భూతల్లి గొప్పతనం నేటి యువతకు చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి రైతులు నిజమైన స్ఫూర్తి ప్రధాతలు. మీ సలహాలు, అనుభవాలు ఆచరించదగినవి. నాగరత్నం నాయుడు గారికి రైతు నేస్తం వారికి ధన్యవాదాలు.
P రైతు క్షేత్రాన్ని ఓవిహార యాత్ర గా వాడు కో వలసింది గా ప్రజానీకానికి సూపర్ సూచన ధన్యవాదములు నాయు డుగారి పొలాల్లో సంభాషణ అమోగంఅమోఘం ఆనంద భరితం మీరునాయుడుగారిసస్య రక్షణగూర్చి చర్చించిన బాగుండేదిటైటిల్ రైతు పొలంలో ఒక రోజు రైతుతో
ఈ రోజులలో కమర్షియల్ ఆలోచనలు చేస్తున్నట్లు ఉండే ఈ సొసైటీకి అసలు ఈ భూమి మీద మనుగడకు ముఖ్యంగా మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రకృతితో మనం ఏవిధంగా మమేకమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎంత చక్కగా వివరించి చెప్పినందుకు మీకు పాదాభివందనం నాయుడు గారు అదేవిధంగా ఇంత మంచి సమాచారాన్ని రైతు నేస్తం అందించినందుకు ధన్యవాదాలు
నాగరత్నం నాయుడు గారు భూ తల్లి ముద్దు బిడ్డ అని భూతల్లి బతికి ఉందని చెప్పినప్పుడే అర్థమైంది, వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. వారి సమగ్ర వ్యవసాయ క్షేత్రం అద్భుతంగా ఉంది. అయితే భూగర్భ జలాలు పడిపోయి నేల సారం దెబ్బతిని రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయం లోకి రావాలంటే సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చాలా మంచి అపార అనుభవం కల రైతు ,వ్యవసాయవిజ్ఞానఘణి నాయుడు గారితో పాురంభం చేయడం ఏంతో శుభసుాచకం నాయుడు గారికి ,వెంకటేశ్వర్ రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏👌👌👌👌👌
రైతునేస్తం కు ధన్యవాదములు, నాగరత్నం గారి ని వారి విధానాలను పరిచయం చేసినందుకు. నమస్కారం. చాలా గొప్పగా ఉంది. ఒక సందేహం. కోతులు లేదా అడవి జంతువులు నుండి ఎలా కాపాడు కోవాలి వివరించగలరు.
భూతల్లి గొప్పతనం నేటి యువతకు చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి రైతులు నిజమైన స్ఫూర్తి ప్రధాతలు. మీ సలహాలు, అనుభవాలు ఆచరించదగినవి.
నాగరత్నం నాయుడు గారికి రైతు నేస్తం వారికి ధన్యవాదాలు.
P
రైతు క్షేత్రాన్ని ఓవిహార యాత్ర గా వాడు కో వలసింది గా ప్రజానీకానికి సూపర్ సూచన ధన్యవాదములు నాయు డుగారి పొలాల్లో సంభాషణ అమోగంఅమోఘం ఆనంద భరితం మీరునాయుడుగారిసస్య రక్షణగూర్చి చర్చించిన బాగుండేదిటైటిల్ రైతు పొలంలో ఒక రోజు రైతుతో
Nice
నేచురల్ ఆనందం ఆరోగ్య
ఈ రోజులలో కమర్షియల్ ఆలోచనలు చేస్తున్నట్లు ఉండే ఈ సొసైటీకి అసలు ఈ భూమి మీద మనుగడకు ముఖ్యంగా మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రకృతితో మనం ఏవిధంగా మమేకమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎంత చక్కగా వివరించి చెప్పినందుకు మీకు పాదాభివందనం నాయుడు గారు అదేవిధంగా ఇంత మంచి సమాచారాన్ని రైతు నేస్తం అందించినందుకు ధన్యవాదాలు
Naidu garu is one of the iconic of natural farming . God bless you anna.
I wonder haribabu garu had also watched this great video 🙂
Hari babu ❤️ garu Mee Vidoes kudaa Chustunam నా Name kudaa Hari E
నాగరత్నం గారు కారణ జన్ములు...
వారికి వేయి నమస్కారాలు..
చాలా విలువైన సమయాన్ని విషయాలు చెప్పారు 👏👏🕉️🇮🇳👏
నాగరత్నం నాయుడు గారు భూ తల్లి ముద్దు బిడ్డ అని భూతల్లి బతికి ఉందని చెప్పినప్పుడే అర్థమైంది, వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. వారి సమగ్ర వ్యవసాయ క్షేత్రం అద్భుతంగా ఉంది. అయితే భూగర్భ జలాలు పడిపోయి నేల సారం దెబ్బతిని రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రకృతి వ్యవసాయం లోకి రావాలంటే సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చాలా మంచి అపార అనుభవం కల రైతు ,వ్యవసాయవిజ్ఞానఘణి నాయుడు గారితో పాురంభం చేయడం ఏంతో శుభసుాచకం
నాయుడు గారికి ,వెంకటేశ్వర్ రావు గారికి చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏👌👌👌👌👌
నాగరత్నం గారు మీకు 🙏🙏🙏 దండాలు సార్
excelint sir super sir ,reali reali reali excelint hero sir merui .thanks thanks thanks melanti varu
Very good programme
Thank you to nagaratnam Naidu gaaru and Venkateswara gaaru
రైతునేస్తం కు ధన్యవాదములు, నాగరత్నం గారి ని వారి విధానాలను పరిచయం చేసినందుకు. నమస్కారం. చాలా గొప్పగా ఉంది. ఒక సందేహం. కోతులు లేదా అడవి జంతువులు నుండి ఎలా కాపాడు కోవాలి వివరించగలరు.
🙏🙏🌹🌹👌Thank you victor Venkateswara Rao Garu 🙏🙏🌻🌻💐🤝
Thank you Raithunestham for brodcast about Legend Natural Farmer.
Guruvu Gariki PadabhiVandanam🙏
Super sir💐💐💐
Super Naidu garu 🙏🙏🙏🙏🙏
Annadatha sukhibava, great interview sir, hatsoff
Thanks you sar
Super sir
Excellent Sir
Super 👌👌👌👌👌
👍👍👍👍👍
I like Naidu gari richness!
Excellent sir.keep posting such farmers videos.pranamas .
Hatsoff
Excellent work sir
God bless you naidugaaru dhanyvaadamulu meeku
USEFUL information 👌👍🤝🙏
Great sir,
Myself a retired senior executive and impressed with your cultivation system. Could you guide me as I would like to do the same
Great sir. Definitely I will follow. Pl guide me
Amazing person🙏🙏🙏
Vgoodsar
Vvgoodsr
🙏🙏🙏
నాగరత్నం నాయుడు garu its 7 months any info on Sapota plant ??
Step by step explain cheyandi sir Sri vari sagu
🙏
Akaraku enni kintalu vastayi sir
How to handle snakes, you have any idea Sir
Please inform how to book the farm for staying in weekends
రైతే రాజు అన్న సామెత ఇక్కడ 100/నా కళ్లతో చూసిన
how can we contact him to know about it personally .
namaskaram sir . Im Rushi. marga dharsakulu meeru.
mee kshethraniki nenu ralekapoyinandhuku nenu chinthisthunna.
🙏🙏Sir good afternoon sir , really i want stay and do your forming with your permission as soon as sir IAM waiting for your message🙏🙏
me lanti vari ke safety kavali sir ,
Sir I want to visit your farm with family please let me know details.
Nagartnam Naidu gaari number unte ivvandi. Nenu athani vale cheyaali anukuntunna.
Anna Kadiri 1812 seeds unte number petandi
Srivalli saagu naa sir?
No SRI Vari saagu
నాయుడు గారు
మీ మొబైల్ నెంబర్ పెట్టగలను
Nayudu garu I am gopal reddy a teacher Sir if you allow me i want to werk in your form
Chakkati chuchanalu nagarathnam gaaru raithu mee salahalu patinchithe thane raju
నాయుడుగారి మొబైల్ నెంబర్ ఇవ్వండి సార్
🙏🙏🙏