బాలకృష్ణ గారు మిమ్మల్ని దగ్గరనుంచి చూసే వాళ్లకి అర్థం అవుతుంది మీరు సూపర్ sir, బన్నీ గారు మీరు కూడా సూపర్ సార్. మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉంది సార్.
Please give subtitles for this ... because there are lots of Allu Arjun fans in North India like me who wants to know him more through these interviews 🙏 The Man is phenomenal 👏
అల్లు అరవింద్ గారు మీకు ఎంతటి గొప్ప సంస్కారమంతమైన ఆలోచన వచ్చింది బాలయ్య బాబుతో ఆహా షో వావ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అందమైన అద్భుతమైన సంస్కారవంతమైన సమున్నతమైన షో ఇది కంగ్రాట్స్ అరవింద్ జి నందమూరి తారక రామారావు గారు రామలింగయ్య గారు అక్కడ నుండి చూసి ఎంత సంతోషిస్తున్నారు కదా
I can't understand telugu, tamil languages but whenever I see Balakrishna sir, from bottom of my heart, the respect automatically rises for him. Great to see him and Stylish Icon Star Allu Arjun in same frame.
e video chusthunthe naa energy lo vibrations osthunnai old video but watched again on youtube now also it has same energy.. waiting for pushpa 2 🔥 allu arjun is very positive and happy always it shows in his smile throughout the video.. 😅
This really really really a healthy moment. The legendary Actor Balayya welcoming Allu Arujun this is what all our telugu people desired. We need this kind of healthy environment in Telugu Industry
నా దృష్టి లో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది బంధుత్వం మాత్రమే , కుటుంబం అయినా ప్రేమ అయినా స్నేహితుడు అయినా మనం నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏది ఉండదు .
7:42 సుకుమార్ గారు అక్కడ ఉండేది బాలకృష్ణ గారు అని మర్చిపోయి భుజం మీద తట్టే ప్రయత్నం చేశారు.. దాని తర్వాత ఆగిపోయారు.. అది గౌరవం, మర్యాద ... చనువు ఇచ్చారు కదా అని నెత్తి మీద ఎక్కకూడదు...
@@charan6876 nijame ayyundochu bro monna video chusa millions lo views unnay comments lo Sagam Mandi ade rasaru can't understand telugu still watching for allu Arjun ani
Click Here to Watch the Full Episode on aha: www.aha.video/player/webepisode/unstoppable-s1-e6
ఈ కార్యక్రమం కోసం చాలా కాలంగా
ఎదురు చూస్తున్నాను 🙇
Full episode pls
Full episode
Bunny gadu chala over chestunnadu balayyatho
@@saisuryais4184 orei phula em chesadra over
స్నేహపూర్వక వాతావరణం అంటే ఇదేనేమో కాబోలు ♥️🇮🇳♥️
@@bvnskumar9779 worst attitude meedhi, fans Madhya chicchu pettadaaniki prayatninchoddhu.
సింహం సరదాగా ఉంటే ఇలాగే ఉంటుంది..
One of the best episodes that I ever watch...
Nee modda
Yes anna balayya kalmasham leni vyakyhi ,bunni t shirt meedha kuda thaggedhele ani rasukochadu ,kavalani balupu
Curet
Tappu em undi bey just t shirt vesukunnadu balakrishna ni em analedhu kadha koncham ah kallaloh negative tisi minginchukoh@@kiranpakalapati293
Anna ela chudali
That Smile of Alllu Arjun is Precious 👌 i love his Smile so much ❤
ప్రోగ్రామ్స్ అంటే ఇలా ఉండాలి, అందరితో కలిసి సంతోషం గా 🤝
Ds seri w arrested in bbcdc de ni mook chhe book bibh ch xxd wr aaaCnnl p 2:35 uyg seen weeks f😍
బాలకృష్ణ గారు మిమ్మల్ని దగ్గరనుంచి చూసే వాళ్లకి అర్థం అవుతుంది మీరు సూపర్ sir, బన్నీ గారు మీరు కూడా సూపర్ సార్. మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉంది సార్.
నిజంగా చాలా బాగుంటుంది
Hmm❤
Please give subtitles for this ... because there are lots of Allu Arjun fans in North India like me who wants to know him more through these interviews 🙏 The Man is phenomenal 👏
He is AlluArjun many people won't need language just people watch this episode only For AlluArjun
❤❤
Why is he is speaking in Hindi sometimes
11 minutes finished so fast, that is the reason they are legends. Balaiah established another milestone on small screen 💕 I love Unstoppable
వేరే హీరోలు అయితే ఇంకో హీరో dilogue చెప్పమంటే ,హ్మ్... హ్.మ్మ్.... హ్మ్మ్ అనే వారే తప్ప dilogue చెప్పేవాళ్ళు కాదు. ఎంతైనా బాలయ్య , బాలయ్య నే. గ్రేట్.
S
Its so refreshing to see BalaKrishna Garu in this new role!
మా బన్నీ నవ్వు చూస్తే కన్నుల పండుగే ❤️❤️
అల్లు అరవింద్ గారు మీకు ఎంతటి గొప్ప సంస్కారమంతమైన ఆలోచన వచ్చింది బాలయ్య బాబుతో ఆహా షో వావ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అందమైన అద్భుతమైన సంస్కారవంతమైన సమున్నతమైన షో ఇది కంగ్రాట్స్ అరవింద్ జి నందమూరి తారక రామారావు గారు రామలింగయ్య గారు అక్కడ నుండి చూసి ఎంత సంతోషిస్తున్నారు కదా
జై బాలయ్య గారు. మొదటిగా మిమ్మల్ని ఇలా చూస్తున్నాము. సంతోషం గా ఉంది. 👌
కల్మషం లేని వ్యక్తి మా బాలయ్య బాబు
జై బాలయ్య జై జై బాలయ్య 😘,😍🥰
Allu Arjun ki welcome cheptunadu lechi mari chepaaru 🙌👏🙌
Mari fans ni staff ni endhuku thanthadu
@𝐀𝐑𝐉𝐔𝐍 yerri puka kanipinchatledha
@@sridharbabukonada4423 పిచ్చి సింహం
@@UnitedTfiFacts hi book
Intha age lo kuda balayya sir energy level chudu awesome
Whats age
Unstoppable సీజన్ -2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానము ఇక్కడ
JAI BALAIAH
Vacchindi chudu
@MISTER DAIMARY .
Unstoppable
@@gundimellavenkataewararao8340 j . . Hype
ఇంత చక్కగా అందరితో కలిసిపోయే గుణం బహుషా మీకు మీ నాన్న గారి దగ్గరనుండి వచ్చిందేమో బాలయ్య గారు
Two mass hero's at one stage😇
There is only one
@@ukbayaluseeme2272 exactly there is only one ... That is "BALAYYA"
@@ukbayaluseeme2272 yeah 100% There is only one Pan india mass hero "Allu Arjun"
@@georgereddy7737 😂 nice joke
Aathu is not mass hero 😂
నిజంగా కల్మషం లేని మాటలు బాలయ్య బాబు వి.... జై బాలయ్య....
ఓన్లీ బాలకృష్ణ గారు గురించి ఈ షో చుసుతున్నము అన్నవారు ఒక్క like
🤨🤨🤨
😴😞😞😞
ఈ సీను చూడడానికి రెండు కళ్ళు చాలవు పుష్ప బాలకృష్ణ అద్భుతం
Actually, Balayya is the purest heart. nobody matches his goodness.
Mental man
జై బాలయ్య
@Environment Lover 🤣🤣
@Environment Lover did u ever go bro normally bouncers hit fans he doesn’t have bouncers so somebody overacts he reacts grow up 😀
నిజంగ బాలయ్య కల్మషం లేని వ్యక్త్తి. కేరళనుంచి తెలుగు సినిమ ఫ్యాన్ని ❤️
I can't understand telugu, tamil languages but whenever I see Balakrishna sir, from bottom of my heart, the respect automatically rises for him. Great to see him and Stylish Icon Star Allu Arjun in same frame.
just search balayya action trolls in youtube and i am sure that you feel him as legend
@@devaraajan4198 definitely going to check!!!
🤣🤣🤣🤣
💩💩💀
i am the trobul
మంచికి మారు పేరు మా బాలయ్య💛
జై బాలయ్య💪
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ అన్నయ ని , బాలయ్యా బాబూ గారిని స్క్రీన్ మీద చూడాలని మనసుపుర్తిగా కోరుకుంటున్న
Lion personality child mentality ante బాలయ్య బాబే 🔥🔥🔥🔥🔥🔥
జై బాలయ్య బాబాయ్ ✊️✊️✊️🔥
జై బన్నీ బావ 🔥🔥🔥🔥🔥🔥
జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️🔥🔥🔥
e video chusthunthe naa energy lo vibrations osthunnai old video but watched again on youtube now also it has same energy.. waiting for pushpa 2 🔥 allu arjun is very positive and happy always it shows in his smile throughout the video.. 😅
Thank you so much 🙂
Jai ÍÇÓÑ STAR..
Jai Jai Balayyaa....
_P_U_S_H_P_A_
_ the rule_
కలిసి ఉండండి బాబు ఈ రెండు కళ్ళు చాలడం లేదు మీ ఫ్యామిలీ అందరికీ మీ మూడు ఫ్యామిలీలు అలా కలిసి ఉంటే దానికంటే ఆనందం ఇంకొకటి లేదు 😘😘😘😘😘
This really really really a healthy moment. The legendary Actor Balayya welcoming Allu Arujun this is what all our telugu people desired.
We need this kind of healthy environment in Telugu Industry
Rf
Allu Arjun anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ love u anna
9:40 is best , I can't stop my laugh 🤣🤣🤣
🤣🤣🤣🤣
Allu Arjun 🤙🏻🖤
7:38 sukumar tried to touch nbk , but he suddenly stopped ( he know what will happen after hitting him ) 🤣🤣🤣🤣
ಎ ವಡಯ್ಯ ..... ಈ ಪ್ರೊಗ್ರಾಮ್ ಡೈರಕ್ಟರ್....🔥🔥🔥🔥🔥 ಬಾಲಕ್ರಿಷ್ಟ🔥🔥🔥🔥🔥🔥 ಬನ್ನಿ🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏
Balayya babu garu stole every fans heart!!
What an outstanding comedy timing and sense of humor.
A man who is pure from his heart!!
Best wishes!!
That's balayya sr NTR sir's son.
బాలయ్య & అల్లు మనసులు వెన్నలంటివి....అవి మంచే కోరుకుంటాయి...all the best,, both of you బ్రదర్
😍 Two legends on one screen thaggedhele...
Allu arjun gadu legend ani evadu annadu
@BK VLOGS mental baligadu legend ah
@@Harishkumar-sh5sk balupu
@BK VLOGS kullukoni chachipondi raa chetha naa kodakallaara.... 😂
@@Harishkumar-sh5sk mee mummy.... 😂
అందరూ యాంకర్స్ ట్రైన్ లో వస్తుంటే బాలయ్య గారు బుల్లెట్ ట్రైన్ లా దూసుకు వచ్చారు...నిజం గా అన్ స్టాపబుల్ బాలయ్య....
Star celebrities tho edaina show success avuthadhi
నా దృష్టి లో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది బంధుత్వం మాత్రమే , కుటుంబం అయినా ప్రేమ అయినా స్నేహితుడు అయినా మనం నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏది ఉండదు .
allu arjun stylish star for many reasons
వామ్మో బాలకృష్ణ గారు superb....
7:41 🤣🤣🤣🤣🤣🤣😃🥰 sukumar gariki sudden ga gurtochindi🤭
Such a child hearted our balayya ❤️
I haven’t seen allu Arjun sir talk this free in any other show
Waiting for unstoppable season 2🔥🔥
మంచి మనసున్న మహారాజు మన బాలయ్య బాబు గారు జై బాలయ్యా🙂🙂🙂
Thx aha episode kosam waiting Jai bunny anna ❤️
Full Episode Link is given in the Description and Pinned Comment 👍🏼
Allu Aravind Garu .... Great Producer 👍
Not Great Producer..Cunning Producer..Chimpanjee Producer
Allu Arjun ante thaggedhele 💕💕💕💕💕💕
అల్లు నువ్వు ఆహా పెట్టడమే ఒక అద్బుతం
7:42 సుకుమార్ గారు అక్కడ ఉండేది బాలకృష్ణ గారు అని మర్చిపోయి భుజం మీద తట్టే ప్రయత్నం చేశారు.. దాని తర్వాత ఆగిపోయారు.. అది గౌరవం, మర్యాద ... చనువు ఇచ్చారు కదా అని నెత్తి మీద ఎక్కకూడదు...
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಸೂಪರ್.
ಬಾಲಯ್ಯ ಮೀರಿಸೋರು ಯಾರು ಇಲ್ಲ
i dont understand telugu but still watching for allu arjun love from nepal
Joke baaga vesav
Naku kuda artham kaadu, ayina chustunna I'm from Dubai
Jai Balayya
Love from metaverse bro✌️
@@charan6876 nijame ayyundochu bro monna video chusa millions lo views unnay comments lo Sagam Mandi ade rasaru can't understand telugu still watching for allu Arjun ani
@@charan6876 i m watching from mp .. nepal me bhi following h
దానికి బాలయ్య ని హోస్ట్ గా పెట్టడం ఒక అద్బుతం
బాలయ్య బాబు గారు మీరు ఇలాంటి షోలు ఎన్ని చేస్తే హాస్పిటల్స్ కు అంత రద్దీ దక్కుతుంది సంస్కారమే బాలయ్య
Breed bali gadu. Kadupa cheyamannodu
Miru ala eddarani chuusi chaalaa happy ga undi
If it comes to give rating for balakrishna garu ,i would definitely give 100 out of 10...wow! No senior anchor can make a show this perfect 👏👏👏
JAI ALLU ARJUN 💞💞💕💕🔥🔥😍😍👍🏽👍🏽👍🏽
మీరందరూ అందరూ కలిసి ఉండండి ఇదే మేము కోరుకునేది మీకో నమస్కారం
My favvv allu Arjun for ever ❤️🙏🏽
big respect to the one and only superstar ballaya 🦁✊🏽
First time alluarjun sir kanna ekkuvaga Balu garni choosi murisi poyanu 😍😍
బాలయ్య కల్మషం లేని మనిషి ఏదైనా కోపం అయినా ప్రేమ అయినా
Outstanding unbelievable extraordinary absolutely mind-blowing AlluArjun Icon---star----AlluArjun------ice breaker... unstoppable
That lion sound was amazing 😂😂😂😂😂
Balayya and Allu Arjun, love you both ❤️❤️
9:43 that sudden lion look😂
🤣🤣😂
Kalmasham manaku out of syllabus dialogue 🔥🔥
బాలయ్య ఎప్పటికీ.... కల్మషం లేని వ్యక్తి 👍👍
Balakrishna gaaru smile super 😄😄😄
Allu Arjun gaaru smile kuda super sir
Great feeling great job congratulations to everyone
Jai Allu Arjun ❤❤❤🎉🎉🎉🎉
Hindi Audience 0% Understand But 1000% Enjoy Allu Arjun💕🔥
That's AlluArjun
Icon star 🔥🔥🔥 AA and rasmika hug 🤗🤗🤗 Baalkrishna expression 😂😂😂
Unstoppable with nbk 2 waiting
allu arjun veruuu...pushpa choosaka okka sec sec AA fan ipoyaa...............A One Man Show!!!!!!!!!!!
Alluarjun is magical hero in India 🔥❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥
Alluarjunsir and Jaii balayya ❤❤❤🙏🏻🔥🇮🇳✍🏿👌🏻
Jai bunny anna 🔥🔥🔥🔥🔥👑👿 pushpa Raj neyava thagedhele 🤙🤙🤙🤙🤙❤️
Super super super super super super super super ❤❤❤❤❤❤❤❤
*కల్మషం మనకు ఔటాఫ్ సిలబస్*
*జై బాలయ్య, లవ్ యూ బన్నీ*
ఎంత మాటన్నారు అర్జున్ అన్నయ్య జై బాలయ్యగారు అంటే ఖుషి పడేవాళ్ళు మన తెలుగువారే కదా అన్నారే 🙏🙏🙏🙏సూపర్ అన్నయ్యా జై హో ఎన్టీఆర్ సామి 🙏🙏🙏
అందరూ ఇలా నే కలిసి వుండాలని కోరుకుంటున్నా
Allu Arjun ❤
0:21 hilarious 😂 😃
జై బాలయ్య కల్మషం లేని వ్యక్తి మా బాలయ్య సార్ జై బాలకృష్ణ జై జై బాలకృష్ణ
7:42 daggara 🤣🤣, sukumar cheyi Veya boyi bayam vesi aapesadu
Alluarjun army 🔥
Always alluarjun gaaru ❤❤❤
Allukaru so sweet....
What a combination brother awesome... I am enjoying the show
Jai allu arjun annaya ❣
Natural fun ❤️❤️❤️❤️❤️
NBK ❤️AA
E saari jr ntr raavalani korukuntunnam...jai Ntr 🔥
Big fan AA sir🙏,,,Love From Odisha❤❤
అదిరింది అల్లు అర్జున్ లుక్
బాలయ్య గారు ఈ ఏజ్ లో ఇలా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. చూస్తున్నంతసేపు అలా చూడాలి అనిపిస్తుంది షో. అద్భుతం
Allu arjun 🔥
I am from kerala..But i am loving all telug ..Star's..lovve you...Bala sr and allu sr...
இரண்டு முக்கிய நடிகர்களை ஒரே மேடையில் பார்ப்பது ரொம்ப அபூர்வம்
ప్రభాస్ అన్న రికార్డు ఎవడు కొట్టలే ❤🔥❤🔥❤🔥❤🔥
Yes
Power ster byy
Bokka le
Anta ledu
@@syamala. haa😭