1:36 to 1:46 రమేష్ నాయుడు గారి సంగీతం విశ్వనాధ్ గారి దర్శకత్వం చిరంజీవి గారి అభినయం 🙏🏻👋👌 అద్భుతః ఆ bgm ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు మేఘాల్లో తేలుతున్నట్టు హాయిగా ఉంది మనసంతా...❤️❤️❤️
Yuganiki okkadu tollywood long time & last number one Hero Chiranjeevi ayanaku ayane sati, monna sarileru nekavvaru function lo ayana ichina support ye Hero aiena ivvagalada, ala ee tharam hero'ne kuda support iche great charecter, thana family lo antha Mandi hero's vunna vere Hero function ki vellalante yentha guts vundali
Watching this after Vishwanath sir demise..... Remember hearing this in Bellary during my pre university days. I don't understand Telugu fully but like Chiru, Nag
అక్టోబర్ 10 (150 చిత్రాలకు మాటలు వ్రాసిన 20 చిత్రాలలో నటించిన మరుదూరి(MVS)హరనాధరావు గారి వర్ధంతి) ఈ చిత్రానికి కూడా ఆయనే మాటలు వ్రాశారు ఈ చిత్రకథానాయిక గంగ పాత్రధారిణి విజయశాంతి తండ్రిగా నటించారు వారికి నివాళులు ఈపాటకు గానం బాలూ జానకి రచన సిరివెన్నెల సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు.
❤chiru naku chinnapatanundi na life ni amrutamla marchina devudu...ayana anubhutulu Ruchi chusanu I love you chiru anna... bangaram ayanaku manchi manasu God bless 💝 you.....maro janma unte chiru to ne❤
Toorupamma dakshinamma padamaramma uttaramma parahushar 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻full song , acting . chiru sir great sir meeru ....
A fine and inspiring movie. The songs are superb that I hear it over and over again. Acting of chiranjeevi is too good. A movie that the younger generation should see and be inspired of the selfless love.
THAT'S DAYS PAPULAR SONG. ....SWAYAMKRUSHÌ MOVIE VERY GOOD MOVIE. ...AND PAPULAR SONG. IN THIS MOVIE. ...CHIRAJIVI GARI CHARACTER VERY GOOD ....VERY IMPRESSIVE HIS CHARACTER.
Avaleelamina permomance. Actually top challenging for power hero like him for setting into the character of this. U watch khadhi post this n this n gang leader after this. None other ever can come close to this.
కష్టం తో పైకి వచ్చిన వాడు వేరె వాళ్ళకి ద్రోహం చేయడు అన్నయ్య. మాకు తెలుసు
100%
Yes
@@KrishnaRama12and 😊
హొ అహ లాలలా అ అహాహ ఆ,,,
పారాహుషార్... పారాహుషార్...
పారాహుషార్... పారాహుషార్...
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ...
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ...
పారాహుషార్... పారాహుషార్...
అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు...
అంబారి ఏనుగునెక్కి అందాల మా యువరాజు...
ఊరేగుతు వచ్చేనమ్మ పారాహుషార్...
పారాహుషార్... పారాహుషార్...
తుంటరికన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు..
తూరుపమ్మ పారాహుషార్..
దుందుడుకుదుండగీడు దిక్కుతోచనీడు..
దక్షిణమ్మ పారాహుషార్..
పాలు పెరుగు ఉండనీడు పోకిరిగోపయ్య చూడు..
పడమరమ్మ పారాహుషార్..
జిత్తులెన్నో వేస్తాడమ్మ..
జిత్తులెన్నో వేస్తాడమ్మ దుత్తలు పడదోస్తాడమ్మ..
ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారాహుషార్..
పారాహుషార్... పారాహుషార్...
రేయిరంగు లేనివాడు వేయినామాలవాడు..
తూరుపమ్మ పారాహుషార్..
ఏమూలన నక్కినాడో ఆనవాలుచిక్కనీడు..
దక్షిణమ్మ పారాహుషార్..
ఓ ఓ ఓ ఓ ఓ హో హొ..
నోరార రా రా రారా అన్నా మొరాయించుతున్నాడమ్మా ఆ పడమరమ్మ పారాహుషార్..
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యలి..
ముతీసెయ్యలి..
ఉత్తరమ్మ పారాహుషార్..
పారాహుషార్... పారాహుషార్...
నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ..
అమ్మో ఓయమ్మో..
నీలాటిరేవుకాడ నీలమేఘశ్యాముడు చూడ..
సల్లనైన ఏటినీరు సలసలమరిగిందమ్మ..
అమ్మో ఓయమ్మ..
సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ..
సెట్టుదిగని సిన్నోడమ్మ బెట్టువదలకున్నాడమ్మ..
అమ్మమో ఓయమ్మ..
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టుదొరకక ఉన్నాడమ్మ..
అమ్మో ఓయమ్మ అమ్మమో ఓయమ్మ..
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ..
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ..
పారాహుషార్... పారాహుషార్...
పారాహుషార్... పారాహుషార్...
You p
Lppppppppoygalqrc
.,}}{♧♧]]]]♧♧]]]]◇
Jai mega star.
Super బ్రదర్ chala.... బాగా రాసారు
Very nice song. Never, forget, this type of songs by all.
This is the Super song ఎప్పటికైనా వినాలి అని పించే పాట ఎన్నిసార్లైనా వినాలి ఆనుకునే పాట
ఈ పాట ఎప్పుడు విన్నా మనసుకు చాలా హాయిగా ఉంటుంది.....
2023
@@kishorekumaruppari8534b😮😮😅 6:29 l😊
NTR, Anr, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, మురళి మోహన్, Chandrmohan ఇతర Heroes వీళ్ళ అందరివీ ఒక్కే Acting.. Second Generations Dance, Fights, Styles, Acting చిరు. Number 1.
Historical true 💯%
Shoban Babu?
Even mohan Babu is thop in his old films
నా చిన్న వయసు లో I love this song 😘😘😘 అప్పటికి ఇప్పటికి
@@sravanisamireddy353 A 🤔
Àà
అన్నయ్య...ఏమని వర్ణించాలి నీ గురుంచి
చిరంజీవి గారి జనరేషన్ లో పుట్టి ఆయన సినిమాలని థియేటర్స్ లో చూసినవారు ముక్యంగా 80s,90s లో చాలా అదృష్ట వంతులు.
Super Anna.. 👌👍👍
😅😅
తమ్ముడు, ఎన్టీఆర్, ANR గారి జమానాలో పుట్టినవారు ఇంకా అదృష్టవంతులు. స్వానుభవం తో చెబుతున్నా
@@satyamarayanakuppam3244correct Anna vallu Inka lucky
I too one of them
ప్రవహించే సెలయేళ్లు లాంటి పాట వింటుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది
చిరు డాన్స్, యాక్టింగ్, ఆయన పెద్ద వాళ్ళు పట్ల మర్యాద, చిన్న వాళ్ళు Encouragement, తన తోటి వారితో Sportive Spirit. అదే రహస్యం. 👍👍❤❤❤❤
1:36 to 1:46
రమేష్ నాయుడు గారి సంగీతం
విశ్వనాధ్ గారి దర్శకత్వం
చిరంజీవి గారి అభినయం
🙏🏻👋👌 అద్భుతః
ఆ bgm ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు
మేఘాల్లో తేలుతున్నట్టు హాయిగా ఉంది మనసంతా...❤️❤️❤️
Yes bro
Music by illayaraja, not ramesh naidu
@@vskishorebhavaraju5014
No... Watch the movie and you will find his name in the credits
ఈ సినిమాలో చిరంజీవి కనిపించడు, సాంబయ్య మాత్రమే కనిపిస్తాడు,
Raja
@@JaiSriRamajaijaiSriramajai❤❤❤❤❤❤
@@talarisrikanth1266wq AA 1
ఆల్ ఇండియా హీరో only chiranjeevi sir.
అన్నయ్యకు మించిన హీరో ఎవడు లేడు.. ఎన్ని స్టార్ లు ఉన్నా.. మెగాస్టార్ లెక్క వేరు....
Auvna bro
@@rksharma3311kada bro
All rounder in acting.. Meeru telugu vadigaa puttadam maa adrushtam🙏🙏🙏
2024 సాంగ్ వింట్టున వాలు ఒక liks వేసుకోండి ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Annayya. God of cinema
చిరంజీవి యాక్షన్ అదుర్స్. చిరంజీవి సినిమాల్లో ఎదిగింది 'స్వయంకృషి"తోనే
(^^^^((((((--x/
Just observe the dholak roar behind the Janaki Amma' s lines.. Pure brilliance.. Ramesh naidu sir.. Superb.. Great..
Yuganiki okkadu tollywood long time & last number one Hero Chiranjeevi ayanaku ayane sati, monna sarileru nekavvaru function lo ayana ichina support ye Hero aiena ivvagalada, ala ee tharam hero'ne kuda support iche great charecter, thana family lo antha Mandi hero's vunna vere Hero function ki vellalante yentha guts vundali
THERE IS NO WORDS ABOUT THIS SONG AND MOVIE EXTRA ORDINARY.
A~
Chiru, u beauty what an acting. After back to back industry hits no one dare to take a role of a cobbler. LEGEND ❤❤
SP Balu, Chiranjeevi ల "సూపర్ కాంబినేషన్" సాంగ్.
Exactly.... Ilanti vi enno vunnayi... Balu gaanam siva sankar natanaa....
Watching this after Vishwanath sir demise..... Remember hearing this in Bellary during my pre university days.
I don't understand Telugu fully but like Chiru, Nag
ఏ జన్మలో కూడా మరువలేము
Chetitho karra tipputhu aa dance and aa expression abbaa mamuluga ledu
ఆ పర్ఫార్మెన్స్ చూడండి అందుకే ఆయన మెగా స్టార్ అయ్యాడు....
చరిత్రలో నిలిచిపోయే నటుడు....ఈ అంజనీ పుత్రుడు....God bless you sir...
😊🅰🅰😊😊😊😊😊
🅰😊😊🅰😊🅰🅰🅰
🅰🅰🅰🅰😊😊😊😊
🅰😊😊🅰😊😊😊😊
🅰😊😊🅰😊😊😊😊
⭐🍎⭐⭐🍎🍎🍎⭐
🍎🍎⭐🍎🍎⭐🍎🍎
⭐🍎⭐🍎🍎⭐🍎🍎
⭐🍎⭐🍎🍎⭐🍎🍎
⭐🍎⭐🍎🍎⭐🍎🍎
⭐🍎⭐⭐🍎🍎🍎⭐
0
7u0o0o31st99
31st
Hi
God bless you too🙏
Yes,jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
అక్టోబర్ 10 (150 చిత్రాలకు మాటలు వ్రాసిన 20 చిత్రాలలో నటించిన మరుదూరి(MVS)హరనాధరావు గారి వర్ధంతి) ఈ చిత్రానికి కూడా ఆయనే మాటలు వ్రాశారు ఈ చిత్రకథానాయిక గంగ పాత్రధారిణి విజయశాంతి తండ్రిగా నటించారు వారికి నివాళులు ఈపాటకు గానం బాలూ జానకి రచన సిరివెన్నెల సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు.
Mega soul
అవునా.. థాంక్స్ ఫర్ ది షేర్...👌
@@SK-wp8cf and ol*
!
;knl
Thank you sir 🙏
😊@@SK-wp8cf
Excellent song Chiranjeevi is god in telugu industry
33 years for this evergreen movie
ఓహో..ఆహా..లాలా లలా..ఆహా హహా
పారాహుషార్...పారాహుషార్ !! (2)
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ (2)
పారాహుషార్...పారాహుషార్ !!
అంబారీ ఏనుగునెక్కి..అందాల మా యువరాజు (2)
ఊరేగుతు వచ్చేనమ్మా పారాహుషార్
పారాహుషార్...పారాహుషార్ !!
*తుంటరి కన్నయ్య వీడు..ఆగడాల అల్లరిచూడు
తూరుపమ్మా పారాహుషార్ !!
దుందుడుకు దుండగీడు..దిక్కుతోచనీడు చూడు
దక్షిణమ్మా పారాహుషార్ !!
పాలూ పెరుగు ఉండనీడు..పోకిరి గోపయ్య చూడు
పడమరమ్మా పారాహుషార్ !!
జిత్తులెన్నో వేస్తాడమ్మా (2) దుత్తలు పడదోస్తాడమ్మా
ఉత్తరమ్మా (2) పారాహుషార్ !!
పారాహుషార్...పారాహుషార్ !!
*రేయిరంగు మేనివాడు..వేయి నామాలవాడు
తూరుపమ్మా పారాహుషార్!!
ఏమూలన నక్కినాడో ఆనమాలు చిక్కనీడు
దక్షిణమ్మా పారాహుషార్!!
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
నోరారా రా.. రా.. రారా అన్నా
మొరాయించుతున్నాడమ్మా
పడమరమ్మా పారాహుషార్!!
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యాలి (2)
ఉత్తరమ్మా పారాహుషార్!!
పారాహుషార్...పారాహుషార్ !!
*నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ
అమ్మో...ఓయమ్మో !!
నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ
సల్లనైన ఏటినీరు సలసలమని మరిగిందమ్మా
అమ్మో...ఓయమ్మో !!
సెట్టుదిగని సిన్నోడమ్మా బెట్టు వదలకున్నాడమ్మా (2)
అమ్మమ్మో..ఓయమ్మో !!
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టు దొరకకున్నాడమ్మ
అమ్మో...ఓయమ్మో
అమ్మమ్మో...ఓయమ్మో !!
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ (2)
పారాహుషార్...పారాహుషార్ (2)
@THK&ABd groups entertainment Thank you
Tnq
thank you
Nice
Super Sar Mero super cinema
❤chiru naku chinnapatanundi na life ni amrutamla marchina devudu...ayana anubhutulu Ruchi chusanu I love you chiru anna... bangaram ayanaku manchi manasu God bless 💝 you.....maro janma unte chiru to ne❤
Adbhutamaina Song Koti kotla likes
Ilanti movie inkoti teeyali chiranjeevi garu , ee generation ki best msg orientation movie avtundi tappakunda
Atwzwsad dfdv
Rtzuit
Naku chala ishtam ee pata antey..
Chiru.. the best.. always... ❤️
Megastar ku saati evaru leru.
Miss You Balu gaaru 🙏🏼
ఇలాంటి నటులు యుగానికి ఒక్కరే పుడతారు ఓకే ఒక్కడు చిరంజీవి
Anna thopu
Anna kkk
It's great Chiranjeevi accepted this role
Lovable song... Childhood memories ❤️
Chiru vijayashati combination is too good
Chiranjeevi sir vijayashanti chemistry nice , suuuuuuper
True legend not only hero well human being real hero one and only mega star in indian cinema
Toorupamma dakshinamma padamaramma uttaramma parahushar 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻full song , acting . chiru sir great sir meeru ....
Ma God..annayya ejanmmaki chalu Anna 🎉🎉
Ramesh naidu gari music 👍
A fine and inspiring movie. The songs are superb that I hear it over and over again. Acting of chiranjeevi is too good. A movie that the younger generation should see and be inspired of the selfless love.
Boss..dance ...expression... rendu super...
Chiranjeevi Illa pl
బాహుబలి 2
I
@@kullaikullai7463 🤦♂️😁
One of the best song in telugu film industry. Jai megastar sir
ramesh nayudu garu great composer
Chiru, vijayashanti, SPB, janaki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Megastar is megastar =chiranjeevi. No one is like him
Always my family favarate move hero chiranjeevi my my roll man
Jai Mega star chiranjeevi ❤️🙏.!
Chiru had heavenly popularity and Biggest image more than politics.he could have dictated terms to any andhra political party that time. Missstep.
He doesn't have political competency.
@@highlyindian4162 real human
mega star garu your song 👌👌👌
Great singing spb. High pitch notes no one can hit like spb sir.
I like this song veryyyyy much u know . Even I saw this movie at least 20 times 😍😍🤗
Wow my one of all time favourite song
Magastar best actor in world
Jai chiranjeeva 💪
K vishwanath director super movie
Janakamma took the song to next level though Balu did equally good 🙏
beautiful song
ఓహో
ఆహా
లాలా లలా
ఆహా హహా
పారాహుషార్ పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్
అంబారీ ఏనుగునెక్కి అందాల మా యువరాజు
అంబారీ ఏనుగునెక్కి అందాల మా యువరాజు
ఊరేగుతు వచ్చేనమ్మా
పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరిచూడు
తూరుపమ్మా పారాహుషార్
దుందుడుకు దుండగీడు దిక్కుతోచనీడు చూడు
దక్షిణమ్మా పారాహుషార్
పాలూ పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు
పడమరమ్మా పారాహుషార్
జిత్తులెన్నో వేస్తాడమ్మా
జిత్తులెన్నో వేస్తాడమ్మా
దుత్తలు పడదోస్తాడమ్మా ఉత్తరమ్మా
ఉత్తరమ్మా పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
రేయిరంగు మేనివాడు వేయి నామాలవాడు
తూరుపమ్మా పారాహుషార్
ఏమూలన నక్కినాడో ఆనమాలు చిక్కనీడు
దక్షిణమ్మా పారాహుషార్
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నోరారా రా రా రారా అన్నా
మొరాయించుతున్నాడమ్మా
పడమరమ్మా పారాహుషార్
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యాలి
ముక్కుతాడు కోసెయ్యాలి ముట్టెపొగరు తీసెయ్యాలి
ఉత్తరమ్మా పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ అమ్మో ఓయమ్మో
నీలాటి రేవుకాడ నీల మేఘశ్యాముడు చూడ
సల్లనైన ఏటినీరు సలసలమని మరిగిందమ్మా అమ్మో ఓయమ్మో
సెట్టుదిగని సిన్నోడమ్మా బెట్టు వదలకున్నాడమ్మా
సెట్టుదిగని సిన్నోడమ్మా బెట్టు వదలకున్నాడమ్మా
అమ్మమ్మో ఓయమ్మో
జట్టు కట్ట రమ్మంటుంటే పట్టు దొరకకున్నాడమ్మ
అమ్మో ఓయమ్మో అమ్మమ్మో ఓయమ్మో
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
తూరుపమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ
పారాహుషార్ పారాహుషార్
పారాహుషార్ పారాహుషార్
Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god god bless you god bless you god bless you
one of the best song in Annayya career
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Little boy sooooooo cute... Stay blessed..❤
Excellent song from extrordnary hero. All time no1hero
Superb Chiru Sir
Emi chepina enta cheppina takkuve e Pataki
Manaspoortiga vandanam cheyadam tappa
Credit goes to balu sir janakamma, Chiru sir and Viswanath garu
You are not fully right
Because you left out Ramesh Naidu garu who composed nd tuned this song nd music
Good super.chiru.annayya
Super song na chinnatanamlo duradarshanlo chushanu e cinema (1985-88)
సూపర్ సాంగ్...
THAT'S DAYS PAPULAR SONG. ....SWAYAMKRUSHÌ MOVIE VERY GOOD MOVIE. ...AND PAPULAR SONG. IN THIS MOVIE. ...CHIRAJIVI GARI CHARACTER VERY GOOD ....VERY IMPRESSIVE HIS CHARACTER.
K.wishvanad great person
I love chiru........
Super songs evergreen melody super chiru
Eppatikii e song chuse valuu like koteyanddi
Vintune untam
My sister name also pinky 9347149359
2023 lo ee song vinnavaaru❤❤❤❤🎉
mega star allrounder in tolly wood
Why are motion cost
Mi i
2:00 daggarnundi 2:38 varaku chustunte annaiah baaga aadche😢 manapillalnaina etthukogane chinnapilladila maripotharemo❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా అందమైన పాట
So Beauty ful song
I like this song 😍
స్వయం కృషి మూవీ మల్లి విడుదల చేయండి
Nenu e song vinapudu naku 8 years .appdy naku e song baga bachinde coz my chiru
2024 lo vintunnavaru🎉🎉🎉
Chiru fans oka lick......vesukondi
My favorite song
One of my favourite song
Jai Chiranjeeva
My song
Awesome song
❤🎉🎉🎉
Remembering those beautiful 80s.....
I Love chiramjivi
Nenu chsina chiramjeevi gaari modati cinema theater lo 'gharana. Mogudu' 1992 lo Srikakulam lo aa rojulu malli raavu appudu ticket 1rupee
Hero ante chiranjeevi
Thirugu Leni hero.
👍👌Srikanth
Very good song
Super song magastar chiru super actor for all ronder magastar chiru
Avaleelamina permomance. Actually top challenging for power hero like him for setting into the character of this. U watch khadhi post this n this n gang leader after this. None other ever can come close to this.