very funny donald duck puppet show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 699

  • @bandirosaiah4856
    @bandirosaiah4856 4 ปีที่แล้ว +64

    ఇలాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్న వాళ్లను ప్రభుత్వం ప్రోత్సహించాలని నా అభిప్రాయం 🙏🙏🙏

  • @arunachantibabupalasi35
    @arunachantibabupalasi35 4 ปีที่แล้ว +84

    నవ్వలేక కన్నిలు వచ్చేశాయి... నిజంగా. జబర్దస్త్ కీ మించి ఉంది... అధ్బుతం... ముందు టిక్ టాక్ లో ఈ విడియో చూసాను.... అయిన లాస్ట్ లో ఆ అమ్మాయి చాలా భయడిపోయింది. అక్కడే ఎక్కువగా నవ్వేసాను... నిజంగా సూపర్ అంటే సూపర్...

    • @appmw3173
      @appmw3173 4 ปีที่แล้ว +1

      G ff dbbfvxvxbbdbnuipmB-)(^^);)o:-)}:‑)(*_*):0

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 6 ปีที่แล้ว +302

    మహా అద్భుతం మీ కళ. మీ కళాకారులు కి మా నమస్కారాలు.

  • @dineshnamburu4379
    @dineshnamburu4379 4 ปีที่แล้ว +95

    చాలా బాగుంది....
    ఫుల్ కామెడీ....🤣🤣🤣

  • @chimalavenkataramana1304
    @chimalavenkataramana1304 9 หลายเดือนก่อน +1

    ముందుగా మీ కళాకారులకి వందనాలు 🙏 చాలా అద్భుతంగా చేసారు నేను అంతకు ముందు కూడా చూశాను ఎప్పుడు చూసినా బోర్ కొట్టకుండా చాలా ఫన్నీ గా ఉంటుంది 👏👏

  • @owkjoshuaevangelist-bca-wk6313
    @owkjoshuaevangelist-bca-wk6313 4 ปีที่แล้ว +131

    అన్న చాలా బాగా చేశారు
    పాపం అమ్మాయిని నిజంగ బయపెట్టారు

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 ปีที่แล้ว +6

    ఆ బొమ్మ కి ప్రాణం పోశారు సార్ మీరు ఇప్పటికీ ఈ వీడియో ఐదు సార్లు చూశాను నాకు బాగా నచ్చింది
    ❤😂😂❤ Nizamabad Saudi Arabia

  • @kishorekumar-eo7oj
    @kishorekumar-eo7oj 3 ปีที่แล้ว +3

    త్రివేణి గారి రియాక్షన్ హైలెట్స్ అబ్బా

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 5 ปีที่แล้ว +2

    హాయ్ పప్పీ డోనాల్డ్ ఫన్నీ ఫన్నీ కడుపుబ్బా నవ్విన సూపర్ సూపర్ బై బై

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 2 ปีที่แล้ว +1

    హలో సోదరా చాలా అద్భుతమైన కార్యక్రమం.

  • @kondapallisaidulu9132
    @kondapallisaidulu9132 6 ปีที่แล้ว +19

    అన్న మీలటీ వరు ఉండటంవల్ల మీరు చేసె పోగ్రామ్స్వళ్ళ కళ ఇంక బతీకెఉండీ నవ్వులు పుంయిచి ఇకోందీ గంటల సమయం లోకలనూ మరచీపోయం అన్న నీకు వెలవెల వందనాలు

  • @karunakarkaru5578
    @karunakarkaru5578 4 ปีที่แล้ว +4

    అమ్మాయి వాయిస్ కోసం మీమ్మల్నీ గోకడం చాలా నవ్వొచ్చింది

  • @minimumcommonsense6683
    @minimumcommonsense6683 5 ปีที่แล้ว +1

    చాలా...చాలా..బాగుంది అండి శివారెడ్డి గారి కంటే మీ ఫ్రోగ్రం కొంచం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా కొత్తగా ఉంది మాకు మాత్రం చాలా చాలా నచ్చింది...
    (లాస్ట్ లో ఆ డాక్టర్ అమ్మాయ్ నీ కొంచెం బాధ పెట్టరిమో తన వాయిస్ రాకుండా..తనని అంటే ఆ ప్రోగ్రాం లో భాగంగా నే ...అయినా చూస్తుంటే బాధగా అనిపించింది) superb Andi....👌👌👌

  • @hnnnk422
    @hnnnk422 4 ปีที่แล้ว +63

    ఆవిడా ఎవరో బెదిరిపోయింది 😁😁

  • @apparaosuvvada6735
    @apparaosuvvada6735 3 หลายเดือนก่อน +1

    Very nice 🌹🙏🏽💐

  • @rakhikosaraju1121
    @rakhikosaraju1121 3 ปีที่แล้ว +1

    అమ్మాయి మాట్లాడే సమయంలో సౌండ్ సిస్టమ్ వాళ్లు సౌండ్ కట్ చేస్తారు ఇతని మైక్ మాత్రమే పని చేస్తోంది

  • @Kiran.Kumar.Vutukuri
    @Kiran.Kumar.Vutukuri 4 ปีที่แล้ว +7

    Chala goppaga navvincharu. Me talent ki salute sir.

  • @aspirantsworld3883
    @aspirantsworld3883 4 ปีที่แล้ว +6

    Ippatiki 20 times chusanu... Really Amazing sir...

  • @mahibeats7026
    @mahibeats7026 6 ปีที่แล้ว +8

    బాగుంది బ్రధర్ మీ మిమీక్రీ
    All the best

  • @venkatkoyya0397
    @venkatkoyya0397 6 ปีที่แล้ว +1

    చాలా చాలా థాంక్స్ సర్ ఇంత చక్కటి వినోదాన్ని మాకు అందించునందుకు

  • @hnnnk422
    @hnnnk422 4 ปีที่แล้ว +39

    ఆవిడ మైక్ ఆపి అయన మాట్లాడుతున్నాడు
    ఈవిడ నిజంగా నా గొంతు గోవిందా అనుకుంటుంది 😁😂

    • @decentboy1820
      @decentboy1820 4 ปีที่แล้ว +2

      Super bro

    • @sureshmimicry918
      @sureshmimicry918 4 ปีที่แล้ว +2

      Avunu

    • @Rambabu-ti7kg
      @Rambabu-ti7kg 4 ปีที่แล้ว +5

      మైక్ ఆపరేటర్ ఆమె మాట్లేడేసరికి మైక్ off చేస్తున్నాడు.

  • @maridusrinu4324
    @maridusrinu4324 11 หลายเดือนก่อน +1

    సూపర్ బాగా చేశారు

  • @salman_mamujae
    @salman_mamujae 6 ปีที่แล้ว +32

    I'm extremely satisfied and very happy to see this... wonderful
    It can't be compared with other programs...
    I loved it more than any other comedy show 😍

  • @naraharikaranam
    @naraharikaranam 4 ปีที่แล้ว +2

    Best comedy videos thanks uploading

  • @eswarreddy166
    @eswarreddy166 5 ปีที่แล้ว +1

    సూపర్ సర్ చాల ఎంజాయ్ చేశాను tq sir

  • @srinunaidu4711
    @srinunaidu4711 5 ปีที่แล้ว +25

    17:48 her voice is clear. Observe

  • @upendrareddyammana8072
    @upendrareddyammana8072 3 ปีที่แล้ว +4

    Clean art...No vulgarity...hats off sir

  • @srimuralirajagopalstk3370
    @srimuralirajagopalstk3370 5 ปีที่แล้ว +2

    జైశ్రీరామ, వందేమాతరం, జై ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ.🤔🤔

  • @saiduluedits
    @saiduluedits 4 ปีที่แล้ว +1

    ఆమె కూడా మీ candiate anna సూపర్ అచ్తింగ్

  • @rameshkolatam1449
    @rameshkolatam1449 4 ปีที่แล้ว +4

    సూపర్ సార్ మీ పర్ఫామెన్స్ అమ్మాయి గొంతు మారింది మిరే మాట్లాడారు తన మైక్ ఆఫ్ లో ఉంది కదా సార్

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 8 หลายเดือนก่อน

    Super బాగా చేశాడాయన 👌👌👌

  • @sureshraj1180
    @sureshraj1180 6 ปีที่แล้ว +2

    Nijanga duck ki maatalu vaste ilane matladtundi.. Super talent anna

  • @streamboyyt92
    @streamboyyt92 3 ปีที่แล้ว

    Prathi okkariki okko talent anedhi vuntundhi kani Mee talent chala goppadhi sir aa bommaki pranam posaru sir miru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SR-ju6zw
    @SR-ju6zw 10 หลายเดือนก่อน +4

    సూర్య కళ..❤💞 i love you 💞

  • @kommireddymuralikommireddy5216
    @kommireddymuralikommireddy5216 11 หลายเดือนก่อน

    మేము నవ్వి నవ్వి చచ్చిపోతే బాధ్యత నీదే అన్నో 😆😆😆

  • @vanaparthiupendar6495
    @vanaparthiupendar6495 6 ปีที่แล้ว +2

    సూపర్బ్....సర్ నిజంగా సుపర్ టాలెంట్
    ఇలాంటి వారు సపోర్ట్ లేక ఎక్కడో పోతున్నారు

  • @selfie.creation1436
    @selfie.creation1436 2 ปีที่แล้ว

    Ayo velipoyendhi 😭😭
    Manushu em bhaledhu🙃🙃
    Prathusha raa 😅😂😅I conot stop my lought good voice sir thanks 🙏🙏 and prowed of you sir

  • @surendarnalla5009
    @surendarnalla5009 4 ปีที่แล้ว +2

    Nice very funny

  • @raghum9040
    @raghum9040 3 ปีที่แล้ว +2

    త్రివేణి గారు నిజంగానే భయపడ్డారు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 ปีที่แล้ว

    Supar సూపర్ మిమిక్రీ 💯💯🐥🐥👏👏👏👏

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 6 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది.
    వెంట్రులాక్టిజం లో బయటవాళ్ళని పిలిచి , వారి గొంతును మార్చటం నిజంగా గ్రేట్.
    ఇలా ఎప్పుడూ చూడలేదు.
    చాలా అద్భుతంగా చేశారు.
    సూ................పర్.

  • @GouthuJwala
    @GouthuJwala 3 หลายเดือนก่อน

    Nice chala bagundi 👌👌👌❤️😂😂😂😂

  • @Sobhan.cherry11443
    @Sobhan.cherry11443 2 ปีที่แล้ว +1

    Super exlent tallent 👍
    Praise the lord ✝️

  • @gowthamyagam1282
    @gowthamyagam1282 5 ปีที่แล้ว +2

    Super mimicry awesome talent

  • @morthatrimurthulu6590
    @morthatrimurthulu6590 3 ปีที่แล้ว +3

    Wonderful acting sir

  • @anilbura1114
    @anilbura1114 5 ปีที่แล้ว +10

    Mind blowing spr brother

  • @pavanipaulraju9589
    @pavanipaulraju9589 3 ปีที่แล้ว +1

    Bomma tho chaala baga maatla dinchaaru brother god bless you

  • @hardikjethwa124
    @hardikjethwa124 4 ปีที่แล้ว +2

    Fabulous voice 👍👍👍👍👍👍👍😂😂😂😂👍

  • @tiruvuyaka8418
    @tiruvuyaka8418 5 หลายเดือนก่อน

    సార్ మీరు ట్రైనింగ్ క్లాస్ పెడితే బాగుంటుంది 🌹🌺👌👌👌

  • @venkatp9991
    @venkatp9991 5 ปีที่แล้ว +4

    great tallent.......wonderful show..........

  • @pressdd1788
    @pressdd1788 3 ปีที่แล้ว +1

    Super 😀😀😄🤔👌

  • @degadega4266
    @degadega4266 3 ปีที่แล้ว

    Sir super great
    Nenu Yenni sarlu chusano nake teliyadhu

  • @palleboinaanil5307
    @palleboinaanil5307 4 ปีที่แล้ว +1

    Wow excellent anna first time chalaa navaanu

  • @Dhanu-kb1uy
    @Dhanu-kb1uy 4 ปีที่แล้ว +3

    Physiotherapy doctor ayi undi kuda aa matram teliyakunda picha moham laga nilabadindi kallu muyyamante evaro kottesetattu bhyapadindi aa matraniki enduku vellali paiki 🤣🤣🤣

  • @satyavarma6085
    @satyavarma6085 6 ปีที่แล้ว +23

    Superrrrrrrrrrrrrrrrrrrrr sir. U r giving heart full laughing . Thank u soooooooooooooooo much

  • @shakeerhussainhussain6050
    @shakeerhussainhussain6050 6 ปีที่แล้ว +4

    Super sir 👌🎤

  • @durgaprasadsd8087
    @durgaprasadsd8087 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అన్న....చాలా బాగుంది.....

  • @tiruvuyaka8418
    @tiruvuyaka8418 ปีที่แล้ว

    ఈ డాక్ డల్ ఎక్కడ దొరుకుతున్నవి తెలపగలరు పిల్లలు ఆడుకోటానికి బాగుంది

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 2 ปีที่แล้ว

    Nijamga yi video yennisaarlaina Choodalanipisthumdhi....Sir... Inka more videos cheyandi Sir..... Please 😍😍😍😍😂🤣😍😂🤣😍😍😍😍😍😂🤣😍😂🤣😍😍😍😍😍😍😍😍

  • @shaikhaseena2308
    @shaikhaseena2308 4 ปีที่แล้ว

    ఎన్నిసార్లు చుసిన చూడాలనే అనిపిస్తుంది
    చాలా చాలా బాగుంది సార్
    ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో తెలీదు..
    మీ లాంటి కళాకారులకు మా పాదాభివందనం 🙏🙏🙏

  • @saidurgaravichandchintada9707
    @saidurgaravichandchintada9707 4 ปีที่แล้ว +1

    Super video maku enka kavali me videos sir

  • @londagangadhar2265
    @londagangadhar2265 2 ปีที่แล้ว

    సూపర్ మంచి కామెడీ

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 3 ปีที่แล้ว

    Super excellent show, bommaki pranam poshaaru

  • @pavanichowdary1730
    @pavanichowdary1730 6 ปีที่แล้ว +2

    Extraordinary performance very nice and very funny I like it

  • @vijayprabha2106
    @vijayprabha2106 4 ปีที่แล้ว

    Super mind blowing
    Chala super

  • @VK-fm7rm
    @VK-fm7rm 4 ปีที่แล้ว

    Mena attha masth undhi 😜😜 bagundhi

  • @Stiwari2384
    @Stiwari2384 11 หลายเดือนก่อน

    Superb 🥰👍

  • @saikuppam5216
    @saikuppam5216 ปีที่แล้ว

    Bayya super talented bayya mikku padhabi vandanalu bayya

  • @AbhinavAbhinav-i2n
    @AbhinavAbhinav-i2n 11 หลายเดือนก่อน

    Mamulogaledhu supper 🎉

  • @BharatiyaGovernmentJobsAdda
    @BharatiyaGovernmentJobsAdda 4 ปีที่แล้ว

    Best artist

  • @MohanMohan-pp9pl
    @MohanMohan-pp9pl 4 ปีที่แล้ว +13

    Good talent bro, good luck.

  • @k.v.vsatyanarayana915
    @k.v.vsatyanarayana915 4 ปีที่แล้ว +5

    I love your performance Brother 💓

  • @cnr8504
    @cnr8504 4 ปีที่แล้ว

    Supperga chesavanna......... 👌👌👌👌

  • @potanasrinu9154
    @potanasrinu9154 5 ปีที่แล้ว +21

    Nice programe, but the lady is 100% his team mate. Observe 17 : 46 to 17 : 48 she said "sir ".

  • @g.dhanunjayarao3218
    @g.dhanunjayarao3218 3 ปีที่แล้ว +3

    Extraordinary performance...No words...Just smile smile smile...😊😊😊👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @tiruvuyaka8418
    @tiruvuyaka8418 5 หลายเดือนก่อน

    సార్ మిమిక్రీ సూపర్ ఈ డాల్స్ మాకు పంపిస్తే అమౌంట్ పంపిస్తాము ఇందులో మిమ్మల్ని మీ రూపం చూసుకుంటాం

  • @telugu9262
    @telugu9262 5 ปีที่แล้ว +1

    సార్ నిజంగా చాలా చాలా బాగుంది.మా పాఠశాలలో మీ ప్రదర్శన కోసం మీ ఫోన్ నంబర్ ఇస్తారా?

  • @dsyam5986
    @dsyam5986 ปีที่แล้ว +1

    Super show

  • @lakshmana1434
    @lakshmana1434 3 ปีที่แล้ว

    Super 👌👌👌👌

  • @trsr3029
    @trsr3029 4 ปีที่แล้ว

    చాలా బాగుంది అన్నా

  • @riyaz-creatz
    @riyaz-creatz 8 ปีที่แล้ว +8

    Hahaha fantastic fantastic Really Great Talented person suuuuuperrrrr

  • @venkatramanareddy712
    @venkatramanareddy712 4 ปีที่แล้ว +24

    Extraordinary Artist, Weldon

  • @mobadiah7752
    @mobadiah7752 3 ปีที่แล้ว +1

    Amazing 🙏🙏🙏🙏🙏

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors2415 4 ปีที่แล้ว +1

    Picha pichaga navvanu🤣🤣🤣

  • @merikumari3784
    @merikumari3784 4 ปีที่แล้ว +2

    Its amazing

  • @krishnaveniagathambidi6380
    @krishnaveniagathambidi6380 4 ปีที่แล้ว +2

    మీరు గ్రేట్

  • @ashoksirra1589
    @ashoksirra1589 8 ปีที่แล้ว +6

    good mimicry sir welldone. ...

  • @morthatrimurthulu6590
    @morthatrimurthulu6590 3 ปีที่แล้ว +1

    Really super sir

  • @saisandeepkumar7647
    @saisandeepkumar7647 4 ปีที่แล้ว +4

    Great talent Sir👏👏

  • @KubairNyila
    @KubairNyila ปีที่แล้ว

    Super😊😊😊😊😊

  • @pardhukommineni4287
    @pardhukommineni4287 3 ปีที่แล้ว

    Super mind Blowing performance 🤩🤩🎉🎉

  • @jayababunjam9295
    @jayababunjam9295 2 ปีที่แล้ว

    Super brother....🙏🙏🙏🙏🙏🙏

  • @anandchilaka5441
    @anandchilaka5441 3 ปีที่แล้ว

    it's mic off and on trick.... That lady also it's part of script... Superbbbbbb hellerious comedy....😀😀

  • @mahesharutla99
    @mahesharutla99 4 ปีที่แล้ว +1

    Amazing propamen s

  • @penchipenchal5350
    @penchipenchal5350 4 ปีที่แล้ว +1

    Wow what a talented bro super good

  • @crazygirls5783
    @crazygirls5783 3 ปีที่แล้ว

    Chala bagundi

  • @kudumulasrinivas2586
    @kudumulasrinivas2586 4 ปีที่แล้ว

    So very nice duck funny speech sir iliket this is memrcir

  • @lakshmipathiraju343
    @lakshmipathiraju343 ปีที่แล้ว

    Aa toy name Donald duck
    Chinnapudu cartoon series super untundi
    But ee mimicry super sir 23:25 minutes navutune unam 👌
    5years back chusa malli ippudu 😄

  • @spandanaajay3305
    @spandanaajay3305 2 ปีที่แล้ว

    Wow chala enjoye chesam

  • @Chinnaprasanthi143
    @Chinnaprasanthi143 3 ปีที่แล้ว +1

    Nice💞💞