుంది
Avunu Anna baga chepparu nenu Bed ne Anna
Yes sir
Corect support
we r support also