సీసీ ఫుటేజ్ చూపిస్తూ చుక్కలు చూపించిన నేరెళ్ల శారద!| Nerella sharada Inspects Sri chaithanya College

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น •

  • @jagadishchandrasekharmanda3772
    @jagadishchandrasekharmanda3772 หลายเดือนก่อน +37

    రేవంత్ రెడ్డి వచ్చాక అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లకి సిన్సియర్ ఆఫీసర్లను అపాయింట్ చేశాడు వాళ్లు వాళ్ల పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడో చూడండి మనం చూస్తున్నాం జిహెచ్ఎంసి లో కూడా చాలావరకు లంచాలు తగ్గాయి తగ్గిపోయిన

    • @anjaneyuluchevva8713
      @anjaneyuluchevva8713 หลายเดือนก่อน +2

      బ్రో, చైతన్య కాలేజ్ వాలు అదే రేవంత్ రెడ్డి తో ఈ మేడం నోరు ఎత్తకుండా, మల్లి ఈ కాలేజ్ వైపు చూడకుండా చేస్తారు బ్రో.4 డేస్ లో ఈ న్యూస్ మళ్లి మనకు కనిపించదు.

  • @sureshmaturi3002
    @sureshmaturi3002 หลายเดือนก่อน +3

    సూపర్ మేడం బాగా అడగండి 👌🏻👌🏻

  • @abhignyaregati5845
    @abhignyaregati5845 หลายเดือนก่อน +5

    Wow!! Proud of you mam❤❤.

  • @AnjaiahPalamony
    @AnjaiahPalamony หลายเดือนก่อน +15

    👌👍 సూపర్ మేడం బాగా అడగండి

  • @chinnammakopuri929
    @chinnammakopuri929 หลายเดือนก่อน +4

    Madam Sharada garu your sudden. Visit is excellent, If every Officer is like. This how wonderful will be wonderful,🎉❤🎉

  • @sailajakundavaramvenkat7060
    @sailajakundavaramvenkat7060 หลายเดือนก่อน +2

    Really ty madam
    Meru vunnaru, valla kosam 🙏🙏🙏🙏

  • @ksrinivasa6698
    @ksrinivasa6698 หลายเดือนก่อน +6

    Madam super🙏🙏

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is หลายเดือนก่อน +11

    Mam నారాయణ, చైతన్య కాలేజీ బ్యాన్ చేయండి

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357 หลายเดือนก่อน +16

    నారాయణ.. చైతన్య. ను ఎవరూ. ఏం చేయరు. చేయలేరు.. మంత్రులను. మార్చే శక్తి కాదు.. ప్రభుత్వం నే మార్చే శక్తి ఉంది. వారి దెగ్గర. . ఈ ప్రభుత్వం కాదు . ఏం పార్టీ అయినా.‌ఏ ప్రభుత్వం. అయినా. అంతే.. పవర్ ఫుల్ మాఫియా.

    • @RasheedAhammad-b7b
      @RasheedAhammad-b7b หลายเดือนก่อน +1

      అన్నీ బిల్డప్ కోసం చేస్తారు
      2 డేస్ లో మొత్తం సెట్ చేస్తారు,
      ఆంధ్ర లో కూడా ఫుడ్ కమెషనర్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి, సేమ్ బిల్డప్ కొట్టిండు వైసిపి టైమ్ లో
      ఇప్పుడు ఎక్కడ పడ్డాడో కూడా తెలియదు

  • @DargaiahBandi
    @DargaiahBandi หลายเดือนก่อน +12

    రఘు గారు నేను చెప్పేది అపార్ధం చేసుకోకండి ఇది కేవలం ఈ ప్రభుత్వ వసూళ్ల కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే దీనిపైన వెంటనే చర్యలు వుండవు ఒక సంవత్సరం తర్వాత చూడండి సెం టూ సేమ్ ఒక వేళ మార్పు కనిపిస్తే ఈ శ్రీచైతన్య కళాశాల లో మార్పు జరుగుతే మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను సిద్ధం ఈ రోజు తనిఖీకి వెళ్ళినవారు సిద్ధమా చెప్పండి

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 หลายเดือนก่อน +7

    ఇండియాలో చదువుని ఫ్రీ గా చెప్పినప్పుడే ఇలాంటి క్రైమ్ ఆగుతుంది

    • @sailuchitti1264
      @sailuchitti1264 หลายเดือนก่อน

      Govt schools colleges unnaigq

  • @bandarujyothi6263
    @bandarujyothi6263 หลายเดือนก่อน +1

    Really super Madam mee lanti strict officer Madam prathi department lo unte mana GOVT. number one lo untundhi IPPATIKAINA PARENTS MELUKONANDI MANAKU KAVALISINADI CORPORATE COLLEGE KADU PERFECT COLLEGE KAVALI

  • @purushothamnaidu.g8022
    @purushothamnaidu.g8022 หลายเดือนก่อน +5

    Naa abipharayam emanate meeru Okka sari govt hostel no visit cheyyali meeru chestundi 100 percent correct

  • @malladimani
    @malladimani หลายเดือนก่อน +4

    నేరెళ్ళ శారదాదేవికి చైతన్య హాస్టల్ విద్యార్థుల మనవి ఏమంటే రూము లోకి రాత్రంతా ఎవరూ రాకుండా లోపలిభాగంల తలుపులకు గొళ్ళెం లాంటివి ఏర్పాటు చేయించండి

  • @gainisrikanth649
    @gainisrikanth649 หลายเดือนก่อน +11

    Sri Chaitanya College and narayana college closed cheyandi madam

  • @srinivasseenu3854
    @srinivasseenu3854 หลายเดือนก่อน +1

    Super madam 👏👏👏👏👏👏👏💕💕💯👌 you correct telling madam 💯💯💯💯💯👌🙏🙏🙏🚩🌺 TQ madam urs 🙏👏👏👏👏👏👏🌺

  • @bhoomesh770
    @bhoomesh770 หลายเดือนก่อน +7

    నారాయణ కాలేజీలు శ్రీ చైతన్య కాలేజీలు బ్యాన్ చేయాలి పిల్లలందరూ ప్రభుత్వ కాలేజీలలోనే చదివే విధంగా తల్లిదండ్రులు కూడ ఆలోచించాలి

  • @SaiKumar-hg2ld
    @SaiKumar-hg2ld 3 วันที่ผ่านมา

    👍👍👍 super madam

  • @chandramoulireddy195
    @chandramoulireddy195 หลายเดือนก่อน

    Good job madam

  • @sreelatha6399
    @sreelatha6399 หลายเดือนก่อน

    Super madam. Nijamee madam anni hostels alagee unnai

  • @boddapapisamiyelu6856
    @boddapapisamiyelu6856 หลายเดือนก่อน

    Super super very nice super super super మేడం సూపర్ మేడం గ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪👌👌👌👌

  • @Malelarajitha
    @Malelarajitha หลายเดือนก่อน

    super medam

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 หลายเดือนก่อน

    Super madam garu 🙏🙏🙏 nanu vizag lo unnamu

  • @LillishaShek
    @LillishaShek หลายเดือนก่อน

    Your doing good job mam go like lion

  • @varahagirijagannadhaswamy8261
    @varahagirijagannadhaswamy8261 หลายเดือนก่อน

    Good

  • @maheshreddy3598
    @maheshreddy3598 หลายเดือนก่อน

    Very good madam

  • @sainathkumar3940
    @sainathkumar3940 หลายเดือนก่อน

    Super madem 👏🏼👏🏼👏🏼👏🏼🙏🏽🙏🏽🙏🏽👍🏻👍🏻👍🏻👍🏻

  • @RenarenaRena-tm6sc
    @RenarenaRena-tm6sc หลายเดือนก่อน

    Super medam

  • @VENU-d7t
    @VENU-d7t หลายเดือนก่อน +1

    విద్యార్థులను మానసిక రోగులుగా తయారీ చేస్తున్న విద్యాకేంద్రాలు . మానవ విలువలు మంటగలుపుతున్నారు. 🤔🌹😮

  • @anjaneyulupulivarthi633
    @anjaneyulupulivarthi633 หลายเดือนก่อน +5

    ఎవరు ఈ మేడం? సడన్ గా మేలుకున్నారా? ఇంకో రెండు నెలల తర్వాత కూడా ఈ రైడ్స్ ఇలాగే జరుగుతాయా? వేచిచూద్దాం!!

  • @gannaakula4214
    @gannaakula4214 หลายเดือนก่อน +1

    Same problem in lakshya college aslo mamdam vist that collage
    once plzzzzzzz in SR nagar

  • @malleshyalagandula8460
    @malleshyalagandula8460 หลายเดือนก่อน

    good job

  • @samalaravinder9698
    @samalaravinder9698 หลายเดือนก่อน +1

    కాలేజ్ ఎండి రావాలి ఎండి తోని మాట్లాడితే సమాధానం చెప్తాడు p వాళ్లు పని చేసే వాళ్ళు మేడము ఎండి గారికి గెలిపించి వార్నింగ్ ఇవ్వండి

  • @saigoudambati737
    @saigoudambati737 หลายเดือนก่อน

    👏👏

  • @ashokb644
    @ashokb644 หลายเดือนก่อน +4

    Parents ki buddi undali em chadvuthara babu lakhs peti fees 90s lo baganae chadivam.entho kontha earn chesthunam.ippudu mari money pichi ekuva aindi

  • @sruthi6467
    @sruthi6467 หลายเดือนก่อน

    Super

  • @svfotography
    @svfotography หลายเดือนก่อน

    super madam me lanti varu kavali e sositey ki

  • @mangalaflorence201
    @mangalaflorence201 หลายเดือนก่อน

    Niec madam chala Baga cheparu asalu ente to mueh madam seal chayande madam

  • @md.hafeezuddin8494
    @md.hafeezuddin8494 หลายเดือนก่อน +2

    Sir please CM garu ban chaiye plase

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 หลายเดือนก่อน

    New education policy వెంటనే అమలు చేయండి. కార్పొరేట్ కాలేజీలకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకండి.

  • @muthyamullengula1175
    @muthyamullengula1175 หลายเดือนก่อน

    👍👌

  • @sharadakande2135
    @sharadakande2135 หลายเดือนก่อน

    ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి.

  • @VinayKumar-q7x9c
    @VinayKumar-q7x9c หลายเดือนก่อน

    Madam Telangana minority residential jublee hills branch check cheyeandi...okasari..telusthadi meeku steps degarey vomiting vasthadi...ikada parents willing tho private colleges cherusthunaru....

  • @mohammadmustakheem.5720
    @mohammadmustakheem.5720 หลายเดือนก่อน

    ఈ విషయంలో... తల్లిదండ్రులు మూర్ఖంగా ఇలాంటి జైలు ఖానా లను ఎంచుకొని తమ పిల్లల్ని తామే నాశనం చేసుకుంటున్నారు. శ్రీచైతన్య బండారం ఇన్ని రోజులకు బయట పడింది. రోగం విరగడ అయింది.😊😊

  • @ravindernathdubba9147
    @ravindernathdubba9147 หลายเดือนก่อน +2

    What r the vigilant officers from ur department were doing all these days? How many times they have visited the college campus? Are they not aware of the hygienic conditions? What these two persons facing ur questions can do, to my knowledge they work more than 12 hours a day, how can u take action on them, I don't think the man power is not sufficient to maintain cleanliness, the staff at Sri Chitantia work like dondeys, without sunday leave 🙏

  • @suhasinijonnakuti
    @suhasinijonnakuti หลายเดือนก่อน

    Madam pls take support of Dy CM

  • @saikivi
    @saikivi หลายเดือนก่อน

    No need to give respect to them,mam

  • @ramumuthyala3306
    @ramumuthyala3306 หลายเดือนก่อน

    కాలేజీ పెర్మిషన్సి మీరు వెరీఫై చేయకుండా పర్మిషన్స్ ఇస్తున్నారా

  • @pvdsksowjanya6569
    @pvdsksowjanya6569 หลายเดือนก่อน

    Jagan garu vunnapudu ap lo kuda ilaanee vundediii 😢😢😢 present chandalanga vundiii

  • @suhasinijonnakuti
    @suhasinijonnakuti หลายเดือนก่อน

    మేడం వీళ్లకి caste mafia ఉంది support...మీకు evarunnaru

  • @vandanasupraja4029
    @vandanasupraja4029 หลายเดือนก่อน

    అన్ని హాస్టల్ అలాగే ఉన్నాయి మేడం చదువు ఏమీ లేదు మేడం టీచర్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళ సరిగ్గా లేదు ఇంకా పిల్లలకి ఇది తప్పు అని చెప్పడానికి లేదు మేడం చదువు కోసం పంపిస్తా భోజనం అస్సలు బాగోదు ఈగలు దోమలు శ్రీ చైతన్య అలాగే ఉంది వైజాగ్ నారాయణ స్కూల్ కూడా అలాగే ఉంది

  • @anjalicreationsmv4936
    @anjalicreationsmv4936 หลายเดือนก่อน

    10:07

  • @venkateshtalampally5360
    @venkateshtalampally5360 หลายเดือนก่อน

    Medam tamaru inta kastapadi dandaga kaaranam deeni sdipatulaku chaala pedda astam undi andukay veellu Ela pravartistunnaaru

  • @thrishaize
    @thrishaize หลายเดือนก่อน

    Gd evng madam College chairman garini pilipinchi varitho matladanadi madam, veeru only employees kada

  • @raorao4960
    @raorao4960 หลายเดือนก่อน

    కేసు నమోదు చేసి కోర్టు కి పంపక పోతే ఇదంతా డ్రామా అనుకోవాలి. చర్యలు తీసుకోవాలి

  • @suhasinijonnakuti
    @suhasinijonnakuti หลายเดือนก่อน

    For example...Gudla valleru Engg College

  • @ramumuthyala3306
    @ramumuthyala3306 หลายเดือนก่อน

    నేను వర్క్ చేశాను మేడం నాకు తెలుసు కొల్ల్స్ ఎలా ఉంటాయో తెలుసు

  • @RasheedAhammad-b7b
    @RasheedAhammad-b7b หลายเดือนก่อน

    మరో ఆంధ్ర చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి,

  • @OgiralasaradaO-ik4ld
    @OgiralasaradaO-ik4ld หลายเดือนก่อน

    సిజ్ చేసి వాళ్ళ ని అరెస్ట్ చేయండి మేడం వదలకండి

  • @jahangirmohammad5059
    @jahangirmohammad5059 หลายเดือนก่อน

    Please check Narayana hostel

  • @mounireddy7482
    @mounireddy7482 หลายเดือนก่อน

    Eee college lo memu chadivamu goramayina colleges Narayana sri chaitanya...aaa faculty kuda manushulu Kadu nijamgane idhi memu 15 yes back nunche undi ela...pls close des intuitions

  • @DayanandNaidu
    @DayanandNaidu หลายเดือนก่อน

    Why so much discussion it's better to shutdown

  • @AmarSingh-bu8mb
    @AmarSingh-bu8mb หลายเดือนก่อน

    Resonance collage is accommodating 8nos student in one room with single bathroom. Very bad maintenance

  • @MadhaviKarupati-gb2gk
    @MadhaviKarupati-gb2gk หลายเดือนก่อน +1

    Evry citizen has right to question and also investigate the truth
    If if if if
    It a school college hostel
    And
    Hospital
    These two are considered to be service oriented and need utmost care and it must monitored thoroughly
    Everyone will come question
    You are handling children
    We cannot take easily
    This matter is seroous

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 หลายเดือนก่อน

    బుద్ది లేని తల్లిదండ్రుల తప్పు.
    అల్లాఎఉ ముద్దుగా పెంచుతరు. తీసుకుపోయి ఇంలాంటి కొట్టాలలో వేస్తారు

  • @purushothamareddy9281
    @purushothamareddy9281 หลายเดือนก่อน +3

    Madam chaitanya narayana ee rendu colleges ban చెయ్యండి మడం.

  • @badajaganleedu4681
    @badajaganleedu4681 หลายเดือนก่อน

    Please close

  • @bhagatsoul
    @bhagatsoul หลายเดือนก่อน

    Owner perenti?

  • @GopalRaoTelkar
    @GopalRaoTelkar หลายเดือนก่อน

    Aarambha suratwam ,gutkalu.plastic ban annaru amalu avutunnaya

  • @rithufake9888
    @rithufake9888 หลายเดือนก่อน

    e branch edhi

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 หลายเดือนก่อน

    Madam all staff members ke 👠👠👠👠👠👠👠👠👠👠

  • @suhasinijonnakuti
    @suhasinijonnakuti หลายเดือนก่อน

    Akkada regular ga jarigedi adey

  • @purushothamareddy9281
    @purushothamareddy9281 หลายเดือนก่อน

    Narayana chaitanya mafiya

  • @gourilvv6434
    @gourilvv6434 หลายเดือนก่อน

    Shame

  • @SariTallapally
    @SariTallapally หลายเดือนก่อน

    Avida navuthundi chi

  • @rajs7492
    @rajs7492 หลายเดือนก่อน +3

    ____Aaaaaa eppudu gurthoccharaaa pillalu. Enni days govt ballu em chesthunnaru.

  • @ramumuthyala3306
    @ramumuthyala3306 หลายเดือนก่อน

    Meeku pai vallu eantha ichi Ila cheyamantunnaru medam

  • @PaithariRamesh143
    @PaithariRamesh143 หลายเดือนก่อน

    Super madam

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 หลายเดือนก่อน

    Super madam garu 🙏🙏🙏 nanu vizag lo unnamu

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 หลายเดือนก่อน

    Super madam garu 🙏🙏🙏 nanu vizag lo unnamu

  • @sumagottipalli8192
    @sumagottipalli8192 หลายเดือนก่อน

    Super madam garu 🙏🙏🙏 nanu vizag lo unnamu