కేసీఆర్ ఉద్యమకారుడిగా success అయ్యాడు. కానీ తెలంగాణా వచ్చాకా అందరూ రాజకీయ నాయకులలాగే స్వార్థం, గర్వం, కోపం, అన్యాయం కల వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే 1.తెలంగాణా వస్తే ముందు దళితుడిని ముఖ్యమంత్రి గా చేస్తా అన్నాడు. కానీ చేయలేదు. 2.కాంట్రాక్ట్ ఉద్యోగులను పెర్మనెంట్ చేయలేదు. 3.ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి , tspsc ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే. 4.నెలకు kcr 4,00,000/- జీతం తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఉస్మానియా ుునివర్సిటీ లో స్టూడెంట్స్ కి ఇంతవరకు 4000/- జీతం వచ్చే జాబ్స్ ఇయ్యలే 5.తెలంగాణ అమరవీరులకు చట్ట సభల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ ఒకప్పుడూ తెలంగాణ ద్రోహులు అందరూ ఇప్పుడు trs పార్టీ లో mla mp లు గా ఉన్నారు. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్లందరికీ పార్టీ టికెట్ ఇచ్చి trs పార్టీలోకి చేర్చుకున్నాడు. 6.ప్రతి జిల్లాకు సూపర్ speciality హాస్పిటల్ కట్టిస్తా అని, ఇప్పటివరకు కట్టించలేదు. 7.తెలంగాణ లో ప్రభుత్వ విద్య వ్యవస్థ చాలా బాగుందని మీటింగ్స్ లో చెప్తాడు. కానీ ఆయన మనవడు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. 8.ప్రస్తుతం corona కష్టంలో విద్యుత్ బిల్లులను పెంచి బలవంతంగా వసూల్ చేస్తున్నాడు. 9.ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని , అప్పుల రాష్ట్రంగా చేసి, ప్రస్తుతం ఉద్యోగులకు సగం జీతం ఇస్తుండు. పెన్షన్ దారులకు సగం పెన్షన్ ఇస్తుండు.. 10. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్షల కోట్లు కమిషన్ లు తీసుకోని తన ఆస్తులు పెంచుకుంటుండు. 11. Rtc సమ్మె కాలంలో rtc కార్మికులను మానసికంగా వేధించి దాదాపు 40మంది rtc కార్మికుల ఆత్మహత్యలకు భాద్యుడు సీఎం కేసీఆర్. 12. తెలంగాణ అమరవీరుల బిడ్డలకి ఒక్కరికి కూడా mla mp స్తానం ఇయ్యలేదు కానీ తెలంగాణా సమ్మె కాలంలో ఎలాంటి పాత్ర లేని తన కొడుకు ktr ని మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిని చేసిండు 13.రైతు బంధు స్కీం ద్వారా ఒక్కో పేదోడి భూమి 2ఎకరాలకు 10000/- ఇచ్చి , దొరలు, భూస్వాములకు 2000ఎకరాలకు వేల కోట్లు ఇచ్చి తిరిగి తెలంగాణ లో దొరల పాలన చేస్తుండు. నిజానికి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇంకా చెప్తే చాలా మోసాలు ఉన్నాయి, ప్రతి ఇంటికి త్రాగు నీరు ఫ్రీగా ఇస్తా అని మోసం, ఇసుక దందా, మిషన్ కాకతీయ భగీరథ కమిషన్లు దందా, ప్రభుత్వ భూముల కబ్జా, కేసీఆర్400 ఎకరాల ఫార్మ్ హౌస్, ktr ఫార్మ్ హౌజ్, .............,..... తెలంగాణ రాక ముందు కేసీఆర్ ktr కవిత harish రావు , trs నాయకుల ఆస్తులు, చాలా చాలా తక్కువ కానీ ఇప్పుడు వీళ్ళ ఆస్తులు కోట్ల రూపాయలు పెరిగాయి.👎👎👎👎. మరీ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ou విద్యార్థుల ఆస్తులు, rtc కార్మికుల ఆస్తులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల ఆస్తులు, sc st bc మధ్య తరగతి ప్రజల ఆస్తులు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.👎👎👎👎👎 ఈ తెలంగాణ ప్రజల కష్టాలను కూడా ఒక పాటగా రాయండి అన్నలారా, అక్కలారా...
❤🎉 Jai kcR 1 India Telangana BRS 💕 jai kcR 🎂 1❤
My favorite folk singer mangli sis daily vinta mi songs
మేడం సుపర్
Mongli bai super song 👍
ma Warangal prajaluu andhari tharupuna...Happy birthday sir
Superb song anna prkg garu
Many more happy returns of d day 2 ktr anna
కేసీఆర్ ఉద్యమకారుడిగా success అయ్యాడు. కానీ తెలంగాణా వచ్చాకా అందరూ రాజకీయ నాయకులలాగే స్వార్థం, గర్వం, కోపం, అన్యాయం కల వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకంటే
1.తెలంగాణా వస్తే ముందు దళితుడిని ముఖ్యమంత్రి గా చేస్తా అన్నాడు. కానీ చేయలేదు.
2.కాంట్రాక్ట్ ఉద్యోగులను పెర్మనెంట్ చేయలేదు.
3.ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేసి , tspsc ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే.
4.నెలకు kcr 4,00,000/- జీతం తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఉస్మానియా ుునివర్సిటీ లో స్టూడెంట్స్ కి ఇంతవరకు 4000/- జీతం వచ్చే జాబ్స్ ఇయ్యలే
5.తెలంగాణ అమరవీరులకు చట్ట సభల్లో అవకాశం ఇవ్వలేదు. కానీ ఒకప్పుడూ తెలంగాణ ద్రోహులు అందరూ ఇప్పుడు trs పార్టీ లో mla mp లు గా ఉన్నారు. అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్లందరికీ పార్టీ టికెట్ ఇచ్చి trs పార్టీలోకి చేర్చుకున్నాడు.
6.ప్రతి జిల్లాకు సూపర్ speciality హాస్పిటల్ కట్టిస్తా అని, ఇప్పటివరకు కట్టించలేదు.
7.తెలంగాణ లో ప్రభుత్వ విద్య వ్యవస్థ చాలా బాగుందని మీటింగ్స్ లో చెప్తాడు. కానీ ఆయన మనవడు మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు.
8.ప్రస్తుతం corona కష్టంలో విద్యుత్ బిల్లులను పెంచి బలవంతంగా వసూల్ చేస్తున్నాడు.
9.ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని , అప్పుల రాష్ట్రంగా చేసి, ప్రస్తుతం ఉద్యోగులకు సగం జీతం ఇస్తుండు. పెన్షన్ దారులకు సగం పెన్షన్ ఇస్తుండు..
10. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్షల కోట్లు కమిషన్ లు తీసుకోని తన ఆస్తులు పెంచుకుంటుండు.
11. Rtc సమ్మె కాలంలో rtc కార్మికులను మానసికంగా వేధించి దాదాపు 40మంది rtc కార్మికుల ఆత్మహత్యలకు భాద్యుడు సీఎం కేసీఆర్.
12. తెలంగాణ అమరవీరుల బిడ్డలకి ఒక్కరికి కూడా mla mp స్తానం ఇయ్యలేదు కానీ తెలంగాణా సమ్మె కాలంలో ఎలాంటి పాత్ర లేని తన కొడుకు ktr ని మాత్రం మున్సిపల్ శాఖ మంత్రిని చేసిండు
13.రైతు బంధు స్కీం ద్వారా ఒక్కో పేదోడి భూమి 2ఎకరాలకు 10000/- ఇచ్చి , దొరలు, భూస్వాములకు 2000ఎకరాలకు వేల కోట్లు ఇచ్చి తిరిగి తెలంగాణ లో దొరల పాలన చేస్తుండు. నిజానికి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే.
ఇంకా చెప్తే చాలా మోసాలు ఉన్నాయి, ప్రతి ఇంటికి త్రాగు నీరు ఫ్రీగా ఇస్తా అని మోసం, ఇసుక దందా, మిషన్ కాకతీయ భగీరథ కమిషన్లు దందా, ప్రభుత్వ భూముల కబ్జా, కేసీఆర్400 ఎకరాల ఫార్మ్ హౌస్, ktr ఫార్మ్ హౌజ్, .............,..... తెలంగాణ రాక ముందు కేసీఆర్ ktr కవిత harish రావు , trs నాయకుల ఆస్తులు, చాలా చాలా తక్కువ కానీ ఇప్పుడు వీళ్ళ ఆస్తులు కోట్ల రూపాయలు పెరిగాయి.👎👎👎👎. మరీ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ou విద్యార్థుల ఆస్తులు, rtc కార్మికుల ఆస్తులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల ఆస్తులు, sc st bc మధ్య తరగతి ప్రజల ఆస్తులు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.👎👎👎👎👎
ఈ తెలంగాణ ప్రజల కష్టాలను కూడా ఒక పాటగా రాయండి అన్నలారా, అక్కలారా...
Nice akka....
❤
Super
Nice voice mangli akka supar
ktr anna many many more happy returns of the day
Q1qqqq
Noce song KTR anna song
Happy birthday anna
Happy birthday sir God bless you
Hbd ktr sir.and mangli akka song 😱👌
Many Many returns of the day ktr sir next cm mera
Hpy Birthday. Ktr. Anna
Nice akka
Happy birthday anna long live 100years
Happy birthday ktr tiger
jai KTR
Happy birthday
Happy birthday to ramanna
Ktr fans oka like vesukondi
Happy birthday Ktr Sir🎂🎂🎂🎂🍰🍰🍰
👌👌
Many More happy returns of the day ktr sir
👏🙌✌👌
Jai krr sir
Next cm ktr gariki happy birthday sir
Memeni Happy birthday Ktr anna
Song credit to mangli
Jai ktr
I'm from ap,but I'm fan of kcr n ktr, harish sir
Old song edhi
Old song kadha
Old song a kadha edhi
No bro but tune same
Bathukamma dance veyakande bathukammma dnace eppudu padithe appudu vesi bathukamma volue theeyakandi
Adhi bathukamma dance kadhu bro they are playing kolatam
Gi jokudu bangey mangli....Ktr niku yemo chestadu anukunrunnav kani thanu jokithe asaale pattinchukodu
Number one fake lidar ktr
Godavari lo water vachchayyi.....andu lo duki chavu............
Chi em song vanthiki vasthundhi
Many more happy returns of the day Ktr sir