వాడికి ఏమీ రాదు. చదువు లేదు. వాడయ్య పేరుతో కలకాలం గడిపేద్దామని చూస్తున్నాడు . ఆంధ్రోళ్ల కు వీడి నాలడ్జి సరిపోతుంది. వాడందుకనే మళ్ళీ వస్తాననే confidence తో ఉన్నాడు
యువసామ్రాట్ గారు మీ విశ్లేషణ సూపర్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాలలో ఉన్నారు. ప్రజలతో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ తప్పకుండా మీ ఇంట్లో జరిగే విషయాలు కూడా ప్రస్తావిస్తారు. మీ సాక్షి పత్రికలో మాత్రం పచ్చి అబద్ధాలు చంద్రబాబు గారి కోసం రాస్తారు. మీరు ఏమి రాసిన వాళ్ళు ఏమి అనకూడదు. ఇదెక్కడి అన్యాయం. అసలు మీకు మనస్సాక్షి ఉందా? మీ కోసం వేరే పత్రికలలో ఏమి రాయకూడదు. మీరు వెంటనే బయటికొచ్చి మాట్లాడతారు. అన్నిటికి సహిస్తేనే రాజకీయాలలో ఉండండి. లేకపోతే పోయి వ్యాపారాలు చేసుకోండి. మీరు చంద్రబాబు గారి కోసం ఏమి మాట్లాడిన ఆంధ్ర ప్రజలు వినరు. ఎందుకంటే మీరు పచ్చి అబద్ధాల కోరు.
యువ సామ్రాట్ గారూ... వైసీపీ వాళ్ళ హవా తీస్తూ...CBN చేస్తున్న అభివృధ్ధి ప్రజలకు అవగాహన కలిగిస్తూ చక్కటి మీ వాక్చాతుర్యం చూసి సంతోష పడే మాలాంటి వారూ ఉన్నారు, అలాగే కుళ్ళి ఏడ్చి పడి చచ్చే వారూ ఉన్నారు bro.. Jai hind 🙋🙋🙋
నిజంగా యూ ట్యూబ్ లో వాళ్ళు ఎందుకు పనికి రాని వీడియోలు చేసుకునే వాళ్ళు చదువు ,నాలెడ్జ్ లేని పని పాటు లేని వాళ్ళే వున్నారు అనుకునే వాళ్ళకి మీలాంటి వాళ్ళు కూడా వున్నారు అని నిరూపించు కొన్నారు..AP vunna కొన్ని గొఱ్ఱెలకన్ని కనువిప్పు కావాలి మీ వీడియో లు . అల్ ది బెస్ట్ సామ్రాట్ గారు
మామూలు ప్రజల ఇళ్ళల్లో లేవా అని అడుగుతున్నాడు... అయ్యా జగన్ గారు మాములు ప్రజలు వేరు... మీరు ఒక సి యం గా చేసిన వ్యక్తి... సి యం అంటే అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి... మరి మీరు మీ చెల్లి, తల్లిపై కేసులు పెడితే ఇలా... పైగా అది మీరు, మీ తండ్రి అడ్డంగా ప్రజల డబ్బును దోచుకున్న సొమ్ము... దానిలో వాళ్లకు భాగం ఇవ్వకుండా అంతా నాకే అంటున్నారు... ఇలా ఎవ్వరూ ఉండరని తెలుసుకోండి
అన్నా మీకు ఒక సలహా జగన్ స్క్రప్ట్ ఎలా చదువుతూ వాళ్ళ నాన్న లాగా ఎలా యాక్ట్ చేస్తాడు,అలాగే ఇంకొక పక్క ఆయన సొంత నైజం ఆయన రియల్ యాక్టింగ్ అంటే ఉదాహరణ.రా రా రా అని పిలవడం,ఆవును అబ్బా,ఆ ఆ అని నెత్తితో మాట్లడడం మరియు కొన్ని ముందే చెప్పకుండా ఇంగ్లీష్ ప్రశ్నలు అడిగేతే చెప్పే సమాధానాలు ఇలాంటివి, వాళ్ళ నాన్న లాగా మాటాడుతున్నాడు అంటే అది స్క్రిప్ట్ అని అర్థం,నెత్తి పోయిందా ఆయన సొంతంగా చెప్పే సమాధానం అని అర్థం
Super bro your analysis and the way you are explaining in slides it is really impressive Manchi Pani chestuvu and darmam vaipu vunnavu kabbati u will have God blessings also. Verea ginger pakkodi Galla nagative comments pattinchukoku Enka talakayi Leni gorrelu vunnaru vadini support cheyaniki Don't think about thaem.😊
వాడికి ఏమీ రాదు. చదువు లేదు. వాడయ్య పేరుతో కలకాలం గడిపేద్దామని చూస్తున్నాడు . ఆంధ్రోళ్ల కు వీడి నాలడ్జి సరిపోతుంది. వాడందుకనే మళ్ళీ వస్తాననే confidence తో ఉన్నాడు
VERY WELL SAID
కరెక్ట్ బ్రో.
AP సీఎం లు కేవలం
రాయలసీమ వాళ్ళే cm లు
అవ్వుతారా.
ఆంధ్ర ప్రాంతం నుండి cm కి ఛాన్స్ లేదా.
@@Pimaheshwar-q3lరామ్ మోహన్ నాయుడు బెస్ట్. Cm క్యాండెట్
మరీ ఓవర్ గా చెప్పావు బాబు ... ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిక్కిలి ఓర్పు కలవారు. అంతే గానీ చేతగాని వాళ్ళు కాదు.
Ne antha worst evaruleru.....AP prajalu jagrata
వెరీగుడ్మోర్కింగ్ సర్ బాగా చెప్పారు. ధన్యవాదములు 👍🌳👌
జయహో ! యువ సామ్రాట్ ! 👌👌👌👌👌👌👌👌
యువసామ్రాట్ గారు మీ విశ్లేషణ సూపర్.
జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయాలలో ఉన్నారు. ప్రజలతో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ తప్పకుండా మీ ఇంట్లో జరిగే విషయాలు కూడా ప్రస్తావిస్తారు. మీ సాక్షి పత్రికలో మాత్రం పచ్చి అబద్ధాలు చంద్రబాబు గారి కోసం రాస్తారు. మీరు ఏమి రాసిన వాళ్ళు ఏమి అనకూడదు. ఇదెక్కడి అన్యాయం. అసలు మీకు మనస్సాక్షి ఉందా? మీ కోసం వేరే పత్రికలలో ఏమి రాయకూడదు. మీరు వెంటనే బయటికొచ్చి మాట్లాడతారు. అన్నిటికి సహిస్తేనే రాజకీయాలలో ఉండండి. లేకపోతే పోయి వ్యాపారాలు చేసుకోండి. మీరు చంద్రబాబు గారి కోసం ఏమి మాట్లాడిన ఆంధ్ర ప్రజలు వినరు. ఎందుకంటే మీరు పచ్చి అబద్ధాల కోరు.
అన్న సూపర్ 👌👌👌👌👌👌👌😊😊
యువ సామ్రాట్ గారూ... వైసీపీ వాళ్ళ హవా తీస్తూ...CBN చేస్తున్న అభివృధ్ధి ప్రజలకు అవగాహన కలిగిస్తూ చక్కటి మీ వాక్చాతుర్యం చూసి సంతోష పడే మాలాంటి వారూ ఉన్నారు, అలాగే కుళ్ళి ఏడ్చి పడి చచ్చే వారూ ఉన్నారు bro.. Jai hind 🙋🙋🙋
Sir మీ వీడియోస్ చూస్తుంటే హ్యాపీ గా ఉంది మా అన్నని మంచిగా బకరాని చేస్తున్నావ్ 😂😂😂
తుగ్లక్ నత్తి పకోడీకి బాగా గడ్డి పెట్టారు 🐏😂😂😂 ginger garlic paste కంపెనీ 😂😂😂
బాగా వివరించారు సార్
Nijam chepparu sir raging bagundi
YUVASAMRAT , SUPER SIR
వీడి మీటింగ్ కు వచ్చిన వాళ్లని ఏమనాలి
ఇప్పుడు 11మోహనరెడ్డి.. నెక్స్ట్ 1మోహనరెడ్డి
అన్న మీరు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి బాగా చెప్పారు ఇలాగే మీ ప్రతి వీడియోలో ఏపీ అభివృద్ధి గురించి చెప్పండి
😃😃బాగా చెప్పారు సార్ 👍
Chala vivaramuga choopincharu and chepparu anna
మా ఖర్మ కొద్ది దొరికాడు ... మా రాష్ట్రం కి
Very Very good Analysis Thanks Sir
Boss thank you 🙏🙏🙏🙏❤❤❤👌👌👌🇮🇳
నత్తి పకోడీ సూపర్ పేరు ❤❤❤
మీ ప్రతి మాట చాలా చాలా కరెక్ట్
Ssssssss ssssssss
Supar us999
సూపర్ అన్నా......
Your diction is Superb....
Keep your good work going on ..
Love from Krishna District 🎉
Wonderful Analysis brother
గుడ్ మార్నింగ్ సామ్రాట్ గారు 🙏 శవాలు రాజ్ గాడు ఇవన్నీ చూస్తే నరాలు కట్ అయిపోతాయి వాడికి 😂😂😂
A.P. ప్రజల సహనానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్. Anna. 999. Thank you. 👍
Anna midi telanganaa అనుకుకుంట mi voice. Super
Mi లాంటి చదువుకున్న వాళ్ళు సోడియల్ మీడియా ద్వారా ప్రజలకు నిజాలు చెబుతున్నారు
ఈ are happy
Sir Very Nice Explanation....Good....
పూర్తిగా మైండ్ డిస్టర్బ్ అయినది పాపం ట్రీట్మెంట్ తొందరగా ఇవ్వాలి.
Anna మీరు super 🙏🙏🙏
సూపర్
Sir super miru videos super sir
Best explained
Cbn is extra ordinary visionar. AP. Ki. devudu daya chupadu .
నిజంగా యూ ట్యూబ్ లో వాళ్ళు ఎందుకు పనికి రాని వీడియోలు చేసుకునే వాళ్ళు చదువు ,నాలెడ్జ్ లేని పని పాటు లేని వాళ్ళే వున్నారు అనుకునే వాళ్ళకి మీలాంటి వాళ్ళు కూడా వున్నారు అని నిరూపించు కొన్నారు..AP vunna కొన్ని గొఱ్ఱెలకన్ని కనువిప్పు కావాలి మీ వీడియో లు . అల్ ది బెస్ట్ సామ్రాట్ గారు
Sir explanation super
Good explained
Well said brother
Good channel 👍
Thank you sir meeri your analasis with commedy super.hatsof to you.
Veedu Leven reddy😊pellam LANGA reddy😊thu''''''😊
మామూలు ప్రజల ఇళ్ళల్లో లేవా అని అడుగుతున్నాడు... అయ్యా జగన్ గారు మాములు ప్రజలు వేరు... మీరు ఒక సి యం గా చేసిన వ్యక్తి... సి యం అంటే అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి... మరి మీరు మీ చెల్లి, తల్లిపై కేసులు పెడితే ఇలా... పైగా అది మీరు, మీ తండ్రి అడ్డంగా ప్రజల డబ్బును దోచుకున్న సొమ్ము... దానిలో వాళ్లకు భాగం ఇవ్వకుండా అంతా నాకే అంటున్నారు... ఇలా ఎవ్వరూ ఉండరని తెలుసుకోండి
Yuva samrat anna , your explanation is great 🙏👏👏
Transport is complesury for development..it's TRUE...
వాయిస్ చాలా బాగుంది సార్
అన్నా మీకు ఒక సలహా జగన్ స్క్రప్ట్ ఎలా చదువుతూ వాళ్ళ నాన్న లాగా ఎలా యాక్ట్ చేస్తాడు,అలాగే ఇంకొక పక్క ఆయన సొంత నైజం ఆయన రియల్ యాక్టింగ్ అంటే ఉదాహరణ.రా రా రా అని పిలవడం,ఆవును అబ్బా,ఆ ఆ అని నెత్తితో మాట్లడడం మరియు కొన్ని ముందే చెప్పకుండా ఇంగ్లీష్ ప్రశ్నలు అడిగేతే చెప్పే సమాధానాలు ఇలాంటివి, వాళ్ళ నాన్న లాగా మాటాడుతున్నాడు అంటే అది స్క్రిప్ట్ అని అర్థం,నెత్తి పోయిందా ఆయన సొంతంగా చెప్పే సమాధానం అని అర్థం
Suuuper andi. 🙏🙏🙏
Anna super
అందుకే సార్ మనకు "11"వచ్చాయి నెక్స్ట్ "0"మాత్రమే
జిలేబి రాహుల్ 99 జిలేబి సోదరుడు జలక్ కోవర్ట్ ఖాన్ Team 101 ప్రచారం జాగ్రత్త 00
Super
👌👌🙏🙏
Ur voice super bro excellent🎉
supar..bro.
💐💯✔️real facts of our amaravathi👌👌👌👌👌
Super bro
KEEP DOING MORE AND MORE VIDEO S
ALL THE BEST BRO
Good day, love watching your channel, very interesting channel, Super Content.❤😮
Excellent bro, Society needs your kind of people who can explain clearly who is doing what to bring public awareness…
Superb Analysis😂 Helicopter comedy Adurs Anna😂
Hi sir నమస్తే ❤❤❤
👌👌👌
Ravi Anna ni explanation బాగుంది
💛💛💛🙏👍
Super analysis bro
Great visualization Bro
Good morning sir
Your talking is very super
Nice explanation bro… earnalist kaSAI meeda kuda oka analysis chesye bro
😂😂😂😂 super anna
Good explan
Super BROTHER
U r tone is nice and way of saying
👍👍
Super suuuuper bro super
Who r the people shouting behind him for every dialogue of his rotten jokes?
Paytm batch
Paytms any doubt… do you think he really has any fans who will come without taking money… anthaa ledhu nathi pakodiki 😂
Me explanation chal bagundhi anna
Anna I am a big fan of your voice
💯💯💯 correct cheppav anna..... 💥
More Power to You ❤
Well bro
జలగన్న.. చెప్పే అన్ని... పచ్చి అబద్ధాలు.. ఐదు సంవత్సరాలు అలాగే గడిపేశాడు...
Bro super keep going on
Mi explation super
Super bro your analysis and the way you are explaining in slides it is really impressive
Manchi Pani chestuvu and darmam vaipu vunnavu kabbati u will have God blessings also. Verea ginger pakkodi Galla nagative comments pattinchukoku
Enka talakayi Leni gorrelu vunnaru vadini support cheyaniki
Don't think about thaem.😊
Video and audio quality is very good…
Thank you very much to
NDA govt ie, chandra babu,pavan and Modi garu
హలో అన్నయ్య
Excellent speaking bro
Super ga vivarincharu sir..ma jagan mamaya vinali..konchm buddi vastadi..
Yes sir. Your explanation very very good
Excellent analysis..
Jai CBN Jai lokesh,Jai Gadkari garu
yuva garu nice explanation
అన్నా నేను కూడా జర్నలిస్ట్ కానీ మీ వీడియో లు చూస్తా మీరు చేసే వీడియో చాలా బాగుంటాయి
పవన్ కళ్యాణ్ నీ చాలా అన్నావు అప్పుడు తెలీదా నీకూ
Wow
Jai Jana sena power star 🌟🌟✨✨
మీరు సూపర్ అన్నయ్య
❤