@@tbrchannel1710 MLM business Edina sare Last lo company board tiippestundi. Example nene Dewsosft MLM business lo mosapoyanu Last 13 years back 2003_04 lo top company in the world in MLM business Dewsosft. MLM network anedi rules prakaram ayite not possible and illegal registration company's plzz don't join any MLM network business. 🙏🙏🙏
మీ వేదన నాకు తెలీదు ..కానీ పనికొచ్చే విధంగా ఐతే లేదు చెప్పిందే చెప్పి ...viewers time తిన్నారు.....ప్లీజ్ టైం కూడా value ఇవ్వండి...నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్ ...సుత్తి లేకుండా సూటిగా రండి.... దయచేసి 🙏
Mekku e video time vestu ga vundha meru gudha belishe kotukotunaru e video meku ardham kale Ani ardham aendhi e video ardham kavali ante menimam degree cheshe vundali
Sir & మేడం మీరు ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో పెట్టారా లేదా Vestige గురించి తెలుసు కోవడానికి పెటార తెలుసుకోవాడానికి అయితే మీట్టింగ్ కి రండి ఇంట్లో కూర్చొని ఈ వీడియోలు ఎంటి
Media nammukunte life sanka naaki pothadhi ఏమి నష్టపోతారు భయ్యా నాకర్థము కాదు ఉత్పత్తులు shopping chestharu anthe.meeru mi thaathalu koodabettina asthulu pogottukunnaara emanna
ఈ కంపెనీ ఏ కాదు చాలా కంపెనీలు ఉన్నాయి పూర్తిగా అవగాహన లేక పేద జనాలు చాలామంది నష్టపోయారు సంక నాకి పోయారు మంచి వీడియో చేశారు బ్రదర్ చాలామందిని మీరు సేవ చేసినట్టు ❤❤❤❤❤
Madam and sir safe shop Chala Manchi company a job I na a business i na patience undala join I potee nee hey work lo kuda income Radhu nee safe shop lo 100000lk above tesukunanu foreign kuda poyanu safe shop chala machi company first join I navalu proper ga work cheyandi ok na fake company I tey the great lady person Mis Kiran Bedi madam safe shop video TH-cam or safe shop lo work cheyse valani adigi tesukondi ok na🙏🏻👍🏻
Safe shop company still undhi.. excellent ga income isthundhi... Mi upline correct person kadhu emo support cheyaledhu emo but safe shop lo nenu 3 lakhs thisukunna 1yr lo.. shoping chesi intlo untey company income evadhu andi.. jayaho safe shop🎉✌️💎go diamond
వొళ్ళు కొవ్వెక్కి వీడియోస్ పెడితే కామెంట్స్ పెట్టకుండా ఉంటారా... మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము బట్టలు విప్పుకొని రోడ్డు మీద తిరుగుతాము... మమ్మల్ని ఎవరు ఏమి అనకపోతే అప్పుడు బట్టలు వేసుకుంటాము అని అన్నట్టు ఉంది... పిచోళ్ళ గురించి వినడమే గాని చూడటం ఇప్పుడే జరిగింది... పిచోళ్లు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు 😂😂😂...
యూట్యూబ్ ద్వారా నువ్వు సంపాదించాలి అనుకున్నావు, ఇష్టం వచ్చిన వీడియోలు పెడతావు, తెలిస్తే చెప్పండి, లేదంటే ఊరుకోండి, Vestige కంపెనీ ప్లాన్ మీకు తెలియదు బిజినెస్ గురించి మీకు తెలియదు, చదువుతో పేదరికంతో సంబంధం లేకుండా మూడు తరాలకు ఇన్కమ్ సంపాదించే అవకాశం Vestige లో ఉంది.
Vestige is100% jenuynu company Sir vestige గురించి పూర్తిగా తెలుసుకోండి అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేయండి సర్ వేరే కంపనీ గురించి vestige గురుంచి కంపారిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక వీడియో పెట్టండి సర్ థాంక్యూ సర్
బ్రదర్ నా కళ్ల ముందు SAFESHOP లో ఎదుగుతున్నారు అందుకే నేను జాయిన్ అయ్యాను పెట్టిన డబ్బులుకు ప్రోడక్ట్ వచ్చింది. నేను bussines పార్టనర్ అయ్యాను ఇక ఇందులో మోసం ఎక్కడ ఉంది బ్రదర్
మీరు చెప్పిన దానికి నేను100% సపోర్ట్ చేస్తాను.మొదట మోసపోయిన వ్యక్తి 2వ వ్యక్తి నీ మోసం చేయడం తప్ప వీటిలో ఏమి ఉండదు.కూలి పని చేసుకునే వాళ్ళ పొట్ట మీద కొట్టవద్దు.మాయొక్క రోజు గడవడం చాలా కష్టం గా ఉంటది.మీరు చెప్పేదిప్లాన్ మొదట అర్థం కాక ఏదో అనుకుని జాయిన్ అయి మోసపోయిన వారి వల్లనే ఈ 2bussiness లు నడుస్తాయి.ఒంటికి కోటు కాలికి బూటు కిరాయి కారు వేసుకుని వచ్చి అమాయకులని sir medam ani సంబోధిస్తూ ...సావు పేలాలు ఏరుకోకండి.కష్టం చేసుకొని బ్రతకనివ్వండి.ఆశలు అనే చెట్లు ఎక్కించకండి.
Grabizz కంపెనీ లో 45 వేలు కట్టమన్నారు .. తరువాత ... 5 మందిని కలుపుకుని కంపెనీని ప్రమోట్ చేయాలి అంట . వర్క్ ఇదే అంట మొదట్లో 2 వేలు కట్టించుకొని తరవాత ఇలా చెపిస్తున్నారు 45 వేలు కట్టిన తరువాత రిటర్న్ ఇవ్వరు....😢😢 భారీ మోసం..😢
10 రూపాయలు పెట్టి కొనే వస్తువు 100 రూపాయలు పెట్టి కొని మనం ఇంకొంత మందితో కొనిపిస్తే మనకు డబ్బులు వస్తాయని చేసే పని ఇది. Free గా డబ్బు కావాలంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్లి పోతాయి. కష్ట పడి సంపాదించిన దేనికైనా విలువ ఎక్కువ. అది గమనించండి
నాకు తెలిసి మీ ఇద్దరికీ ఏం తెలియదు. ఎందుకు అండి అధం లేని మాటలు ,నేను safe shop chesthunna eppatiki vachi nenu lose poyyindhi em ledhu but meru తెలుసుకుని మాట్లాడండి. Safe shop company 2001 lo start ayyindhi edhi 2024 (23 year's సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. తెలుసుకుని మాట్లాడండి.
Sir ma husband ki tb vachi 1 1/2 avutundhi memu bayata medicine vadamu kani result raledhu eppu vestige lo products vadistunnaNenu one month nuchi vadutunna result bagundhi eppudu ma husband helth bagundhi
Vestige is nothing but buying products from multiple companies and marketing them. So we can not assure all products quality is good and their products cost are high comparing with premium brands with similar quality. They are using man power more for marketing instead of digital marketing.
e product selling start chesinodu yevado kani a company ayina sare,vadi business perigi vadi product baga sale ayyi vadiki manchi labham ravadanki vade cheskovachu kada .entha mandhi chestaleru aala .enni company products ostalev chepandi market loki.ramdev baba products patanjali ila enno ostunay ga.vallu chesinatte veellu cheskovachu kada mari business a kavali ankunte. Mukesh ambani cheskovatle.emana ante memu chala mandiki future ivvadam kosam person to person direct marketing cheyistunam dhini valla chala mandhiki jobs dhorikinattu avthundi antaru.ok adhi nenu agree chesta.antha manchi product ayinapudu market value penchali ankunapudu Advertisement cheyinchali , celebrity lanu vadukovali , social media ni vadukovali, market lo unna product kante e product entha manchivo public cheppali.public lo emana awareness unte pogottali.ah products ela ready avthunayo public lo thelisela cheyali. cost enduku ekkuva undo kuda cheppali.ivani cheppi veetini sale cheste meekuda manchi money earn chese chance untundi ani chepali .ivani cheyakunda oka common person tho public ki elanti products gurinchi chepthe evadi nammi antha rate petti kontaru.inka konadam pakkana pedthe manam product gurinchi kakunda motham plan hurinche cheptham velli. ahh plan vinna vadiki idhedho bagundi jion ayyi money sampadhichali ankuntadu apudu veellu join avvalante e product thiskovali meeru intha amount katii antaru.katham vadiki doubt ostadi bayam ostadi manam konali vere valla tho konipichali intha amount petti ani.veedu celebrity kadu kada veedu chepthe kondanki so em chestaru ante veenni namme valla daggarki thiskapo anytaru vallaki plan cheptharu product matter kadhu ikkada.vadiki aasha kaligistaru.ochina vadi meedha kakunda vasi frns ni nammi vadu join aythadu.ila relatives ni frns only manalni namme vallani matrame target cheyistaru.endukante vere vallu antha easy ga join avvaru ga .ila chesi motham ga dhichestaru.odhu ra babu.odhileyandi ivani.
Dear madam and sir అసల్లి మీకు ఏమితెలుసు మీరు అసల్లు ఎక్కడ మోసపోయారు క్లారిటీ గా చెప్పండి అధిచేపకుండ company నీ తపుపడతీయూఎంటి ఎందిలో 100% నిజం లైఫ్ అనేది ఉంది okay eppudu company గురించి తపుపటవదు please......
సార్ మీరు ఏ సిమ్ము వాడుతుంటారు ఎయిర్టెల్ ఐడియా జీవో మరి ఫస్ట్ జీవో కంపెనీ ₹1 సిమ్ ఇచ్చింది మన అవసరం కోసం రీచార్జ్ చేసుకున్న జీవో అంబానీ బతుకుతుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరు మోసపోయేది ఎవరిని మోసం చేసేది లేదు నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటావు దాని మీద ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు బట్టల షాప్ పెట్టాలంటే కోట్ల రూపాయల పని కానీ ఇక్కడ నువ్వు తీసుకున్నప్పుడు తోని నువ్వే బతకాచు ఎల్లకాలం బతకచ్చు నువ్వు బతుకు నీ బంధువులు ఒక్కరు గురించి కాకుండా అందరి గురించి ఆలోచించండి సార్ కొద్దిగా రిలేషన్ కావచ్చు అందరూ🙏🙏🙏 బతకవచ్చు
ముందు నువ్వు వాడు vestige గొప్పదనం తెలుస్తుంది బయట ఎన్నో కల్తీ ఉన్నాయ్ వాటి గురించి ఎప్పుడైనా చెపినవ ప్రపంచంలో అన్నింటి కన్న ముందుంది డైరెక్ట్ సెలింగ్ మార్కెట్ కే అందులో vestige ado అద్భుత అవకాశం
Network marketing, chain system లాంటి plans తో ఎవరైనా వస్తె, ముందు వాళ్లని చెప్పు తీసుకుని బట్టలు ఊడదీసి కొట్టండి. లేకుంటే వాళ్ళు మీ ఒంటి మీద బట్టలు లేకుండ మిమ్మల్ని వాళ్ళు అమ్మేస్తారు.
మీకు ఇష్టముంటే కొనండి లేకుంటే లేదు బట్టలు ఊడదీసి కొట్టే అంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడిది వాళ్లను మోసం చేస్తున్నారా నేను చేస్తున్న టూ మంత్స్ నుండి చేస్తున్న నాకు ₹1000 ఇన్కమ్ వచ్చింది చేసే దమ్ము ధైర్యం లేకనే చెప్పే విధానం లేకనే మోసపోతుంటారు
@@oye_reddy_1122 నేను 1 year వున్న, నువ్వు 1 month చేసి బిల్డప్ ఇవ్వకు. ఎవడబ్బ సొమ్ము నీ ఊరికే ఇవ్వరు, ఇంకో 6 months tarwata నువ్వు ఇదే comment మీద నిలబడి వుండు
@@healthandnutrition2687 నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని, నన్ను join చేయించిన వాడు నన్ను 8 lakhs ముంచాడు, నా కింద వున్న team నన్ను నమ్మి డబ్బులు కట్టారు, వాళ్ళ ప్రతీ రూపాయికి నేనే బాద్యున్ని కాబట్టి, వడ్డీలకు అప్పులు చేసి మరీ ప్రతీ ఒక్కరికీ వాళ్ళ మొత్తం డబ్బులు చెల్లించిన, నీలాగా జనాలని మోసం చేసే హీనమైన బతుకు నాది కాదురా...
వెస్టీజ్ గురించి 1st వీడియో చేసినప్పటినుండి నీ ప్రతి వీడియో ఏజ్ ఫాలో చేస్తున్న... వేస్టీజ్ మంచిగా చెపు అందుకు మా టీమ్ సపోట చేస్తుంది...ప్రతి పేద వాడు వాడికళ్లపై వాడు నిలబడేది అంటే వెస్టీజ్ మాత్రమే...నా యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు....పేదరికం నుండి వచ్చినవాళ్లే వీడియోస్ లో నా నంబర్ ఉంది హాయ్ వేస్టీజ్ అని ఆ నంబర్ కి msg చేయు 😊
వ్యాపారం లో ఇదొక రకం ధనికులు వాడి డబ్బులు ఖర్చు వృధా అయినా పర్వాలేదు వారికీ పెద్ద నష్టం ఉండదు బీద వారికీ చాలా నష్టం ఎవరి ఇష్టం వారిది కాకపోతే ఈ saling అమాయక ప్రజలకు invalve చేయకండి న్యాయం గా సంపాదించే product తక్కువ రేట్ ఉంటే బాగుంటుంది ఒకసారి పేదవాడు కొన్న బయట కిరాణా షాపులో కొన్న same ఖరీదు అనుకుంటాడు
For Ex: Colgate paste antunav kada dantlo em vestharo telusa Pig bone powder 😂. Doctor's ni aina adagandi daniki badhulu Close up use cheyi Vestige company paste pakana petti. Airport lo istharu flight lo adi actual paste Boneless paste 😅. Nenu RCM company paste use chesthey alagey undi + ₹20 ani teskuna malli Soaps ki koni green mark undi. Green dot means egg less. If soap or shampoo doesn't exist green mark dantlo egg vestharu that's it. I'm not blaming you. Telidhu emo ani chepthuna
Sir and Madam, company name correct ga pronounce cheyandi, this is vestige not wastage... , అప్పారావు గారి స్వీట్ షాప్ లో లడ్డు కొనేముందు వాళ్ళని లడ్డు మేకింగ్ వీడియో అడుగుతవా
తమ్ముడు... మంచి కంపెనీ ఫేక్ కంపెనీ ల మధ్య తేడా తెలియకుండా మీకు ఈ వీడియోలు ఎందుకురా ? డైరెక్ట్ సెల్లింగ్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఉందిరా నాయనా... లెఫ్ట్ రైట్ వుండే బైనరీ లలో ఫ్రాడ్ ఉంటుంది రా... మంచి కంపెనీ గురించి చెడు చెప్పటం తప్పురా తమ్ముడు....
నేను కూడా షేప్ షాప్ లో మోసపోయాను. కారు ఫ్లైట్ ఫారిన్ టూర్ ఇంకా చాలా చాలా ఆపర్చునిటీ ఉంటాయన్నారు. మా ఫ్యామిలీ లోనే నలుగురిని జాయిన్ చేశాను. ఎంతోమందిని జాయిన్ అవమని అడిగాను. ఎవరు కాలేదు సరి కదా వెనక్కి తిరిగి చూస్తే 40000 మా ఫ్యామిలీ నష్టపోయింది. లాభం కోట్లు కోట్లు కంపెనీకి వాళ్ళు ఇచ్చిన బట్టలు వగైరా మేము కోట్లు సూట్లు కుట్టించుకోవడనికి సరిపోయింది. ఫైనల్ గా చెబుతున్న మేము కోటీశ్వరులమౌతం కార్లకొంటం అంటే పప్పులో కాలేసినట్లే దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకున్నాము
Safeshop లో మోసపోలేదు కదా మరి దాని గురించి ఎందుకు పెట్టారు టైటిల్ తప్పు మీరు ఇలా చేయడం టైటిల్ చూసి కంపెనీ లో జాయిన్ అవకుండా వెళ్లిపోతున్నవాళ్లు చాలామంది ఉన్నారు safeshop గురించి తెలియకుండా మాట్లాడకండి
Asalu meeru teliso telika enta madi thine annamloki rallu vestunnaro telusa Idi meeku Mee pillalaki manchidi avutunda. Bro , Mee valla ayithe nalugiriki sahayam cheyandi ila half knowledge tho edi decide cheyyakandi
Meru ee video chese tymlo indhulo chese vallani plan adiguthe explain chestharu kada don't bother about comments meru join avvalante meru telusukoni join avvandi
Avanni fake ani naku epudo telusu endhukante 5 years back network marketing chesocha maharasta velli, dheenne direct selling ani kuda antaru nenu vellindhi glaze trading india pvt lmt
అన్న నీవు చేస్తున్న విడియోలు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యి రోడ్డున పడతున్నాయి.నవు చేసేది నీకోసం అయితే నీవీవ్స్ కోసం కాకుండా చూడాలని ప్రజల జీవితాలను మోసం చేసేలా ఉండాలి.ఇంతకి నీవు ఎంత కట్టావు కట్టిన దానికి ఏమ్ వచ్చింది.ఏదో చెప్పకుండా నిజం చెప్పాలి ఏదో చెప్పి పాపాన్ని నీ family కి అంట గట్టుకోకండి.
మీకు నచ్చితే చేయండి లేదంటే వదిలేయండి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని కానీ ఎందుకు వదిలేస్తున్నారు అని కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పెట్టారా నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే వదిలేయొచ్చు అంతే కదా
ఎందుకు మానేశారు వివరంగా చెప్పండి ఆ కంపెనీ మంచి బెన్ఫిట్ ఉంది అని చెప్తున్నారు కదా దంట్లో కొత్తగా join మోసపోతారు కదా మీరు తెలిసికూడా చెప్పకుంటే గోరాళ్ల మందహల మోసపోతూనే ఉంటారు ఇలాంటికి వీడియోస్ చేస్తూనే ఉంటారు అమ్మి సీజెయలేము
ఒకరేమో వెస్టీజ్ వస్తువులు క్వాలిటీ అంటున్నారు కానీ ఆ క్వాలిటీ గురించి వివరించండి Example dentassure toothpest వాడితే నోటి దుర్వాస పోవట్లేదు
Hello andi noti durvasana water sariga thagaka povadam valana calcium thakkuva avvadam valana kuda vunduchhu. Vestige lo gano paste vadandi. 3months use cheyyandi.
Water drink chesthu vundali 10 minutes
Ki okkasari little amount lo
అన్ని చెత్త ప్రడక్ట్లే అండి మంచి peyout ఇచ్చే కంపెనీలలో చేయ్యండి vestige ఎం మన రిలేటివ్స్ పెట్టలేదు కాకపోతే మనకు పరిచయం అయింది అంతే
Water thagandi medicines mathrame vesukunte saripodhuga 2,3 liter water tagithe baguntundhi normal heat water....
Ganopest వాడండి
కేవలం views కోసం తెలిసి తెలియక Direct selling Industry పై జనాలు ఏం అనుకుంటున్నారో చెప్దాం అనుకున్నావు.
Sir are you interested plz message me sir best opportunity Nuway company sir
Arre babu athanu anedi currect directing celling ante price endu ku untadi qualiti antaru distribution price antaru ade Salina mrp ade
@@kandesrinivas7162Bro normal ga market la dorike products ki return policy undadu, kani vestige la nuv thisukunna products nachakunte sagam vadinanka kuda return thisukoni nee money neek pay chestar
Quality lekunda evar antha dare ga return policy pettaru bro
మీరు మోసం మాత్రమే పోయారు మేమైతే సంకనాకిపోయాం
How?
Business kadu, prdcts use cheyandi taruvatha business cheyandi,Nenu Amway business women,Ma prdcts chala baguntai👍
@@luckylaxmi6186 bokle money west anta chinlink sistam
@@tbrchannel1710 MLM business Edina sare Last lo company board tiippestundi. Example nene Dewsosft MLM business lo mosapoyanu Last 13 years back 2003_04 lo top company in the world in MLM business Dewsosft. MLM network anedi rules prakaram ayite not possible and illegal registration company's plzz don't join any MLM network business. 🙏🙏🙏
Nv sanka nakuthune untav Po Inka adi ni daridram
Frist company kosam full fledged ga telusukuni matladndi
అన్న సేఫ్ షాప్ లో చాలా మంది లక్షల రూపాయలు పోగొట్టుకొని బయటకి చెప్పలేక పోతున్నారు.
Y andi money anduku poyayi
సార్ మీరు ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు సార్
Helo bro safe shop lo emi mosam ledu bro
Nenu 1yr ayindi join ayyi. Nenu money earn chestuna
Avunu anna memu kuda mosapoinam 😢
మీ వేదన నాకు తెలీదు ..కానీ పనికొచ్చే విధంగా ఐతే లేదు చెప్పిందే చెప్పి ...viewers time తిన్నారు.....ప్లీజ్ టైం కూడా value ఇవ్వండి...నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్ ...సుత్తి లేకుండా సూటిగా రండి.... దయచేసి 🙏
Mekku e video time vestu ga vundha meru gudha belishe kotukotunaru e video meku ardham kale Ani ardham aendhi e video ardham kavali ante menimam degree cheshe vundali
Vallu views kosam fake videos chesthunnaru
వీళ్ళ దగ్గర విషయం లేక సొల్లు చెబుతూ views పెంచుకోవాలి అని ప్రయత్నం 😂😂😂...
Sir & మేడం మీరు ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో పెట్టారా లేదా Vestige గురించి తెలుసు కోవడానికి పెటార తెలుసుకోవాడానికి అయితే మీట్టింగ్ కి రండి ఇంట్లో కూర్చొని ఈ వీడియోలు ఎంటి
Fake bro 🚫
Don't go to meetings
@@satarladhanraj10aythe intlo sanka naku
Media nammukunte life sanka naaki pothadhi
ఏమి నష్టపోతారు భయ్యా నాకర్థము కాదు ఉత్పత్తులు shopping chestharu anthe.meeru mi thaathalu koodabettina asthulu pogottukunnaara emanna
ఈ కంపెనీ ఏ కాదు చాలా కంపెనీలు ఉన్నాయి
పూర్తిగా అవగాహన లేక పేద జనాలు చాలామంది నష్టపోయారు సంక నాకి పోయారు
మంచి వీడియో చేశారు బ్రదర్ చాలామందిని మీరు సేవ చేసినట్టు ❤❤❤❤❤
🎉
Hi bro
Forever living community real aa fake aa
100% fake@@prathipatibhargavi125
@@prathipatibhargavi125 Adhi Kuda network marketing
Sankalpa copni kuda .chala frod compinis unne.donglrajam .mosopokandi.pless bros
సరే ఇప్పుడు మీరు చెబుతున్న కంపెనీలన్నీ ఫేకే అనుకుందాం 👍 మై మంచి కంపెనీ ఏదో మీరు జాయిన్ అవ్వండి అందులో మేము కూడా జాయిన్ అవుతాం 👍👍👍
Joining seyoch....but scam...seyakandi..bro
Nenu safe Shop lo joining ayya 19,000 katta Double id tisukunna. 2017 kattanu 1rupi kuda raledu. Ipudu company ledu😂😂
Company yekkadiki pola undi neeku cheta kala
అది waist safeshop and vestige
Madam and sir safe shop Chala Manchi company a job I na a business i na patience undala join I potee nee hey work lo kuda income Radhu nee safe shop lo 100000lk above tesukunanu foreign kuda poyanu safe shop chala machi company first join I navalu proper ga work cheyandi ok na fake company I tey the great lady person Mis Kiran Bedi madam safe shop video TH-cam or safe shop lo work cheyse valani adigi tesukondi ok na🙏🏻👍🏻
Safe shop company still undhi.. excellent ga income isthundhi... Mi upline correct person kadhu emo support cheyaledhu emo but safe shop lo nenu 3 lakhs thisukunna 1yr lo.. shoping chesi intlo untey company income evadhu andi.. jayaho safe shop🎉✌️💎go diamond
Shopping chesthey money radhu work chesthey vasthundhi go diamond 💎
ఎవరేమన్నా డోంట్ కేర్ మీపని మీరు చేయండి ఎవరేమన్నా పట్టించుకోనకాకండి
Safeshop లో చేయమని మా friend నన్ను చాలా torture చేశాడు కానీ నేను అందులో చేరలేదు..
వొళ్ళు కొవ్వెక్కి వీడియోస్ పెడితే కామెంట్స్ పెట్టకుండా ఉంటారా...
మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము బట్టలు విప్పుకొని రోడ్డు మీద తిరుగుతాము... మమ్మల్ని ఎవరు ఏమి అనకపోతే అప్పుడు బట్టలు వేసుకుంటాము అని అన్నట్టు ఉంది...
పిచోళ్ళ గురించి వినడమే గాని చూడటం ఇప్పుడే జరిగింది...
పిచోళ్లు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు 😂😂😂...
యూట్యూబ్ ద్వారా నువ్వు సంపాదించాలి అనుకున్నావు, ఇష్టం వచ్చిన వీడియోలు పెడతావు, తెలిస్తే చెప్పండి, లేదంటే ఊరుకోండి, Vestige కంపెనీ ప్లాన్ మీకు తెలియదు బిజినెస్ గురించి మీకు తెలియదు, చదువుతో పేదరికంతో సంబంధం లేకుండా మూడు తరాలకు ఇన్కమ్ సంపాదించే అవకాశం Vestige లో ఉంది.
It correct
Miru szbbulu shop lu ammukotaniki undhi aa company... Anni high cost petti points Anni Anni amminchatama .... 😅😅😅
@@abhivlogs123high cost ah Colgate kante vestige paste price ye takuva😂
Modda
Yes sir me also vistage
Bro vestige donda products comedy speach lu chepqtaru
Miru ye company lo మోసపోయారో దాని పేరు chepandi sir...
IDSA lo unna company mathrame correct prasent surch cheyandi
Forever check chesuko
మేము వేస్టేజ్ లో జాయిన్రెండు నెలలు అయింది మాకు ఇంకా ఏమీ తెలియదు
Vestige is100% jenuynu company Sir vestige గురించి పూర్తిగా తెలుసుకోండి అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేయండి సర్ వేరే కంపనీ గురించి vestige గురుంచి కంపారిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒక వీడియో పెట్టండి సర్ థాంక్యూ సర్
Muyyara
Niku chetakakapothe ne
Ledandi nenu tooth paste vaduthunnanu naku chigullu vapu vasthunnayi blood kuda vasthundi ,not wurth andi really 4 months nuchi vaduthunna no result
Be alert he is vestige employee or staff😂😂😂😂😂😂
Thokka em kaadhu vestige waste
బ్రదర్ నా కళ్ల ముందు SAFESHOP లో ఎదుగుతున్నారు అందుకే నేను జాయిన్ అయ్యాను పెట్టిన డబ్బులుకు ప్రోడక్ట్ వచ్చింది. నేను bussines పార్టనర్ అయ్యాను ఇక ఇందులో మోసం ఎక్కడ ఉంది బ్రదర్
Products vaste saripiedha
Aimway RCM lot of companies selling waste products & in future Your are the respanceble person in your surrounding. compay left the hands.
ఇది వెస్ట్ ప్రోడక్ట్
మీరు చెప్పిన దానికి నేను100% సపోర్ట్ చేస్తాను.మొదట మోసపోయిన వ్యక్తి 2వ వ్యక్తి నీ మోసం చేయడం తప్ప వీటిలో ఏమి ఉండదు.కూలి పని చేసుకునే వాళ్ళ పొట్ట మీద కొట్టవద్దు.మాయొక్క రోజు గడవడం చాలా కష్టం గా ఉంటది.మీరు చెప్పేదిప్లాన్ మొదట అర్థం కాక ఏదో అనుకుని జాయిన్ అయి మోసపోయిన వారి వల్లనే ఈ 2bussiness లు నడుస్తాయి.ఒంటికి కోటు కాలికి బూటు కిరాయి కారు వేసుకుని వచ్చి అమాయకులని sir medam ani సంబోధిస్తూ ...సావు పేలాలు ఏరుకోకండి.కష్టం చేసుకొని బ్రతకనివ్వండి.ఆశలు అనే చెట్లు ఎక్కించకండి.
@@praveenchilumula9061 well said
Neelanti negative vallu vunnandhuke ela Mana India develop Aythaledhu
..
Nijamgaa bagundhi andi. Fake kadhu.
Fike kadha adi
Mari emity
Meeku emina vachindha ha chippandi
Grabizz కంపెనీ లో 45 వేలు కట్టమన్నారు .. తరువాత ... 5 మందిని కలుపుకుని కంపెనీని ప్రమోట్ చేయాలి అంట . వర్క్ ఇదే అంట మొదట్లో 2 వేలు కట్టించుకొని తరవాత ఇలా చెపిస్తున్నారు 45 వేలు కట్టిన తరువాత రిటర్న్ ఇవ్వరు....😢😢
భారీ మోసం..😢
అవును నేను కాతాను మొత్తం
వేస్టేజ్ అనే పదంలోనూ వేస్ట్ అని ఉంది
@@kanakadritappa2035 vestige ante vaka mundhu adugu Ani ardam
Vestege kadhu Andi vestige
🙏👌👌@@yellaiahmahankali8365
@@yellaiahmahankali8365 vastige anedhi waste
ఒరేయ్ వెదవ వెస్ట్ అని కాదురా వెస్టీజ్ పవర్ అఫ్ వెస్టీజ్
Hlo brother grabizz company legal ga run avthundhi with proof legal documents it's genuine
మీరు చెప్పింది కరెక్టే నండి ఈ కంపెనీ వల్ల మేము కూడా మోసపోయాం మాకు చాలా బాధగానే ఉంది
Sarey nuvvu modhata dhaani gurinchi telusuko ni matlaadu
Super guru ❤❤❤
10 రూపాయలు పెట్టి కొనే వస్తువు 100 రూపాయలు పెట్టి కొని మనం ఇంకొంత మందితో కొనిపిస్తే మనకు డబ్బులు వస్తాయని చేసే పని ఇది.
Free గా డబ్బు కావాలంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్లి పోతాయి.
కష్ట పడి సంపాదించిన దేనికైనా విలువ ఎక్కువ. అది గమనించండి
Edi urike Radu brother vachina avakashame manam use chesukovali manishi antene anumanam manam edugalemu inkokarini eduganiyalem
Products Quality And Without chemical vuntadhi kabatti 10 rs product 100 rs vuntadhi....Adhi telsuko..
Sir are you interested plz message me sir best opportunity nuway company hybrid business sir
మీరైతే తెలియనిది ఎదైన చెప్పొచ్చు, మేము మాత్రం కామెంట్ చేయకూడదా
వైరందులో మోసపోయారో దాని గురించి చెప్పు వేరే కంపెనీ గురించి చెప్పడం తప్పు కదా అందుకే ఆ అక్షింతలు,
నాకు తెలిసి మీ ఇద్దరికీ ఏం తెలియదు.
ఎందుకు అండి అధం లేని మాటలు ,నేను safe shop chesthunna eppatiki vachi nenu lose poyyindhi em ledhu but meru తెలుసుకుని మాట్లాడండి. Safe shop company 2001 lo start ayyindhi edhi 2024 (23 year's సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. తెలుసుకుని మాట్లాడండి.
ఎలాంటి పని లేని వాళ్ళు వింటారు మేరు చెప్పింది
Sir ma husband ki tb vachi 1 1/2 avutundhi memu bayata medicine vadamu kani result raledhu eppu vestige lo products vadistunnaNenu one month nuchi vadutunna result bagundhi eppudu ma husband helth bagundhi
Vestige products best mam
tb ki yemi medicines vadaaru cheppandi.
Vestige is nothing but buying products from multiple companies and marketing them. So we can not assure all products quality is good and their products cost are high comparing with premium brands with similar quality.
They are using man power more for marketing instead of digital marketing.
Super
yes vestige is genuine and true company ma'am
you can join with out any doubt sir
. నేను షేర్ షాప్ లో జాయిన్ అయ్యానండి 15000 లాస్ అయింది దయచేసి షేర్ షాప్ అనే బిజినెస్ లోకి వెళ్ళకండి
Alaa mosapoyaru broi chapandi
Sir nenu 4years nuchi chesthuna vestige nenu Honda wrv car kuda thisukuna bro nenu kuda oka vevasayam chesthu vestige lo start chesanu nenu epudu month le 80000 thisukuntuna namanddi
No 1 donga congractions
Car ki emi ,nv kadutunnva me company kadutunda 1st adi chepu Peru company ichindi antaru emi kuda vade kattali kada
@@sujathachenna-r9vemi vedu enduku kadtadu company ye kadtundi
Vestige antha bagunte enduku popular kaleka pothundi 20 yrs nundi
e product selling start chesinodu yevado kani a company ayina sare,vadi business perigi vadi product baga sale ayyi vadiki manchi labham ravadanki vade cheskovachu kada .entha mandhi chestaleru aala .enni company products ostalev chepandi market loki.ramdev baba products patanjali ila enno ostunay ga.vallu chesinatte veellu cheskovachu kada mari business a kavali ankunte. Mukesh ambani cheskovatle.emana ante memu chala mandiki future ivvadam kosam person to person direct marketing cheyistunam dhini valla chala mandhiki jobs dhorikinattu avthundi antaru.ok adhi nenu agree chesta.antha manchi product ayinapudu market value penchali ankunapudu Advertisement cheyinchali , celebrity lanu vadukovali , social media ni vadukovali, market lo unna product kante e product entha manchivo public cheppali.public lo emana awareness unte pogottali.ah products ela ready avthunayo public lo thelisela cheyali. cost enduku ekkuva undo kuda cheppali.ivani cheppi veetini sale cheste meekuda manchi money earn chese chance untundi ani chepali .ivani cheyakunda oka common person tho public ki elanti products gurinchi chepthe evadi nammi antha rate petti kontaru.inka konadam pakkana pedthe manam product gurinchi kakunda motham plan hurinche cheptham velli. ahh plan vinna vadiki idhedho bagundi jion ayyi money sampadhichali ankuntadu apudu veellu join avvalante e product thiskovali meeru intha amount katii antaru.katham vadiki doubt ostadi bayam ostadi manam konali vere valla tho konipichali intha amount petti ani.veedu celebrity kadu kada veedu chepthe kondanki so em chestaru ante veenni namme valla daggarki thiskapo anytaru vallaki plan cheptharu product matter kadhu ikkada.vadiki aasha kaligistaru.ochina vadi meedha kakunda vasi frns ni nammi vadu join aythadu.ila relatives ni frns only manalni namme vallani matrame target cheyistaru.endukante vere vallu antha easy ga join avvaru ga .ila chesi motham ga dhichestaru.odhu ra babu.odhileyandi ivani.
Brothers vestige product sabbu akkada tyaru castharu ha sabbu making video cupinchali brothers
Safe shop is 100%purfact dhi gurinchi motham telusko dhantlo m work cheyalo first telusko teluskoni apudu andariki chepu bro vukene froudu ani chepaku
Dear madam and sir అసల్లి మీకు ఏమితెలుసు మీరు అసల్లు ఎక్కడ మోసపోయారు క్లారిటీ గా చెప్పండి అధిచేపకుండ company నీ తపుపడతీయూఎంటి ఎందిలో 100% నిజం లైఫ్ అనేది ఉంది okay eppudu company గురించి తపుపటవదు please......
Nenu mospoyanu bro nijame vallu dabbulakosame alanti compnys peetaruu
Mosapoyana company peru Pro healthyways company ani 2 times chepindu videolo
Fraud company
Sir are you interested try it nuway company best opportunity sir plz message me
సార్ మీరు ఏ సిమ్ము వాడుతుంటారు ఎయిర్టెల్ ఐడియా జీవో మరి ఫస్ట్ జీవో కంపెనీ ₹1 సిమ్ ఇచ్చింది మన అవసరం కోసం రీచార్జ్ చేసుకున్న జీవో అంబానీ బతుకుతుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరు మోసపోయేది ఎవరిని మోసం చేసేది లేదు నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటావు దాని మీద ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు బట్టల షాప్ పెట్టాలంటే కోట్ల రూపాయల పని కానీ ఇక్కడ నువ్వు తీసుకున్నప్పుడు తోని నువ్వే బతకాచు ఎల్లకాలం బతకచ్చు నువ్వు బతుకు నీ బంధువులు ఒక్కరు గురించి కాకుండా అందరి గురించి ఆలోచించండి సార్ కొద్దిగా రిలేషన్ కావచ్చు అందరూ🙏🙏🙏 బతకవచ్చు
Safe shop direct selling no1 business ilanti videolu chusi evvaru nammakandi vellu చెప్పదంతా ఎవరు నమ్మకండి ఇలాంటి వీడియోలు చేయకండి
అవును
safe shop complte fake memories 15 k ki mosapoyamu...chppindaniki chesedanki ponthana ledu ....fake don't trust
sefe shop frad
Safe shop very fraud company.
Nenu 15 k mosapoyanu adhi chaala kastam,plan vinetapudu baane vuntundhi ventane late avvakunda money kattinchukutaru,tarvata manam inkokarni mosam chesi kattinchali
భయ్యా ఎవరు ఎంత మోసపోయారు అని అన్నారు మీతో.. మీరు సూటిగా చెప్పే దానికి సుత్తి కొడుతూ చెబుతున్నారు.
అది వేస్టేజ్ కాదు వెస్టీజ్
ఇంతకీ మీరు చేరమని వద్దని మీ మనస్సులో మాట చెప్పండి
Neenu join ayyi product tesukunnanu one month lo super. Neenu naala feel ayye variki cheptunnanu.
Keep going
ఎక్కడో కామెంట్ చూసాను 30kb పెట్టిన మోహన్ కి ఏం కొన్నావ్ నువ్వు
ముందు నువ్వు వాడు vestige గొప్పదనం తెలుస్తుంది బయట ఎన్నో కల్తీ ఉన్నాయ్ వాటి గురించి ఎప్పుడైనా చెపినవ ప్రపంచంలో అన్నింటి కన్న ముందుంది డైరెక్ట్ సెలింగ్ మార్కెట్ కే అందులో vestige ado అద్భుత అవకాశం
నీ ముఖం
నీ నెంబర్ పెట్టు
ఆ కంపిని వాళ్ళు నాకూ ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదు
Safe shop nenu chala loose ayyanu 30k
Mosam
Mosam emi kadu. One time shopping cheyali anthe
21st century business network marketing
Sunedge కంపెనీలో జాయిన్ అవ్వండి చాలా బాగుంటుంది
Meeku salary vastunda sunedge lo nenu join ayyanu
Hi bro
నాకు జాబ్ లేనప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఈ వెస్టీజ్ లో
చేరి 1 year 6 months waste చేసుకున్నాను. Time waste ఫ్రెండ్స్ జాయిన్ కావొద్దు.
@SrimahanmithaChannal నీ ఖర్మ
Network marketing, chain system లాంటి plans తో ఎవరైనా వస్తె, ముందు వాళ్లని చెప్పు తీసుకుని బట్టలు ఊడదీసి కొట్టండి. లేకుంటే వాళ్ళు మీ ఒంటి మీద బట్టలు లేకుండ మిమ్మల్ని వాళ్ళు అమ్మేస్తారు.
మీకు ఇష్టముంటే కొనండి లేకుంటే లేదు బట్టలు ఊడదీసి కొట్టే అంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడిది వాళ్లను మోసం చేస్తున్నారా నేను చేస్తున్న టూ మంత్స్ నుండి చేస్తున్న నాకు ₹1000 ఇన్కమ్ వచ్చింది చేసే దమ్ము ధైర్యం లేకనే చెప్పే విధానం లేకనే మోసపోతుంటారు
Cheyadam chethakani te muskoni kurcho anthe gani notiki vachinattu vagodhu
Nen marketing lone vunna 1 month lo 80000 earn chesa
@@oye_reddy_1122 నేను 1 year వున్న, నువ్వు 1 month చేసి బిల్డప్ ఇవ్వకు. ఎవడబ్బ సొమ్ము నీ ఊరికే ఇవ్వరు, ఇంకో 6 months tarwata నువ్వు ఇదే comment మీద నిలబడి వుండు
How many people u cheated ???
@@healthandnutrition2687 నేను ఆత్మాభిమానం కలిగిన వాడిని, నన్ను join చేయించిన వాడు నన్ను 8 lakhs ముంచాడు, నా కింద వున్న team నన్ను నమ్మి డబ్బులు కట్టారు, వాళ్ళ ప్రతీ రూపాయికి నేనే బాద్యున్ని కాబట్టి, వడ్డీలకు అప్పులు చేసి మరీ ప్రతీ ఒక్కరికీ వాళ్ళ మొత్తం డబ్బులు చెల్లించిన, నీలాగా జనాలని మోసం చేసే హీనమైన బతుకు నాది కాదురా...
వెస్టీజ్ గురించి 1st వీడియో చేసినప్పటినుండి నీ ప్రతి వీడియో ఏజ్ ఫాలో చేస్తున్న... వేస్టీజ్ మంచిగా చెపు అందుకు మా టీమ్ సపోట చేస్తుంది...ప్రతి పేద వాడు వాడికళ్లపై వాడు నిలబడేది అంటే వెస్టీజ్ మాత్రమే...నా యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు....పేదరికం నుండి వచ్చినవాళ్లే వీడియోస్ లో నా నంబర్ ఉంది హాయ్ వేస్టీజ్ అని ఆ నంబర్ కి msg చేయు 😊
Hi
Nenu join avvali
@@LalliRoy9696 hi
Hi
Hii bro
నేను కూడా 3 లక్షల మోసపోయాను కంపెనీ పెరు కంగన్ వాటర్ మాఫియా
వ్యాపారం లో ఇదొక రకం
ధనికులు వాడి డబ్బులు ఖర్చు వృధా అయినా పర్వాలేదు వారికీ పెద్ద నష్టం ఉండదు
బీద వారికీ చాలా నష్టం
ఎవరి ఇష్టం వారిది కాకపోతే ఈ saling అమాయక ప్రజలకు invalve చేయకండి న్యాయం గా సంపాదించే product తక్కువ రేట్ ఉంటే బాగుంటుంది ఒకసారి పేదవాడు కొన్న బయట కిరాణా షాపులో కొన్న same ఖరీదు అనుకుంటాడు
Nannu kuda join avvandi ani daily tourcher chestunnaru,naku intrest ledhani chepina nenu aa products vadalenu kothaga ani chepina vinadam ledhu😅 .
Evaru chesaru😂
ఇందులో IMC అని కూడా వచ్చింది. డాక్టరు సలహా లేకుండా ఇందులో మందులు కూడా అమ్ముతున్నారు. కాని చాలా ఖరీదు కూడా ఎక్కువ.
Avunu
IMC lo meru anukunantha cost undav sir
బ్రదర్... మందులు కాదు.... ఓన్లీ ఫుడ్ supelmentry.... ప్లీజ్
అమ్మటం అనేది ఒక మోసం ఎక్కడ techhi🤔ఇస్తారు అంత డబ్బు ఒకొక్కరికి అనే ఆలోచన వుందా
ఇది vestige వేస్ట్
నేను కూడా చేశాను వేస్ట్
we are blessed to have such a wonderful vestige company we are proud to say we are vestigian 👍🏻👍🏻👍🏻👍🏻
For Ex: Colgate paste antunav kada dantlo em vestharo telusa Pig bone powder 😂. Doctor's ni aina adagandi daniki badhulu Close up use cheyi Vestige company paste pakana petti. Airport lo istharu flight lo adi actual paste Boneless paste 😅. Nenu RCM company paste use chesthey alagey undi + ₹20 ani teskuna malli Soaps ki koni green mark undi. Green dot means egg less. If soap or shampoo doesn't exist green mark dantlo egg vestharu that's it. I'm not blaming you. Telidhu emo ani chepthuna
పని చేయడం చేత కాకా చెప్పుకునే వాళ్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు..ఇన్వెస్ట్మెంట్ లేని కంపెనీ, ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ గురించి తెలుస్కొని మాట్లాడండి..
Maa Achieverzon better 💯
Sir,,clarity కావాలంటే,,మి address chepandi madam వేస్టీజ్ కంపెనీ మంచి కంపెనీ madam
Yes
Vestiage anta fradu valla ammanidenga vallu valla chala Mandi loss Ayyaru
Sir and Madam, company name correct ga pronounce cheyandi, this is vestige not wastage... , అప్పారావు గారి స్వీట్ షాప్ లో లడ్డు కొనేముందు వాళ్ళని లడ్డు మేకింగ్ వీడియో అడుగుతవా
15:01
View kosam chesava viode
Shep Shop...... IMC...... vestige....3 company s reyal 👍...nenu చేశాను నాకు సెట్ కాలేదు అంతే
System tho work cheste set avuthundii sir
Sss
Neenu RCM lo chestunna 5 years.. No loss
చాలా మంది డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకుని చదవరు, కాలేజ్ కి వెల్లరు, మరి పాస్ కావాలంటే ఎలా....?
Hi@@v.hariprasadvadlapudi5151
వేస్టేజ్ అంటేనే వేస్ట్ అందులోనే పేరు ఉంది వేస్టేజ్ అందుకే వేస్ట్ కంపెనీ😂😂😂
తమ్ముడు... మంచి కంపెనీ ఫేక్ కంపెనీ ల మధ్య తేడా తెలియకుండా మీకు ఈ వీడియోలు ఎందుకురా ? డైరెక్ట్ సెల్లింగ్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఉందిరా నాయనా... లెఫ్ట్ రైట్ వుండే బైనరీ లలో ఫ్రాడ్ ఉంటుంది రా... మంచి కంపెనీ గురించి చెడు చెప్పటం తప్పురా తమ్ముడు....
😂😂😂😂
Bro first u know what's going on
Vediki emteliyadu vadileya di
6 months back safe shop lo 10 k petti start chesa oka rupayi raledu bayya
నేను కూడా షేప్ షాప్ లో మోసపోయాను. కారు ఫ్లైట్ ఫారిన్ టూర్
ఇంకా చాలా చాలా ఆపర్చునిటీ
ఉంటాయన్నారు. మా ఫ్యామిలీ లోనే నలుగురిని జాయిన్ చేశాను. ఎంతోమందిని జాయిన్ అవమని అడిగాను. ఎవరు కాలేదు సరి కదా వెనక్కి తిరిగి చూస్తే 40000 మా ఫ్యామిలీ నష్టపోయింది. లాభం కోట్లు కోట్లు కంపెనీకి వాళ్ళు ఇచ్చిన బట్టలు వగైరా మేము కోట్లు సూట్లు కుట్టించుకోవడనికి సరిపోయింది. ఫైనల్ గా చెబుతున్న మేము కోటీశ్వరులమౌతం
కార్లకొంటం అంటే పప్పులో కాలేసినట్లే దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకున్నాము
Nuvu Ela mosapoyavu brother
నిజమే bro
Avaru cheperu
Mundu nerchuko nerchukuni pani cheyandi
@@laksmi8589 పని కి అలవాటు పడని సోమరిపోతుల దండుపాళ్యం బ్యాచ్ అంత ఇక్కడే ఉంది 😂
మీరు ఈ కంపెనీలను అర్థం చేసుకోలేదు. కంపని వెబ్ సైట్ లో వెళ్లి రిజిస్ట్రేషన్ కాఫీ లను చూడండి. ఇవి ఏ విధమైన కంపెనిలో తెలుస్తది.
Nenu isthunna bro... responsebulty
😊😂😂😂😊😊😊
రెండు కంపెనీ guruchi చూపుతున్నారు మిగిలిన కంపెనీ గురించి chepandi sir
Vestige, Galway ఇవి కూడా పెద్ద ఫ్రాడ్ కంపెనీలు
Bro direct marketing is best platform. But konni wrong compinys వల్ల ఈ పరిస్థితి వచ్చింది
ఇలా అందరినీ మోసం చేస్తూనే ఉంటారు మోసపోకండి
Nenu...80 lakh loss sir MLM company lu present only off line work only chesutuna ....
అన్న ఫస్ట్ వేస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడు తెలిసినట్లు మాట్లాడకు ఫస్ట్ తెలుసుకో తర్వాత మాట్లాడు
Yes super
Views kosam new STORY
వేస్టేజ్ అంత చెత్త కంపెనీ ఎక్కడ లేదు
Anduku
మీకు క్లారిటీ లేడు ఏమి చెప్పాలో ముందు క్లారిటీ కీ రండి
Vestige marketing company is most direct selling company in India
నేను రెండు కంపెనీ లో మోసపోయాను safe shop & vestige
vestige lo investment ye ledu ela.mosapoyaru😂
Anna meeru invest chesi mosapoyara leka vere reason eminavunda,clarity ivvandi
Memu safe shoplo vunnam. Parfect🎉
సార్ మీకు వెస్టీజ్ గురించి తెలియదు ప్లీజ్ ఫ్రోడ్ కంపెనీ అనకండి ఒక్క సారి ప్లాన్ వినండి ఆహా తరువాత మాట్లాడు వెస్టీజ్ పవర్ ఏంటో అర్థమైతుందా
Safeshop లో మోసపోలేదు కదా మరి దాని గురించి ఎందుకు పెట్టారు టైటిల్ తప్పు మీరు ఇలా చేయడం టైటిల్ చూసి కంపెనీ లో జాయిన్ అవకుండా వెళ్లిపోతున్నవాళ్లు చాలామంది ఉన్నారు safeshop గురించి తెలియకుండా మాట్లాడకండి
Safe Shop fraud
Safe shop join అయ్యి కోంత కాలం పనిచేయాలి
Asalu meeru teliso telika enta madi thine annamloki rallu vestunnaro telusa
Idi meeku Mee pillalaki manchidi avutunda.
Bro , Mee valla ayithe nalugiriki sahayam cheyandi ila half knowledge tho edi decide cheyyakandi
Safe shop is gud company
Dentlo mosam emi ledu
Meru ee video chese tymlo indhulo chese vallani plan adiguthe explain chestharu kada don't bother about comments meru join avvalante meru telusukoni join avvandi
మాది వికారాబాద్ లో lagacharla విలేజ్ లో safe shop nundi loss అయ్యారు
Avanni fake ani naku epudo telusu endhukante 5 years back network marketing chesocha maharasta velli, dheenne direct selling ani kuda antaru nenu vellindhi glaze trading india pvt lmt
Nenu kuda vellanu anna maharashtra ekkada anna mide
Nenu kuda bro, but malli velli amount return thiskoni vacham,godava padi mari
Anna maa compeny జెన్యూన్ సఫెషాప్ రా నీకు ఏమి గ్యారంటీ కావాలి
ఒరేపిచ్చినాయాలలరా పైసాపెట్టిబడిలేదు
ఎందుకనష్టపోతారు కష్టపడివర్కుసేస్తేబబ్బవస్తుంది కంపినీ 👌👌👌
Arri pappa product nuv vadutenea ...nuv padi mandi tho sale chestea neku future lekuntea nuv zero
తెలివి వున్న వాడు తెలివిలేని వాడిని మోసం జరుగుతూనే ఉంటాయి ఇలాంటి కంపెనీలు వైట్ కలర్ నేరగాళ్లు చేస్తుంటారు గత 35 సంవత్సరాల నుండి నేను చూస్తూనే ఉన్నాను
అన్న నీవు చేస్తున్న విడియోలు వల్ల చాలా
మంది జీవితాలు నాశనం అయ్యి రోడ్డున
పడతున్నాయి.నవు చేసేది నీకోసం అయితే
నీవీవ్స్ కోసం కాకుండా చూడాలని ప్రజల
జీవితాలను మోసం చేసేలా ఉండాలి.ఇంతకి నీవు ఎంత కట్టావు కట్టిన
దానికి ఏమ్ వచ్చింది.ఏదో చెప్పకుండా నిజం చెప్పాలి ఏదో చెప్పి పాపాన్ని నీ family కి అంట గట్టుకోకండి.
Hii frds 30k pay cheyali join avalante frds forever living company lo
మీకు నచ్చితే చేయండి లేదంటే వదిలేయండి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని కానీ ఎందుకు వదిలేస్తున్నారు అని కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పెట్టారా నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే వదిలేయొచ్చు అంతే కదా
2013 లో జాయిన్ అయిన బట్ ఇప్పుడు చేయడం లేదు
ఎందుకు మానేశారు వివరంగా చెప్పండి ఆ కంపెనీ మంచి బెన్ఫిట్ ఉంది అని చెప్తున్నారు కదా దంట్లో కొత్తగా join మోసపోతారు కదా మీరు తెలిసికూడా చెప్పకుంటే గోరాళ్ల మందహల మోసపోతూనే ఉంటారు ఇలాంటికి వీడియోస్ చేస్తూనే ఉంటారు అమ్మి సీజెయలేము
Naku 30,000 loss safe Shop valla
Etla bro
Safe shop scama bro
Me Area yakka bro
Nenu loss ayyanu 25000😢
13000 he anukunta ga mari 30000 ela
వేస్టేజ్ కాదు అన్న, వెస్టీజ్ company
Sir SafeShop 100% correct memu middle class varime hard work chese variki income vastundi naku kuda vastundi sir
Entha vastundhi adi proud ra babu