Odalarevu Beach : కార్తీకమాస ఆటవిడుపు ఓడలరేవు సముద్రతీరం | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2021
  • సువిశాలమైన సాగరతీరం.. ఆహ్లాదాన్ని పంచే తీరం వెంబడి వీచే గాలులు.. పచ్చని గోడకట్టిన చందంగా తీరం నిండా అల్లుకున్న సరుగుడు మొక్కతోటల సొబగులు.. అంతకుమించి చిన్నపిల్లల్లా మారిపోవడానికి అబ్బురపరిచే ఇసుక తెన్నెలు.. ఇదీ ఓడలరేవు తీరంలో కనిపించే సుందర దృశ్యాలు.. అయితే ఈ తీరం ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో అంతకుమించి విషాదాన్ని నింపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ.. తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవు సముద్ర తీరప్రాంతానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతీ ఏటా జిల్లా నలుమూలల నుంచి ఆటవిడుపుగా వస్తుంటారు..
    #EastGodavari #OdalarevuBeach #ABPDesam
    Subscribe To The ABP Desam TH-cam Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 2

  • @govinduraju7982
    @govinduraju7982 2 ปีที่แล้ว

    😍😍😍😍

  • @gvrsastry4554
    @gvrsastry4554 2 ปีที่แล้ว

    ఎవరు అమ్మా మాటలు మాట్లాడింది మన సాంప్రదాయం లో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తున్న విని తప్పుగా తప్పుగా భావించడం విడ్డూరం మన వాతావరణ శాఖ వారు ఇటువంటివన్నీ తెలియజేస్తున్నారు కానీ మనవాళ్లు వింటలేదు అదీ కాక తల్లిదండ్రుల మాట పెద్దవాళ్ళ మాట వినకుండావెళ్లే వాళ్ళు ఇలా అవుతున్నారు అదే ప్రకారం బండి మీద వెళ్ళే కుర్రవాళ్ళు ఇటువంటి మరణాలకి బలి అవుతున్నారు