Straight Questions Powerful Answers Live : Ntv Exclusive Question Hour with Madhavi Latha Live | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Straight Questions Powerful Answers Live : Ntv Exclusive Question Hour with Madhavi Latha Live | Ntv
    #madhavilatha #madhavilathainterview #questionhour #bjp
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

ความคิดเห็น • 791

  • @user-zk4rf1rj1x
    @user-zk4rf1rj1x 27 วันที่ผ่านมา +36

    ఒక హిందూవుని పట్టుకొని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ..,
    మరి ఓవైసీ ని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు....?

    • @sreenusreenivasulu6575
      @sreenusreenivasulu6575 15 วันที่ผ่านมา

      👍👍👍👍

    • @jithendarboddinagula
      @jithendarboddinagula 14 วันที่ผ่านมา +2

      వాని దగ్గరికి పొతే అందరిని వొంగోపెట్టి ఎన్క నుంచి ఎక్కుతాడు అందుకె వాడు అంటే వీళ్లకు ఉచ్చ

  • @ravivedula4829
    @ravivedula4829 29 วันที่ผ่านมา +52

    ఈ పాత్రి కేయులు ఎందుకు ఒవైసీ ని అడిగే దమ్ములేని నపుంసక పాత్రికేయులు.

  • @anugularajamallu7017
    @anugularajamallu7017 หลายเดือนก่อน +77

    అంత మంది తల తోక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మీరు లేడీ టైగర్ అక్క జై మాధవి లత గారూ జై బీజేపీ జై మోడీ జీ

  • @polagonisathyanarayana5712
    @polagonisathyanarayana5712 หลายเดือนก่อน +148

    ఇపుడు భారత దేశంలో మీడియానే మతాల మధ్య వ్యత్యాసలు సృష్టిస్తుంది.

    • @koteswarasarma1749
      @koteswarasarma1749 หลายเดือนก่อน +2

      You will definitely win. Jagan Mata is standing by you.

    • @Suresh-ot1rn
      @Suresh-ot1rn หลายเดือนก่อน +1

      Yes

    • @Venuvenkagautam
      @Venuvenkagautam หลายเดือนก่อน

      Correct

    • @kishor1667
      @kishor1667 หลายเดือนก่อน +1

      కారణము వామపంతి వాదులు జర్నలిస్టుల ముసుగులో ఉన్నారు, ఈ మధ్య వారు కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టీ కనిపిస్తున్నారు, చూసేవారికి సనాతన వ్యక్తులుగా చూపించేందుకు, ఊసరవెల్లి రంగు మార్చినట్లు, రంగు మారితే తొండ దాని గుణాన్ని మార్చుకోదు కదా.

    • @himanshmukka
      @himanshmukka 28 วันที่ผ่านมา +1

      Correct ga chepparu sir, media vaallu main reason ila riots initiate cheyyadaniki

  • @rakeshnandu6272
    @rakeshnandu6272 หลายเดือนก่อน +120

    మీ జర్నలిస్టులు నిజాయితీగా నిజాలు చూపించాలి అప్పుడు బాగుపడతాది తెలంగాణ

    • @maheshreddy6609
      @maheshreddy6609 29 วันที่ผ่านมา +3

      దేశం బాగుపడుతుంది

    • @sripathinarsaiah9433
      @sripathinarsaiah9433 27 วันที่ผ่านมา +1

      జర్నలిస్టులే కరక్టులేరు

    • @potharajutirumal1794
      @potharajutirumal1794 25 วันที่ผ่านมา +2

      కనీసం సమాధానం పూర్తి కానివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూ చిరాకు తెప్పించే స్థాయికి వచ్చినప్పటికీ స్త్రీ ఓపిక ఎంటో చూయించారు....

  • @9291955
    @9291955 หลายเดือนก่อน +90

    సుభాష్ మాధవి లత అంత మంది మగవాళ్లు ప్రెస్ వాడిని అని, multiple questions అడిగేవారికి మేము కదా అడుగుతున్నాము అనుకొనే వారికి, తడుముకో కుండా మళ్లీ వారు question వేయకుండా ఆయుధం లాంటి సమాధానాలు ఇచ్చిన మాధవి లత కు 🙏👍అందరూ అన్నీ మూసుకొని వెళ్ళాoడి

    • @kishor1667
      @kishor1667 หลายเดือนก่อน +6

      అసలు టివి వారిది తప్పు ప్రశ్నలు సమాదానాలు ఉంటే ఇద్దరు లేక ముగ్గురు అడగాలి, లేదా ఇంతమంది మీద అయితే ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు ప్రశ్నలు ఉండాలి. ఆమెను అడిగారు మీకు ఓటు ఎందుకు వేయాలి అని సరే, అసలు అక్కడ ఉన్న వారికి అర్హత ఏమిటి, వారి పేరు వారి ఊరిలో కూడా తెలిసి ఉండదు, అసలు వారి బందువులకు కూడా సరిగా తెలిసి ఉండదు.

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy หลายเดือนก่อน +199

    ఈ paid reporters owaisini కూడా ఈలాగె అడిగే దమ్ము ఉందా.

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 หลายเดือนก่อน +7

      Correctga chepparru, anta dairam undandi vallaki.

    • @saikirangoud6083
      @saikirangoud6083 29 วันที่ผ่านมา +3

      Owaisini kuda Ela ney adugandi

    • @ramprakashaitha
      @ramprakashaitha 29 วันที่ผ่านมา +2

      వాళ్ళకి ఆ దమ్ము లేదు అందుకే వీళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాలి.

    • @-Mallikarjuna
      @-Mallikarjuna 28 วันที่ผ่านมา +1

      Congress vallani kuda

    • @syedjunaid7573
      @syedjunaid7573 28 วันที่ผ่านมา

      Owaisi saab zindabad

  • @shekarmacha
    @shekarmacha 29 วันที่ผ่านมา +49

    మొట్టమొదటిసారిగా ఎన్టీవీ క్వచ్చన్ హవర్స్ జర్నలిస్టులకు చుక్కలు చూపించిన మాధవి లత మేడం......🎉

    • @rameshanimalla1924
      @rameshanimalla1924 27 วันที่ผ่านมา +2

      No edupu moham pettindi. Questions rod lagaa dimputhunnaru

    • @srinadh5090
      @srinadh5090 26 วันที่ผ่านมา +1

      మాధవి లత నే మాటలు మారుస్తుంది వీడియో malli ఒక్కసారి choodandi

    • @VIHARIONWHEELS
      @VIHARIONWHEELS 26 วันที่ผ่านมา

      అదే రిపోర్టర్స్ కి ఒవైసి దగ్గరికి వెళ్లి ఇలాగే అడిగే దమ్ముందా

  • @balachandar7841
    @balachandar7841 28 วันที่ผ่านมา +32

    15 ఫాల్తూ కుక్కలు × 1 ఆడ పులి
    and the winner is ఆడ పులి

  • @vijaykumarkalwa2282
    @vijaykumarkalwa2282 หลายเดือนก่อน +112

    విలువలు లేని వారితో మాట్లాడి మన విలువలు తగ్గించుకోవద్దు మేడం జై జగన్మాత

    • @asifhbk4443
      @asifhbk4443 28 วันที่ผ่านมา +1

      Idiii jaganmata na😂 boku nayala😂

    • @saathvikam
      @saathvikam 28 วันที่ผ่านมา +2

      @@asifhbk4443 jaganmatha animdi ammavarini.. jai sree ram antula, ala amma varini taluchukunaru.
      think positive. yeppudu thitle na

    • @rakeshkota8196
      @rakeshkota8196 27 วันที่ผ่านมา

      Correct

    • @versatileboy9601
      @versatileboy9601 20 วันที่ผ่านมา +1

      ​@@asifhbk4443enti ra pu..

  • @sekhartatasharma3106
    @sekhartatasharma3106 หลายเดือนก่อน +38

    అసలు ఈ మీడియా చానెల్స్ వల్లే మత విద్వేసాలు..... వీళ్ళు ఇండియన్సా లేక పాకిస్తానేసా....

  • @vijaykumarkalwa2282
    @vijaykumarkalwa2282 หลายเดือนก่อน +120

    ఔవైసీ దగ్గరికి వెళ్లి టోపీ ఎందుకు పెట్టుకున్నావు ani అడుగు చూదాం

  • @madhavig6907
    @madhavig6907 29 วันที่ผ่านมา +16

    మేడం మిమ్మల్నీ జీర్ణించుకోలేక పోతున్నారు

  • @rajendrakodati
    @rajendrakodati 29 วันที่ผ่านมา +27

    వీళ్ళెవ్వరికీ ప్రశ్నలు అడిగే విధం తెలియదు. సబ్జెక్టు లేదు. మేడం సరిగ్గా సమాధానాలు ఇచ్చారు. హాట్స్ ఆఫ్ మేడం. మీకు శుభాభినందనలు🎉

    • @ushamjayaram1497
      @ushamjayaram1497 13 วันที่ผ่านมา

      🙏🏻🙏🏻🙏🏻🚩🚩

  • @kbhanu1814
    @kbhanu1814 หลายเดือนก่อน +49

    She's a Legend man you're questions not even gonna touch her nail

    • @tenaliindraneel
      @tenaliindraneel 28 วันที่ผ่านมา +1

      Her replies are senseless.... Lack of knowledge

    • @kbhanu1814
      @kbhanu1814 27 วันที่ผ่านมา +3

      @@tenaliindraneel then you need to be in SC GENERALS MAN

  • @rameshchepyala6196
    @rameshchepyala6196 24 วันที่ผ่านมา +5

    ఇటువంటి పిచ్చకుంట్ల డిబేట్ పెట్టకండి మీడియా.. నలుగురు జర్నలిస్టులు ఒక్కరు మహిళా ఇదా మీ డిబేట్

  • @vijaykumarkalwa2282
    @vijaykumarkalwa2282 หลายเดือนก่อน +38

    ఇక్కడ చేసే ఇంటర్వ్యూ mim తో చేసే దైర్యం లేదా

  • @Shobhakrutha
    @Shobhakrutha 29 วันที่ผ่านมา +22

    ప్రశ్నలతో చుక్కలు చూపాలనుకున్నారు.
    సమాధానంతో వారి చొక్కాలు తడిసాయి.
    తెలుగు శివంగి మాధవి లత గారు.

  • @asharupesh4922
    @asharupesh4922 28 วันที่ผ่านมา +9

    శ్రీ మాత్రేనమః 🙏God bless you Madhavi Latha Garu........Go Head ...You Rock....🎉💐💐🙌

  • @nageswararaovedula305
    @nageswararaovedula305 หลายเดือนก่อน +22

    ఆవిడ పోటీ చేసే నియోజక వర్గంలో ఆ గుడి ఉంది కాబట్టి ఆవిడ ా అమ్మవారు ఆశీర్వచనం తీసుకోడంలో తప్పు లేదు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకండి

  • @SK-qc2hb
    @SK-qc2hb หลายเดือนก่อน +88

    వాళ్ళు అసలు జర్నలిస్ట్ లా లేక 🤐🤬🤬🤬🤬🤬Media నా

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 หลายเดือนก่อน +7

      Waste interview.

    • @xsrinivp
      @xsrinivp 29 วันที่ผ่านมา +5

      Lot of junk questions, but Madam answers patiently. Hope these so called journolist s must behave responsibilly in future interviews

    • @krishnavamshi5562
      @krishnavamshi5562 28 วันที่ผ่านมา

      😂social media

  • @Shekhar4118
    @Shekhar4118 หลายเดือนก่อน +47

    మా మీడియా మిత్రులకు
    ఓవైసీ ని ప్రశ్నించే దమ్ము ఉందా?

    • @adieadlapally4319
      @adieadlapally4319 หลายเดือนก่อน +2

      హిందీ మీడియా ఒవైసీని తోలు తీస్తుంది, ఒక సారి NDTV చూడు.

    • @manjunathc1767
      @manjunathc1767 หลายเดือนก่อน +2

      Veellu nijamina meediya anukunnar kukkalu cha kukkalutho polcha koodadu vatiki avamanan telusa

  • @food99660
    @food99660 หลายเดือนก่อน +19

    ఎన్ టీవీ ఛానల్ పెట్టిన డిబేట్ కి నిజంగా నమస్కారాలు తెలుపుతూ కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏమిటి అంటే మాధవి లత గారిని మీరు అడిగిన కొన్ని క్యూస్షన్స్ అర్థరహితంగానూ కరెక్ట్ గానో లేవనేది అభిప్రాయం. వీక్షిస్తున్న వాళ్ళ అభిప్రాయం ఓల్డ్ సిటీ ప్రజల కోసం ఆమె నిలబడుతున్నారు దయచేసి ఆమెకి మనం తోడుగా నిలబడాలి లేదంటే ఆమె చేసే పాదయాత్ర గాని ఆమెకు జనాలకి ఏం చేయాలనుకుంటున్న మ్యానిఫెస్టో గాని ఆమె ఎక్కడెక్కడికి వెళ్తున్నారు జనాలకి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళ బాధల్ని తెలుసుకుంటున్నారు వాటి గురించి మనం చర్చించడం బాగుంటుంది... మతాల సంబంధం ఎవరికీ లేదండి అందరం ఒకటే జాతి మానవజాతి మానవజాతిగా పుట్టిన మనమందరం మన విలువలను వ్యక్తిగత విషయాలని మంచినీ చెడుని కులంకరిస్తూ మన పక్కనున్న ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవ్వరైనా మనకి ఒకటే ఎందుకంటే మొదటిగా మనం మతానికి పుట్టలేదండి జాతికి పుట్టాం అదే మానవజాతికి ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే యూఎస్ బాగుంది ఇంగ్లాండ్ బాగుంది లండన్ బాగుంది యూరప్ బాగుంది సౌత్ ఆఫ్రికా బాగుంది అని మాట్లాడుకోవడం కాదు మన ఇండియాలో ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఎన్ని విలువైన వనరులు ఉన్నాయి వాటిని ఎలా సంరక్షించుకోవాలి. వాటికోసం మనం ఎలా కష్టపడాలి. మనతో ఉన్న జనాన్ని ఒకేసారి మీద నీతి అనే పదం మీద ఎలా అందరం స్నేహభావంతో ఉండాలి అనే వాటి మీద కొంత జనానికి అవగాహన ఇవ్వడం వల్ల జనం మారుతారు అది మాధవి లతా గారి వాళ్ళ సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు బిజెపి పార్టీ అని మీరు మాట్లాడవద్దు బిజెపి పార్టీ ఒకటే నినాదంతో ఉంటుంది ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రజల ఆకాంక్ష వాలా ఆకాంక్ష ప్రజలు గెలిపే వాళ్ళ గెలుపు మీరు అడిగే ప్రతి ప్రశ్నలోనూ ప్రజలకు మంచి చేసే పదాలు ఉంటే ఇంకేం మంచి చేయాలి ఇంకేం మంచి చేయాలి వాటికి మీరు సలహాలు ఇచ్చి మాధవి లత గారిని కచ్చితంగా గెలిపించుకుందాం ఓల్డ్ సిటీని అందమైన భాగ్యనగరగా మలుచుకుందాం.....

  • @jalammadha8334
    @jalammadha8334 28 วันที่ผ่านมา +8

    తల తోక లేని ప్రశ్నలు... ఇవే ప్రశ్నలు mim వాళ్ళను సంబంధించిన వాళ్ళను అడగండి. మీ పార్టీ ఏం చేసింది మీ కాన్స్టాంట్ లో అందరికీ న్యాయం జరుగుతుందని అడగండి. మీరు ఏమి మంచి పనులు చేశారు అని అడగండి..

  • @srikanthjanampetamudiraj3706
    @srikanthjanampetamudiraj3706 หลายเดือนก่อน +20

    ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి సార్ ఇది మన భారతదేశం మన సంస్కృతిని మనము కాపాడుకోవాలి. ఈ రోజులలో మన వాళ్లు ఇద్దరు పిల్లలు చాలా అనుకుంటున్నాము. కానీ అదే ముస్లిమ్స్ లు ఒక్కొక్కరు పదిమంది పిల్లల్ని కంటున్నారు. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి దీనిపైన మాట్లాడారేంటి సార్. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలి.

    • @mohanbabujetti
      @mohanbabujetti 29 วันที่ผ่านมา +1

      100% correct sir meeru cheppindi..
      Pilli medalo ganta katte dhammu unna eluka ledu sir

    • @Syedshareefuddin-gd1rb
      @Syedshareefuddin-gd1rb 28 วันที่ผ่านมา

      మ 0 చిప్రశ్నలు ధన్యవాదాలు

  • @sridatastage7907
    @sridatastage7907 หลายเดือนก่อน +16

    Madhavi garu really dynamic .. good answers Madam .. really appreciate

  • @madhusudhanacharythatikond6002
    @madhusudhanacharythatikond6002 28 วันที่ผ่านมา +12

    అసలు వీళ్ళను తెలివైన వాళ్ళని అనుకొని, ఇక్కడ కూర్చోబెట్టిన తెలివైన వారు ఎవరో...అంతా మహానుభావులే.....

  • @user-vn7vv4dt1k
    @user-vn7vv4dt1k 28 วันที่ผ่านมา +8

    I dont understand the questions asked by the interview panel ? Are you in India and Indians? Hats Off Latha garu.

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 หลายเดือนก่อน +12

    మసీదులు దగ్గరకు పోతే తప్పులేదు,,గుడిదగ్గరకు పోతే మీ నొప్పిఏమిటి రాహుల్ మసీదులు దగ్గరకు పోతే అడగరా

  • @madhavidhavala6538
    @madhavidhavala6538 หลายเดือนก่อน +25

    Shame on those guys who r questioning...they r bribed

    • @AdvTTRAO
      @AdvTTRAO หลายเดือนก่อน +2

      Hundred percent right

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 29 วันที่ผ่านมา +1

      U r right

  • @kishor1667
    @kishor1667 หลายเดือนก่อน +63

    పదిమంది వామపక్ష జర్నలిస్టులు తోక ముడుచుకున్నారు, వారి ప్రశ్నలు తోక తొండం లేదు తర్కము లేదు, వారు ప్రశ్నలు అడిగేటప్పుడు రగిలి పోతున్నారు వారికి ముఖాన్ని పరిశీలించండి

  • @ganjinageswararao6274
    @ganjinageswararao6274 28 วันที่ผ่านมา +13

    మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్పిన మీకు జోహార్లు తల్లీ.
    శభాష్

  • @sunnayab519
    @sunnayab519 23 วันที่ผ่านมา +1

    Great journalists 👍👍👍👍

  • @kishor1667
    @kishor1667 หลายเดือนก่อน +16

    భారతీయ సంస్కృతిలో ఏదైనా కార్యం చేసేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్లి పూజ చేస్తారు, అలాగే దగ్గరలోని లేదా ఆ ప్రాంతంలో ముఖ్యమైందా టెంపుల్ వెళ్తారు ఇందులో తప్పు కనిపిస్తుందా, వామపక్ష వాదులు, భారతీయ సంస్కృతిని ఇష్టపడరు వారు సనాత ధర్మాన్ని భారతీయతను ద్వేషిస్తారు కాబట్టి వారు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు

  • @kasulanagendra5070
    @kasulanagendra5070 26 วันที่ผ่านมา +2

    అతితెలివి ప్రశ్నలు మంచి సమాదానాలు

  • @masthanraogovada1479
    @masthanraogovada1479 28 วันที่ผ่านมา +4

    Super madam antha mandhi magavallani so called journalist laki ichi padesaru ... Meeku subject baga undhi madam ... Adigina questions ki journalist lu norethakunda samadhanam chepparu... Greate madam ilane undali politisians ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 28 วันที่ผ่านมา +5

    You will be MP surely of Hyderabad
    So many journalists are cornering one lady, who wants to serve the society ,is unfair

  • @VenkataRaviBantupalli
    @VenkataRaviBantupalli 28 วันที่ผ่านมา +4

    The best replies,.

  • @ganapathiippili575
    @ganapathiippili575 หลายเดือนก่อน +51

    ప్రశ్నించే వాళ్ళు ఒకడు.,,జాతైన వాళ్ళు కాదు సంకర జాతో ల్లు
    .

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 หลายเดือนก่อน +5

      Correct ga chepparu. Useless interview. Endukandi e interview pettindi, evarini santruti cheyadaniki.

    • @ushamjayaram1497
      @ushamjayaram1497 13 วันที่ผ่านมา

      🙏🏻🚩🚩🚩🚩

  • @shobhakirthy
    @shobhakirthy 28 วันที่ผ่านมา +3

    Journalist brothers and sisters do support her ...
    If u r questioning your own district leaders in such a way .....positive change will sure happen at every corner ot our state.

  • @telugutheru
    @telugutheru หลายเดือนก่อน +5

    తల్లీ మీకు🙏💐💐💐

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 27 วันที่ผ่านมา +1

    Jaya ho Kompella Madhavi Latha garu ........ chaala baaga , sariyna samadhaanalu chepparu anta mandi confuse confuse chestu questions chesina ......... super 🥳👍✌️🤘👏👏👏

  • @jtatavarti
    @jtatavarti หลายเดือนก่อน +20

    వెళ్ళి అసదుద్దీన్ గారిని అడగండి మీ పరిస్థితి తెలుస్తోంది

  • @svsjinfradevelopers
    @svsjinfradevelopers 29 วันที่ผ่านมา +2

    Very powerfull women interview.... Ilanti interviews la valla madhavi garu inka strong and Powerfull ga thayaravutharu... she could have Great Knowledge and Giving all answers to all Questions..
    Completely Matured Knowledge Person...Great To See...thank you and All the Best Madam.
    100000% Society Needs Your service and Your Knowledge..
    All Rounder Madhavi Garu... No words to say

  • @kothamanideep9392
    @kothamanideep9392 28 วันที่ผ่านมา +3

    Super medam 🙏

  • @user-gm6vj7fb6i
    @user-gm6vj7fb6i 27 วันที่ผ่านมา +1

    Good answer madam

  • @venupabba446
    @venupabba446 29 วันที่ผ่านมา +3

    Super andi madhavi latha garu

  • @naveenkarunya5489
    @naveenkarunya5489 27 วันที่ผ่านมา +3

    Nice interview, all the best for madhavi Latha garu and BJP

  • @jsrson8942
    @jsrson8942 29 วันที่ผ่านมา +2

    మాధవి లత గారికి భారత దేశము మరియు ఇతర దేశాల నాలేజ్ చాలా తెలుసు . ఈ జనరేషన్లో ఇలాంటి నాలేజ్ మన భారతదేశంలో షి ఈజ్ ద 1 గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్....

  • @user-ky9bk3ty1y
    @user-ky9bk3ty1y 20 วันที่ผ่านมา +1

    Madhavi ji has given excellent answers.

  • @vijaytarakyoutubechannel5687
    @vijaytarakyoutubechannel5687 29 วันที่ผ่านมา +4

    గ్రేట్ తల్లి నువ్వు పాదాభివందనం తల్లి

  • @venuravula8838
    @venuravula8838 28 วันที่ผ่านมา +1

    Super leader from telangana

  • @sravanthp1
    @sravanthp1 28 วันที่ผ่านมา +3

    I was born in the old city, it's high time we need change there.

    • @Anil_Kolar
      @Anil_Kolar 28 วันที่ผ่านมา

      When you vote, think about what's best for our country and our Children's future. The current government led by Prime Minister Modi has made good progress over the past 10 years. Giving them another chance could help things run even better in future. Vote wisely for the future of our nation. Vote for BJP.

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 หลายเดือนก่อน +6

    Idemaina ashavadanama, intamandi question chestunnaru, really, intelligent people.

  • @omkarcheri3180
    @omkarcheri3180 หลายเดือนก่อน +40

    I never watch These anti Hindu channels l. Please ignore these channels. Jai Hindu

  • @akasameswar2599
    @akasameswar2599 28 วันที่ผ่านมา

    Fire brand...
    Super madhavilatha garu..

  • @chilakarajukarunakar1808
    @chilakarajukarunakar1808 27 วันที่ผ่านมา +1

    ఒక్క ఒక్కనికి చెంప్ప చెల్లుమనే లా సమాధానం చెప్పారు.

  • @rajaramesh9884
    @rajaramesh9884 28 วันที่ผ่านมา +1

    Legend ledy

  • @BaswapuramDasharatha
    @BaswapuramDasharatha หลายเดือนก่อน +11

    భారత్ మాతాకీ జై బిజెపి

  • @rakeshnandu6272
    @rakeshnandu6272 หลายเดือนก่อน +6

    ఓవైసీకి లేని నొప్పి విలేకరులు మీకెందుకు.. ❓

  • @srirupa0819
    @srirupa0819 หลายเดือนก่อน +2

    Great mam👏👏👏👏

  • @thingsoninternet6414
    @thingsoninternet6414 25 วันที่ผ่านมา

    She is very clear and a true hindutva!

  • @user-ir5to4km6w
    @user-ir5to4km6w หลายเดือนก่อน +22

    డబ్బు కోసం కకృతి పడే వాళ్ళు ఎవరు రా రేమో కానీ మంచి పనులు చేసే బిజెపి నీ నించో పెట్టే మోడీ గారి కోసం మోదీ గారు చేసిన మంచి పనులను చూసి మాలాంటి వాళ్ళు ఎంతమంది ఎంతమంది అయినా వస్తాం

  • @prasanthilatha3262
    @prasanthilatha3262 หลายเดือนก่อน +6

    Super. This is women power. This is how u need to talk. Even though all these men provoked her she spoke so balanced.

  • @chamubalanna8883
    @chamubalanna8883 หลายเดือนก่อน +9

    Grate mam

  • @chandrashekark.c1323
    @chandrashekark.c1323 29 วันที่ผ่านมา +4

    ఒవైసీ సోదరులు ని ఇంటర్వ్యూ చేయకండి .....pls

  • @punnarao5048
    @punnarao5048 28 วันที่ผ่านมา +1

    Super ga adigaru question sir, thank you

  • @sridharsanka5825
    @sridharsanka5825 29 วันที่ผ่านมา +4

    మీడియా అసలు స్వరూపం ఇదే

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 28 วันที่ผ่านมา

    Very good replies by Madam

  • @user-un1iu1vp6i
    @user-un1iu1vp6i 26 วันที่ผ่านมา

    Its true words saying మేడం 🙏

  • @gashok4096
    @gashok4096 28 วันที่ผ่านมา +1

    Jai sri Ram

  • @naclanantapur
    @naclanantapur 27 วันที่ผ่านมา

    we have to appriciate madhavi latha garini

  • @govindaganireddy6669
    @govindaganireddy6669 หลายเดือนก่อน +1

    Excellent amma manchi samadhanalu istunnav amma 👍👍👍

  • @ganjinageswararao6274
    @ganjinageswararao6274 28 วันที่ผ่านมา +4

    వీళ్ల ప్రశ్నలు అర్థంలేని ప్రశ్నలు, చాలా చవకబారు విలేఖరులుగా కనిపిస్తున్నారు.

  • @chirukontham895
    @chirukontham895 27 วันที่ผ่านมา

    Super ma'am 👍🙏

  • @vbalaiah903
    @vbalaiah903 หลายเดือนก่อน +11

    Manchiki nirvachanam Madhavi latha garu💯💐💐💐

  • @neelmvenu428
    @neelmvenu428 26 วันที่ผ่านมา

    Super madam

  • @madupathisridhar4465
    @madupathisridhar4465 29 วันที่ผ่านมา +2

    Great

  • @RamkumarKathula
    @RamkumarKathula หลายเดือนก่อน +3

    Nice madam 👌

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 28 วันที่ผ่านมา

    Well behaved and balanced replies by Madam

  • @sahaimary7851
    @sahaimary7851 28 วันที่ผ่านมา

    Good question 👍🙏🏼🇮🇳

  • @versatileboy9601
    @versatileboy9601 20 วันที่ผ่านมา +1

    Madam said answers very obediently

  • @shaikismail7733
    @shaikismail7733 20 วันที่ผ่านมา +1

    Excellent journalism super good

  • @Freefiregaming-fj1pn
    @Freefiregaming-fj1pn 28 วันที่ผ่านมา

    Super way of answering

  • @santoshraju7529
    @santoshraju7529 หลายเดือนก่อน +8

    Amma super

  • @jagannadhamalapati3840
    @jagannadhamalapati3840 29 วันที่ผ่านมา +7

    జర్నలిస్టు మహానుభావులారా, మీ మూర్ఖత్వానికి బాధ కలుగుతోంది! ఇంక చాలించి, పరువు నిలబెట్టుకోండి...

  • @sreenivasaraotankasala5039
    @sreenivasaraotankasala5039 16 วันที่ผ่านมา

    You are able to answer even 100 journalists honestly and calmly without any fear or favour.They are interested and waiting for your tongue slip and make it like your arrow issue.Hats off to you and wish you all the best

  • @komarihyma9442
    @komarihyma9442 28 วันที่ผ่านมา

    Ardam Leni prashnalaku sahanam kolpokundaa andari ki ardamayyelaa dheetugaa samadhanam chepparu meeku joharlu❤

  • @kristamraju852
    @kristamraju852 15 วันที่ผ่านมา

    She nailed her answers to the journalists questions ......hats of to her

  • @nalinikuppili839
    @nalinikuppili839 14 วันที่ผ่านมา

    You are great Madhavilatha garu. You are Dynamic and Dynamite.

  • @jogeshraj-km4bs
    @jogeshraj-km4bs หลายเดือนก่อน +7

    good garet ❤amaa👏👏👏

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 28 วันที่ผ่านมา +4

    ఇలాంటి చెత్త రిపోర్టర్స్ భారతీయులకు పుట్టిన వాళ్ళు అని నేను అనుకోవట్లేను. మనుషులు కూడా అనుకోవట్లేను

  • @dhanunjayparimi4553
    @dhanunjayparimi4553 27 วันที่ผ่านมา

    Highlight medam

  • @mattapurushottam7514
    @mattapurushottam7514 28 วันที่ผ่านมา +2

    ప్రతి ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తున్నాను. గ్రేట్ లీడర్...💐

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 28 วันที่ผ่านมา

    Wonderfull replies by her

  • @GodiselaSrikanth-lb6rn
    @GodiselaSrikanth-lb6rn 28 วันที่ผ่านมา +1

    Talented women 😎😎❤Jai BJP

  • @mohammadajas1456
    @mohammadajas1456 หลายเดือนก่อน +2

    Superb super questions journalist laraaa 👌👌👏👏👏 vote vese vallu okka sari e...show chusthe evariki vote veyyalo ardham avtundi.

  • @chanduserou
    @chanduserou 29 วันที่ผ่านมา

    Lots and lots Respect..

  • @sandyaraghu6623
    @sandyaraghu6623 24 วันที่ผ่านมา +1

    After listening her interview...who are in believe that she can hit hard stroke..to the opponents..like button. ❤❤❤👍👇

  • @viswanathk.v5968
    @viswanathk.v5968 29 วันที่ผ่านมา +1

    Jai madhavi garu