VICTORIES OF PRAYER 35 (ప్రార్థన విజయాలు) BY BRO.SHALEM RAJU GARU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 650

  • @Jesus-kh3ro
    @Jesus-kh3ro ปีที่แล้ว +3

    Yessaya Niku samastamu sadyamu prabuva lekka leni stostram thandri 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Uppathalanarmadha
    @Uppathalanarmadha 2 ปีที่แล้ว

    Vandhanalu ayyagaru chala baga vakya paricharya chestunaru🙏🙏🙏🙏🙏🙏🙏ma kosam praeyar cheaindi ayyagaru🙏🙏🙏🙏🙏🙏

  • @ChirumalaKejiyaChirumalaKejiya
    @ChirumalaKejiyaChirumalaKejiya 2 ปีที่แล้ว +45

    ఎంతటి అనారోగ్యాన్ని అయిన మన దేవుడు తీసివేయ గల దేవుడు అందరికీ తోడుగా వుంటాడు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు,,,,,,

  • @JoyWithjesusoffical1998
    @JoyWithjesusoffical1998 2 ปีที่แล้ว +2

    amen amen amen praise the lord jesus christ *నీ కృపను బట్టి నన్ను గుర్తుకుచేసుకో యైసయ్య.*

  • @PRAVEEN_PRAVEENTS
    @PRAVEEN_PRAVEENTS 2 ปีที่แล้ว +76

    ఈ ప్రార్థన విజయం చూసిన మీ అందరికీ వందనాలు
    ఈ ప్రార్థన విజయం ను మనం మాత్రమే కాక మనకి తెలిసిన వారికి మన ఫ్రెండ్స్ కి అలాగే అన్యులకి సైతం మనం షేర్ చేయటం వలన వారు కూడా దేవునిలో బలపడి వారి జీవితాలలో కూడా దేవుని శక్తిని చూస్తారు...ఈ ప్రార్థన విజయం అనేకులకు షేర్ చేద్దాం...
    GOD BLESS YOU ALL

  • @venkateswararaobommi5882
    @venkateswararaobommi5882 2 ปีที่แล้ว +109

    అయ్యా వందనాలు ప్రార్ధన యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్న, ఈ రోజుల్లో, క్రై స్తవ లోకాన్ని వెలిగించటానికి మీరు అందిస్తున్న ప్రార్ధన విజయాలు చాలా ప్రోత్సహం గా ఉంది tq so much అయ్యా

  • @rsshedrashed9858
    @rsshedrashed9858 ปีที่แล้ว

    Praise the lord yesayya🙏 praise the lord ayyagaru 🙏deva ne namanek mahima kalugunu gaka🙏🙏🙏

  • @nagalakshmipanta7171
    @nagalakshmipanta7171 2 ปีที่แล้ว +7

    ఆ సహోదరి యొక్క సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవా నీకే స్తోత్రం నాతో మాట్లాడు యేసయ్య

    • @danag1270
      @danag1270 2 ปีที่แล้ว +1

      ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏

  • @jesuswithus2635
    @jesuswithus2635 2 ปีที่แล้ว +58

    Anna voice వినగానే ఒక ఆత్మీయ పలకరింపు వుంటుంది .tq lord

    • @prabhakarmavuluri
      @prabhakarmavuluri 2 ปีที่แล้ว

      Anna I have above 1crore debits please pray for my family

    • @dayanidhisydu8600
      @dayanidhisydu8600 2 ปีที่แล้ว

      షాలేం అన్నా గారికి మా నిండు హృదయ పూర్వక వందనాలు

    • @ammujanu8230
      @ammujanu8230 23 วันที่ผ่านมา

      S

  • @sravanthijesus3302
    @sravanthijesus3302 2 ปีที่แล้ว +35

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు🙏🏻🙏🏻💐 వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ప్రార్థన విజయాల ద్వారా మేము ఎంతో ఆదరించబడుతున్నాము అనేకులకు నేను షేర్ చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను🛐🛐🛐🛐 సమస్త మహిమ దేవాది దేవునికే చెల్లును గాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐🛐🛐

  • @rajashekar035p9
    @rajashekar035p9 2 ปีที่แล้ว +44

    Praise the lord brother
    ప్రతి రోజు మీరు పెట్టే వీడియో లు చూస్తునాను వాటిని వినటం వలన దేవునిలో నేను బలపడుతునను
    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @repudisandeep9959
    @repudisandeep9959 2 ปีที่แล้ว

    వానధానాలన్న నాకొరకు కూడా ప్రార్ధన చెయ్యండి నేను మరల లోకంలో గడుపుతున్న నాకొరకు ప్రేయర్ చెయ్యండి

  • @pandujeepalli5652
    @pandujeepalli5652 2 ปีที่แล้ว

    Na dhevudu chanipoyen varini leputaadu thenk you Jesus vagdhanm chesina dhevudu maruvadu 🙏🙏

  • @ramisettirambabubabu9673
    @ramisettirambabubabu9673 2 ปีที่แล้ว +1

    అన్నా దేవుడు లేకపోతే నేనేమైపోదునో అని మరలా గుర్తుకు చేశారన్న దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @mutyalanaidugorle9771
    @mutyalanaidugorle9771 ปีที่แล้ว

    God bless you sir
    Praise the Lord
    Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times

  • @Keepsmile326
    @Keepsmile326 2 ปีที่แล้ว

    Ee roju na kutumbam antha sajeevalekkallo vunnamante idantha kevalam,kevalam devuni Krupa maatrame brother 🙏🙏🙏🙏😭😭😭 Praise the lord 🙏😥😥😥

  • @harikumargugulothu809
    @harikumargugulothu809 2 ปีที่แล้ว

    Ayya vandanalaiah Naa yesu goppa devudaiah Mee vakyalu vine nenu brathukuthunnanaya MAA kutumbham kosam prardhana cheyyandi Annayya Amen

  • @MARIYAMMA
    @MARIYAMMA 2 ปีที่แล้ว +24

    దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు ఈ కడవరి కాలమందు ప్రార్థన కోల్పోయిన అనేకులకు ఈ ప్రార్ధన విజయాలు ప్రార్థనకు పూరి కొలుపుగాను ప్రార్థనలో రేపడ్డానికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దైవజనులకు మా హృదయపూర్వక మైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి నిండు మనసుతో కృతజ్ఞతా వందనాలు

  • @KushiBiddika
    @KushiBiddika ปีที่แล้ว

    Praise the lord ayyagaru naa Peru Rajesh maa intlo bahuga sodhana vedhana maa nanammaki health bagaledhu yesu namamulo pradhana cheyyandhi amen amen

  • @rameshlodugu1687
    @rameshlodugu1687 2 ปีที่แล้ว +1

    Balaram triveni Ramesh gowtam pram deuni lo undali tandri naku sahayam chandi tandri appulu tirali tandri job epinchu tandri naku sahayam chandi tandri

  • @lakshmikodali6159
    @lakshmikodali6159 2 ปีที่แล้ว +1

    Praise the lord annaya e sakshyanni batti dhevunni sthuthisthunnanu devathi devunike samastha mahima ganatha prabavamulu chellunugaka amen 🙌🙌

  • @ramyasreeb4097
    @ramyasreeb4097 2 ปีที่แล้ว

    Meru goppa devudu yesu thandri🙏🙏🙏

  • @NANI-ro6lm
    @NANI-ro6lm 2 ปีที่แล้ว

    Devunikee mahima kalugunu gaakaa Amen.. 🙏

  • @sandipudisowdha9960
    @sandipudisowdha9960 2 ปีที่แล้ว

    Prise the lord anna na thedriki mahima ganathe kalugunugaka amen🕊️🕊️🕊️🕊️🕊️⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lokeshr.9406
    @lokeshr.9406 2 ปีที่แล้ว +6

    తల్లి నీవు ఎంత ధన్యురాలు అమ్మ.. దేవుడు నీతో మాట్లాడాడు..,,

  • @MAYURANATYALAYA
    @MAYURANATYALAYA 2 ปีที่แล้ว +2

    దేవునికే సమస్తము సాధ్యము .... ... ఆయన కార్యములు అసాధ్యము అయిన వాటిని సాధ్యము చేయును.అమ్మేన్....... గొప్ప సాక్షం అన్న ..దేవునికే మహిమ.కలుగును గాక. అమ్మేన్

  • @musicformightygod6116
    @musicformightygod6116 2 ปีที่แล้ว

    Glory to God 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nermianermiya5007
    @nermianermiya5007 2 ปีที่แล้ว +2

    ఆమెన్ హల్లెలూయ ఆత్మీయులైన సాల్మన్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు మన తండ్రి అయిన దేవుడు ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అన్న సిస్టర్ గారి పట్ల దేవుడు చేసిన అద్భుత స్వస్థత కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ

  • @jausjva9977
    @jausjva9977 2 ปีที่แล้ว +9

    😭😭😭😭😭😭😭😭😭😭😭
    ✝️✝️దేవునికి లెక్కించలేని స్తోత్రములు , కృతఙ్ఞతలు 👏👏👏🙏🙏🙏💐💐

  • @SHALOM0102
    @SHALOM0102 2 ปีที่แล้ว +13

    ఆత్మీయ తండ్రీ గారికి వందనాలు 🙏 ఆత్మీయంగా మమ్ములను యంతగానో బలపరుస్తున్న ఆత్మీయ తండ్రీ గారినీ మరింతగా దేవుడు వాడుకొనును గాక
    సమస్తమూ సాధ్య పరచే నా దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @ABCkids-cq6ub
    @ABCkids-cq6ub 2 ปีที่แล้ว

    మీరు ఇలా ప్రార్థనా విజయాలు మా అందరితోనూ పంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది.అన్న న భర్త నన్ను న బాగా హింసించి కొట్టి నన్ను బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయాడు నా భర్త నిమిత్తం ప్రార్ధన చెయ్యండి ప్లీజ్ 🙏🙏🙏 తన మనసు మారాలని ప్రా ర్ధించండి

  • @Pavaniraavi1560
    @Pavaniraavi1560 2 ปีที่แล้ว +1

    Yessaiah naku healing cheyyandi thandri amen halelua

  • @thandraparvathi805
    @thandraparvathi805 2 ปีที่แล้ว +2

    ప్రైస్ లార్డ్ అన్నయ్య నాకు శరీరంలో చాలా గడ్డలు ఉన్నాయన్నయ్య నాకోసం ప్రేయర్ చేయండి నేను రోజు యూట్యూబ్ లో చూస్తా నన్నయ్య నాకోసం ప్లీజ్ చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏😭😭😭 చెప్పుకోలేనన్ని గడ్డలున్నాయన్నయ్య నాకోసం ప్రేయర్ చేయండి

  • @BelieversofJesus.
    @BelieversofJesus. 2 ปีที่แล้ว +3

    వందనాలు అన్న నేను ఇప్పుడే ఫొటోస్ తీసుకున్నాను అన్న దేవుడు నిర్ణయించిన కాలంలొ నా స్థితి మారుస్తాడు అని. ఆ దేవాతి దేవునికి నేను ఒక చిన్న సాక్షిగా వాడబడాలి అని ప్రార్ధిస్తున్నాను అన్న.
    దేవునికే మహిమ కల్గును గాక ఆమెన్.

  • @vinodbabu7326
    @vinodbabu7326 2 ปีที่แล้ว

    Praise the Lord ayyagaru🙏🙏🙏

  • @Chakra_varthi
    @Chakra_varthi 2 ปีที่แล้ว +13

    వందనాలు అన్నయ్య🙏🙏
    ప్రార్థన విజీయలు మాకు చాలా అసిర్వధకరంగా వున్నాయ్ అన్నయ్య ✝️దేవుని సేవ చేయాలని సిద్ధపడుతున్నాను అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య please అన్నయ్య .
    ఇ మెసేజ్ చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థన చేయండి . నా పేరు Chakravarthi

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 2 ปีที่แล้ว

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనములు అయ్యగారు మీ వాక్యం విన్న మీ పాట విన్న మాలో తెలియని ఆత్మీయత దేవుడు ఎంత బాగా వర్ణించి చెప్పగల వారు మీరు ఈ కార్యక్రమాలు అన్నీ మేము చూస్తాం మేము ఆత్మీయంగా బలపడుతున్న మూ

  • @bhavanibolleddu800
    @bhavanibolleddu800 2 ปีที่แล้ว

    Praise the lord Anna 🙏🙏🙏😔😔

  • @godisgoodjesustopic912
    @godisgoodjesustopic912 2 ปีที่แล้ว +1

    Anna praise the Lord 🙏ఏ పని లేక ఖాళీగా ఉంటున్నాం నా భార్య నేను ఒక 10. 15 రోజుల నుండి పళ్ళ వ్యాపారం పెట్టాలని దేవునికి ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కోసం ప్రార్థన చేయగలరు Tq Anna praise the Lord 🙏

  • @padmaindukuri2165
    @padmaindukuri2165 2 ปีที่แล้ว

    Yesu naamamulo nabidaaki swastata jarugunugaka 🙏❤️

  • @Naveen283
    @Naveen283 2 ปีที่แล้ว +25

    సమస్తమై న 🌹మహిమ 🌻 ఘనత 🌹ప్రభువుకే 🏵️చెందును 🙏గాక,🇮🇳🙏🌹

  • @dadyharish1173
    @dadyharish1173 2 ปีที่แล้ว

    Jesus saves me please 🙏🛐

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 2 ปีที่แล้ว

    Stothramayyaaa thandri stothram yesayya stothram Naayana🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalamarepally3946
    @nirmalamarepally3946 2 ปีที่แล้ว

    Devudu mimmalni nooranthaluga aashirvadinchi vaadukonunugaaka Yesunaamamlo,Amen.

  • @srasravanthi7459
    @srasravanthi7459 2 ปีที่แล้ว +1

    Praise the lord..Anna naa name Sravanthi nenu hindu family lo nundi okkadane god nee namukunanu..devudu mamalni maranapu padakalo nundi mamalni levanethindu..corona time lo Naku health baledu naa tharuvatha maa amma ki nanna ki..kuda health padaipoindhi memu muguramu corona test ki vellamu..velley mundhu prayer chesanu..Deva Naku corona vachina parledu amma nanna ki m jargakudadhu ani prayer chesukoni vellamu..akada teste chepinchanu vallidariki postive vachindhi Naku nagetive vachindhi okasare shock ayyanu..andhi Deva ila chesavu ani badha paddanu.medicen tesukoni vachamu muguram okke room lo unnamu ammaki corona nanna ki corona nenu vallani vadhili vellaledu..night andharu padukunaka edusthu prayer chesanu Deva Naku amma nanna thapa evaru leru..valla ki emina ithey nenu bathaka lenu..ani edchanu brathikeste mugurini brathikinchu Leda mugurini nee dhagaraki tesukellu ani daily prayer chesanu..ten days maa amma ki nannaki cooking chesi pettanu muguram kalise tinnam kalise padukunam..nenu valla tho unnanu kani Naku m kaledu ten days tharuvatha test chepichukunte muguriki negative vachindhi..devudu maku chala sahayam chesadu money pettina pranalu dhakalevu konni vandhala mandhiki..okka hindu family lo nundi vacha devudini namukunaduku naa family ni kapadindhu..naa devudu namadhagina vadu 🙏ayanaki asadhyam ayenadhi adhi ledu..

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 2 ปีที่แล้ว +1

    Vandanalu brother 🙏🙏 meru chepina matalu valana yentho viswasamu tho mundhuku pothunnanu Devuniki mahima kalugunugaka Amen 🙏🏼🙏🌹❤️🌹 kakinada

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 2 ปีที่แล้ว

    Amen🙏Praise the Lord pastor garu me vakyam me songs vintu entho happyga fel avuta God natho mataladtunaru ani naku raksha bagyam kosam na family marumanasu kosam family lo manasanthi ledhu evariki health paramga ardhikamga ebandhulu chala unai please prayer cheyamdi🙏

  • @chiralalitha8620
    @chiralalitha8620 2 ปีที่แล้ว +1

    ఏసుప్రభు మూడున్నర సంవత్సరాలు సువార్త చేశాడు అద్భుతాలు చేశాడు ఆనాడే కాదు ఇప్పుడు చేస్తున్నాడు

  • @kantlamlakshman5106
    @kantlamlakshman5106 ปีที่แล้ว

    Praise the lord annaiah.

  • @viswanadapallimuralibabu134
    @viswanadapallimuralibabu134 2 ปีที่แล้ว

    Anna garu maranatha all ❤️

  • @SwapnaChinthamalla
    @SwapnaChinthamalla 9 หลายเดือนก่อน +1

    మన దేవుడు సజీవుడు ఆశ్చర్య కారుడు దేవునికే మహిమా కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏🧎🧎🧎👏👏

  • @ravikumaryaladandi6826
    @ravikumaryaladandi6826 2 ปีที่แล้ว

    Devunike mahima ghanata kruthagnatha stuthulu thandri amen

  • @r.ravikumarr.ravikumar4400
    @r.ravikumarr.ravikumar4400 2 ปีที่แล้ว +1

    Amen praise God

  • @danielmahimaministries50
    @danielmahimaministries50 2 ปีที่แล้ว

    అన్నా మాది పత్తికొండ కర్నూల్ డిస్టిక్ చర్చి పాస్టర్ ని ఈ సాక్ష్యముల ద్వారా మా జీవితాలు చాలా బలపడుతున్నాయి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ పరిచర్యను దేవుని రాకడకు ఇంకా అనేకంగా దేవుడు వాడుకొని బలపరిచి స్థిరపరచును గాక ఆమెన్

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 2 ปีที่แล้ว +37

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 👏👏👏💐💐💐

  • @ranip8226
    @ranip8226 2 ปีที่แล้ว

    ప్రార్థనా విజయాలు అన్నీ విశ్వాసంలో బలాన్ని పొందుకొడానికి చాలా ఉపయోగ పడుతున్నాయి
    దేవుని నామమునకు మాత్రమే ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక👏👏👏👏👏👏👏👏👏

  • @venkatnamburi3188
    @venkatnamburi3188 2 ปีที่แล้ว +1

    Praise the lord🙏🙏annayya

  • @laxmivlogs4399
    @laxmivlogs4399 2 ปีที่แล้ว +3

    వందనాలు అయ్యగారికి. పేరు లక్ష్మి.నాకు పక్షవాతం నరాల వీక్నెస్. కీళ్ల బలహీనత. కాళ్లు చేతులు శరీరం నొప్పులు కాలు.చేతులు వణుకుతున్నాయి.. నడవాలని..చూస్తున్న అందరూ నా గురించి ప్రేయర్ చేయండి

  • @user-yehoshuva
    @user-yehoshuva 10 หลายเดือนก่อน +1

    దేవుని నామానికి మహిమ కలుగును గాక వింటూటే ఏడుపు వస్తుంది

  • @jinugunagaraju782
    @jinugunagaraju782 ปีที่แล้ว

    Praise the lord brother

  • @infinite_gaming_30
    @infinite_gaming_30 ปีที่แล้ว +1

    Anna pradhana vijayalu pettavu please naku chala estamm 🥺 pleaseeee anna 😢 . support me 👇

  • @m.yesumariya7775
    @m.yesumariya7775 2 ปีที่แล้ว +11

    Hallelujah దేవునికి మహిమ కలుగును గాక
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
    Praise the lord 🙏🙏🙌

  • @jesuslovesyou7308
    @jesuslovesyou7308 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏
    Brother 😄😍

  • @sureshraj2214
    @sureshraj2214 ปีที่แล้ว

    Anna really our GOD is so so so so great please pray for my family thank you Anna

  • @jesuslovesu6764
    @jesuslovesu6764 2 ปีที่แล้ว +1

    సమస్త మహిమ దేవునికె కలుగును గాక ఆమెన్

  • @prabavathits4514
    @prabavathits4514 2 ปีที่แล้ว

    Devunike mahima🙏anna vandanalu 🙏ma pillala rakshana koraku preyar cheyandi anna vaallu lokamlo unnaru plzzzz anna ma babu oka sremalo unnadu anna plzzz preyar cheyandi 🙏😭😭😭

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 2 ปีที่แล้ว

    Praise the lord 🙏🏿 jesus meku vandanalu yesaya.meku vandanalu sevakuda.anna.krupa nada.amma cancer vyaadhitho baadhapadutundi.swasta.jarugulaguna . cancer vyaadhitho.bada.padutuna.vari.ki sampurna.swasta andari kosam prardana cheyamani jesus namamuna aduguchonamu thandri amen 🙏🏿 amen ⛪ amen 💝 amen 🙏🏿 amen

  • @venubabusanam8415
    @venubabusanam8415 2 ปีที่แล้ว +10

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
    Praise the lord Annaiah 🙏

  • @deepadaggumalla7406
    @deepadaggumalla7406 2 ปีที่แล้ว

    దేవునికే మహిమ హల్లెలూయ

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 2 ปีที่แล้ว +8

    All glory to mighty God Jesus God do great and mighty miracles in our life in Jesus mighty name Amen Amen Amen

  • @Pavaniraavi1560
    @Pavaniraavi1560 2 ปีที่แล้ว +1

    Naku unna gastric, lower back sharp pains and joints pains bones sounds back side pains. Complete healing koraku prayer cheyyandi brother amen please

  • @durgabhavani6263
    @durgabhavani6263 2 ปีที่แล้ว

    ఆత్మీయ తండ్రీగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏💐💐👏👏👏👏👏

  • @kalamadugushekar7484
    @kalamadugushekar7484 2 ปีที่แล้ว

    Amen annaya garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amos-thirumalesa6813
    @amos-thirumalesa6813 2 ปีที่แล้ว +1

    అయ్యా వందనాలు మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించండి పరిచర్య సమస్యలను దేవుడు తొలగించినట్లు ప్రార్థించండి దేవుడు నాకు ఆరోగ్యన్ని దయచేనట్లు ప్రార్థించండి సమస్త మహిమ ప్రభువైన యేసుకే

  • @saidammanallagonda270
    @saidammanallagonda270 2 ปีที่แล้ว

    Hallelujah hallelujah hallelujah stothram Stothramayyaaa stothram yesayya stothram stothram stothram Stothramayyaaa thandri stothram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hallelujah hallelujah hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @mariyamkuwait817
    @mariyamkuwait817 2 ปีที่แล้ว

    Praise the Lord ayya garu Amen thank you jesus nenu Adilakshmi ni penchalaiah Harinath Harikiran ma Appulu teripovali ma family koraku prayer me please 🙏❤😢♥💖💕🙏❤🙏🙏🙏🙏

  • @sumathipanthagani4668
    @sumathipanthagani4668 2 ปีที่แล้ว

    Vandhanalu ayyagaru 👏👏👏Sumathi Kuwait prayer my family ayyagaru

  • @keerthiprabhu134
    @keerthiprabhu134 2 ปีที่แล้ว

    Praise the Lord Annayya e prardhana vijayalu dwara anekamadhi raximpa baduchunnaru annayya

  • @santhimohan5961
    @santhimohan5961 2 ปีที่แล้ว +6

    సంతానం కోసం ప్రేయర్ చెయ్యండి ఆత్మీయ తండ్రి గారు

  • @AbhinayaSri-s8g
    @AbhinayaSri-s8g 4 หลายเดือนก่อน

    Vandhanalu ayyagaru chala baga vakya paricharya chesthunaru ma kosam prayer cheyadu ayyagaru🙏🙏🙏🙏

  • @telagathotibhanu2312
    @telagathotibhanu2312 ปีที่แล้ว

    Please🙏🙏 pray for my family
    Please pray for us to get own house 🙏🙏🙏

  • @sureshmeesala3659
    @sureshmeesala3659 2 ปีที่แล้ว

    God is great

  • @buddaesther5129
    @buddaesther5129 2 ปีที่แล้ว

    Mee vakyam mammalni chala balaparustunayi chala chala vandanalu anna ninna night vakyam dwara devudu nato matladaru manali enno samsyalnunchi devudu tappistunru alaantappudu nenu vere varini doshiga choodakudadu vari gurinchi prardana cheyali ani chestuna brother 🙏🙏🙏

  • @arepellimunna949
    @arepellimunna949 2 ปีที่แล้ว

    Sthuthi stotram ganatha mahima yesu ke amen 👏

  • @gollaprakash1836
    @gollaprakash1836 ปีที่แล้ว

    అన్న నాకు ఆరోగ్యం సరిగా లేదు అన్న కుటుంబ పరిస్థితులు బాగాలేదు నేను ఇప్పుడు దేవుని నాముకున్నాను సాతాను శక్తులు ప్రేరేపిస్తున్నాయి కుటుంబ లో మా కొరకు ప్రార్ధన చేయండి

  • @rajeswarikusuma6548
    @rajeswarikusuma6548 2 ปีที่แล้ว

    Praise the lord anaya

  • @renuka8871
    @renuka8871 2 ปีที่แล้ว

    Vandhanalu annayya 🙏

  • @narsingojumahesh3243
    @narsingojumahesh3243 ปีที่แล้ว

    Amen 🙏🙏

  • @-SomaSekharBorra
    @-SomaSekharBorra 2 ปีที่แล้ว

    అయ్యగారికి వందనాలు అయ్యగారికి వందనాలు అయ్య ఆత్మీయ జీవితం లో నన్ను బలపడుతూ గా ధవ్వికి విధాయుడిగా నను ఉండు లగున , మరియు మా కుటుంబం లో ఉన్న వారు రక్షణ పొందునట్లు నా ఉద్యోగ విషయం లో నేను btech లోలో అన్నీ సబ్జెక్టులు మంచిగ పాస్ అవ్వులగున ప్రార్థన చయ్యండ్ అన్నయ

  • @satyakuppina7865
    @satyakuppina7865 2 ปีที่แล้ว

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా ఇంటి పక్కన ఒక ఆయనకి లివర్ కంప్లైంట్ ఆపరేషన్ జరిగింది కానీ క్లియర్ అవ్వలేదు ప్రేయర్ చేయండి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చిన దేవుని సాక్షిగా నిలబడులాగున ఒకప్పుడు వారు అన్యులు ఇప్పుడు దేవుని తెలుసుకొని అన్నారు దేవుడు ఇంకా వారి జీవితంలో కార్యం చేసి దేవుని నామాలు పరుచులాగున ప్రేయర్ చేయండి

  • @balukanaparthi6374
    @balukanaparthi6374 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokh7387
    @ashokh7387 ปีที่แล้ว

    Glory to God Amen

  • @m.janakicraftusefulvideos9228
    @m.janakicraftusefulvideos9228 2 ปีที่แล้ว +1

    అయ్య వందనాలు నేను ప్రార్థన చెయలనుకంటు నాను కాని సన్నిదికి వెళ్ళలేక పొతుంనాను అయ్య నా మనసు ఎంతో బాదతో వుంది అయ్య దేవునికి వందనాలు

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 2 ปีที่แล้ว

    శాలెం రాజన్న మీకు మీ కుటుంబానికి మీ పరిచర్య అంతటికీ నా హృదయపూర్వకమైన వందనములు నాకు నా కుమారుడు చిరంజీవి అనారోగ్యంగా ఉన్నాడు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత భవిష్యత్తు కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీరు అందిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మా హృదయాలను ఎంతగానో కదిలిస్తున్నాయి దేవునిలో బలపరచబడుతున్నాము దేవుడు ఇంకా అనేకమైన ఆత్మల కొరకు మిమ్ములను మీ పరిచర్యను బలంగా వాడు పడాలని మానుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను

  • @nickyfrancis14
    @nickyfrancis14 2 ปีที่แล้ว

    Antha goppa sakyam pastor uncle devudi mahima Shakti antho goppavi devuniki strotram mahima kalugunu gaka amen praise the lord we love u Jesus always

  • @C.S286
    @C.S286 2 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య గారు మీ. చెప్పే. ఈ. సాక్షాలు నా. మనసు. కదిలించ బడి. నేను. ప్రార్థన. లో. బలపడాలని. ప్రార్థన చేయండి అన్నా మా కుటుంబం బందువులు కొరకు ప్రార్థన చేయండి అన్నా

  • @gollapallivijayakumari649
    @gollapallivijayakumari649 2 ปีที่แล้ว +1

    ఆత్మీయ తండ్రికి వందనాలు, అన్న నేను నా ఫామిలీ సాతాను శోధనలో ఉన్నాము మాకు ప్రార్థించండి,ఈ వీడియో మాకు చాలా విశ్వాసాన్ని ఇచ్చింది

  • @THANDRISANNIDHISamuelRajK
    @THANDRISANNIDHISamuelRajK 2 ปีที่แล้ว +12

    ❤❤❤🙏🙏🙏వందనాలు అన్నయ్య ఇంకా నూరు అంతలాభిషేకముతో దేవుడు దీవించును గాక🙏🙏🙏❤❤❤

  • @VICTORIA_B1107
    @VICTORIA_B1107 2 ปีที่แล้ว

    Naa devadhi devuniki mahimma gantha prabhavamulu kaluggunu ggakka amen 🙏🏻🙏🏻🙏🏻...God bless you sister 🙏🏻💞great testimony 🙏🏻

  • @vinodkumarb4532
    @vinodkumarb4532 2 ปีที่แล้ว +5

    Praise the lord anna
    నాపేరు వినోద్ కుమార్
    నేను కర్నూల్ జిల్లా జుపాడు బంగ్లా మండలంలో
    పరిచర్య చేస్తున్నాను మా పరిచర్య కొరకు ప్రార్థించండి