సిలువ పాట ప్రజాగాయకుడు గద్దర్ సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా... గలగలపారే గంగమ్మలాగ, సెలయేటిలో ఊరే సెలయేరులాగ పసిపిల్లల నవ్వువోలె నునిమెత్తని హృదయమా..కన్నుల్లల్లోనా, కన్నీటి ధార గుండెల్లోనా, గునపాల గాయంసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా శత్రువునే క్షమించమని తపించిన రూపమాఅరసేతులల్లో నెత్తుటి ఆరతులు పాదాల మీద పొడిసే పొత్తిళ్ళుసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా.. దయాగుణమే ధర్మమని సర్వ ధర్మ సారమా.ఆకలేలేని లోకాల కోసం దుఃఖమేలేని జీవాల కోసంసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా.. నెత్తురు మడుగులోని నిలువెత్తు దీపమానెత్తురును పీల్చే రాచరికాన్ని నడివీధికీడ్చి అవినీతిని చీల్చిసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా.. మేకులు దించిన చెరిగిపోని సత్యమాసిలువ మీది నెత్తుటి దీపమా.. మరణంలేని శాంతిరూపమా...సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
Prise the lord brother amen amen........
దేవుడు మీ ఆత్మకు శాంతి కల్గును గాక.
సిలువ పాట
ప్రజాగాయకుడు గద్దర్
సిలువ మీద నెత్తుటి దీపమా...
మరణము లేని శాంతి రూపమా...
గలగలపారే గంగమ్మలాగ,
సెలయేటిలో ఊరే సెలయేరులాగ
పసిపిల్లల నవ్వువోలె నునిమెత్తని హృదయమా..కన్నుల్లల్లోనా, కన్నీటి ధార గుండెల్లోనా, గునపాల గాయంసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా
శత్రువునే క్షమించమని తపించిన రూపమాఅరసేతులల్లో నెత్తుటి ఆరతులు పాదాల మీద పొడిసే పొత్తిళ్ళుసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
దయాగుణమే ధర్మమని సర్వ ధర్మ సారమా.ఆకలేలేని లోకాల కోసం దుఃఖమేలేని జీవాల కోసంసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
నెత్తురు మడుగులోని నిలువెత్తు దీపమానెత్తురును పీల్చే రాచరికాన్ని నడివీధికీడ్చి అవినీతిని చీల్చిసిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
మేకులు దించిన చెరిగిపోని సత్యమాసిలువ మీది నెత్తుటి దీపమా.. మరణంలేని శాంతిరూపమా...సిలువ మీద నెత్తుటి దీపమా... మరణము లేని శాంతి రూపమా..
Prise the lord brother amen amen.............
❤❤❤❤ దేవుడు నీ ఆత్మ శాంతి కలగాను గాక ఆమెన్ ఆమెన్
Super 👌
Meeru super sir ..meeku vandhanalu
Really we mess u thathaya
Gadhar Anna super 🙏🙏😢 I love you Jesus Amen
Super anna
Nice
Suparsongamen
Amen
Ann.ghada.ann.thy