Aparaadhini nenainanu Annamacharya Keerthana by Balakrishna Prasad Garu.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 2

  • @EternalBelovedTV
    @EternalBelovedTV 3 ปีที่แล้ว +1

    అపరాధిని నేనైనాను
    కృపగలవారికిఁ గపటములేదు ॥పల్లవి॥
    సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
    అనాది కారణ అనంతా
    జనార్దనా అచల సకల లోకేశ్వరా
    నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా ॥అప॥
    పురాణపురుషా పురుషోత్తమా
    చరాచరాత్మక జగదీశా
    పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
    యిరవు నీవే యట యెఱిఁగించఁగదే ॥అప॥
    దేవోత్తమా శశిదినకరనయనా
    పావనచరితా పరమాత్మా
    శ్రీవేంకటేశా జీవాంతరంగా
    సేవకుఁడను బుద్ధి చెప్పఁగవలయు ॥అప॥

  • @ganeshnandapunedi5523
    @ganeshnandapunedi5523 5 ปีที่แล้ว +2

    AAPARADHINE NENYINANO