రాష్ట్రం లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రాణానికి, ప్రాణంగా చూసుకునే నాయకులలో మొదటి వ్యక్తిగా మీనాక్షి నాయుడు గారు ఉంటారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారిని ఏ నాయకుడు అబిమాణించని విధంగా, మీనాక్షి నాయుడు గారు అభిమానిస్తారు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ఆదోని లో జరిగిన చంద్రబాబు గారి సభ లను, రాష్ట్రం లో ఏ నాయకుడు విజవంతం చేయని విధంగా జయప్రదం చేశాడు.
తెలుగుదేశం పార్టీ లో క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తిగా మీనాక్షి నాయుడు గారు ఉంటారు. 2004 లో కృష్ణమ్మ గారికి టికెట్ ఇచిన్నప్పుడు మరియు 2024 లో బీజేపీ పార్థసారథి గారికి టికెట్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి మాటకి విలువ ఇచ్చి పార్టీ నిర్ణయం మేరకు ఆ ఎన్నికల్లో కష్టపడటం జరిగింది. చంద్రబాబు గారు, మీనక్షి నాయుడు గారిని ఒక గొప్ప స్థానం లో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులని గుర్తిస్తాం అనే సందేశం పార్టీ కేడర్ లో తీసుకురావాలి.
జై మీనాక్షి నాయుడు
ఒకరికి ఆదుకోవాలన్నా ఒకరికి అన్నం పెట్టాలన్న నాయడన్న తర్వాతే ఎవరైనా 🌹
Correct anna
మన ఆదోని అభివృద్ధి కావాలంటే అందరూ సహకరించాలి జై కూటమి జై బిజెపి జై టీడీపీ జై జనసేన అభివృద్ధి
రాష్ట్రం లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రాణానికి, ప్రాణంగా చూసుకునే నాయకులలో మొదటి వ్యక్తిగా మీనాక్షి నాయుడు గారు ఉంటారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారిని ఏ నాయకుడు అబిమాణించని విధంగా, మీనాక్షి నాయుడు గారు అభిమానిస్తారు. ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ఆదోని లో జరిగిన చంద్రబాబు గారి సభ లను, రాష్ట్రం లో ఏ నాయకుడు విజవంతం చేయని విధంగా జయప్రదం చేశాడు.
తెలుగుదేశం పార్టీ లో క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తిగా మీనాక్షి నాయుడు గారు ఉంటారు. 2004 లో కృష్ణమ్మ గారికి టికెట్ ఇచిన్నప్పుడు మరియు 2024 లో బీజేపీ పార్థసారథి గారికి టికెట్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి మాటకి విలువ ఇచ్చి పార్టీ నిర్ణయం మేరకు ఆ ఎన్నికల్లో కష్టపడటం జరిగింది. చంద్రబాబు గారు, మీనక్షి నాయుడు గారిని ఒక గొప్ప స్థానం లో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నాయకులని గుర్తిస్తాం అనే సందేశం పార్టీ కేడర్ లో తీసుకురావాలి.
😢😢😢😢😢
Adoni lo 2019apudu yemi cheyaledu sir 2024 💯 gelicindi BJP Jai BJP Jai partasarathi sir 💯 MLA Adoni
Inni rojulu TANA rajakeeya jeevitam MOTTAM antaa karyakartala kosame ankitam chesaru andaru karyakartalu rajakeeyamga samajikanaga ARTHIKANGAA BAAGA YEDIGAARU ...
😂😂😂😂
Jai kmn
Anna bjp yem chaidu meke kotlat pettundi
😂😂😂