వారాహి దీక్ష అంటే ఏంటి? ఎందుకు చేపడతారు? - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • వారాహి దీక్ష అంటే ఏంటి? ఎందుకు చేపడతారు? - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #deputycmpawankalyan #pawankalyan #varahi #varahidevi #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9APNewsUpdates

ความคิดเห็น • 91

  • @rayofpowertowerofagnihotra
    @rayofpowertowerofagnihotra 2 หลายเดือนก่อน +9

    ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శక్త్యేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతు క్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి జై వారాహి మాత జై జై వారాహి మాత

  • @sreepadmavathi
    @sreepadmavathi 3 หลายเดือนก่อน +46

    నేను అమ్మవారిని నమ్ముకున్న.కాశీయాత్ర చేసినప్పటీ నుంచి.అమ్మ వారి నీ జపిస్తూన్న 👏👏👏👏🛕🤲.

  • @sridevitiruvarangam9769
    @sridevitiruvarangam9769 3 หลายเดือนก่อน +23

    ఆశాడ మాస గుప్త నవరాత్రులు జులై 6నుండి 15 వరకు నిర్వహించాలని శాస్త్రం చెపుతుంది 🎉

  • @prudhviraj8315
    @prudhviraj8315 3 หลายเดือนก่อน +7

    OM NAMO VARAHI MUKHI AMMAVARU NAMAHA 🌞🌻☀️

  • @madhuriveampaty268
    @madhuriveampaty268 3 หลายเดือนก่อน +10

    Nenu Koda start chesanu and ame Valle ee Roju nenu batikunnanu and enthu happy ga unnanu

    • @Akki_Reddy08
      @Akki_Reddy08 3 หลายเดือนก่อน

      Intlo ne chesara Ela chestaru cheppandi pls

    • @alladiprameela8152
      @alladiprameela8152 3 หลายเดือนก่อน

      ​@@Akki_Reddy08 nanduri srinivas gaari video chudandi

  • @lordsun153
    @lordsun153 3 หลายเดือนก่อน +3

    జులై 6నుండి 9 days వారాహీ కూడా నవరాత్రులు...june లో కాదు...

  • @shivadurgamakeup
    @shivadurgamakeup 3 หลายเดือนก่อน +1

    Super

  • @JayaLakshmi-rb1wv
    @JayaLakshmi-rb1wv 3 หลายเดือนก่อน +1

    Varahiamma chala power.
    Adharmam cheste thata teestadi

  • @lollasarvani449
    @lollasarvani449 3 หลายเดือนก่อน +7

    Konta mandi July six nundi varahi navaratrulu antunnaru

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 3 หลายเดือนก่อน +1

      You can watch Nanduri Srivinas gari video for Varahi navaratrulu details....

  • @indirayendapalli8960
    @indirayendapalli8960 3 หลายเดือนก่อน

    Till the end maintain like leader ❤❤❤

  • @mythrygoverdhan4382
    @mythrygoverdhan4382 3 หลายเดือนก่อน +1

    🙏🕉 Ambika Suthanay Saranam Ayyappa 🕉🙏

  • @sangasonu5546
    @sangasonu5546 2 หลายเดือนก่อน

    ❤amma❤

  • @Sridevi-q4d
    @Sridevi-q4d 3 หลายเดือนก่อน +1

    Varahi mataki jai🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Radhakrishna-yv3iu
    @Radhakrishna-yv3iu 3 หลายเดือนก่อน +2

    లాస్ట్ టైమ్ మేము కూడా చేసాం ❤❤

    • @user-qv1xv5di5e
      @user-qv1xv5di5e 2 หลายเดือนก่อน +1

      Yela undi pooja ప్రభావం

    • @Radhakrishna-yv3iu
      @Radhakrishna-yv3iu 2 หลายเดือนก่อน

      @@user-qv1xv5di5eలాస్ట్ year మాకు మా ఫ్యామిలీ కి ఆస్తి గొడవలు వచ్చాయి మేము మాట్లాడుకోవడం మానేసాము అప్పటి వరకు ఈ పూజా గురించి తెలీదు నండూరి గారి వీడియోస్ లో చూసా చేశాను చాలా బాగుంది గొడవలు కోపాలు ఆగిపోయాయి బాధ ఎందుకు దూరం అయ్యాము అనే ఇపుడు కలిసిపోయాము

    • @mohammadazhar4705
      @mohammadazhar4705 2 หลายเดือนก่อน +1

      Brother answer cheyandi use undha

    • @Radhakrishna-yv3iu
      @Radhakrishna-yv3iu 2 หลายเดือนก่อน

      @@user-qv1xv5di5e బాగుంది కానీ చాలా నిష్టగా వుండండాలి

    • @Radhakrishna-yv3iu
      @Radhakrishna-yv3iu 2 หลายเดือนก่อน

      @@mohammadazhar4705 గొడవల వాళ్ళ దూరం అయినా ఫ్యామిలీ మళ్ళీ ప్రేమ తో దగ్గర అవుతారు

  • @punganurmangalamcolony8073
    @punganurmangalamcolony8073 3 หลายเดือนก่อน

    Om vaaraahi devi namaha❤❤❤

  • @haridevaroy9220
    @haridevaroy9220 3 หลายเดือนก่อน +25

    గుప్తా నవరాత్రులు అంటే సైలెంట్ గా చేసుకోవాలి.. ఇలా డప్పు కొట్టి.. అందరికి తెలిసేలా చేయకూడదు....పవన్ కళ్యాణ్ గారు చేశారే అనుకో అది ఆయనకి అయన ఫ్యామిలీ కి తప్ప ఎవ్వరికి తెలియకూడదు...

    • @venkatmadhu6551
      @venkatmadhu6551 3 หลายเดือนก่อน +1

      Gupta navaratri lu ante Silent ga cheyamani kadhu,

    • @haridevaroy9220
      @haridevaroy9220 3 หลายเดือนก่อน +1

      @@venkatmadhu6551 silent ante.. మౌనంగా అని కాదు... 😅 మనం చేస్తే మనకి తప్ప ఎవ్వరికి తెలియకూడదు అని... మన దేశం లో పూర్వం రాజులూ చాలామంది చేసే వాళ్ళు కానీ పాలనా రాజు ఈ అమ్మవారి నవరాత్రులు chesaru అని ఎక్కడ చరిత్ర లో రాయలేదు just రాజులూ చేసే వారు అని చెప్పారు.. అంతే ఈ అమ్మవారు చాలా powerful... లలిత అమ్మ కి క్రోధ రూపం అంటే ఆదిపరాశక్తి ఆవేశ రూపం వరహి అమ్మ.... అమ్మవారిని నమ్మి పూజించడం లో ఎటువంటి తప్పు లేదు...పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంది గురువుల మార్గదర్శం ఉంది కాబ్బటి చేస్తున్నారు.... సామాన్యులు కి అటువంటి సౌకర్యాలు లేవు...పవన్ చేస్తున్నాడు కదా అని వాళ్ళు స్టార్ట్ చేస్తే చేయకూడని తప్పులు చేస్తే అమ్మవారికి అపచారం చేస్తే అమ్మ ఏమి అనకపోయిన ప్రకృతి మన తప్పుకి శిక్ష వేస్తుంది అప్పుడు ప్రజలు అమ్మవారిని నిందిస్తారు.... ఇలా జరగకూడదు అని మన ఋషులు మహర్షులు సామాన్యులకి మరి అంతా అందుబాటులో ఉండకూడదు అని గుప్తా నవరాత్రులు అని పేరు పెట్టి "శక్తి ఉపాసకులు " రాజ్య శ్రేయసు కోసం "రాజులూ " చేస్తే చాలు అని.. మీరు చేసే విషయం మూడోమనిషికి తెలియకూడదు అని షరతులు పెట్టి చేసుకో మన్నారు..... పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాజు హోదా లో ఉన్నాడు కాబ్బటి పైగా ఎంతో మంది గురువులు మార్గానిరద్దెశం లో చేస్తున్నాడు కాబ్బట్టి not a problem.....

    • @haridevaroy9220
      @haridevaroy9220 3 หลายเดือนก่อน

      @@venkatmadhu6551 ala ఇప్పుడు మీరు భక్తితో చేసుకొన్నా మీకీ మీ ఫ్యామిలీ వరకే ఉండాలి అంతే కానీ.. నేను వరహి అమ్మ నవరాత్రులు చేస్తున్న అని మీ పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి... ఇంకా మీ ఊరిలో తెలిసిన వాళ్ళకి చెప్పుకోమని కాదు...

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 3 หลายเดือนก่อน

      గుప్త నవరాత్రులు అంటే సీక్రెట్ గా చేసుకోవాలా ? అంటే హనీమూన్ అంటే తేన చంద్రుడు అంటావా?
      తమరు మీ ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి అంతవరకే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం తెలుసు కాబట్టి అంతా తెలుస్తుంది. నువ్వు ఎవరో పెద్ద వెర్రి లాగా ఉన్నావు

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 3 หลายเดือนก่อน +1

      ​@@haridevaroy9220మంచిని పది మందికి చెప్తే తప్పేంటి మీకెందుకు అంత బాధ

  • @sandysandy9803
    @sandysandy9803 3 หลายเดือนก่อน

    Om vaarahi devi namah ❤❤❤❤❤

  • @JagadeeshGorityala
    @JagadeeshGorityala 2 หลายเดือนก่อน

    6

  • @Vemulavenkatesh-vg1ej
    @Vemulavenkatesh-vg1ej 2 หลายเดือนก่อน

    🎉

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 3 หลายเดือนก่อน

    ఇకనుండి పరిపాలన మీద దృష్టి పెట్టాలి దీక్ష లు తగ్గంచి నెమ్మదిగా చేసుకోవాలి

  • @ChaithuRouthu
    @ChaithuRouthu 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🌷🌷🌷

  • @Rani_chinnu
    @Rani_chinnu 3 หลายเดือนก่อน

    Jaii VARAHI MATA ❤❤❤

  • @munniranik
    @munniranik 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @swethajanmanchi5902
    @swethajanmanchi5902 3 หลายเดือนก่อน +1

    Ammavaridi gupta rupam.....dayachesi vigrahalu pettakandi

  • @Manasa-y2p
    @Manasa-y2p 3 หลายเดือนก่อน +1

    Gupta navaratrulu meeru anavasaram ga ayana deeksha chedakoduthunnaru .silent ga chesukovali e navaratrulu meeru Ela padhimandhi ki thelise laga chesthunnaru dheeni valla ayana ki 100 percent melu jarigedhi 50 percent prayojananiki vochesthundhi .Inka news leva meeku.

  • @Parvathammav-zp1if
    @Parvathammav-zp1if 2 หลายเดือนก่อน

    Jai.varahi.amma

  • @deepikaanugu714
    @deepikaanugu714 3 หลายเดือนก่อน

    Amma dheeksha chala powerfull but emi thappu chayakudadhu

  • @bhagavatulagangadhar5291
    @bhagavatulagangadhar5291 2 หลายเดือนก่อน

    ADBHUTAM

  • @jyothipagilla5158
    @jyothipagilla5158 3 หลายเดือนก่อน

    Jai varahi amma.

  • @bsrilakshmi5619
    @bsrilakshmi5619 2 หลายเดือนก่อน

    Nijama andi eppudu vaejagg
    Lo calamandi casaru vallani
    Talli bagacudali ani korukuntunna

  • @nayanislive3844
    @nayanislive3844 3 หลายเดือนก่อน +1

    Varahi diksha ante kalaki chepulu vesukovatamu,

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 3 หลายเดือนก่อน

      Only for kids paapa neeku em Pani ikada?

  • @kumarP-du7gc
    @kumarP-du7gc 3 หลายเดือนก่อน +1

    ప్రజలను మోసంచెయ్యడానికి

  • @sreepadmavathi
    @sreepadmavathi 3 หลายเดือนก่อน +25

    అమ్మ వారు దయ చూపండి👏👏👏👏👏👏👏😥💖🌙

  • @GarapatiBhavani-zb4mu
    @GarapatiBhavani-zb4mu 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @slokam1264
    @slokam1264 3 หลายเดือนก่อน +32

    వారాహీ నవరాత్రి 6 జులై 2024 అషాఢ శుద్ధ పాడ్యమి నుంచి కదా యిపుడు ఏంటి ముందే అమ్మ దీక్ష కి టైం ఏంటి అయ్యేనా

    • @haridevaroy9220
      @haridevaroy9220 3 หลายเดือนก่อน +3

      అమ్మ వారు ఆవిరభవం కి 9 days ముందు కూడా చేస్తారు.. కొంత మంది..

    • @slokam1264
      @slokam1264 3 หลายเดือนก่อน +3

      @@haridevaroy9220 ok Naku teliyadu manchi information chepparu tq sir

  • @ArunKumar-yp6oz
    @ArunKumar-yp6oz 3 หลายเดือนก่อน +8

    Varahi Amma is really very Great, she always protects her devotees everywhere 🙏

  • @VasukaryashiT
    @VasukaryashiT 3 หลายเดือนก่อน +30

    Nandurisrinivas గారి nunchi ee varahi maata gurinchi thelusukunam.
    Adi pawamkalyan garu chesthunaru ante,aa amma daya vaarimeeda undali koruntunam.
    Namo VAARAHI Maatha🙏🙏

  • @paritiroja6147
    @paritiroja6147 3 หลายเดือนก่อน +5

    ఓం నమో వారాహి దేవ్యేనమః

  • @arunainturu9212
    @arunainturu9212 3 หลายเดือนก่อน +4

    శ్రీ పంచమి దేవ్యై నమః

  • @VJayanthReddy
    @VJayanthReddy 3 หลายเดือนก่อน +15

    Jai వారాహి అమ్మ నమః కంచి కామాక్షమ్మ నమః

  • @sureshsuresh-dj1sx
    @sureshsuresh-dj1sx 3 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ వారాహి దేవి నమః

  • @Gangadharamt17
    @Gangadharamt17 2 หลายเดือนก่อน

    వారాహి అమ్మ గురించి నిజం చెప్పండి వారాహి అమ్మ కి లక్ష్మీ అమ్మ రూపం అని వరాహ స్వామి భార్య అని చెపుతారు అది నిజం కాదు
    వారాహి అమ్మ, దశ మహావిద్య లు, శ్యామల అమ్మ, ప్రత్యంగిరా అమ్మ పార్వతి రూపం అంటే లలిత పరమేశ్వరి శరీరం నుండి పుట్టిన రూపాలు కాబట్టి వారాహి అమ్మ కూడా శివ కుటుంబ కాబట్టి వారాహి అమ్మ కి శివయ్య కి లాగ మూడు అడ్డ బొట్టు వుంది చూస్కోండి

  • @Hemalathapatel_adv
    @Hemalathapatel_adv 3 หลายเดือนก่อน +2

    ఓం వరాహ్యే నమః

  • @BudigamollaKavitha
    @BudigamollaKavitha 2 หลายเดือนก่อน

    Ohm varahi matha

  • @kotanalashyambabu2853
    @kotanalashyambabu2853 3 หลายเดือนก่อน +2

    జై వారహి అమ్మ

  • @UrmilaGaddam-zv5vw
    @UrmilaGaddam-zv5vw 3 หลายเดือนก่อน +1

    6th se hai na varahi navratri ? Pahle se kyun..fasting..?

  • @dwarapureddybabji2765
    @dwarapureddybabji2765 3 หลายเดือนก่อน +2

    Jai varahi amma

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra 3 หลายเดือนก่อน

    Babu varahi deeksha chestadukani hindavam li unna ekapatni vratam matram follow kadu..manaku kavalsinave manam 😂😂😂😂

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 3 หลายเดือนก่อน +3

  • @user-em7uv7hx7x
    @user-em7uv7hx7x 3 หลายเดือนก่อน +1

    Sri mathre namaha

  • @YugandharParri
    @YugandharParri 2 หลายเดือนก่อน

    Om varahi matha namo namaha

  • @SaijoythiS
    @SaijoythiS 3 หลายเดือนก่อน

    Varaee amma varru powerful

  • @nayanislive3844
    @nayanislive3844 3 หลายเดือนก่อน

    Pavankalyan vesukunadu

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 3 หลายเดือนก่อน +1

    Ap people haameelu teerchaleka. Veshalu.

    • @manognajoshik8465
      @manognajoshik8465 3 หลายเดือนก่อน +1

      Govt form ayyi nela kuda avvaledhu munde enduku ilaanti commentlu

    • @NaliniPasupulety
      @NaliniPasupulety 3 หลายเดือนก่อน

      @@manognajoshik8465 build up ekkuvaindi

  • @PriyaV-fp6ku
    @PriyaV-fp6ku 2 หลายเดือนก่อน

    Powerfull

  • @iamsri2381
    @iamsri2381 3 หลายเดือนก่อน

    Jai varahi mata

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 3 หลายเดือนก่อน

    Nice amma

  • @lathadangeti9464
    @lathadangeti9464 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @veenags4109
    @veenags4109 3 หลายเดือนก่อน

    Jai Varahi

  • @thetopandthebest819
    @thetopandthebest819 3 หลายเดือนก่อน

    I

  • @malathijampala8964
    @malathijampala8964 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @suryaprabhakaranala5846
    @suryaprabhakaranala5846 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏💐💐💐💐

  • @venkytesting9496
    @venkytesting9496 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @DerangulaChiranjeevi-er3se
    @DerangulaChiranjeevi-er3se 3 หลายเดือนก่อน

    👏👏

  • @PATHIPATISURESH
    @PATHIPATISURESH 3 หลายเดือนก่อน +1

    Modi ethics are following by Pavan=Modi=RSS and developed in AP Finally Mathapichi repatame final ga intension

    • @manognajoshik8465
      @manognajoshik8465 3 หลายเดือนก่อน +1

      Yehova ni yesu ni nammukondi kashtaalu dariki raavu ani convert ayyekante mundu, kashtaalu theerakapothe devudu pareekshisthunnadu, gonthu ethhithe yehova ugratha mee meediki vasthundi ani cheppi mosam chese conversions kante chala mancholle

  • @srilakshmikemburi5149
    @srilakshmikemburi5149 3 หลายเดือนก่อน

    V