Seenu Full Length Telugu Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • Seenu Full Length Telugu Movie
    Movie: Seenu,
    Cast: Daggubati Venkatesh, Shashi, Twinkle Khanna,
    Director: Sasi,
    Music: Mani Sharma,
    Producer: R. B. Choudary,
    Release Date(s): 27 August 1999.
    Songs:
    01 - Aatakundo Time
    02 - O Manali O Manali
    03 - Premante Yemitante
    04 - Hello Neredu Kalla
    05 - Ye Kommakakomma
    06 - Emani Cheppanu Prema
    Seenu is a South Indian Telugu film released in 1999. It stars Daggubati Venkatesh and Twinkle Khanna. Directed by Sasi, it was produced by Super Good Films. Music composed by Mani Sharma is the highlight of the film.
    Watch More Latest Movies Subscribe @
    / @telugumoviesvolga

ความคิดเห็น • 751

  • @suryanarayanayarrarpu3300
    @suryanarayanayarrarpu3300 4 ปีที่แล้ว +634

    తెలుగు ఇండస్ట్రీ లో అన్ని emotions చెయ్యగల ఒకే ఒక్క యాక్టర్ వెంకటేష్...love, కామెడీ, యాక్షన్, ఇనొసెంట్, ఎదైనా చేస్తాడు

    • @nagarajuerugadindla722
      @nagarajuerugadindla722 4 ปีที่แล้ว +14

      మంచి గుర్తింపు పొందిన చిత్రం

    • @nagarajuerugadindla722
      @nagarajuerugadindla722 4 ปีที่แล้ว +12

      మంచి గుర్తింపు పొందిన చిత్రం

    • @nagarajuerugadindla722
      @nagarajuerugadindla722 4 ปีที่แล้ว +8

      మంచి గుర్తింపు పొందిన చిత్రం

    • @vinaytutorials9823
      @vinaytutorials9823 4 ปีที่แล้ว +4

      Yes bro

    • @anteam1238
      @anteam1238 3 ปีที่แล้ว +3

      Thanku iam big fan victory venkatesh sir

  • @bhashag3904
    @bhashag3904 9 หลายเดือนก่อน +159

    విక్టరీ వెంకటేష్ గారి చక్కటి కుటుంబ& ప్రేమ కథాచిత్రం శీను 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @VIVEKASTEACHER
    @VIVEKASTEACHER 3 ปีที่แล้ว +50

    త్యాగం చేసిన వాళ్ళని గొప్పవాలు, మహానుభావులు అని అనకుండా వెర్రి వాళ్లు పిచోళ్ళు అని వెక్కిరించే ఈరోజుల్లో . మనిషి నిజంగా, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలాంటి త్యాగమైన చేస్తాడు అని నిరూచించిన సినిమా ఇది.. ఈ సినిమా టీం మొత్తానికి నా హృదయ పూర్వక శుభకాంక్షలు.

  • @SiNduraju1623
    @SiNduraju1623 ปีที่แล้ว +45

    సూపర్ డూపర్ మూవీ వెంకీ గారి నటన 👏👌
    మణిశర్మ గారు మాత్రం మూవీ కి ప్రాణం పోశారు 👌🙏👏
    వామ్మో
    ఎం సాంగ్స్ ఎం బీజీమ్ అబ్బ
    ఒక్కో బీజీమ్ వేరే లెవల్ ❤️👌👌
    హైలెట్ అఫ్ ది మూవీ మణిశర్మ గారే 👏

  • @lovelykumar1020
    @lovelykumar1020 4 ปีที่แล้ว +96

    2020/9/18/ still watching this movie నిజంగా ఇంతలా ఎవ్వరు ఈరోజుల్లో ప్రేమించలేరు కానీ నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఒక మనిషిని ఎంత త్యాగానికైనా నడిపించగలదు అనే ఒక ఉదాహరణ ఈ సినిమా 😘😘😘

    • @surendrasuresh4542
      @surendrasuresh4542 10 หลายเดือนก่อน +2

      ఈ రోజుల్లో ఈ సినిమా ఎవరికీ నచ్చదు అందరికి బేబీ moive లాంటిది నచ్చుతుంది

    • @lovelykumar1020
      @lovelykumar1020 10 หลายเดือนก่อน

      @@surendrasuresh4542 avunu bro 🤦‍♂️

  • @SrinadhKonduru
    @SrinadhKonduru 3 ปีที่แล้ว +70

    ప్రేమ గొప్పతనం ఆ ప్రేమని నిజంగా ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది..

  • @sudhakarpower1817
    @sudhakarpower1817 4 ปีที่แล้ว +479

    2020 Watching People like here.

  • @arunaani8889
    @arunaani8889 7 หลายเดือนก่อน +11

    Im watching this movie in 2024 really the best movie ever..... నిజమైన ప్రేమ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోగలడం... ప్రేమించిన వారి లొ నే ఒక అందమైన ప్రపంచాన్ని చూడగలగాలి.... Movie director కి నా కృతజ్ఞతలు... ఇలాంటి మళ్ళీ చూడాలి అన్న ఎప్పటికి రావేమో... 👏👏👏👏👏👏

  • @Dhruvs_play99
    @Dhruvs_play99 4 หลายเดือนก่อน +2

    Excellent Message for... Today's youth ...
    Exact definition of True love ❤️
    Hatss off Director...
    And Venky mamas acting Is Verry level 💯

  • @sri-lm3qu
    @sri-lm3qu 7 หลายเดือนก่อน +151

    ప్రజెంట్ ప్రస్తుతం ఎవరు చూస్తున్నారు ఒక లైక్ కొట్టండి

  • @godblessyouall...192
    @godblessyouall...192 4 ปีที่แล้ว +57

    Ee cinema director ki koti namaskaralu. thanq director garu

  • @ganayenukula1112
    @ganayenukula1112 6 หลายเดือนก่อน +3

    Nenu vunna movie awesome.... Naku chala chala nacchindhee
    .❤❤

  • @allinone.chanal8324
    @allinone.chanal8324 4 ปีที่แล้ว +185

    ఈ సినిమా చాలా బాగుంది
    2020 like

  • @kundanarasimharao1647
    @kundanarasimharao1647 4 ปีที่แล้ว +43

    ఇన్ని రోజులు ఎందుకు చూడలేదని బాధపడుతున్నావ్ సూపర్ మూవీ

  • @musicmind1700
    @musicmind1700 8 หลายเดือนก่อน +317

    2024 looo evaru chustunarruu

  • @chocolateboy7548
    @chocolateboy7548 6 หลายเดือนก่อน +9

    నా జీవితం లో ఇలాంటి లవ్ స్టొరీ cinema చూడలేదు ఇది డైరెక్ట్ చేసిన తమిళ్ డైరెక్టర్ శశి గారికి,music తో ప్రాణం పోసిన మణిశర్మ గారికి నటనలో జీవించేసిన వెంకీ గారికి హీరోయిన్ కి 🙏❤️😮

  • @gkurumurthygkurumurthy8896
    @gkurumurthygkurumurthy8896 4 ปีที่แล้ว +392

    2020lo chuse vallu like kotamdi

  • @SiNduraju1623
    @SiNduraju1623 ปีที่แล้ว +10

    ఈ మూవీ అబ్బా సాంగ్స్ వెంకీ గారి నటన
    ప్రేమ కోసం
    వేరా లెవల్
    లెజండ్ మణి శర్మ గారు హైలెట్ ఈ మూవీ కి
    అబ్బా ఎం బీజీమ్ ఎం సాంగ్స్ గురు 🙏❤🙄

  • @himachandrat1760
    @himachandrat1760 4 ปีที่แล้ว +102

    Climax victory venkatesh acting awesome

  • @prakashgorrela8854
    @prakashgorrela8854 4 ปีที่แล้ว +34

    Mani sharma music and specially bgm awesome... I was cried at some scenes. Awesome story and direction by shasi sir....🙏

  • @naveen-yn5bs
    @naveen-yn5bs 4 ปีที่แล้ว +30

    1990's vaallaki e movie songs life end varaku manchi melodies ❤️❤️❤️

  • @eurofightertyphoon322
    @eurofightertyphoon322 4 ปีที่แล้ว +138

    Who is watching it in Feb 2020
    Elanti cinema lu eppudu raavatleydu.
    Missing Those old Movies 😣

    • @mrajashekar1989
      @mrajashekar1989 4 ปีที่แล้ว +3

      Vacchina kooda evaru choostaru broooo
      Eppudu soodu liplock scenes lekapote fucking scenes kaavaali ga ippati generation ki 🤦‍♂️🤦‍♂️😷👍👍👍

    • @rajathegreat6652
      @rajathegreat6652 4 ปีที่แล้ว

      Watching in September 2020

    • @aswarthaaswartha3262
      @aswarthaaswartha3262 4 ปีที่แล้ว

      Aswartha aswarthappa

    • @pyagarajkumar8964
      @pyagarajkumar8964 3 ปีที่แล้ว

      Hii

    • @rammohan_liveson2112
      @rammohan_liveson2112 3 ปีที่แล้ว

      Watching feb 2021😜

  • @prakashdas9188
    @prakashdas9188 4 ปีที่แล้ว +43

    I am a malayalee. Climax was heartbreaking. I think to act like an innocent character venkatesh is the best in Indian Cinema.

    • @MuraliKrishna-om6gx
      @MuraliKrishna-om6gx 4 ปีที่แล้ว

      Super🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

    • @robintmr752
      @robintmr752 4 ปีที่แล้ว

      Machane evda sthalam??

  • @balaparimi103
    @balaparimi103 5 ปีที่แล้ว +21

    Watching this mv in 2018 coincidentally on Venkatesh b'day
    What a great film Thanks Sasi garu
    Alaanti premani pondhatame life goal anipistuntundi.... Neku eppatiki ardam avutundi J❤️

  • @vijaymara8575
    @vijaymara8575 6 หลายเดือนก่อน +3

    Intha nejayithiga ee kalam lo prema ledu …. Kani i m proud dt … eduti varu manani premistey , manam nejayithiga undalee ana valaki na 🫡

  • @ajayshailuajayshailu5942
    @ajayshailuajayshailu5942 4 ปีที่แล้ว +163

    2020 Lo chusevallu Okka like frndss

  • @imrereengineer4386
    @imrereengineer4386 4 ปีที่แล้ว +42

    Yem BGM raa babu.....❤💗💗💗

  • @bhupatiyellarao1439
    @bhupatiyellarao1439 4 ปีที่แล้ว +19

    Yekommaku akommaku kongotharagam wat a music mani sir ee song music beat chese music life lo raadhu 💪 sir

  • @bandarianil1306
    @bandarianil1306 4 ปีที่แล้ว +22

    Bgm mani sir always rocking 💙 touching lovu u sir. Venky sir acting 👌 👌 👌

  • @mannenirakeshchowdary8513
    @mannenirakeshchowdary8513 4 ปีที่แล้ว +24

    Ee movie lo songs anni oka range lo vuntayi. Superb songs

  • @adiveeresh6403
    @adiveeresh6403 6 ปีที่แล้ว +82

    Super and Musical Hit.. "Victory"Venkatesh acting superb

  • @MV-vlogs1
    @MV-vlogs1 9 หลายเดือนก่อน +38

    2024 lo ee movie yevrina chusthunara

  • @puvalammajayasri3568
    @puvalammajayasri3568 4 ปีที่แล้ว +81

    ఏడిపించావ్ వెంకీ మామా....😢😢

    • @kraz..637
      @kraz..637 4 หลายเดือนก่อน

      Venkey mama vi anni movies atlane untay

  • @KiranKumar-755
    @KiranKumar-755 ปีที่แล้ว +13

    ఈ సినిమా ఒక గొప్ప ప్రేమ చిత్ర కావ్యం... తను ప్రేమించిన అమ్మాయి తనను తన ప్రేమను మోసం అనుకో కూడదు అని నాలుక కోసుకొంటాడు..తన ప్రేయసి మోసగాడు అనుకో కూడదు అంత త్యాగం చేసిన ఇంత కన్నా గొప్ప ప్రేమ చిత్రం మరొకటి లేదు.. వెంకటేష్ గారికి ఎన్ని నందులు, జాతీయ అవార్డు లు ఇచ్చిన తక్కువే..అంత గొప్పగా వెంకటేష్ గారు నటించారు.‌.క్లైమాక్ష్ లో హీరోయిన్ రెండు చేతులు జోడించి నమస్కారించి వెంకటేష్ గారి త్యాగానికి కాళ్ళు మీద పడి కుమిలి ఏడ్చిన గొప్ప షాట్ అది.. హీరోయిన్ కూడా గొప్ప గా నటించింది..అటువంటి గొప్ప మనసు ఉన్న మంచి అమ్మాయి నిజంగా బయట చాలా చాలా తక్కువ..కానీ నాకు అర్ధం కాని విషయం ఇంత గొప్ప సినిమా ను ఎందుకు యావరేజ్ చేసారు.. వాళ్ళకు అంత అర్థం చేసుకోనే సెన్స్ లేదా అప్పటి వాళ్ళకు.. రైటర్ మరియు డైరెక్టర్ శశి గారికి హ్యాట్సాఫ్..

  • @rajupathakala8029
    @rajupathakala8029 4 ปีที่แล้ว +16

    మణిశర్మ నేపధ్య సంగీతం హార్ట్ కి టచ్ చేసింది

  • @subbusamanth9152
    @subbusamanth9152 4 ปีที่แล้ว +130

    Eni sarlu chusina borkotadhu nice movie 🙂🙂😚😚❤❤💝💓💞💕🥑🍓🥕🥔🍆🍆

    • @jayaraju2979
      @jayaraju2979 4 ปีที่แล้ว +6

      Emojis lo aaa avocado enti carror enti fruits enti ........... Vankai enduku bro ......😂🤣

    • @Venky29837
      @Venky29837 4 ปีที่แล้ว +1

      Avauna so I am first time watching

    • @sumanchilukuri7962
      @sumanchilukuri7962 4 ปีที่แล้ว +1

      @@jayaraju2979 😂😂

    • @jayaraju2979
      @jayaraju2979 4 ปีที่แล้ว

      @@sumanchilukuri7962 heroine ni chusi pettinattu unnadu vankai ni 🍆🥕 bro ....

    • @ismartshankar6909
      @ismartshankar6909 3 ปีที่แล้ว

      Raja cinema kuda bro

  • @MadhuriMerugu
    @MadhuriMerugu 10 หลายเดือนก่อน +4

    Ilaanti movies malli raavu 😕
    Maa manga akka epptnundo ee movie choodu choodu ani annadhi
    Finally eeroju choosina
    Thank you manga akka for suggesting this movie ✨
    3:51 PM
    Saturday
    02/12/2023 ✨
    #SeenuMovie
    #TwinkleKhanna #Venkatesh

  • @jakkampudiprabhath510
    @jakkampudiprabhath510 5 ปีที่แล้ว +65

    A good presentation by director sasi Garu U received an honourable respect through this movieee
    Good finishing 🙏🏻🙏🏻🙏🏻

  • @churchofchristgarividi3534
    @churchofchristgarividi3534 5 ปีที่แล้ว +85

    Hearttouching movie...😭

  • @khussainkhussain9347
    @khussainkhussain9347 6 ปีที่แล้ว +17

    Simply superb because very feel good movie and music is fantastic and Venkatesh acting like a very natural

  • @7stars864
    @7stars864 4 ปีที่แล้ว +27

    Venkatesh action and manisharma music and bgm super

  • @SiNduraju1623
    @SiNduraju1623 ปีที่แล้ว +2

    లెజండ్ మణిశర్మ గారి అద్భుతమైన సాంగ్స్ బిజిమ్స్ మైండ్ బ్లోయింగ్
    👌
    వెంకటేష్ గారి నటన 👍🏻👌👏
    ఈ మూవీ హైలెట్ మాత్రం లెజండ్ మణిశర్మ గారి కి 🙏👌👌👏

  • @maturiarun3267
    @maturiarun3267 ปีที่แล้ว +5

    My favorite movie ❤❤ never missed it when streaming on television 😊

  • @nikhilpalumaru8352
    @nikhilpalumaru8352 5 ปีที่แล้ว +24

    Big fan of venkatesh...and supper acting loo thop

  • @srikanthchowdhury1875
    @srikanthchowdhury1875 6 ปีที่แล้ว +59

    no words for bgms
    manisharma Garu u r best in bgms

  • @yanagandulasanthoshkumar2578
    @yanagandulasanthoshkumar2578 7 หลายเดือนก่อน +5

    ప్రేమించడం ఒక వరం ప్రేమించబడడం ఒక అదృష్టం ఈ రెండిటిని అలుసుగా తీసుకొని అమ్మాయిలు మగవాళ్ళని వాడుకుంటున్నారు ఇలాంటి మూవీ మంచి డైరెక్టర్ ఒక విక్టరీ వెంకటేష్ మాత్రమే సాధ్యం సద్యేం అమ్మాయిలు ప్రేమించండి కాని మోసం చేస్తున్నారు

  • @vijayanandbukkuri2685
    @vijayanandbukkuri2685 ปีที่แล้ว +5

    ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమా సెకండ్ పార్టీ తీస్తే బాగుంటుంది శీను2 తీయాలి

  • @naresh9860
    @naresh9860 4 ปีที่แล้ว +31

    2020 లో ఈ మూవీ చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🥰🥰👌👌👌👌

  • @anandpotnuru7196
    @anandpotnuru7196 4 ปีที่แล้ว +17

    What a baground music...🙏🙏🙏

    • @bhupatiyellarao1439
      @bhupatiyellarao1439 4 ปีที่แล้ว +1

      I love manisarma sir I miss u sir plz come bk sir

  • @rshivanayak5965
    @rshivanayak5965 ปีที่แล้ว +4

    Mind blowing movie ❤️❤️💐💐

  • @DaraDeva
    @DaraDeva 8 หลายเดือนก่อน +3

    నువ్వు ఒక జీవిని నిజంగా ప్రేమిస్తే సీతాకోకచిలుకలా దానిని స్వేచ్ఛగా వదిలేయ్..! అది నిన్ను ప్రేమించడం నిజమైతే తప్పకుండా తిరిగొస్తుంది..(దార దేవ..కర్నూలు)

  • @girishs8751
    @girishs8751 4 ปีที่แล้ว +16

    43:44 manisharma take it another level 👌👌👌👌

  • @vamshiseduchannel5089
    @vamshiseduchannel5089 6 หลายเดือนก่อน +1

    Honesty people ki dont have value these days....
    As a honest person.in my life .i really feel this.❤❤❤

  • @yashwanthnani5592
    @yashwanthnani5592 6 ปีที่แล้ว +68

    Watching in 2018 EPIC Love story I have ever seen Thanks to director #SASI🙏🙏 for giving a great movie.
    #venkatesh love you so much😍😍 climax 😭😭 😭

  • @nbujji13
    @nbujji13 5 ปีที่แล้ว +14

    I again watched today........nice movie ...°°

  • @sudheeryerraguntla309
    @sudheeryerraguntla309 6 ปีที่แล้ว +26

    i love so much this movie b.coz of manisharma bgms&venky acting

  • @arundasappu6975
    @arundasappu6975 4 ปีที่แล้ว +6

    I am from Kerala.....this is very nice movie...love never ends

  • @tejareddykakanuru7663
    @tejareddykakanuru7663 4 ปีที่แล้ว +37

    2020 lo chusevallu like kottandi

  • @knowledgeoftalk4171
    @knowledgeoftalk4171 7 หลายเดือนก่อน +2

    Emundi Saami Movie 🔥🔥 Nijamga Venky Mama edipincheshadu😢😢..

  • @praneels5728
    @praneels5728 3 ปีที่แล้ว +5

    Good story .... Good venki sir acting....good music.... Ever green movie.....😎

  • @viralhandle504
    @viralhandle504 4 ปีที่แล้ว +17

    Venky is always great actor

  • @himachandrat1760
    @himachandrat1760 4 ปีที่แล้ว +10

    Only one movie lo eni variation innocent, comedy, sentiment Hero tollywood universal star victory venkatesh 👌👌👌👌

  • @sunny-lk7kn
    @sunny-lk7kn 2 ปีที่แล้ว +5

    E roju lo elanti movies ravadam chala rare. One of favourite movie ❤️❤️❤️❤️

  • @kollipararohith7727
    @kollipararohith7727 หลายเดือนก่อน +1

    Telugu cinemala lo Venkatesh thisina movies lone akuva best movies untai alage best super hits songs kuda venkatesh cinema lo ne akuva 👌💥💫

  • @maheshpatti7439
    @maheshpatti7439 3 ปีที่แล้ว +5

    Claimax adiripoyindi super😢

  • @prasadkdgamer7376
    @prasadkdgamer7376 3 ปีที่แล้ว +1

    All time greatest movie,
    Ilanti movies malli raakapovachu.

  • @rameshrr6680
    @rameshrr6680 4 ปีที่แล้ว +97

    100 kante ekkuva sarlu chushanu e movie assale bore kottaledhu

  • @annaraochittri1046
    @annaraochittri1046 4 ปีที่แล้ว +9

    Hero action super part2 tesenna tappu leddu endukantye prema loo nejathi undhi this 👍👍👍👍

  • @fayazshaik2245
    @fayazshaik2245 4 ปีที่แล้ว +5

    watching @14th April 2020...loving venkys performance & morals

  • @c.s.b.r333
    @c.s.b.r333 6 หลายเดือนก่อน +1

    It's really a wonderful movie

  • @sunusunu4683
    @sunusunu4683 4 ปีที่แล้ว +2

    సూపర్ సినిమా అబ్బా ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన ఎక్కడో టచ్ అవుతుంది సినిమా చూస్తే నాకైతే

  • @jaffersameera2927
    @jaffersameera2927 5 ปีที่แล้ว +26

    True love never ends no words to say about venkatesh and twinkle action

  • @jaijain6712
    @jaijain6712 3 ปีที่แล้ว +3

    I watch this movie 10 times in theatres ,I love this movie......

  • @thodetisrinivas2022
    @thodetisrinivas2022 3 หลายเดือนก่อน +1

    Wonder ful background music 🥁🥁

  • @sskanna3750
    @sskanna3750 3 ปีที่แล้ว +11

    Comedy
    Attitude
    Family emotions
    Innocent
    Mix Venky Mama❤️

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 6 หลายเดือนก่อน

      Fire 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥🔥🔥🔥🔥 seee Ganesh Tulsi Lakshmi narapa

  • @baswaninarasimha7364
    @baswaninarasimha7364 5 ปีที่แล้ว +57

    I love move 150 times watching move

  • @pGameboyYT
    @pGameboyYT 5 ปีที่แล้ว +6

    My favorite movie seen I like this movie☺😋😊😊😊

  • @ismartganesh8753
    @ismartganesh8753 4 ปีที่แล้ว +16

    A perfect lovely emotional picture it's a evergreen movie in anytime ❤️
    Specially the victory sir performance Nd lovely BGM 🤗

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 5 ปีที่แล้ว +57

    Who watched this movie in 2019 april

  • @ntkumar7796
    @ntkumar7796 4 ปีที่แล้ว +5

    Wonderful movie

  • @rajeshwarankam7507
    @rajeshwarankam7507 4 ปีที่แล้ว +13

    What a innocent acting of victory venkatesh hatsoff to him

  • @bosuresh4756
    @bosuresh4756 5 ปีที่แล้ว +14

    Victory venkatesh garu...you are a legendary actor

  • @thummaluruleelavathi735
    @thummaluruleelavathi735 11 หลายเดือนก่อน +1

    Superb movie songs super monthku 10 times venta songs

  • @nakkamadhu5233
    @nakkamadhu5233 4 ปีที่แล้ว +26

    2020 sep 08 ni ee movie chustunnavaru oka like kottandi

  • @mdvenunicevideo2233
    @mdvenunicevideo2233 4 ปีที่แล้ว +5

    Victory venkatesh abimanulu like vesukondi

  • @arjunkicktech6222
    @arjunkicktech6222 4 ปีที่แล้ว +22

    Ee cinema chusi nenu naa wife edichamu friends, really heart touching love story.

  • @shaikashashaikasha5455
    @shaikashashaikasha5455 3 ปีที่แล้ว +2

    Nenu 2021 lo kuda chusthunna nice movie

  • @VijayYadav-jo9qy
    @VijayYadav-jo9qy 3 ปีที่แล้ว +4

    Emanani cheppanu prema bgm music highlight

  • @imransalmankhan5164
    @imransalmankhan5164 4 ปีที่แล้ว +9

    Heat touching climaxe 😭❤️😭

  • @ManjuManju-sy4pj
    @ManjuManju-sy4pj 8 หลายเดือนก่อน +1

    What a movie mind blowing venky mama❤❤ you

  • @chandrakanth.t6617
    @chandrakanth.t6617 3 ปีที่แล้ว +2

    My all time favourite..😘😘

  • @Rajurajan1000
    @Rajurajan1000 6 หลายเดือนก่อน +1

    90's movies are better than now a days movies..

  • @RAMUPUBGGAMER
    @RAMUPUBGGAMER 6 หลายเดือนก่อน

    Mind blowing movie Very Emotional love movie my favorite movie ❤❤❤

  • @rajashekarbakkuri1070
    @rajashekarbakkuri1070 5 ปีที่แล้ว +12

    I remember my 9th,10th class sweet memories.
    Golden days..
    Super songs

  • @chiruverugopal5742
    @chiruverugopal5742 4 ปีที่แล้ว +9

    Many times seen these movie never be boring feeling awsome for watching many times and venkatesh acting is super mind blowing performance...

  • @Real_world_finder
    @Real_world_finder หลายเดือนก่อน

    Naaku e movie ante chala istam 🥰
    That pure ❤

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 4 ปีที่แล้ว +2

    One Of Best Movie Forever

  • @ManjuManju-sy4pj
    @ManjuManju-sy4pj 8 หลายเดือนก่อน +2

    Eppudu e heroine undi unte
    Nenu a akkaku pedda fan ayevvadini promise kani nenu
    Meeku fan sister ❤❤❤

  • @praneels5728
    @praneels5728 3 ปีที่แล้ว +3

    Twinkle Khanna acting also good
    Most powerful acting venki sir also.....

  • @rohitseshu1769
    @rohitseshu1769 4 หลายเดือนก่อน

    My all time fav movie....e movie chinnapudu ma amama to kalisi chusanu