Effect of receipts //బాబా గారి ముందు ఇలా చీటీలు వేసి 14 రోజుల్లో పరిష్కారాన్ని తెలుసుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #Effectofreceiptsinfrontofbaba #చీటీలుప్రభావం #బబాముందు #14days
    • ఎందుకు బాబా గారిని ఇలా...

ความคิดเห็น • 570

  • @kurumurthytalari6006
    @kurumurthytalari6006 2 ปีที่แล้ว +5

    చీటి లు అంటే ఏమైనా రాసి వేయాల, ఎన్ని చీటీలలో రాసి వేయాలి...ఎలా రాయాలో కూడా చూపిస్తే మాకు బాగుంటుంది అని మిమ్మలని కోరుతున్నాము అమ్మ గారు

  • @kurumurthytalari6006
    @kurumurthytalari6006 2 ปีที่แล้ว +5

    ఓం సాయి రాం...బాబా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను ప్రేమతో క్షమించండి...అలాగే నేను మిమ్మల్ని చాలా విశ్వసిస్తాను...మీరే నాకు దారి చూపించండి...నేను ఇష్టపడిన అమ్మాయి ఇపుడు నన్ను పూర్తిగా ద్వేషిస్తున్నది... అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా...ఆ అమ్మాయి మళ్ళీ నన్ను ఇష్టపడి నాతో కలిసి జీవించేలాగా చేయండి బాబా...

  • @geethasurasura955
    @geethasurasura955 2 ปีที่แล้ว +52

    Madam నిన్నటి రోజు mothers day సందర్బంగా మా పాప నాకు gift ఇచ్చింది అండి నేను అసలు ఊహించలేదు gift open చేసి చుస్తే baba గారి ప్రతిమను ఇచ్చింది. నా ఆనందానికి అసలు నేను చాలా happy గా ఫీల్ అయ్యాను. ఈ సంతోషాన్ని బాబాగారు నా దగ్గరికి వచ్చినందుకు ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పను

    • @journeywithsai9366
      @journeywithsai9366  2 ปีที่แล้ว

      Great thank you andi Naku share chaysinanduku epudu elanay happyga vundandi baba methonay vuntaru

    • @AshokKumar-my6bh
      @AshokKumar-my6bh 2 ปีที่แล้ว +1

      మాకు ఒక క్లిష్ట సమస్య వచ్చింది మేము చీటీ లో ఈ సమస్య ను పేపర్ లో రాసి అది బాబా గారి వద్ద పెట్టాలా ఎన్ని రోజులు .దీనికి రిప్లై రలా వస్తది..అర్థం కావట్లేదు. జై సాయిరాం.

    • @srideviiragavarapu285
      @srideviiragavarapu285 2 ปีที่แล้ว

      👌

  • @dalavaisaisrinivas4345
    @dalavaisaisrinivas4345 2 ปีที่แล้ว +7

    Madam meru video lu valla baba ma problems ni mee dvara clear chestu ma jeevithalani nilabettuthunnaru thku so much madam, om sai ram♥️♥️♥️🙏🙏🙏

    • @journeywithsai9366
      @journeywithsai9366  2 ปีที่แล้ว

      Ayo antha baba dayanay andi

    • @pullaraomylavarapu3804
      @pullaraomylavarapu3804 2 ปีที่แล้ว +1

      బాబా మచిన్నపపా చేప్పిన మాట వినట్లాధు బాబా ప్రాబ్లం సాల్వ్ చేయ్ బాబా నాకు ఆయాసం వున్నది బాబా తగ్గించు బాబా

  • @Ammammachetivantalu-1
    @Ammammachetivantalu-1 2 ปีที่แล้ว

    Personal ga ela contact avali amma

  • @sumitragangula5553
    @sumitragangula5553 2 ปีที่แล้ว +6

    Naku govt job vachela chudu thandri 🙏🙏🙏🙏 Sairam🙏🙏🙏🙏 job kosam chala kastapaduthunna....nenu baba mundhu chitilu vasanu job vastundhi ani vachindhi....kalalo kuda Naku govt job vastundhi ani chepparu guruvu gaaru .....I am waiting for that movement...🌹🙏Sairam🌹🙏

  • @joylife9010
    @joylife9010 2 ปีที่แล้ว +20

    ఓం సాయి రక్ష రక్ష శరణం దేవా 🙏🙏🙏🙏

  • @sasanksasank5479
    @sasanksasank5479 2 ปีที่แล้ว +2

    నమస్తే అమ్మ ఓం మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నెక్స్ట్ ఏ కాలేజీలో చేర్పించాడు అని అర్థం కాక బాబా ముందు కొన్ని చీటీలు అంటే కొన్ని కాలేజీ పేర్లు రాశి వేశాను బావ దగ్గర కళ్ళు మూసుకొని ఒక చీటీ తీసారు బాబా పేరు తలుచుకుంటూ ఏదైనా నీ ఇష్టం ఆ చీటీలో ఎన్ఐఐటి అని వచ్చింది నాకు చాలా సంతోషం వేసింది ఇక బాబా మీదే వదిలేస్తున్నాను ఆయనే దారి చూపించి మా అబ్బాయిని nit కాలేజీలో చేరి పిస్తా డని అని నమ్మి ఉంటాను ఈ యొక్క బలమైన కోరికను నెరవేరుస్తాడని ఎదురుచూస్తున్నాను అమ్మ ఈ ఒక్క మెసేజ్ పైన మీ నిర్ణయం మాకు తెలపండి ప్లీజ్

    • @sasanksasank5479
      @sasanksasank5479 2 ปีที่แล้ว

      ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి

  • @swarnadurgasriakula469
    @swarnadurgasriakula469 2 ปีที่แล้ว +3

    Baba na lifelo oka help chesaru..nenu relatives lo okabbay istapaddam.. Ma matter intlo cheppi 2 yrs nundi try chestunna opinchadaniki..aasthi ledu aasthi ledu ani oppukotledu..ala rojulu gadustunay..pelli topic marchipoyam..urlo saibaba temple lo saikoti book
    icharu..rastunna roju..book last lo vachesariki.. Intlo situation lekundane Chinna godavy nannu vere match ki oppinchadaniki try chesi nenu oppukoka vaalle na isttanni oppukunaru..final decision tiakunaru ika.. Idantha Baba valle ani nenu nammutunanu..

  • @anushaanusha4920
    @anushaanusha4920 2 ปีที่แล้ว +5

    thankyou your information amma🙏

  • @rrajani1462
    @rrajani1462 2 ปีที่แล้ว +3

    Yes, you are correct mam. I do saw the same miracles.

  • @harivillu774
    @harivillu774 2 ปีที่แล้ว +7

    Omsairam ....daivadheenam jagathsarvam manthradeenan thu daivathvam than manthram saino adheyyam...saiyeesho sharanam mama...saiyeesho mamadevatha ......Thnq ma'am....maku baba blessings andaayi....... omsairam 🙏❤️🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @dommetilakshmidurga2453
    @dommetilakshmidurga2453 2 ปีที่แล้ว +3

    Thanks amma manchi upayam chepparu

  • @sowbhagyadurga8318
    @sowbhagyadurga8318 2 ปีที่แล้ว +10

    Baba please bless my son on his birthday and help him find a solution for his problems...and give good health to my daughter in law....Om Sai Ram...

  • @hamsavempally2188
    @hamsavempally2188 2 ปีที่แล้ว +5

    ఓం సాయిరాం బాబాఅంటే నాకు చాలా ఇష్టం నా దగ్గర ప్రశ్న జవాబులు ఉంది నేను దాంట్లో బాబా ని అడుగుతాను నాకు అన్నీ నిజమే అవుతాయి🙏🙏

  • @anuchoudary7337
    @anuchoudary7337 2 ปีที่แล้ว +1

    Maa ammayiki manchi sambhadam vacchi todaraga marriage jaragali baba..om sai Ram ji

  • @Aksrg963
    @Aksrg963 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు బాబా ❤️🙏🙏🎉
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ❤️🙏🙏🎉🎉

  • @whitegaming7s7t
    @whitegaming7s7t 2 ปีที่แล้ว +4

    Baba is very powerful 🙏🙏🙏💐💐💐om sai ram

  • @kalyanipokala2794
    @kalyanipokala2794 2 ปีที่แล้ว +14

    ఓం సాయిరాం 🙏🙏🙏
    మాకు కూడా particular గా గురువారం రోజే ఎక్కువగా మేము అనుకున్నవి జరుగుతున్నాయండి.

  • @jyotsnachintu4417
    @jyotsnachintu4417 2 ปีที่แล้ว +18

    Baba is a very powerful 🙏🏾🙏🏾

  • @vallulaxmi4754
    @vallulaxmi4754 2 ปีที่แล้ว

    Chala thanks akka chepinadhuku 🙏🙏🙏🙏🙏🙏om Sairam srisairam jaisairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi1433
    @varalakshmi1433 2 ปีที่แล้ว +7

    Om Sai ram madam nàku Chala manasu badhaga unnadi prey cheyandi maa

  • @lasyabathini4544
    @lasyabathini4544 2 ปีที่แล้ว

    100%nijam Akka .nenu milege chestunu.pakka jaruguthundi.nenu2008 nenu chestunnanu.

  • @kanishkayash5024
    @kanishkayash5024 2 ปีที่แล้ว

    Really it works , Main faith and patience is vry vry imp while asking baba

  • @lohithakari7452
    @lohithakari7452 ปีที่แล้ว +1

    Baba nvvu naato unnavu Ani nammutunnanu Kani naku Chela pedda kastam vochhindayya cheyyi todichhi adukovayya nvvu thappa vere dikku ledayya karuninchhu Swamy naku pillalu kavalayya Naku pregnant undela chudu thandri naa repu test chesukovalanukuntunnanu thandri test positive vochhela chesi nvvu unnavani nammutunna naa nammakanni nirupinchhu Swamy naaku biddani ettukoni Nenu naa bartha siridi vostanani mokkukuntunnanu Swamy 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmilakkoju2620
    @lakshmilakkoju2620 2 ปีที่แล้ว +6

    Om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram om sri sai ram 🙏🙏🙏🙏🙏

  • @sibbyalasurendra5253
    @sibbyalasurendra5253 2 ปีที่แล้ว +3

    Mee videos really good maximum I doing all mantram 🙏🙏🙏🙏

  • @chilukotisyamala2405
    @chilukotisyamala2405 2 ปีที่แล้ว +2

    Iluuuu akka chala happy ga undhi enka koncham ekkuva video pettu

  • @raavinuthalaprasannakumari2533
    @raavinuthalaprasannakumari2533 2 ปีที่แล้ว +10

    నమస్తే అక్క, బాబా ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... అక్క నా పెళ్లి విషయంలో బాబాగారు నాకు చాల హెల్ప్ చేసారు. 2019 లో నాకు పెళ్లి ఫిక్స్ అయింది. కానీ మనసులో ఎదో అలజడి.ధర్మాన్ని నువ్వు కాపాడితే అదే ధర్మం నిను కాపాడుతుందంటారు కదా అక్క అదే జరిగింది నా లైఫ్ లో కూడా...స్వయంగా బాబాగారే నా స్వప్నంలో కనిపించి, ఎంతో ప్రేమగా నను పట్టుకుని ఈ సబంధమూ కుదరదు మాకు అన్ని పక్కవారితో చెప్తున్నటు కల వచ్చింది. దాని తరువాత ఆలా బాబా చెప్పడానికి కారణం ఏమిటో తెలియచేసి నేను ఫ్యూచర్ లో భాద పడకుండా చేసారు... చాల సంతోషంగా అనిపించిందక్క నాకైతే.బాబా నాతో ఉన్నందుకు... అలాగే నా లైఫ్ లో ఇంకొక సంఘటన జరిగింది.2020 లో నా లైఫ్లోకి అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చాడు. tic tok app ద్వారా తన నుండి నాకు హాయ్ అని మెసేజ్ వచింది, నేను దాని పాటించుకోలేదు. మలి నాకు తననుండి ఎపుడు మెసేజ్ రాలేదు. దాని గురించి నేను మర్చిపోయాను, కానీ విచిత్రం ఏమిటంటే కొన్ని రోజుల తరువాత ఆ app లోఎపుడు ఎవరికీ like తప్ప కామెంట్ పెట్టని నేను తాను పోస్ట్ చేసిన వీడియో కి నాకు తెలీకుండానే కామెంట్ పెట్టాను...తన నుండి అపుడు మలి మెసేజ్ వచింది. ఆ తరువాత కానీ నాకు తెలియలేదు తనేనా నాకు ఇదివరకు మెసేజ్ చేసింది అని..నాకు తెలీకుండానే తనకే కొమ్మెంట్ పెట్టనా అని ఆశ్చర్యం కలిగింది. ఆలా మా పరిచయం మొదలయ్యి, కొద్దీ రోజులకే ప్రేమగా మారింది...నా లైఫ్లో నేను పోగొట్టుకున్న ప్రేమ తన రూపం లో నాకు దగ్గరవుతుంటే, దగరకు చేర్చుకోలేక దూరం పెట్టలేక చాల బాధపడ్డాను.. తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నను వదిలి వెళ్లాడని నమ్మకం వచ్చాకే నేను తనని వదులుకోకూడదు అనుకున్నాను...ఆలా మా ప్రేమ కొనసాగింది...కొన్ని రోజులకి ఎం అయిందో తెలియలేదు. నను దూరం పెడుతూ వచ్చాడు. కావాలనే తనను తాను bad చేసుకుంటూ మాట్లాడాడు. కావాలనే చేస్తున్నాడు అని అర్ధమయ్యి. నేను తన రూట్ లోనే వెళ్ళాను. అది నేను తన మీద పెట్టుకున్న నమ్మకంతో... తాను ఎందుకు ఆలా ప్రవత్తిస్తున్నాడో అర్ధమైంది, నేను తన మీద పెంచుకుంటున్న ప్రేమకి ఫ్యూచర్ లో అనుకున్నవి జరగకపోతే నేను ఏమి అయిపోతానో అని భయపడ్డాడు...తాను మంచి వాడు కాదు అని తెలిస్తే నేనే దూరం పెట్టి ఫ్యూచర్ లో హ్యాపీ ఉంటానని ఆశ పడ్డాడు... ఫామిలీ కోసం నా ఫ్యూచర్ కోసం తాను దూరంగా ఉంటున్నాడు... దగర చేసినట్టే చేసి ఎందుకు దూరం చేసావని ప్రతి క్షణం బాబాని అడుగుతూనే ఉన్న అక్క.... నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న, బాబా తలచుకుంటే అసాధ్యం అయేయి కూడా సాధ్యం అవుతాయని నమ్మాను అక్క, కానీ ఏమి జరుగుతుందో తెలియడం లేదు.. నా ఫ్యూచర్ వైపు ఎలా అడుగు వెయ్యాలో కూడా తెలియడం లేదు అక్క...

  • @chilukotisyamala2405
    @chilukotisyamala2405 2 ปีที่แล้ว +2

    Tqqq soo much akka miru cheptunte baba ne cheppinattu undhi

  • @maripallybhagya5553
    @maripallybhagya5553 ปีที่แล้ว

    Om sai ram maharajuki jai 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍎❤️🍌🥥🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹madam TQ baga cheppa ru 🙏🙏🌷🌷❤️❤️

  • @bhukyakrishnaveni7794
    @bhukyakrishnaveni7794 2 ปีที่แล้ว +6

    Om sai ram.manchi salaha echaru.thank u.amma mapaapa gurinchi prayer cheyyandi.plzplzplz.tanu handicapped.

  • @jwalithajewellery5852
    @jwalithajewellery5852 2 ปีที่แล้ว +1

    పిల్లలు బాగా చదువుకోవడానికి ఏమైనా చెప్పండి అక్క నాకు ఇద్దరు పిల్లలు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు ప్లీజ్ హెల్ప్
    వీళ్లకోసం రేపటి నుండి 5 గురువారల వ్రతం చేద్దాము అనుకుంటున నాకోరిక నిరవేరాలి మీరు బ్లేస్ చేయండి బాబా dagara బ్లేస్ చేయండి రిప్లై akka

  • @sravanthival9183
    @sravanthival9183 2 ปีที่แล้ว +2

    Hi akka iam trying for my second baby since 2years e month positive ravalani pray cheyandi om sai ram🙏🙏🙏

  • @mallivarun7747
    @mallivarun7747 ปีที่แล้ว +1

    ఓం శ్రీ సాయి రామ్ శ్రద్ద సబురి మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు సాయి నిందలు నుంచి మమ్మల్ని కాపాడు సాయి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి సాయి అనంత కోటి వందనములు సాయి ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🪔🪔🥥🥥🍌🍌🔱🔱🕎🕎🔯🔯🕉️🕉️🍎🍎🥭🥭🍇🍇🌺🌺🙏🙏🙏🙏

  • @praveenareddy6483
    @praveenareddy6483 2 ปีที่แล้ว +6

    Bless me baba

  • @Pavithratalks
    @Pavithratalks 2 ปีที่แล้ว +2

    Tq sister, jai sai ram🙏

  • @sreenika786
    @sreenika786 2 ปีที่แล้ว

    Challa thanks Aunty oka manchi information icharru... Meeru please Aunty Negative comments gurinchi worry avakandi me videos kosam ma lanti challa vallu wait chestunamu

  • @anjanprakash2070
    @anjanprakash2070 ปีที่แล้ว

    Om Sai Ram... Sradha, saburi...,💚🤍♥️🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🌺🌺🌼🌷💐🍓🍓🍎🍎🍌🍌🥭🥭

  • @veera939
    @veera939 2 ปีที่แล้ว +5

    మాకు సంతానం కలిగేల దివంచమని బాబా గారిని ప్రార్థించండి

  • @SaiRam-dx6rt
    @SaiRam-dx6rt 2 ปีที่แล้ว +5

    Om sai ram sri sai ram jai jai sai ram🌺🙏

  • @kusumakollipara8147
    @kusumakollipara8147 2 ปีที่แล้ว +4

    Same feeling, same experience nenu kuda alage chestanu 🌹🌹🙏🙏🌹🌹

  • @chinthalalatha6896
    @chinthalalatha6896 2 ปีที่แล้ว

    Tq madam mee valla chala vishayalu nenu theylusukutunna B OM JAI SAI RAM 🙏🙏🙏🙏🙏

  • @nedurumanjula
    @nedurumanjula 2 ปีที่แล้ว +7

    Akka nenu tet qualify ayyela baba ni pray cheyandi

  • @balaji5586
    @balaji5586 ปีที่แล้ว

    Shradha saburi 🙏 om Sai ram 🙏 Amma 🙏baba nanu karuninchu tandri 🙏

  • @pendlisravani9345
    @pendlisravani9345 2 ปีที่แล้ว +4

    Ma amma peru Suseela ma amma kosam baba gariki pray cheyyandi akka plz

  • @krishhanmohhan5026
    @krishhanmohhan5026 2 ปีที่แล้ว +5

    OM SAI Ram 💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @gauthamipakanati7361
    @gauthamipakanati7361 2 ปีที่แล้ว +1

    Nijamey madam nenu try chesanu baba manchi margam chupistharu

  • @saikumar3453
    @saikumar3453 2 ปีที่แล้ว +6

    Om sai ram 🙏🙏

  • @praveenareddy6483
    @praveenareddy6483 2 ปีที่แล้ว +5

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @Dollykeerthi-x7x
    @Dollykeerthi-x7x 2 ปีที่แล้ว +5

    ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐♥️♥️♥️♥️♥️♥️♥️

  • @NagaLakshmi-ft6yv
    @NagaLakshmi-ft6yv 2 ปีที่แล้ว +2

    Bless them

  • @archanaarchana7876
    @archanaarchana7876 2 ปีที่แล้ว +1

    Bussiness problem to my husband and I lost my job also and personally family problems how can I am? But I praying at my childish days on words amma .

  • @sheiknazeer9973
    @sheiknazeer9973 ปีที่แล้ว

    Omsairam

  • @SudhaRajeswari
    @SudhaRajeswari 2 ปีที่แล้ว +5

    Om sai sree sai Jai Jai sai

  • @ksmtirupathi5923
    @ksmtirupathi5923 2 ปีที่แล้ว

    Akka meeru same nalege chestunaru Anni baba ni nammatamlo same nenu inthe àkka. Kakapote nenu okate Ila anukunna kani ok feel happy

  • @bandarudevi3961
    @bandarudevi3961 2 ปีที่แล้ว +1

    Om sai ram🙏🙏
    Chala manchi msg ichharu

  • @bhogireddysujatha4465
    @bhogireddysujatha4465 2 ปีที่แล้ว

    ఓం సాయి రామ్,,, అమ్మా నమస్తే,,మా చెల్లి బాబా గారికి బాగా భక్తురాలు,,,ఎలాంటి సమస్య అయినా బాబా గారికి చెప్పుకుంటుంది,,ఐతే 2years నుంచి ఆర్దికంగా విపరీతం గా బాధ పడుతున్నారు,,,పరిష్కారం కనపడటం లేదు అమ్మా,,ఏం చేయాలో తెలియట్లేదు అమ్మా

  • @nedurumanjula
    @nedurumanjula 2 ปีที่แล้ว +5

    Ma husband maralani baba ni pray cheyandi akka

    • @soumyansoumyan8175
      @soumyansoumyan8175 2 ปีที่แล้ว

      Nenu prayar chesta Amma me kosam me Peru me husband name chopandi

    • @nedurumanjula
      @nedurumanjula 2 ปีที่แล้ว

      @@soumyansoumyan8175 manjula bhaskar

    • @soumyansoumyan8175
      @soumyansoumyan8175 2 ปีที่แล้ว

      @@nedurumanjula tq akka

  • @pravallikabeeram4057
    @pravallikabeeram4057 2 ปีที่แล้ว +2

    Avunu andi manamu edaina alochisthu dani answer kosam wait chesthu unte facebook kani, TH-cam kani leda forward msg dwaara iyina mana situation ki taggatu answer vastundi baba nundi. E madhya mi videos dwaara kuda naku answers baba nunde vastunayi anipustundi. Okosari nenu alochinche vishyame miru video roopam post chestu naru. Baba ne me dwaara cheppi nattu untundi naku .om sai ram

  • @pradeepreddyalavala1596
    @pradeepreddyalavala1596 2 ปีที่แล้ว

    మేడం🙏 మాకు రుణ బాధలు తొలగిపోవాలని బాబా ని అడగండి🙏🙏🙏🙏

  • @chmayuri4338
    @chmayuri4338 6 หลายเดือนก่อน

    Om Sai ram baba ma pilallu examas manchiga rayallani devinchu baba🙏🙏🙏🙏

  • @tlavanya417
    @tlavanya417 2 ปีที่แล้ว +2

    Om Sai Ram 🙏🙏 akka my daughter is writing 2 year exams please pray for her akka Tq Baba 🙏🙏 Tq akka 🙏

  • @NagaLakshmi-ft6yv
    @NagaLakshmi-ft6yv 2 ปีที่แล้ว +7

    Baba please save my daughters

  • @dhanalakshmidommeti743
    @dhanalakshmidommeti743 2 ปีที่แล้ว

    Hi akka baba daggara cheeti veyyamani manchi maargam chepparu vesta akka Tq so much akka 💐💐💐👌👌💐💐

  • @geethakancherla679
    @geethakancherla679 2 ปีที่แล้ว +2

    Akka nenu babani nammuthanu naku Chala istam ammaki nannaki godavalu vachhi vedipoiraru vallu plate avvalani 108 upavasamlu untanani mokkukunnanu unnanu kuda kani naku avvaledu Akka babagariki cheppu Akka naa korika naravarilani

  • @yoganandakishorekothapalli1119
    @yoganandakishorekothapalli1119 2 ปีที่แล้ว +4

    Om Sai Sri Sai Jaya Jaya Sai

  • @manasai1385
    @manasai1385 2 ปีที่แล้ว +7

    OM sairam 🙏🏻🙏🏻🙏🏻

  • @varalakshmi4876
    @varalakshmi4876 2 ปีที่แล้ว +5

    om Sai Ram 🙏🙏🙏🙏

  • @crazylittlestars7861
    @crazylittlestars7861 2 ปีที่แล้ว +1

    Naku putra samtaanam kosam eduru chuustunna,Akka naa kosam pray cheyandi please .om sri sairam 🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹

  • @kavithareddy9879
    @kavithareddy9879 2 ปีที่แล้ว +5

    Om sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mokeshsaiuppalapati
    @mokeshsaiuppalapati 2 ปีที่แล้ว +4

    Raksha raksha sai raksha🙏🙏🙏🙏🙏👣🌻🌺🌷🌹🏵

  • @jyothishekargoud8989
    @jyothishekargoud8989 2 ปีที่แล้ว

    నేను బాబా నమ్ముతను బాగా నాకు తల్లి తండ్రి ఆయనే అని నమ్ముకుంటున్న కానీ బాబా నాకు ఎందుకు గురువారం నాడే అన్ని బాగుంటలేదు ఎందుకోసం బాబా నిన్ను నమ్మాలా వద్దా అన్న ఆలోచనల ఉంటున్న కానీ నువ్వే నా తండ్రివని నమ్ముతున్న మళ్ళీ కాపాడుతావని ఎందుకోసం నాకు ఇలాంటి కష్టాలు పెడుతున్నావ్ బావ అనుకున్న కోరిక నెరవేరడం లేదు బాబా నీ బిడ్డను తండ్రి నేను ఆదుకోవయ్యా ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్

  • @dadipadma6475
    @dadipadma6475 2 ปีที่แล้ว +4

    Om Sairam jajasairam🙏🙏🙏

  • @margamluckypatel9843
    @margamluckypatel9843 ปีที่แล้ว +1

    శ్రద్ద సబూరి ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏

  • @PushpaKumari-yq6tj
    @PushpaKumari-yq6tj 2 ปีที่แล้ว +1

    Thank you Mam 🙏

  • @Thanu756
    @Thanu756 2 ปีที่แล้ว

    It's true madam. Om Sai Ram

  • @yamunan2195
    @yamunan2195 2 ปีที่แล้ว

    Om Sai Ram
    Medam chala thank you 🙏🙏🙏

  • @gunsaida5532
    @gunsaida5532 2 ปีที่แล้ว +5

    Om sai ram🙏🙏🙏🙏🙏🍒🌺🌺🧘‍♂️🧘‍♂️🙏🙏🙏🙏

  • @siddudarling5413
    @siddudarling5413 2 ปีที่แล้ว +4

    🌷🌷🌷Om Sai Ram 🌷🌷🌷

  • @mallenipremalatha2503
    @mallenipremalatha2503 ปีที่แล้ว

    Omsairam🙏nijama nanuvasthnu. Omsainadha.

  • @arunakothuppari4968
    @arunakothuppari4968 2 ปีที่แล้ว

    Om sai ram
    Naku Babu puttalani
    Ashirvadinchandhi baba

  • @jayashreeguldas6719
    @jayashreeguldas6719 2 ปีที่แล้ว +4

    Om sai ram 🙏🙏💐💐🌹

  • @RMJkVJinJiminJhopeAgustD7
    @RMJkVJinJiminJhopeAgustD7 2 ปีที่แล้ว

    Hi mam Iam new subscribe...
    Nak baba anty chala ishtam naku baba thodu unnadu ani nammuthunnanu n baba lykunty nenu lynu..🙏Me e vedio chusi hpy ga feel avthunanu tq mam ..mam naku oka korika undhi nen repu Cheeti veyaccha pls reply me mam🙏

  • @tlavanya417
    @tlavanya417 2 ปีที่แล้ว +2

    Om Sai Ram 🙏🙏 Om Sai Ram sister 🙏🙏

  • @vadlarajbhushan
    @vadlarajbhushan ปีที่แล้ว

    Nenu kuda vesthsnu naaku anukunnavi konni jargaiakka nenu edhi padutheadhi adaganu naaku chala imrtenttui aithene vesthanu naaku chala nammakam om sai ram

  • @r.lakshmi2880
    @r.lakshmi2880 2 ปีที่แล้ว +4

    Om..sai.ram..❤🍀🍀

  • @SriSaiSaris2417
    @SriSaiSaris2417 2 ปีที่แล้ว +2

    Tq madam om sairam

  • @j.venkataramanakumarj.rama332
    @j.venkataramanakumarj.rama332 2 ปีที่แล้ว +6

    OM SAI RAM JAYA JAYA SAI RAM RAKSHA RAKSHA BABA MAA 2 VA KUMARUDINI LIFE LO SETTLE CHEYE BABA

  • @haseenahasi8140
    @haseenahasi8140 2 ปีที่แล้ว +2

    Naku na sai thandri thappa vere dhikku leru 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @padma555raju6
    @padma555raju6 ปีที่แล้ว

    Om sri Sairam....hiii sister nenu prathi roju saikoti rastunnanu, e madya okaru chanipoyaru Pooja aythe cheyakudadu, saikoti rasukovochha? Plz rly sister...

  • @nagasaisusmitha4859
    @nagasaisusmitha4859 2 ปีที่แล้ว +2

    Maa family kuda saibaba tho experience undi andi.

  • @bandeladurgaprasad7504
    @bandeladurgaprasad7504 2 ปีที่แล้ว +5

    ఓం
    శ్రీ. సాయిరాం 🙏🙏🙏🙏

  • @sunithadabadedabade4977
    @sunithadabadedabade4977 ปีที่แล้ว +1

    Akkana korika tvaraga tiralani korukondi akka sai ante naku pranam

  • @harithahanuman4369
    @harithahanuman4369 2 ปีที่แล้ว +2

    Sai Baba thank you na problem s ane terchu tandri please maku nvu tappa maku evaru leru sai na job naku vachey la chudu sai ram 🙏🙏 na financial problems clear cheye saiiii please 🥺🥺😭

  • @mangalaparvathi1999
    @mangalaparvathi1999 ปีที่แล้ว

    Sraddha saburi omsri sairam srisainathayanamaha

  • @Pikachu23as
    @Pikachu23as 2 ปีที่แล้ว +2

    Madam naku baba antey chala prema.. maa papa santhosham ga undeyla preyar cheyyandi madam plz..

  • @padhmareddy5508
    @padhmareddy5508 2 ปีที่แล้ว +1

    Om Sai Ram 🙏🙏🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🙏🌹🌹 good evening akka 🙏🙏

  • @user-oo9ob3du1c
    @user-oo9ob3du1c ปีที่แล้ว

    SUDHARANI,--ASk when will my health will improve and when will dream's stop, when will get I peaceful sleep Akka, Please

  • @ravurisathyavathi7543
    @ravurisathyavathi7543 2 ปีที่แล้ว +4

    Om Sai Ram