అమ్మాయిని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సహించండి. అలాగే, పెళ్లి అంటూ వారి జీవితాన్ని పాడుచేయవద్దు ఆడపిల్లల తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలి
అమ్మ ఆడ వాళ్ళకి 11ఏళ్లకే మేర్చురిటీ. మగవాడికి 16కి. అందుకే 11ఏళ్ల ఆడ పిల్ల మైండ్ 16ఏలా అబ్బాయి మైండ్ సీట్ సమానం . డామినేషన్ ముసలితనం కోరికలు అన్నీ ఎక్కువ. అందుకే 5ఏలు తేడా ఉండాలి 10ఉంటే ఇంక మంచిది అడా వాళ్ళు పిల్లలు పుట్టాక 10ఏళ్ళ వయసు తేడా కవర్ అవుతుంది. లేదా ముసలీ ది అవుతుంది. అప్పుడు ఆడదాన్ని పట్టించుకోరు. అందుకే మగాడికి 28.30.అడ దాన్నికి 18.20.
Nenu single ga oka lady ni idhari pelliku chesanu.addamaina Vadiki sevalu chesi. Pelli chesthe odilesi evari life vaalu brathukuthunbaru.money kosam torture chesthunaru nannu
మీరు ఒకటీ ఆలోచించడంలేదు . అంతా ఐపోయాక పెళ్ళి ఎందుకు అంటే ఆ వయసు వచ్చాక అత్త మామ పోతారు. బాడీగార్డ్ ఆస్తి జబ్బులు వస్తె చూసేవాడు ఇన్ని వస్తాయి.ఆడవాళ్లకి 25.30.అంటే ఆ ఆంటీ వచ్చేక అబ్బాయికి etleast 35. అంటే అమ్మ నాన్న కి 65 60. మరి చనిపోతారు కదా. కోడలు వచ్చే టైం కి. అదే ప్లాన్
మేడం ...మీకు పాదాభి వందనం...నేటి తల్లిదండ్రులను చెప్పుతో కొట్టినట్లున్నది...భలే కొట్టారు❤
మీరు చెప్పినది బాగుంది కాని దానికి కొంత వయసు వచ్చాక తప్పకుండా మొగుడిని వదిలేస్తుంది
Beautiful analysis
Nice Explain Aemma.
Good suggestions
Now a days 30 years,35 Years for settle in life,but up to 100 Years will can't settle in life 😂😂😂.
Good explanation
21 years lopu eppudu anni ipothunnai chalamandhiki
అమ్మాయిని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సహించండి. అలాగే, పెళ్లి అంటూ వారి జీవితాన్ని పాడుచేయవద్దు
ఆడపిల్లల తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టేలా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలి
అమ్మ ఆడ వాళ్ళకి 11ఏళ్లకే మేర్చురిటీ. మగవాడికి 16కి. అందుకే 11ఏళ్ల ఆడ పిల్ల మైండ్ 16ఏలా అబ్బాయి మైండ్ సీట్ సమానం . డామినేషన్ ముసలితనం కోరికలు అన్నీ ఎక్కువ. అందుకే 5ఏలు తేడా ఉండాలి 10ఉంటే ఇంక మంచిది అడా వాళ్ళు పిల్లలు పుట్టాక 10ఏళ్ళ వయసు తేడా కవర్ అవుతుంది. లేదా ముసలీ ది అవుతుంది. అప్పుడు ఆడదాన్ని పట్టించుకోరు. అందుకే మగాడికి 28.30.అడ దాన్నికి 18.20.
Nenu single ga oka lady ni idhari pelliku chesanu.addamaina Vadiki sevalu chesi. Pelli chesthe odilesi evari life vaalu brathukuthunbaru.money kosam torture chesthunaru nannu
Chaala mandhiki chadhuvu raadhu chadhive vaallanu chadhavanivvandi
Pelli vayassu 20 to 25 manchidhi
Chadhuvu yevariki abbadho thalli thandri ki telusthundhi
Vaallaku 20 years ke pelli cheyyandi
Chadhivukunna aada pillalaku 25 yearsku pelli cheyyandi antha kanna podigisthe ika delay avthuune untundhi
25 years varaku pelli khala untundhi aa tharvatha adhi kanapadadhu
Konchem mudhuru thanam praveshinchi ammayi kuuda nacchadhu kondhariki
Thalli thandri kuuda pillala sampaadhana aashinchinchi delay chese vaallu unnaaru
Andharu thalli thandrulu aalochinchandi
Vaalla korikalu teerchadaniki 25 cr pogottukunnanu ayina vaalaki buddi raaledu mam
మీరు ఒకటీ ఆలోచించడంలేదు . అంతా ఐపోయాక పెళ్ళి ఎందుకు అంటే ఆ వయసు వచ్చాక అత్త మామ పోతారు. బాడీగార్డ్ ఆస్తి జబ్బులు వస్తె చూసేవాడు ఇన్ని వస్తాయి.ఆడవాళ్లకి 25.30.అంటే ఆ ఆంటీ వచ్చేక అబ్బాయికి etleast 35. అంటే అమ్మ నాన్న కి 65 60. మరి చనిపోతారు కదా. కోడలు వచ్చే టైం కి. అదే ప్లాన్
Naa pillalni kooda koorchopetti nacha cheppanu..vallaki adi brain pagili poddi anta naa lecture paniki raadu
First set right you issues
Before giving advise
Good Analysis medam 🙏🙏