AP Health Department Failures: ఆ శాఖను వదిలేశారా? బాబుకి మైనస్ మార్కులు.. తప్పుల మీద తప్పులు | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #aphealthdepartment #aphealthminister #satyakumar #bjp #tdp #chandrababunaidu
    AP Health Department Failures: ఆ శాఖను వదిలేశారా? బాబుకి మైనస్ మార్కులు.. తప్పుల మీద తప్పులు | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 169

  • @saisupreeth8524
    @saisupreeth8524 8 วันที่ผ่านมา +20

    హాయ్ అన్న బావుంది నేను టీడీపీ అభిమానిని
    టీడీపీ వాళ్లు తప్పులు ఏమి వున్నా మీరు ఇలాగే చెప్పాలి అప్పుడే కదా మా పార్టీ వాళ్ళ పాలన లో వున్నా మంచి చెడులు తెలిసేదు

  • @Life_changing_truths
    @Life_changing_truths 8 วันที่ผ่านมา +17

    ఆరోగ్య శాఖ లోపాలు సరి చేసుకోవాలి. Excellent points need immediate attention from government

  • @venkatachalammummidi3615
    @venkatachalammummidi3615 8 วันที่ผ่านมา +15

    మైనింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి

  • @K.srinivasaraoSrinu
    @K.srinivasaraoSrinu 8 วันที่ผ่านมา +6

    అధికార పార్టీ అయిన తప్పు చేస్తే ఇలానే ఎత్తి చూపాలీ.

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s 8 วันที่ผ่านมา +7

    సత్యకుమార్ గారికి ఇంకా ఆ శాఖ మీద పట్టు దొరకలేదా?

  • @AkkulappaL
    @AkkulappaL 8 วันที่ผ่านมา +7

    సత్య కుమార్ గారు తన శాఖ ను ప్రక్షాళన చేయాలి ఆరోగ్య శాఖ కే వన్నె తేవాలి

  • @snagaraja4070
    @snagaraja4070 8 วันที่ผ่านมา +3

    వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి
    ఒక్కరిని బదిలీలు చేపట్టాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రతి క్యాడర్ అతి తొందరగా బదిలీలు చేపట్టాలి

  • @snagaraja4070
    @snagaraja4070 8 วันที่ผ่านมา +3

    వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు జరగాలి.
    డిప్యూటేషన్సు రద్దు చేయాలి

    • @venkatgopinath5077
      @venkatgopinath5077 8 วันที่ผ่านมา

      Health dept lo deputations levu babu for the past 2 yrs.

  • @udhaybhaskar
    @udhaybhaskar 8 วันที่ผ่านมา +4

    గుడ్డు పెట్టే కోడికే నెప్పి తెలుస్తుంది సార్

  • @laxmankumar093
    @laxmankumar093 8 วันที่ผ่านมา +4

    మగోలు లేరా ఏపీ ఒక్కడెకే 3 శాఖలు ఎడ్యుకేషన్ ఉన్నవారు ఎవరు లేరా

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 6 วันที่ผ่านมา

    పెర్మనెంట్ డాక్టర్స్ తో హాస్పిటల్స్ నింపండి మెడికల్ కాలేజెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ని వేయండి నిధులు కేటాయించి అభివృద్ధి చేసి చూపాలి

  • @anjaneyulusaraka6109
    @anjaneyulusaraka6109 7 วันที่ผ่านมา

    శ్రీనివాస గారు మదనపల్లి పూర్తి కాలేదు

  • @sangeethkoppula35
    @sangeethkoppula35 7 วันที่ผ่านมา

    ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, హోం శాఖ, గనుల శాఖ, ఇంకా ఉన్నవి ఏ శాఖలో కూడా కూటమి ప్రభుత్వం పని తీరు నిజము అంటే నిజముగా అసలు బాగాలేదు,పరిపాలన చేస్తా కావటం లేదు

  • @murali5999
    @murali5999 8 วันที่ผ่านมา +1

    Babu garu failed in govt medical colleges establishment and staff issues. They are giving again chance to Jagan

  • @vidheerkumar9915
    @vidheerkumar9915 7 วันที่ผ่านมา

    Go no. 115 కూడా తప్పుడు నిర్ణయం

  • @srinivasarao.v
    @srinivasarao.v 7 วันที่ผ่านมา +1

    Anni sarichestaru koncham opika pattu anna

  • @psharibabu3091
    @psharibabu3091 8 วันที่ผ่านมา

    పూర్తి అయినవి అని ఎలా చెబుతున్నారు
    Ist year అడ్మిషన్ ఇచ్చారు ,2nd year classes కి class రూమ్స్ లేవు, అందుకే
    అడిషనల్ seats ని accept చేయటం లేదు

  • @boppudi9993
    @boppudi9993 7 วันที่ผ่านมา

    Good analysis 👍

  • @kumarkeri1666
    @kumarkeri1666 8 วันที่ผ่านมา +13

    ఇ వీడియో లొ ఒకవిషయం చెప్పటం మర్చి పోయారు అదేటనంటే, వైసీపీకి అనకూలమైన డాక్టర్స్, అధికారులు, వైద్య రంగంలో వున్నారు అని ఆనింద వైసీపీ మీద వేయడం మర్చి పోయారు

    • @saisupreeth8524
      @saisupreeth8524 8 วันที่ผ่านมา +1

      ఆలా వేస్తే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు అని వెయ్యలేదు లే
      క్రెడిట్ టీడీపీ కి ఇచ్చేసాడు

    • @harithamunnangi8840
      @harithamunnangi8840 6 วันที่ผ่านมา

      Doctors joliki pothe khastum...
      Andhuke telivigaa doctors tdp ki favor ani publicity chesthe sari...
      😂

  • @laxmankumar093
    @laxmankumar093 8 วันที่ผ่านมา +1

    Direct ga కాకుండా లంచం ఆఫీసు బయట కొంత మంది దగ్గర నుండి అప్లికేషన్ ఉంటుంది అని చెప్పి అక్కడే బేరం జరుగుతుంది

  • @srinivasarao.v
    @srinivasarao.v 7 วันที่ผ่านมา +1

    Gatha prbhutvam chesina sarva nasanam

  • @mvk2510
    @mvk2510 8 วันที่ผ่านมา +4

    నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు..one year లో అన్నీ సెట్ చేస్తారు. ప్రక్షాళన చేస్తారు. మూడు నెలలకే అంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నావు.
    మూడు నెలలో హాస్పిటల్ ఎలా మెరుగు పడతాయి. 5 సంవత్సరాల కుళ్ళు పోవాలంటే కనీసం ఒక సంవత్సరం పడుతుంది.

    • @kk-tw3df
      @kk-tw3df 8 วันที่ผ่านมา +2

      vachina minute nundi work cjeyali 5 yrs undhi ante antha kana waste gallu yevaru undaru..freebies ki 5 yrs teesukunna parvala administration ki 24/365 work jaragali...upaded undali...

  • @ramgaadirachha4283
    @ramgaadirachha4283 8 วันที่ผ่านมา +1

    100 percentage correct.health department ni Baga neglect chestunnaru..e vishyam lo Last govt better

  • @kasithrivikramarao5651
    @kasithrivikramarao5651 7 วันที่ผ่านมา

    😂😅
    చిలక జోష్యం బాగా చెప్పారు

  • @geethaanvitha66
    @geethaanvitha66 8 วันที่ผ่านมา

    Hatsoff anna u r true journalist 👌👌👌

  • @koteswarraoanem1080
    @koteswarraoanem1080 8 วันที่ผ่านมา +1

    కనీసం లోకేష్ గారి కి చేరాలి

  • @g.saidurgarao611
    @g.saidurgarao611 8 วันที่ผ่านมา +1

    Nuvvu thopu anna nuvvu evarini vafalavu

  • @lakshmideepandhavaram7248
    @lakshmideepandhavaram7248 8 วันที่ผ่านมา

    Baga discuss chesaru sir. Government denni sadvimarsh ga teskoni mistakes vunte rectify cheskovali or vatiki alternate ento chupinchali

  • @bharathkumar9315
    @bharathkumar9315 7 วันที่ผ่านมา

    Great sir miku doctors problems ye important staff nurse go no 115 ki against ga chestunna protest miku kanipivvadu..good

  • @ShivaBethapuri
    @ShivaBethapuri 8 วันที่ผ่านมา +12

    చంద్రబాబు కు పేద ప్రజలు అంటే పడదు లే గాని జానీ గురించి వీడియో చెయ్ అన్న

  • @ravi0608
    @ravi0608 7 วันที่ผ่านมา

    Nursing ఆఫీసర్ ki 115 జీవో తీసుకొచ్చి చాలా అన్నయ్యం చేస్తున్నారు

  • @unicaresystems6347
    @unicaresystems6347 8 วันที่ผ่านมา +2

    He,(Satya Kumar) is fit for PA to Minister.., not for Minister..

    • @ballaswetha9650
      @ballaswetha9650 8 วันที่ผ่านมา

      Yes .. he is behaving like a PA only.. not like a minister

  • @chandrasekhar-ub4jn
    @chandrasekhar-ub4jn 8 วันที่ผ่านมา

    Home and Health minister both fail in NDA govt .

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 8 วันที่ผ่านมา +1

    అంతా..వదిలేశారు...అనుకుతున్నారు...జనం

  • @sangeethkoppula35
    @sangeethkoppula35 7 วันที่ผ่านมา

    ఈ కుటమి ప్రభుత్వం విద్యా శాఖలో ప్రతి గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ పాఠశాలలో హాస్టల్లో పిల్లల అనారోగ్యం పాలవుతున్నారు సరైన ఫుడ్ ఉండటం లేదు అది పిల్లల చేత వంటలు చేస్తున్నారు బాత్రూంలో కడిగిస్తున్నారు, గవర్నమెంట్ కి సంబంధించిన స్కూల్స్ హాస్టల్స్ అక్కడ వాతావరణం అసలు బాగోలేదు, ఎలాగా గవర్నమెంట్ సమస్య స్కూల్స్ ని పాడు చేసే హాస్టల్ పాడు చేస్తే వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారని ఇలా చేస్తున్నారా అసలు నిజము చెప్పుతారా నువ్వు దీని సంబంధించి వీడియో చేయండి మీరు నిటారు నిజాయితీ నిజాలు చెప్పుతరుగా శ్రీను గారు

  • @manoharpothala2491
    @manoharpothala2491 8 วันที่ผ่านมา

    Don't think miracles will happen in any government.

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 8 วันที่ผ่านมา +1

    ఆయన తప్ప ఇంక అర్హులెవ్వరూ లేరా.మీరు చెప్పే విషయాలు cmo ద్వారా సీఎం దృష్టికి వెళ్తే ప్రయోజనం ఉంటుంది.మీ సూచనలను సద్విమర్శలు గా స్వీకరించి సత్వరమే పరిష్కరించాలి.

  • @VenkateshCh-g6m
    @VenkateshCh-g6m 8 วันที่ผ่านมา +2

    CBN ki konta avagahana untadi
    Varadalo chusam kada
    Wait and see.

  • @KASUKURTHISUJATHA-jh9pl
    @KASUKURTHISUJATHA-jh9pl 8 วันที่ผ่านมา

    Revenue sakhalo kooda prakshalan jaragali avineethi lekunda chudali

  • @bankamohan9543
    @bankamohan9543 7 วันที่ผ่านมา

    కార్యకర్తలను పట్టించుకోవడం లేదు వాలంటరీ జాబ్స్ అలానే ఉండి ఉంటే మన కార్యకర్తలకి ఇవ్వచ్చు కదా నెలకు 10,000 ఉన్న వస్తున్న వాళ్ల కార్యకర్తలకు పోయినసారి ఇచ్చి వాళ్ళకి కార్యకర్తలు తిని 5000 బాగున్నారు వ్యతిరేకత ఉన్న ఓడిపోయారు కానీ వాళ్ళ అన్న 5000 సంతోషంగా ఉన్నారు కదా

  • @sureshpadamuthum-lp1jz
    @sureshpadamuthum-lp1jz 8 วันที่ผ่านมา +1

    TDP pani ayipoyindhi

  • @anjireddy8721
    @anjireddy8721 8 วันที่ผ่านมา +2

    Correct decisions ayithe CBN ki credit ivvali...chinna chinna mistakes ki matram ministers decisions tappu ante ela ....Manchi jarigithe CBN ke credit ivvali TAPPU jarigithe minister meedaki toseyyali...

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 8 วันที่ผ่านมา +6

    Health Ministre ..Satya kumar is a very good person
    .

  • @mahantysiddeswari9613
    @mahantysiddeswari9613 8 วันที่ผ่านมา

    Thank you for understanding and letting people know

  • @JeevaYammala
    @JeevaYammala 8 วันที่ผ่านมา

    ఆరోగ్య శ్రీ కూడా పని చేయడం లేదు ఇంకా 108 కూడా కరెక్ట్ పనిచేయడం లేదు మొన్న నేను call చేస్తే అవిలబెల్ లేవు అంటున్నారు

  • @SriBalajiEnterprise-z5r
    @SriBalajiEnterprise-z5r 7 วันที่ผ่านมา

    Srinivas garu.. meeru cheptunna ee 17 medical colleges facilities meeru visit chasara.. ? Leka data teppinchukunnaraa..?

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 8 วันที่ผ่านมา

    Narayana hospital worest Anna akkada dabbu adikamgaa dochestunnaaru. Daani gurinchi oka video cheyyamdi

  • @koteswarraoanem1080
    @koteswarraoanem1080 8 วันที่ผ่านมา

    Yes

  • @shekarsetti6488
    @shekarsetti6488 8 วันที่ผ่านมา

    Ilane education medha kuda oka video cheyyandi especially CBSE syllabus gurinchi

  • @jayaa5557
    @jayaa5557 8 วันที่ผ่านมา +1

    Correctga chepparu.

    • @jayaa5557
      @jayaa5557 8 วันที่ผ่านมา

      Addadari G. O. Lu. Last govtki minchayi

  • @vishalreddy4893
    @vishalreddy4893 7 วันที่ผ่านมา

    Mr srinu total failed TDP govt

  • @VenkateshCh-g6m
    @VenkateshCh-g6m 8 วันที่ผ่านมา +3

    Cbn state mi da avagahana undi .chestadu.

  • @PbrPbr-sl5ue
    @PbrPbr-sl5ue 7 วันที่ผ่านมา

    Rajamahendravaram Hospital darunaga unnadi

  • @maddisuresh2496
    @maddisuresh2496 8 วันที่ผ่านมา

    ఇప్పుడు వున్న కూటమిలో బాబు గారు ఒక్కడే కష్ట పడు తున్నారు
    అందరూ మంత్రులు ఎంఎల్ఏ లు బాగా దోచు కుంటున్నారు
    అసలు జరిగే అరాచకాలు బాబు గారి దాకా వెళ్ళడం లేదు

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi 8 วันที่ผ่านมา +2

    వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్య కార్యదర్శి రజని దగ్గర పని చేసిన అతనే సత్యకుమార్ దగ్గర చేస్తున్నాడు.కమ్మోడు అని ఏమో అతన్నే ఉంచారు.కృష్ణబాబు

  • @ChalamallaKondaiah
    @ChalamallaKondaiah 8 วันที่ผ่านมา

    నువ్వు ముఖ్యమంత్రిని కారాదు...

  • @parameswararao1315
    @parameswararao1315 7 วันที่ผ่านมา

    Aslu em pattinchukovatled veellu emi paripalana em baled ....

  • @sukesh1705
    @sukesh1705 7 วันที่ผ่านมา

    Non medico ni health minister chesthe inthe

  • @ashff8131
    @ashff8131 8 วันที่ผ่านมา

    Sathyakumar garu .manthriga.failur.balamaina.health.saka.nu.nirvahanalo.vipalam.senior.laku.padhavulanu.evvakapovadam.ee.paristhithikikaranam..sai

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 8 วันที่ผ่านมา +2

    శ్రీనివాస్ గారూ
    తెదేపా తో కలిసి ఉండటం భాజపా కి జనసేనకి ఇష్టం లేదని అనుమానంగా ఉంది .
    కారణం ఏదైనా కావచ్చు (మొదటిసారి కలెక్టర్ల సమావేశం నాటికి ఉన్నంత ఉత్సాహం) పవన్ కళ్యాణ్ దూరం జరుగుతున్నాడేమో అనిపిస్తోంది.
    అదీకాక పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మిగతా జనసేన నాయకులకు కార్యకర్తలకు తెదేపాతో కలిసి ఉండటం అంటే ఎప్పుడూ ఇష్టం లేదు దానికి కారణం జనసేన సొంతంగా పోటీ చేసి మెజారిటీతో గెలిస్తే ఎక్కువ మందికి పదవులు దొరుకుతాయని.
    ఇక భాజపా విషయానికి వస్తే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జి.వి.యల్ బహిరంగంగానే జగన్ మనుషులు
    ఇంకా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు వాళ్ళకి జగన్ కి సంబంధం లేదు కానీ చంద్రబాబు అంటే పడదు
    ఉదాహరణకు కన్నా లక్ష్మీ నారాయణ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు తరువాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసారు కొన్ని పరిస్థితుల్లో తెదేపా లో చేరారు.
    మోడీ షా ద్వయం ఉత్తర పశ్చిమ భారతదేశంలో తగ్గుతున్న బలాన్ని దక్షిణాది రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలను కబ్జా చేసి భర్తీ చేసుకోవాలనుకుంటున్నారు.
    పైన చెప్పిన దానిని దృష్టిలో ఉంచుకుని విశ్లేషించుకుంటే భాజపాకి చెందిన ఆరోగ్య శాఖామంత్రి అంతగా శ్రద్ధ చూపింపించడం లేదని అనిపిస్తోంది. మొన్న వరదల్లో కూడా ఆయన కనిపించినట్లు లేదు.

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 8 วันที่ผ่านมา

    Super sreenu గారు
    అందరు దొంగలే మానమే తెలివి తక్కువ వాళ్లమీ

  • @lakshmi288
    @lakshmi288 8 วันที่ผ่านมา

    Odiyamma ante okkalike 3 jeethalu, ante avineethi

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 8 วันที่ผ่านมา +1

    ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @icaa23tejeshkumargopisetty27
    @icaa23tejeshkumargopisetty27 8 วันที่ผ่านมา +1

    Anna jani master medha video cheyyava

  • @saralasarala.s7821
    @saralasarala.s7821 8 วันที่ผ่านมา

    అవునండి గతం లో వున్న పాత IAS అధికారులే వున్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గారు కూడా వారు చెప్పిన వే అమలు చేస్తున్నారు పై స్థాయి అధికారులని మార్చాలి వైద్య ఆరోగ్యశాఖ ని ప్రక్షాళన చేయాలి ఈ శాఖ లో ముందు ప్రభుత్వం నిర్ణయాలు ఎలా వున్నాయో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే వున్నాయి ప్రభుత్వం మారితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనుకునేవారికి నిరాశే ఎదురైంది.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 8 วันที่ผ่านมา

    అయ్యా సామీ ఆ మెడికల్ కాలేజీల విషయం పక్కనపెట్టి మిగతా ఏమైనా చెప్పు సామీ?

  • @Shekarreddy-v8u
    @Shekarreddy-v8u 8 วันที่ผ่านมา

    Markapur 25% kuda put this kalla

  • @harithamunnangi8840
    @harithamunnangi8840 6 วันที่ผ่านมา

    Peru cheppandi srinivas garu.. why r u hesitating ??
    U r a genuine journalist i felt many times...Though u r a Tdp favourite i follow ur videos for content..
    If u choose to take neutral side, u would reach great heights professionally..

  • @Pradeep_7777
    @Pradeep_7777 8 วันที่ผ่านมา

    minister garu asalu MLA ela gelichano ani inka shock nunchi bayataki raaledhemo😅

  • @uralik9
    @uralik9 8 วันที่ผ่านมา +1

    Information correct ga theesukoni vidio cheyandi chusthunamani adi padethe adi cheyakandi

  • @nagabushankothuru2618
    @nagabushankothuru2618 8 วันที่ผ่านมา

    GO NO 85....100Percent negative to govt.....IAS krishna Babu.....another drawback to alliance govt

  • @dk1901
    @dk1901 8 วันที่ผ่านมา

    CBN emi medical colleges ni waste cheyru edo plan alochanalo vundi vuntadi aagandi

  • @Narendrapalacharla1
    @Narendrapalacharla1 8 วันที่ผ่านมา

    Meeru super sir

  • @srikrishna3263
    @srikrishna3263 8 วันที่ผ่านมา

    Good suggestions to govt..

  • @SilentkillerVirat57
    @SilentkillerVirat57 8 วันที่ผ่านมา

    TDP Game start modalavuthundi 😂😂 sir TDP KI meru Bajana eamatram agyedele😂😂

  • @venkatasesharao3824
    @venkatasesharao3824 8 วันที่ผ่านมา

    Medical college building poorthi ayithey saripodu hospital undali 1st year mbbs ki 3 departments start cheyyali with staff

  • @ratnaadaka7065
    @ratnaadaka7065 7 วันที่ผ่านมา

    Chala tidiko houses govt involve ai bank loan ycp govt pay chesi chala mandiniki tidko houses ichaaru plz check Srinivas garu.

  • @mandepudirajesh9890
    @mandepudirajesh9890 8 วันที่ผ่านมา

    Sir plz contract nurses gurinchi cheapandi vallaki chala anayam garugutundi gata government algea ee government cheastundi plz nursing vallaki garigea anayam gurinchi cheapandi

  • @KASUKURTHISUJATHA-jh9pl
    @KASUKURTHISUJATHA-jh9pl 8 วันที่ผ่านมา

    Mee vidoe cheralsina vari daggaraku cherithe baguntundi

  • @venkatavaraprasadaraogutta2016
    @venkatavaraprasadaraogutta2016 8 วันที่ผ่านมา

    మీకు మరొక అడ్డగోలు జీ ఓ విషయం నేను మీకు చెప్పగలను.

  • @jagannathsingh9553
    @jagannathsingh9553 8 วันที่ผ่านมา +5

    Satya kumar unfit as a minister.

  • @sureshpadamuthum-lp1jz
    @sureshpadamuthum-lp1jz 8 วันที่ผ่านมา

    TDP govindha govindha

  • @Safe-ap
    @Safe-ap 8 วันที่ผ่านมา +5

    బాబు గారికి marks వెయ్యాలి అంటే మీ అనాలసిస్ సరిపోదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 วันที่ผ่านมา

    Good analysis Anna,,,

  • @SrinivasbhargavG
    @SrinivasbhargavG 8 วันที่ผ่านมา

    Anna okesari marpu radu one year weight cheyandi

  • @madhusudhan6024
    @madhusudhan6024 8 วันที่ผ่านมา

    Kammmoriki medical college lo posting vachentha varaku colleges open kavu

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 8 วันที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @bangarajukesanakurthi2913
    @bangarajukesanakurthi2913 8 วันที่ผ่านมา

    👌🙏

  • @santhoshchowdhary798
    @santhoshchowdhary798 8 วันที่ผ่านมา +1

    Jhonny video chey mama

  • @rajeevchinta2145
    @rajeevchinta2145 8 วันที่ผ่านมา

    Srinivas Anna health dept lo chala lag undi last govt lo unna rules unnayi memu cho/mlhps ga work chestunnam.chala ibbandi ga unnam. maku ravalsina incentives ivvatledu, maku govt buildings ivvaledu rents kadutunnam ma chos state mottam 8 crores meme baristunnam but 1 year nunchi chala kastam.ga undi ... Konchem govt daggara cheppandi ...

  • @mallarapurajasekhar5637
    @mallarapurajasekhar5637 8 วันที่ผ่านมา

    Musukoni pani chuskondi brother...ippatike vedhimpulu start chesaru

  • @rajsekhar7618
    @rajsekhar7618 8 วันที่ผ่านมา

    Hi శ్రీనివాస్ గారు కొంచెం staff nurs jobs గురుంచి వీడియో చెయ్యండి please

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 8 วันที่ผ่านมา

  • @Syamalasake1972
    @Syamalasake1972 8 วันที่ผ่านมา

    Happy birthday brother 🎉🎉🎉

  • @srinivaspogiri6522
    @srinivaspogiri6522 8 วันที่ผ่านมา

    Health emergency cheyali😢😢

  • @truthtruth9431
    @truthtruth9431 8 วันที่ผ่านมา +1

    తమ్ముడు, కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడం వేరు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ అప్ చేసి ఫాక్టుల్టీ అపాయింట్మెంట్ చెయ్యడం అంటే , it is not a one day job, for quality education u need qualified and experienced faculty. కొంచెం indepth study chesi video చెయ్యడం మంచిది

  • @chiranjeeviloka1531
    @chiranjeeviloka1531 7 วันที่ผ่านมา

    Anna merukuda chppochu

  • @shobhav3094
    @shobhav3094 8 วันที่ผ่านมา

    Jagan did very good in education and health.
    Jagan ruled 2.5 years as 2.5 years corona.
    What ever he did , he did.
    CBN wants to do everything to private.
    Vizag steel plant as well.

  • @u.jblocks3730
    @u.jblocks3730 8 วันที่ผ่านมา

    ఫస్ట్ టైం నచ్చావ్ అయ్యా

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 7 วันที่ผ่านมา

    Babu,E mudu nelalalo emi chayyaledhu
    Discussion waste