Nenu oohinchale nenanukunna Ammayi nuvvenani asalu oohinchale Nenoohinchale intheesyga Ne neeku padathaanani assal oohinchale Ento prathi paatalo Cheppe padame kadha Aina prathisaari Sarikotha veluge idha Veere paniledugaa Preme saripodugaa Ikaa chaalu chaalu aani Konthasepu maari konthasepu Poneedu antha twaraga Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama Andham thappele Control ye thappisthunde Arey cheyyemo naa maata vinabodhule Ee maatale thagginchara Nee chempapai thagilisthe vinuna Kopalu dupe ye le Neekaina ok le Muddhante pai paike thidathavule Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama Dress ye baagundhe Mantalne puttistunde gaani Parikinilo nee beauty o range le Naa ishtame naakundadha Nee taste le ruddhesthe thaguna Duet center lo ee fight aapamma Vaddhante comment ye cheyabonule Krishna and satyabhama prema Slow slow ga start ayyenu lemma Krishna and sathyabhama prema Impress ye chese veella drama I wanna get away I wanna get away
నేనూహించలే నేననుకున్న అమ్మాయి నువ్వేనని అసలూహించలే..! నేనూహించలే ఇంతీజీగా నే నీకు పడతానని అస్సలూహించలే..! ఏంటో ప్రతి పాటలో చెప్పే పదమే కదా అయినా ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా ఇక చాలు చాలు అని కొంతసేపు మరి కొంతసేపు పోనీదు అంత త్వరగా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా అందం తప్పేలే కంట్రోలే తప్పిస్తుందే అరె చెయ్యేమో నా మాట వినబోదులే ఈ మాటలే తగ్గించరా నీ చెంపపై తగిలిస్తే వినునా కోపాలు డూపేలే… నీకైనా ఒకేలే ముద్దంటే పైపైకే తిడతావులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా డ్రెస్సే బాగుందే మంటల్నే పుట్టిస్తుందే గాని పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే నా ఇష్టమే నాకుండదా నీ టేస్టులే రుద్దేస్తే తగునా డ్యూయెట్టు సెంటర్లో ఈ ఫైటు ఆపమ్మా వద్దంటే కామెంటే చేయబోనులే కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
కృష్ణ & సత్యభామ ఈ పాట ఎంత
మందికి నచ్చింది 🤩
సినిమా లోనీ పటలు అన్నిటికి మంచి
మ్యూజిక్ సమకూర్చారు శేకర్ చంద్ర గారు
Nuv enni Commercial msg lu pettina ShaikPspk la YogiBeat la Famous avvalevu😂🤙
@@Satish2730 vallu avaru ra pumka 😃famous anta vallu avaro kuda avadiki telidu
L^^6
మంచి కధలు + మంచి సాంగ్స్ ఎంచుకుంటూ ముందుకు వెళుతున్న మన హీరో ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి.. All The Best Kiran Abbavaram.. 💐💐💐💐
HERO NE KADHU BRO HEROINE KUDA ALANEY VUNNARU
You are very right ❤️🥰.
Sammathame movie chaala Bagundhy..
Antha clarity tho preminchevaadu dhorikithe adrustame :)
Kiran Abbavaram next big star in movie Industry..
ఈ సినిమా బాగుంది. బారి విజయం సాధించినందుకు దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు
గుడ్ సాంగ్👌👌
కిరణ్ అబ్బవరం ❤🌹
చాందిని చౌదరి ❤🌹👌
గట్టిగ అనుకోలే గాని ఎవడి కలలైనా నిజం ఐతాయ్
Super Diloge
❤
నవ రసాల్లో ఏ రసం చేశాడో తెలీదు అన్న ఈ మూవీ లో అంత కన్ఫ్యూజ్ అయింది నా మైండ్...కావాలంటే చూడండి,అన్ని ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉన్నాయి
Edo teleeke choostunnaru
"కిరణ్ అబ్బవరం" నటన బలే ఈజ్ తో ఉంటుంది...👌👌👌
ఈ సినిమా ఎంతమందికి ఇష్టం
I love this song and it's bgm super
మూవీ మిస్సయ్యిన వాళ్ళు ott లో అయినా చూడండి... కచ్చితంగా బలే ఎంజాయ్ చేస్తారు.. మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్...👌👌👌
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩🔥
Bro 😍🙏🙏🙏
Ekkadra Babu Sadinchindi
Cnma chusava bayya nv
Evarage movie
😂😂
Nenu oohinchale nenanukunna
Ammayi nuvvenani asalu oohinchale
Nenoohinchale intheesyga
Ne neeku padathaanani assal oohinchale
Ento prathi paatalo
Cheppe padame kadha
Aina prathisaari
Sarikotha veluge idha
Veere paniledugaa
Preme saripodugaa
Ikaa chaalu chaalu aani
Konthasepu maari konthasepu
Poneedu antha twaraga
Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama
Andham thappele
Control ye thappisthunde
Arey cheyyemo naa maata vinabodhule
Ee maatale thagginchara
Nee chempapai thagilisthe vinuna
Kopalu dupe ye le
Neekaina ok le
Muddhante pai paike thidathavule
Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama
Dress ye baagundhe
Mantalne puttistunde gaani
Parikinilo nee beauty o range le
Naa ishtame naakundadha
Nee taste le ruddhesthe thaguna
Duet center lo ee fight aapamma
Vaddhante comment ye cheyabonule
Krishna and satyabhama prema
Slow slow ga start ayyenu lemma
Krishna and sathyabhama prema
Impress ye chese veella drama
I wanna get away
I wanna get away
Thank you so much for your lyrics ☺️❤❤❤❤❤❤
😂😮😮😮😂😅
Loveable Hit Movie 💐
Kiran Abbavaram
Fans Army 💓
Lyrics and singer voice perfectly suited 👏💗
కిరణ్ అబ్బవరం గారు నటన సుపర్ ఈ పాట సుపర్ ఐ లవ్ యూ అన్నా 😍✨👌🎼🎼
Nenu Chisinau Chala love story movies Lo One oF the best love story movie 🎬 very Nice love story and Music 🎶
A new era of telugu cinema starts with Kiran Abbavaram 😘❤️💕
But why🤔🤔🤔
One of the best films in this year ♥
నేనూహించలే నేననుకున్న అమ్మాయి
నువ్వేనని అసలూహించలే..!
నేనూహించలే ఇంతీజీగా
నే నీకు పడతానని అస్సలూహించలే..!
ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
అయినా ప్రతిసారి
సరికొత్త వెలుగే ఇదా
వేరే పనిలేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని
కొంతసేపు మరి కొంతసేపు
పోనీదు అంత త్వరగా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
అందం తప్పేలే
కంట్రోలే తప్పిస్తుందే
అరె చెయ్యేమో
నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు డూపేలే… నీకైనా ఒకేలే
ముద్దంటే పైపైకే తిడతావులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
డ్రెస్సే బాగుందే మంటల్నే
పుట్టిస్తుందే గాని
పరికిణీలో నీ బ్యూటీ ఓ రేంజేలే
నా ఇష్టమే నాకుండదా
నీ టేస్టులే రుద్దేస్తే తగునా
డ్యూయెట్టు సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
స్లో స్లోగా స్టార్టయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా, ఆ ఆ
ఇంప్రెస్సే చేసే వీళ్ళ డ్రామా
Such a wonderful and lovable movie... Really something crazy crazy movie can't be expressed by a single word ....
Nice song 🎶👌
Voices of Sireesha n Yazin Nizar🎤❤️👌
ఇంకా బుల్లెట్ల పాట ఎంతమందికి నచ్చింది
one of my favourite song
Dresses 👗 a bagunde line paragraph super 👌
I like kiran abbavaram acting.....his smile super.....😘😘
Simple star 🌟 Kiran abbavaram 😙
Superrr...
One more Favourite song ❤️❤️
Nice song...
Super Kiran 💖💖💖💖💖💖💖💖💖💖💖💖abbavaram
I am waiting from 5 days for video song of Krishna and sathyabhama
all the best Kiran abbavaram annaya
Frist view & comments & like ♥️♥️♥️
Hero expression god level 🔥🔥
Fav song in resent times ♥️♥️
Super movie
ఇ పాట ఎంతమందికి నచ్చింది
ఈ సాంగ్ నీ పది సార్లు చుస మళ్ళీ మళ్ళీ చుడలనే సాంగ్
Helight song and super movie
Superr anna wish u all the success
Superb movie and excellent story must watch
loved the song sooooo much....kiran anna fans..
Movie chudali kani yela ravatledu
I love this song 😍
Super abba moive very nice supere super
All songs suuuuupeeeer wow
shekar chandra music 👌👌👌👌
Beautiful 😍✨song ❤🎶
Love with this song❤
Movie supeeerrrrr
Chandini Chowdary 🥰🥰👌👌
All the best kiran brother
మంచి సినిమా
ఇటీవలి కాలం లో ఈ పాట విన్నవారు ఒకలైక్
Rayalaseema kurrodu jai kiran abbavaram
Kiran garu me expression super
I love this song Kiran abbvaram sir
2nd like ❣️😘 my fov song
Yes
I love this song ❤️❤️❤️
Very good song👍👍👍
Super movie songs super hit hero heroin super Jodi
My favourite hero Kiran Abbavaram🔥
Love you kiran ❣️🥰
Movie bagundhi
Super
best song in this movie
Chandinichowdary 😘🥰🥳🥳🥳🥳♥️♥️♥️♥️♥️♥️♥️♥️
I love this song
Maa oori peru sabbavaran naa fav hero కిరణ్ abbavaram
Superrrrrrrrrrrrrrrrrrrr song
Love 💕💕💕 u hero kiran garu u r crazy fan
Recent Connects ❤️
KALKI NARAYAN AA CHUKE HAi KALKI KIRTAN MANDAL DILHI DiLHi DILHI DILHI🙏🙏 DILHI DILHI 🥊💯🥊💯🥊💯🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊💯💯💯💯💯🥊🥊🥊💯💯🥊💯DILHI
Super 😍😍😍😍♥️♥️♥️
Super song bosss
Dedicated to my wife
very nice songs
Chandini chowdry super song 😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰
Rocked it by kiran abhavaram
My favourite song with you 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
All songs super
My favourite song
Super sir
SAMMATAME movie upload cheyandi plzzz
Super super super 👏😎💕
Super song
Old memorise in my love but missing 😂😂😂
Kiran Abbavaram fans hit a like
Kiran garu . me birthday na birthday. Okte meru nafan❤
Waiting for this movie in OTT 😍
Chandini 💗💗💗💗💗😘
Nice song in Nalgonda ts naresh sathyala
Sammathame lo Full Video Song PREMA IDHI EMO Upload 🙂🙂🙂
Nice Flight setting😁😁
Naa phone hello tune song kuda idhey..
I am Telugu like so much kiran best hero
If kiran anna is the hero the movie will be a big hit ❤️
❤️💞💓