Soundaryalahari - సౌందర్యలహరి - 26th October 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 220

  • @0490naveen
    @0490naveen 4 ปีที่แล้ว +58

    అన్నగారి గురించి ఎంతసేపు మాట్లాడినా, వినడానికి సమయం సరిపోదు.
    ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక అన్నగారు 🙏🏼🙏🏼🙏🏼
    ఈ తరంలోనే కాదు, ఏ తరంలోనైనా, యావత్ ప్రపంచంలో ఏ మూలనైనా ఇంతటి మహానుభావుడు పుట్టబోడు.
    మీరు మా హృదయాల్లో చిరంజీవి...
    జోహార్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమా!!!

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 5 ปีที่แล้ว +47

    భువి నుండి దివి కేగిన ఓ పుణ్యమూర్తి ఏలోకంలో ఉన్న నీవు తెలుగుజాతి ని రక్షిస్తూనే ఉండాలని ఆ దేవుడ్ని అంటే మిమ్మల్నే కోరుకుంటున్నాను

    • @radhikabandi1154
      @radhikabandi1154 3 ปีที่แล้ว

      1

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Raghavandhrarao garumeeru seeniyarntr mooves12theesru vatini juniyr ntrpattireemakchasimakumalliseeniyarntrnichupistharani vadukuntunnanu plleestrychaindi meeruthappamaravarutheesinaavisian radhu maku mallinandhamuri tharakaramarayougarinichuputharaniacisthanu

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว +1

      Meerutheesinamoovismallijuniyarthotheesimakumallirammarayougarinichupadatharani acisthanu

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +14

    Watching this episode with heavy heavy tiers from my eyes. ధన్యజీవులు రాఘవేంద్రరావు గారు,పరుచూరి గోపాలకృష్ణ గారు శారద గారు.ధన్యవాదాలు .ఈటీవీ వారికి నా పాదాభివందనం ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు.ప్రతి అన్న ఎన్టీఆర్ అభిమాని చూసి తీరవలసిన ఎపిసోడ్.

  • @simhadridjskml2148
    @simhadridjskml2148 5 ปีที่แล้ว +25

    ఆ మహాత్ముడి గూర్చి చెప్తుంటే నా హృదయం ద్రవిస్తుంది మీకు నా ధన్యవాదాలు.

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +13

    ప్రతి ఎన్టీఆర్ అభిమాని అన్న గారితో సన్నిహితంగా అన్న గారిదగ్గర గుర్తింపు కోసం తపన పడేవాళ్ళం.అలాంటిది అదృష్టంగా భావించే వాళ్ళం అన్న గారు పేరుతో పిలిస్తే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం.అలాంటిది పరుచూరి గోపాలకృష్ణ గారిని అన్న గారు వారు మా బిడ్డ వారిని జీవితంలోనేకాదు తెరమీద కూడా కోపగించుకొను అని అనడం మామూలు విషయం కాదు.ధన్య జీవివి గోపాలకృష్ణ నీకు నా అభినందనలు

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 3 ปีที่แล้ว +10

    నాకు 25:48 సుఖీబావ సుమంగళి, 31:37 పుణ్యభూమి నాదేశం పాటలు Play అవుతూ వుంటే బాలూ గారే కనపడుతున్నారు

  • @premKumar-ty3by
    @premKumar-ty3by 4 ปีที่แล้ว +17

    ఆంధ్రుల ఆరాధ్య ధవ్య జై ఎన్టీఆర్

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 3 ปีที่แล้ว +8

    పుణ్య భూమి నా దేశం పాటలో
    ఆఖరి చరణలో గాంధీ జీ కలలు గన్నకు
    బదులుగా పటేల్ జీ కలలు గన్న నా దేశం అని చరణం పాడితే బాగుంటుందని నా అభిప్రాయం
    ఎన్ టి ఆర్ గారి జన్మం దన్యమైనది
    దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి
    సినిమా లు అంటే నాకు ఎంతో ఇష్టం
    అయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు

    • @maheshkumar-u9o2m
      @maheshkumar-u9o2m 5 หลายเดือนก่อน

      Anna andulo oka goppa message undi... Gandhiji kalaluganna swarajyam ante andhi SRI RAMA RAJYAM.. anduke ala rasaru... Mana haindava dheshaniki Rama rajayam kavali... Ramudi(NTR) rajyam.....

  • @RajKumar-xp3jh
    @RajKumar-xp3jh 4 ปีที่แล้ว +5

    అన్న గారి సినిమాలు చూసి ఆ మహానుభావుడిని దేవుడిగా పూజించే వారు ప్రజలు, అంతటి మహానుభావుడు చివరి రోజుల్లో చివరికి కుటుంబ సభ్యుల చేతుల్లో అంతటి పరాభవానికి గురవుతారని ఆ దేవుడు కూడా ఊహించి ఉండడు 😭😭

  • @manjunathakladvocate9485
    @manjunathakladvocate9485 4 ปีที่แล้ว +6

    Sr NTR annagaarigurinchi..... Yentha cheppina thakkuve anipistundi.......... Annagaari gurinchi cheppe pathos Show ni nenu miss avvanu........ Enka enka vinalanipistundi..........annagarigurinchi vintunte...... Naku yedupu vastundi........ Naa daivam naa pranam annagaru......... Jeevithamloo okasaraina..... Chudalisindedi..... Kaani naa bad luck.......

  • @jyothi3291
    @jyothi3291 9 ปีที่แล้ว +12

    Jai NTR. Nuvu karanajanmudivaiah .we miss you so much. Intuvanti vishayalu maaku telipinanduku Raghavendrarao gariki Thank you so much sir. E episodes valla Soundaryalahari fulfill ayindi sir. Chusinanta sepu kanniru vastune vundi sir. Those of you evergreen sir. Once again thank you so much Raghavendrarao sir.

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 8 ปีที่แล้ว +36

    jai ntr...apudu ipudu yepatiki is a legend its a great show tq u very much raghavendra rao garu

  • @razsharonv9624
    @razsharonv9624 6 ปีที่แล้ว +7

    Nijamga e episode chusi naku Kallallo nellu vachayi endhukante alanti mahanubavudu mana madya lenandhuku really he is great man

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +22

    మేజర్ చంద్రకాంత్ సినిమా చూస్తున్నాను మార్నింగ్ షో పోరంకి లో అప్పటివరకు మొఖం బాబు గాడి సొల్లు సీన్లు వస్తున్నాయి చిన్న అసంతృప్తి మొదలైంది నాలో కానీ రాఘవేంద్రరావు గారి పై,పరుచూరి గారిపై నాకు నమ్మకం మంచి సీన్లు వస్తాయి అని ఓపికగా కూర్చున్నాను మొఖంబాబు గాడి అభిమానుల గోల గోలగా అరుస్తుంటే ఏముందనిరా అరుస్తారు మూసుకొని సినిమా చూడక అని కాసురుకున్నాను.అప్పుడు మొదలైంది అసలు సీన్ దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి వుండదురా అని అన్న గారి డైలాగ్ మొదలైంది.పుణ్యభూమి పాట మొదలైంది కూర్చున్నవాడిని ఉద్వేగం తట్టుకోలేక ఎదర సీటుని ఒక్క తన్ను తంతే గాల్లోకి లేచిపోయింది.చుట్టూ వున్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు నా సింహనాధం కి.

  • @lakkimhari242
    @lakkimhari242 9 ปีที่แล้ว +32

    Jai NTR... Mi Gurunchi Bavitaralaki Patalu ga pettali. Your Real Legend Anna Garu...

    • @srinivasareddy5525
      @srinivasareddy5525 3 ปีที่แล้ว

      Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @Venugopal39796
    @Venugopal39796 5 ปีที่แล้ว +7

    Mana telugu prajalaku oka Devudi ni puttincharu Devudu.
    Entha mandhi Hero lu unna adhi ayana tharuvatha. The great legend Anna Garu.

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +4

    మే 28 అన్న ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఈ సినిమా విడుదల రోజు గుడివాడలో భారీ వర్షం జనాలు పెద్దగా వుండరులే అనుకుని నేను తాపీగా భాస్కర్ సినిమా హాల్ దగ్గరకు వెళితే వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జనాలు విపరీతంగా వున్నారు.అయినా ఆ థియేటర్ వాళ్ళు తెలియడంతో టికెట్ తీసుకుని థియేటర్ లోకి ఎగురుకుంటూ వెళ్లి సినిమా చూస్తుంటే ఉంది మజా అనుభవిస్తే తెలుస్తుంది.నిజంగా ఆ సినిమా లో అన్న గారి నట విశ్వరూపాన్ని కళ్లారా చూసి తరించా.ఈ సినిమా 1982 లో విడుదల అయింది.తరువాత చాలా సార్లు ఆ సినిమా చూసాను.

  • @ratnakarkolli1319
    @ratnakarkolli1319 10 ปีที่แล้ว +17

    GREAT VISWA VIKHYATA NATASARWABOWMA N T RAMARAO GURINCHI ENTA VINTNNA COSINA TRUPTI KALUGADU THANKS TO MY FAVOURITE DIRECTOR K RAGHAVENDRA RAO GARU. REALLY VERY VERY THANKFUL TO U SIR

  • @satya143punnani5
    @satya143punnani5 7 ปีที่แล้ว +27

    ayya raghavendra rao Garu maa devudu gurinchi cheppi nanduku maa danyavadalu

  • @nrlpt
    @nrlpt 3 ปีที่แล้ว +2

    ఆహా.. భలే భలే.. బాగుంది...

  • @puliboinaganesh1766
    @puliboinaganesh1766 4 ปีที่แล้ว +5

    Johar Annagaru 🙏🙏🙏👑🦁 king of Tollywood actress

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 2 ปีที่แล้ว +1

    Yenni sarulu. Anna. Garu gurunchi vinna. Enka. Enka vinnali. Anni vuntundhi

  • @2010suji
    @2010suji 10 ปีที่แล้ว +35

    Emani varnimchaali Anna gaari gurinchi...entha vinna vinaalanipinche vidham ga untadhi...oka raamudu...krishnudu...duryodanudu...karnudu..ravanudu...budhhudu...brham Garu...bruhannala..kondaveeti simham...justice chowdary...ilaa asamaanyamaina enno adbutha paathralu...oka manishi jeevitha kaalam lo oka rangam lo unntha sthhayi ki vellavachhu...kaani cinema rangam lo...rajakeeya rangam lo druva thaara ga nilichina Anna gaaru...nijam ga yugapurushudu...Nenu only NTR abhimaanini ani garvam ga cheppukunta....thanks Raghavendra rao Garu for your wonderful tribute to great Legend...evaro bharata ratna ichhedi enti sir...aayananiki prathi Telugu vadi gundello sthaanam undhi...missing u Annagaru...

  • @MD50003
    @MD50003 6 ปีที่แล้ว +5

    Raghavendra Rao sir meeku 100000 vandhanalu sir maa annagarini atla chupinchinandhuku appatiki ippatiki ma Nandamuri Tharaka Ramarao sir maku entho santhoshamga unnadhi sir

  • @barathinaidu5338
    @barathinaidu5338 8 ปีที่แล้ว +10

    Jai Legendary NTR garu...we miss u...still I remember that day when we miss u my family went into a depression especially my mother.. even not cooked for 3 days in my home..con't stop tearing through out this 2 episodes...soo many things I come to know through this programme about his involved acting and all those thing...thank you soo much Raghavendra Rao garu...

  • @naveenkumar-xu1lq
    @naveenkumar-xu1lq 4 ปีที่แล้ว +15

    Sp బాలసుబ్రమణ్యం పాడిన. పుణ్యభూమీ నాదేశమ్ అనే పాట గురించి కాస్త మాట్లాడింటె . బాగుండేది సార్....

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +6

    తెలుగు సినిమా ఉన్నంత వరకు పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటకి ప్రత్యేక స్థానం ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా ఆ పాట నా అభిమాన నటుడు ఎన్టీఆర్ పై తీయడం నా అభిమాన దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడం ప్రతి ఎన్టీఆర్ అభిమానికి గర్వించదగ్గ విషయం.

  • @sowjivarma5639
    @sowjivarma5639 10 ปีที่แล้ว +9

    excellent episode.legend actor ntr garu.megurinchi yenta ceppina takkuve .uganiki okkaru ntr garu

  • @anujn8275
    @anujn8275 8 หลายเดือนก่อน +1

    The one and only .... Viswa vikyaata nata saarwabhowma ... NTR ... Natana lo himaalayam , naayakatvam lo maha sumudhram

  • @rajesh515
    @rajesh515 10 ปีที่แล้ว +9

    what a episode...tears rolled out in my eyes......Anna garu KRR movies sensation tsunami ne asalu...aa collections super

  • @anjigoudanjigoud1591
    @anjigoudanjigoud1591 4 ปีที่แล้ว +4

    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 9 หลายเดือนก่อน +1

    జయహో అన్నయ్య, అమర హే.

  • @jaganr13
    @jaganr13 6 ปีที่แล้ว +15

    11:50 Awesome moment, tears came .. salute to NTR..

  • @durgasuryaprakashkolachina4693
    @durgasuryaprakashkolachina4693 8 หลายเดือนก่อน +1

    Aa Bhagavanthaudu Prattakshamythe maa Annagarini makkisam mall we puttinchamani aduguthanu

  • @kishorekumar9506
    @kishorekumar9506 3 ปีที่แล้ว +4

    No one can beat him in the world 🌍 .. he is great actors 🙏👏❤️💕

  • @sandhyayeredla3756
    @sandhyayeredla3756 11 หลายเดือนก่อน

    Sharadha garu entha amayakamga vunnaro. Eavidena inni adhbhutha maina cinema lu chesindhi anipisthundhi. Hatsoff amma.

  • @purushothamram3996
    @purushothamram3996 4 ปีที่แล้ว +3

    i have seen many NTR movies now while seeing the song bfull ody vibrates for india, there are many songs vibrates and shakes body on patriotism

  • @sweetykanna9595
    @sweetykanna9595 2 ปีที่แล้ว +1

    Alanti mahanubhavudu srusti unnanthavaraku ayanokkade

  • @nimishakavishriramaa6737
    @nimishakavishriramaa6737 7 ปีที่แล้ว +18

    Vishwa vikyata natasarvabhouma andhuko maa vandanalu

  • @prudviraj4489
    @prudviraj4489 10 ปีที่แล้ว +49

    show chusinanta sepu naku tears vachesindi.Ntr gurinchi antha chepina ala vinali anipisthundi

  • @devinesouls786
    @devinesouls786 3 ปีที่แล้ว +3

    Anna gaaru ee yugaani ki okkade 🙏🙏🙏

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 2 ปีที่แล้ว +6

    అన్న ఎన్టీఆర్ ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషన్ ఒక పులకింత వళ్ళంతా.సర్రున పారే రక్తంతో వంటిపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి

  • @user-jawan0412
    @user-jawan0412 6 ปีที่แล้ว +3

    Jai NTR thelugu jaathi aanimuthyam Anna gaaru.. Aayana puttina Yugam lo manam puttadam manam chesukunna punyam.. Idhi kali Yugam kaadhu NTR YUGAM

  • @sreenubilla5618
    @sreenubilla5618 4 ปีที่แล้ว +3

    Nenu eprogram 22 times chusanu ji ntr

  • @veeravenkata2757
    @veeravenkata2757 8 ปีที่แล้ว +14

    NTR Legend ani telusu.. kaani intha inspiring Legend ani anukoledhu.. i just breathless

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Ayanaparudhasamanthamarumogattnattuaynavandallafanksnschasthunnaru meefilim indastry antacakalipi astatulokudaavaruchayalanidhi yavaruivalanidhi manathuguindastriayanakunivaliivalanimanasavachakorukuntunna

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Mrumallijuniyartho meadaviramuduthiyalani

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Juniyarthokalanramtho nbktho poranikam thiyalani

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Sridavikuthirithomoovichayandisar

  • @gorlasanthamurthy.murthy8009
    @gorlasanthamurthy.murthy8009 4 ปีที่แล้ว +1

    జస్టిస్ చౌదరి విగ్గు చూడ ముచ్చటగా ఉంటుంది, పెద్ద రామారావు గారిది.

  • @venkatanarasaiahkakunuri4239
    @venkatanarasaiahkakunuri4239 ปีที่แล้ว +1

    Saradha amma and Sr.NTR your actions i cried whoever may be 💕🙏💐

  • @yuvabharathtv
    @yuvabharathtv 7 หลายเดือนก่อน +1

    jai NTR ❤❤❤

  • @kirankolipaka1173
    @kirankolipaka1173 3 ปีที่แล้ว +4

    I'm big fan of nandamuri

  • @Against_criminal_politics
    @Against_criminal_politics ปีที่แล้ว +1

    జోహర్ ఎన్టీఆర్...

  • @ashokkumar-hh6zi
    @ashokkumar-hh6zi 5 ปีที่แล้ว +2

    ONE AND ONLY ONE ACTOR WHO IS COMPLETE ACTOR NTR GARI PAADALAKU SASHTANGA VANDANAALU

  • @santoshsantu1823
    @santoshsantu1823 10 ปีที่แล้ว +12

    Terrific episode.

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 3 ปีที่แล้ว +1

    Jai ntr jai ntr jai ntr jai ntr kante kante jai ntr jaintr

  • @gangajalammasimukkala2562
    @gangajalammasimukkala2562 4 ปีที่แล้ว +2

    Ntr gari gurunchi ఎంతసేపు cheppina ఇంకా vinali అనే అని పిస్తుంది that is ntr యుగురుషుడు

  • @veravenkatasubbarao2705
    @veravenkatasubbarao2705 5 หลายเดือนก่อน

    యుగ పురుషుడు మా దైవం. జై N. T. R జై జై N. T. R

  • @manjunathap4332
    @manjunathap4332 4 ปีที่แล้ว +3

    Vishwa vikyatha nata sara bouma legend actor Nandamuri tarakarama rao

  • @rajugadgi3339
    @rajugadgi3339 4 ปีที่แล้ว +3

    Super episode 👌👌

  • @newmoviesnewvideos4079
    @newmoviesnewvideos4079 3 ปีที่แล้ว +2

    Anna gariki 🙏🙏🙏🙏🙏

  • @rameshth5977
    @rameshth5977 5 ปีที่แล้ว +3

    Appudu sr N.T.R ippudu jr N.T.R real heros

  • @venkatesuluakiveeti3879
    @venkatesuluakiveeti3879 10 ปีที่แล้ว +14

    NTR The Great nimble in INDIA

  • @ramuch6176
    @ramuch6176 8 ปีที่แล้ว +14

    he is the only legend hero in our tollywood jai ntr

  • @prakashrao1115
    @prakashrao1115 8 หลายเดือนก่อน +1

    The great NTR

  • @chandramohan5859
    @chandramohan5859 6 ปีที่แล้ว +4

    Raghavendra rao janma dhanyam

  • @balakrishna9937
    @balakrishna9937 8 ปีที่แล้ว +11

    Never before & Not again The One & Only NTR

  • @adithyagundam
    @adithyagundam 10 ปีที่แล้ว +13

    great words

  • @ThePrince1432
    @ThePrince1432 10 ปีที่แล้ว +14

    Legend..

  • @satya143punnani5
    @satya143punnani5 7 ปีที่แล้ว +9

    Telugu vari devudu jai NTR

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 ปีที่แล้ว +1

    ఈ కార్యక్రమం ఎన్నో ఎన్నో సార్లు చూసిన తనివి తీరదు
    ఎన్ ,టి ,ఆర్ దర్శకేంద్రుడు
    అంటే అంతా అబిమనం
    ఆదిలాబాదు
    5/5/2023

  • @krithikveer3355
    @krithikveer3355 7 ปีที่แล้ว +3

    Wow!!. NTR garu is true legend and we will never and ever see a person like him. He used to treats his fans as their personal belongings only and as a CM he was best and I don't think any body going to come closer to him in terms of serving the people. Raghavendra garu and NTR garu combination was awesome and parachuri brothers added more credibility to that combination. Really nice interview and it is really good show where people can able to see the true side of Raghavendra garu. Kudos to you sir.

  • @pragnasri27
    @pragnasri27 2 ปีที่แล้ว +1

    9:00 🙏🏿🙏🏿🙏🏿 saradha gaaru aanandha baspalu

  • @nagulmeerasdnagulmeerachil7173
    @nagulmeerasdnagulmeerachil7173 6 ปีที่แล้ว +3

    jai NTR johar NTR India number one hero

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 2 ปีที่แล้ว

    మరి అంబెడ్కర్ గూర్చి కూడా రాసి వుంటే బాగుండు. సినిమా సూపర్

  • @pathurisiva4138
    @pathurisiva4138 6 ปีที่แล้ว +3

    One & only actor,leader also jai (NTR) :

  • @doddakasuresh511
    @doddakasuresh511 3 ปีที่แล้ว

    Naku istam mena director ragavendra rao b.a garu

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 3 ปีที่แล้ว +2

    Devudu ki ye awardani istaru, yemani istaaru, aayanaku minchina vaadu ee prapanchamlo ledu, raledu, Telugu jaati muddu bidda aayana awards kosam puttaledu, aayana ante yento prapanchaaniki teliyajeyatam kosam putteru, Jai NTR, Johar NTR, Namo namaha, Namo Namaha, Namo Namaha

  • @nimishakavishriramaa6737
    @nimishakavishriramaa6737 7 ปีที่แล้ว +5

    Jaya ho Navarasa Natasarwabhouma

  • @vssnbabji4776
    @vssnbabji4776 2 ปีที่แล้ว +1

    JOHAR ANNA NTR GARU

  • @naveenbagoji8324
    @naveenbagoji8324 7 ปีที่แล้ว +5

    Jai nandamuri taraka Rama rao

  • @NareshKumar-jm8hk
    @NareshKumar-jm8hk 10 ปีที่แล้ว +4

    thanks kkr sir n ur ideas regarding bharathratna n telecast in school r inspirational

  • @harikishore7968
    @harikishore7968 ปีที่แล้ว

    Legendry personality, Anna Garu

  • @sreeram8909
    @sreeram8909 10 ปีที่แล้ว +19

    Jai n t ramarao

  • @adithyagundam
    @adithyagundam 10 ปีที่แล้ว +4

    worth watchfull all these episodes wen suma appears

    • @guravanirambabu7651
      @guravanirambabu7651 3 ปีที่แล้ว +1

      ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు 🙏🙏🙏

  • @Srisri8343
    @Srisri8343 5 ปีที่แล้ว +3

    Raghavendra rao garu u r simply great sir,no words to say,

  • @Sathya123babu17
    @Sathya123babu17 3 ปีที่แล้ว

    Annagaari gurinchi chepthunte yenthina vinali anipisthundi

  • @veerareddy49
    @veerareddy49 6 ปีที่แล้ว +34

    yevaru ntr daridapullokuda vellaleru that is only one ntr

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 4 ปีที่แล้ว +2

    అన్న ఎన్టీఆర్ మరణించిన రోజు నాటి దూరదర్శన్ నేషనల్ ఛానెల్ లో ఎన్టీఆర్ మరణ వార్త చూపిస్తూ అల్లూరి గెటప్ క్లిప్పులు చూపారు.

  • @rameshth5977
    @rameshth5977 5 ปีที่แล้ว +4

    Appatiki eppatiki A.P.Legend N.T.R

  • @doddakasuresh511
    @doddakasuresh511 3 ปีที่แล้ว +4

    Jai ntr garu ur great sir ur my best hero sir

  • @manikyaraobilla5009
    @manikyaraobilla5009 2 ปีที่แล้ว

    Parchuri brother ntr dialogue super 👌👌

  • @yelleshjanapati7261
    @yelleshjanapati7261 5 ปีที่แล้ว +1

    Jai ntr love you vishwavyjyatha natasarboma ntr sir a good cm

  • @magicmoments6942
    @magicmoments6942 6 ปีที่แล้ว +1

    Punya bhoomi na desham namo namami.........

  • @jayarams4449
    @jayarams4449 6 ปีที่แล้ว +4

    👌👌

  • @chittibabud4898
    @chittibabud4898 7 ปีที่แล้ว +9

    jai NTR

  • @sunneysunney5280
    @sunneysunney5280 5 ปีที่แล้ว +2

    Sharada Amma garu I Love you. I want to meet you Amma

  • @maharajaramana8646
    @maharajaramana8646 3 ปีที่แล้ว +1

    Good song forever

  • @kapparao5005
    @kapparao5005 6 ปีที่แล้ว +2

    Jai NTR jai balayya

  • @kalaganisravan582
    @kalaganisravan582 5 ปีที่แล้ว +5

    Entha mandhi andi annagaru ni abimanchevaru

  • @chekurikoteswararao8303
    @chekurikoteswararao8303 6 ปีที่แล้ว +5

    Kalamathalli mudhu bidda

  • @brusweety3537
    @brusweety3537 6 ปีที่แล้ว +6

    We miss u sir ntr.

  • @sitalakshmi892
    @sitalakshmi892 5 ปีที่แล้ว +3

    Indian film industry garvinche oke Oka natudu NTR